నీవు ఉపయోగించే వస్తువులో దాగిన జీవన రహస్యం🌹ఇది తెలియకుండా వస్తువు కొనవద్దు🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WRXkXmoJ9H4
Transcript:
(00:01) అన్న మ్ మనిషి చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుందాం అని ప్రయత్నిస్తాడు. గొప్పవాడు కాబట్టి కానీ అంటే ఆ తెలుసుకునే ప్రాసెస్ లో అసలు మెయిన్ ఒకటి ఆ మర్చిపోతున్న విషయం ఏదైనా ఉందా ఆ అఫ్కోర్స్ ఉంది కింద ఇటువంటి టాపిక్ ఒకటి మాట్లాడి దాన్ని కొనసాగింపుగా ఇది మనం మాట్లాడుతున్నాం. ఏంట సో వస్తువు లేకుండా మనిషి జీవితం లేదు. మ్ వస్తువు ఉపయోగించని మనిషి లేడు ఓకే చివరికి యోగి రామసూరత్ కుమార్ కూడా చేతిలో ఇష్ణనకర్ర ఉంది.
(00:40) రవణ మహర్షికి కూడా కమండలం ఉంది ఒక కట్టే ఉంది కట్టే ఉంది అంటే నువ్వు సర్వసంఘ పరిత్యాగి అయినప్పటికిని ఒక వస్తువుతో అయితే సంబంధం కలిగి ఉంటది అట్లీస్ట్ పడుకునే పక్క అవును నీళ్లుు తాగే గ్లాస్ ఒకటి ఉంటది సరే సొంతం చేసుకోలేదు దాని మీద వాళ్ళకి ప్రాపర్టీ లేదు అని కొనలేదు అయినప్పటికిని కొన్ని వస్తువులని వాళ్ళు వదిలిపెట్టలే ఇప్పుడు రమణ మహర్షి పట్టుకున్న కట్టే ఉమ్ లైఫ్ అంతా వదిలిపెట్టలేదు దాన్ని తన సపోర్ట్ కోసం అది అంటున్నది ఆ వస్తువుని తాను వదిలిపెట్టలే సపోర్ట్ అయిండవచ్చు ఇప్పుడు ఉదాహరణ నేను కూర్చున్నా ఇసరేయొచ్చు కదా ఇప్పుడు నేను అడవట్లేదు అంటే ఏదైతే లైఫ్ అంతా నాకు ఉపయోగపడుతుందో
(01:18) ఇంకా దాన్ని ఎప్పుడు వేరే వాళ్ళకి ఇయ్యలేదు వాళ్ళు ఇప్పుడు నేను కూడా నా ఐపాడ్ నా ఫోన్ దీని మైక్ ఎవరికీ ఇయ్యను అంటే ఆ రెస్పాన్సిబిలిటీ వేరే వాళ్ళకి ఇయ్యను ఎందుకంటే అది నాకు ఎవ్రీ డే ఉపయోగపడేది. అప్పుడప్పుడు ఉపయోగపడేది వేరు. సో ఏదేమైనా వస్తువుల సంఖ్య తక్కువనే ఉండాలి జీవితంలో ఓకే కానీ వస్తువుతో సంబంధం కలిగి ఉన్న మనిషి ఆ చిన్నప్పటి నుంచి మనం ఆ దిశగా ఎడ్యుకేట్ చేయట్లే ఎందుకంటే వస్తువు ఇంకోటి కొనుక్కోవచ్చులే అట్ల ఏదో ఒక థాట్ ఉంటది వస్తువే కదా కానీ ఆ వస్తువుకి ఆ వస్తువుకి మనం ఇచ్చే ప్రాధాన్యత తద్వారా దానికి ఏదైనా జరిగితే
(01:52) మన మనసు మీద పడే ప్రభావం ఇది మనకు భయభర్త నేర్పియలే మ్ చచ్చిపోయే వారు కూడా తెలుసుకోరు అది ఎందుకో వాక్యం ఉండిపోయింది. నా అబ్జర్వేషన్ లో చిన్నప్పటి నుంచి పేరెంట్స్ గాని టీచర్స్ గాని లేకపోతే సమాజం గాని పిల్లలకి ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ దేర్ లైఫ్ వాళ్ళ జీవితంలో ఫస్ట్ వస్తువు ఇచ్చినప్పుడు మ్ ఆ రోజు ఒక నాలుగైదు విషయాలు చెప్పి ఇవ్వాలి ఇప్పుడు అన్నప్రసర చేసినప్పుడు జయమాలిని అని చెప్పారు కదా అంటే ముఖ్యమైనది ఏదో చెప్తారు కదా ఆ తర్వాత ఓం నమఃశివాయ అనిత శ్రీరామ అని రాపిస్తారు మిర్చి బజ ఎందుకు రాయించారు అంటే అంత తెలిగే కదండీ అనడానికి లేదు.
(02:36) చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు చెప్తున్నా చెప్పవలసినవి మనసులో నువ్వు నాటేలా చెప్పవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. డిసిప్లిన్ చెప్తున్నారు భయం పెడుతున్నారు కానీ వాడి జీవితంలో ఆనందానికి లేదా వాడి జీవితంలో ప్రశాంతతకి గండి కొట్టే అంశాలు ఇప్పుడు నేను చెప్తున్నాను వస్తువుతో మనిషికి ఉన్న సంబంధం ఇది ఒక చిన్న ఐదు నిమిషాలు లెక్చర్ ఇచ్చి ఆ తర్వాత కొద్ది రోజులు పర్వేక్షణలో ఉంటే వాడికి అర్థమైపోతది.
(03:02) ఇప్పుడు దాని ఇప్పుడు జీవితంలో ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏదో రోజు వస్తువు కొంటావు కదా ఈ ప్రపంచంలో ఎప్పుడో ఒకప్పుడు వస్తువు కొనవలసిందే. ఇంకోటి వస్తువు కాస్ట్ కి వస్తువుతో ఉన్న అఫెక్షన్ కి లేదా అటాచ్మెంట్ కి సంబంధం లేదు. వస్తువు కాస్ట్ కి వస్తువుతో ఉన్న అటాచ్మెంట్ కి సంబంధం లేదు. కోటి రూపాయల బెంజ్ కార్డుతో నాకు పెద్ద అటాచ్మెంట్ ఉండకపోవచ్చు.
(03:30) కానీ నేను వాడే పెన్ను తోటి నాకు అటాచ్మెంట్ ఉండొచ్చు. మనం ఇస్తున్న ప్రయారిటీని బట్టి ఆ అంటే కారు పోయినా పర్వాలేదు ఈ పెన్ను పోతే తట్టుకోలేను అని అనేవాళ్ళు ఉంటారు కదా అవును 100% ఉంటారు చిన్న చిన్న వాటికి ఇప్పుడు గురువు గారు ఇచ్చిన ఒక చిన్న అక్షతల డబ్బ పోయిందని గొడవలు పడ్డారు ఏదైనా ఎమోషనల్ వాడికి ఉంటే అది ఉంటది ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన ఒక రాయి ఏరిస్తే దాసి పెట్టుకుంటే చాలు కదా అదే కాదు ఇప్పుడు అదే కదా ఇంకా పెన్ను చాలా గొప్పది దానికంటే ఆ సో ఉంటది కదా అందుకని వస్తువు వస్తువే దానికి ఇచ్చే ప్రాధాన్యత తర్వాత సంగతి లాస్ట్ చెప్పవలసింది సో ఫస్ట్ పిల్లలకి ఏం
(04:12) చెప్పాలి అంటే పెద్ద పిల్లలకు కూడా ఇప్పుడు ఉన్న 60 ఏళ్ల వ్యక్తులు కూడా ఈ విషయం తెలుసుకోవాలి. ఓకే ఎందుకంటే ఎక్కువ శాతం నువ్వు మనుషుల కంటే వస్తువులతోనే ఉంటుంది లైఫ్ లో అవును అందుకని లెట్ అస్ అండర్స్టాండ్ ద ఆబ్జెక్ట్ నీ లైఫ్ లో నువ్వు ఒక వ్యక్తిని ఆహ్వానిస్తున్నావ్ పెళ్లికూతుర్ని పెళ్లికూతురు వస్తువుని కూడా ఆహ్వానిస్తున్నావు నువ్వు అది మర్చిపోకు ఆమె ఉత్తగానే వస్తలేదు షి ఇస్ బ్రింగింగ్ సంథింగ్ హోమ్ ఇప్పుడు పెళ్లికూతురుని ముట్టుకుంటే కోపం వచ్చింది పెళ్లికూతురు బంగారం ముట్టుకున్న కోపం వస్తుంది కదా అంటే వస్తువుకి కూడా ఒక ఎమోషన్ ఉంది. అంటే
(04:44) మనిషి ఎంతో మనిషి వాడే వస్తువు అంత దాని శివలింగం ఎంతో పానగొట్టము అంత హోమం చేసినప్పుడు హోమం చేసే గరిట అంత వస్తువుకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. హ్యూమన్ లైఫ్ దీనికి ఏమీ లేవు ఇది అలేక నిరంజన్ దానికి ఏ వస్తువు లేదు అది ఎక్కడ పెట్టిన తింటది దాని ఇష్టం అందుకని ఇప్పుడు నేను పాటిస్తున్న ఒక చిన్న ప్రిన్సిపుల్ ఇది నాకు చాలా ఏళ్ల తర్వాత రియలైజ్ అయిన అంశం నాకు ఫస్ట్ లో తెలియదు.
(05:10) ఈవెన్ 2009 లో కూడా తెలియదు. ఉమ్ స్ట్రైక్ అయింది ఒక కొత్త లైట్ కొత్త అండర్స్టాండింగ్ చిన్నది అదేందంటే ఏదైనా ఒక వస్తువుని నీ జీవితంలో ఆహ్వానించినప్పుడు కొత్తది ఫ్రిడ్జ్ గా ఉండానికి వెళ్తున్నావ్ ఫ్రిడ్జ్ ముందు నిలబడి నిన్ను నువ్వు ఒక నాలుగైదు ప్రశ్నలు అడుక్కో ఐదు నాలుగైదు ప్రశ్నలకు జవాబులు నువ్వు సరిగ్గా నువ్వు ఉచ్చుకోలేకపోతే కొనకు నీకు అర్హత లేదని ఇప్పుడు డ్రైవింగ్ నీకు రోడ్డు మీద బైక్ నడపాలంటే నీకు ఒక డ్రైవింగ్ టెస్ట్ ఉంటది కదా అవును అట్లా ఒక యక్సెసరీ బయింగ్ టెస్ట్ ఒకటి ఉండాలి.
(05:48) ఓకే నిజానికి ఆ షాప్ లో ఆ పేపర్ ఒకటి పెట్టాలి. మొత్తం అన్ని షాపుల్లో ఉదాహరణకి మనం గనుక రీసా షాప్ అని పెడితే ఇది పెడదాం ఫస్ట్ క్వశ్చన్ ఏందంటే కొన్న రోజు ఎట్లా ఉందో అది చెడిపోయే వరకు పూర్తిగా దాన్ని అట్లాగే ఉపయోగించే ఓపిక నీకు ఉందా ఇది మెడిటేషన్ కి సంబంధించింది అవేర్నెస్ అంటే అది ఫస్ట్ కొన్న తర్వాత ఒక వారం రోజులు మెల్లగా తీస్తారు మెల్లగా వేస్తారు ఇంకా చూసుకొని వెళ్ల తర్వాత అసలు అట్లా తీసి అందరూ కూడా సేమ్ ద వే యు ఆర్ ట్రీటింగ్ అవును యు ఆర్ ట్రీటింగ్ ద సేమ్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో
(06:30) మనుషులు కూడా సేమ్ చేస్తారు అట్లా సేమ్ నువ్వు సేమ్ కదా ఇప్పుడు నువ్వు ఒక మనిషిని నువ్వు రాయ అనుకుంటే అయిపోయా వాడిని ఇసిరవతలేస్తావ్ ఒక మనిషిని నువ్వు బంగారం అనుకుంటే వాడిని తీసి గుట్లో పెట్టుకుంటావ్ నువ్వు ఇచ్చే విలువనే కదా మొత్తం అంతా మారుస్తున్నది అందుకని ఫస్ట్ క్వశ్చన్ ఏందంటే కొన్న మొదటి రోజు ఎలా ఉపయోగిస్తావోపవ రోజు అలాగే ఉపయోగిస్తావా 100వ రోజు అలాగే ఉపయోగిస్తావా వెయ్యవ రోజు అలాగే ఉపయోగిస్తావా అన్నది ఫస్ట్ ఊరికే క్వశ్చన్ చేసుకో ఓకే బట్ అలానే ఉపయోగించాలన్న రోల్ ఏమైనా ఉందా ఇప్పుడు మనం డిస్కస్ ఎక్కడ చేస్తున్నాం ఫస్ట్ ఫండమెంటల్ ఇఫ్ ఇఫ్ ఎట్
(07:05) ఆల్ యు వాంట్ టు బి హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ ఓకే ఇప్పుడు మెడిసిన్ వేసుకున్నప్పుడు చేయి కడుక్కొని వేసుకో అని చెప్తారు. చేయి కడుక్కోకుండా వేసుకుంటే ఏమైతది ఏమ కాదు కానీ ఎంతో అంత డామేజ్ అవుతది. సో ఇప్పుడు పీస్ అన్నది అబ్సల్యూట్ కాదు అది రకరకాల విషయాల కాంట్రిబ్యూషన్ లో ఏర్పడుతుంది. ఇప్పుడు ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టార్ హోటల్ చూసినావు కదా ఇప్పుడు స్టార్ హోటల్ అందంగా ఉంటది కదా అన్ని వస్తువులు అందంగా ఉంటే స్టార్ హోటల్ అందంగా కనిపించింది కదా అన్ని వస్తువులు నీట్ గా ఉంటే ఇల్లు నీటుగా ఉంటది అలైన్మెంట్ అట్లనే నీవు ఏ అంశాలతో ప్రత్యక్ష సంబంధం
(07:44) కలిగి ఉన్నావో ఆ అన్ని విషయాల నుంచి నీకు పీస్ రావాలి. లేదా అది నీ లైఫ్ లో ఉండకూడదు. అసలు వస్తువే వాడకు ఈ చర్చ లేదు. వాడితో లింక్ ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకుంటున్నావు కదా ఆ ఖచ్చితంగా అక్కడికే వస్తున్నాం నెక్స్ట్ అక్కడికే వస్తా ఇప్పుడు నేను మొదటి రోజు ఎలా వాడతాను 100 రోజు అలాగే వాడతానా నేను వాడతాను అంటే ఒక టిక్ అయిపోయింది రెండోది ఒకవేళ చెడిపోతే వెంటనే రిపేర్ చేయిస్తావా పోస్ట్పోన్ చేస్తా ఓకే పోస్ట్పోన్ చేసేవాడివ అయితే కొనకు దాన్ని ఎప్పుడు అప్ టు డేట్ టిప్ టాప్ ఉంచాలి.
(08:18) అప్పుడు నీకు అర్హత ఉన్నట్టు ఇప్పుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పెళ్లికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి కదా మంచిగా చూసుకుంటావా ఆ ప్రతిరోజు ఆమెను సుఖ పెడతావా ఇలాంటివో ఉంటాయి ప్రశ్నలు వాటికి నేను ఇవి చేయనండి అంటే ఇవ్వరు పెళ్లి కదా అవును అట్లా కొన్ని చిన్న చిన్న ఇప్పుడు రెండోది ఏంది ఆ రిపేర్ అయిపోతే వెంటనే మనం ఎప్పుడు అడుక్కోమం ఇది మనం ఓన్లీ వస్తువు కొనిపియడం వరకే ఏ వస్తువు నచ్చిందో చెప్పు నాన్న అది అది నచ్చిందా ఇది నచ్చిందా మన బడ్జెట్ బేస్డ్ గా అని ఆలోచిస్తాం తప్ప అరే బాబు ఇప్పుడు నువ్వు ఇది కొంటున్నావ్ జరాగు ఇప్పుడు ఇది
(08:54) రిపేర్ అయితే నువ్వు వెంటనే చేయిస్తావా చిన్న పిల్లవాడు అనుకో వెంటనే రిపేర్ చేయించే విధంగా నువ్వు ప్రిపేర్ అయి ఉండు డాడీ ఎప్పుడు బయటికి వెళ్ళినా దాన్ని తీసుకొని పోవాలి రిపేర్ చేయించుకోవాలి. దాన్ని మళ్ళీ యదా స్థితికి తీసుకొని రావాలి. ఇది రెండవది రెండైనా ఏమేమైనాయి ఎలా కొన్నప్పుడు ఎలా వాడావో చివరి వరకు దాన్ని అట్లాగే ఉంచాలి రెండవది దానికి ఏదనా అయితే వెంటనే రిపేర్ చేయొచ్చు మూడవది ఏదో కారణం చేత చెడిపోతే అంటే ఏదనా దానికి డామేజ్ చేశారు ఎవరో అప్పుడు వాళ్ళు యాక్సిడెంటల్ గా చేశారా లేకపోతే ఇంటెన్షనల్ గా చేశారా అని గుర్తించిన తర్వాతనే గొడవ పడాలి. ఓకే
(09:31) ఇప్పుడు ఎవరో నీ ఫోన్ కింద వేశారు. ఎలా పడ్డది నడుస్తుంటే చేయి తగిలి పడిపోయింది. తను వేయలే సో అది యాక్సిడెంటల్ గా జరిగింది. సో యాక్సిడెంటల్ గా జరిగినప్పుడు గొడవపడి వేస్ట్ అప్పుడు నువ్వు ఏం చేయాలి ఇది నీ ద్వారా కింద పడ్డది కాబట్టి కొంత డబ్బులు వేసి రిపేర్ చేయించండి. మ్ అని చెప్పడం తప్ప ఊరికే ఆవేశపడి చేయించాల్సిన అవసరం లేదు.
(09:53) ఒకవేళ ఇంటర్నేషనల్ అనుకో అప్పుడు నువ్వు ఒక స్టాండ్ తీసుకో ఆ మనిషి నీతో ఉండాలా ఉండొద్దా ఎందుకంటే ఇంటర్నేషనల్ కాబట్టి వాడు ఏమైనా చేయొచ్చు నెక్స్ట్ సో వాడు ఒక పొటెన్షియల్ త్రెట్ే మ్ అందుకని నువ్వు లైఫ్ లో ఒక వ్యక్తితో ఉండాలా వద్దా తెలుసుకునే ఒక అవకాశం వస్తది. ఆ వస్తువు నీకు ఒక వ్యక్తిని పరిచయం చేసిందా లేదా అవును అందుకని ఏదన్నా వస్తువు ఒక ప్రమాదం జరిగితే అది యాక్సిడెంటల్ గా జరిగిందా ఇంటర్నేషనల్ గా జరిగిందా క్రాస్ చెక్ చేసుకొని ఆవేశపడు ఓకే ఏదో ఒక రోజు ఆ వస్తువు నీ లైఫ్ లోకి వెళ్ళిపోతే ఎట్టి పరిస్థితిలో బాధపడను అని కూడా తెలుసు దాన్ని తలుచుకొని మళ్ళీ ఆ
(10:29) ప్లేస్ లో కొత్త కొత్త వస్తువు తెచ్చి పెడతాను. దాని అర్థం నేను బయట పడేసి నేను తెచ్చిపెడతాను అని చాలా మందికి ఒక హ్యాబిట్ ఉంటది మా మేడం వాళ్ళ అబ్బాయి కొత్త కంప్యూటర్ వస్తే అసలు ఎంత ఎక్సైటింగ్ ఉండేవాడు వాళ్ళ అమ్మ నాన్నని సావకొట్టి చెవులు మూసి పోయి నాకు కూడా ఫోన్ చేసేవాడు కొత్త కంప్యూటర్ వచ్చింది చూద్దురా చూద్దురా చూద్దురా చూద్దురా అంటే నేను హ్యాబిట్స్ వెళ్లి చూసేవాడిని మూడు నెలల తర్వాత వాడికి ఏ ఇంట్రెస్ట్ ఉండేది కాదు అదే సిస్టం లో న్యూ కంప్యూటర్స్ అని ఎత్తులాడుతుండేవాడు.
(10:56) సో అన్న నువ్వు సిస్టం ని చాలా మోసం చేస్తున్నావ్ అసలు నీకు ఇంట్రెస్ట్ లేదా అని నువ్వు ఇంత ఏ కంప్యూటర్ అయినా కొత్తగా వాడుకుంటా దాన్ని నా అవసరానికి తగ్గట్టు నీకు Nokia చాలు నీకున్న కోడిదమాకి నాకు ఉండాలి ఆ సిస్టం కానీ నా దగ్గర ఉన్న మామూలుగా పెంటిm నాకు సరిపోతుంది. సరే దీంట్లో సేవ్ కొడితే వెంటనే సేవ్ అయితది దాని సేవ్ కొడితే హాఫ్ అన్వర్ సేవ్ అయితది క్యా ఫరక్ పడతా నేను వర్క్ అంతా చేసి రాత్రి సేవ్ కొట్టి పండుకొడతా నేను మార్గాలు అన్వేషిస్తున్నా ఉన్నదాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలని నా దగ్గర ఫస్ట్ సిస్టం ఉండేరా mంపత ప్లేయర్
(11:32) ఓపెన్ చేస్తే ఫోర్ అవర్స్ కి ఓపెన్ అయ్యేది. జస్ట్ ఇమాజిన్ mp3 ప్లేయర్ అంటే అసలు నథింగ్ అసలు అంటే దాని rమ్ ఎంతో తెలుసా ఇప్పుడుజిబిల్ జిబిలు ఉంటది కదా 26 28 rమ్ నథింగ్ నేను చెప్పేది ఫస్ట్ బేసిక్ సిస్టమ్స్ 64 rమ్ ఉంటది. ఆ 64 ఆర్ 52 ఆర్ సంథింగ్ ఉంటది అంటే ఇంకా లోయెస్ట్ అది అది కూడా వాడి వాడి నెట్ కనెక్ట్ చేయాలి అప్పుడు అప్పుడు లేదు అది ఆ లేదు లాండ్ లైన్ ఇంత ఉండేది అసలు లేదు నా దగ్గర లేదు ఆ ప్రపంచంలో ఉందేమో నాకు తెలియదు.
(12:07) ఉమ్ ఇంత డబ్బు ఉండి ఇట్లా వెనుక ఉండి దానికి పెద్ద డబ్బు ఉండి అది ఆన్ చేస్తే చాలా సేపటికి ఇట్లా వెలుతురు ఇట్లా తిరిగి తిరిగి తిరిగి ఆ పాత విండోస్ ఉండి అది అది ప్రాబబ్లీ పెంటియం అనుకుంటది. అదఒక సెటప్ అది అది నాకు ఒక కంప్యూటర్ టెక్కీ సినిమాలు చూసుకుంటే ఓన్లీ సిడిఎస్ కు అంతవరకు పని చేస్తది. స్లో గా ఉంటది అని చెప్పి ఇచ్చిండు.
(12:30) ఉమ్ అప్పట్లోనే 11,000 కొన్నా చాలా వర్క్ చేసి ఇంకా ఆ తర్వాత ఆ సిస్టం పడేసి నెక్స్ట్ మళ్ళపెటిm లోనే పెంటిm కొంచెం అడ్వాన్స్ పెటmప్ ఆ తర్వాత అది చాలా తర్వాత ఎన్ని ఫోన్లో ఎన్ని సిస్టమ్స్ ఇప్పుడు కొంచెం స్థిరపడ్డను నేను అట్లా సో mp3 ఆన్ చేస్తేఫోర్ అవర్స్ నేను ఎర్లీ మార్నింగ్ లేసి 2:30 కి సిస్టం ఆన్ చేసి mప ఆన్ చేసి పెడితే నేను పొద్దున టీ తగ్గేసరికి అప్పుడు మళ్ళా బ్రహ్మాండంగా పనిచేస్తది.
(12:58) చూడు నువ్వు అనుకుంటే అంత బాగానే ఉంది. లేకపోతే అది నీకు ఇరిటేషన్ ఇస్తది కదా ఆ సో అట్లే ఈ నాలుగు విషయాలు సో ఒకటి కొన్నప్పుడు ఎలా ఉందో చివరి వరకు అలాగే టిప్ టాప్ గా ఉంచుతాను. రెండోది దానికి ఏదైనా రిపేర్ అయితే వెంటనే చేయిస్తాను. ఎప్పుడనా దానికి డామేజ్ అయితే అది యక్సిడెంటల్ గా జరిగితే రిపేర్ చేయించు అనవసరం గొడవ పడకు ఇంటెన్షనల్ గా జరిగితే నువ్వు ఆ వస్తువు నీకు దుర్మార్గుడిని పరిచయం చేసింది వాడు కావాలని ఎత్తేసినప్పుడు వాడితో ఉండక ఇంకా అందుకని ఆ మనిషిని వదిలి గో అండ్ గెట్ ద రిపేర్డ్ అని నాలుగవది ఒక వస్తువు నీ లైఫ్ లో
(13:33) చెడిపోయిందని తెలిసింది ఇంకా పని చేయదయ్యా అని చెప్పాడు చెప్తారు కదా అప్పుడు నువ్వు బాధపడొద్దు ఈ చిన్న విషయాలు తెలుసుకొని అప్పుడు వస్తువు మీద చేయి పెట్టు సేమ్ థింగ్ అప్లైస్ టు హ్యూమన్ బీయింగ్ ఆల్సో అవును ఏ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ పోవచ్చుఅని తెలుసుకొని ఉంది. ఫస్ట్ డే ఎట్లా ప్రవర్తిస్తావో 100 రోజు అట్లే ప్రవర్తించు ఫ్రెండ్షిప్ ఎందుకు పోతుంది మూడో రోజుకి కొంచెం క్లోజ్ అయి 11వ రోజుకి భుజాల మీద చేతులు వేసుకొని 100 రోజుకి పిర్రలు గిల్లుకొని మనిషే కదా ఇప్పుడు నా ఫ్రెండ్షిప్స్ ఎందుకు ఎప్పుడు ఒకటే ఉంటది. ఇప్పుడు టైసన్
(14:10) నేను కలిసినప్పుడు ఎంత ఇప్పుడు అంతే వర్క్ పరంగా మనం అడ్వాన్స్ అవ్వాలి గనీ ఫిజికల్ గా అడ్వాన్స్ అవ్వాలి ఫ్రెండ్షిప్ కి ఏమి ఎగిరి గంతులు వేసుకొని సినిమాలో చూపించినట్టు లేక లేక గలిసిన ఫ్రెండ్స్ వచ్చి ఇట్లా పరిగెత్తుకొని కవలించుకుంటే అట్లా ఎందుకు ఉంటది పోనీ ఎంతసేపు కవలించుకుంటారు ఆ టైం వేస్ట్ పని సో అందుకని ఇది ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏమ అడిగినావ్ దీనికి ప్రశాంతతకి ఏం సంబంధం ఉంది అని అడిగినావా ఎందుకు లేదు చెక్ చెయ్ ఒకసారి ఉదాహరణకి చెడిపోతే నేను డిస్టర్బ్ అయ్యాను దానికి లింక్ పెట్టి నేను ఎందుకు నా ప్రశాంతత లింక్ పెట్టట్లేదు ది కాదు ఈ నాలుగు
(14:40) తెలుసుకోకపోతే ఇమ్మీడియట్ గా ప్రశాంతత పోతది అవును ఇప్పుడు ఎవడో కింద వేశడు అది యాక్సిడెంట్లా ఇంటెన్షనల్ తెలుసుకోకుండా నువ్వు గొడవ బతికితివి అవును తర్వాత ఆ వస్తువు హటాతగా చెడిపోయింది కరెంట్ ఎక్కువ వచ్చింది బోం పోయింది మ్ ఇప్పుడు నువ్వు బాధపడకుండా కూర్చుంటావ్ మంచి వస్తువు అని తెలుసుకుంటే నీ మైండ్ ఆల్రెడీ ఎన్లైటన్ అయ్యి ఉంది ఎన్లైటన్ అంటే తెలుసుకున్నావ్ ఆల్రెడీ తెలుసుకున్నావ్ ఇప్పుడు ఎన్లటైటన్మెంట్ అంటే తెలుసుకున్న ఏదో రోజు వీక్తా అంటే ఎన్లైటన్ అంటే నీవు జీవితంలో ఏవేవి ఉన్నాయో అన్నిటి మీద ఒక కాంతి పడ్డది ఇంకా అందుకే ఏమి ఇప్పుడు గురువులు చాలా
(15:18) అద్భుతమైన వ్యక్తులు దేనికి చెల్లించలేదు ఎందుకు తెలుసుకొనే ఉన్నారు ఆ అవును అయితే కాలు ఇరిగినా ఇరిగింది నొప్పుంది ఏదో మాట్లాడుతున్నాం అట్లాంది వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది సమాజం ఏమ డిటాచ్ డిటాచ్ లేదు బొమ్మ లేదు ఇది బొక్క అన్నా ఇరుగుతుందిని తెలుసుకున్నాడు వాడతే సో మనకి ఇదిఒక పార్శవం అయితే రెండోది ఇప్పుడు ఇదేమో వస్తువు కొనేటప్పుడు ఇప్పుడు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు వస్తువు కొనే ముందే ఉదానికి అన్నదమ్ములు ఉన్నారు అనుకో ఈ వస్తువు తమ్ముడికి ఇస్తావా లేదా ముందే నిర్ణయానికి రా ఈ వస్తువు నేనే యస్ ఏ ఫాదర్ గా నేను నీకు
(16:01) ఇప్పిస్తే కచ్చితంగా ఇద్దరు వాడుకోవాల్సిందే లేకపోతే ఇప్పియను ఇదా ముందే ఇంటికి వచ్చినా గొడవలు పడితే ఒకటే దాన్ని పుంచుకొని పర్సన్ అయిపోతారు పిల్లలు అర్థం చేసుకుంటారురా నువ్వు జస్ట్ వాళ్ళతో మాట్లాడు కూర్చొని దే విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ నేను మొత్తం టెంపుల్ కి ఆస్తి రాసి ఇచ్చేస్తున్నాను నాన్న అంటే ఓకే డాడీ అంట నువ్వు సరిగ్గా చెప్పాలి అంతే అంటే దే విల్ అండర్స్టాండ్ మనం ఏమనుకుంటాం పిల్లలు కదా అనుకుంటాం పిల్లలకే అర్థమైతాయి పెద్దవాళ్ళకి అర్థం కావు ఎందుకంటే అది మనసు వాళ్ళ పెద్దవాళ్ళ మైండ్ రోటన్ అయిపోయింది స్థిరమైన పనికిరాని అభిప్రాయాలతో మైండ్
(16:40) గడ్డగట్టిపోతుంది ఇంకా వాడు వినడు ఇంకా ఇంపాజబుల్ అందుకని పిల్లలకు చెప్పాలి పిల్లలు అర్థం చేసుకుంటారు అంటే వాళ్ళ ఇంటి సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఇది విని ఒక్కడే పిల్లవాడు ఉన్నవాడు కూడా ఇప్పుడు రీసా గారు చెప్పారు తమ్ముడితో ఇప్పుడు తమ్ముడు లేడు కదా ఎట్లా అని అట్లా ఆలోచించకూడదు. సందర్భాన్ని బట్టి వస్తువు ఏమిటి దాని ధర ఏమిటి దాని ప్రాధాన్యత ఏమిటి అట్లా ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా ఇట్లా ఆలోచించి నువ్వు కొన్నావా ఈ మధ్య చేస్తాను అన్నట్ట జోగి ఇట్రా జోగి ఇట్రా ఇప్పుడు ఈ ఫోన్ కొన్నది కూడా జోగి ఇట్రా పైన ఇట్లా కూర్చోకు అది ఉమ్
(17:28) నువ్వు పళ్ళు దోమవు కదా మూతి అటు పక్క పెట్టుకోవాలి ఇంకొకటి ఏంది ఇప్పుడు ఇద ఇదొక పార్శ్వం రెండోది లిటిల్ ఇది అర్థం చేసుకున్న వాడికి నెక్స్ట్ ఏంది ఇంట్లో ఉన్న వస్తువుల్లో అన్ని వస్తువులు నీవు ఉన్నాయిరా బెల్ట్ ఉంది నువ్వు వాడుకునే సైకిల్ ఉంది దేనికన్నా అధిక ప్రాధాన్యత ఇస్తున్నావా అని అడగాలి దయచేసి ఇవ్వకని చెప్పాలి.
(17:54) ఇది సెకండ్ లెస్ ఇది ప్యూర్లీ కొనేటప్పుడు ఒకటి రెండోది సైకలాజికల్ గా ఒకటి జరుగుతాది తెచ్చిన తర్వాత వాడు ఒకదానికి ఓవర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అది కొంప ముంచుతది. ఒక్కోసారి గుండె బగిలి చచ్చిపోతారు పిల్లలు వాడు చిన్న బొమ్మకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఓవర్ గా అది కనబడకపోతే వాళ్ళు పానిక్ అటాక్స్ వచ్చేస్తాయి. ఒక రకమైన యంజైటీ వచ్చేస్తది.
(18:13) అందుకని పిల్లలకు రెండు రకాలుగా నేర్పించాలి అంటే చెప్పాలి నువ్వు ఏం నేర్పేయాల్సిన అవసరం లేదు కూసో రాదు ఒకడ ఇప్పుడు నీ ఇంట్లో 20 వస్తువులు ఉన్నాయి 20 వస్తువులు పెద్దవాళ్ళ కూడా వర్తిస్తాయి 20 వస్తువుల్లో ఒక వస్తువుకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చావ అనుకో నీ లైఫ్ లోకి నువ్వు అశాంతిని ఆహ్వానించినట్లు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది పోతే నీకు బాధేస్తది ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది ఇంట్లో ఉంటే నీకు ఫియర్ కూడా ఉంటది ఎందుకు అది పోతదేమో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చావంటే నీకు పొజెసివ్నెస్ ఉన్నట్టే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చావంటే నీవు షో ఆఫ్ చేయాలనుకుంటున్నావ్
(18:51) ఎవరికో చూపించాలని ఇట్లా సో ప్రయారిటీ ఇచ్చేది ఉందని బ్యాంకు లో పెట్టుకోపోయి దాన్ని దూరం జరిపి ఇంటినుంచి సో ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల్లో ఒక వస్తువుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టు అట్లా కాకుండా సందర్భాన్ని బట్టి ప్రయారిటీ వస్తుంది. అది నేర్పించాలి తింటున్నప్పుడు కంచానికి ఇంపార్టెన్స్ ఇవ్వు కాళ్లో ముల్లు దిగినప్పుడు ఒక సూదికి ఇంపార్టెన్స్ ఇవ్వు స్నానం చేసినప్పుడు సబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వు ఇట్లా సందర్భం నీకు ప్రాధాన్యతను ఇవ్వాలి తప్ప వస్తువుకి ఏ ప్రాధాన్యత ఉండవు.
(19:25) అన్ని వస్తువులు ఇంపార్టెంటే సబ్బు 20 రూపాయలు ఇసరు కొట్టకు ఇది 20,000 అని చెప్పి దాన్ని ఎక్కువ తుడచకు ఒక వస్తువుని ఎలా వాడాలో అలా హెల్దీగా వాడు ఇది కూడా నేర్చుకోవాలి ఇప్పుడు ఉదాహరణ నేను కొత్త వస్తువు ఫస్ట్ డే నుంచే మామూలుగా వాడతాను కొత్త వస్తువుని ఏం చేస్తారు కింద బట్ట పెట్టి ఫోన్ ఎట్లా పెడతారు వారం రోజులు నేను చూసినట్ల అంటే అలా ఎవరు చేస్తారు చేసేవాళ్ళు ఎవరైనా ఆలోచించుకోండి వెయ్యవ రోజు ఎట్లా వాడుతో ఇప్పుడే అట్లా వాడు చక్కగా తద్వారా వెయ్యవ రోజు కూడా అలాగే వాడతావ్ ఇట్లా పెడతారు ఇట్లా తీసుకుంటావ ఇట్లా తీసుకుంటారు ఇట్లా టచ్
(19:58) చేస్తా అంటే మెల్లగా మరి వారం రోజుల తర్వాత అంటే నువ్వు సేమ్ ఇంటికి కొద్ద పెళ్లి కూతురుని తెచ్చిన వారం రోజులే నువ్వు ఇట్లా చూసుకునేది అట్లా కాకుండా ఫస్ట్ నుంచే నువ్వు ఈక్వల్ గా ట్రీట్ చెయ్ దాన్ని ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు చూసుకో అతి మర్యాద ఎట్లైతే వద్దో అతి జాగ్రత్త కూడా వద్దు అని చెప్పాలి పిల్లలకి చాలా మందికి ఉంటది కొత్త వస్తువు రాగానే మూడు నాలుగు సార్లు తుడుస్తారు దాన్ని కొత్తదాన్ని తుడవద్దు రా బాబు పాతదాన్ని తుడవాలి కొత్తది బాగానే ఉంది అట్లా సో ఇవి నేను నేను చాలా అంటే ఈ రీసెంట్ అంటే 2014 15 తర్వాత నాకు అప్పుడు
(20:32) నాకు వస్తువులే లేవు. 2009 కి ఆలూరు బైరాగింది. ఉన్న బైక్ కూడా ఎవడో దొంగతనం నాదంటూ ఏమీ లేదు భూమి మీద ఇప్పుడు నా దగ్గర చాలా ఉంది. సో ఇప్పుడు నేను చెప్తున్న అన్ని విషయాలు అన్నిటికి నేను అప్లై చేస్తున్నాను. నేను డ్రైవ్ చేసినప్పుడు కార్ కి ఇంపార్టెన్స్ ఇస్తా కార్కి ఇంత శబ్దం వచ్చినా వెంటనే రిపేర్ చేస్తాను.
(20:52) కార్ కి ఏదో చోట యాక్సిడెంట్ అయింది మొన్న ఎవడో గుద్దుకొని పడ్డాడు వాడిని ఏమ అనలే వాడిని లేపి బైక్ మీద కూసోపెట్టి కార్ స్టార్ట్ చేసి మళ్ళా మనమేమనా000 ఖర్చు పెట్టి దాని వెనక బంపర్ గింగిపం చేయించుకున్నాం ఎంతైందో నాకు తెలియదు బాలకి తెలుసు ఎంతన్నా కా రూపాయల ఖర్చగా ఒకవేళ కార్ సడిపోయింది అనుకో కొత్త కార్ కొంటాను సింపుల్ సడిపోకముందే కొత్త కార్ కొందాం అనుకుంటున్నాను నాకు చిన్నది ఎలక్ట్రికల్ కార్ కానే కొనుక్కోవాలని నాకు సరదాగా ఉంది.
(21:20) అంటే ఈ చిన్న చిన్న వీధుల్లో దీంట్లో కూడా వేసుకురావచ్చు తెలుసా అంటే తిరిగి అట్లా వెళ్ళిపోవచ్చు. ట్రై చేయనా చూడండి నాకు ఆల్రెడీ పెట్టారు YouTube లో ఫ్రెండ్స్ స్పిన్ ఏంటి స్పిన్ యాప్ అందులో సెకండ్ హార్డ్ కా తెలుసు అటువంటి దాంట్లో నుంచే నేను కొన్ని టాక్స్ లో చెప్పిన దాని పేరు ఏందిరా కోమెట్ కోమెట్ కారు ఎక్కడనా సెకండ్ హ్యాండ్ ఉంటే బ్యాటరీ హీటరీ బాగుంటే నా ఫ్రెండ్స్ అందరూ తర్వాత శ్రీనివాస్ గారు వీళ్ళందరూ చెప్తున్నారు రీసా గారు సెకండ్ హ్యాండ్ కొనొద్దు మీరు ఎందుకంటే బ్యాటరీనే చాలా ఎక్స్పెన్సివ్ కార్ చూడడానికి బాగుంటది బ్యాటరీ కండిషన్
(21:50) చూడాలి సో ఓనర్ ట్రాన్స్ఫర్ అయితే బ్యాటరీకి మీకు అది ఉండదు ఆహ దాన్ని ఏమంటారురా ఆ అది ఉండదు ఫస్ట్ ఓనర్షిప్ కే ఉంటది అది ఓకే ఒకవేళ బ్యాటరీ చెడిపోయింది అనుకో దానికే 2 1/2 లాక్స్ అయితంది. అట్లా నీ అమ్మ ఇదేందని అట్లీస్ట్ దాని డొప్పు దొరుకుతదేమో యాక్టివ్ గా ఫిట్ చేసుకుందాం అని అనుకుంట మనమే చేపించుకోవాలి అట్లా సో ఎక్కడనా సెకండ్ హ్యాండ్ ఉండి బ్యాటరీ మంచిగా ఉంటే మరీ కమర్షియల్ కాకుండా కొంచెం రీజనబుల్ ప్రైస్ తీసుకొని నేను ఊరికే తిరుగుదామని ఐ వాంట్ టు రోమ్ అరౌండ్ ఆ కెమెరాకి ఏదో ఇంటికి అడ్డ వచ్చింది చూడరా కనిపిస్తుందా నువ్వు ముట్టుకో ఇక్కడి నుంచి కదా లైన్
(22:32) లైన్ ఏదో లైన్ కనిపిస్తుంది. ఒకసారి ఇట్లా కెమెరా మీద ఇట్టి అను వెనక గీత పడ్డినట్టు ఉంది కదా ఆ ఉందిలే వదిలేయ్ ఇంకా ఏదో కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది తెలిీదు అది ఉండలే సో అట్లా అది మన యాక్టివ్ లాగే ఉంది అది. తర్వాత మొన్న ఎవరో డ్రైవ్ చేస్తుంటే అడిగిన నేను ఏ బాగుంది సార్ చాలా మేము ఫ్యామిలీ కి ఇదే వాడుతున్నాం.
(23:00) అంటే ఎక్స్క్లూసివ్ సిటీ కోసం అట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే దే హావ్ అనదర్ కార్ కానీ సిటీలో ఇద్దరు పిల్లల్ని వెనుకేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ముందలు కూర్చుంటే అట్లో బస్తాలు కూసొని పోయినట్టు ఉంటారు అది అంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ అందుబాటులో ఉంది కదా ఇప్పుడు ఇదే 6000 క్రితం అనుకో నీ దగ్గర కోట్లు ఉందా కోమెట్ లేదు ఇప్పుడు ఉందిగా అందుకని అట్లా సో ఇది వస్తువులకు సంబంధించి కూడా నీకున్న అవగాహన నీకు లిబరేషన్ కి కోఆపరేట్ చేస్త ఇప్పుడు ఒక చిన్న విషయం శిరిడీ సాయిబాబా చచ్చిపోయినప్పుడు రమణ మహర్షి కాలం చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఏంది వాళ్ళ అంటూ ఏమీ లేవు కదా దాని అనుకొ
(23:40) రహస్యం ఉంది. ఆ ఇప్పుడు నీకు ఎన్ని వస్తువులు నావి అనుకుంటాయో అన్ని సార్లు నీ దమకరావతి ఎవరీ డే అందుకని నీకు జ్ఞానం వస్తున్న కొద్ది వస్తువుల సంఖ్య తగ్గుతూ వస్తుంది ఇది ఒక ఇండికేషన్ ఓకే వాటితో ఉండటం అటాచ్ ఆ నీకు అసలు ఉపయోగపడే వస్తువులు అసలు నీ ఆధీనంలో పెట్టుకోవి ఇంకా నీ ఆధీనంలో పెట్టుకుని ఏవైతే అవి లేకుండా నీవు లేవని తెలిసిందో అవి నువ్వు ఎవడికీ ఇయ్యవు మిగతా వాటితో నీకు సంబంధం లేదు.
(24:08) సో వస్తువులు తగ్గుతూ వస్తాయి అన్నమాట రాను రాను సో ఇప్పుడు వస్తువులు నీ లైఫ్ లో పెంచుతూ పోతున్నావా నీకు లైఫ్ అసలు అర్థం కాలే ఏదో వచ్చిందా ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్తే బాగా డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో అసలు ఆ టేబుల్ మీద ఇట్ల ఒక కూజ ఇది నేను మలేషియాలో తెచ్చింది అది ఇది అని అదప్పుడు 2016 17 ఆ ప్రాంతంలో సో అప్పుడు YouTube టాక్స్ లేవు కానీ అప్పుడప్పుడు నేను మాట్లాడితే వినే ఒక ఫ్యామిలీ వాళ్ళు నేను చెప్పానంటే ఈ వస్తువులే మీ జీవితంలో అశాంతిని తీసుకొస్తాయి.
(24:40) అయఏ మాట్లాడుతాను రీసా గారు ఒకసారి ఎవరో బంధువులు వచ్చి ఆ పిల్లవాడు రాయిపెట్టి కొడితే ఇంట్ల 16 లక్షల శాండ్లియర్ ఊసి కింద పడ్డదంట దాంతో ఆ కుటుంబానికి వీళ్ళకు ఉన్న సంబంధము దాంతో పాటు వాళ్ళ డాడీతో చేసే బిజినెస్ ఆ తర్వాత దాని కింద మేము ఉంటే మా డాడీ చచ్చిపోతుంటే ఇట్లాంటివన్నీ వచ్చి నేను చెప్తుంది రిఫ్లెక్ట్ అయ్యి ఆ తర్వాత ఒకసారి నన్ను పిలిచారు.
(25:04) ఇది బ్లూ బుక్ ఆ ప్రాంతంలో 2020 మ్ ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులు కూడా లేవు. మంచి విశాలమైన ప్యాలెస్ అవసరమైన పెయింటింగ్స్ అంటే కింద పడ్డ పగలనివి అట్లాంటివి పెట్టుకున్నారు. తర్వాత నేను ఒక్క దెబ్బకాయ పెద్ద స్క్రీన్ ఉందిరా గోడకి ఇప్పుడు మన దగ్గర టీవీ ఉంది కదా అదే దానికి నాలుగు రెట్లు అది ఇది ఆన్ చేయక చాలా కాలం అయిపోయిందండి.
(25:31) అంటే నాకు ఇట్లా అడుగుదాం అని వచ్చింది నాకు ఇచ్చే రాదు అంటే మేము సిస్టం లో పెయింటింగ్ చేసుకుంటాం. కానీ అప్పుడు మనకు మనకు బెడ్రూమ్ పాడయింది ఇప్పుడు అది ఆ నెంబర్ దొరుకుతలేదు నాకు ఏమో తక్కువ దరకి ఇస్తే మనకు ఉపయోగపడతది ఇప్పుడు మనం ఒక గోడకి ఫిక్స్ చేసు టచ్ కాదు అంటే ఇప్పుడు స్క్రీన్ రా పెద్ద టీవీ స్క్రీన్ జస్ట్ హెచఎ అంటే నేను దాన్ని టచ్ చేయలేదు కదా నాకు తెలియదు టచ్ కాదు.
(25:58) లాస్ట్ జోక్ ఇది. ఇది టచ్ స్క్రీన్ అని అడిగాడు ఒకడు నా ఫోన్ చూసి ఆ టచ్ స్క్రీన్ే అంటే టచ్ చేయొచ్చు అని చెప్పి టచ్ దేన్నైనా టచ్ చేయొచ్చు ఇనిషియల్ గా హిట్ స్క్రీన్స్ ఉంటాయి తెలుసా టచ్ చేస్తే ఆన్ అయ్యేవి కావు ఇట్లా గట్టిగా కొట్టాలి హిట్ స్క్రీన్ సో ఇప్పుడు చెప్పిన విషయాల్ని కొంచెం కన్సిడర్ చేయండి. మన ప్రతి దానితో మన పీస్ అనేది కోరిలెట్ అయింది.
(26:25) ఇప్పుడు సర్వసంఘ పరిత్యాగిని నేను ఎందుకంటున్నాడుఅంటే నాకు దేనితో సంబంధం లేదు గనుక నా ప్రశాంతత చెడదయ్యా అని చెప్తున్నాడు. అట్ట కాకుండా నీ కార్తో సంబంధం పెట్టుకుంటూ దాంతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండే పోకుంటా పోకుండా కుక్క కార్లు లేపి పోసిందనుకో దమా ఖరాబ్ అయితే ఆబియస్లీ నీ షాట్ చూసిరా మీరు ఒక కుక్క అది ఏల చేసినట్టు ఉన్నారు. అది కార్ పోత కార్ ఉంటే కార్ దగ్గర ఇట్లా పోతది.
(26:54) అది దారు అతుక్కున్నటన్నది అబ్బా అసలు ఎక్సలెంట్ అసలా కళేమ అట్లే ఉంటది అది ఆ కార్ ఎట్లా వెళ్ళిపోతాయి అది ఏ కదా అంటే అంత పర్ఫెక్ట్ క్యాప్చర్ ఎట్లా దొరుకుతది ఏ లో చాలా చేస్తున్నారు అసలు మొన్న ఒకటి చూసిన కుక్క లేడీ కుక్క తోముతా ఉంటది. ఉమ్ ఆ జెంట్ కుక్ వస్తది. ఐఫోన్ తీసిపెట్ట ఆ ఐఫోన్ అంటే ముద్దు పెడతది అంట్లో వేసి పోతా ఉంటది.
(27:21) అది చాలా చిరాకు పడతది చివరికి ఐఫోన్ ఇస్తది అది చేతులు తుడుసుకొని ఇట్లా ఇట్లా ఐఫోన్ తీస్తే అందులో సబ్బు ఉంటది. హింస ఉంటది అట్లా నీకు ఏది అవసరం అది సో ఇప్పుడు నేను చర్చించిన టాపిక్ ఏ ఆధ్యాత్మిక వ్యక్తులు చర్చిస్తలేరు. ఓకే వస్తువుని వదిలేయ అంటుంది వదలకు లక్ష వస్తువులు పెట్టుకో ఇది అర్థం చేసుకోండి మ్ వస్తువులతో ఏ ప్రాబ్లం లేదు ఆ మనుషులతో కొంచెం దూరం ఉంది వస్తువులు బాగున్నాయి ఎంత చక్కగా ఉంది వస్తువు వల్ల ఇప్పుడు ఇది ఉంది ఎంత బాగుంది బాబా బాబా బాబ ఏ చూపియరా ఒకసారి చూపిస్తున్నా అరే రే రేరే సో మళ్ళా పూల పార్క్ లో మేము నాటిన అన్ని పూల చెట్లు చక్కగా పూలు వస్తున్నాయి.
(28:05) కృష్ణుడు కూడా వచ్చి డాన్స్ చేస్తాడు అలా ఉంది ఓకే ఓకే బాయ్ బాయ్ అంతే అరుణాచలంలో 12 నుంచి 14వ తేదీ మధ్యన ఈ నెల బుక్ లాంచ్ నిర్వహణ శకం అక్కడ కలుసుకుందాం లేకపోతే ప్రీ ఆర్డర్ చేసుకోండి అండి నమస్తే
No comments:
Post a Comment