80% లివర్ పాడైతే.. | 5 Early Warning Signs of Fatty Liver Disease | Dr. Kavya | Health Talks
Author Name:Dr Kavya Dendukuri Health Talks
Youtube Channel Url:https://www.youtube.com/@Dr.KavyaDendukuriHealthTalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=efrwMqF4_Ag
Transcript:
(00:00) కోవిడ్ నేర్పిన పాఠాల వల్ల మనకి డాక్టర్ల సంఖ్య అలాగే హాస్పిటల్ సంఖ్య మెడికల్ అండ్ హెల్త్ అవేర్నెస్ విపరీతంగా పెరిగింది కానీ ఏది సరైనా పాటించవలసిన రూల్ ఏ రూల్స్ ని బ్రేక్ చేయొచ్చు వీటిలో ఎప్పుడూ కూడా మనకు డౌట్ వస్తూనే ఉంటుంది. ఇవాళ ఐ హావ్ విత్ మీ ఆన్ ఎక్స్పర్ట్ లివర్ ఎక్స్పర్ట్ అని చెప్పాలి.
(00:20) హెపటాలజిస్ట్ లీడ్ హెపటాలజిస్ట్ గా భారతదేశం వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకొని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు నమోదు చేసుకున్న డాక్టర్ కావ్య ఈస్ హియర్ విత్ అస్. ఆ తను లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ గా అలాగే లివర్ కి సంబంధించిన అనేక ఇష్యూస్ కి ఏ మందులు వాడాలి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని విషయాలు మనతో చెప్పబోతున్నారు.
(00:39) డాక్టర్ కావ్య థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ దిస్ పాడ్కాస్ట్ ప్లెజర్ ఇస్ ఆల్ మైన్ అండి థాంక్యూ సో మచ్ నాకు ఎప్పుడూ ఒక డౌట్ ఏంటంటే చాలా మంది ఫిల్మ్ యాక్టర్స్ లివర్ డిసీజ్ తో చనిపోయారని మనం వింటూ ఉంటాం. అవునండి అసలు అంత డిసీజ్ వచ్చే వరకు అంత పెద్ద మెడికల్ యాక్సెస్ ఉండే ఫిల్మ్ యాక్టర్స్ ఎందుకు అంత దూరం వెళ్ళిపోతారు సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటానంటే ఒకటి మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే లివర్ కి దేని వల్ల ప్రాబ్లం్ వచ్చింది అందర ఏమనుకుంటారు ఓన్లీ ఆల్కహాల్ వల్లే లివర్ కి ప్రాబ్లం వస్తుంది ఆల్కహాల్ తీసుకోకపోతే లివర్ ప్రాబ్లం రాకపోవచ్చు
(01:10) అని సెకండ్ థింగ్ మనకు తెలియాల్సింది ఏంటంటే దిస్ ఇస్ ఏ మిత్ ఇది ట్రూత్ కాదు లివర్ అనేది చాలా విషయాల వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. హెపటైటిస్ బి కానండి హెపటైటిస్ సి కానండి ఇవి లివర్ ని ఎఫెక్ట్ చేసే వైరసెస్ అంటే ఈ వైరసెస్ లివర్ ని ఎఫెక్ట్ చేసి లివర్ పర్మనెంట్ డామేజ్ అంటే సిరోసిస్ అక్కడి నుంచి లివర్ ఫెయిల్యూర్ అయి అంటే లివర్ ఫెయిల్ అయ్యి ట్రాన్స్ప్లాంట్ అవసరం అయ్యే అవకాశం కూడా ఉంది.
(01:32) అలాగే కొంతమందికి జెనటిక్ డిసార్డర్స్ మెటబాలిక్ డిసార్డర్స్ కూడా మిడిల్ ఏజ్ లో లేదా మిడ్ ఏజ్ లో కూడా అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల కానిండి వీటి వల్ల ప్రెసెంట్ అవుతుందన్నమాట. సో దేని వల్ల వచ్చింది అనేది తెలుసుకుంటే కొంతమంది గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి ఎస్పెషల్లీ ఎల్డర్లీ వాళ్ళకి వచ్చింది అనుకోండి లివర్ ప్రాబ్లం ప్రాబబ్లీ చిన్న వయసులో వాళ్ళు హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకొని ఉండరు.
(01:54) చిన్నప్పుడు ఇంజెక్షన్స్ కానియండి టాటూయింగ్ కానియండి ఇయర్ పియర్సింగ్ కానియండి ఒక నీడిల్ యూస్ చేసి అదే నీడిల్ ని జస్ట్ వేడి నీళ్ళలో ఇల్లలలా అనేసి వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో అక్కడ హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నవాళ్ళు ఉండి ఉంటే హెపటైటిస్ సి పాజిటివ్ ఉన్నవాళ్ళు ఉండి ఉంటే ఆ సెకండ్ మనిషికి వచ్చే అవకాశం ఎక్కువ అది చాలా స్కేరీ అండి యక్చువల్గా అంటే మీరు అనేది ఆ వైరస్ హెపటైటిస్ వైరస్ అన్నది మీరు నీళ్ళలో పోసి ఇలా ఇలా చేసినా కూడా ఇంకా ఉంటుంది ఉంటుంది ఎందుకంటే అంత చిన్న టెంపరేచర్ కి అది చనిపోదు సో ఇప్పుడు మీరు తీసుకున్నారు అనుకోండి చిన్న పిల్లలకి వాక్సినేషన్
(02:27) అనేది ఇస్తారు ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ అనేది ఉంది అందులో ఇచ్చే వాక్సిన్స్ తో పాటు హెపటైటిస్ వాక్సిన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఓకే కానీ ముందు ఇలా లేదు 15 20 సంవత్సరాల ముందు మీకు గుర్తుందో లేదో మనం కొంచెం పెద్దయ్యకి తీసుకున్నాం ఆ హెపటైటిస్ వ్యాక్సిన్ ఇన్ఫాక్ట్ గుర్తుంది నాకు గుర్తు కూడా రావట్లేదు ఎక్లీ సో నాకైతే గుర్తు నేను మిడిల్ ఏజ్ లో ఉన్నప్పుడు అరౌండ్ 20స్ టు 20స్ లో ఉన్నప్పుడు నేను తీసుకున్నాను అది అదిఒక మూడు డోస్లు ఉంటాయి అన్నమాట ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ బూస్టర్ డోస్ అని ఉంటుంది సో అలా తీసుకొని వాళ్ళకి ఒకవేళ ఎప్పుడన్నా
(02:58) ఇంజెక్షన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అయి ఉంటే వాళ్ళ నుంచి వచ్చే అవకాశం అనేది అనేది ఉంది. సో ఎస్పెషల్లీ ఎల్డర్లీ వాళ్ళు ఇప్పుడు మనం అనుకున్న ఫిలిం ఫ్రెటర్నిటీ అనుకోండి ఎల్డర్లీ [గురకలు] వాళ్ళకైతే హెపటైటిస్ బి ఎస్పెషల్లీ డయాలసిస్ అవసరం అయింది వాళ్ళకి అనుకోండి ఆ డయాలసిస్ మెషిన్స్ ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యేవి. కానీ ఐ విల్ టెల్ యు గుడ్ న్యూస్ హియర్ ఇప్పుడు ఇమ్యూనైజేషన్ స్కెడ్యూల్ లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది.
(03:21) మేము చూస్ చేసే నీడిల్స్ ఇప్పుడు అందరూ డాక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా యూస్ చేసే నీడిల్స్ ఒక సిరింజ్ తో నీడిల్ ఒక ఇంజెక్షన్ ఇచ్చేయంగానే కంప్లీట్ గా డిస్కార్డ్ చేస్తాం. అది మళ్ళీ రీయూస్ చేయము. థర్డ్ థింగ్ బ్లడ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఇస్తున్నామో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి టెస్ట్ చేస్తామ అన్నమాట హెపటైటిస్ ఉందా లేదా ఏ ఇల్నెస్ అయినా ఉందా లేదా అనేది చెక్ చేశకే ఇస్తాము ప్లస్ ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి ఏంటంటే టాటూయింగ్ చేసే ముందు టాటూస్ అంటే ఇష్టం నాకు కూడా పర్సనల్ గా చాలా ఇష్టం ఇది చాలా పెద్ద పాయింట్ ఎందుకంటే ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది టాటా
(03:53) అవునండి అవును సో ఇది అంతే మీరు కచ్చితంగా చేయించుకోవచ్చు కానీ మీ ముందు ఆ నీడ్లు ఓపెన్ అవ్వాలి కొత్త సెట్ మీ ముందు ఓపెన్ చేయాలి నీడిల్ అనేది ఫ్రెష్ గా మీ ముందు ఓపెన్ చేసి ఉండాలి అది మీరు చూడాలి మీ అంతటి మీరు ఓకే దే ఆర్ ఓపెనింగ్ ఒక కొత్త నీడిల్ మీ ముందు ఓపెన్ చేస్తున్నారు అనేది మీరు ఫస్ట్ చూసుకోవాలి అది ఇయర్ పియర్సింగ్ అయినా టాటూ ఇంక అయినా సో ఇవి బేసిక్ థింగ్స్ ఇలా పెద్దవాళ్ళకి వచ్చే అవకాశం ఉంది హెపటైటిస్ బి కానిండి హెపటైటిస్ సి కానిండి బాడీ ఫ్లూయిడ్స్ లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ లేదా డయాలసిస్ వల్ల వచ్చి ఉండొచ్చు.
(04:25) ఆల్కహాల్ కాకుండా సో వీటి వల్ల వచ్చి ఉంటే యక్చుల్లీ సాడ్ న్యూస్ ఏంటంటే 80% ఆఫ్ ద లివర్ డిసీస్ కి సింటమ్స్ అనేవి ఉండవు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ప్లీజ్ ఒక బ్లడ్ టెస్ట్ ఒకటే ఒక బ్లడ్ టెస్ట్ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే మీ లివర్ హెల్త్ ఎలా ఉందని మనకి ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ లో అర్థం అవుతుంది అంటే మనకి మీరు అనేది హెపటైటిస్ బి సి ఉంటే కూడా మీరు స్కాన్ లో కూడా తెలిసిపోతుంది స్కాన్ లో బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది లివర్ షేప్ మారిపోతుందా లివర్ కి ఫ్యాటీ లివర్ ఉందా అని తెలుస్తుంది. ఇవన్నీ గ్రేడ్స్ లో అంటే
(04:53) ఇప్పుడు ఫస్ట్ ఫ్యాటీ లివర్ నుంచి సిరోసిస్ కి వెళ్తుంది లేదా ఫస్ట్ జాండిస్ వచ్చి ఫెయిల్యూర్ కి వెళ్తుంది. సో మనకి బేసిక్ ఫెయిల్యూర్ కానియండి లివర్ సైజ్ చేంజ్ కానియండి లివర్ కి బ్లడ్ ఫ్లో ఎలా ఉంది కానిండి అవన్నీ ఒకటే ఒక బ్లడ్ టెస్ట్ లో ఒక అల్ట్రా సౌండ్ స్కాన్ లో బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మనకు అందులో డౌట్ ఉంటే మాకు మేము వేరే టెస్ట్లు అడుగుతాం.
(05:15) లేదు అందులో మాకు బానే ఉంది అని అనిపించింది అనుకోండి వ విల్ సే ఓకే మళ్ళీ కానీ యస్ ఏ మేటర్ ఆఫ్ ఫాక్ట్ ప్లీజ్ ఎవ్రీ ఇయర్ చెక్ప్ అయితే చేయించుకోండి చేయించుకోవాలి అసలు హెపటైటిస్ లో ఎన్ని రకాలు ఉంటాయి ఏ బి సి ఎస్ అండి జాండిస్ అనేది ఏది జాండిస్ అంటే ఏంటంటే లివర్ సెల్స్ లో ఇన్ఫ్లమేషన్ లివర్ సెల్ డెత్ అయ్యి జనరల్లీ ఈ ఇన్ఫ్లమేషన్ ఈ హెపటైటిస్ అనేది చాలా రీసన్స్ వల్ల వస్తుంది ఒక ఇల్నెస్ లో కూడా అంటే బాడీలో లివర్ లోయే కాకుండా వేరే ఆర్గన్ లో ఇల్నెస్ ఉన్నా కూడా లివర్ సెల్ ఇన్ఫ్లేమ్ అయ్యి జాండిస్ రావచ్చు.
(05:46) ఓహో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న మోస్ట్ ప్రివలెంట్ మలేరియా డెంగీ ఇలా సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా లివర్ ఫంక్షన్ టెస్ట్ లో ఎలివేషన్ వచ్చి వాళ్ళకి జాండిస్ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ థింగ్ హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ వాటర్ కంటామినేటెడ్ వాటర్ లేదా కంటామినేటెడ్ ఫుడ్ వల్ల వచ్చే అవకాశం ఉంది. హెపటైటిస్ బి హెపటైటిస్ సి బాడీ ఫ్లూయిడ్స్ లేదా మదర్ టు చైల్డ్ సెక్షువల్ ట్రాన్స్మిషన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంది.
(06:10) ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అన్నా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటే జనరల్లీ మన ఇమ్యూనిటీ ఏం చేస్తుంది మన బేసిక్లీ మనక ఏమి కాకుండా మన ఇమ్యూనిటీ మనల్ని కాపాడుతుంది. అదే ఇమ్యూనిటీ చాలా యక్టివ్ గా ఉందనుకోండి మన లివర్ సెల్స్ మీద యక్ట్ చేస్తుంది. సో దీన్ని ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం ఇందులో రెండు రకాలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి కానీ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ లో పిబిసి లేదా పిఎస్సి అనే కండిషన్స్ లో ప్రెసెంట్ అవ్వచ్చు అంటే మీరు అనడం ఏంటంటే మనం ఏ తప్పులు చేయకపోయినా చేయకపోయినా కొన్ని కొన్ని కండిషన్స్ వల్ల అంటే ఆల్కహాల్ తాగకపోయినా నీడిల్స్ తో అంటే
(06:40) ఎక్స్పోజ్ అవ్వకపోయినా కరెక్ట్ అండి బాడీలో ఉండే సహజమైన ఇమ్యూనిటీ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఒక కైండ్ ఆఫ్ హెటైటిస్ వచ్చేస్తా వచ్చే అవకాశం ఉంది సో ఇది మీరు ఎలా ఎందుకు లివర్ కి సింటమ్స్ జనరల్లీ అడ్వాన్స్ స్టేజ్ వరకు ఉండవు కాబట్టి మీకు మీరు చేసుకునే హెల్ప్ ఏంటంటే వన్స్ ఏ ఇయర్ ఒక్క బ్లడ్ టెస్ట్ ఒక అల్ట్రాసౌండ్ చేయించుకోండి చేయించుకోవడం సో ఈ మామూలుగా పచ్చకామర్లు అంటారు అంటే కళ్ళు కూడా పచ్చగా మారిపోతాయి అవునండి అది ప్రవలెంట్ గా అందరిలో చూడంగానే కనిపించిపోతున్నాయి సెపటాటాలజిస్ట్ మీరు చూసి చెప్ప అవునండి సో ఇవి వార్నింగ్ సైన్స్ అంటాం
(07:14) మేముసెవెన్ టుఎట్ వార్నింగ్ సైన్స్ ఉంటాయన్నమాట లివర్ ఎఫెక్ట్ అయింది అంటే మాకు తెలిసిపోతది ఎప్పుడు మనకి ఎల్లో కలర్ ఆఫ్ ద ఐస్ అంటే పచ్చగా కళ్ళు కానిండి పేషెంట్ కి ఇంకోటి కూడా తెలుసు యూరిన్ పచ్చగా ఉంది అని కూడా తెలిసిపోతుంది వాళ్ళకి ఇది ఎప్పుడు అంటే బిలిరుబిన్ అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ లో బిలిరుబిన్ మూడు కన్నా ఎక్కువ ఉంటే జనరల్లీ మూడు కన్నా తక్కువ ఉంటే కళ్ళల్లో తెలిీదు యూరిన్ లో తెలియదు వేరే ఎక్కడ బాడీ పార్ట్ లో కూడా తెలియదు.
(07:38) అసలు ఎంత ఉండాలి నార్మల్ అంటే కొన్ని లాబ్స్ ప్రకారం డిఫరెన్స్ ఉంటుందండి వన్ టు 1.2 కన్నా తక్కువ ఉంటే దీన్ని నార్మల్ అని అంటాము. ఎక్కువ బిల్లుబిన్ వస్తుంది బాడీలో అంటే ఏంటి అర్థం జాండిస్ ఉంది అని అర్థం లివర్ ఇన్వాల్వ్ అయిందని అర్థం దానివల్ల మనం దేని వల్ల అని మేము లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసి ఓ ఇది ఆటో ఇమ్యూన్ అయి ఉండొచ్చు ఇది వైరల్ హెపటైటిస్ అయి ఉండొచ్చు ఇది సిరోసిస్ అయి ఉండొచ్చు ఇది పర్మనెంట్ లివర్ డామేజ్ అయి ఉండొచ్చు ఇది ఫ్యాటీ లివర్ అయి ఉండొచ్చు అని మేము ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసి దానికి ఒక డెఫినిషన్ మాకు అర్థమైపోతుంది అన్నమాట ఇలా
(08:09) ఉంటే ఇది అనేది అలా మాకు లివర్ ఫంక్షన్ టెస్ట్ లో అర్థమైపోతుంది. రైట్ సో అయితే మరి మీరు అనేది ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ వీటితో నిమిత్తం ఉండే హెపటైటిస్ లో కొన్ని అవునండి కొన్ని కొన్ని అనుకోకుండా మనమే వెళ్లి ఎక్స్పోజ అయ్యి నీడిల్స్ బ్లడ్ ట్రాన్స్ఫూషన్స్ ఇటువంటి వాటికి వల్ల వచ్చేది ఒకటి ఇంకొక కైండ్ ఆఫ్ హెపటైటిస్ మనం ఏం చేయకుండానే నార్మల్ గా అన్ని బానే ఉంది కదా అని అనుకుంటూ కూడా ఒకలాంటి హెపటైటిస్ వస్తుంది అవునండి ఇవన్నీ కూడా రివర్సిబుల్ క్యూరబుల్ ట్రీటబుల్ అంటే ఏం చెప్తారు వన్ బై వన్ వన్ బై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్
(08:37) వల్లే వచ్చింది అనుకోండి ఆల్కహాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎంత తీసుకున్నారు ఎన్ని రోజులుగా తీసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అది ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు జాండిస్ తో వచ్చారా వీక్నెస్ తో సింటమ్స్ అనేవి చాలా మందికి ఉండదు వాళ్ళ ఫ్యామిలీనో ఎవరో కళ్ళు పచ్చగా అయ్యాయనో సరిగ్గా ఆకలి లేదనో సరిగ్గా తినట్లేదనో షర్ట్ లూస్ అవుతుంది వాళ్ళకి షర్ట్ కానిండి బ్లౌజ్ కానిండి లూస్ అయ్యి ఏమవుతుందంటే వాళ్ళ షర్ట్ కానిండి బ్లౌజ్ కానీ వేసుకుంటే లూస్ గా ఉంటుంది అన్నమాట అదిఒక మజల్ వేస్టింగ్ అంటాం మేము లివర్ డిసీస్ కి సింటమ సెకండ్ థింగ్
(09:11) ఏంటంటే కళ్ళ కళ్ళు పచ్చగా ఉండటం, యూరిన్ అనేది ఎల్లోగా రావటం. థర్డ్ థింగ్ ఏంటంటే వీక్నెస్ చాలా ఫెటీగా చాలా నీరసంగా ఉండటం. చాలా మంది ఇది లివర్ కి అని అనుకోరు ఏదో పని ఎక్కువ చేశానో సరిగ్గా నిద్రపోలేదనో న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోలేదేనో అనుకుంటారు. కానీ ఫెటీగా అంటే అర్థం కాని నీరసం అనేది లివర్ కి ఒక మేజర్ సింటమ్ అన్నమాట లివర్ ప్రాబ్లం కి ఒక మేజర్ సింటమ.
(09:34) ఫోర్త్ థింగ్ ఏంటంటే ఎల్లో యూరిన్ రావటము. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే ఒకవేళ లివర్ అనేది ఫెయిల్యూర్ లో ఉంది అని అనుకోండి కాళ్ళవాపు పొట్టవాపు అంటే పొట్టలో నీరు కానిండి కాళ్ళలో నీరు కానిండి డెవలప్ అయిపోతుంది అంటే ఇవన్నీ లివర్ సిరోసిస్ అంటే పర్మనెంట్ డామేజ్ అయితే దీనివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి జనరల్లీ మన కిడ్నీ ఏం చేస్తుంది మన బాడీలో ఏదైతే ఫ్లూయిడ్ ఉందో నీరు ఉందో అది యూరిన్ ద్వారా బయటకి పంపించేస్తుంది.
(09:58) రైట్ కానీ లివర్ వల్ల ఒకవేళ కిడ్నీ ఎఫెక్ట్ అయిందనుకోండి ఈ నీరు బాడీలోనుంచి బయటకి వెళ్ళకుండా కాళ్ళలోకి పొట్టలోకి చేరుతుంది అది అడ్వాన్స్ గా ఉందనుకో కొంతమందికి లంగ్స్ లో కూడా చేరుతుంది అన్నమాట సో ఇదన్నీ లివర్ సింటమ్స్ లివర్ ఫెయిల్యూర్ సింటమ్స్ సో 80% మందికి ఏమి ఉండదు కొంతమందికి ఉండేది ఏంటి అంటే నీరసం లేదా జాండిస్ ఉంటే ఎల్లో కలర్ ఐస్ యూరిన్ లేదా రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డమిన్ లో కొంచెం డిస్కంఫర్ట్ ఏదో ముట్టుకుంటే కొంతమందికి లివర్ పాల్పేట్ అయిన ఏదో ఉంది నా పొట్టలో రైట్ సైడ్ కి ఏదో ఉందనో చేతికి తగులుతూ తగులుతూ ఉంటుంది కొంతమంది కొంతమందికి
(10:33) డిస్కంఫర్ట్ నొప్పి అనటం కన్నా డిస్కంఫర్ట్ ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది కచ్చితంగా ఇంకోటి మజల్ వేస్టింగ్ అంటే షర్ట్ లూస్ అవ్వటమో వాళ్ళ మజల్స్ అనేవి ముందు ఉండే సైజ్ కన్నా తక్కువ అవ్వటమో ఇది చాలా కామన్ గా చూస్తారు. యా అంటే బట్ ఇప్పుడు మనం మొదలు పెట్టింది కొంతమంది సెలబ్రిటీస్ విషయంలో ఎలాంటి హెపటైటిస్ వచ్చిఉంటుంది అని చెప్పి ఆల్దో మీరు వాళ్ళ రిపోర్ట్స్ చూడలేదు ఇట్స్ నాట్ రైట్ టు సెకండ్ కీప్ ఆన్ గెస్సింగ్ బట్ నెవర్ ద లెస్ కొన్ని కొట్టవచ్చిన సింటమ్స్ చూస్తే ఎలాంటి హెపటైటిస్ వచ్చిఉండే అవకాశాలు ఉంటాయి అంటే హెపటైటిస్ అన్ని జనరల్ గా ఇలాంటి
(11:05) సింటమ్స్ ఉంటాయండి నేను ఇందాక చెప్పినట్టు ఎల్లో ఐస్ కానియండి మజల్ వేస్టింగ్ కానిండి కొంతమందికి ఫ్యాటీ లివర్ ఎక్కువ అయితే పిగ్మెంటేషన్ ఆఫ్ దస్ నెక్ ఏరియా కానిండి అండర్ ఆర్మ్స్ కానియండి ఇవన్నీ అన్నీ కామన్ ఫెయిల్యూర్ అనేది అంటే లివర్ ఇంకా పని చేయట్లేదు జనరల్లీ లివర్ ఇస్ ఏ రీజనరేటివ్ ఆర్గన్ యాక్చువల్లీ మనం లివర్ ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం.
(11:25) కానీ లివర్ చాలా మటుకు దానంతకి అదే ప్రాబ్లం వచ్చినా ఇన్సల్ట్ వచ్చిన అది లివర్ సెల్ డెత్ అవుతుంది కానీ లివర్ రీగ్రో అవుతుంది. ఎన్నో ఏళ్ళు ఈ ప్రాబ్లం లేకపోతే లివర్ అనేది ఫెయిల్యూర్ లోకి వెళ్ళదు. సో ఈ ఎన్నో ఏళ్లలో వీళ్ళందరికీ సింటమ్స్ అసలు కనిపించి ఉండవా కనిపించిన వాళ్ళు పట్టించుకున్నారా? జనరల్లీ ఫ్యాటీ లివర్ స్టేజ్ అంటే ఫ్యాటీ లివరే కదా అనుకుంటారు.
(11:44) లేదా జనరల్లీ ఫైబ్రోసిస్ స్టేజ్ అంటే పర్మనెంట్ లివర్ డామేజ్ కాదు కదా అనుకుంటారు. లేదా అసలు హెల్త్ చెక్ప్స్ అనేవి అవ్వవు. అవ్వవు. సో నేను బాగానే ఉన్నా కదా ఎందుకంటే వీటికి సింటమ్స్ ఉండవు కాబట్టి ఆ అలార్మింగ్ గా ఏమీ లేదు కాబట్టి వాళ్ళకి చెకప్ చేసుకోవడానికి హెల్త్ చెక్ప్స్ అనేవి అవ్వవు. సాడ్ న్యూస్ మనం ఇందాక అనుకున్నట్టు వీటికి సింటమ్స్ ఉండవు కాబట్టి అడ్వాన్స్డ్ అయితే తప్ప బ్లడ్ టెస్ట్లు అనేవి సిటి స్కాన్ లేదా అల్ట్రాసౌండ్ చేయించుకోరు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉండదు.
(12:11) సో ఇక్కడ చాలా వెరీ ఇంపార్టెంట్ నో లివర్ మీరు అన్నట్టు తక్కువ అంచనా వేయకూడదు రీజనరేటివ్ ఆర్గన్ అని ఇన్ఫాక్ట్ ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే కూడా చిన్న ముక్క పెడితే కూడా అది పెరుగుతుంది విత్ టైం అని చెప్తారు మీరు మరి అలాంటి పరిస్థితుల్లో డెత్ దాకా వచ్చే పరిస్థితులు ఏమిటి అంటే వాట్ కాసెస్ దట్ ఇర్రివర్సిబుల్ స్టేట్ మనుషులు సో ఇందాక మనం అనుకున్నట్టు స్టేజెస్ ఉంటాయి లివర్ లో ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ జనరల్లీ లివర్ లో ఐదు లేదా 10 శాతం ఫ్యాట్ అనేది ఉంటుంది.
(12:36) దానికన్నా మించితేనే మనం వాటిని ఫ్యాటీ లివర్ అంటాం అందులో గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ త్రీ, గ్రేడ్ఫోర్ ఇది అవ్వంగానే ఫైబ్రోసిస్ కి వెళ్తుంది. ఫైబ్రోసిస్ అంటే నెక్స్ట్ స్టేజ్ లివర్ స్టిఫ్ అయిపోవటం అది కూడా ఆ టైంలో కూడా మన లివర్ ఏమి చేయ ఇక్కడ వరకు కూడా ఇప్పుడున్న మెడికేషన్స్ వల్ల 100% దేని వల్ల వచ్చింది అంటే షుగర్ కంట్రోల్ లేకపోవటమో ఒబేసిటీ బరువు ఎక్కువ ఉండటమో బీపి కంట్రోల్ లో లేకపోవటమో పిసిఎస్ ఉమెన్ లో పాలీస్టిక్ ఒవేరిన్ సిండ్రోమ్ అంటాం లేదా డైట్ చాలా అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువ తినటమో షుగర్స్ ఎక్కువ తీసుకోవటమో వీటి వల్ల
(13:09) వచ్చిందనుకోండి అది ఏంటి థైరాయిడ్ అని చూసుకుంటూ ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫ్యాటీ లివర్ కి మెడికేషన్స్ తీసుకున్నామ అనుకోండి ఇప్పుడున్న మెడికేషన్స్ వల్ల మనం ఫైబ్రోసిస్ స్టేజ్ నుంచి కూడా రివర్స్ చేయగలుగుతున్నాం. కానీ ఒకసారి ఫైబ్రోసిస్ స్టేజ్ దాటి సిరోసిస్ కి వెళ్ళింది వీటన్నిటికీ మీరు ఇంచుమించు 10 ఏళ్ళు వేసుకోవచ్చు ఫ్యాటీ లివర్ నుంచి ఫైబ్రోసిస్ అవ్వడానికి ఫైబ్రోసిస్ నుంచి సిరోసిస్ అవ్వడానికి సో ఇది 10 ఏళ్ల కాలంలో జరిగేది 10 ఏళ్లలో ఒక్కసారి కూడా టెస్ట్ కళ్ళు ఉండరా అనిపిస్తుంది చూస్తున్నారు కొంతమంది ఏమంటారు ఫ్యాటీ లివరేగా ఈ మధ్య
(13:39) అందరికీ ఉంటుంది అని అనుకుంటున్నారు కరెక్టే అందరికీ ఉంటుంది ఎందుకు ఉంటుంది మనం తినే దానిలో ఏదైనా తప్పు ఉందా మన లైఫ్ స్టైల్ లో ఏదైనా తప్పు ఉందా మనం లివర్ ని ఇన్సల్ట్ చేయొద్దు అది రీజనరేటివ్ ఆర్గన్ ఒక్కసారి దాన్ని మనం మనం సరిగ్గా చూసుకున్నామ అనుకోండి అదే మనల్ని సరిగ్గా చూసుకుంటుంది అది ఏంటి మనక ఏది పనికి రాదు అని మనం ఒక్కసారి అర్థం చేసుకున్నాం అనుకోండి లివర్ కి మనం వ షుడ్ టేక్ కేర్ అన్నమాట సో సిరోసిస్ కి వెళ్ళింది అనుకోండి అప్పుడు నేను చెప్పిన ఫెయిల్యూర్ సింటమ్స్ అనేవి వస్తాయి అప్పటివరకు జనరల్లీ ఉండవు. అండ్ ఇప్పుడున్న గుడ్
(14:08) న్యూస్ ఏంటంటే ఫైబ్రోసిస్ నుంచి కూడా మనం రివర్స్ చేయగలుగుతున్నాం. సో సిరోసిస్ కి వెళ్ళింది పల్మనెంట్ గా అయిపోయింది ఇందులో కూడా వేరియంట్స్ ఉంటాయండి. సిరోసిస్ అంటే పర్మనెంట్ లివర్ డామేజ్ అందరికీ అర్థం అవ్వాలంటే 80 లేదా 90% లివర్ డామేజ్ అయితే మనం దాన్ని సిరోసిస్ అని అంటాము. సో ఇందులో కంపెన్సేటెడ్ సిరోసిస్ అని ఉంటుంది డీకంపెన్సేటెడ్ సిరోసిస్ అని ఉంటుంది కంపెన్సేటెడ్ అంటే ఏంటంటే లివర్ ఫెయిల్ అయింది లివర్ పర్మనెంట్ గా డామేజ్ అయింది కానీ లివర్ ఫెయిల్యూర్ సింటమ్స్ లేవు వాళ్ళకి అంటే ఎమర్జెన్సీగా వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు.
(14:41) కాళ్ళలో నీరు కానియండి పొట్టలో నీరు కానిండి బ్లడ్ వామిటింగ్ కానిండి కోమా స్టేజ్ కానిండి నిద్ర అబ్నార్మల్ అవ్వటం కానిండి మజిల్ వేస్టింగ్ కానియండి జాండిస్ కానిండి లేదా లివర్ క్యాన్సర్ కానిండి ఇవంటూ వాళ్ళలో లేవు అని అనుకోండి వాళ్ళని మనం కాంపెన్సేటెడ్ సిరోసిస్ అని అంటాం ఇవన్నీ నేను చెప్పిన ఫెయిల్యూర్ సింటమ్స్ అనేవి ఉన్నాయ అనుకోండి వీటిని డీ కంపెన్సేటెడ్ సిరోసిస్ అంటాం.
(15:04) డీకంపెన్సేటసిరోసిస్ అంటే లివర్ ఫెయిల్ అయింది ఈ లివర్ దానంతట అదే రికవర్ అయ్యే స్టేజ్ లో లేదు ఇంక మనం ఆ లివర్ తీసేసి వేరే లివర్ పెట్టే అవకాశం కూడా ఉండదు ఉంటుంది అప్పుడే వస్తుంది ఆ టైం లో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు చేయాలి ఆ టైం లోనే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి మనకి నటులు ఏవిఎస్ గారి గురించి మీరు వినే ఉంటారు ఆయనకి దాదాపు ఒక ఇర్రివర్సిబుల్ స్టేట్ కి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మాయి లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా మనకి ఇచ్చారు అని అవునండి సో ఇందాక మనం అనుకున్నట్టు లివర్ రీజనరేటివ్ ఆర్గన్ అంటే ఇప్పుడు ఎవరికైతే లివర్ బాలేదో లివర్ పర్మనెంట్ గా డామేజ్
(15:35) అయిందో వాళ్ళలోనుంచి కంప్లీట్ గా లివర్ తీసేస్తామండి తీసేసి డోనర్ అంటే ఫ్యామిలీ డోనర్ అయ్యే అయి ఉండాలి ఫ్రెండ్స్ వెల్ విషస్ ఇవ్వకూడదు ఇది గవర్నమెంట్ ప్రొటోకాల్ సో వాళ్ళు వచ్చి ఇచ్చారనుకోండి వాళ్ళక కూడా అంటే డోనర్ అంటే ఎవరు మామూలుగా హెల్దీగా ఉండే ఒక మనిషి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఇవాల్యేషన్ చేస్తాం ఓకే లివర్ ఎలా ఉంది ఈ లివర్ ఫిట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ ఇవాల్యేషన్ చేస్తాం ఫిట్ అవుతుంది అది అనటమికల్ గా అనుకొని మా క్ాలిక్యులేషన్స్ ఉంటాయి వీళ్ళ బాడీ వెయిట్ వాళ్ళ కండిషన్ బట్టి అన్ని చూసుకొని ఓకే ఫిట్ అవుతుంది
(16:06) అని అనుకోండి ఒక అప్రాక్సిమేట్ గా 30 శాతం తీసుకుంటాం మేము వాళ్ళ దగ్గర వీళ్ళ లివర్ ఎవరైతే పేషెంట్ ఉంటారో మొత్తం లివర్ తీసేసి ఒక 30% పేషెంట్ కి పెడతాం. రైట్ రెండు వారాల నుంచి నాలుగు వారాల లోపల అంటే ఒక నెల రోజుల లోపల లివర్ అనేది రీజనరేటివ్ ఆర్గన్ కాబట్టి పేషెంట్ కి ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ అండర్గో అయ్యారో వాళ్ళకి 30% నుంచి 100% కి లివర్ రీగ్రో అయిపోతుంది అంటే ఇట్స్ వండరస్ థింగ్స్ వింటే నమ్మకంగా లేదు అలా పెరుగుతుందని కానీ ఆ టైం లో లివర్ చేయాల్సిన పనులన్నీ ఆ బుజ్జి లివరే చేసేస్తుందా చేస్తూ ఉంటుంది ఇనిషియల్ గా మనం చాలా
(16:42) మెడికేషన్స్ పెడతాం అన్నమాట ఇప్పుడు చేయడానికి అసెస్ చేయడానికి కి లివర్ ఫంక్షన్ కి ఇప్పుడు లివర్ అంటే ఏంటి మన బాడీకి ఇమ్యూనిటీ మన బాడీకి చేసేసరికి డైజెస్టివ్ ఒక 500 రకాల ఫంక్షన్స్ ఉన్నాయి పెట్టిన వెంటనే పనిచేయ బర్డెన్ అది లివర్ కి సో మనం స్టార్టింగ్ లోనే చాలా మెడికేషన్స్ ఇస్తాం ఒక ఫస్ట్ రెండు నెలలు అని అనుకోవచ్చు లివర్ యక్ట్ ఇప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ ఏం చేస్తుంది ఒక చిన్న జర్మ్ వస్తేనే వైరస్ బాక్టీరియా వస్తేనే దాన్ని బయటికి పంపించేస్తుంది ఇమాజిన్ ఒక కొత్త ఆర్గన్ వస్తుంది బాడీలో అంటే ఇది నా లివర్ కాదు కదా గుర్తుప బట్టి నా లివర్ కాదు అని
(17:17) రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది మన ఇమ్యూనిటీ అప్పుడు మేము ఈ లివర్ ని యక్సెప్ట్ చేసే మెడికేషన్స్ అంటే ఇమ్యూనిటీని సప్రెస్ చేసే మెడికేషన్స్ ఇస్తామ అన్నమాట ఇచ్చినప్పుడు లివర్ యక్సెప్ట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క రోజుకి రెండు వారాల నుంచే మనకి తేడా తెలిసిపోతుంది తెలిసినప్పుడు లివర్ అనేది దాని ఫంక్షన్ అది స్టార్ట్ చేస్తుంది లివర్ అనేది యక్సెప్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట సో మనం డైరెక్ట్ గా ఇవాళ ఏదో నేను అంటే చాలా ఎమోషనల్ గా లివర్ డిసీజ్ ఇంత కామన్ గా ఎక్కువ అయిపోతుంది అని చెప్పి మొదలు పెట్టేసాను.
(17:44) బట్ యాక్చువల్లీ బై అండ్ లార్జ్ సరే సెలబ్రిటీస్ ఆల్కహాల్ డ్రింకింగ్ హ్యాబిట్స్ అని పక్కన పెడితే ఏ కారణాల వల్ల మనకి ఇప్పుడు లివర్ డిసీస్ ఆన్ ద రైస్ అని చూస్తున్నామండి సో ఎస్పెషల్లీ ఈ మధ్య ఐదు ఆరు ఐదు పాండమిక్ అదే మన కోవిడ్ తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీస్ అంటే అది సెడెంట్రీ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు అన్కంట్రోల్డ్ షుగర్స్ కొలెస్ట్రాల్ థైరాయిడ్ బీపి బరువు అనేది పెరగటం మన ఇంటి ఇంటి చుట్టూ జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ లో యప్స్ నుంచి ప్రాసెస్డ్ ఫుడ్ రావటం సో లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాటీ
(18:21) లివర్ ఈ ఫ్యాటీ లివర్ సిరోసిస్ కి వెళ్ళటం అనేది చాలా ఇంక్రీస్ గా చూస్తున్నాను. మీరు అన్నట్టు నేను ముందు ఫ్యాటీ లివర్ ఇంత చూసేదాన్ని కాదండి గత 15 ఏళ్లుగా చూసుకుంటే ఒక 10 లేదా 15వ స్కాన్ నాకు ఒక ఫ్యాటీ లివర్ కనిపించేది. ఇప్పుడు ప్రతి ఒక్క అల్ట్రాసౌండ్ స్కాన్ లో గ్రేడ్ వన్ లేదా గ్రేడ్ టు ఫ్యాటీ లివర్ ఖచ్చితంగా కనిపిస్తుంది.
(18:41) గ్రేడ్ వన్ వరకు కొంచెం పర్లేదు అడ్జస్ట్ అవ్వచ్చు అంటారా అంటే అసలు దాన్ని కూడా పట్టించుకోవాలని చెప్తారు ఖచ్చితంగా గ్రేడ్ వన్ అసలు నార్మల్ స్టడీ ఉంటేనే మనం పట్టించుకోకుండా ఉండాలి. గ్రేడ్ వన్ కూడా పట్టి గ్రేడ్ వన్ కూడా పట్టించుకోవాలి ఉంటుంది కదా మ ఉంటుంది ఇది ఇది నార్మల్ కాదు ఉంటుంది అని నార్మల్ సీక మనం అయిపోకూడదు అందరికీ ఉంటుంది అది ఆ కామన్ గా మనం ఏం చేస్తున్నాం అది మన ఆహారమా అది మన లైఫ్ స్టైల్ మనం ఆర్డర్ చేసే ఫుడ్ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆల్కహాల్ వేరే ఏదైనా కారణాలా అనేది మనం కచ్చితంగా చూసుకొని ఇన్ఫాక్ట్ మనం ఒక ట్రెండ్ స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు
(19:13) అందరికీ ఒక్కొక్క ఫ్యాటీ లివర్ ఉంటుంది కదా ప్రతి ఒక్క స్కాన్ లో మనం లేకుండా రివర్స్ గా స్టార్ట్ చేద్దాం ఫ్యాటీ లివర్ కనిపియకుండా స్టార్ట్ చేద్దాం రైట్ ఫ్యాటీ లివర్ లేని మీరు అల్ట్రాసౌండ్స్ చూసిఉంటారు వాళ్ళలో ఏ గుడ్ పారామీటర్స్ కానీ గుడ్ హ్యాబిట్స్ కానీ మీరు గమనించారు ఒకటి చాలా మంది బయట ఆహారం తీసుకోకపోవడం ఓకే బయట ఫుడ్ పెద్ద కల్పిట్ అయితే పెద్ద కల్పిట్ అండ్ అఫ్కోర్స్ ఆల్కహాల్ లేదు వాళ్ళకి ఏదైనా కోమోబిడిటీస్ ఉన్నా అంటే షుగర్స్ ఉన్నా కొలెస్ట్రాల్ ఉన్నా థైరాయిడ్ బీపి ఉన్నా స్ట్రిక్ట్ గా ఆ మెడికేషన్స్ వేసుకోవటం వాటిని కంట్రోల్ లో
(19:44) పెట్టుకోవటం దానివల్ల దానికి తగ్గట్టు ఆహార నియమాలు పాటించటం అంటే మీరు అనేది ఏంటి షుగర్ ఉండి కూడా మెడిసిన్స్ వేసుకుని ఆ షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకుంటే ఎస్ అండి ఫ్యాటీ లివర్ వైపు అడుగులు వేయదు అంటారు. ఎక్లీ సో షుగర్ ఉండి మెడిసిన్స్ లేకుండా ఆ కొంచెమే కదా పోతే పోన్లే అని వదిలేస్తే దానివల్ల వైపు ప్రాబ్లం ఇది ఫస్ట్ మనకి అర్థం అవ్వాల్సింది షుగర్ అసలు మనం ఎందుకు ట్రీట్ చేస్తాం షుగర్ షుగర్ ఒకటే ఒకటే కాదండి.
(20:11) షుగర్ వల్ల వచ్చే ఎండ్ ఆర్గన్ డామేజ్ అంటే ఒకసారి ఒక వ్యక్తికి షుగర్ ఉంది అది అన్కంట్రోల్డ్ గా ఉంది అంటే ఈ షుగర్ అనేది టాప్ టు టాప్ ప్రతి ఒక్క ఆర్గన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే లివర్ ని కూడా కిడ్నీని కూడా కళ్ళని కూడా స్కిన్ ని కూడా పెరిఫరల్ నర్వ్స్ ని కూడా లంగ్స్ యు నేమ్ ఇట్ హార్ట్ ని బ్రెయిన్ ని ప్రతి ఒక్క దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది షుగర్ సో షుగర్ అనేది కంట్రోల్ లో పెట్టుకున్నామ అనుకోండి ఈ ఆర్గన్స్ ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి అండ్ ఏదైనా ఎఫెక్ట్ అయినా కూడా లివర్ అనేది రీజనరేటివ్ ఆర్గన్ కాబట్టి రివర్స్ కూడా అవుతుంది.
(20:41) ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇది అంటే భయపెట్టే విధంగా 5.7 5.6 ఉండాలి హచ్బిఏవసి ఈ నెంబర్లు చెప్తున్నాం చాలా మంది సడన్ గా మొన్న క్యాజువల్ గా నేను మొన్న షుగర్ టెస్ట్ చేయించాను 9 ఉంది అంటారు 10 ఉంది అంటారు 9 10 ఏమిటి అసలు 5.7 కొంచెం 5.9 నైన్ కి వెళ్తేనే కంగారు పడిపోయే బ్యాచ్ ఒకళ్ళు ఉంటే అవునండి ఈ బ్యాచ్ వీళ్ళని ఏమంటారు వీళ్ళకి ఏం కాదు కదా మరి కాదు అంటే అప్పటికి ఏమ అయి ఉండదు అది కానీ అంత అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పుడు అంటేనైన్ అంటే స్ట్రిక్ట్లీ షుగర్ కంట్రోల్ లో లేదు అని అర్థం హెచ్బిఏ1సిన ఉంటే సో వీళ్ళకి ఎండ్ ఆర్గన్స్ కళ్ళల్లో కానియండి ఆ ఫ్రమ్ ఐస్
(21:16) టు టాప్ టు టో మనం అనుకున్నాం కదా ప్రతి ఒక్క ఆర్గన్ ఇన్సైడ్ కనిపియకుండా మైక్రోస్కోపిక్ చేంజెస్ అనేవి కచ్చితంగా మొదలైపోయి ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డైట్ సెకండ్ స్టెప్ ఏంటంటే రెగ్యులర్ గా మీ ఎండోక్రైనాలజిస్ట్ ని చూసుకొని షుగర్స్ అనేవి కంట్రోల్ లో పెట్టుకోవాలినైన్ ఇస్ నాట్ గుడ్ అండి నైన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఆల్ చాలా మంది క్యాజువల్ గా చెప్తారు ఈ అవునండి అంటే ఎంతో మంది పేషంట్ ఆ ముందు నాకు 15 ఉండింది ఇప్పుడునైన్ అయింది వెరీ గుడ్ మీరు ఆ జర్నీ స్టార్ట్ చేశారు అంటే వెరీ గుడ్ బెటర్ లేట్ దెన్ నెవర్ కానీ ఇస్ నాట్ ఏ నార్మల్ వాల్యూనైన్ నుంచి
(21:50) కచ్చితంగా మనం డౌన్ అవ్వాలి సిక్స్ వైపు రావాలి అదే డయాబెటిక్స్ అనుకోండి ప్రీ డయాబెటిక్స్ డయాబెటిక్స్ లేని వాళ్ళ అయితే దీనికన్నా తక్కువ ఉండాలి. ఇప్పుడు మీరు మనం మొదలు పెట్టడమే ఆల్కహాల్ అనే ఒక కాంట్రవర్షియల్ టాపిక్ తో మొదలు పెట్టాం. అవునండి ఎంత ఆల్కహాల్ మంచిది చెప్పండి. ఓకే అసలు మంచిది ఎంత అని అడిగారనుకోండి జీరో ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫామ్ ఇస్ ఏ పాయిజన్ అది ఫస్ట్ అది ఇది సిస్టమిక్ గా అంటే ప్రతి ఒక్క ఆర్గన్ కి మంచిది కాదు.
(22:17) సో ఇంత తీసుకుంటే ఆల్కహాల్ మంచిది ఇంత తీసుకుంటే మంచిది కాదు అని అసలు ఎక్కడా లేదు. రెండు డ్రింకులు రోజు రెండు పెగ్గులు చిన్నగా తీసుకుంటే స్ట్రెస్ రిలీవ్ అవుతుంది దాని వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ స్టడీస్ కూడా వచ్చాయి రెకమెండెడ్ డోస్ ఆఫ్ రెడ్ వైన్ ఇవన్నీ వింటున్నాం కదా మరి అవునండి సో ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోపియన్ స్టడీస్ సెకండ్ ఆఫ్ ఆల్ దీని వల్ల వాళ్ళు చెప్పేది ఏంటి ఇంప్రూవ్ అవుతుంది కాదు ఇంత తీసుకుంటే మీ లివర్ డామేజ్ ఇన్ని రోజుల్లో అయ్యే బదులు ఇన్ని రోజులు అవ్వచ్చు కానీ అది అవ్వకుండా మానదు.
(22:48) ప్రతి వాళ్ళకి అంటే ఎవరికి ఎక్కువ ప్రీ డిస్పోజిషన్ ఉంది అంటే ఒకవేళ జెనటిక్ ఫాక్టర్స్ ఉంటాయి అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకోండి ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది వాళ్ళ ఆహారం అనేది ఎలా ఉంది వాళ్ళ స్లీప్ అనేది ఎలా ఉంది ఎస్పెషల్లీ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు ఎన్ని ఏళ్లగా తీసుకుంటున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ కొంతమంది నేను రెగ్యులర్ గా తీసుకోను వారానికి ఒకసారే తీసుకుంటాను లేదా నెలక ఒకసారే తీసుకుంటాను అని అంటారు కానీ బింజ్ డ్రింకింగ్ చేస్తారు బీన్ స్ట్రింగింగ్ అంటే ఏంటి ఒక గివెన్ టైం లో ఫోర్ డ్రింక్స్ కన్నా ఎక్కువ తీసుకోవటం
(23:21) అదిఒక స్టేటస్ సింబల్ నేను ఎక్కువ తీసుకుంటాను కానీ జస్ట్ వన్స్ మంత్ తీసుకుంటాను అని నాట్ ఈవెన్ 1% ఆఫ్ ఆల్కహాల్ ఇస్ గుడ్ ఎట్ ద సేమ్ టైం దీని వల్ల వచ్చే ఇప్పుడు 10 సంవత్సరాల్లో వచ్చేది మీకు 11 సంవత్సరాల్లో వస్తుంది కానీ ఖచ్చితంగా వస్తుంది అంటే ఈ లెక్కన మనకి క్రానిక్ ఎక్కువ రెగ్యులర్ డ్రింకర్స్ ఉంటారు కదా అవునండి వాళ్ళకి ఎన్ని డిసీజలు ఉండిఉంటాయి వాళ్ళ ఒక్క పాపం ఒక్కగా ఒక లివర్ ఏమ అయిపోయి ఉంటుంది అని డౌట్ కలుగుతుంది.
(23:47) అవునండి ఉదాహరణకి చాలా సందర్భాల్లో మనకి ఆర్జివి గారు కూడా చెప్పారు. దట్ యు నో ఆయన హి ఇస్ ఏ రెగ్యులర్ డ్రింకర్ అండ్ ఆయన గర్వంగా చెప్తారు అసలు ఇంకా పేర్లు చెప్పక్కలేదు మాకు ఏం తాగుతారు అనేది బట్ వాట్ ఎక్స్ప్లెయిన్స్ హిస్ హెల్త్ కండిషన్ సో అంటే ఆయనక ఏమి లేదు ఇప్పుడు లివర్ డిసీస్ ఉన్నట్టు మనకి నిర్ధారణ కాలేదు. ఏ సింటమ్స్ కనిపించలే ఆయన బతికే ఉన్నాడు పైగా ఇంకా కవ్విస్తూ అనే ఎన్నిసార్లు కొట్టిన చావని పాము లాగా ఆయన కొత్త [నవ్వు] కొత్త అవతారాల్లో కనిపిస్తారు.
(24:13) ఇన్స్పైర్ సో మెనీ పీపుల్ బట్ ఎట్ అగైన్ దిస్ ఇస్ నాట్ కన్సిడర్డ్ హెల్దీ హాబిట్ ఓకే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది సో ఇది లివర్ డిసీస్ అనేది అందరికీ ఎఫెక్ట్ అవుతుంది అనేది లేదు ఒకటి కానీ సెకండ్ థింగ్ చాలా ఫాక్టర్స్ అనేవి ప్లే అవుతాయి రెగ్యులర్ కన్సంషన్ ఆఫ్ ఆల్కహాల్ ఉంది అని అంటే అది డైలీ వాళ్ళు తీసుకునే ఆల్కహాల్ కైండ్ ఏంటి వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అది ఇంపార్టెంట్ అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇప్పుడు ఆయనకి ఏం వెరీ గుడ్ హోప్ఫుల్లీ ఆయనకి ఎప్పుడు ఏమి ఉండకూడదు ఎస్ అఫ్కోర్స్ కోరుకుంటున్నాము కానీ వేరే ఫాక్టర్స్ మేబీ ఆయన డైట్ మే బి ఆయన
(24:47) స్ట్రెస్ లెవెల్ మే బీ ఆయన స్లీప్ మే బీ ఆయన ఫ్యామిలీ హిస్టరీ మే బీ ఆయన జెనటిక్ ప్రీడిస్పోజిషన్ ఇవన్నీ కూడా అయితే ఆల్కహాల్ తీసుకు ఆల్కహాల్ తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డైట్ ఎలా ఉంది స్ట్రెస్ ఎలా ఉంది స్లీప్ ఎలా ఉంది జెనటిక్ ప్రీడిస్పోజిషన్ ఉందా ఫ్యామిలీ హిస్టరీ ఉందా లేదా ఏ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు ఎన్ని ఏళ్లగా తీసుకుంటున్నారు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క ఒక మనిషికి ఎవ్రీవన్ అంటే ఒక్క సేమ్ హ్యూమన్ బీయింగ్ అంటూ లేరు.
(25:18) మీరు ఇంత తీసుకుంటే మీరు కూడా ఇంత తీసుకుంటే ఇది అవుతుంది అని చెప్పలేము. ప్రతి ఒక్కళళ జెనటికలీ దే ఆర్ వెరీ వెరీ డిఫరెంట్ దే ఆర్ వెరీ వెరీ డిఫరెంట్లీ వైర్డ్ సో వెరీ డిఫరెంట్ జీన్స్ అండ్ dఎన్ఏ అనేవి వాళ్ళకి ఉంటాయి. సో ఎవరికి అనేది ఎలా అవుతుంది అనేది వాళ్ళ జెనటిక్ ప్రీడిస్పోజిషన్ బట్టి ఉంటుంది. అండ్ వాళ్ళు ఎన్ని ఏళ్లగా తీసుకుంటున్నారు ఎలాంటి క్వాంటిటీ తీసుకుంటున్నారు అండ్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్.
(25:39) సో క్వాలిటీ ఆఫ్ ఆల్కహాల్ యక్చుల్లీ మటన్ స్ చాలా మందికి మీరు కొంత ఊరటన ఇచ్చారు బట్ నెవర్లెస్ అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే నండి బికాజ్ ఈ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ తో ఏమీ చేయకుండా అసలు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళు టప్ మని సడన్ గా పోయారంటారు జమ్ కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు గుండాగి చ్చిపోయారు అంటారు ఇంకోవైపు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆ యునో ఇంకొక రకమైన సమస్య తెచ్చిపెట్టుకున్నారు అంటారు.
(26:02) అవునండి అసలు దీనికి ఒక లాజికల్ కోహరెంట్ పారడైమ కనిపించట్లేదు దీనికి దట్స్ వై ఐ ఆస్కింగ్ యు వాట్ కుడ్ వాట్ ఆర్ దోస్ త్రీ ఆర్ ఫోర్ బేసిక్ థింగ్స్ అందరూ తప్పనిసరిగా చేయాల్సిందే ఏ ఫీల్డ్ లో ఉన్నారు మీరు డైట్ లైఫ్ స్టైల్ అన్నారు అవునండి సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ డైట్ ఇస్ లివర్ హెల్దీ డైట్ ఓకే ఫస్ట్ బయట నుంచి ఆర్డర్ చేయడం మానేస్తే ఓకే ఓకే చాలా కష్టం అని అనుకుంటారు నూనె ఎక్కువనా లేకపోతే ఏంటంటే అందులో ఆ నూనె ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ రీయూస్డ్ ఆయిల్స్ వీటిలో ఉన్న ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ ట్రైగ్లిసరైడ్స్ అండ్ కొలెస్ట్రాల్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్
(26:31) ఓకే ఇదొకటి దిస్ ఇస్ ఫర్ ఎవరీ ఆర్గన్ అండి వీక్లీ వన్స్ కూడా వద్దా వద్దు ఓకే అంటే యస్ ఏ డాక్టర్ ఐ విల్ నెవర్ సే మీరు బయట నుంచి తినొచ్చు ఒక పూట తినొచ్చు ఒక ఆహారం తినొచ్చు అంటే నేను ఎప్పుడూ చెప్పలేను. సెకండ్ థింగ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ స్ట్రెస్ లెవెల్స్ స్ట్రెస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి స్ట్రెస్ అందరూ ఆ ఒక్క రోజుకే చేసుకుందాం ఈ రెండు రోజులకే చేసుకుందాం ఈ మూడు రోజులకే మెంటల్ హెల్త్ బాలేదు నో మెంటల్ హెల్త్ అనేది చాలా అండర్ డయాగ్నోస్డ్ అండర్ స్టేటెడ్ రీజన్ ఫర్ ఎనీ ప్రాబ్లం అండి అది బ్రెయిన్ నుంచి
(27:06) హార్ట్ నుంచి లివర్ నుంచి కిడ్నీ నుంచి షుగర్ యు నేమ్ ఇట్ ప్రతి ఒక్క ఆర్గన్ ప్రతి ఒక్క కండిషన్ స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఇంపాక్ట్ అవుతాయి మన గట్ హెల్త్ ప్రతి ఒక్కటి రైట్ ఫోర్ స్లీప్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంద అందర ఏమనుకుంటారు ఆ నేను ఇంట్లో ఇక్కడి నుంచి కిచెన్ వరకు వెళ్ళారు వాకింగ్ చేస్తున్నాను అప్పుడు పని చేస్తున్నావ్ ఇవాళ నేనే ఇల్లు ఉడిచాను అనుకుంటారు అనుకుంటారు ఆఫీస్ లో నేను ఇక్కడి నుంచి అక్కడ నడుచుకున్నాను కాదండి చాలా కండిషన్స్ కి అది హార్ట్ కానియండి లివర్ కానిండి బ్రెయిన్ కానియండి ఎక్సర్సైజ్ అనేది చేస్తే వాళ్ళకి ఏ
(27:40) ప్రాబ్లం అనేది రాకుండా 10 శాతం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. సో ఎక్సర్సైజ్ డస్ వండర్స్ మోర్ వండర్స్ అంటే మీరు వెయిట్ లాస్ డూ పాసిబుల్ చెప్పండి సో బేసిక్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ స్ట్రెస్ ని రిలీజ్ చేస్తుంది. ఎండా స్ట్రెస్ ని తగ్గిస్తుంది ఎండార్ఫిన్స్ ని రిలీజ్ చేస్తుంది దీనివల్ల వచ్చే హ్యాపీ హార్మోన్స్ అనేవి యాక్చువల్లీ మనం హ్యాపీ హార్మోన్స్ ని చాలా అండర్లైట్ గా చాలా తక్కువగా చేస్తాం.
(28:03) ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి ఇప్పుడు మనం ఏం తిన్నా కూడా ఆ నేను ఇది తిన్నాను తెలుసా అని మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఈ గట్లో నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ డైరెక్ట్ గా బ్రెయిన్ కి వెళ్తాయి. మన గట్ బ్రెయిన్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్ మనం ఏం తిన్నామో దాని వల్ల మన బ్రెయిన్ ఎలా ఫీల్ అయింది దాని వల్ల మన మూడ్ ఎలా చేంజ్ అయింది అనేది చాలా డైరెక్ట్లీ రిలేటెడ్ అన్నమాట ఈ మూడ్ వల్ల మన బ్లడ్ వెసల్స్ కానియండి మన బాడీలో ఫంక్షన్స్ కానియండి చాలా ఇంపేర్ అయ్యి హార్మోన్స్ ఎంజైమ్స్ ఏవైతే రిలీజ్ అవ్వాలో అవి రిలీజ్ అవ్వకుండా ఇంపేర్ అయ్యి
(28:36) బాడీలోనే ఉండిపోయి వాటి వల్ల వచ్చే కండిషన్స్ ఇవి సో ఇవి ప్రతి ఒక్క ఆర్గన్స్ ఇంపేర్ చేయొచ్చు సో చాలా మంది మీకు ఏ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అనుకుంటే అది అది డాన్స్ ఫామ్ అనుకోవచ్చు స్ట్రెంత్ ట్రైనింగ్ అనుకోవచ్చు బ్రిస్క్ వాకింగ్ అనుకోవచ్చు మీకు నచ్చింది పిలాటీస్ అనుకోవచ్చు యోగా అనుకోవచ్చు ఇన్ ఎనీ ఫామ్ మీరు ఎలా చేసుకోవాలంటే అలా చే దీస్ ఫైవ్ థింగ్స్ మనం బేసిక్ గా చేసామ అనుకోండి ఏ కండిషన్ అయినా మనం యాక్చువల్లీ మన గ్రిప్ లో పెట్టుకోవచ్చు.
(29:05) డైట్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ స్లీప్ ఎక్సర్సైజ్ ఇవి మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అందరూ ఆ ఇప్పుడు ఈ లివర్ ఫంక్షనింగ్ కి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండే మరొక అంశం గట్ హెల్త్ అంటున్నాం అవునండి గట్ హెల్త్ కి లివర్ కి అసలు ఏమైనా ఉందా కనెక్షన్ ఉందా ఉంటుందండి సో గట్ అంటే మనం ఏం అసలు ఫస్ట్ మనం గట్ అంటే ఏంటి నార్మల్ గట్ అంటే ఏంటి డైలీ లేవంగానే మనుషులు నార్మల్ గా స్టూల్ పాస్ చేయగలగాలి.
(29:31) అది గుడ్ గట్ హెల్త్ అని నార్మల్ గా అంటాం మనం ఓకే ఏ స్టిములెంట్ లేకుండా ఏ స్టిములెంట్ లేకుండా ఎలా ఉన్నా మీరు నార్మల్ గా అంటే పడుకున్నారు తిన్నారు లేచారు నార్మల్ గా బబుల్ మూవ్మెంట్ అయింది అంటే మీ గట్ హెల్త్ బాగున్నట్టు కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది కొంతమందికి లూస్ టూల్స్ అవుతాయి కొంతమందికి ఇది తిన్నాక తిన్న వెంటనే మోషన్ అవుతుంది కొంతమందికి స్పెసిఫిక్ డైట్స్ వల్ల మాత్రమే అవుతుంది కొంతమంది వాటర్ తాగితేనే అవుతుంది కొంతమంది స్మోక్ చేస్తేనే అవుతుందికొ కొంతమంది అట్లా అలా 100 రకాల థింగ్స్ వచ్చేసాయండి ఇప్పుడు సో ఈ గట్ హెల్త్ అనేది ఇంపేడ్ అయ్యి చేంజ్
(30:06) అయిపోతుంది. ఈ గట్ హెల్త్ అనేది నార్మల్ గా ఉండటం అంటే డైలీ అనేది మోషన్ లేదా బవల్ మూవ్మెంట్ అవ్వటం ఓకే సో ఈ గట్ హెల్త్ అంటే అసలు ఫస్ట్ గట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చిన లెట్స్ టాక్ అబౌట్ ద న్యూ థియరీ మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా ఎంత ఉన్నాయి బ్యాడ్ బ్యాక్టీరియా ఎంత ఉన్నాయి మన గుడ్ బ్యాక్టీరియా బేసిక్లీ మన బ్యాక్టీరియా అనేది ట్రిలియన్స్ ఆఫ్ మిలియన్స్ లో ఉన్న బ్యాక్టీరియా ఇవి సో అవి మన చైల్డ్హుడ్ నుంచి యాక్చువల్లీ మన మదర్స్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి ంచే ప్రీ డిస్టైన్ అయిపోయిన గడ్ బ్యాక్టీరియా అవి సో అది నార్మల్ డెలివరీ అయితే అంటే
(30:42) వెజైనల్ డెలివరీ అయితే ఎలాంటి గడ్ బ్యాక్టీరియా ఉంటాయి సిజేరియన్ సెక్షన్ అయితే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి మీరు యాంటీబయోటిక్స్ తీసుకుని ఉంటే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి యాంటీబయోటిక్స్ తీసుకోకపోతే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి చిన్న దగ్గు జలుబు వచ్చింటే వెంటనే టాబ్లెట్స్ తీసుకుంటే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి మీ డైట్ ఇంట్లో డైట్ అయితే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి బయట ఆహారం అయితే ఎలాంటి ఇదంతా ప్రీ ఎవ్రీథింగ్ ఇస్ ప్రీడిస్టైన్డ్ అండ్ అండ్ బేస్డ్ ఆన్ డెలివరీ బేస్డ్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్.
(31:10) సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మనం కొంచెం చేసుకోగలిగితే మనం ఇందాక అనుకున్నట్టు ఈ గట్ హెల్త్ బాగుంది అనుకోండి ఎస్పెషల్లీ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఈ గుడ్ ఇప్పుడు మనకి రీసెంట్ గా వచ్చిన స్టడీస్ ఏంటంటే 90% ఆఫ్ మన డిసీజెస్ 90% మన డిసీజెస్ గుడ్ బ్యాక్టీరియా తక్కువయి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవ్వటం వల్ల అది ఆ బ్యాడ్ బ్యాక్టీరియా సోర్స్ ఏంటి? సో అది మన లైఫ్ స్టైల్ే ఇప్పుడు నేను అన్నట్టు బయట నుంచి తినే ఫుడ్ కంటామినెంట్స్ గా చూస్తారా కంటామినెంట్ గా చూడొచ్చు స్ట్రెస్ బాడీ వెయిట్ కూడా బ్యాడ్ బ్యాక్టీరియా
(31:44) 100% అండి షుగర్స్ ఎక్కువ సాల్ట్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ బ్యాడ్ బాక్టీరియా ఎగలీ అంటే అవి ఏంటంటే అవి తినంగానే బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి మనం ఒక ఇల్లు ఇచ్చినట్టు సో అవి అలా గ్రో అవుతుంటాయి ఎంతో ఇంత ఫామ్ లో లేకపోతే తక్కువలో తక్కువ మోతాదులో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా మనం పెంచుతున్నాం ఇంటి నుంచి పోషిస్తున్నట్టు అయిపోయింది ఇవన్నీ తినడం వల్ల అవునండి దానితోటి గట్ బాలెన్స్ అంతా కూడా డిస్లెన్స్ అయిపోయి డిస్బయోసిస్ అంటాం అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉండాల్సినవి తక్కువ అయిపోయి బ్యాడ్
(32:14) బ్యాక్టీరియా అనేవి తక్కువ ఉండాల్సినవి ఎక్కువ అయిపోతాయి సో దీని వల్ల ప్రతి ఒక్క కండిషన్ వస్తుంది. సో ఇప్పుడు వచ్చిన రీసెంట్ స్టడీస్ ఏంటంటే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఈ బ్యాక్టీరియా గుడ్ బాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా మీద బేస్డ్ అయ్యే ట్రీట్మెంట్ ప్రొటోకాల్ మైక్రోబయో అంటాం ఎగజక్ట్లీ దట్ ఇస్ అవర్ గట్ మైక్రోబయోమ సో దానికి లివర్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది అంటున్నారు దానికి ప్రతి ఒక్క ఆర్గన్ కి ఉందంటున్నాం లివర్ కి మాత్రమే కాదు మన బ్రెయిన్ కి మన హార్ట్ కి మన లివర్ కి మన రెస్పిరేటరీ సిస్టం కి మన ఇంటెస్టైన్స్ కి మన స్కిన్
(32:43) కి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అది అంటే అది మన లైఫ్ స్టైల్ తో ముడిపడి ఉంది కాబట్టి మనకు అర్థం అవుతుంది కాబట్టి మనం ఏది మన ఆహారం తీసుకుంటున్నామో ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటున్నామో సరిగ్గా నిద్రపోతున్నామా స్ట్రెస్ ఉందా లేదా అండ్ ఆల్కహాల్ తీసుకుంటున్నామా లేదా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ సాచురేటెడ్ ఫుడ్స్ కార్బోనేటెడ్ డ్రింక్స్ షుగర్స్ సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నామా ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి.
(33:07) ఇవనేవి మనం కచ్చితంగా కట్ చేసుకోగలిగితే మనం అవి బాలెన్స్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా గుడ్ బ్యాక్టీరియా మన డైట్ లో నుంచి మనక వచ్చేస్తుంది. అండ్ కానీ చాలా డిసర్టనింగ్ అండి అంటే ఎందుకంటే కష్టపడి పని చేస్తాము అవును ఎప్పుడో అప్పుడు ఏదో ఒక స్ట్రెస్ రిలీఫ్ ఒక స్ట్రెస్ బస్టర్ అంటే ఏదో ఫ్యామిలీ తో రెస్టారెంట్ కి వెళ్లి చేస్తాం అవునండి లేదు ఏదో ఇంట్లో ఆర్డర్ చేసుకొని టీవీ ముందు అందరూ పోలవమని ఫ్యామిలీ అందరూ కూర్చొని తినడం ఇట్స్ ఇట్స్ ఏ వెరీ కామన్ థింగ్ అవునండి అలాంటిది అసలు అన్ని ఆ రోజు కూడా ఇంట్లోనే ఉండుకొని స్వచ్ఛంగా తినాలంటే ఇట్స్ ఏ
(33:35) స్కేరీ థాట్ యక్చువల్ ఇట్స్ ఏ వెరీ స్ట్రెస్ ఫుల్ థాట్ వెరీ ట్రూ అండి మనకి వయా మీడియాలో ఏం లేవంటారు అయితే అంటే ఉండొచ్చు అట్లీస్ట్ మీరు ఏ సోర్స్ నుంచి తెచ్చుకుంటున్నారో ఆ సోర్స్ కరెక్ట్ అయినది తెలుసుకోండి అది వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారు డీప్ ఫ్రైడ్ రీయూస్ చేస్తున్నారా ఆయిల్ లేదా ఆ మీరు వెళ్లి వాళ్ళ హైజీన్ అనేది ఎలా ఉంది వాళ్ళు కరెక్ట్ సోర్స్ చేస్తున్నారా లేదా అని అట్లీస్ట్ అదైనా మీరు చూసుకోగలిగారు అనుకోండి ఇట్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ ఎట్ ఆల్ అంటే ఎడా పెడా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఫ్రీక్వెంట్ గా ఆర్డర్ చేసుకొని తినడం
(34:03) వల్ల ఈ ఇబ్బందులు ఉంటాయి కచ్చితంగా అది మాత్రం మీరు డెఫినెట్ గా వార్న్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు ఈ వెయిట్ రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో ఎక్సెస్ వెయిట్ నుంచి ఇప్పుడు పీపుల్ ఆర్ ట్రైింగ్ టు గో బ్యాక్ టు లీన్ బాడీ ఎందుకంటే మీరు 10 మందిని చూస్తే కనీసం ఏడుగురో ఎనంగురో కొంచెం ఒక గుప్పడు ఎక్కువే ఉంటారు తప్ప అవునండి ఈ మధ్య సన్నగా ఉండేవాళ్ళు ఒక్కడు కనిపించారు అసలు అవునండి కరెక్ట్ కదా అండ్ మళ్ళీ ఏం తినలేదు అంటారు అందరు అవునండి సో దీనికి ఈ మధ్య ఇవన్నీ వచ్చేసాయి ఇన్స్టెంట్ వెయిట్ లాస్ టెక్నిక్స్ ఏదో లైపో క్రయోలైపోలసిస్ అవునండి
(34:36) ఇంకోటిఏదో ఓరల్ సప్లిమెంట్స్ కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెమా గ్లూటైడ్స్ అంటారు కదా ఇలాంటివన్నీ తీసుకుంటారు రైబల్సస్ అవునండి ఇవన్నీ ఏంటి పని చేస్తాయా అసలు అంత ఈజీగా పని చేసేటట్టు అందరూ వేసుకోవచ్చు కదా అనిపిస్తుంది కరెక్ట్ అండి యాక్చువల్లీ ఈ మధ్య నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ ఈ టాపిక్ మీద ఈ కన్సర్న్ తోనే నా దగ్గరికి వస్తున్నారు.
(34:58) సో ఒకటి బరువు ఉండేదంటే కాస్మెటిక్ రీజన్ నేను సరిగ్గా కనిపియాలనుకుంటాను నా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి దాని వల్ల తక్కువ అవుతాం కొంతమందికి అసలు దేని వల్ల బరువు వచ్చింది అండర్లైన్ కాస్ ఏంటి ఏదన్నా హార్మోనల్ డిస్ బాలెన్స్ లేదా థైరాయిడ్ లేదా వేరే అదర్ హార్మోన్ ఆ ఏంటి అనేది మనం చూసుకోవాలి లేదా ప్రాపర్ గా లైఫ్ స్టైల్ వల్లన ఫస్ట్ అది చూసుకోవాలి మనం మనకి లైఫ్ స్టైల్ వల్ల లేదా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చింది మనం వీటి ట్రీట్ చేస్తే హార్మోనల్ ఇంబాలన్స్ ట్రీట్ చేయకుండా అవి నార్మల్ అవ్వవు సో ఫస్ట్ [గురకలు] దేని వల్ల అనేది ఆ డిస్రెగ్యులేషన్ వచ్చింది ఆ బరువు అనేది
(35:30) ఎందుకు ఎక్కువ ఉంది అనేది ఫస్ట్ మనం చూడాలి ఓకే సెకండ్ థింగ్ సెడంటరీ లైఫ్ స్టైల్ వీటన్నిటిని మనం తరో హిస్టరీ తీసుకున్నాక మా దగ్గరికి వచ్చినప్పుడు హార్మోన్స్ అవన్నీ చెక్ చేసుకొని ఇది ఎలా ఉంది అని చూస్తాం. థర్డ్ థింగ్ ఏంటంటే ఎస్ ఇప్పుడు ఇండియాలో యాక్చువల్లీ 2012 లోనే వచ్చింది. కానీ యాక్సెప్టెడ్ గా యాక్చువల్లీ సెమాగ్లూటైడ్ అనేది జిఎల్పి వన్ రిసెప్టర్ అగోనెస్ట్ అని అంటాం అన్నమాట.
(35:55) దాని పేరు అది అంటే అమ్మో ఏదో రాకెట్ పేర్లా ఉంది ఎగజాక్ట్లీ [నవ్వు] సో ఇది దీని మీనింగ్ ఏంటంటే ఇది స్టార్టింగ్ షుగర్ ట్రీట్మెంట్ కోసం అంటే డయాబెటిస్ కి ట్రీట్మెంట్ కోసం ఇచ్చేవారు. ఇది డయాబెటిస్ ట్రీట్మెంట్ దీని వల్ల ఏమవుతుంది డయాబెటిస్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లం కానిండి డయాబెటిస్ వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లం కానిండి కిడ్నీ ఫెయిల్యూర్ కానిండి దీని వల్ల తగ్గుతుంది.
(36:18) దీంతో పాటు ఇది వెయిట్ లాస్ కూడా చేస్తుంది. ఓకే సో ఒక సైడ్ ఎఫెక్ట్ మాత్రమే ఒక ఒక ఎఫెక్ట్ దానిది సో దీనివల్ల ఈ ఎఫెక్ట్ వల్ల ఈ టాబ్లెట్ ఇచ్చే ఎఫెక్ట్ వల్ల ఈ మోలిక్యూల్ ఇచ్చే ఎఫెక్ట్ వల్ల ఇది వెయిట్ లాస్ కి కూడా స్టార్ట్ చేసాం కానీ ఇది ఎవరెవరు అందరూ తీసేసుకోకూడదు ఒక ఇది ఓవర్ ద కౌంటర్ పిల్ కాదండి ఇది ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాలి ఎవరెవరు తీసుకోవాలంటే ఓన్లీ ప్రిస్క్రైబ్డ్ అంటే మీకు ప్రొఫెషనల్ ఇచ్చాకే ఒక డాక్టర్ ఒక స్పెషలిస్ట్ ఇచ్చాకే తీసుకోవాలి ఎందుకు అని అన్నారనుకోండి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయి ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా
(36:53) ఉండడానికి కచ్చితంగా మనం సెబాగ్లూటైడ్ అనేది అందరికీ ఇవ్వకూడదు. ఎందుక ఇవ్వకూడదు కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే బై ఎండ్ లార్జ్ హెల్దీ అడల్ట్స్ అందరికీ ఇవ్వచ్చు అంటారా లేదండి అంటే ఎవరికి ఇవ్వరిపోని చెప్పండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మన దగ్గరికి వచ్చారు వెయిట్ లాస్ కోసం వస్తున్నారు అది ఏంటి దీని వల్ల వచ్చింది అదంతా హిస్టరీ తీసుకున్నాక ఇది వెయిట్ లాస్ కి మాత్రమే ఆయన వచ్చారు హార్మోనల్ ఇంబాలెన్స్ లేదు వేరే కండిషన్స్ కోమాబిడిటీస్ లేవు అనుకోండి దీని వల్ల వచ్చే అంటే పాంక్రియాటైటిస్ అంటే దీని వల్ల సివియర్ గా కడుపునొప్పి వచ్చి పాంక్రియాస్ ని
(37:23) ఇన్ఫ్లమేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఒకటి లేదా పాస్ట్ హిస్టరీలో పాంక్రియాస్ పాంక్రియాటైటిస్ ఉంటే వాళ్ళకి ఇవ్వకూడదు. సెకండ్ థింగ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ గాల్ బ్లాడర్ స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ గాల్ బ్లాడర్ చుట్టూ వాళ్ళు తీసుకోవద్దు. థర్డ్ థింగ్ ప్రెగ్నెంట్ వుమెన్ లాక్టేటివ్ వమెన్ తీసుకోవద్దు లెస్ దన్ 12 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అసలు అంటే చైల్డ్ ఒబెసిటీ అనేది చాలా పెరిగిపోయింది ఈ మధ్య సో చిల్డ్రన్ లెస్ దెన్ 12 ఇయర్స్ అనేది తీసుకోవద్దు.
(37:51) ఫిఫ్త్ థింగ్ దీని వల్ల వచ్చిన కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నాజియా కొంతమందికి నాజియా వామిటింగ్ [గురకలు] ఎర్లీ సెట అంటే అసలు కావాల్సింది ఏంటంటే కొంచెం తినగానే ఫుల్ అవ్వటం దానివల్లే యాక్చువల్లీ ఇది వెయిట్ లాస్ అనేది అవుతుంది. సో ఇది కొంతమంది టాలరేట్ చేయకుండా ఉంటున్నారు అన్నమాట. ఈ కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అనేది నాజియా సెన్సేషన్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది.
(38:12) ఎంత అంటే వాళ్ళు వచ్చి అడ్మిట్ అయ్యి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. అలాగే కొంత ప్రపోషన్ వాళ్ళు చాలా ఈజీగా టాలరేట్ చేస్తున్నారు దీన్ని. సో ఎవరు తీసుకోకూడదు అంటే ఇలాంటి వాళ్ళు తీసుకోవద్దు. సో అది కాకుండా అఫ్కోర్స్ కేస్ బై థైరాయిడ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి థైరాయిడ్ నాడ్యూల్ కానిండి థైరాయిడ్ క్యాన్సర్ కానిండి థైరాయిడ్ పేషెంట్స్ ఎవరున్నా కూడా వీళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు షుగర్ పేషెంట్లు అయ ఉండి షుగర్ పేషెంట్స్ కే ఇది మనం ట్రీట్మెంట్ గా స్టార్ట్ చేసా కానీ ఆల్రెడీ వాళ్ళు కొన్ని మాలిక్యూల్స్ తీసుకుంటారు అవునండి దాంతో పాటు ఇది ఇస్తారా ఆ దాంతో పాటు ఇస్తాము సో ఎవరికనేది ఇస్తామ
(38:40) అనేది మా దగ్గరికి స్పెషలిస్ట్ వస్తే మేము కొన్ని టెస్ట్లు చేస్తాం అది ఆ టెస్ట్లని బట్టే తప్ప ఎడాపెడా ఒక్క పొళలా వేసుకు లేదండి ఖచ్చితంగా ఇవ్వలేము ఎందుకంటే ఇది ఇది పాజిటివ్ ఎఫెక్ట్ ఎలా ఉందో నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది తెలియకుండా తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ చాలా పర్టినెంట్ క్వశ్చన్ ఏంటంటే లివర్ తో మనం సంబంధం ఉంది కాబట్టి ఇలా వెయిట్ తగ్గిన వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటే రివర్స్ అవుతుందా అవునండి బేసికలీ మనకి చాలా స్టడీస్ ఏం చెప్పాయి ఒబేసిటీ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది షుగర్ వల్ల
(39:10) అన్కంట్రోల్డ్ షుగర్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది అని మనకి తెలిసిన ప్రూవెన్ థియరీస్ సో ఈ సమగ్లటైడ్ అనేది ఈ మూడిటిని కట్ చేస్తుంది కాబట్టి ఆటోమటిగా ఆటోమేటిక్ గా అది ఫ్యాటీ లివర్ని ఇంప్రూవ్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఇది మానేసాక మూడు నెలలు వేసుకొని మానేసా అనుకోండి మళ్ళీ వచ్చేస్తుంది అది వెయిట్ సో దేని వల్ల వస్తుంది అనేది మనం చూడాలి.
(39:26) వెయిట్ గెయిన్ అనేది ఒక రీజన్ వల్ల అవుతుంది. అది సెడంటరీ లైఫ్ స్టైల్ అది ఆల్కహాల్ థైరాయిడ్ కొలెస్ట్రాల్ వాట్ఎవర్ ఇస్ ద రీజన్ ఆ రీజన్ ని మనం కచ్చితంగా గ్రిప్ లో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇచ్చుకొని స్పెషలిస్ట్ ద్వారా దీన్ని తీసుకున్నాం అనుకోండి అది హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి అందరూ ఇది ఓవర్ ద కౌంటర్ లాగా కచ్చితంగా తీసుకోవద్దు.
(39:47) దీనివల్ల హామ్ఫుల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. మేము చూసి కొన్ని టెస్ట్లు చేసి మీకు ఇది ఓకే అంటేనే మేము ఇస్తేనే మీరు తీసుకోవాలి అబకమని ఏనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే సింటమ్స్ వస్తే కూడా యు కెన్ గైడ్ దెమ కదా ఐ కెన్ గైడ్ దెమ లేకపోతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేసుకొని మామూలే అనుకుని కడుపు నెప్పి వస్తుంది అని అన్నారు కడుపు నెప్పి పెలి అంటే అది పాంక్రియాటైటిస్ అనేది సివియర్ గా కూడా రావచ్చు కోలసిస్టైటిస్ అనేది లైఫ్ థెరపీని కూడా అవ్వచ్చు థైరాయిడ్ గ్లాండ్ నాడ్యూల్ క్యాన్సర్ అనేది కూడా రావచ్చు సో అందరూ తీసుకోకూడదండి ఎవరికి ఇది సూట్ అవుతుందో ఎవరికైతే నెగటివ్ ఎఫెక్ట్స్ ఉండదో వాళ్ళని
(40:18) మేము చూస్ చేసి టెస్ట్ల ద్వారా వాళ్ళకి మాత్రమే ఇస్తాము. ఇప్పుడు కొన్ని రాపిడ్ ఫైర్ క్వశన్స్ ఫర్ యు ఓకే ఆపిల్ సైడర్ వినిగర్ లేదు ఆపిల్ సైడ్ ఆపిల్ జ్యూస్ తాగితే కూడా నాలుగు రోజులు ఐదు రోజులు చేస్తే లివర్ డీటాక్స్ అయిపోతుందని చాలా మంది ఇలాంటివి చేస్తుంటారు పని చేస్తుందా లేదా ఎస్ ఆర్ నో నో సో ఐ విల్ టెల్ యు వన్ థింగ్ అండి ఆపిల్ సైడర్ వినిగర్ వల్ల అంటే నేను నో అని చెప్పడానికి రీజన్ చెప్తున్నాను.
(40:39) యసిడ్ రిఫ్లక్స్ అనేది వర్షన్ అవుతుంది ఫస్ట్ అందరూ [గొంతు సవరించుకోవడం] ఆపిల్ సైడర్ వినిగర్ టు గో లాగా ఒక వాటర్ తాగినట్టు తాగకూడదు. అది తీసే స్కిన్ గ్లో అయిపోతుంది ఏమీ లేద అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది తీసుకున్నా ఫస్ట్ మనకి అది ఎందుకు అయిందని తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసుకుంటూ ఈ ఆపిల్ సైడర్ వాటరో ఎక్సెట్రా తీసుకున్నాం అనుకోండి అవన్నీ యడెడ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కానిండి అది మెయిన్ ట్రీట్మెంట్ కాదు.
(41:02) సో విల్ ఇట్ హెల్ప్ నో రైట్ కొన్ని కొన్ని ఫుడ్స్ లివర్ కి అసలు పడవని చెప్తూ ఉంటారు. ఆ ఫుడ్స్ లిస్ట్ ఏంటి? ఫస్ట్ షుగర్స్ అండి సెకండ్ సాల్ట్ థర్డ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ మంచి మంచివన్నీ నో నో [నవ్వు] ఫ్యాటీ ఫుడ్స్ అండి ప్రిసర్వడ్ సాచురేటెడ్ ఫాట్స్ ఏదైనా డీప్ ఫ్రైడ్ అయినవి అండ్ మైదా ఇలాంటివి నో ఎమోషనల్ హెల్త్ కి లివర్ కి చాలా దగ్గర అనుబంధం ఉంది ఎమోషన్స్ అన్ని ఇన్ఫాక్ట్ హృదయ కాళయం సినిమా చూసిఉంటారు మీరు అసలు కాళయంలో ఉంటాయి మనకి మనసులో కాదంటారు ఎస్ ఆర్ నో ఎస్ టోటలీ అండి సో దిస్ ఇస్ కాల్డ్ అవర్ గట్ ఇస్ కాల్డ్ ద సెకండ్ బ్రెయిన్ అండి సో మనకి బ్రెయిన్ ద్వారా మైండ్ ద్వారా
(41:35) ఎమోషన్స్ అని అంటారు కదా యాక్చువల్లీ ఇది మన గట్టు ద్వారా వచ్చేది. సో గట్ ద్వారా డైరెక్ట్ గా ఇదిఒక డైరెక్ట్ కనెక్షన్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్ మనం ఏం తింటామో మన గట్ని మనం ఎలా చూసుకుంటామో దాన్ని బట్టి మన మూడ్ కానిండి మన వెల్ బీయింగ్ కానిండి మన స్ట్రెస్ కానిండి ముడిపడి ఉంటుంది. స్లగ్గిష్ గా అయిపోతుంది ఒక్కోసారి అది డిప్రెస్డ్ లో మూడ్ స్లగ్గిష్ ఏమి చేయబుద్ది కాదు అసలు కదల బుద్ధి కాదు ఇవన్నీ చాలా మంది ఏమనుకుంటారు అబ్బా నేను ఎక్కువ తిని ఉంటాలే ఆర్ నేను ఇది సరిగ్గా తినలేదులే లేదా అది చేయలేదులే అనుకుంటారు కానీ దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్
(42:05) యా అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనకి కోలన్ నుంచి పంపించే కాఫీ డికాక్షన్ క్లెన్స్ ఒకటి ఉంటుంది. అది [గొంతు సవరించుకోవడం] చేసి బేసిక్ గా దాని లివర్ కూడా క్లెన్స్ అయిపోతుందని చాలా మంది లైట్ అయిపోయాను నా బాడీ లైట్ గా ఉంది నేను గ్లో అయిపోతున్నాను అని చెప్పుకొని ఈ యూజ్ థెరపీస్ చాలా వచ్చాయి యస్ ఏ డాక్టర్ వాట్ యు ఫీల్ ఐ విల్ సే ఇన్ నోట్ టు దట్ అండి కాఫీ అనేది వ కెన్ టేక్ ఇట్ ఒకవేళ ఫ్యాట్ లివర్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి కాఫీ ఇస్ ఏ ప్రూవెన్ బెనిఫిట్ట కప్స్ ఆఫ్ కాఫీ అది బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ వితౌట్ మిల్క్ 100 టు 150 ml పర్ డే అది డటాక్స్
(42:39) లా యూస్ చేయక్కర్లేదు యూస్ చేయకూడదు కోలాన్ డటాక్సిస్ అనేవి పనికి రావు అది కాబట్టి రెండు కప్స్ బ్లాక్ కాఫీ మంచి ప్రిస్క్రిప్షన్ ఫర్ ప్రిస్క్రిప్షన్ ఫర్ ఫాటీ లివర్ గ్రీన్ టీ ఇస్ ఆల్సో గుడ్ అండి కానీ దానివల్ల ప్రూవెన్ బెనిఫిట్స్ అనేవి మనకి థియరీస్ కానండి స్టడీస్ ఇంకా రాలేదు కానీ బ్లాక్ కాఫీ అనేది ఎవరు తీసుకోవాలి ఎవరికైతే కాఫీ సైడ్ ఎఫెక్ట్ కాదు కాంట్రా ఇండికేషన్ కాదు పాల్పిటేషన్స్ మైగ్రేన్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తీసుకోవద్దు అసిడిటీ సో వీళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇట్ ఇస్ ఏ ప్రిస్క్రైబ్ మెడిసిన్ సో ఇవాళ వర్ కాలింగ్ దిస్ హెల్దీ జర్నీ
(43:13) సుమన్ టీవీ లో దిస్ ఇస్ మై ఫస్ట్ షో ఐ వెరీ ఎమోషనల్ ఇన్ ఫాక్ట్ లివర్ ఇస్ వెరీ ఎమోషనల్ అని చెప్పాలి [నవ్వు] ఓ స్లివర్ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్ థాంక్యూ థాంక్యూ లివర్ షుడ్ బి హ్యాపీ సో మీ ఫైనల్ వర్డ్స్ ఫర్ సుమన్ టీవీ వ్యూవర్స్ ఆ సో చాలా మంది ప్రాబబ్లీ కోవిడ్ వచ్చాక అవేర్నెస్ అనేది పెరిగిందండి కానీ నేను అందరికీ చెప్తున్నాను నేను బాగానే ఉన్నాను నాకు ఏ [గురకలు] టెస్ట్లు అవసరం లేదు ఒక భయం వల్ల కూడా అనుకుంటారు ఏమన్నా టెస్ట్లో ఏమనా బయట పడతాయి ఏమో అన్న భయం వల్ల కానీ ప్లీజ్ మీ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒక్క అల్ట్రాసౌండ్ జస్ట్ వన్స్ ఇయర్ చేసుకోండి
(43:47) సేవ్ యువర్ లివర్ ఫర్ ఎవర్ బికాజ్ లివర్ ఇస్ యువర్ ఫ్రెండ్ ఇట్స్ ఏ రీజనరేటివ్ ఆర్గన్ ఇట్ ఆల్వేస్ వాంట్స్ టు హెల్ప్ యు ఎప్పుడు మిమ్మల్ని హెల్ప్ చేయాలని అనుకుంటుంది ఆ జస్ట్ చేయుతూ ఇవ్వండి లివర్ కి ఒక బ్లడ్ టెస్ట్ ఒక్క అల్ట్రాసౌండ్ మాత్రం చేయండి ఇట్ లైఫ్ లాంగ్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యు య ఇందాక సేవ్ యువర్ లివర్ ఫర్ఎవర్ దట్స్ గ్రేట్ బై లైన్ యక్చులీ చాలా మందికి అది గైడింగ్ లైట్ అవుతుంది.
(44:07) కరెక్ట్ ఇందాక ఊరికే మాట్లాడుతూ ఆఫ్ రికార్డ్ ఆర్జివి గారు చెప్తున్నారు చిన్నప్పుడు లివర్ ఫ్రై ఒక్కటే ఆయనకి నచ్చని కూరట ఓకే సో మనం అలా లివర్ ఫ్రై చేసుకోకుండా లివర్ని చక్కగా ట్రై చేసి సేవ్ చేసుకోవాలని చేసుకుంటా థాంక్యూ సో మచ్ డాక్టర్ కావ్య దందుకూరి చాలా ఇన్ఫర్మేటివ్ గా చాలా వైబ్రెంట్ గా మీ ప్రెసెన్స్ తో యు మేడ్ ది షో వండర్ఫుల్ కాన్వర్సేషన్ థాంక్యూ సో మచ్ అండి విషింగ్ యు ఆల్ ద బెస్ట్ ఫర్ఎవర్ థాంక్యూ సో వెరీ మచ్ [సంగీతం] హ
No comments:
Post a Comment