Tuesday, July 7, 2026

🛕Temple Mysteries That Continue to Fascinate the World | ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భారత దేవాలయాలు

🛕Temple Mysteries That Continue to Fascinate the World | ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భారత దేవాలయాలు

Author Name:Gayatri Bhargavi Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@GayatriBhargaviPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=syNKj2ZWEeA



Transcript:
(00:00) కానిపాకం వినాయక స్వామి గారిని చూస్తే అతని సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? ఇన్ని వేల లక్షల గుళ్ళు ఉన్నప్పటికీ కొన్ని గుళ్ళల్లో మహత్యాలు ఉంటాయి. 3 లక్షల దేవాలయాల్లో 39.6% దేవాలయాలు మిస్టీరియస్ టెంపుల్స్ అండి. గుజరాత్లోని అరేబియా సముద్ర తీరంలో ఉన్న స్తంభేశ్వర్ మహాదేవ డిపెం హై టైట్ సమయంలో ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది.
(00:26) ఆలయ నిర్మాణం కూడా కలలు ఎంతవరకు వస్తాయో అంతవరకు అక్కడే కట్టారు ఆలయాలు సో కాల్డ్ సైన్స్ వాళ్ళు ఇప్పటికీ ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఆ కాలాల్లో టైట్స్ గురించి అంత ఖచ్చితమైన అవగాహన ఎలా వచ్చింది భూతనాథ చంద్రేశ్వర టెంపుల్ అని ఇక్కడ పౌర్ణమిక్ మీరు గాని చూస్తే సాక్షాత్తు చంద్రుడు వచ్చి శివుడికి అభిషేకం చేస్తాడు రేసు ఆ శివలింగం మీద పడితే ఆ బింబము బిందువులుగా మారిపోతుంది ఇవన్నీ ఇంజనీరింగ్ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి మన ఊహకందని దేవాలయాలు దాని కట్టడాలు దానిలోనే ఉన్న విచిత్రాలు వీటన్నిటి గురించి ఇవాళ నంద కిషోర్ గారితో మన స్పెషల్ పాడ్కాస్ట్
(01:10) నమస్కారం అండి నంద కిషోర్ గారు థాంక్యూ వెరీ మచ్ ఫస్ట్ అఫ్ ఆల్ ఎందుకంటే మా ఆహ్వానాన్ని మరణించి మళ్ళీ మరోసారి వచ్చారు మాకోసం లాస్ట్ టైం మనం రకరకాల గుళ్ళ గురించి మాట్లాడుకున్నాం గుళ్ళలోని మహత్యాల గురించి మాట్లాడుకున్నాం మరి అలాగే ఈసారి కూడా ఫస్ట్ వెరీ క్వశ్చన్ ఏంటంటే ఇన్ని వేల లక్షల గుళ్ళు ఉన్నప్పటికీ కొన్ని గుళ్ళల్లో మహత్యాలు ఉంటాయి.
(01:34) అవి ఏంటో అంతు చిక్కనివి ఎవరికీ ఎందుకు జరుగుతుందో తెలీదు ఎలా జరుగుతుందో తెలీదు ఆ రహస్యాలు రహస్యాలలాగే ఉండిపోయాయి ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినప్పటికీ అలాంటి కొన్ని మిస్టీరియస్ టెంపుల్స్ గురించి ఇవాళ మాట్లాడుకుందాం. సో అసలు ఫస్ట్ అఫ్ ఆల్ ఈ ఇలాంటి రహస్యాలు ఉన్న గుళ్ళు ఎన్ని ఉన్నాయి అంటారు భారతదేశంలో ఇప్పటివరకు మనం కనుక్కునేవి అసలు ఫస్ట్ చెప్పాలంటే అండి మనకి అందరికీ ఎక్స్పీరియన్షియల్ సైన్స్ కావాల్సి వచ్చింది.
(02:01) అంటే అనుభవంలోకి సైన్స్ వస్తే గాని మనం నమ్మం ఏదైనా సో ఇక్కడికి వచ్చేసరికి సైన్స్ ఆల్వేస్ డిఫైన్స్ లాజిక్ అని స్పిరిచువాలిటీ ఆల్వేస్ డిఫైన్స్ మ్యాజిక్స్ మ్యాజిక్ మ్యాజిక్స్ పర్ఫెక్ట్ సో ఈ మ్యాజిక్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా మన సైన్స్ చెప్పాలి అంటే కుస్తిలు పడుతుంది వాటిని డీకోడ్ చేయడానికి మన భారతదేశంలో దాదాపుగా అండి కొన్ని భారతదేశం మొత్తం మీద కొన్ని లక్షల దేవాలయాలు ఈరోజుకి కూడా అంతు చిక్కని రహస్యాలు దాన్ని కరెక్ట్ గా సైన్స్ వాలిడేషన్ లోకి తీసుకురాలేకున్నాం.
(02:36) ఎందుకు ఇది ఈ విధంగా జరుగుతుంది ఏదిఉంటే ఎందుకు జరుగుతుంది. కేవలం మన భారతదేశంలో తీసేస్తే మన దక్షిణ భారతదేశంలో చూసుకుంటే దాదాపుగా మన ఐదు స్టేట్లలో ఉన్న 13 లక్షల దేవాలయాల్లో దాదాపుగా 39.6% దేవాలయాలు మిస్టీరియస్ టెంపుల్స్ అండి. బాగుంది అంటే దాదాపు 40% దేవాలయాలు 40% దేవాలయాలు ఇప్పటికీ మిస్టీరియస్ ప్రతిరోజు మీరు వెళ్తుంటారు ప్రతిరోజు మీరు చూస్తుంటారు కానీ ఆ దేవాలయం ఒక మిస్టరీ అసలు అందుకే మనం ఎప్పుడు కూడా చెప్పేది దేవాలయాల దేవాలయాలు కాదు అవి ఒక శక్తి కేంద్రాలు అని ఈ శక్తి కేంద్రాల్లో మనలో ఉన్న శక్తి ఏదైతే మీరు నిద్ర
(03:21) లేవంగానే ఎక్కడో సైన్స్ కోసం ఎక్కడో వాలిడేషన్స్ కోసం మనం తిరగాల్సిన అవసరం లేదండి. మన ఒంట్లో మనం చూసుకుంటే నిద్ర లేస్తే మీకు ఒక బ్యాలెన్స్డ్ ఉశ్వాస నిశ్వాసలు మీ హార్ట్ బీట్ మీ బీపి షుగర్ ఇవన్నీ ఇంత బ్యాలెన్స్డ్ గా ఎలా ఉందండి మీ బాడీ టెంపరేచర్ బాడీ టెంపరేచర్ 98 డిగ్రీ ఉండాల అంటే 98 డిగ్రీ ఉంది ఒక డిగ్రీ తగ్గితే లో అవుతుంది లో ఫీవర్ అంటాం ఒక డిగ్రీ పెరిగినా హై ఫ్యూర్ అంటాం అవును నిద్ర లేస్తే ఇవన్నీ ఎవరు ప్రోగ్రామింగ్ చేస్తున్నారు.
(03:53) సో ఇక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్కర మనం నమ్మవలసింది ఏందంటే దేర్ ఇస్ సం ఎనర్జీ అందుకనే కదా లాస్ట్ టైం మీరు అన్నారు ఎనర్జీ సెంటర్స్ అని అది మీరే వైరల్ చేశారు టెంపుల్స్ ఆర్ ఎనర్జీ సెంటర్స్ అవును కచ్చితంగా ఎనర్జీ సెంటర్స్ ఎందుకంటే మనందరం ఒక పాజిటివిటీ ఉంటుంది అక్కడికి వెళ్ళగానే ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత ఆనందంగా ఉన్నా అక్కడికి వెళ్ళేసరికి అంతా ఒకటి అయిపోతాం అందుకే మీరు గాని చూసినట్లయితే పాత రాజుల కాలాల్లో నుంచి రోజు దేవాలయాలక వెళ్ళే వాళ్ళకి ఎవ్వరికీ కూడా అనారోగ్య శాతం చాలా తక్కువ ఉంటుంది డైలీ వెళ్ళడం వల్ల మీ ఎనర్జీని మీ ఒంట్లో ఉన్న ఎనర్జీని మీరు
(04:27) రీచార్జ్ చేసుకోవడం వల్ల ఎక్కడ గాని మీకు అక్కడ పొరపాటున కూడా ఇల్లు అయినట్టు సిక్ అయినట్టు ఇప్పుడు మనం చూసే పెద్ద పెద్ద ప్రాణాంతకమైన వ్యాధులు కూడా అప్పుడు ఏవి ఉండేవి కాదు ఎప్పుడు వాళ్ళ కలల లాంటి పెద్ద పెద్ద వ్యాధులు వచ్చినప్పుడు కూడా జనాలు కేవలం ఒక విభూది ఒక మంత్రంతోనే తగ్గించుకున్నారు సో వాళ్ళ సైకలాజికల్ కూడా సైకలాజికల్ సో ఎప్పుడైతే మీకు ఎన్ని మనం మెడిసిన్స్ వాడిన డిసీజ్ కి వాడతాం కానీ ఫియర్ భయం పోవాలి అంటే మాత్రం కచ్చితంగా భక్తి ఉండాలండి భక్తి ఉండాలి భక్తిని ఒక్కటే భయాన్ని హ్యాండిల్ చేయగలదు.
(05:02) ఆ భక్తి లేకుండా మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా అంటే భవరోగం మామూలు రోగాలు వ్యాధులకు ఉంటాయి కానీ భవరోగం పోవాలి అంటే కచ్చితంగా భక్తి అనేది ఉండాలి అందుకే నేను మామూలుగా చెప్తుంటానండి. మీరు గుడికి ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ప్రతిరోజు గుడికి వెళ్తున్నాం అంటే మనక ఒక యోగం ఉండాలి. ఒక యోగం లేకపోతే మనకి రోగం వచ్చినప్పుడనా కచ్చితంగా దేవాలయంకి వెళ్తాం.
(05:25) అవును రోగం వచ్చినా భోగం వచ్చినా డెఫినెట్ గా వెళ్తాము. ఫస్ట్ వెళ్ళేది రోగం వచ్చినప్పుడే బాగా చెప్పారు ఇవాల్టి ఎపిసోడ్ లో మిస్టీరియస్ టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఎక్కడి నుంచి మొదలు పెడదాం ముందర సో ఫస్ట్ నాకున్న ఇప్పుడు చేసిన 300 ఎపిసోడ్ లో నాకున్న ఫస్ట్ చెడ్డ పేరు ఏందంటే తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలు చెప్పడం లేదు అని చెప్పట్లేదన్న చెప్పట్లేదు అది అందుకని ఈసారి కొంచెం యూనిక్ గా మీతో ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో నుంచే స్టార్ట్ చేస్తాం చెప్పండి సో ఫస్ట్ టెంపుల్ వచ్చేసరికి ఆంధ్రరాష్ట్రంలో ఉన్న కర్నూల్ దగ్గర ఉన్న
(05:55) యాగంటి టెంపుల్ యాగంటి టెంపుల్ లో నంది సైజు పెరగడం అనేది ఉంది. నంది సైజు ఇప్పటికీ పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతుంది అంటే స్థానికులు గాని పురావస్తు శాఖ వాళ్ళు గాని వీళ్ళందరూ కూడా ఫస్ట్ లో చూసినప్పుడు చాలా చిన్నదిగా ఉండేది అది క్రమేపి క్రమేపి పెరుగుతూ పెరుగుతూ వచ్చి కనీసం మీరు ప్రదక్షణ కూడా చేయలేని పరిస్థితికి వచ్చింది అది సో దీని గురించి మన వీరబ్రహ్మేంద్ర వాళ్ళు కూడా ఏం చెప్పారు అంటే ఇది కలియుగంతం వచ్చేసరికి ఈ నందలేసి రంకె వేస్తుంది.
(06:28) రంక వేస్తే మీకు ఈ కలియుగాంతం జరిగినట్లు అని అవును సో దీన్ని కొంచెం డీటెయిల్డ్ గా చూస్తే అండి సో 20 సంవత్సరాల వరకు ఒక్కొక్క అంగుళం పెరుగుతుంది అని మన ఏఎస్ఐ వాళ్ళు మొత్తం దాన్ని టెస్ట్ చేశారన్నమాట అది ఒక్కొక్క అంగుళం ఒక్కొక అంగళం ఒక్కొక్క అంగుళం పెరుగుతుంది అని సో మనోళ్ళు ఏమనుకున్నారు మన సైంటిఫిక్ అనాలసిస్ లో ఏమనుకున్నారు అంటే ఆ నందిని తయారు చేసిన స్టోన్ ఏదైతే ఉందో అది పోరస్ స్టోన్ అంటే పోరస్ స్టోన్ అంటే మీకు ఎక్కువ చెమ్మను లాక్కుంటా ఉంటాయి అవి అవి లాక్కొని లాక్కొని క్రమంగా విస్తరించే లక్షణం అని అనుకున్నారు.
(07:02) ఆ అంటే స్పాంజ్ లాగా స్పాంజ్ లాగా స్పాంజ్ అంటే ఏంటి ఇలా నీళ్ళు లాగ అబ్సర్వ్ చేసుకొని పెద్దది అవుద్ది అని బట్ లాస్ట్ కి కొన్ని సంవత్సరాలకి దానికి కూడా ఒక లిమిట్ ఉంటది ఒక లిమిట్ వరకే అది సక్ చేసుకొని అబ్సర్వ్ చేసుకొని చేయగలదు దాని తర్వాత అది ఎక్స్పాండ్ కాలేదు. బట్ ఇక్కడ బియాండ్ సైన్స్ అది అంత పెద్దది అవుతానే ఉంది స్టిల్ అవుతానే ఉంది.
(07:24) ఈరోజుకి కూడా ఆగట్లేదు. ఆ సో దీనికి ఇంకా వాళ్ళంతా ఆపేసి దీనికి స్పిరిచువల్ యాంగిల్ లో చూడడం మొదలు పెట్టారు. స్పిరిచువల్ గా ఏది సీక్రెట్ సైన్స్ కి అసలు పొంతలు లేనప్పుడు స్పిరిచువల్ యాంగిల్ వస్తుంది అంటారా కచ్చితంగా సైన్స్ ఎక్కడైతే ఆగద్దో స్పిరిచువాలిటీ అక్కడ మొదలవుతుంది మొదలవుతుంది వేర్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ విల్ స్టార్ట్ అంతే బిగిన్స్ బిగిన్స్ సో ఆధ్యాత్మిక రహస్యం దీంట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళు కూడా కాలజ్ఞానంలో యాగంటి బసవయ్య లేచి రంక వేస్తాడు అని చెప్పాడు ఆయన అంటే దేనికి ఒక నమ్మకం అంటే కలియుగం ముగింపుకి ఇదిఒక సంకేతము అని ఆ
(07:59) తర్వాత ధర్మ పునరుద్ధారణ నకు ఇది ఒక సూచన అని సో అంతవరకు ఆయన పెరుగుతూనే ఉంటాడని ఆ తర్వాత ఈ ఆగంటిలో మీకు ఇంకోటి కూడా ఉందండి ఇక్కడ ఎక్కడ మీకు కాకులు కనిపించవు ఎందుకు అంటే అగస్త మహర్షి ఒకప్పుడు ఇక్కడ తపస్సు చేస్తున్న టైంలో అతని కాకులు విపరీతంగా డిస్టర్బ్ చేస్తుంటాయి. ఆయన అందుకు అక్కడ ఒక శాపం పెడతాడు. ఇక్కడ ఎక్కడ ఒక కాకి కూడా ఉండకూడదు అని అందుకని మీకు ఎక్కడ అక్కడ కాకులు కనిపియవు అగస్త్య మహాము అగస్త్య మహాము ఆ టైంలో సో ఇక్కడికి వస్తే మామూలుగా జాతక పరంగా వీళ్ళకి వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే శని దోషం కొంచెం తగ్గుతుంది. రాహు కేతువు ప్రభావం
(08:38) కొంచెం తగ్గుతుంది కుజదోషం కూడా కొంచెం శాంతిస్తుంది. సో ఈ ఆలయానికి ఏ విధంగా రావాలా వచ్చే వాళ్ళందరూ కూడా ఏ విధమైన ప్రొసీజర్ ఫాలో కావాలి అంటే ఫస్ట్ పుష్కరిణిలో స్నానం చేయాలండి ఆ తర్వాత నంది ముందు కూర్చొని మినిమం ఆరు నుంచి 18 నిమిషాలు ధ్యానం చేయగలిగితే మన మూలాధారం దగ్గర నుంచి ఉన్న చక్రాలు ఏమనా బ్లాకేజెస్ ఉంటే ఆ కరెక్షన్స్ జరుగుతాయి.
(09:04) ఏమనా బ్లాక్జెస్ ఉంటే అవి యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ గుహలు ఉన్నాయండి ఈ గుహల్లో ఒకటివచ్చి అగస్తుని గుహ అని ఒకటి ఉంది ఆ తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ అని ఉంది వాళ్ళు అక్కడ తపస్సు చేయడం వల్ల వాళ్ళ తపస్సు శక్తి అక్కడ ఉండడం వల్ల మీకు అక్కడికి వెళ్ళంగానే ఆటోమేటిక్ గా మీ మైండ్ ఫుల్నెస్ అనేది వచ్చేస్తుంది.
(09:26) అంటే మీరు ఆ గుహలో కూర్చున్న ఒక మూడో నిమిషం నుంచి కూడా మీ థాట్స్ అన్నీ గ్రౌండింగ్ అయి జీరో స్టేట్ కి వస్తారు మీరు ఈ రెండు గుహలు కూడా మీరు ఎక్స్పీరియన్స్ కావచ్చు కొంచెం సాధకులు ఎవరైతే ఉంటారో ఆ మెడిటేషన్ చేసే వాళ్ళందరూ కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ కావచ్చు అయితే మినిమం త్రీ మినిట్స్ అయితే కూర్చోండి ఆ తర్వాత నంది పెరుగుదల అనేది శాస్త్రమా లేక దైవశక్తికి సంకేతమా ఈ ప్రశ్నకు ఇప్పటికీ నో ఆన్సర్ అందుకే యాగంటి ఈరోజుకి కూడా ఒక జీవాంతమైన మిస్టరీగా మిగిలిపోయింది చరిత్రలో మిస్టీరియస్ టెంపుల్ మిస్టీరియస్ మీకు ఇట్లే కానిపాకం వినాయక స్వామి గారు
(10:08) చూస్తే అతని వడ్డానం మీరు గాని ముందర గాని చూస్తా ఉంటే అతని సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. అవునా ఆ మీకు సైజు వాళ్ళు ఒక వెండి కవచాలు వేసి ఉంటారు. దేవుడు ముందు పెట్టి ఉంటారు చిత్తూరు జిల్లాలో ఉన్న కానిపాకం ఉంటే అవును కానిపాకం నేను వెళ్ళానండి ఆ మీరు చూస్తే ఆయన సైజ్ వాటర్ లో ఉంటారు ఆయన సైజ్ పెరుగుతూ ఉంటది మీకు ఆ వేసిన తొడుకు ఏదైతే ఉంటదో ఆ తొడుగులు ముందు ఒక అద్దంలో పెట్టి ఉంటారు ఫస్ట్ లో ఉండేటప్పుడు ఎంత ఉంది టూ ఇయర్స్ తర్వాత ఎంత ఉంది త్రీ ఇయర్స్ తర్వాత ఎంత ఉంది ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎంత ఉంది మ్ సో ఇది కూడా వన్ ఆఫ్ ద మిస్టరీస్
(10:43) టెంపుల్స్ ఎలా పెరుగుతూ ఉన్నాయి ఆయన బొజ్జ ఆయన బోజ ఆయన పెరుగుతూనే ఉన్నాడు ఆయన సో దీన్ని ఇప్పుడు కరెక్ట్ గా మనం వాలిడేట్ చేయలేం అసలు ఎందుకు జరగత ఉంది ఇప్పుడు బాగా చేశారు కూడా ఆ గుడిని చాలా బాగా చాలా ఒక ఐ థింక్ ఐదేళ్ళ అయిందేమో సో నేను అందుకే ఎవరికన్నా సినీ ఆర్టిస్టులకి రాహు ప్రభావం జనాకర్షణ కావాలా జనాల్లో మంచి పేరు రావాలా మంచి అవకాశాలు రావాల అనుకున్న వాళ్ళందరికీ కూడా ఆ కరెక్షన్ ఏమనా ఉంటే జరిగే ప్లేస్ ఏదనా ఉందంటే కానిపాకం నేను ఇంతకుముందు ఒక యాత్రే చెప్పాను ఆ యాత్రలో ఫస్ట్ పేరే కానిపాకం అని చెప్పాను నేను ఆ కానిపాకం ఏంటంటే అక్కడికి వెళ్ళంగానే
(11:20) అక్కడ ఎనర్జీ పాయింట్స్ ఒక నాలుగు ఉన్నాయి ఆ నాలుగు ఎనర్జీ పాయింట్స్ సినీ రంగంలో పని చేసే వాళ్ళు ఎవరైనా నటన రంగంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్లి అక్కడ ప్రార్థన చేయడం వల్ల ఆయనకి అభిషేకం మీరు చేయడం వల్ల ఆటోమేటిక్గా అభిషేక దర్శనం వల్లనే మీకున్న ఆ బ్లాక్ హేజ్ తీసేస్తాడు ఆయన మూలాధారంలో ఉన్న బ్లాక్స్ తీస్తాడు.
(11:42) ఎప్పుడైతే ఆ బ్లాక్ హేజ్ తీస్తారో మంచి ఆపర్చునిటీస్ రావడం ఎక్కడైనా జనాకర్షణ మెయిన్ గా జనాకర్షణ అండి జనాకర్షణ ఇస్తాడు. ఆ తర్వాత బ్రేక్ త్రూ పెద్దాయన ఇస్తాడు వెంకటేశ్వర స్వామి బ్రేక్ త్రూ ఇస్తాడు ఈయన మాత్రం ఆ కరెక్షన్ చేసి ఇస్తాడు అన్నమాట మీకు ఆ తర్వాత ఇంక మూడో టెంపుల్ వచ్చేసరికి స్తంభేశ్వర్ మహాదేవా ఆలయం అండి స్తంభేశ్వర్ స్తంబేశ్వర్ మహాదేవా ఆలయం ఈ ఆలయం పేరే డిసపియరింగ్ టెంపుల్ అంటారు.
(12:10) అవునా ఇది సముద్రం మింగే శివాలయము అంటారు దీన్ని సముద్రం మింగే శివాలయము ఓ మై గాడ్ ఇది మహా ఎక్కడ ఏ సముద్రం ఇది గుజరాత్లోని అరేబియా సముద్ర తీరంలో ఉన్న స్తంభేశ్వర మహాదేవ టెంపుల్ మ్ భారతదేశంలో అత్యంత విచిత్రమైన శివాలయాల్లో ఇదొకటండి మ్ ఇది రోజుకి రెండు సార్లు హై టైట్స్ వల్ల సముద్రంలో మునిగిపోద్ది. గుడి గుడి ఆ పైన గోపురం ఒక్కటే మీకు కనిపిస్తుంటుంది.
(12:40) మళ్ళీ లో టైట్స్ రాంగానే బయటికి వస్తుంది. ఆ ఆ లో టైట్స్ వచ్చినప్పుడు ప్రజలందరూ వెళ్లేసి ఆయనకి అభిషేకాలు చేసుకొని వస్తుంటారు. ఓ అంటే సముద్రుడే ప్రతిరోజు రెండు సార్లు స్వామికి అభిషేకం చేస్తారని స్థానిక భక్తుల నమ్మకం అక్కడ వావ్ ప్రతిసారి మీకు టైమింగ్ ఉంటదండి వాళ్ళు వెరీ పర్ఫెక్ట్ గా అక్కడికి మీకు టైమింగ్స్ వేసేస్తారు హై టైట్స్ ఎప్పుడు లో టైట్స్ ఎప్పుడు అవును లో టైట్స్ టైమింగ్స్ మెటలాజికల్ సర్వే వాళ్ళు వాటి చెప్పేస్తారు ఈజీగా మీకు ఆ టైమింగ్స్ వేసిఉంటారు.
(13:13) ఆ ఆ టైమింగ్స్ లో మీరు వెళ్ళేసి వచ్చి హై టైడ్ టైమింగ్ లో కూడా మీరు వెళ్తే టెంపుల్ అసలు ఏమి కనిపి గోపురం తప్పితే సో ప్రతిరోజు టైం చూసుకొని టైం చూసుకొని అది వెళ్తే వెళ్ళగలిగితే ఈ టెంపుల్స్ అన్నీ అండి ఎవరు లోపల ఆలయంలో ఉన్న దేవుడు శివుడే శివుడే దానికి మళ్ళీ ఒక కథ కూడా ఉంది పూర్తిగా పురాణాల కథ ప్రకారం తారకాసురుడు అనే రాక్షసున్నని ఆ సంహరించిన తర్వాత కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి బ్రకి కి బ్రహ్మహత్య దోషం వచ్చింది అతనికి బ్రహ్మహత్య దోషం వస్తే అప్పుడు దేవతలు ఏం చెప్పారంటే శివారాధన చేయమన్నారు ఆయన శివారాధన చేయమంటే అతను ఇక్కడ వచ్చి
(13:52) శివలింగాన్ని అతనే ప్రతిష్టించాడు అని సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్తుగా ప్రతిష్టించిన లింగం ఏదన్నా ఉందంటే ఈ శివాలయం ఇది స్కంద పురాణంలో కూడా ప్రస్తావన ఉందని చెప్తుంటారు ఇది ఆ తర్వాత స్తంభం అంటే మామూలుగా పిల్లర్ స్తంభం స్తంభం అంటే ఈశ్వర అంటే శివుడు అందుకే స్తంభేశ్వర అని వచ్చింది అతనికి పేరు మీరు కూడా స్తంభేశ్వరుడు అని ఎందుకు వచ్చింది అంటే స్తంభంలో స్తంభం ప్లస్ ఈశ్వరుడు రెండు కలిపి ఉన్నాయి కాబట్టి స్తంభేశ్వరుడు అని వచ్చింది.
(14:23) ఆ తర్వాత ఇంకా ఈ సముద్ర శక్తిని నిలబెట్టే శక్తి కేంద్రం అంటారండి ఇది యాక్చువల్ గా ఆ గుడికి వెళ్తే ఏమన్నా లాభాలు అలాంటివి కూడా చేస్తుంటారు ఖచ్చితంగా ఇక్కడ ఏందంటే సముద్రుడే స్వయంగా వచ్చి జలాభిషేకం చేస్తున్నట్టు శివుడికి అవును చెప్పా ప్రకృతే వచ్చి మీకు జలాభిషేకం చేస్తున్నట్టు అవును సో జనరల్ గా మనవాళ్ళు సైంటిఫిక్ గా దీని వివరణ ఎలా ఇచ్చారు అంటే ఈ ప్రాంతం గల్ఫ్ ఆఫ్ కంబర్ట్ వద్ద ఉండడం వల్ల గల్ఫ్ ఆఫ్ కంబటన్ ఆ ఇక్కడికి వచ్చేసరికి టైడల్ రేంజ్ చాలా ఎక్కువగా రోజుకు రెండు సార్లు సముద్ర జలస్థాయి పెరుగుతుంది.
(15:01) హై టైట్ సమయంలో ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. లో టైట్ సమయంలో మళ్ళీ బయటికి వస్తుంది. ఇది చంద్రుని గురుత్వాకర్షణ ప్రభావంతో జరిగే సహజ ప్రక్రియ. టైట్స్ అనేది ఎప్పుడు కూడా మూన్ రిలేటెడ్ అంతే కదా అందుకనే కదా అమావాస్య పౌర్ణమి ఆ టైంలో వెళ్ళద్దు అంటారు చేపలు పట్టేవాళ్ళని జాగ్రత్త వాళ్ళకే ఎక్కువ సైన్స్ తెలుసు అనిపిస్తుంది మనకన్నా ఒక్కొకసారి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అండి మన సో కాల్డ్ సైన్స్ వాళ్ళ ఇప్పటికీ ఉన్న క్వశ్చన్ మార్క్ ఏందంటే ఆ కాలాల్లో ఆ కాలాల్లో టైట్స్ గురించి అంత ఖచ్చితమైన అవగాహన ఎలా వచ్చింది మ్ స ఈరోజు మనకి ఇంత మెకనైజ్డ్ అయ్యి అన్నీ
(15:41) మన దగ్గర మిషన్స్ ఉంటే మనం మనకి కొంచెం అటు ఇటు ఉంటాం శాస్త్రంలో ఆల్రెడీ ఉంది చంద్రుడు గురించి అంటే టైట్స్ ఏ టైం లో వస్తాయి వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి దీన్ని ఎలా చెప్పగలిగారు సో అందులో ఆలయ నిర్మాణం అదే ఆలయ నిర్మాణం కూడా అచ్చం అలల పరిమితి వరకే ఉంది. అంటే అలలు ఎంతవరకు వస్తాయో అంతవరకు అక్కడే కట్టారు ఆలయాన్ని అంత ఖచ్చితమైంది ఎలా చెప్పారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది జనరల్ గా అండి మనకి ఇప్పుడు వార్తున్నారో లేదో తెలియదు కానీ ఒకప్పుడు ఒక ఆలయం కట్టాలి అంటే దిశాజ్ఞానం అనేది ఉండేది.
(16:23) దిశాజ్ఞానంలో ఖగోళ శాస్త్రం వాస్తుశాస్త్రం జ్యోతిష్య శాస్త్రం అన్నీ సమ్మళితమై ఉండేవి. సో ఈ మూడిట్లో అందుకే మీరు చూడండి సోలార్ సూర్యుడు కిరణాలు కరెక్ట్ గా గర్భాలయంలో ఉన్న సూర్యుడి మీద పడతా మీద పడతాయి సో దాని ఎలా ఆ అజ్మత్ యాంగిల్ ని ఎలా చేశారు సోలార్ అజ్మత్ అంటారు దాన్ని అంటే ఆ దిశలో ఆ కిరణాలు పడే దిశలో గుడిని కట్టడం ఇవన్నీ ఇంజనీరింగ్ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి సో అలాగే సూర్యుడే మనం జనరల్ గా అందరూ వింటుంటే గోవాలో నేను ఈ మధ్య ఒక టెంపుల్ చెప్పానండి భూతనాథ చంద్రేశ్వర టెంపుల్ అని ఇక్కడ పౌర్ణమికి మీరు గాని చూస్తే సాక్షాత్తు చంద్రుడు వచ్చి శివుడికి
(17:07) అభిషేకం చేస్తాడు. మ్ మనోళ్ళ ఏదో కండెన్సేషన్ ఎఫెక్ట్ అంటారు కానీ కండెన్సేషన్ ఎఫెక్ట్ పక్కన పెడితే ఆ చంద్ర బిందువులు బింబము చంద్రబింబం అంటే ఆ రేస్ ఆ శివలింగం మీద పడితే ఆ బింబము బిందువులుగా మారిపోతుంది. బిందువులుగా మారి ప్రతిరోజు జరిగే ప్రక్రియ పౌర్ణమి రోజు గాని మీరు గాని వెళ్ళగలిగితే చూడగలిగితే సాక్షాత్ చంద్రుడే అభిషేకం చేసేటట్టు ఉంటాయి అది ఒక హిల్ టాపిక్ ఎఫెక్ట్ అన్న అంత కరెక్ట్ గా ఎలా క్ాలిక్యులేట్ చేసి పెట్టారు ఎలా చెప్పారు ఇది ఎక్కడ గోవాలో ఏంటండి భూతనాథ్ చంద్రేశ్వరర్ టెంపుల్ సౌత్ గోవాలో ఉంటుంది.
(17:47) సో ఇదివచ్చి సౌత్ గోవా నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటదండి. క్వెంపు అనే ఒక విలేజ్ లో ఉంటది క్వెంపు అనే తాలూకాలో అక్కడి నుంచి కొంచెం హిల్ మీద వెళ్ళాలి హిల్ టాప్ ఇది హిల్ టాప్ మీద ఉంటది. ఆ పౌర్ణమి రోజు వాళ్ళుఏడు గంటలకు ఆలయం మూసేసిన తర్వాత ఎక్కడనా ఎనర్జీ పాయింట్స్ చెప్పండి అంటే ఆ వెన్నెల పడే ప్రదేశం అంతా ఎనర్జీ పాయింట్స్ మీరు అక్కడికి వెళ్లి ఆరు నుంచి 14 నిమిషాలు మీరు మెడిటేషన్లో కూర్చోగలిగితే ఆ చంద్రకాంతి మీ మీద పడగలిగితే ఆ ఫస్ట్ ఏమందంటే మనస్కారకుడు చంద్రుడు మీ పరిగెత్తే మనసుకు మనం కళ్యాణ్యం వేయలేం.
(18:25) పరిగెత్తే మనసుని తీసుకొని చంద్రుడు దగ్గర తీసుకెళ్లి కూర్చోబెట్టగలిగితే ఆయన ఆటోమేటిక్ గా కరెక్షన్ చేసుకుంటాడు. అండ్ వేరేది కూడా జాతకంలో ఎవరికైనా చంద్రదోషం ఉన్నవాళ్ళ కన్నీ వాళ్ళ తల్లికి అనారోగ్యం ఉంటుందండి జనరల్ గా తల్లి సంబంధిత ఇది ఉంటుంది. సో అలాంటి అనారోగ్యాలకి ఇక్కడ అభిషేకించిన జలం తీసుకువెళ్ళంగానే 25 రోజుల నుంచి 45 రోజుల లోపల ఆమె పూర్తి నార్మల్ అయినవాళ్ళు చాలా మంది ఉన్నారు.
(18:56) ఇక్కడ చేసే చంద్రహోమం ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ కేవలం ఇదొకటి తమిళనాడులో ఉన్న తింగలూరు చంద్రుని టెంపుల్ అని ఒకటి ఉందండి ఆ తింగలూరు చంద్ర టెంపుల్లో చంద్రేశ్వర టెంపుల్లో తమిళనాడులో ఆ ఫస్ట్ గర్భాలయంలోకి ఎంటర్ అయి తర్వాత శివుడి మీద పడతాయి చంద్ర కిరణాలు ఇవన్నీ మీరు ఎప్పుడు చూస్తారు పౌర్ణమి రోజు అయితే మన కళ్ళతో మనమే చూడొచ్చు. మన కళ్ళతో మనమే చూస్తే సనాతనంలో ఉన్న ఇంజనీరింగ్ ఏదో మీకు బయట పడద్ది.
(19:26) ఎలా ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాల క్రితం కడితే ఇప్పటికీ ఆ కిరణాలు వాటిని టచ్ చేయగలుగుతున్నాయి అంటే ఇవన్నీ దేని ప్రకారం కట్టగలిగారు అంటే ఆ దిశాజ్ఞానం అనేది ఒకటి ఉందండి. ఈ దిశాజ్ఞానం పట్టుకొని చేయించగలిగారు. ఏదన్న మీకు మీకు మీకు అసలు ఎంత విచిత్రం అంటే అంత విచిత్రం అస్టానిషింగ్ మనం పెద్ద చదువుకున్నాం అనుకుంటాం కానీ అప్పట్లోనే వాళ్ళంతా వే ఇప్పుడు చూడండి ఈ టెంపుల్ అలల కరెక్ట్ గా ఆగే ప్రదేశంలో టెంపుల్ ఇక్కడే టైడ్స్ వచ్చి ఆగుతాయని వాళ్ళకి ఎలా తెలుసు కొన్ని వేల సంవత్సరాల క్రితం తెలుసు ఇక్కడ ఈ గుడికి వెళ్ళడం వల్ల ఏం ఈ గుడికి వెళ్ళడం వల్ల చంద్రదోష నివారణ
(20:05) ఆ తర్వాత రాహు కేతు ప్రభావం నుంచి తగ్గడం శని ప్రభావం తగ్గడం మెయిన్ గా ఇక్కడ ఇక్కడ సుబ్రహ్మణ్య శక్తి ఉందండి ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ స్థాపించారు కాబట్టి సుబ్రహ్మణ్య శక్తికి కాదు ఇక్కడ కుజదోష పరివర్తన అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే లైవ్ లో ఇలాంటి టెంపుల్స్ లో ఏం జరుగుతుందంటే లైవ్ ఎనర్జీ ఉంటుందండి. ఇవన్నీ ఇంతకుముందపు బయట ఎక్కడో జియో మాగ్నెటిక్ లైన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఋషులు ఏం చేశారంటే ఆలయాలు కట్టారు.
(20:33) అక్కడే కాదు భూమి మీద కాదు వాటర్ లో కూడా అదే పవర్ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే టెంపుల్స్ ని వాళ్ళు కట్టారు. ఆ కట్టడంలో ఇదిఒక విచిత్రమైన టెంపుల్ సుబ్రహ్మణ్య శక్తి, శివశక్తి, సముద్ర శక్తి మూడు కలిసిన ప్రదేశం అది. సో ఈ ప్రదేశంలో ఆటోమేటిక్ గా వెళ్లి మీరు అభిషేకం చేసుకోరాంగానే ఆ టెంపుల్ బయటికి రాంగానే మీరు అది మీరే ఫీల్ అవుతారు.
(20:56) అంత పాజిటివ్ ఇది ఉంటది అక్కడికి వెళ్లి మీరు చేయాల్సిందల్లా ఏందంటే ఆ సముద్ర అభిషేకం అంటే హై టైట్స్ వచ్చినప్పుడు ఆలయం ఎలా మునిగిపోద్ది అనేది మన కళ్ళతో మనం చూడాలి. అభిషేకం ఎలా జరుగుతుంది అని ఆ తర్వాత అక్కడికి వెళ్లి మీరు ఓం నమఃశివాయ జపం చేసుకోవడం వల్ల మనలో ఉన్న నెగిటివిటీ అవన్నీ కూడా కట్ అవుతాయండి వెరీ నైస్ ఇది గుజరాత్లో ఇది గుజరాత్లో ఆ తర్వాత ఇంకొక టెంపుల్ వచ్చేసరికి ఇది ఐరావతేశ్వర టెంపుల్ అండి తమిళనాడులో ఐరావతం అంటే ఇంద్రుడి దగ్గర ఉన్న ఐరావతం అన్నమాట దీంట్లో ఈ ఐరావతేశ్వర టెంపుల్ లో మిస్టరీ ఏంటంటే స్టెప్స్ కడితే సరిగమ పదనిసలు
(21:37) వస్తాయి ఆ స్టెప్స్ దాకంగానే మెట్లు మెట్లు సింగింగ్ స్టెప్స్ మిస్టరీ అంటారు ఈ టెంపుల్ కి ఉన్న ఇంకొక నేమ్ ఏందంటే సింగింగ్ స్టెప్స్ అంటే ఇప్పుడు రావట్లేదు కానీ అప్పట్లో చాలా ప్యూర్ గా వచ్చేది సంగీతం ఇప్పుడు కొంచెం ఏఎస్ఐ వాళ్ళు వాళ్ళు కొన్ని మాోడిఫికేషన్స్ ఎక్కువమంది వెళ్ళడం వల్ల సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల దానికి దగ్గరలో వస్తున్నాయి కానీ ఒకప్పుడైతే మాత్రం ప్యూర్ గా అవి ఒక సంగీతం మెట్లు అని చెప్పేవాళ్ళు ప్రధాన ఆ ఆలయానికి ముందు ముందరే ఉండేవి మండపానికి ముందరే ఉండేవి మెట్లు ఆ మెట్లలో మీకు వచ్చే శబ్దం ఏ విధంగా ఉండేది అంటే సరిగమ పదనిసలతో పాటుగా
(22:14) వినిపించేది. మా వీనలో వచ్చినట్టు మీ వీనలో వచ్చినట్టు ఓకే సో ఆ ఇది ఇంకోటి ఏమంటారంటే ఇది యమధర్మరాజు ఆలయం అని కూడా అంటారు ఐరావతేశ్వరు ఇక్కడ దారాసరం ఇది ఎక్కడఉంది అంటే దారాసరం ఐరావతేశ్వర టెంపుల్ అంటారు దీని పూర్తిగా పేరు చెప్పాలి అంటే ఈ ఆలయంలో సంగీతంతో దాగిన చోలుల మహా రహస్యం చోలుల కాలంలో కట్టారండి వాళ్ళు చోలులు అప్పుడు ఒక మీకు ఒక ఆలయాలే కాదు సంగీత కళాశాలలు ఆరండీలు ప్రతి ఒక్క వేద పాఠశాలలు వాటిలన్నీ కూడా దేవాలయాలని అన్ని విధాలుగా వాడుకునేవాళ్ళు దాన్ని ఒక లైబ్రరీగా వాడేవాళ్ళు దాన్ని ఒక సంగీత కళాశాలగా వాడేవాళ్ళు ఆడు
(22:59) ఉండే మండపాల్లో సంగీతం వాయిద్యులు ప్రతిరోజు వాయిద్యకారులతో ఏదో ఒక ప్రోగ్రాం్ చేసేవాళ్ళు సో అది ఒక మ్యూజికల్ టెంపుల్ అండి అది ఒక మ్యూజికల్ అది కరెక్ట్ గా చెప్పాలంటే ఆ సింగింగ్ స్టెప్స్ మిస్టరీ అండి ఆ స్టెప్స్ే సింగింగ్ ఆలయంలో ఉన్న దేవుడు అక్కడ ఇక్కడ యముడు ఉంటారండి యమధర్మరాజు ఉంటారు.
(23:19) సో ఈ తమిళనాడు కుంభకోణం సమీపంలో ద్వారకాంలో ఉన్న ఈ ఐరతేశ్వరాలయం కేవలం శివాలయమే కాదు ఇది ఒక శిల్ప శాస్త్ర అద్భుతం మ్ ఆ తర్వాత శబ్ద శక్తి కేంద్రం రెజోనెన్స్ హీలింగ్ ఆ తర్వాత ఖగోల నిర్మాణం ఆ తర్వాత చోలుల విజ్ఞానానికి ఇది ఒక సాక్ష్యం నిలవెత్తు సాక్ష్యం సో ఐరావతేశ్వరుడు అంటే ఎవరు అంటే ఇంద్రుడు దగ్గర ఉన్న తెల్ల ఏనుగు మ్ సో పురాణాల ప్రకారం ఒక శాపం వల్ల ఐరావతానికి తన తెల్లని కాంతి కోల్పోతుంది.
(23:53) మ్ అప్పుడు ఈ క్షేత్రంలో శివున్నని ఆరాధిస్తే తిరిగి మళ్ళీ దివ్యకాంతి పొందిందంట. అంటే దాని రంగు తనకి వచ్చింది. ఈ ఆలయాన్ని క్రీస్తు శహం 12వ శతాబ్దంలో చోలుల చక్రవర్తి రాజరాజ చోలుడు అతను నిర్మించాడు ఆ తర్వాత ఈ చోలులు అదే కేవలం భక్తి కోసం కాకుండా వీళ్ళు ఖగోల పరిశోధనకి ఆలయాల్ని ఆ కాలాల్లో సంగీత వైబ్రేషన్స్ శక్తి కేంద్రీకరణ వైద్య ధ్యాన ప్రయోజనాలు ఒక టెంపుల్ సెంట్రిక్ యాక్టివిటీస్ అని మనం ఇప్పుడు అంటున్నామఅండి దాదాపుగా 12వ శతాబ్దం నుంచి ప్రతి ఒక్కటి కూడా టెంపుల్ సెంట్రిక్ యాక్టివిటీస్ లో చేసేది రాజులు
(24:36) కూడా అందుకే మనక ఆ పద్ధతి ఇప్పటికీ మన పల్లెటూర్లో గాని వస్తే వాళ్ళు ఒక పంచాయతీ చేయాలన్నా ఒక వివాహం చేయాలన్నా ఒక అన్నదానాలు చేయాలన్నా ఒక ఫంక్షన్ చేయాలన్నా ఎక్కడైనా అండి మన ధర్మం ప్రకారం మీరు అన్నట్టు పెళ్లి కుదిరితే మొదటి శుభలేఖ వెళ్లి దేవుడి దగ్గర పెడతాము ఆ సంగీతం నేర్చుకున్న తర్వాత మొదటి కచేరి దేవుడి దగ్గర చేస్తాము డాన్స్ నేర్చుకున్నా కూడా అక్కడే చేస్తా ఏదన్నా ఆ బారసాల దగ్గర నుంచి అన్నప్రాస దగ్గర నుంచి ఆయన లేనిదే అసలు అదే మనకి చాలా మంది భయపడేదండి అంటే పెళ్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్ మీకు చెబదాం అని చాలా
(25:15) మందికి తెలుసో తెలియదో ప్రతి ఒక్కరు కూడా పెళ్లిళ్లు దగ్గరికి వచ్చేసరికి చాలా పెళ్లిళ్లు కుజదోషం కుజదోషం కుజోదోషం వల్ల ఆగిపోయిన పెళ్లిలు ఉన్నాయండి వివాహ దోషాల్లో మాకు పొంతన లేదు కుజదోషం ఉన్నవాళ్ళ కుజదోషం వాళ్ళతో పెళ్లి మాంగలిక్ కాలేజ్ చేసుకో వాళ్ళు మాంగలికతోనే చేసుకోవాలి చేసుకోవాలి అది కాదా అసలు చూడండి అది భయాలు వీటిని మనం ఏమంటా అంటే భయాలు మన శాస్త్రం ఎంత గొప్పది అంటే మనకు భయాన్ని నేర్పిలేదండి భయాన్ని అధికమించేది నేర్పించింది.
(25:47) మన శాస్త్రం మనకు ధైర్యం అది అవును ఆ శాస్త్రం చాలా క్లియర్ గా చెప్పారు అందుకే కొండపైన ఉన్న గుళ్ళల్లో మీకు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి గాని ఎక్కడైనా ఏ దేవుడైనా సుబ్రహ్మణ్య స్వామి గాని ఎవరైనా కొండపైన ఉన్న దేవాలయాల్లో వివాహం జరిగితే ఈ రోజుకి ఎలాంటి దోషం లేదని శాస్త్రాధికారికంగా శాస్త్రపరంగా అది ప్రూవ్ చేయబడింది.
(26:14) నో అందుకే కొండ పైన ఉన్న దేవుళ్లో చూడండి మీరు కావాలంటే చూడండి ఎక్కువ మన సిటీలో దేవుళ్ళ అన్నీ కూడా కొండపైన సిటీలో మీరు ఎప్పుడైనా చూడండి ఆ దేవుళ్లు కూడా ఎప్పుడు మీకు కొండపైన ఉంటాయి అవును అవును అవును సో రెండోది కూడా కొండల పైన ఉన్న ప్రయోజనం అండి ఎవరనా చదువులో వెనకబడిన పిల్లలు వీళ్ళందరికీ కూడా సైంటిఫిక్ గా దాన్ని వాలిడేట్ చేస్తే కొండ పైన ఉన్న స్కూల్స్ ఎప్పుడు చాలా ఫేమస్ ఉంటాయి మీరు ఊటిలో స్కూల్స్ చూడండి డెహరాడూన్లో స్కూల్స్ చూడండి ఇండియాలో నెంబర్ వన్ స్కూల్స్ గా ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే కొండ పైన ఉన్న దగ్గర మన బ్రెయిన్ లో ఆల్ఫా బీటా వేవ్స్ ఎప్పుడు
(26:48) యక్టివ్ లో ఉంటాయి. సో వాళ్ళకి ఎప్పుడు ఫోకస్ మోడ్ యక్టివేషన్ స్టడీ ఫోకస్ మోడ్ యక్టివేషన్ లో ఉంటుంది. అది యక్టివేషన్ లో ఉండడం వల్ల వాడు క్లిక్ అయితే స్టడీస్ లో క్లిక్ అవుతాడు లేదా స్పోర్ట్స్ లో క్లిక్ అవుతాడు క్లిక్ కాకుండా మాత్రం బయటికి రాడు. ఇన్ఫాక్ట్ నేచర్ కి దగ్గరగా ఉంటారు నేచర్ కి ఇంకొకటి సముద్ర కేంద్రాలు ఒకటి ఆ ఇలాగే హై ఆల్టిట్యూడ్ ఆర్ కొండలు వీటిలో ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి నేచర్ కి దగ్గరగా ఉంటామని ఒంట్లో బాగలేని వాళ్ళకి చెప్తారు ఆ ఇంట్లో నుంచి వెళ్లి కొంచెం సముద్ర తీరాల్లో వెళ్లి ఉండండి కొన్ని రోజులు బాగుపడుతుంది ఆరోగ్యం
(27:24) లేకపోతే కొండల దగ్గర ఏమైనా హిల్ స్టేషన్స్ కి వెళ్లి ఉండండి ఆరోగ్యం కుదురపడుతుంది అంటారు కదా ఐ థింక్ బికాజ్ ఆఫ్ ద ఎనర్జీ లెవెల్స్ అండ్ ప్యూరిటీ అందుకే మీకు ఇప్పుడు అక్కడ గాని చూసినట్లయితే మన రాజులు తర్వాత తరం నుంచి కొంచెం జమీందారు వ్యవస్థ వచ్చిన కాలాల్లో విపరీతమైన బాగలేనవాళ్ళు ఉంటే ఎట్ల బండల్లో కట్టుకొని కొండల ప్రాంతాలకి తీసుకెళ్ళేవారు కరెక్ట్ అక్కడ ఏ హాస్పిటల్ లేకపోయినా ఏమి లేకపోయినా అక్కడ తీసుకెళ్ళేవారు అక్కడ తీసుకెళ్లి ఆ కొండల పైన 10 రోజుల నుంచి 15 రోజులు అక్కడ పెట్టుకునేవాళ్ళు అక్కడ పెట్టుకోంగానే వాళ్ళకి ఆటో హీలింగ్ అనేది
(27:58) జరిగేది ఆ హీలింగ్ ఎలా జరుగుతుందో వాళ్ళకి అర్థం అయ్యేది కాదు ఆక్సిజన్ ఎక్కువ చెట్లు ఉంటాయి మొక్కలు ఉంటాయి నేచర్ మనం అవి మర్చిపోయి రాళ్ళు రప్పలు పగలు కొట్టేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నాం సారీ దట్స్ ద ఫాక్ట్ సో రెండో లాజికల్ క్వశ్చన్ కూడా ఉందండి ఎందుకు ఋషులు మహాత్ములు అందరూ కూడా ధ్యానం చేసే ప్రదేశాలు కొండల్లోనే చేస్తారు హిమాలయాస్ లో చేస్తారు ఎందుకు వై సో దాన్ని గాని మీరు గాని చూస్తే ఒక తిరుమల మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక టూ మినిట్స్ మనం తిరుమల గాని చూస్తే తిరుమలకు మీకు వెళ్లేటప్పుడు దారి ఎప్పుడు కూడా అండి లైవ్ సర్పెంట్ ఎనర్జీ ఉంటుంది
(28:37) అంటే దారి ఎలా ఉంటుంది పాము లాగా ఉంటుంది. అవును దాన్ని లైవ్ సర్పెంట్ ఎనర్జీ అంటాం రెండో దగ్గరికి వచ్చేసరికి ఏ కొండలో అయినా ఆ కింద ఉన్న ఎర్త్ మెటల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ నికెల్ సల్ఫర్ ఇలాంటివన్నీ కూడా ఎర్త్ మెటల్స్ అన్నీ ఒక దగ్గర చేరి అమాలిఫికేషన్ జరిగి వాటిలో ఒక కారల్ రూపంలో శక్తి ఇలా తిరుగుతూ అదే స్పైరల్ రూపంలో తిరిగి తిరిగి తిరిగి తిరిగి ఇలా పైకి వస్తుందండి ఆ కొండ కింద ఎర్త్ లో జరిగే మెకానిజం ఏదన్నా ఉంది అంటే ఈ మెకానిజమే జరిగింది సో అందుకే మీరు తిరుమలలో మీరు అడుగు పెట్టంగానే మీరు అసలు పాద పాదరక్షకులు వేసుకోకూడదు అంటాడు. ఎందుకు పాదరక్షకులు
(29:18) వేసుకోకూడదు అంటే ఆ కింద ఉన్న భూమి శక్తి ఏదైతే ఉందో అది మన పాదాలు ప్లగ్గిన్ పాయింట్స్ అయితే వాటిలో నుంచి మన మూలాధారంలోకి వచ్చి ద్రావస్థలో ఉన్న అన్ని చక్రాలని యాక్టివేట్ చేసి కుండల్ని శక్తి అనేది యాక్టివేషన్ లో ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు మీరు తపస్సు చేసిన రాని శక్తి అక్కడ అడుగు పెట్టంగానే ప్రతి ఒక్కరికిండి ఏదో మీకు ఇచ్చే సాధన చేస్తేనే ఇస్తానని దేవుడు ఎప్పుడు చెప్పలేదు.
(29:45) సో మీకు అడుగు పెడతానే ఆయన ఆటోమేటిక్ గా ఒక గిఫ్ట్ లాగా ఇస్తాడు అందుకే ఋషులు మహా మునులు కూడా ఎందుకు అక్కడ ధ్యానం చేసేవాళ్ళు అంటే ఆ కుండల్ని శక్తి ఎప్పుడు యక్టివేషన్ లో ఉంటది. ఏ సాధన లేకుండానే అందుకే కొండల్లో కొండపైన వివాహాలు చేసుకుంటే కూడా అక్కడున్న శక్తి విపరీతమైన పర్వత శక్తి అక్కడఉన్న దైవశక్తితో సకల దోషాలు పోతాయండి సకల దోషాలు ఇట్లా చదువులకి అందుకే మీరు మనం అప్పుడు అనుకుంటే బ్రిటిషర్స్ తర్వాత దగ్గర నుంచి అందరినీ పిల్లల్ని ఎందుకు బోర్టింగ్ స్కూల్స్ లో ఎక్కడెక్కడో దూరం వేస్తారు అంటే ఇి వేసినోళ్ళందరూ మెరిటేస్ గా ఉంటారు
(30:23) మీరు 60 70% చూడండి ఎక్కడ ఎక్కడో ఒక 10 20% అటు ఇటు ఉన్నా కూడా ఆ కొండల ప్రాంతాలు అంత విశేషమైి అంత పవర్ఫుల్ అది సైంటిఫిక్ గా వాలిడేట్ చేశారు స్పిరిచువల్ గా అయితే ఇంకా చెప్పన అవసరం లేదు కమింగ్ టు అవర్ టెంపుల్ అండి ఈ టెంపుల్ దగ్గరికి ఐరావతేశ్వర టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి దీని నిర్మాణం రథాకార నిర్మాణంలో ఉంటది రథం లాగా ఉంటది టెంపుల్ మొత్తం కూడా ఒక రథం రథం లాగా ఉంటుంది ఆలయం మొత్తం ఒక రథం లాగా కనిపిస్తది ఇది ఏందంటే కాలచ చక్రాన్ని లాగే శివతత్వం లాగా అంటే కాలచక్రాన్ని తీసుకెళ్లే శివతత్వం లాగా ఉంటుంది అన్నమాట ఆ రథం సో ఇక్కడికి వచ్చేసరికి అత్యంత
(31:04) ప్రసిద్ధి చెందిన రహస్యం ఏదన్నా ఉంటే సంగీతం పలికే మెట్లు స్టెప్స్ సో కొన్ని మెట్లపై తట్టితే సప్తస్వరాలు వంటి శబ్దాలు వస్తాయని చెప్తారు. సప్తస్వరాలకు దగ్గరగా ఉండే శబ్దాలు వేరు వేరు టోన్స్ లో లోతైన ప్రతిధ్వనలు మ్ ఆ తర్వాత ఈ సంగీత మెట్లు ప్రధాన మండపానికి సమీపంలోనే ఉంటాయి రైట్ సైడే ఉంటాయి సో శాస్త్రవేత్తలు మన సైంటిఫిక్ అనాలసిస్ ఏం చేశారు అంటే ఫస్ట్ లో ఇనిషియల్ గా చేశరండి ఏదో కొంచెం ట్రై చేశారు.
(31:35) చేస్తే దాంట్లో ఉన్న డెన్సిటీ వల్ల లేదా లోపలి గాలి ఖాళీలు ఎయిర్ వాక్యూమ్స్ ఎయిర్ వాక్యూమ్స్ ఉండడం వల్ల ఆ పొడలు ఆ పొడుగు వెడల్పు నిష్పత్తి వల్ల రేషియో వల్ల ఏదైతేనే దట్ ఇస్ హౌ మ్యూజిక్ ఇస్ జనరేటెడ్ కదా అప్పట్లో ఆ సైన్స్ ని కనుక్కొని వాళ్ళు ఆల్రెడీ అలా మెట్లు కట్టారు అంటే సైన్స్ అంటే గాలిలో వచ్చేదే శబ్దం కదా ఎక్లీ అదే శబ్దం ఎక్ ఆ వైబ్రేషన్ తరంగాల మార్గం చాలా కచ్చితంగా ఉండడం వల్ల ల శబ్దం వస్తుంది.
(32:05) ఇదే ఆధునికంగా మనం ఏమంటాం అంటే అకోస్టిక్ ఇంజనీరింగ్ అంటాం. దీన్నే సో చోలులు ఈ టెక్నాలజీని ఎలా తెలుసుకున్నారు అది అసలు మిస్టరీ ఇది ఎప్పుడు 12వ శతాబ్దంలో మాట 12వ శతాబ్దంలో శబ్ద తరంగాల నియంత్రణ ప్రతిధ్వని లెక్కలు రాతిలో జరిగే వైబ్రేషన్స్ లక్షణాలు ఇవన్నీ ఎలా తెలుసుకున్నారు సో అందుకే చాలామంది పరిశోధన అంటారు చోలుల వద్ద సంగీత శిల్ప గణిత సమ్మలిత విజ్ఞానం ఉండేది.
(32:39) చోలుల వద్ద సంగీతం శిల్పాలు సంబంధించి గణితానికి సంబంధించిన సమ్మత విజ్ఞానం వాళ్ళ దగ్గర ఉండేది అందుకే వాళ్ళ నిర్మాణ మన విజ్ఞానాన్న అంతా వచ్చి దొంగతనం చేసుకని వెళ్ళారు అందరు పర్లేదు మనం ఇచ్చాం ఇచ్చాం అది మనకు గర్వంగా చెప్పుకోవచ్చు మనమే ఇచ్చామని ఆ శాస్త్రాన్ని ఎగజక్ట్గా అందుకే ఈ ఆలయ నిర్మాణం నాద బ్రహ్మ సిద్ధాంతం ఎందుకంటే అది ఆ వాయిస్ కాబట్టి ఓంకారం శబ్దంలో నుంచి వచ్చిందే కాబట్టి అందుకని నాద బ్రహ్మ సిద్ధాంతం ఆధారంగా జరిగిందని నమ్మకం ఇప్పటికి ఇంకా స్టిల్ మిస్టీరియస్ అండి వీళ్ళఇంకా ఇంకా స్టిల్ మిస్టీరియస్ ఆ తర్వాత టెంపుల్ వచ్చేసరికి గడ్
(33:21) ముక్తేశ్వర్ టెంపుల్ గడ్ ముక్తేశ్వర్ టెంపుల్ హల్పూర్ లో ఉందండి యూపీ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఇక్కడ శివలింగం మీద ఒక మొలక వస్తుంది మొలక మొక్క చిన్న మొలక అది పెద్దగా వచ్చి దానికి ఆర్జన్ ఏందో తెలీదు. ఆ ఆ మొలక్కి ఆర్జన్ ఏందో తెలీదు. ఆ అది ఒక విచిత్రం లింగం మీద వస్తుంది కదా లింగం మీదే లింగం మీదే అది మళ్ళీ స్వయంభూ లింగం ఆ లింగం మీద ఆటోమేటిక్ గా ఒక ప్లాంట్ వస్తది ఎలా వస్తది దానికి రూట్స్ తెలియవు రూట్స్ లేవు ఓకే ఎక్కడ రూట్స్ లేవు ఓకే కానీ తీస్తా ఉంటే వస్తా ఉంటది ఆ మొక్క వీళ్ళు అభిషేకం చేసేటప్పుడు కూడా ఆ మొక్క పెరుగుతానే ఉంటది. శివలింగంలో నుంచే
(34:04) పెరుగుతుంటది ఓ కానీ ఎలా తెలిీదు తీసేస్తారా దాన్ని ఏమన్నా ఆ పైన ఉండేవి కట్ చేస్తారు కానీ ఆ లింగం చుట్టూ ఉండేది కట్ చేయరు. అయితే ఈ పాటికి చెట్టు అయిపోయి ఉంటుంది అన్ని కటింగ్ వాళ్ళు అభిషేకం రోజు కట్ చేస్తానే ఉంటారు పై పైన అవునా పెరగనివ్వచ్చు కదా హాయిగా ఎందుకంటే అందరూ అభిషేకాలు చేయాలి కదా ఆహ చేయాలి కాబట్టి స్వామి మనకోసం అన్నా వాళ్ళు అది చేయలేరు.
(34:27) ఇక్కడ సూర్యరసం ఉంటుందా ఆ మీకు రెండో విచిత్రం ఈ గుడికి వచ్చేసరికి గుడికి మీరు వెళ్లేటప్పుడు ఒక మెయిన్ మెయిన్ గేట్ నుంచి టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఒక ఆరు స్టెప్స్ ఉంటాయి అచ్చా ఆరు స్టెప్స్ జనరల్ గా స్టెప్స్ మీద మీరు కాలు పెట్టంగానే మామూలు శబ్దం వస్తది. ఉమ్ కానీ నీళ్ల పైన నడిచిన శబ్దం వస్తుంది టక్ లక్ లక్ లక్ లక్ అని ఎలా వస్తాయి మెట్ల కింద ఏమనా నీళ్లు పోతున్నాయా లేదు కానీ ఆ మెట్లకే వస్తున్నాయి ఆరు మెట్ల పైన మీరు అడుగు పెట్టంగానే కాలు పెట్టంగానే నీళ్ల పైన నడిచిన శబ్దం వస్తుంది ఎలా వస్తుంది ఓ దిస్ ఇస్ సో మిస్టీరియస్ అండి ఈ టెంపుల్
(35:10) అండ్ దానికి ఏమన్నా ఉందా ఇప్పటికీ ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ కావచ్చు ఇదేదో మనం ఒకప్పుడు ఉండేది అని నేను చెప్పట్లేదండి ఎక్కడండి ఇది ఇప్పుడు ఇదివచ్చి యూపీలో హల్పూర్ దగ్గర ఉందండి గర్గ్ ముక్తేశ్వర్ టెంపుల్ మ్ సో ఇదివచ్చి భారతదేశంలో అత్యంత పురాతనమైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా దీన్ని చెప్తారండి ఎప్పుడు కట్టారు ఇది ఈ ప్రాంతం మహాభారత కాలానికి సంబంధించింది అని మహా స్థానిక కథనాలు చెప్తుంటాయి పాండవులు ఇక్కడ గంగా స్నానం చేసి శివారాధన చేశారు అని ఒక నమ్మకం ఇక్కడ ఎప్పుడు విశేషం అంటే అంటే కార్తీక పౌర్ణమి సమయంలో భారీ మేలగా జరుగుతుందండి
(35:51) ఒక చిన్న కుంభమేల లాగా జరుగుతుంది. అక్కడ విశేషంగా జనాలు వస్తారు విశేషమైన జనాలు వస్తారు. మ్ తర్వాత ఈ క్వశ్చన్ లోకి వచ్చేసరికి శివలింగం పై మొక్క పెరగడం అసలు రహస్యం ఏమిటి? ఉమ్ మ్ దీంట్లో చూస్తే శివలింగం పై భాగంలో చిన్న మొక్క లేదా ఆకు పచ్చ పెరుగుదల కనిపిస్తుంది. దీనికి చాలామంది జీవాంత శివశక్తికి సంకేతం అంటారు. అంటే ఆ శివుడికి లైవ్ ఎనర్జీ ఉంది కాబట్టి అక్కడ ఒక ప్లాంట్ అయినా బతకుతుంది అని శివలింగానికి వావ్ స్పిరిచువల్ గా అర్థం ఏందంటే శివుడు ఎప్పుడు ఆయన సంహారకుడిగా మాత్రం చూపిస్తుంటది.
(36:31) అదే నేను అనబోతున్నా ఎంతమంది లయకారుడు అంటుంటారు పాపం ఆయన్ని ఆయన్ని లయకారుడు అంటుంటారు అలాంటి ఆయన జీవశక్తికి కూడా మూలం అయ్యాడు ఇక్కడ అంటే నేను జీవశక్తి కూడా ఇస్తాను నేను కేవలం లయమే చేయను నేను జీవశక్తి కూడా ఇస్తాను అందుకే శివలింగం పైన మొక్క పెరగడం అంటే శివతత్వం నుండి జీవం ఉద్భవిస్తుంది అని ప్రతీక ఏ మొక్కో తెలుసా అండి అది తెలిీదు ఇప్పటికీ తెలియదని అది వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ దీంట్లో అంటే దాని ఎవరి కంటికి అది ఎలా కనిపిస్తుందో తెలియదు కొంతమందిఏమో ఆ దాని పైన వచ్చే వేరే అక్కడ దొరికే ఒక ఫ్లవర్ ముక్క అని చెప్పారు. మన దీంట్లో
(37:12) చూస్తే అసలు లేనే లేదు అసలుది ఆ ప్లాంటే లేదు సరే కొంతమందిఏమో మేము చెప్పమండి అంటారు ఇ మేము దాని పైన ఇంకా అక్కడ ఏమైనా మహత్యం ఉందా అక్కడ మీకు వెళ్ళంగానే ఈ టెంపుల్ అండి అభిషేకం చేయంగానే ఆ టెంపుల్ ఆలయ ఆవరణలో మీరు అడుగు పెట్టి మెట్లు దాటి వెళ్ళంగానే ఆటోమేటిక్ గా కుండల్ని శక్తి అనేది యాక్టివేట్ అవుతుందండి మన చక్రాల్లో ఎందుకు యాక్టివేట్ అవుతుంది అంటే భూమి జీవ శక్తి ప్రకృతి శివ ఏకత్వం అని వివరిస్తారు ఎందుకు కుండల్ని ఆక్టివేట్ అవుతుంది అంటే ఇక్కడికి రాంగానే ఏవైనా అపవృత్య దోషాలు ఎవరికైనా అపవృత్యు దోషాలు ఉంటే ఇక్కడ ఆయన ఏం చేస్తాడు అంటే జీవం పోస్తాడు అంటే ఆ
(37:51) మొక్క రూపంలో ఆయన ఒక ఎగ్జాంపుల్ గా చూపించాడు నేను లైకారునే కాదు నేను లైఫ్ కూడా ఇస్తాను మీకు అని అందుకే ఎక్కువ అపమృత్య దోషాలు ఉన్నవాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్లి అభిషేకం చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఒక ఎక్స్టెన్షన్ అనేది తెచ్చుకుంటారు ఇప్పుడు ఉజ్జైని టెంపుల్ మనకి ఎలా ఉందో ఉజ్జైని టెంపుల్లో జనరల్ గా అందరూ వెళ్లేది ఎందుకంటే ఉజ్జైనీ టెంపుల్ ఎందుకు వెళ్తారు అంటే నా టైం ఇంత అయిపోయిందని ఏదో జ్యోతిషిక ద్వారానో జాతకం ద్వారానో మీకు ఏదనా తెలిసి విపరీతమైన అపస్మహారక స్థితిలో ఉండి ఇంక నెక్స్ట్ లైఫ్ లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా
(38:25) ఒక్కసారి ఉజ్జైనిని దర్శించడం వల్ల భస్మహారతిలో వాళ్ళు కూర్చోవడం వల్ల వాళ్ళకి లైఫ్ ఎక్స్టెన్షన్ అనేది వస్తుదండి ఓన్లీ వన్ టెంపుల్ మీకు లైఫ్ ఎక్స్టెన్షన్ ఇచ్చే భారతదేశంలో టెంపుల్ ఉందంటే ఉజ్జైని అది నమ్మకం కాదు అది శాస్త్రం శాస్త్రం దాని నమ్మకం అనేది అనేది చాలా చిన్న పదం అది అది శాస్త్రం అంతే అది. ఓకే సో రెండోది కూడా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కుజుడు పుట్టిన ప్రదేశం ఏదనా ఉందంటే ఉజ్జైని అది అందరికీ తెలిీదు.
(38:50) ఉమ్ మనకు కుజుడు ఎక్కడ పుట్టాడు అసలు కుజుడు శక్తి మూలం ఏది అని మన భారతదేశంలో ఎతికితే మీకు కనిపించేది ఫస్ట్ ఉజ్జైనీ అందుకే అక్కడ అంగారక లింగం అని ఉంటుంది. అచ ఈ కుజదోషం ఉంది మేము అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం కాదు మీరు కుజదోషం ఉన్నవాళ్ళు అంగారక లింగం దగ్గరికి వెళ్లి అంగారక లింగానికి అభిషేకం చేస్తే మీకు కుజ పరివర్తన పరివర్తన అంటే చెడ్డగా ఉన్నది మంచిగా మారద్ది.
(39:14) ఓకే సో ఉజ్జైని దానికి ఫేమస్ అది కూడా అంగారక లింగం అది కూడా మిస్టీరియస్ అది నెక్స్ట్ చెప్పుకుందాం. ఓకే సో అది కూడా మళ్ళీ ఉజ్జైనిలో తీస్తే మీకు దాదాపు మనం 365 రోజులు మిస్టరీ గురించి మాట్లాడుకోవచ్చు దాంట్లో ఉజ్జైనీలో సో మెట్లపై రాయి వేస్తే మెట్లపైన రాయి వేస్తే శబ్దం ఎందుకు వస్తుంది ఈ సౌండ్ ఇంజనీరింగ్ అనేది ఎలా మ్ ఆ కాలాల్లో ఎలా అంటే ఈ క్షేత్రంలో అత్యంత ప్రసిద్ధ మిస్టరీ ఏందంటే ఆలయం కొన్ని మెట్ల పైన రాయి వేస్తే లోపల నీరు ఉన్నట్టు శబ్దం వస్తుంది.
(39:46) ఉమ్ మిస్టర్ ఏందంటే పురాతన కాలంలో ఈ శబ్దాన్ని నియంత్రించే నిర్మాణం ఎలా చేశారు? మ్ సో పురాతన భారతీయులకి శబ్ద శాస్త్ర జ్ఞానం ఉండడం వలన సౌండ్ ఇంజనీరింగ్ యా సౌండ్ ఇంజనీరింగ్ తర్వాత గుహ నిర్మాణం విజ్ఞానం చౌళలు గ్రూప్ చేశారు కదా యా నీటి ప్రవాహ వ్యవస్థల అవగాహన ఉండడం ప్రవాహం ఎక్కడి నుంచి ఉంది ఏ డైరెక్షన్ లో ఉంది ఇవి కూడా రాయి కూడా జీవిస్తుంది శబ్దం కూడా రహస్యాన్ని దాచుకుంటుంది అనేదానికి ఈ ఆలయం ఒక మిస్టరీ అండి రాయి కూడా జీవిస్తుంది శబ్దం కూడా ఆ రహస్యాన్ని దాచుకుంటుంది.
(40:30) ఈ రెండు మిస్టికల్స్ థింగ్స్ అండి ఈ టెంపుల్ లో ఇప్పటికీ అన్సాల్వడ్ మిస్టరీస్ టెంపుల్ స్ట్రక్చరల్ డిజైన్ ఒకటి ఓకే దాని తర్వాత దాని సౌండ్ రెజనెన్స్ ఎలా ఉంది అండ్ దాని అలైన్మెంట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా అప్పట్లోనే ఆ కాలంలోనే వాళ్ళు అంత సూక్ష్మంగా గమనించి అంత పరిజ్ఞానంతో కట్టారు అందుకనే ఇప్పటికీ కూడా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా అంతేగ గట్టిగా అంత దృడంగా ఉన్నాయి అంటే ఇప్పుడు చూడండి చిన్న భూకంపమో లేకపోతే సునామి వస్తే అన్ని పడిపోయే పరిస్థితి అంత పరిజ్ఞానంతో కట్టారంటే ఎంత గ్రేట్ కదా అసలు అసలు మీకు దీంట్లో ఇంకొక టెక్నాలజీ కూడా
(41:14) మీకు యాడ్ చేయాలి దీంతో పాటు మీరు తంజావూర్లో బృహుడేశ్వర ఆలయం గాని చూస్తే బృహుడేశ్వర ఆలయంలో దాదాపుగా 270 టన్నల గోపురం 270 టన్నల గోపురం పైన 90 టన్నల సింగల్ రాయిని ఎలా పెట్టారు రోప్వెట్ టెక్నాలజీ వాడారండి 6 km రోప్వే వేశరు. రోప్వే టెక్నాలజీ ఈరోజు మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు ఆ కాలాల్లో వాడి చూపించారు మనకి ఈరోజు ఆలయం కడితే దాని నీడబడదు.
(41:42) అవును దాని నీడబడదు ఎలా అంత పెద్ద ఆలయం మనం మనిషి నిలబడుకుంటేనే మన నీడ పడద్ది. అవును అవును అవును అంత పెద్ద ఆలయం నిర్మాణం చేస్తే ఈరోజుకి నీడపడదు. ఇంజనీరింగ్ అండి అసలు వాటే ఇంజనీరింగ్ అసలు సనాతనం ఎప్పుడు పురాతనం కాదు అది అది అది సనాతనం ఎప్పుడు సనతనం ఎవ్రీ టైం మిస్టరీ ప్రతిసారి కొత్తది మనకి తీసుకొస్తుంది సనాతనం నిజం నిజం అసలు ఎవరన్నారండి మూఢ నమ్మకాలు అసలు ఈ ఆలయాలు చూస్తే భయమేస్తది అసలు సో దీంట్లో భాగంగా ఇంకొక ఆలయం వచ్చి కుంపదాహార్లో ఉందండి శివ మందిర్ ఈ కుంపదాహార్ ఎక్కడఉందంటే తిటిలాగ ఒరిస్సాలో ఉంది.
(42:24) మ్ ఈ టెంపుల్ ఎలా అంటే అండి బయట ఒక కొండ పైన ఉన్న ప్రదేశం ఇది ఒరిస్సాలోని టిలాగడ్డు ప్రాంతం భారతదేశంలో అత్యంత వేడిగా ఉండే ప్రదేశాల్లో ఒకటి అంటే ఎండ నార్మల్ స్థాయే 45 నుంచి 50 డిగ్రీ ఉంటుంది. మినిమం సో బయట అగ్ని లాంటి వేడి మ్ ఇంత వేడి ఉంటదండి టెంపుల్ లో మీరు గర్భాలయంలోకి అడుగు పెట్టంగానే ఏ ఆధునిక ఏసీలు లేకుండా చల్లదనం వస్తుంది ఎలా వస్తది చల్లదనం మ్ ఒక గడప బయట దాటితేనేమో విపరీతమైన ఎండ దాదాపుగా 45 50°ల ఎండ లోపలికి రాంగానే ఎటువంటి ఫ్యాన్ లేకుండా ఆధునిక సదుపాయాలు ఏదీ లేకుండా లోపలికి రాంగానే ఏసీ
(43:09) వావ్ విపరీతమైన ఈసి ఇప్పుడు మనక ఏమైందంటే శాస్త్ర మనం వెనక్కి వెళ్లాల్సిందే అండి మనం ముందుకు వెళ్తున్నాం అనుకుంటున్నాం కానీ యాక్చువల్లీ మన వెనకాలే అన్ని వదిలేసుకొని ముందుకు వెళ్తున్నాం అనిపిస్తుంది. ఎక్జక్ట్లీ మనకి శాస్త్రం ఒకటే మిగిలిపోయిందండి ఆ శాస్త్రాన్ని ఆచరించే వాళ్ళు కా మనతో గాని ఉంటే ఇప్పుడు మీరు అన్నట్టు అన్ని వాళ్ళే చేసేవాళ్ళు జెన్ జీ జెన్ ఆల్ఫా అదే చేస్తారు.
(43:31) య మెలీనియన్స్ అని ప్రోగ్రెస్ చేస్తారు. సో ఈ ఆలయ చరిత్ర దగ్గరికి వచ్చేసరికి ఈ ఆలయం చాలా పురాతనమైన తపోభూమి సిద్ధులు యోగులు ధ్యానం చేసిన స్థలం ప్రకృతి గుహల మధ్య ఆధారంగా ఆలయ నిర్మాణం అనేది జరిగింది. అగ్ని ప్రాంతంలో జలశివ శక్తి కేంద్రం ఇది సో ఇది రెండోది కూడా ఏంటంటే పర్వతుడి కూతురుడు పార్వతి ఉన్న పుట్టిల్లని కూడా అక్కడ ఉన్న స్థానిక కథల సాంప్రదాయం ప్రకారం ఇది ఎక్కడ ఈ శివ మందిరం కుందహార్లో ఉండేది కుందహార్ ఎక్కడ కుందహార్ వచ్చి ఒరిస్సాలోని టిటిలాక్ దగ్గర ఉందండి అచ్చ టిటిల్ గడ్ టిటిలా గడ్ దగ్గర ఉంది ఒక కొండ కొండ పైన ఉంది ఈ కొండ పైన ఉండడం వల్ల మీకు
(44:17) చుట్టూ వేడి ఇక్కడ ఉన్న మిస్టరీ ఏందంటే గర్భాలయంలోకి అడుగు పెట్టంగానే చల్లగానే చల్లగా ఎలా సో ఈ మిస్టరీ ఇప్పటికి అలానే ఉందండి సో దీన్న అందరూ ఎలా అంటారంటే ప్రకృతి శివుడు భూమి శక్తి మూడు కలిసిన ఒక మిస్టిక్ కేంద్రం ఇది అక్కడ ఏంటి దాంట్లో స్పెషాలిటీ దాంట్లో స్పెషాలిటీ అదే చల్లదనుంచి ఎప్పుడు 365 రోజులు ఓ ఎలా మరీ విపరీతమైన చలికాలంలో కొందరు కొందరు స్థానికులు చెప్పిన ఫీడ్బ్యాక్ ప్రకారం అక్కడ వెచ్చగా ఉంది బయట చల్లిగా ఉంటే లోపల వెచ్చగా ఉంటుంది ఎలా వెచ్చగా ఉంటుంది వెచ్చగా ఉంటుంది ఎలా సో ఇదొకటి తర్వాత టెంపుల్ వచ్చేసరికి భూతేశ్వర్ మహాదేవ
(44:56) టెంపుల్ ఈ భూలేశ్వర్ మహాదేవ టెంపుల్ పూణే శోలేపూర్ రోడ్లో ఉందండి ఇది పూనవ దగ్గర ఈ కుడికి ఉన్న ప్రత్యేకత చెప్తే ఒళ్ళు నిజంగా భయకంపితలు అవుతాం జల్లదరిస్తది మనకి ఏముంది సాయంత్రం కరెక్ట్ గా గంట కొట్టంగానే మీ వాచ్లో ఏడు టైం కాగ గానే కొన్ని డజన్ల సంఖ్యలో నాకు ఫోన్లు వస్తాయి కొన్ని డజన్ల సంఖ్యలో డజన్లు అంటే మీకు ఏదో ఒకటో రెండో మూడో కాదండి కొన్ని డజన్లలో దాదాపు సాయంత్రమే వస్తాయి ఏడు టైం కాగానే వస్తాయి 6:45 నుంచి ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటి రావడం స్టార్ట్ చేస్తాయి.
(45:37) రాత్రంతా శివారాధనతో ఉండి శివుని ఆరాధించి మనుషులు ఉన్నా కూడా ఎవ్వరు ఏ హాని తలపట్టవు మళ్ళీ పొద్దునే లేసి వెళ్ళిపోతాయి మూడు గంటలకల్లా వెళ్ళిపోతాయి దేని పాటికి దానికి వెళ్ళిపోతాయి అందుకే అక్కడ దేవాలయం ఎప్పుడు ఆరున్నరకే మూసేస్తారు. ఓ ఏడైతే మీకు కచ్చితంగా ఎక్కడ ఉంటాయో కూడా తెలిీదు. ఆ టయానికి డజన్లో కొద్ది పాములు నాగు పాములు అవి పెద్ద పెద్ద పాములు వస్తాయి ఇప్పుడు మీరు లైవ్లో ఈరోజుక కూడా ఉంది ఈ రోజుక కూడా చూడొచ్చు ఈ రోజుకి కూడా సో దీనికి స్థానిక కథనాలు నాగారాధనతో సంబంధం ఉన్న పురాతన శివక్షేత్రం ఇక్కడ శివలింగం స్వయంభు అయి ఉండొచ్చని కొందరు
(46:17) నమ్ముతారండి సో ఇక్కడ చాలా కాలంగా నాగపూజ శివారాధన రాత్రి దీపారాధన ప్రత్యేకంగా జరుగుతాయని స్థానికులు చెప్తారు రాత్రి సమయంలో నాగుల ఆలయ ప్రాంగణంలో కనిపించడం శివలింగం చుట్టూ తిరగడం పూజ తర్వాత మాయం అవ్వడం మ్ నాగదేవతలు శివారాధనకి డైరెక్ట్ గా వచ్చే క్షేత్రం అని కూడా ప్రతి ఒక్కరు నమ్ముతారండి ఇక్కడ శైవ సాంప్రదాయంలో నాగులకు చాలా ప్రాముఖ్యత ఉంది.
(46:48) శివుడి మెడలో వాసుకి నాగు ఉంటాడు అందువల్ల నాగులను కుండల్ని శక్తి భూమి చైతన్యం రహస్య జ్ఞానం అని సంకేతాలుగా చూస్తారంట సో అందుకనే ఇక్కడ పాములుండి వచ్చిన పాములు కొంతమంది ఫోటోలు తీయడం స్టార్ట్ చేశారు ఫస్ట్ లో ఇప్పుడు ఒక 10 15 ఇయర్స్ క్రితం తీస్తే ఫోటోస్ లో పాములు కనిపియలా అవునా ఫోటోస్ లో పాములు కనిపియలే హిస్టరీ ఒకతను ఒక రిపోర్టర్ ఫ్రమ్ యుఎస్ నుంచి వచ్చి ఈ ఆలయాన్ని రీసెర్చ్ చేసేదానికి ఫోటోస్ తీసాడు క్యూరియాసిటీ తీస్తే పాములు ఫోటోలు కనిపియలే మీ కళ్ళకేమో పాము కనిపిస్తుంది.
(47:24) కెమెరాలో పాము కనిపించట్లే వావ్ ఇప్పటికీ ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ అదే టైంలో ఎందుకు వస్తాయి పాములు మళ్ళీ మార్నింగ్ మూడు కళ్ళ వెళ్ళిపోతాయి. ఎలా సో ఇదొకటి దాని తర్వాత భూతేశ్వర మహాదేవ టెంపుల్ ఛత్తీస్గడ్ లో ఉంది. సో ఇక్కడ శివలింగం స్వయంభువు అండి. మామూలుగా ప్రపంచంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం స్వయంభువుగా ఉన్నది 18 అడుగులు ఉందండి భూమిలో నుంచి ఉద్భవించిన లింగం ఏదైతే ఉందో 18 అడుగులు 18 అడుగులు అంటే జనరల్ గా స్వయంభువులు రెండు అడుగులు మూడు అడుగుల కన్నా ఎక్కువ మీరు ఎక్కడ చూడ కానీ 18 అడుగుల శివలింగం స్వయంభువును ఒక దగ్గర చూడడం ఇది గుజరాత్
(48:12) ప్రాంతంలో భూతేశ్వర మహాదేవ క్షేత్రం గురించి భక్తులు అత్యంత ఆశ్చర్యకరంగా చెప్తారండి. ఎందుకంటే ఇక్కడ శివలింగం సుమారు 18 అడుగులు ఎత్తులో స్వయంగా భూమి నుంచి వెలిసింది. ఈ శివలింగాన్ని చాలామంది స్వయంభూలింగం అని భూమి శక్తి స్తంభం అని నాగశక్తి కేంద్రం అని చెప్తుంటారు. పూజలు జరుగుతాయి అక్కడ ఆ పూజలు చేస్తారు ఇక్కడ ప్రాంతం ఒకప్పుడు ఘన అడవి అని ఉండేదండి అక్కడ ఆ ఘన అడవిలో సిద్ధులు నాగసాధకులు తపస్సు చేసిన ప్రదేశం శివలింగం క్రమేపి భూమి నుంచి వచ్చింది అని ఇక్కడ స్థానిక కథలు చెప్తున్నారు ఆ తర్వాత ముందుగా లింగం ఇక్కడ చాలా చిన్నదిగా ఉండేదండి తర్వాత
(48:54) చూసే కొద్ది చూసే కొద్ది అది పెరగడం మొదలైంది అది పెరగడం మొదలయి చాలా పెద్దదిగా మారింది. ఇక్కడికి ఆధ్యాత్మిక రహస్యం ఏందంటే కొంతమంది మంత్ర తంత్ర యోగులందరూ కూడా ఇక్కడ వచ్చి ఆ ఆలయాన్ని అక్కడున్న ప్రదేశంలో ధ్యానం చేయడం వల్ల అక్కడ ఒక కాస్మిక్ ఎనర్జీ యక్సెస్ ఏర్పడింది అంటారు. ఓ అంటే 18 అడుగుల కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉందంట లేదు 18 అడుగులు ఫస్ట్ లో చిన్నగా ఉండేది ఒక నాలుగైదు అడుగుల్లో ఉండేది అది 18 అడుగులు అయింది.
(49:26) సో జనాలు ఆకారం చూసి ఇది శివలింగమా కాదా అనే డౌట్ కూడా ఫస్ట్ లో ఉండింది 60స్ లో 70స్ లో దీని పైన ఒక పెద్ద డౌట్ ఉండేది అంటే ఆకారమే అట్టు ఉంది శివలింగం ఆకారం ఏమో అనుకున్నారు ఏదో రాయి అనుకున్నారు ఫస్ట్ కొండ అనుకున్నారు ఆ తర్వాత అది లింగ రూపం వచ్చింది స్పష్టంగా లింగ రూపం వచ్చిన వెంటనే అక్కడ పాములు తిరగడం స్టార్ట్ అయ్యాయి. ఒక్కోటి 15 అడుగులు 10 అడుగులు పాములు అనేవి స్టార్ట్ అయినాయి.
(49:50) ఆ పాములు ఎప్పుడైతే తిరిగారో అంటే మీరు స్వయంభుగానే 18 అడుగుల శివలింగం అన్నారు కదా ఇందాక సో అంటే ఫస్ట్ ఇది లింగం చిన్నదిగా ఉండి స్వయంబు ఫస్ట్ ఆ తర్వాత పెరగడం ఎంతవరకు పెరిగిందిఅంటే 18 అడుగులు దాకా పెరిగింది పెరిగింది ఇప్పుడు ఆగిందనా ఇప్పుడు ఆగింది సో అందుకే మనం చెప్పడమే 18 అడుగుల స్వయంభూ లింగాలు ఎక్కడ లేవు అసలు ఇంత సో గోపురం అది ఏమ ఉండదేమో ఏ ఒట్టే శివలింగం స్కై అసలు ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎవ్వరు దానికి ఇంతవరకు దానికి ఒక్కరు అడిగితే మీకు రకర ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ చెప్తుంటారు ఇప్పటికి మిస్టీరియస్ సో ఇంకా తెలిీదు దానికి మిస్టరీ అసలు ఇప్పుడు నేను చెప్పబోయేది అసలు ఇంకా
(50:34) ఇంకొక మిస్టరీ అండి చెప్పండి ఏంటది ఇదవచ్చి బిజిలీ మహాదేవ టెంపుల్ మ్ ఎక్కడ కులు వ్యాలీ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది మ్ మీకు బాగా తెలిసఉంటది బిజిలీ అనంగానే అనే పిడుగు ఆ సో ఇక్కడ ఒక విచిత్రమైనది ఏందంటే 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగు పడుతుందండి. ఉమ్ పిడుగు పడితే ఆ కరెక్ట్ గా ఆ ఆలయం మీదే పడద్ది. ఉమ్ ఆలయం లోపల ఉన్న శివలింగం మీద పడుతుంది.
(51:05) పడంగానే అది ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. శివలింగం శివలింగం ముక్కలు ముక్కలుగా పగిలిపోద్ది. ఆ మూడు రోజులు మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే ఆలయం మూసేస్తారు. ఈ రోజు ఒక మూడు రోజుల్లో పిడుగుపడుతుంది అనంగా మీకు ఆలయం మూసేస్తారు. హమ్ మూడు రోజుల తర్వాత స్వామి ఆలయం ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేయంగానే మొత్తం పగిలిపోయిన పలుకులన్నీ కూడా ఎక్కడో బయట పోకుండా అక్కడే పడి ఉంటాయి అది అది ఇంకొక మిస్టరీ మ్ జనరల్ గా అంత హై వోల్టేజ్ పడితే అసలు మొత్తం స్మాష్ అయిపోవాలి గ్రౌండ్ లోకి వెళ్ళిపోవాలి కానీ పలుకులు విచిత్రంగా అక్కడే పడి ఉంటాయి.
(51:42) ఉమ్ ఆ పడున్న పలుకులు అతడు చాలా సింపుల్ గా వెన్నతో అతికిస్తారు. ఓ బ్లాక్స్ అతికిచ్చినట్ట అతికిచ్చినట్టు అంటే లెగో బ్లాక్స్ అవి చేస్తాం కదా అలా ఎగజక్ట్లీ ఎగజక్ట్లీ అవి అతికియంగానే ఒక రెండు రోజుల తర్వాత చూస్తే నార్మల్ శివలింగం అయిపోయింది ఓ ఎలా అతికిస్తారు మామూలుగానే అంటే ఇలా పేరుస్తారు అలా పేర్చి శివలి మొత్తం వెన్న పూసేసి దాని పైన అంతా ఇది పేర్ చేస్తారు ఆ నేను విన్నానండి అంటే పేర్చి దాని మీద మొత్తం వెన్న పూసేస్తారు కోటింగ్ మీకు ముందు ఒకటి వేస్తారు వేసిన తర్వాత మళ్ళీ కోటింగ్ టూ డేస్ తర్వాత ఆ కోటింగ్ ఆ మాస్క్ దింగానే ఇంతకుముందు ఎలా శివలింగం ఉండేదో
(52:23) అలానే వచ్చేది ఎక్కడ ఒక్క డామేజ్ ట్రాక్ అనేది లేకుండా వావ్ ఇది 12 ఏళ్లకు ఒకసారి అవుతుంది 12 ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది 12 సంవత్సరాల టైం ఉంటుందా దానికి ఒక టైం స్పెసిఫిక్ ఈ రోజుల్లో ఈ మూడు రోజుల్లో జరగద్ది ఓ వాళ్ళు ప్రిపేర్ అవుతారు వాళ్ళు ప్రిపేర్ అందుకే దాని పేరు బిజిలీ మహాదేవ అంటే బిజిలీ దాని పేరు కూడా బిజిలీ మహాదేవ్ అ సో బిజిలీ మహాదేవ్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఇది హిమాచల్ ప్రదేశ్ లోని కులు లోయలో ఉన్న అత్యంత రహస్యమైన శివక్షేత్రాల్లో ఒకటి అందుకే ఈ ఆలయం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విషయం ఏందంటే బిజిలీ
(53:07) మహాదేవ అంటే పిడుగు లేక విద్యుత్ పిడుగును స్వీకరించే మహాదేవుడు అని అర్థం పిడుగును స్వీకరించే మహాదేవుడు ఆయన హాలాహలా అనే కాదండి పిరుగుడు కూడా చేస్తాడు ఆయన ఏమైనా మహత్యం ఉందా అండి ఇక్కడ హ జనరల్ గా ఇక్కడ వచ్చిన వాళ్ళు అంటే దీనికి పురాణాల్లో గాని చూస్తే కులాంత అనే మహారాక్షుడు ఉండేవాడు శివుడు అతన్ని సంహరించి ఈ ప్రాంతాన్ని రక్షించాడని చెప్తారు ఆ తర్వాత ఈ ప్రాంతం దేవతలు నివసించే లోయగా మారిపోయింది ఒక శివక్షేత్రంగా కులులోయ అనేది ఒక రక్షణ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
(53:43) పిడుగు ఎందుకు ఇక్కడే పడుతుంది అంటే సైంటిఫిక్ గా మనవాళ్ళు చెప్పడం దీని ప్రకారం ఆలయం సముద్ర మట్టానికి సుమారు 2400మీటర్లు ఎత్తులో ఉందండి ఓకే దానివల్ల బట్ అది లాస్ట్ కి ఏం చేయలేకపోయి దాని తర్వాత కూడా ఇంకోటి కూడా చెప్పారు ఇంకొక సైంటిఫిక్ రీజన్ కూడా ఆ ఆలయం పక్కనే ఒక భారీ లోహ ధ్వజ స్తంభం ఉండడం సో త్రిశూలం ఉంటాయి జనరల్ గా ఆ త్రిశూలం ఎత్తుగా ఉండడం వల్ల అది అట్రాక్ట్ చేస్తది పిడుగును అనేది మనోళ్ళు చెప్పేది.
(54:14) కానీ పడేదిఏదో రోజు పడాలి కదా సంవత్సరాల్లో పడాలి కదా పిడుగులు వర్షాలు ఎందుకు పడాలి 12 సంవత్సరాలకే ఎందుకు పడుతుంది ఆ టైం ఫ్రేమ్ ఏంటి అది ఇప్పటికే మిస్టరీ సరే ముక్కలుగా పగిలిపోద్ది మళ్ళీ దాన్ని అతికిచ్చారు దాని ఎలా సో ఇవన్నీ చూస్తే ఏదో టెంపరరీ బైండర్ గా పని చేయవచ్చు ముక్కలు స్థిరంగా ఉండవచ్చు ఏదేదో చెప్తారు కానీ బట్ ఇవి ఏమి వాలిడేషన్ కాలేదు ఇంకా ఇంకా ఇప్పుడు వెన్నతో పూస్తే మళ్ళీ ఆ రాయిని పెంచడం అయింది ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి లేకపోతే వెన్నబూయిన ఎలా అతుక్కుంటుందండి అవును వెన్న ఫెవికాల్ కాదు కదా ఫెవికాల్ కాదు కదా జోడే అనడానికి సో జనరల్ గా ఇక్కడ ఏందంటే కులిలోయ ప్రజలపై
(54:54) పడాల్సిన పిడుగు శక్తిని శివుడు తనపై తీసుకుంటాడని నమ్ముతారు వావ్ అంటే ప్రజల రక్షణ ప్రకృతి వైపరి నమ్మకం నియంత్రణ శివుడు కరుణకు ఇది సంకేతం అంటారు బ్యూటిఫుల్ పిడుగు అంటే వినాశనం ఆ వినాశనాన్ని శాంతిగా మార్చే శక్తి ఇక్కడ శివుడి మీద ఉంటుంది అని అందుకే పిడుగుపడేది శివుడి మీద కాదు ప్రజల కష్టాల పైన వాటిని ఆ మహాదేవుడు స్వీకరించి మళ్ళీ వాటికి ఒక శాంతిని మళ్ళీ ఒక జీవితాన్ని ఇస్తాడు అని మన ఊహకందని మహిమలుఉన్న దేవాలయాలు ఎన్నో వీటన్నిటి గురించి మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కూడా తెలుసుకుందాం.
(55:32) అప్పటివరకు నమస్కారం ఫ్రమ్ గాయత్రి భార్గవిస్ పాడ్కాస్ట్

No comments:

Post a Comment