Tuesday, July 7, 2026

Religion vs Dharma | Radha Manohar Das Exclusive Interview with Ravisastry

Religion vs Dharma | Radha Manohar Das Exclusive Interview with Ravisastry

Author Name:Sree Niravi Tv

Youtube Channel Url:https://www.youtube.com/@sreeniravitv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=FWjnd6Lardo



Transcript:
(00:23) ఓం శ్రీ గురుభ్యో నమః నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మనం సజ్జన సాంగత్యం చేయబోయే గురువుగారు పరిచయం అవసరం లేనివారు తెలుగు రాష్ట్రాల్లో వారి పేరు తెలియని ఆధ్యాత్మిక వ్యత్త ఉండదు అలాగే వారు పేరు తెలియని వేరే మతస్తులు కూడా ఉండరు అట్లాంటి వారితో ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సత్సంగాన్ని మనం నిర్వహించుకోబోతున్నారు.
(01:02) వారఎవరో కాదు రాధా మనోహర్ దాస్ కృష్ణ మంత్రాన్ని అపాసన పడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సామాన్యుడు చెంతకి వెళ్లి మన ధర్మాన్ని అవగాహన చేస్తున్నటువంటి మహానుభావులు సనాతన ధర్మంలో విశేషాలను తెలుపుతున్నటువంటి మహానుభావులు వీధి వీధికి వెళ్లి వాడవాడకి వెళ్లి ధర్మం యొక్క సాంప్రదాయం యొక్క విలువలు తెలుపుతున్నటువంటి మహానుభావులు వారిని కలవటమే అదృష్టం వారితో సత్సంగం చేయడం మహా అదృష్టం నమస్కారం గురువుగారు హరే కృష్ణ నాన్న రవిశాస్త్రి చాలా చాలా సంతోషం నాన్న చాలా కాలం తర్వాత మళ్ళీ మనం ఇలా ముఖాముఖి సత్సంగం చాలా ఆనందం స్వామి
(01:50) చాలా మంత్రాలు ఉన్నాయి గాయత్రీ మంత్రం దగ్గర నుంచి ఎన్నో మంత్రాలు ఉన్నాయి. కానీ మనకి ఇస్కాన్ పరంగా చూసిన చాలామంది చూసిన హరే రామ హరే కృష్ణ అనే మంత్రం చాలా విశేషమైంది అంటారు. అసలుకి దాంట్లో అంత విశేషం ఏమున్నది చాలా మంచి ప్రశ్న కలేదోషనిదేరాజన్ అస్తిహై ఏకో మహాగుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరం్రజే ఇది భాగవతంలో 11వ స్కంధంలో పరీక్షిత్ మహారాజు
(02:34) సుఖదేవుల యొక్క ఒక సంవాదం భాగవతంలో జరిగినప్పుడు పరీక్షిత్ అడిగినప్పుడు సుఖదేవుడు చెప్పిన సమాధానమే ఈ శ్లోకం షార్ట్ మెథడ్ ఏమైనా ఉందా కలియుగం చాలా చెడ్డది అన్నప్పుడు ఆయన చెప్పారు నిజమే కలియుగం చాలా చెడ్డది చాలా దోషాలతో కూడింది కానీ ఇక్కడ ఒక ఏకో మహా గుణాన్న ఒక గొప్ప మహాగుణం ఉంది మనందరినీ ఉద్ధరించే గుణం ఏమిటది కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరం్రజేత్ కృష్ణుని కీర్తించడం అనేది చాలా గొప్ప అవకాశం గొప్ప గుణం సద్గుణం ఈ కలియుగంలో ఉంది కాబట్టి బుద్ధివంతుడైన వాడు ఎవడైనా
(03:22) సరే కృష్ణ నామాన్ని జపిస్తే వాడు చాలా సులభంగా ఉద్దరింపబడతాడు ఇది కలియుగానికి ఉద్దేశించబడిన ఋషులు శాస్త్రాల చేత చేత నిర్దేశించబడినటువంటిది కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరంబ్రజత్ కాబట్టి కలియుగానికి ఇది ఋషుల చేత శాస్త్రాల చేత నిర్దేశించబడినటువంటి మంత్రం సులభమైన మంత్రం ఎవరైనా జపించదగిన జపించగలిగిన గాయత్రి ఉంది దానికి నియమాలు ఉన్నాయి గురుముఖత తీసుకుని ఉపాంశ పద్ధతిలో లో దాన్ని సాధన చేయాలి. ఎలా అంటే అలా చేయకూడదు.
(04:09) చాలామందికి తెలియక ఎక్కడ పడితే అక్కడ ఆడియోలు పెట్టేస్తారు అసలు రాయకూడదు చదవకూడదు వినకూడదు చాలామంది తెలియక చేస్తారు ఈ హరే కృష్ణ మంత్రం అటువంటిది కాదు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మంత్రాన్ని జపం చేయొచ్చు కలియుగంలో చేయాలి కూడా కాబట్టి ఎవరైనా ఈ మంత్రాన్ని ఉపాసన చేయడం ద్వారా ఆ దీని ఫలం ఏమిటి అంటే మనం ఒక నవీన కాలపు అద్భుతమైన ఉదాహరణ శీల ప్రభుపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని చెప్పబడే ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు ప్రభుపాదుల వారు హి డిడ్ మ్యాజిక్ విత్ దిస్ మంత్ర ఓల్ని అమెరికా వెళ్లి ఇస్కాన్ స్టార్ట్ చేసి అది
(04:56) ప్రపంచంంతా వ్యాప్తి చేసి కేవలం ఏ బలం కేవలం ఈ మంత్రమే వారుఒక కవిత రాశారు మార్కినే భాగవత ధర్మ అని మనం YouTube లో కొట్టిన వస్తుంది అతకు బెంగాళీ కవిత అందులో చెప్తారు ఆయన ఎప్పుడైతే బోస్టన్ వాడరేవలో దిగిన తర్వాత అందులో ఒక చరణం ఒక పంక్తి యొక్క అర్థం ఏమిటంటే ఓ లార్డ్ ఆల్ ద వే యు బ్రాట్ మీహియర్ ఐ don'tట్ హవ ఎanyస్రెంత్ ఇఫ్ యుమే మీ టు స్పీక్ ఐ విల్ స్పీక్ soోదట్మై వర్డ్స్ విల్పెనంట్రేట్ theర్ heార్ట్స్ heిడిఇట్ఇస్హపెన్ ఆల్reడీ 50 ఏళ్ళ అయింది ప్రపంచంంతా కృష్ణ నామాన్ని జపం చేస్తారు అని చైతన్య
(05:42) మహాప్రభువు 500 ఏళ్ల క్రితం చెప్పారు. పృథ్విత్యా ఆచే నగరాదిగ్రాం సర్వత్ర హోవే మోర్నా నగరాల్లో గ్రామాల్లో ఈ నామం జపం చేయబడుతుందని కాబట్టి ఇది మనని ఉద్ధరించేటువంటి మంత్రం సులభమైన మంత్రం అన్నమయ్య చెప్పినట్లుగా మనం కొంచెం చెప్పుకుంటే అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము కాబట్టి ఈ నామం అందరిని ఉద్ధరిస్తుంది ఉద్ధరించేటువంటిది మీరు కావాలతే ఇతర మతాలు కూడా నామం ఆధారంగానే వాళ్ళు పని చేస్తారు కానీ దుర్మార్గం ఏంటంటే అది ఒకటే జపం చేయాలని అదిఒకటే చెప్పాలని చాలామంది మాన
(06:29) ప్రాణాలు తీసేసేటువంటి మూర్ఖత్వం అంతే మీరు చాలా సందర్భాల్లో వజధోలి బృందావనంలో లో ఉండేటటువంటి ఆ ధ్వజము ఆ అక్కడ ఉన్నటువంటి మట్టిని అంత పవిత్రంగా చూస్తూ ఉంటారు ప్రసాదంగా ఇస్తుంటారు. అలాగే ధ్వజానికి ఉన్నటువంటి పవిత్రత ఏంటి దాన్ని ఎందుకు దూలిగా ధరించాలి ఎందుకు స్వీకరించాలి దివ్యా బృందారణ్య కల్పదృమధౌ శ్రీమద్రత్నాగార సింహాసనస్తౌ శ్రీల రాధా గోవింద దేవౌ ప్రేష్టాలభిశ్రేయ మానోస్మరామి దివ్యమైన బృందావనంలో దివ్యమైన రత్న సింహాసనం మీద కూర్చున్నటువంటి శ్రీ శ్రీ రాధా గోవిందుల్ని నేను ఎప్పుడూ స్మరణ
(07:15) చేస్తూ ఉంటాను అని చెప్పారు. మనం బృందావనానికి ఆ కృష్ణుడు తిరిగిన ఆ వ్రజభూమికి ఆ వ్రజధూలికి ఆ వ్రజధామానికి అంత విలువ ఎందుకంటే కృష్ణుడు అక్కడ నడయాడాడు కాబట్టి ఆయన పాదాలు చాలా సున్నితమైనవి కోమలమైనవి కాబట్టి ఆయన పాదాలు ఎక్కడ నొప్పింపకుండా ఉండడం కోసం ఆ వ్రజంలో మట్టి మట్టిని తమ గిట్టల చేత గోమాతలన్నీ తొక్కి మెత్తగా చేసినవి కృష్ణుడికి బాధ కలగకుండా ఉండటం కోసం మీరు వెళ్ళండి బృందావనం ఎక్కడ మట్టయినా అంతే మెత్తగా
(08:00) ఉంటుంది. ఇంక మేము బాగా చెప్పాలంటే మైదా పిండిలా ఉంటుంది. ఏమిటి మీరు పొలంలోకి వెళ్ళిన అద్భుతం అన్నమాట. నోట్లో వేసుకుంటే ఆ రుచి కూడా అద్దు అయితే ఎక్కడో చోట మట్టి తెచ్చేయం మేము నిధివనం అనే స్థలం ఉంది ఈరోజుకి కూడా కృష్ణ భగవానుడు అక్కడికి వస్తాడు అక్కడ నాట్యం జరుగుతుంది అనేటువంటి నమ్మకం రాధాకృష్ణులు అక్కడ ఆ ప్రతి నిత్యం అక్కడ ఆసనిత్యం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం ఉంది ఆ స్థలంలో ఆ ధూలిని అర్చకు స్వామి యొక్క అనుమతితో తీసుకొని తెస్తాం నోట్లో ఎందుకు వేసుకోవాలి బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ఇది కదా
(08:45) ప్రశ్న మీరు శాస్త్రాలు ప్రకారంగా అందరికీ తెలియదని సినిమా ఉదాహరణ ఇస్తున్నా పాండురంగడు సినిమా చూసి ఉంటారు కృష్ణుడికి తలనెప్పి వస్తుంది. నాకు పాదధూలు కావాలి ఎవరిదైనా భక్తులది అంటాడు నారదుడిని అడుగుతాడు అయ్యో రామరామ నేను ఎలా ఇస్తాను అంటాడు. మన గోపికలని అడిగిరా అంటారు వాళ్ళు చక్కగా తీసి ఇచ్చేస్తారు.
(09:16) అదేమిటి మీ పాద్యులు స్వామి వారి నెత్తి మీద ఎలా పెడతారు నరకాలకు పోతారు కదా అంటే పర్వాలేదు మేము ఏ లోకానికి పోయినా పర్లేదు మా స్వామికి మాత్రం తలనొప్పి తగ్గాలి అంటారు అంటే వాళ్ళ ప్రేమ బియాండ్ మోక్షం అటువంటి ముక్తభూమి అటువంటి మోక్షభూమి అది వ్రజభూమి అది ప్రేమభూమి దివ్యమైనటువంటి వ్రజభూమి అందువల్ల ఆ మట్టి నోట్లో వేసుకోవడం యొక్క ఉద్దేశంలో వైరాగ్యం ఉంది.
(09:49) పాటలు పాడుతుంటాం మనం అంతా మట్టేనని తెలుసు అంటుంటాం. కానీ దాన్ని రియలిస్టిక్ గా ఫీల్ అవ్వం. అందుకని వాడిని వీడిని వేరు వేరుగా చూస్తూ ఏదో గొడవలు పెట్టుకుంటూంటా అందులో ఇదంతా మట్టి అయిపోతుంది అంటే మనకి సాహిత్యంలో ఏం చెప్పారంటే వేదాంతంలో యదృశ్యం తన్న నశ్యం ఇప్పుడు కొత్తగా కనబడే చొక్క రోజు కొత్తగా ఉండదు కొన్నాళ్ళకి బాద అయిపోతుందిగా దాన్నే స్వామి చెప్పాడుగా భవద్గీతలో ఆ ఆ విధంగా ఈ ప్రపంచం అంతా కొంతకాలమే ఉంటుంది ఈ శరీరంలో ఉన్న నువ్వు కూడా కొంతకాలమే ఉంటావు మళ్ళీ కొత్త దాంట్లోకి వెళ్ళిపోతావు తాత్కాలికమైన ప్రపంచంలో
(10:34) ఉన్నావు అనేది నీకు గుర్తు చేస్తూంటుంది వైరాగ్యాన్ని ఇస్తుంది భాగవతోత్తములఅంతా నడిచిన ధూలి కాబట్టి భక్తిని ప్రసాదిస్తుంది ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి వ్రజధూలిని మనం నోట్లో వేసుకుంటాం ధరిస్తాం అలాగే గంగా తీర్థము పూరి ప్రసాదం ఈ రెండు ఎందుకు అంత విశేషమైనవి గంగ ఎంత గొప్పదో మన అందరికీ తెలుసు మీరు ఎప్పుడైనా ఈ కుమ్మ మేలకి వెళ్తే వాళ్ళు కొన్ని బోట్లు పెడతారు హే గంగే తవ దర్శనే మిలే ముక్తిహి అంటారు ఓ గంగ నిన్ను చూస్తేనే ముక్తి
(11:20) నిజంగా గంగకి అంత ప్రభావం ఉంది ఈరోజుకి వేరే నీళ్లుు తెచ్చి మనం ఒ బాటిల్లో పెడితే కొన్ని రోజుల తర్వాత అందులో ఏవో పుడతాయి కానీ గంగ ఎన్నాలైనా అందులో రకరకాల పురుగులు పుట్టవు అంత గొప్పది గంగ ఆ జల ప్రభావం అటువంటిది సైంటిఫిక్లీ కూడా అది ప్రూవ్ అయినటువంటిది మన విశ్వాసంలో గంగ మనం రోజు స్మరణ చేస్తాం. నీళ్లు తీసుకున్నాం అంటే పొద్దున స్నానంలో మొట్టమొదట చెప్పేది గంగేచ యమునేచవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరికి జలేస్మిన్ సంధ్యం గురువు కదా గంగకి
(12:06) ఆ విశేషం ఏమిటంటే అన్నమయ చెప్తారు కదా ఎక్కడ ఉంది బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము చెలగి వసుదలిచిన నీ పాదము బలితలమోపిన పాదము తలకగ గగనము తన్నిన పాదము తలకగక గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము బలరిపు పుగాచిన
(12:52) పాదము బ్రహ్మ కడిగిన పాదము గంగ ఆ విష్ణు పాదోద్భవి గంగ అన్నారు బ్రహ్మదేవుడు ఇప్పుడు మనం చెప్పుకున్నాం బ్రహ్మ కడిగిన పాదం బ్రహ్మదేవుడు విష్ణు వామనావతారం ఎత్తిన త్రివిక్రముడై ఆ పాదాన్ని పైకి పంపిస్తే ఇంతంతై వటుడింతైబోవేది పైనంతై తోయ మండలాగ్రమకంతైన్ చందునికంతై సూర్యునికంత అలా అలా అలా అలా పెరిగిపోతాది బ్రహ్మలోకానికి దగ్గర వెళ్తే అయ్యో నాన్నగారి పాదం వచ్చిందని కడుగుదాం అనుకున్నారట అయితే ఆయన యొక్క కమండలంలో నీళ్లు సరిపోలేదంట అప్పుడు అండకటాహం అనేటువంటి ఆకాశపు పొర అక్కడ నుంచి స్వామి పాదం బొటనవేలు తగిలితే
(13:43) గంగ ఉద్భవించింది. ఆ అప్పుడు స్వామి యొక్క పాదం ఆయనకు అడిగారని చెప్పి మనకి భాగవతాది గ్రంథాల్లో చెప్తారు. ఈ గంగ అవతారణం మనంఅంతా విన్నాం మన పూజశ్రీ చాగింటి గారు కావచ్చు ఇంకా ఎందరెందరో మనకు చెప్పే రామాయణంలో ఉంది భగీరథ ప్రయత్నం గంగని అలా అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు మనం ఎవరనా బదరి అది వెళ్తే ఆ గంగ ఉరుకులు పరుగులు చూడొచ్చు గట్టిగా గంగోత్రి గంగోత్రి నెల క్రితం మేము హరిద్వార్ వెళ్ళాం.
(14:18) ఆ పరుగులంతా మనకు తెలుసు ఇంకొక్క విశేషం మీరు ప్రశ్న అడిగారు కాబట్టి చెప్తున్నా నేను నా వీడియోలో మీరు చూసి ఉంటారు ఈ దేశం హిందువులదే గట్టిగా నొక్కి వక్కానిస్తుంటా దానికి నీకు రుజువు ఏమిటి అంటే గంగ యమున గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర ఇప్పుడు ఈ గంగ మహాభారతంలో ఉంది ప్రస్తావన రామాయణంలో ఉంది ప్రస్తావన అదే గంగ ఇప్పుడు ఇదే అదే పేరుతో పిలవబడుతుంది.
(14:50) ఈ దేశాన్ని మొన్న మొన్న పుట్టిన ముష్కర కీచక కంటక పిశాచ ఎడారి ధోత మూఢ మూర్ఖ మతాలు ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం దోచుకోవడం కోసం వచ్చినప్పుడు ఊళ్ళ పేర్లు అవి మార్చారు. శంభాజీనగర్ని ఔరంగాబాద్ కింద ఆ హస్తినాపురాన్ని ఇంకోలాగా ఆ ఇంకా చాలా ప్రయాగనీయ ప్రయాగన అలహాబాదుగా ఇలా వాళ్ళ వాళ్ళ పైత్యం చూపించారు వాళ్ళ మత్తత్వంతో చేత వాళ్ళు ఊళ్ళ పేర్లు మార్చారు నది పేరు ఎందుకు మార్చలే కుదరదు అదిఒక ఒక ఏరియాలో ఉండదు కదా అవునా కాబట్టి
(15:38) ఇది దేశానికి ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు అవి వచ్చినయి దొంగోడు వచ్చి వెళ్ళిపోతారు దొంగ ఇస్ నాట్ గెస్ట్ దొంగ ఇస్ నాట్ బెస్ట్ దొంగ షుడ్ బి కిక్డ్ అవుట్ దట్ ఇస్ మస్ట్ అండ్ వ్రజా డస్ట్ ఇస్ బెస్ట్ సో కాబట్టి ఇందాక మీకు బయట చెప్పాను నాలుగు కచ్చితంగా గొంతు దాటాలి ఏమిటివి గీతా శ్లోకం గంగాజలం వ్రజధూలి పూరీ జగన్నాథ ప్రసాదం పూరి జగన్నాథ ప్రసాదం కూడా మీరు అడిగారు ఇందాక ఇచ్చాను ఆ ప్రసాదం యొక్క విశేషం ఏమిటంటే లక్ష్మీదేవి ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఆవిడ ముట్టిచ్చిన పొయ్యే ఇప్పటికీ కట్టెల పొయ్యే
(16:23) విదేశాల నుంచి వచ్చిన పదార్థాలుగా చెప్పబడేటువంటి కొన్ని పదార్థాలు వంటల్లో వాడరు ఉదాహరణకి క్యారెట్ పచ్చిమిర్చి కాకరకాయ ఆ కొన్ని కొన్ని గుమ్మడికాయల్లో ఒక రకం ఇలాంటివి వాడరు నాన్ ట్రెడిషనల్ అని చెప్పి ఇప్పటికీ అలాగే వంట చేస్తారు కుండలో వంట చేస్తారు. ఏడు కుండలు పెడతారు కొండ మీద కుండ కొండ మీద కుండా అలా ఏడు కుండలు పెడితే అందులో ఓ పైకుండ ముందు ఉడుకుద్ది.
(16:56) ఏడు కొండలు పెడితే పైకొండ ముందు ఉడుకుద్ది. అన్ని కట్టెలు ఈరోజు కూడా రోజుకి ఎనిమిది సార్లు నైవేద్యం పెడతారు చప్పన్న భోగని ఒక్కొక్క సమయంలో 56 రకాలు సో పూరీ ప్రసాదం కచ్చితంగా స్వీకరించాలి. నువ్వు ఇంకా బాగా చెప్పాలంటే మీకు 10 నిమిషాలు టైం ఉందండి దర్శనమా ప్రసాదమా అంటే మామూలుగా మనం ఏది ఫస్ట్ ఛాయిస్ ఏంటి జనరల్ గా మనవాళ్ళఅయితే దర్శనమే కదా ఎవరైనా అంతే 100కి 90 మంది కానీ పూరి వెళ్ళిన వాళ్ళు మాత్రం కచ్చితంగా ప్రసాదానికే ఓట వేస్తారు వెయ్యాలి నువ్వు జగన్నాధుని చూడకపోయినా ఆయన ఫీల్ అవ్వడంట ప్రసాదం తినపోతే ఫీల్ అవుతాడు.
(17:42) చరిత్రలో చైతన్య మహాప్రభువు అక్కడ ఉన్నప్పుడు ఆయన పడుకుని ఉన్నారు సార్వభౌం భట్టాచార్యులు అనేటివి గొప్ప భాగవతోత్తములు ఆయన దర్శనానికి వెళ్లి వచ్చారు చైతన్ మహాప్రభువు స్వయంగా జగన్నాధుడే కానీ ఆ లీలలు అలా చేయాలి అని పడుకుంటే ఇప్పుడే నేను దర్శనానికి వెళ్లివచ్చాను అంటే ప్రసాదం అన్నారు మంచం మీదే పక్క మీదే ప్రసాదం తినేసారు ఆయన స్నానం పానం లేదు ప్రసాదం తినేసామ అన్నారు ఆయన ఎవరో ఈయనకి తెలియగా స్నానం చేసచ్చేవరకు మనం ఉంటామా ఈ ప్రసాదాన్ని మాత్రం వెయిట్ చేయకూడదు అన్నారు అంటే ఇక్కడ మీరు చేయకుండా తినమని ఎంకరేజ్ చేయడం అని కాదు. అంటే ప్రసాదం ఎంత
(18:22) ఇంపార్టెంట్ అనేది ఎంఫసైజ్ చేయడానికి అందులో ముఖ్యంగా పూరీ ప్రసాదం యొక్క విశేషం అది స్వామి మనక ఎంతో మహానుభావులు ఉన్నారు వివేకానందుడు ఆదిశంకరాచార్యుల దగ్గర నుంచి ఎందరో మహానుభావులు ఉన్నారు వారందరూ ధర్మం గురించి చాలా నొక్కి ఒక్కానించారు. చాలామంది ధర్మాన్ని పట్టుకున్నారు. ఈ కాలంలో ఇంత సాఫ్ట్వేర్ యుగం వచ్చి ఇంత మనీ వైపు పరిగెత్తుతూ ఉంటే ధర్మాన్ని పట్టుకోవాల్సిన ఆవశ్యకత అవసరము ఏముంది అంటే ఇది నా దగ్గరికి చాలా మంది జ్యోతిష్యానికి వస్తూ ఉంటారు.
(19:01) అడిగింది ఏంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పబ్ కల్చర్ కావచ్చు ఫాస్ట్ కల్చర్ కావచ్చు ఏ కల్చర్ అయినా ఇట్లా జరిగిపోతూ ఉంటే ధర్మం ని పట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఈ ధర్మం యొక్క విశేషం ఏంటి వైశిష్ట్యం ఏంటి ఈ కాలం యూత్ కి ధర్మాన్ని పట్టుకోవాల్సిన ముఖ్యత ఆవశ్యకత ఏంటి చాలా చాలా మంచి విలువైన కావలసిన ప్రశ్న అవసరమైన ప్రశ్న వేశరు నాన్న జీవితం ఇలాగే ఎప్పుడూ ఉండదు తాత్కాలికమైనటువంటిది క్షణబంగురం అంటుంటాం.
(19:41) నీటి మీద బుడగ అంటాం. ఈ తాత్కాలికమైన జీవితంలో ఈ కనబడేదంతా ఉంటుంది అనేది ఒక పిచ్చ భ్రాంతి మాత్రం మనం చూసాం ఎంతమంది ఎలా ఎలా ప్రపంచం నుంచి నిష్క్రమించాడో కొంచెం ఫేమస్ ఉదాహరణ ఇస్తే పట్టుకుంటుందని చెప్తున్నా కోడ శ్రీనివాసరావు గారికి ఒక్కడే కొడుకు ఎలా మరణించాడో మనకు తెలుసు నారాయణ కాలేజ్ నారాయణ గారికి ఒక్కడే కొడుకు ఎలా మరణించాడో తెలుసు అజారుద్దీన్ కొడుకు అలాగే నల్గొండ ఎంపి కోమటరెడ్డి కొడుక అతను అందరూ సింగిల్ సన్స్ ఏ ఎక్కడికి వెళ్లేదు
(20:27) కాలం వాళ్ళని చాలా ఎంగేజ్లో పట్టుకుపోయింది. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఉదాహరణకి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానండి ఇప్పుడు ఈ యొక్క సత్సంగం సత్సంగం నాలుగు మంచి విషయాలు మనం మాట్లాడుకోవడం ఇతరులకి మేలు కలిగేవి ఇక్కడ నేను సెల్ చూసుకోవడానికి రాలే సినిమా చూడడానికి రాలే నిద్రపోవడానికి రాలే మై పర్పస్ ఇస్ గివింగ్ ఇంటర్వ్యూ ఆర్ గివింగ్ సత్సంగం కదా అలా మానవ జీవితం యొక్క పర్పస్ ఏంటి ఓ 50 పక్షులను ఓ 50 జంతువుల్ని వేటినో కూర్చోబెట్టి మనం
(21:14) ఉపన్యాసం ఇవ్వగలమా ఉపన్యాసం ఎవరికి ఇస్తాం మనుషులకు మాత్రమే సత్సంగాల్లో హరికథలో మధ్య మధ్యలో శ్రీమద్రమారమన గోవిందా హారి అనిపిస్తూ ఉంటారు. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర ఇలా అనిపిస్తుంటారు కారణం ఏంటి అనగలం కాబట్టి అనాలి కాబట్టి అలా అనడం ద్వారానే నువ్వు ఇక్కడి నుంచి ఉద్ధరింపబడతావు కాబట్టి రుజువు ఏమిటంటే ఉద్దరింపబడ్డారు కాబట్టి ఈ హైదరాబాదు లోనే ఉన్న గోల్కొండకి రామచంద్రమూర్తి వచ్చాడా లేదా
(21:59) వచ్చాడు రామదాసు గారిని విడిపించాడా లేదా విడిపించాడు తానీషాకి డబ్బులు కట్టాడా లేదా కట్టాడే చరిత్రలో ఉందే కదా మ్ అది ఎప్పుడో కాదు కదా 400 సంవత్సరాలు ఆ ఇది రామాయణం రుజువు కాదు హైదరాబాద్ రుజువు తీసుకుంటే చాలు ఆ నేను అదే అంటున్నా రాముడు ఉన్నాడు రాముడు వచ్చాడు దానికి గోల్కొండే గొప్ప ఉదాహరణ రామనామాన్ని అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమా సమాధానం రామదాసు గారు ఇచ్చారు నేను కాదు అది అది చెప్పడాని చెప్తున్నాను రామదాసు గారు ఒక కీర్తనలో ఏం చెప్పారు తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని
(22:45) ఓరన్నా మీరిన కాలుని దూతల పాలిట మృతువుయని మదినమ్మన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ధన్యుడనైతిని ధన్యుడనైతిని ఓరన్నా అందులో అంటే చాలా చరణాల్లో చరణాల్లో ఏమంటారంటే సత్యంబిక పుట్టుట సున్నా సత్యం నేను ఇంక పుట్టను ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలండి నేను మళ్ళీ పుట్టను అని మనం చెప్పలేం మ్ అందుకే మోక్షం గ్యారెంటీ లేదు మనకి ఆయనకి ఎంత నమ్మకం
(23:30) తారకం అంటే అర్థం ఏంటండి ఇప్పుడు మనం పేరు చూస్తుంటాం తారక రామారావు ఆ పాతాయన కావచ్చు కొత్తన తారకం అంటే ఏంటి అసలు తారకం అంటే భవతారకం తారకం అంటే నిన్ను తరింపజేయునది భవము అంటే జన్మ మృత్యు జర వ్యాధి ఈ నాలుగు మనని దుఖ దుఃఖాన్ని కలుగజేస్తాయి హాయ్ బ్రో ఎప్పటిదాకా 35 ఏళ్ళ వచ్చేదాకా 40 ఏళ్ళ వచ్చేదాకా 60 వచ్చాక కూడా ఐబ్రో అంటావా నీకు ఐబ్రో చెప్పేవాళ్ళు వేరేవాళ్ళు ఉన్నారు ఎవరు యమదూతలు వాళ్ళు ఐబ్రో రెడీగా ఉండండి అంటారు ఇంక నువ్వు ఇక్కడ ఎవడికి ఐబ్రోలు చెప్ప నీ ఐబ్రోస్ కూడా లేవు అప్పుడు కాబట్టి
(24:16) మనము బుద్ధిమంతులైన వాళ్ళు మానవ జీవితం యొక్క ప్రధాన లక్ష్యం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడికి వెళ్తామో ఇక్కడ ఉన్నప్పుడు తెలుసుకోవడం ఇప్పుడు నాకు నాకు క్లారిటీ ఉంది కదండీ ఇక్కడి నుంచి ఇంటర్వ్యూ అవ్వగానే ఎక్కడికి వెళ్ళాలి రేపు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలి కాశీ నుంచి వచ్చాక ఎక్కడికి వెళ్ళాలి ఆ మర్నాడు ఏ రైలు ఎక్కాలి ఎక్కడి నాకు క్లారిటీ ఉందిగా మరి ఇది వదిలేస్తావుగా ఇక్కడ ఉండం అయితే కుదరదు కదండీ ప్రధానమంత్రులు వెళ్ళిపోయారా ముఖ్యమంత్రులు వెళ్ళిపోయారా కారే రాజులు వారేరి గర్వోన్నతిని బొందరే అని ఒక పద్యం ఉంది. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా పోనీ
(25:03) మీకు అర్థమయ్యేలా చెప్తా మీరు మంచి ప్రశ్న అడిగారు అందుకని చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను. యోగివ వేమన సినిమా చూడండి. ఏ బాధ అయితే ఆ యోగి వేమన పొందాడో ఆ బాధ ఆ వేదన మనం పొందాలి. అసలు ఆ గొప్ప రచన నాగయ్యగారి గొప్ప నటన జీవించారు వారు అసలు అది వినా వింటూ ఉంటే వైరాగ్యం పుట్టకపోతే వాడు పుట్టిన శవం అనాలి ఎవ్వనిచే అసలు అది ఎంత బాగుంటుందో ఎవరు ఈ ఆకాశమునంటు ఈ తరువులను సృజించిన వాడెవ్వడు ఈ మహాజలౌషదములను ఈ భవ జలధులను సృజించినవాడెవ్వడు
(25:52) అని ఆయన ఎవరు అసలు ఇంత గొప్ప ఆకాశాన్ని అంటే వృక్షాలను ఎవడు పుట్టించాడు ఇంత మహా జలది కలిగిన ఈ సముద్రాలని ఎవడు సృజించాడు అసలు ఈ జీవుడు ఎక్కడికి వెళ్తాడు అని ఆయన చాలా ఆవేదనంతో ఒక మహా యోగిని అడిగితే ఆయన పరమశివుడే ఆయనకి దీక్షణ ఇస్తారు తర్వాత కాలంలో ఆయన భగవత్ సాన్నిధ్యాన్ని పొందుతారు కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియకుండా వెళ్ళిపోకూడదు.
(26:21) ఏదో శరీరంలో వేడు ఉన్నప్పుడు హాయ్ హాయ్ అంటున్నాం ఒక్కసారి ఏంటండి బీటెక్ చదివే అమ్మాయి కృష్ణా జిల్లాలో హార్ట్ ఎటాక్ చచ్చిపోయింది. ఎన్ని కళ్ళగని ఉంటుంది ఎన్ని ప్లాన్లు వేసి ఉంటది అందుకే చెప్తారు కన్నడంలో పురందరాసి చెప్తారు బరువాగ బిత్తలే ఒగువాగ బిత్తలే మధ్యన కత్తల కత్తలే అంటే ఏంటి యు కమ నెకేడ్ యు ఆర్ గోయింగ్ నకేడ్ ద మీన్వైల్ యు ఆర్ మేకింగ్ డ్రామా అర్థం చేసుకో మామ అందుకు నాయన అందుకని ఇక్కడ ఉండం మనం టెంపరరీ ప్లేస్ కదా ఇప్పుడు పోనీ ఇంకా బాగా వివరం చెప్పాలంటే కుర్చి చాలా బాగుంది.
(27:01) కలర్ కూడా నాకు నచ్చిందిఅని చెప్పానా అంటే వెళ్ళేటప్పుడు దీన్ని ఇలా పట్టుకొని వెళ్తానా వెళ్ళను కదా నాకు ఏ మాత్రం దీంతో అటాచ్మెంట్ లేదు. ఎందుకో నాకు తెలుసు ఇది రవి వాళ్ళ ఆఫీస నాకు ఇక్కడ కేవలం ఇందుకే వచ్చాను సేమ్ క్లారిటీ యు షుడ్ అప్లై టు యువర్ లైఫ్ కదా ఏదో ఇక్కడ పెద్ద ఉండిపోయేవాడిలాగా ఆ పోజు పుడితే ఎలాగా ఆ మూర్ఖత్వం ఆ మూఢత్వం నుంచి నువ్వు బయటికి రావాలి ఈ కనబడే దానితో మమేకం అవ్వకూడదు రెండు ఉదాహరణలు చెప్పకపోతే బాగుండదు అందుకని చెప్తా 20 ఏళ్ల క్రితం ఎవరో ఒకఆయన పాతికేళ్ల క్రితం ఓ గురువుగారిని మా ఇస్కాన్ స్వామిని అడిగారు ఏంటండీ ఇంత కంప్యూటర్ అవన్లో మీరు ఇంకా అదే ఇప్పుడు
(27:48) మీ ప్రశ్న అటువంటిది కదా సిమిలర్ క్వశ్చన్ ఇలా ఇంచుమించుగా అడిగాడు అతను ఓ యంగ్ బాయ్ ఇంకా ఏమిటండి ఈ జాపాలు ఆ పూజలు వ్రతాలు అన్నాడు అంటే ఆయన చెప్పారు కంప్యూటర్ కాలం అని మనం కంప్యూటర్ చిప్స్ తినంగా పొటాటో చిప్స్ే తిన్నాం కదా ఆకలిస్తే అన్నమే తింటాం కదా మిషనరీ ఏం తినం కదా కాబట్టి ఈ శరీరంలో ఉన్న జీవుడు నువ్వు ఇది నువ్వు కాదు రైలు కదులుతుంది నువ్వు కదలవు పడవు కదులుతుంది నువ్వు కదలవు నువ్వు ఎవరు అది కనిపెట్టడానికిఅండి ఈ శరీరం కుక్కతో ఈ డిస్కషన్ చేయలేం పిల్లితో ఈ
(28:34) సత్సంగం చేయలేం ఎలకలతో పక్షులతో శాస్త్రం గురించి మనం చర్చ చేయలేం అందుకని ఈ మీరు అడిగిన ప్రశ్న సమాధానం బ్రహ్మ సూత్రాల్లో చెప్పారు అధాతో బ్రహ్మ జిజ్ఞాస వేదాంత సూత్రాల్లో మొట్టమొదటి లైన్ నేను చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను అసలు దేవుడు ఎవరో తర్వాత తెలుసుకోవాలంట ముందు ఏం తెలుసుకోవాలి నువ్వు ఎవరో తెలుసుకోవాలి అది ఫస్ట్ ప్రయారిటీ మీరు గమనించండి ండి మనకి ఎడారి మతస్తులకి తేడా ఏమిటంటే వాళ్ళు ప్రయారిటీ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దే ఆర్ డూయింగ్ ఫ్రాడ్ బ్యాడ్ జనాలకి రాడ్ ఆ దేశాల ముక్కలు
(29:20) చేసేస్తుంటారు కోట్ల మందిని చంపేస్తుంటారు పీస్ పీస్ చేసి మళ్ళీ పీస్ రిలీజియన్ అంటుంటారు. సరే అనుకోండి అది భ్రాంతి ఇన్ ద నేమ్ ఆఫ్ శాంతి వితౌట్ కాంతి క్రాంతి కానీ మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే అసలు భోజనం చేసేప్పుడు మనం మంత్రం చెప్తాం ఏంటండి అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే తర్వాత జ్ఞాన వైరాగ్య శత్యర్థం భిక్షాందేహిచ పార్వతి ఏంటి బిల్డింగ ఫ్లాటు సిద్ధం అనలే మనం జ్ఞానము వైరాగ్యము అమ్మవారిని ఏమ అడిగాం జ్ఞానము వైరాగ్యము ఇది కదా ఇలాంటి ఎవరైనా అడుగుతారా ఓ లార్డ్ గివ్ మై డైలీ బ్రెడ్ ఒరే మూర్ఖుడా నువ్వు
(30:05) అడగకపోయినా ఇస్తాడురా దేవుడు నమ్మపోయినా వస్తాయి దేవుడు నమ్మలేండి బ్రెడ్ కోసం కాబట్టి బుద్ధిమంతులైన వాడు ఇవి అడుగుతారు వాళ్ళని ఏమంటారు ధీమతాం అంటారు కాలో గచ్ఛత్ ధీమతాం బుద్ధిమంతులైన వాళ్ళు కాలాన్ని ఎలా గడుపుతారు అంటే ప్రాతక్కాలే స్త్రీ ప్రసంగః మధ్యాహ్నేతు జోదక్రీడౌ రాత్రౌ చోర ప్రసంగేన కాలోగచ్చత దిహిమతాం ఇది ఎవరనా వింటే అసలు సింక్ అవ్వట్లేదని ఫీల్ అవుతారు దీంట్లో ఎంత తత్వం వేదాంతం ఉందంటే ఉదయకాలంలో స్త్రీ ప్రసంగం అన్నారంటే రామాయణం రామాయణం అంత ఎలాబరేటెడ్ గా జరగడానికి
(30:51) కారణం ఎవరు సీతాదేవి సీతాదేవి రామాయణం అన్నప్పుడు ఏం చెప్పారు వాల్మీకి సీతాయాస్ చరితం ఇతి రామాయణం అన్నారు సీత చరితం అన్నారు బట్ ఇట్స్ కాల్డ్ రామాయణం అన్నారు అవునా స్త్రీ ప్రసంగా అంటే సీతాదేవి ప్రసంగం అంటే రామాయణం చదవాలి ఎప్పుడు ఉదయం పూట ఆ ఇక ఉదయం అంటే రెండు ఉదయాలు ఉన్నాయి నీకు పాతికేళ్ళ లోపు అని మామూలు ఉదయం ఓకే నీకు 25 ఏళ్ళ వచ్చే లోపులో 24వేల శ్లోకాలు రామాయణం గుర్తు చేయాలి నీకు 64 వస్తే కూడా దాని మొఖం చూడవు నువ్వు ఇంకా చొక్కా లోపల తోసి ఆయ బ్రో అంటుంటే పైన రంగులు వేసి అంగులు చేస్తే బొంగులు రెడీగా ఉన్నప్పుడు
(31:36) ఆ తిట్టు కాదు నాన్న బొంగులు అయితే బాంబూ స్టిక్ అని అర్థం సో కాబట్టి ఉదయం పూట రామాయణం మధ్యాహ్నే జోతక్రీడ అంటే జోదం గురించి ఎందులో వచ్చింది మహాభారతం మహాభారతం మహాభారతం చదవాలి లేదు వినాలి ఎలా ఉండాలో రామాయణం చెప్తు చెప్తుంది ఎలా ఉండకూడదో మహాభారతం చెబుతుంది. రాత్రో చోర ప్రసంగేన దొంగతనాల గురించి ఎక్కడఉంది భాగవతం మకంచోర్ హృదయానికి నవనీతం ఆ లీలలు వింటూ అన్నమ చెప్తారే దొంగ నీవని సతులు పొంగుచున్నారా ముంగిటనాడరా
(32:24) మోహనాకారా జో జో జో జో కాబట్టి అలా మనం కాలో గచ్ఛత దీవతాం అన్నారు అలా మనం గడిపితే ఈ ప్రపంచంలో మనం ఉన్నా పర్వాలేదు మనలో ప్రపంచం ఉండకూడదు దేని పట్ల అటాచ్మెంట్ ఉండకూడదు ఒక జరిగిన జోక్ చెప్పబోతే బాగుండదు కాచి కూడా బ్యాగులు తీసుకున్న మార్నింగ్ 11 12 మధ్యలో అందులో ఎండ ఉంది లగేజ్ ఎక్కువ ఉంది మోసుకుని అది ఎక్కడో ఆగింది నా భోగీలోకి వెళ్ళాను.
(33:04) వెళ్ళాక మరి గస వస్తుంది కదండీ అడ పెట్టి ఏదో సీట్ ఖాళీగా ఉంది. కూలబడ్డాను అంటే రిలాక్స్ అవుతున్నా ఇప్పుడు మనం జనరల్ భోగి కాదు కదా అది మన టికెట్ కొనుక్కొని ముందు రిజర్వ్ చేసుకున్నది కదా ఆ ఎదురు సీటు వాడు సార్ నా సీటు మాదండి అన్నాడు. అంటే ఇంగిత జ్ఞానం లేదు వాడికి నేను పోన అక్కడికి వచ్చి ఆ బట్ట పరిచేసి తలగడ వేసి పడుకోబోతే పోని చెబితే ఒక అందం వాడు చూసాడు లగేజ్ తెచ్చాను కూల పడ్డాను చెమటలు పడ్డాయి సార్ మా సీటు అన్నాడు నేను అన్నాను అవునా వెళ్లేటప్పుడు పీక్కని వెళ్ళిపోయా నీ సీటే కావచ్చే నా సీట్లోకి వెళ్ళడానికి ఇట కాసేపు కూర్చున్నాను ఆ ఇంగితం ఈ
(33:49) ప్రపంచం మనది కాదు ఆ సీటు కూడా మందు కాదు నేను టెంపరరీగా అక్కడ కూర్చున్నా పో నా సీటు అని ఇవ్వబడింది కూడా నాకు టెంపరరీ సుమా నా డెస్టినేషన్ ఎక్కడఉందో అక్కడ దిగిపోవాలి కాబట్టి చంచలంబగు జగత్తి లోపల శాశ్వతం ఒకటేదిరా కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా మాయ సంసారంబురా ఇది మనసు మనసు నెలలకడలేదురా అన్నదమ్ములు ఆస్తిపాస్తులు అంతటను ఇలమాయరా ఇలా మీకు వైరాగ్యం వచ్చింది అనుకో అన్నయని చంపవు
(34:34) మాకు పాకిస్తాన్ కావాలి అని పందుల్లా డిమాండ్ చేయవు లక్షల కోట్ల మందిని చంపవు ఓ పుస్తకం మస్తకంలోకి ఎక్కితే రెండు బిల్డింగలు కూల్చేసి డస్ట్ బిన్ లాడన్ అని నిరూపించుకోవు అందుకని వైరాగ్యం కావాలి అది ఎవరికి కావాలి బాల్యం నుంచి రావాలి మీరు చూడండి పిల్లలు ఇద్దరు ఉన్నారు ఈ బొమ్మ ఎవరికి ఇమ్మంటావు అన్నామ అనుకోండి ఏమంటాడు వాడు తమ్ముడికి అంటాడా అన్నయకి అక్కయ అంటాడా నాకు ఎంత డిసీజ్ అండి ఇది నేను చెప్పలేదు నమ్మాల వారు అన్నారు శ్రీభాష అప్పలాచార్యుల వారు అన్నారు చెడ్డ పదాలు రెండే ఉన్నాయంట ప్రపంచంలో ఏంటవి నాకు నాది
(35:17) నేను నాది నాది నేను నాది హ్ ఈ రెండు పెద్ద చెడ్డ పదాలు మ్ ఈ రెండిటికీ 1000ఏళ్ళు పోరాటం చేసింది ఎవరు గజేంద్రుడు 1000 ఏళ్ళు ఫైట్ చేశాడు 500 ఏళ్ళు అది పట్టుకున్నప్పుడు హ ఆఫ్టర్ ఆల్ నీటి పురుగు అనుకుంది నేను అక్కడ నీటి పురుగు నేను 500 ఏళ్ళు గాను తర్వాత ఇరిగింది బోను అప్పుడు బయటికి వచ్చింది టోను అవునా ఉమ్ గజేంద్ర మోక్షం కదా మళ్ళీ తలెత్తి చూసింది ఆ దశ లక్ష కోటి కరణీనాదుండనైన నాకా ఈ పరాభవం అని మళ్ళీ 500 ఏళ్ళు నేను కదా
(36:02) ముందు తర్వాత నావాళ్ళు అనుకుంది నేనులో 500 ఏళ్లు పోయినాయా నావాళ్ళు ఇంకో 500 ఏళ్లు పోయినాయి అప్పుడు లావక్ంతయు లేదు ధైర్యం విలోలంబయ్య ప్రాణముల్ డావులు దప్పెన్ ఇంకా ఓపిక లేదు రక్షించు హరి వద్దాత్మ కాబట్టి అంతెందుకు పాతసీమ పాటల్లో గొప్ప సాహిత్యం ఉంది మా చిన్నమ స్కూల్లో కూడా పాడించేవారు ఏరా ఒక పాట పాడరాండి ఇది పాడేవాడిని నేను నాది నాది అనుకున్నది నీది కాదురా నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమవునురా అనగనగా ఒక రాజు అనే పాటలో ఇదొక చరణం అది సంగతి నాన్న అయితే స్వామి మీరు రాధా
(36:49) మనోహర్ దాస్ గారు ఇంత ప్రచారం చేస్తున్నారు. వీరు అసలుకి ఏ ప్రాంతం వారు ఎట్లా ఈ మార్గంలోకి వచ్చారు. మీకు హిందీ నడుస్తుందా అనే తెలుగులో చెప్తాను. మీకు ఇప్పటిదాకా చెప్పిన వైరాగ్యపు ఉద్దేశం అదే ఇది ఎక్కడైనా పుట్టొచ్చు ఎక్కడైనా గిట్టొచ్చు ఏ ఊరిలో పుట్టాడో ఆ ఊళలో చావడం ఏ ఇంట్లో పుట్టాడో ఆ ఇంట్లో చావడం ఏమి గ్యారెంటీ లేదు.
(37:18) రాలిపోయే పువ్వ నీకు రాగాలు ఎందుకే కచ్చితంగా ఇప్పుడే రాలిపోద్ది నిప్పుల్లో పెడితే కాలిపోద్ది నీళ్లలో పెడితే తేలిపోద్ది ఓ బాంబు పెడితే పేలిపోద్ది అది దీని లక్షణం కాబట్టి ఇది ఎక్కడైనా పుడుతుంది. దీని ఉద్దేశం ఏమిటి దాని గురించే మనం మాట్లాడుకుంటాం. నాకు బాల్యం నుంచి మా నాన్నగారు మా తల్లిదండ్రులు పుణ్యమా నాన్నగారితో పాటు శబరిమల యాత్రకు వెళ్ళడం తర్వాత ఈ తిరుమల తిరుపతి మిగిలిన పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడం సద్గురువుల సాంగత్యం ముఖ్యంగా పుస్తకాల పిచ్చ బాగా చదవడం ఈరోజు కూడా ఈరోజు కూడా రోజు ఒక 10 15 పుస్తకాలు తిరగేస్తూ ఉంటాం ఈ చదవడం వలన ముఖ్యంగా ఒక పుస్తకం నా మస్తకాన్ని బాగా
(38:04) మార్చింది ఇప్పుడు మీడియాలో ఉండేటువంటి నా మిత్రుడు ఒకరు నాకు ఆ పుస్తకాన్ని ఇస్తే చాలా పుస్తకాలు అదో ఒక పుస్తకం అని వాళ్ళు పాడేసాం పక్కన కానీ ఓరోజు ఆ పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఇస్కాన్ ఫౌండర్ ఆచార్యులైనటువంటి శ్రీల అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఆ పుస్తకాన్ని అద్భుతమైనటువంటి వారి కాన్వర్సేషన్స్ ఇంటర్వ్యూస్ లెటర్స్ చాలా అద్భుతంగా అది చదివేసరికి నాకు అర్థమయింది.
(38:40) నాకు ఆ ఆ ఏజ్లో 20 21 ఆ ఏజ్లో మా నాన్నగారిని తినేసి నాన్న కారుగొను కారుగొను కారుగొనుని ఆ అంబిషన్ ఉండేది ఆ పుస్తకం చదివినప్పుడు ఓ ఇవి కాదు లైఫ్ అచీవ్మెంట్స్ కార్లు బైక్లు కాదు లైఫ్ గోల్ అసలు ఈ భూమిమీద లేదు మంచి బట్టలు వేసుకోవడంలోనో లేదే మంచి బండో కారో నడపడంలోనో కాదు మన లైఫ్ యంబిషన్ మళ్ళీ పుట్టకుండా ఉండడం పుట్టకూడదు అంటే ఏం చేయాలి మనం ఆ మార్గం ఏదో తెలుసుకోవాలి ఆ ప్రయత్నం చేయాలి ఆ
(39:24) ప్రయత్నం చేసే ప్రక్రియలో ఈ పుస్తకాలు ఇంకా ఇంకా చదవడం ఆ తిరుపతిలో ఇస్కాన్ లో నేను ప్రవేశించడం ఆ తర్వాత సాధన చేయడం ఈ ప్రచారం విస్తుతి కావాలంటే మనం కొన్ని కొన్ని కొన్ని బంధాలు ఉండకూడదు డోర్స్ ఉంటే విశాలంగా విస్తుతంగా మనం వెళ్ళలేం అందువల్ల నేను ఎదేచ్చగా భగవంతుడి యొక్క మార్గ నిర్దేశంలో లో అలా ప్రయాణం చేస్తూ ప్రచారం చేస్తూ అది అయితే స్వామి ఇప్పుడు మీరు చాలా వాటిని
(40:10) గురించి విభేదిస్తూ ఉంటారు మతాల గురించి కానీ వీటి గురించి కొంతమంది అంటారు వారు కూడా ఆత్మ స్వరూపులే కదా ఆ జీసస్ కూడా సాధన చేసిన వాడే కదా ఆ కాబట్టి ఆ స్థితికి వెళ్ళారు కదా వారు చెప్పింది కూడా చిన్న విషయాలు కాదు కదా దాన్ని దాన్ని ఎందుకు పాటిస్తే అంతా సర్వం కలివిదం బ్రహ్మ అన్నప్పుడు అవి కూడా బ్రహ్మలో భాగమే కదా వాటిని ఎందుకు మేము ఆచరించకూడదు ఆయన కూడా కొన్ని మంచి విషయాలు చెప్పిన లోపల ఏముందో బయట ఉందని అదే లలితా సహస్రంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదోలవ అని ఇట్లా కంపేర్ చేసే చెప్పేవాళ్ళు ఉంటారు ఎందుకు అటు వెళ్ళకూడదు ఎందుకు సనాతన
(40:56) ధర్మాన్ని పట్టుకోవాలి దాన్ని ఎందుకు ఎందుకు కలుపుకోకూడదు ఎందుకు విడదీయాలి ఏది ముఖ్యము ఏది ఇది ఇది ఇట్లా కన్ఫ్యూజన్ యూత్ లో ఎక్కువ కలిగిస్తున్నారు దీనికి ఒక స్పష్టమైన క్లారిటీ చాలా స్పష్టంగా కలుపుకోవడం అనే కాన్సెప్ట్ మనకు ఉంది కాబట్టే మనకు ఒక పాటలో మనం చెప్పుకుంటాం చిన్నప్పటి నుంచి పాడుకునే వాళ్ళం మేము యవ్వనుల గెలచిన చంద్రగుప్తుడు మొగలుల గెలచిన వీరశివ శివాజీ పుష్యమిత్రుడు తాంత్యా తోపే రుద్రమదేవి జాన్సీ రానులు సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారణవోయ్
(41:44) వారంతా నా వారణవోయ్ మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనోయ్ ఇది మన దేశ ధర్మాల కోసం త్యాగం చేసినటువంటి గొప్పవారి గురించి చేసిన కొంత స్మరణ ఆ తర్వాత చరణంలో చెప్తారు. అగస్త్యమౌని ధర్మ ప్రచారం ఆదిశంకరుని శంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం సమర్ధ రాముడు పరమహంసలకు సమర్ధ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది సమర్ధరాముడు పరమహంసలకు
(42:29) జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాని నాదనవోయ్ ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాని నాదనవోయ్ ఆ వివేకవాణి నాదనవోయ్ మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనోయ్ ఇందులో ఎవరెవరి పేర్లు చెప్పానో మీకు అర్థమైంది గా వీళ్ళందరూ దేనికోసం జీవించారో మీకు తెలుసుగా దేని కోసం వీళ్ళు త్యాగాలు చేసారో మీకు తెలుసు తెలుసుగా కాబట్టి ఈ త్యాగాలన్నీ వ్యర్థం చేయకూడదంటే ఈ రోగిష్టి మతాలను మనం కలుపుకోవాల్సిన అవసరం లేదు.
(43:14) నేను ఛాలెంజ్ చేసి ఓ స్టిక్కర్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు తేలేదు ఆ బ్యాగ్లో పెట్టుకోలేదు నన్ను మతం మార్చండి అని మన దగ్గర లేనిది ఏదనా అక్కడ ఉంటే ఓకే ఇంకోటి ఏంటంటే పొద్దున్న నుంచి మిమ్మల్ని నేను ఏవండీ ఏవండీ సారు సారు అంటుంటే మీరు పద్దాక ఏరా ఒరే అంటుంటే ఎక్కడ కలుపుకుంటాం సార్ ఆ నీ పేరు వెంకటేశ్వరరావు నీ పేరు రాంబాబు నువ్వు గొర్రెవ అయిపోయావ్ బుర్ర పని చేయక మీ దేవుడు సాతాను అంటావ్ వెంకటేశ్ స్వామిని రాయ అంటావ్ వెంకటేశ్వరావు పేరు లేకపోతే నీకు బతుకు లేదు వెంకటేశ్ స్వామి దగ్గర ఉద్యోగం లేకపోతే నీ మెతుకు లేదు హైకోర్టు చెప్పు తీసి కొట్టిందిగా
(43:58) శ్రీశైలంలో ఎవడైనా ఉద్యోగం చేయాలంటే హిందూ దేవాలయాలు హిందూ మతం పాటించేవాడు ఉండాలి వాడు అక్కడ ఉండే దైవాన్ని విశ్వసించడా వాడు ఎండిపోయిన సేవాన్నో నిలబెట్టిన సేవాన్నో పడుకోబెట్టిన సేవాన్నో మొక్కుతాడా మనకో చరిత్ర ఉంది వివేకానంద స్వామి వాళ్ళ అమ్మ నాన్నల పేర్లు మనం చెప్పగలం సుభాష్ చంద్ర బోస్ వాళ్ళ అమ్మ నాన్నల పేర్లు మనం చెప్పగలం చివరికి ఎక్కడో వేల లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్తే రామచంద్రమూర్తి అమ్మ నాన్నల పేరు మనం చెప్పగలం రామాయణం జరిగింది రుజువు ఏంటి రామసేతు మనం చూపించగలం మాకు ఎవిడెన్స్ ఉన్నాయి మనకి ఎథిక్స్ ఉన్నాయి మనకి
(44:41) ఎపిక్స్ ఉన్నాయి ఇవేవి లేనివి మనక ఎందుకండి dమార్ట్ కి వెళ్ళారండి లేకపోతే లేకపోతే రిలయన్స్ కి వెళ్ళారండి నీకు ఏం కావాలో నువ్వు కొంటావా ఆడు ఇచ్చింది ఎలా కొంటావ ఏంటి మనక ఏం కావాలో అంతే సార్ కాబట్టి ఎడారి మతాలు మనకు అవసరం లేదు అ మంచా చెడో మనకు అవసరం లేదు సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఓ సూటు బూటు ఇచ్చారు అనుకోండి నాకుఎందుకు సార్ చాలా కాస్ట్లు అయితే మాత్రం నాకెందుకు అలా అది కాక హింసల లేకుండా రెండు మతాలు నడుస్తాయేమో చెప్పండి మనం ఫాలో అవుదాం.
(45:16) ఓ పండగ ఉంటే చెప్పండి ఫాలో అయిపోదాం. ఓ మంచి అమ్మ ఉంటే చెప్పండి సార్ ఫాలో అయిపోదాం పౌరుషహీనంగా బతకొద్దు వన్ సైడ్ లవ్ వద్దు నువ్వు ఎవరినైతే భయ్య అంటున్నావో వాడు భయ్య నువ్వు తినే దాంట్లో ఊస్తున్నాడు నీ ఇంగితం ఇప్పుడు ఇడ హైదరాబాద్ లో ఒక జోక్ ఉంది ఆ జోక్ పేరఏంటి గంగా జమునా తహజీబ్ అంతే కదా సార్ నేను జోకే కదా దీన్ని అనాలి జమునా తాజీబ్ అంటే ఇక్కడ మా హైదరాబాదీ కల్చర్ ఏంటంటే మేమంతా గంగా యములా కలిసిపోతాము మేము ముస్లింలు హిందువుల అని తేడా లేదు అని మాడాగళ్ళంత సారీ ఎవరికి సారీ చెప్పాను
(46:02) హిజ్రాలకి సారీ చెప్పాను అండ్ వాళ్ళతో పోల్చాను కాబట్టి సెక్యులరిజమా తోటకూర కట్ట సెక్యులరిజం ఏముంది సార్ సెక్యులరిజం ఉంటే మసీద్ ని ముట్టుకోకూడదు చర్చిని ముట్టుకోకూడదు గుడిని కూడా ముట్టుకోకూడదు. ఈ సెక్యులరిజం కబుర్లు ఎవరికి చెప్తారు రవి శాస్త్రికి చెప్తారు రాధా మనోహర్కి చెప్తారు సుబ్రహ్మణ్యానికి శివకుమార్కి చెప్తారు.
(46:33) ఓవైసికి చెప్పను ఓపెన్ అసెంబ్లీలో చెప్పాడు వి ఆర్ 50 లాక్స్ పీపుల్ హియర్ వగట్ 2200 క్రోర్స్ ఇప్పుడు నేను కార్లో వస్తున్నాను కదా అక్కడ ఎక్కడో రాసి ఉంది అగ్రవన్న పేదలకు ఒక్కొక్క నియోజక వర్గానికి ఒక్కో స్కూలు సిగ్గులే ఇన్ని పుస్తకాలు చదివి నువ్వు పేదలకు స్కూల్ పెట్టు అగ్రవన్న పేదలు ఏంటరా దరిద్రుడా ఇప్పుడు నలుగురు ఉన్నామండి నలుగురు నాలుగు ప్లేసుల నుంచి వచ్చాం ఇక్కడ ఆ ఇప్పుడు నేను ప్రసాదం పెట్టినప్పుడు ఎవడనా క్యాస్ట్ అడిగానా ఏరియా అడిగానా పేరు కూడా అడగలేదు కదయ్యా పేరు కూడా అడగలేదు నేను అవునా మహాభారతంలో చెప్పారు అన్నం తినడానికి
(47:20) అన్నం తినడానికి ఎవడు అర్హుడు ఎవడు అర్హుడు ఆకలేసి అంతే మొన్న కార్లు ఇచ్చాడు పెద్దసారు ఎవరికి ఓన్లీ ముస్లిం కి అది ఏం మాయరోగం అంటున్నా మొన్న అదిలాబాదులో కళ్ళ ముందు వీడియో వీడియో చూడొచ్చు బురకాతో లోపలికి వెళ్తున్నారు లోపల గైడ్ ఉందో తెలదు స్లిప్లు ఉన్నాయో తెలదు కానీ ఆడవాళ్ళ చెవిదులు తీస్తున్నారు ఈ రాస్కెల్స్ ఎగ్జామ్స్ వ్యక్తులు తీస్తున్నారు ఈ తొక్కలో ఎగ్జామ్ రాసేవాళ్ళకి సిగ్గు లేదు ప్రభుత్వానికి సిగ్గు లేదు పబ్లిక్ గా నేను ఖండిస్తున్నాను ఖండించనోడు నపుంచకుడే స్వామి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క అసమానత ఓ పక్క ఓ పక్క ఆధ్యాత్మికత
(48:02) ఈ అసమానతని ఆధ్యాత్మికతని బ్యాలెన్స్ చేసుకొని ఒక వ్యక్తి ఎలా సమత్వంలో సత్వగుణంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్నమయ్య అంటాడు చూడక మానవు చూచేటి కన్నులు ఏడనీవైన ఇతరములు నువ్వు చూడకుండా ఏం జరగదు నువ్వు కానిది ఏది లేదు ఇప్పుడు నాకుఎవరు శత్రువులు లేరు అని నేను బహిరంగంగా ప్రకటిస్తూ ఉంటా అలా అనగానే స్వామి మీకు చాలామంది ఉన్నారు కదా అంటుంటారు.
(48:48) ఎవరు వాళ్ళక అది నాకు కాదు లో ప్రొఫైల్ గాడు నన్ను యాంటీగా భావించి శత్రువు అనుకుంటాడు వాడు లో ప్రొఫైల్ వాడి పుస్తకం వాడి మస్తకం అది నేను చదివిన పుస్తకాలు భగవద్గీత భాగవతం ఏం నేర్పించినయి అంతటా హరి ఉన్నాడు హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావము నీయగదే హరి నీవే సర్వాత్మకుడవు సర్వాత్మకుడు ఆయన కాబట్టి అంతటా ఆయన ఉన్నాడు ఇప్పుడు శత్రువు ఎవరు మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు కొందరిని నేను వ్యతిరేకిస్తానుని కొన్నిటిని నేను వ్యతిరేకిస్తాను అవును ఏటిని వ్యతిరేకిస్తాం
(49:34) ఒక అబ్బాయి సెవెంత్ చదువుతున్నాడు వాడు నెక్స్ట్ ఇయర్ ఎయిత్ లోకి వెళ్తానని ఫెయిత్ తో ఉంటాడు వాడు వాడిని తీసుకెళ్లి ఐదులో పడేస్తే దుర్మార్గం కదా వాడిని తీసుకెళ్లి మూడులో పడేస్తే అన్యాయం కదా దాన్ని వ్యతిరేకిస్తాడు. ఎనారి మతాల్లో వాళ్ళకి ఫుడ్ కాన్సెప్ట్ రక్తపాతం తప్ప వాళ్ళ ఒకటి రెండు పండగలు ఉన్నాయి వాళ్ళకి ఆ రెండు పండగలు కూడా రక్తపాతం లేకపోతే జరగవు వెన్ యు స్లాటర్ ఇన్నోసెంట్ అనిమల్ లాక్స్ అండ్ క్రోస్ హౌ యు స్పీక్ అబౌట్ కైండ్నెస్
(50:19) కదా కదా ఇప్పుడు మొన్న దసరా చేశం దీపావళి చేశం వినాయ చవతి చేశం లక్షల మందికి మనం అన్నదానం చేశం. రక్తపాతం లేదుగా అలా జీవించు తినేవాడు కూడా ఆ టైంలో తినడు మామూలుగా జంతువులని తినేవాడు కూడా అమ్మవారి నవరాత్రులు తినను శనివారం తినను దిశరామ తినను అంటాడు ఏంటి చదువు రానోడు వాడు రోజు తినే రకం కూడా తినడు. అంటే ఓ మనిషిని భగవంతునికి దగ్గర చేయాలంటే వాడి యొక్క ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం ఏదైనా తినేసి నేను ఆధ్యాత్మిక సాధన ఎలా చేస్తావ్ అది కుదరదు శాస్త్రంలో చెప్పారు ముందెత్తి తిందిరే
(51:07) యోగి ఎరడెత్తి తిందిరే భోగి మూడెత్తి తిందిరే రోగి నాలుగెత్తి తిందరే ఎత్తుకొండ యోగి కన్నడ తెలుగులో కూడా అర్థం అదే ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి నాలుగుసార్లు తింటే ఎత్తుకోండి రోగి తీసుకపోండి అని ఇప్పుడు మిడ్నైట్ తింటున్నారు ఇటు స్ట్రీట్ లని పెట్టి విజయవాడలో ఇక్కడ అర్ధరాత్రి అర్ధరాత్రి పండు అర్ధరాత్రి కాదు సాయంత్రం ఆరు దాటిన తర్వాత పండు తినడానికి కూడా మనం వ్యతిరేకించాలి పాలు పాలు వరకు ఓకే లిక్విడ్ పాలు వరకు తీసుకోవచ్చు అందుకని నువ్వు జంతువుల్ని
(51:55) మధ్యాన్ని ఆ పిశాచాల్లాగా రాక్షసుల్లాగా భూతకణాలలాగా పీక్ని తినేసి హార్ట్ ఎటాక్ రాకూడదు ఎందుకు రాకూడదు నాన్న నీకు ఆ అందులో ఆ టేస్ట్ టేస్ట్ సాల్ట్ ఏదంటారు టేస్ట్ సాల్ట్ ఆ టేస్ట్ సాల్ట్లు వేసి టేస్టీగా ఆ జంతువులని కాల్చి ఆ జంతువు కల కలేబరాన్ని ఈ కలేబరంలో వేసేసి వాటిని బాగా మేసేసి అందులో పెప్సీలు మధ్య మద్యాలు పోసేసి ఆ నువ్వు ఎందుకు బాగుండాలి చెప్పు అసలు అలా ఎన్నో నియమాలు ఫాలో అవుతుంటేనే జీవితాలు బాగుండలేదు.
(52:34) నువ్వు ఏ రూల్స్ లేకపోతే ఫాల్సే ఆ అలా ఫాలో అయితే నువ్వు ఫూల్సే అవునా ఐదు ఐదు చదివే అమ్మాయి 10 11 ఏళ్ల అమ్మాయి నవ్వుతూ డాన్స్ చేస్తున్న అమ్మాయి హార్ట్ ఎటాక్ వచ్చేసింది కడుపులో పిల్లోడు పుట్టి పుట్టకముందే వాడి గుండెకి హోలు కయాటిక్ కదా కాబట్టి మనిషి జీవితం యొక్క లక్ష్యం మళ్ళీ పుట్టకుండా ఉండడు పుట్టకూడదు అంటే వాడికి పట్టవలసింది పట్టాలి ఏం పట్టాలి ధర్మం పట్టాలి వైరాగ్యం పట్టాలి పటాలి భక్తి మార్గం పట్టాలి అందుకని త్యాగరాజ
(53:20) స్వామి వారు చెప్పినట్లుగా తెలియలేరు రామ భక్తి మార్గమును తెలియలేరు రామా ఇలనంతటా తిరుగుచునుందురే గాని తెలియలేరురా అందులో సెటైర్ వేసేస్తారు ఆయన ఆయనకఏం మొహమాటం లేదు మనోడు బయటోడు అంటే పక్షపాతాలు ఏం లేవు వెలేచినిటమునిగి బుతి బూసి వెలనించి పైకమార్జన
(54:05) ధనలోలుదురేగాని తెలియలేరు రామ కాబట్టి మనం మళ్ళీ పుట్టకూడదు అంటే త్యాగరాజ స్వామి వారు పోతనామత్తుల వారు రామదాసు గారు కవిత్రి వల్ల వెంగమాంబ అన్నమాచార్యుల వారు నారాయణ తీర్థులు క్షేత్రయ్య ఇటువంటి ఎందరో మహానుభావులు అందరికి వందనములెందరో మహానుభావులు అలాంటి మహానుభావుల యొక్క అడుగుజాలల్లో
(54:53) నడిచి నందతి నందతి నందతి నిత్యం అని చెప్పారు. ఎప్పుడూ ఆనందంగా ఉంటూ బ్రహ్మానందాన్ని పొందుతూ ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ లేనట్లుగా ఉంటూ ఈ భౌతిక ఈ తాత్కాలిక ప్రపంచంలో ఎటువంటి బాండేజ్ లేకుండా ఉంటే నువ్వు ఎక్కడ ఉంటే ఏమిటి చల్తే చల్తే పాని గూకే గుంకే సాదర్ సాదుకో జాత్తన పూచో పూచియే జ్ఞాన్ ఒకతను తిరుమలలో పుట్టాడు పెరిగాడు సెల్ ఫోన్లు చూశడు జనాన్ని చూశడు మందు కొట్టడానికి కిందక వచ్చాడు మందు కొట్టేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతాడు బండి మీద
(55:38) తిరుమలు చాలా గొప్పది కానీ వాడు గొప్పోడు కాదు ఒకతను బాంబేలో ఉంటాడు స్లమ్ ఏరియా ఉంటాడు రోజు పొద్దునే లేస్తాడు చిన్న రేకుల డబ్బా లాంటి ఇల్లు అందులో తులసమ్మను పెట్టుకుని చిన్న కుండీలో జపం చేసి పూజ చేస్తాడు చెప్పండి ఎవరు పుణ్యాత్ముడు ఎవరు పాపాత్ముడు అక్కడ వసతి లేని ప్రదేశంలో వసతి కల్పించుకొని ఆరాధన చేసేవాడు పుణ్యాత్ముడు పుణ్యక్షేత్రంలో పుట్టినవాడు పుణ్యాత్ముడు కాదు ఆ పుణ్యత్వాన్ని తెలుసుకున్నవాడు పుణ్యాత్ముడు కదా అందుకే తేగస్వామి వారు ఏమన్నారు రామభక్తి సామ్రాజ్యమే మానవునకబ్బును రామభక్తి
(56:23) సామ్రాజ్యమే మానవునకబ్బును ఎవరికి అబ్బుతుందో నేను సరదాగా చెప్తాను ఎవరికైతే భౌతికమైనటువంటి లాలసత దొబ్బును వారికి అబ్బును అది నాయనా కాబట్టి భక్తి మార్గము సులభమైనది సుఖకరమైనది నా మాటలు కాదు భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయంలో స్వామి చెప్పినటువంటి మాటలు రాజవిద్యా రెండో శ్లోకం రాజవిద్యారాజహ్యం పవిత్ర మిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం శుషుకం కత్తుమవ్యయం సుషుకం నాట్ జస్ట్ సుఖం సుసుఖం అంటే మా గురువుగారు చెప్తారు హోల్ జేపత మహారాజు ఇట్ ఇస్ కాల్డ్ సూపర్
(57:08) జాయ్ ఆనందం అనేది పైన చూపించేది కాదు కదా మంచి చొక్క ఫ్యాంట వేసుకుంటే ఆనందంగా ఉన్నామనా మంచి కార్లో ఉంటే ఆనందంగా ఉన్నామనా ఇస్ ఇన్నర్ ఫీలింగ్ అవునా కదా కాబట్టి ఆ ఇన్నర్ ఫీలింగ్ లోపల ఉన్నవాడు ఇవ్వాలి లోపల ఉన్నవాడు ఎవడు వాడిని కనిపెట్టడానికి నువ్వు పుట్టావు అందుకే మేడ కట్టడానికి నువ్వు పుట్టలేదు కారు కొనడానికి నువ్వు పుట్టలేదు అరేయ్ పిచ్చోడా ఇది కూడా ఒక కారే నీ జోరికి ఎప్పుడో బ్రేక్ వేసేస్తాడు అందుకే యమస్య కరుణానాస్తి ధర్మశత్వరితగతి యముడికి దయలేదు ఎప్పుడైనా వచ్చేసి ఆయన మనని తీసుకుపోతాడు కాబట్టి ధర్మశత్వరితగతి
(57:54) ఎగ్జిక్యూట్ యువర్ ప్రిస్కాబిట్ డ్యూటీ నువ్వఏదో ఇల్లు అనుకుంటున్నావ్ పిల్లలు అనుకుంటున్నావ్ మేడ అనుకుంటున్నావ్ కార్ అనుకుంటున్నావ్ ఇది ఏది నిన్ను పట్టుకెళ్ళనివ్వరు నీ చొక్కాను కూడా నీ మీద ఉంచరు నువ్వు బూడిద అయిపోతే ఒక్క బూడిద పలుకు కూడా ఇంట్లోకి తీసుకోరు నీ ఎముకలను కూడా అక్కడే పెడతారు కాబట్టి దేనికోసం నువ్వు వెంపర్ల లాడుతున్నావు అందుకనే ఇందాక పాటలో చెప్పుకున్నాం జీవులెను 14 లక్షలు చావు పుట్టుకలిక్కడ ఎవరు చేసే వారి కర్మములు అనుభవించేదక్కడ కాబట్టి మనం తత్వంతో జీవించాలి
(58:44) సత్వ గుణంతో జీవించాలి ధర్మం కోసం జీవించాలి ధర్మంగా జీవించాలి ఏది ఆత్మకి ఆత్మోన్నతికి కారకం అవుతుందో ప్రేరకం అవుతుందో తారకం అవుతుందో దాన్ని తీసుకో మిగిలిన విడిచిపెట్టు డిటాచ్మెంట్ పెంచుకోవాలి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం వ వాంట్ దట్ భిక్ష అని చెప్పాం మనం కాబట్టి పిల్లలకి నేర్పించాలి చిన్న వయసు నుంచి నేర్పించాలి ఈ ప్రపంచం ఇది నా మాటలు కాదు మళ్ళీ భగవద్గీతలో స్వామి చెప్పారు అనిత్యం అసుఖం లోకం 10వ అధ్యాయంలో ఈ లోకంలో సుఖం లేదు ప్లస్ టెంపరరీ నీకెందుకు వెంపర్లాట కాబట్టి
(59:31) బుద్ధిమంతుడైనవాడు భగవద్గీత చదువుతాడు భాగవతాన్ని చదువుతాడు రామాయణాన్ని వింటాడు మహాభారతాన్ని వింటాడు ఎక్కడున్నా ఆనందంగా ఉంటాడు కాబట్టి ప్రసాదం ఈ ప్రపంచంలో ఏది లభించినా అది ప్రసాద బుద్ధితో తీసుకోవాలి ఓ స్వామి నాకు ఇది అనుగ్రహించారు అనే భావన అది ఎప్పుడు వస్తుంది నీకు వైరాగ్యం ఉంటే వస్తుంది లేకపోతే ఏం చేస్తావ్ ఆ నేను చెప్పింది ఏంటి నువ్వు తెచ్చింది ఏంటి అని ఇలా కాలుతూ దనేస్తావ్ ఆ గర్వం దేని వల్ల వస్తుంది ఈ శరీరంలో అన్ని నాడ్లు బాగా పని చేస్తున్నప్పుడు చుట్టూ వందిమాగాదులు ధనం ఉన్నప్పుడు అందుకని మనకి
(1:00:15) బుద్ధి చెప్పడానికి శంకరాచార్యుల వారు ఏం చెప్పారు మా కురుధన జన యవ్వన నగర్వం హరతినిమేషత్కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వ బ్రహ్మపదంత్వం ప్రవిషమిదిత్వ భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే ఒరేయ్ మూర్ఖుడా నీ శరీరాన్ని చూసి పొంగిపోకు నీ జనం ఉన్నారు అనుకొని రెచ్చిపోకు పాటలు పాడతారుగా రెచ్చిపోదాం బ్రదర్ అంటే శంకరాచార్యులు వారు రెండున్నర
(1:01:00) సంవత్సరంన్నర వేల సంవత్సరాల క్రితం చెప్పారు ఈ సాంగ్ అసలు పాడొద్దు అని ఈ సాంగ్ పాడొద్దు అని మా కురు ధనజన యవ్వన గర్వం గర్వించుకు నీ ధనాన్ని చూసి నీ యవ్వనాన్ని చూసి నీ వెనకాల జనాన్ని చూసి ఏమంటారు దీన్ని దీన్ని నాలుగు భాగాలు చేయాలంట ఇదే చిన్నది కదా నీ యవ్వనం నీ ధనం నీ జనం దీంట్లో నాలుగోవంతు కాలం నిమేష దీంట్లో నాలుగోవంతు కాలంలో హరతి నిమేషత్కాలసర్వం కాలం ఎత్తుకుపోతుంది.
(1:01:35) కాబట్టి కనబడే దాన్ని చూసి మురిసిపోకుట్ 20 అవర్స్ కూలిపోయిని నీ అపార్ట్మెంట్లో ఒక రూమ్ కూలిపోవడం ఎంతరా పిచ్చోడ అవునా కదా కాబట్టి కూలిపోయే ప్రపంచం కాలిపోయే ప్రపంచం రాలిపోయే ప్రపంచంలో ఏంటి ఎవ్వడు నిన్ను ఇంట్లో పెట్టుకోడు కాబట్టి లోపల వైపు ప్రయాణం చేయాలి అందుకోసం ఇదంతా లోపల ఏముంది నువ్వు ఉన్నావు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నీ రెండు కళ్ళు మూయగలడు
(1:02:22) చెప్పండి శవం రాజుగారిది శవం అడుక్కునేవాడిది ఎవరి బూడిది కాస్ట్లీ ఎవరు పట్టుకెళ్తారా రాజుగారి బూడిది ఎవడనా కాబట్టి ఈ కదిలే శరీరంలో కదలని పరమాత్మ ఉన్నాడు అని కనిపెడితే నువ్వు ఋషివి నువ్వు యోగివి మీరు ఇందాక ప్రశ్న అడిగారు ఇతర మతాలను వ్యతిరేకిస్తున్నాను నేను ఎవ్వరిని ద్వేషించను గమనించారా నమే ద్విష్యస్తినప్రియ భగవద్గీతలో చెప్పినట్లు దాన్ని వ్యతిరేకిస్తాం ఎందుకని మానవత్వం లేదు కాబట్టి మీ నాన్నగారు మంచి ఆయన వాళ్ళ నాన్న కూడా మంచినా కాబట్టి మీ నాన్న మీకు మంచి వాళ్ళ
(1:03:08) నాన్న వానికి మంచి తప్పేం లేదుగా మా నాన్న నాకు గొప్పోడు వాళ్ళ నాన్న వాళ్ళక గొప్పోడు అది మానేసి ఊరు మొత్తానికి మా నాన్న ఒక్కడే మాగోడు అంటే మిగిలిన మా అడగలా తప్పు కదండీ దాన్ని మనం వ్యతిరేకిస్తాం ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ తప్పేం లేదు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ నువ్వు మాడ్ అయిపోయి ఆ రెండు అక్షరాలతోనే పిలవాలి అన్ని ఇంకో పేరు పెట్టకూడదు వాడికి నువ్వేదో బొడిగోసి పేరు పెట్టినట్టు దేవుడు ఇప్పుడు నీకే రెండు మూడు పేర్లు ఉంటాయి నాని బుజ్జి చంటి బంటి అని దేవుడికి 1000 పేర్లు ఉండకూడదా ఓప వేల పేర్లు ఉండకూడదా అందుకు విశాలంగా జీవిద్దాం అది కాక ఎవరెవరైతే ఇప్పుడు మేము
(1:03:51) క్రైస్తవ ముస్లిం అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరి పూర్వీకులు మనవాళ్లేగా కావలతే కోయండి ఎవరికన్నా చెక్ చేయండి మనందరి dఎన్ఏ ఒకటే మా పూర్వీకులంతా హిందువులే లే అని గులాం నబి అజాది చెప్పాడు ఇక గులాంగలది ఏముంది వెంకట సుబ్రహ్మణ్యం నేను గొర్రెని అంటాడు ఎలా అవుతావు నువ్వు పాస్టర్ సామశివరావు ఎలా గొర్రె అవుతాడు ఆటో తెచ్చి పెయింట్ డబ్బా తెచ్చి ఏఎల్ టిఓ అని రాసావు అయిపోయిందా ఆ ఆల్టో అవుద్దా ఆటో కాబట్టి ఈ అజ్ఞానాన్ని వ్యతిరేకిస్తున్నాం ఈ మూఢత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం ఈ మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం ఇప్పుడు మనం రామదాసు గారు ఉదాహరణ చెప్పుకున్నాం
(1:04:32) త్యాగరాజ స్వామి ఉదాహరణ చెప్పుకున్నాం మరి అదే వాళ్ళు నమ్మిన ఎడారి వన్ టూ మతాల్లో ఎవడైనా వాళ్ళని నమ్మి డిడ్ దర్ రీచ్ డెస్టినేషన్ జీరో వ హావ్ హీరో అందుకొ కటువుగా చెప్తాను పాపం అందరూ భరించలేరు చెప్తాను నేను మాకు కొండెత్తిన గోవిందుడు ఉన్నాడు కొండ మీద గోవిందుడు ఉన్నాడు కోదండం పట్టిన రాముడు ఉన్నాడు విషం తాగి లోకాన్ని రక్షించిన శివుడు ఉన్నాడు ఇంతమంది మాకు ఉండగా ఇన్ని రూపాల్లో ఇన్ని నామాల్లో పిలుచుకోవడానికి మాకు వీలుఉండగా వీళ్ళు ఉండగా వీళ్ళండగా మాకెందుకు నాన్న రెండు చెక్కల మీద శవం దండగా ఇలా చెప్తే చచ్చిపోతారు మన సెక్యులర్
(1:05:17) కుక్కలు కుక్కలు కూడా హర్ట్ అవుతుంటాయి నాన్న చాలా చాలా సంతోషం చాలా ఆనందం అద్భుతమైన విషయాలని మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞలు స్వామీజీ స్వస్తి ఇప్పటివరకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసు కుందాం ఈ కార్యక్రమం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. జ్ఞానగంగా ప్రవాహం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది.
(1:05:43) శుభం భుయా సర్వేజనా సుఖినో భవంతు

No comments:

Post a Comment