Friday, July 24, 2026

Men and Women are not Equal in a Marriage.

Men and Women are not Equal in a Marriage.

Author Name:Vikas Rachamalla Telugu!

Youtube Channel Url:https://www.youtube.com/@vikasrachamallatelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XNvimj57Jsk



Transcript:
(00:00) మై డియర్ బాడీస్ వెల్కమ్ బ్యాక్ టు వికాస్ రాజమల తెలుగు సో ఇవాళ వీడియో ఏంటంటే మెన్ అండ్ విమెన్ మగవాళ్ళు లేడీస్ ఈక్వల్స్ కాదు మనం చానా వింటుంటాము ఈ మాట ఇవాళ రేపు లేడీస్ అంటుంటారు మొగోళ ఎంత మేము అంతే [నవ్వు] స ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందంటే ఏ రిలేషన్షిప్ లో కూడా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఎవరు పెద్ద ఎవరు చిన్న కాదు ఆ రిలేషన్షిప్ పీస్ ఫుల్ గా ఉండనికి మీరు ఆ రిలేషన్షిప్
(00:47) లో ఎప్పుడు ముందడుగు వేస్తూ ఆ రిలేషన్షిప్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఎలా డెవలప్ చేయగలుగుతారో దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కానీ ద ఫాక్ట్ ఆఫ్ ద మటర్ ఇస్ దట్ మెన్ అండ్ విమెన్ యక్చువల్ గా ఈక్వల్ కాదు అదే ఏదో మేము మగవాళ్ళమే డిజైన్ చేసుకున్నామ అని కాదు మగవాళ్ళు అంటుంది కాదు నేచర్ చెప్తుంది బయాలజీ చెప్తుంది హిస్టరీ చెప్తుంది సైన్స్ చెప్తుంది ఇప్పుడు ఇవాళ రేపు మ్యారేజెస్ అనేది ఒక జోక్ లాగా అయిపోయినాయి వెరీ షేమ్ఫుల్ మేటర్ అయిపోయింది జస్ట్ ఒక 10ఏళ్ల క్రితం దాకా కూడా
(01:33) ఇండియాలో మ్యారేజ్ జరిగితే అది ఎప్పటికీ ఇరుగుతది బ్రేక్ అవుతది డివోర్స్ అవుతది అని ఎవ్వరు కలలో కూడా ఇమాజిన్ చేసుకోకపోతుండే మన ఇండియన్స్ ప్రౌడ్ గా వరల్డ్ వైడ్ చెప్పుకుంటుండే మా ఇండియాలో డివోర్స్ రేట్ 1% కూడా లేదు అనేసి ఒకసారి మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ 99.9999% 9999% నిలపడతది సచ్చేదాకా కపులు కలిసే ఉంటారు అనేసి మనము గౌరవంగా చెప్పుకునే వాళ్ళం కానీ ఇప్పుడు జోక్ అయిపోయింది.
(02:15) అసలు మ్యారేజ్ జరగడం జరగడంతోనే డివోర్సులు అయిపోతున్నాయి ఆల్మోస్ట్ 50 ట 60% యక్చుల్లీ చెప్పాలంటే కానీ ఎన్నో మ్యారేజెస్ డివోర్స్ కాకపోయినా కపుల్ సపరేట్ అయిపోతున్నాం అమ్మాయి వెళ్లి వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతది డివోర్స్ తీసుకోరు అలాంటి సాాడ్ బతుకు బతుకుతుంటారు లేకపోతే కలిసి ఒకటే ఇంట్లో ఉంటారు కానీ ఒకరికఒకరు రెస్పెక్ట్ అనేది ఉండదు సాడ్ దరిద్రమైన మ్యారేజ్ బ్రతుకుతుంటారు.
(02:48) ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే లేడీస్ కి బ్రెయిన్ లో మన సొసైటీ ఒక మాట వేసేసింది ద మోడర్న్ సొసైటీ ఒక మాట వేసింది అదేందంటే మగవాళ్ళఎంతో మీరు అంతే నైస్ కానీ ఇక్కడ ఏందంటే ఒక మొగోడు జీవితంలో ఏదన్నా భరిస్తాడు కానీ ఎదుర్ జవాబులు వాడికి ఇష్టం కాదు వాడిని ఇన్సల్ట్ చేస్తే వాడికి ఇష్టం కాదు వాడితో రూడ్ గా మాట్లాడితే వాడికి ఇష్టం కాదు ఎందుకంటే ఒక మొగోడు వాడి మొత్తం కరియర్ వాడు బయట బిజినెస్ చేస్తున్న జాబ్
(03:32) చేస్తున్న దాంట్లో సక్సెస్ఫుల్ కావాలంటే వాడు సక్సెస్ఫుల్ ఓన్లీ వాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల కాగలుగుతాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తది సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తది సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు పోతది వాడి సొంత పిల్లమే వాడికి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు పోతది. మేము మొగలము బయటిక వెళ్లి యుద్ధాలు కొట్లాడగలుగుతాము బయట వాళ్ళతో 100 మాటలు పడగలుగుతాం.
(03:58) కానీ ఇంటికి వచ్చిన తర్వాత సొంత పెళ్లామే మాకు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మాతో రూడ్గా మాట్లాడినప్పుడు ఆ నువ్వు ఎంత నేను అంతే ఏం మాట్లాడుతున్నావ్ అని మాతో మాట్లాడితే మా గుండె ఇరిగిపోతుంది. అయినా మాక్సిమం మగవాళ్ళు నా పెల్లమ్మని వదిలేస్తా డివోర్స్ తీసేసుకుంటా అని అనుకోరు ఎందుకంటే ఒక మొగోడికి ఫ్యామిలీ ఇంపార్టెంట్ వాడు ఎంత దరిద్రుడైనా ఎంత ఎక్కువ డబ్బు సంపాదించినా సంపాదించకపోయినా వాడికి ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఒక మొగోడితో రూడ్గా మాట్లాడేసి వాడిని సవాలు చేసేసి ఆ నువ్వు ఎంత అని వాడితో మాట్లాడినప్పుడు ఏమవుతది అంటే
(04:45) ఫస్ట్ అయితే ఆ మొగోడు వీక్ అయిపోతాడు లోపట సెల్ఫ్ రెస్పెక్ట్ వాడిది పోతది అప్పుడు వాడు కరియర్ పైన కూడా కాన్సంట్రేట్ చేయలేడు బిజినెస్ నడిపియలేడు జాబ్ మంచిగా చేయలేడు సో దానివల్ల వాడు కరియర్ లో గ్రోగాడు ఫ్యామిలీ దగ్గర ఇన్కమ్ అనేది తక్కువ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ వాడికే ప్రాబ్లం ఎందుకంటే మొగుడు ఎంత మంచోడైనా వాడు సంపాదించలేదుఅనుకో 99% పెల్లాలు వాడిని ఇంట్ల ఒక చెప్పుకంటే అద్వారం చూస్తారు.
(05:22) వాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇరగొట్టేదే పెల్లాలు మళ్ళీ వాడి కరియర్ లో సక్సెస్ఫుల్ కాకుండా సంపాదించకపోతే వాడిని చెప్పుకంటే అదవారంగా చూసేది పెళ్లాలే పెల్లాలు సొంత హస్బెండ్ ని వాళ్ళ పిల్లల ముందే ఇన్సల్ట్ చేస్తారు ఆ మీ ఫాదర్ ఏంది ఏం సంపాదిస్తుండు మీ ఫాదర్ మంచోడు కాదు గలీజోడు అని సొంత ఫాదర్ ముందే పిల్లలకు చెప్తుంటారు ఒక మొగోడు వాళ్ళ సొంత పిల్లల ముందు ఇన్సల్ట్ అయిన తర్వాత వాడికి చచ్చిపోవాలనిపిస్తది.
(06:03) మొగోడు బయట ప్రపంచం వాడికి రెస్పెక్ట్ ఇస్తుందా లేదా అది సెకండరీ వాడికి బయట ప్రపంచం రెస్పెక్ట్ ఇవ్వకపోయినా వాడి సొంత పెల్లము పిల్లలు వాడికి రెస్పెక్ట్ ఇస్తే చాలు అనిఅనుకుంటాడు మొగోడు. మొగోడు సంపాదించేదే వాని ఫ్యామిలీ గురించి మొగోడు సక్సెస్ఫుల్ కావాలని అనుకునేదే వాని ఫ్యామిలీ గురించి వాడు నెలకు లక్ష రూపాయలు సంపాదించినపే సంపాదించిన నెలకు కోటి రూపాయలు సంపాదించినా వాడు ఆస్తులు కొనేది వాని ఫ్యామిలీ గురించే ఆల్మోస్ట్ మొత్తం డబ్బు ఖర్చు పెట్టేది వాని ఫ్యామిలీ పైననే మొగోడు పర్సనల్ గా ఏం చేస్తాడు ఏం సుఖాలు పొందుతాడు ఏం చేయడు మొగోడు వాని ఫ్యామిలీ
(06:46) హ్యాపీగా గ ఉంటే వాడి పిల్లలు వాడితో రెస్పెక్ట్ ఫుల్ గా మాట్లాడి పిల్లలు హ్యాపీగా ఉంటే వా పెల్లం వాడితో రెస్పెక్ట్ ఫుల్ గా మాట్లాడి పెల్లం హ్యాపీగా ఉంటే వాడి దగ్గర ఒక రూపాయి లేకపోయినా మొగోడు చానా హ్యాపీగా ఉంటాడు చానా సక్సెస్ ఫుల్ గా ఫీల్ అవుతాడు చానా నేను అచీవ్ చేసేసినా అనుకుంటాడు. చాలామంది మొగోళ్ళు ఆస్తులు వాళ్ళ పెళ్లాల పేరు పెనగొంటారు వాళ్ళ పిల్లల పేరు పెనగొంటారు వాళ్ళు ఉన్న సొంత ఇల్లు కూడా వాళ్ళది కాదు ఎందుకంటే దాంట్లో వాడి ఫ్యామిలీ ఉంటుంది వాడు ఫ్యామిలీని అడగకుండా ఒక్క కాస్త అమ్మలేడు ఫ్యామిలీని నమ్మకుండా డబ్బు
(07:18) ఖర్చు పెట్టలేడు అది మొగోడు చేసే సాక్రిఫైస్ కానీ మొగోడు ఎప్పుడు ఒక లేడీతో నేనే గ్రేట్ నేనే పెద్ద అని జనరల్ గా అన్నాడు లేడీస్ అంటారు ఏంటి ఆ నీకు నువ్వు ఏమనుకుంటున్నావ్ మొగోడివ అని ఎక్కువ ఇట్లా అనుకుంటున్నావా పెద్ద పొగరు చూపిస్తున్నావా నేనేం తక్కువ కాదు ఇప్పుడు లేడీస్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు నేనేం తక్కువ కాదు మేము ఈక్వెల్ మొగోళలతో నిజంగా ఓకే మీ ఫ్యామిలీ పైన ఏమనా అటాక్ జరిగింది అనుకో రేపటి దినం మీ ఇంటికి ఎవరు దొంగలు పడ్డరు నిజంగా మీరు ఆ దొంగలతో కొట్లాడగలుగుతారా చెప్పండి ఉంటుండొచ్చు కొంతమంది లేడీస్
(08:03) కొట్లాడే వాళ్ళు కానీ మాక్సిమం మొగోలు చేస్తారు దేశం పైన అటాక్ జరిగితే మన బార్డర్స్ ని ప్రొటెక్ట్ చేసేది ఎవళ్ళు మన ఆర్మీలో మాక్సిమం ఉన్నది మొగోళ్లే వెళ్ళండి మన లేడీస్ మీరు మిలిటరీ జాయిన్ కాండి మొగోళలతో ఈక్వలే కదా మొత్తం బార్డర్ పైన తుపాకీలు పట్టుకొని దేశాన్ని కాపాడండి ఎందుకు చేస్తలేరు ఎందుకంటే నేచర్ ఒక మొగోడిడ్ని అలా తయారు చేసింది యుద్ధాలు కొట్లాడనికి తయారు చేసింది యుద్ధం అంటే ఏదో పక్కన దేశాలతో కొట్లాడేదే కాదు ఈ ప్రపంచంతో కొట్లాడేది యుద్ధం సో లేడీస్ ఇప్పుడు జాబులు చేస్తున్నారు చాలా
(08:49) మంది లేడీస్ జాబులు చేస్తున్నారు కానీ వాళ్ళకు మేనేజర్ తో ప్రాబ్లం అయితే జాబ్ వదిలేస్తారు వాళ్ళకు ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళు జాబ్ వదిలేస్తారు వాళ్ళకి జాబ్ నచ్చకపోతే జాబ్ వదిలే లేస్తారు ఎందుకు ఎందుకు మొగుడు ఉన్నాడు మొగుడు సంపాదిస్తాడు వాడు సచ్చినా బ్రతికినా వాడు సంపాదిస్తాడు అనే కాన్ఫిడెన్స్ తోనే మీరు లేడీస్ ఉద్యోగాలు వదిలేస్తున్నారు.
(09:12) అదే మొగోడికి ఉందా ఆప్షన్ మొగోడు వదలగలతాడా జాబు వాడికి మేనేజర్ నచ్చకపోయినా ఉద్యోగం నచ్చకపోయినా వాడి ముఖం పైన ఎవడనా వచ్చి ఉంచినా వాడు జాబో బిజినెస్ో చేసి డబ్బు వాడు సంపాదిస్తాడు మాక్సిమం మగవాళ్ళు 99% మగవాళ్ళు సో ఇప్పుడు ఇక్కడ ఎవడు గ్రేట్ మగోడు గ్రేటా మొగోడు హైయర్ స్టేటస్ మొగోడు స్ట్రాంగ మీరే ఆన్సర్ చెప్పండి సో నేచర్ ఒక మొగోడిని అలా తయారు చేసింది వాని ఫ్యామిలీ గురించి యుద్ధాలాడు కొట్లాడగలుగుతాడు ఫ్యామిలీ గురించి సావగలుగుతాడు ఫ్యామిలీ గురించి సాక్రిఫైస్లు చేయగలుగుతాడు ఫ్యామిలీ
(09:56) గురించి జీవితాంతం నచ్చని ఉద్యోగం చేయగలుగుతాడు సో వాడే కదా గొప్ప వాడే కదా పెద్ద ఒకప్పుడు మొగుడిని దేవుడి కంటే ఎక్కువ వర్షిప్ చేస్తుండే లేడీస్ పొద్దున్న ఇవ్వగానే ఫస్ట్ మొగుడు కాళ్ళు మొక్కుతుండే ఇప్పుడు మేము వచ్చి మా కాళ్ళు మొక్కుమని అడుగుతలేమో ఒక బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వండి చాలు నిజంగానే మీ మొగుడు ఎప్పుడనా రూడుగా మాట్లాడిన మీతో మీరు కొద్దిగా నోరు మూసుకొని ఒక 10 నిమిషాలు ఉంటే చాలు ఆ మొగోడే వచ్చి సారీ అనేస్తాడు మొగోళ్ళకి లేడీస్ లాగా భయంకర రమైన ఈగో ఉండదు ఏదైనా
(10:42) విషయం జరిగితే రెండు మూడు రోజుల్లో నేను మాట్లాడా నెలంతా మాట్లాడా ఐదేండ్ల తర్వాత కూడా విషయం గుర్తుపెట్టుకుంటా అట్లా ఉండదు మొగోళ్ళకి ఫర్గెట్ ఇట్ లైఫ్ హస్ టు గో ఆన్ అని అనుకుంటారు. ఇప్పుడు ఇంకొకటి ఇంట్లో గొడవలు జరిగితే పెళ్ళాంతోని మొగుడు వెళ్లి ఊరంతా చెప్పుకోడు. వాళ్ళ మదర్ ఫాదర్ కి చెప్పుకోడు మాక్సిమం మొగోళలు చేయకరు లేడీస్ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ మీ మొగుడితో జరిగితే ఫస్ట్ ఇమ్మీడియట్ గా మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పేయడము మీ యునో అందరికీ ఫోన్ చేసి చెప్పేయడము మీరు చేస్తారు సో ఇక్కడ ఏందంటే మగవాళ్ళు లేడీస్ ఈక్వల్ కాదు మొగోడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ
(11:27) మొగోడు ఫుల్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ ది మొగోడి పైనే ఉంది లేడీస్ సంపాదించినా సంపాదించకపోయినా సో అలాంటప్పుడు మీరు లేడీస్ మొగోడు ఎప్పుడన్నా చిరాకు పడ్డ మొగోడు ఎప్పుడన్నా కోపంలోకి వచ్చినా మొగోడు నిజంగానే ఏదైనా బ్యాడ్ వర్డ్ అనేసినా రియాక్ట్ కాకండి మా తాతల టైం నుంచి ఏం చెప్తుండో తెలుసా లేడీస్ అంటే ఈ భూ భూమాతకు ఉన్నంత యునో భారం వాళ్ళు పోయగలుగుతారు అంత పేషెన్స్ ఉంటది లేడీస్ కి అని చెప్తూ మా తాతలు మాకు పెంచిరు కానీ ఫాక్ట్ ఆఫ్ ది మటర్ ఇప్పుడు ఏందంటే లేడీస్ కి పేషెన్స్ 1% లేదు.
(12:06) మొగోడు ఒక్క మాట ఫినిష్ చేసే ముందే వాని నాలుగు మాటలు రివర్స్ గా అనేస్తున్నారు. ఇప్పుడు మొగోడు ఏందిది ఎందుకు చేయలేదు అని సెంటెన్స్ ఫినిష్ చేసే ముందు ఆ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు ఇట్లా మాట్లాడుతావా నాతో నువ్వు ఏమనుకుంటుడు మొగుడు అంటే ఏమని అడగలతావా నువ్వు అనేసి అనేస్తున్నారు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి హనెస్ట్ గా చెప్తున్నాను మోగోళ్ళను వదిలేసి వెళ్ళిపోతే లాస్ట్ కి ఓవరాల్ జీవితంలో ప్రాబ్లం జరిగేది లేడీకే ఎందుకంటే ఒక మొగోడు ఎవ్వడు లేకుండా కూడా బ్రతకగలుగుతాడు నేచర్ వాడిని అలా తయారు చేసింది ఒక మొగోడు మొత్తం వాని దగ్గరికి అంతా తీసుకొని వెళ్ళిపోండి
(12:44) ఇప్పుడు నా దగ్గరికి అంతా తీసుకొని వెళ్ళిపోండి నేను సంపాదించిన కోట్ల రూపాయలు తీసుకొని వెళ్ళిపోండి ఆస్తులు తీసుకెళ్ళిపోండి నా కార్లు తీసుకెళ్ళిపోండి నా మోటో సైకిల్ తీసుకొని వెళ్ళిపోండి నా YouTube ఛానల్ తీసుకొని వెళ్ళిపోండి నా ఉద్యోగం తీసుకొని వెళ్ళిపోండి ఎవ్రీథింగ్ కట్టు బట్టలతో నన్ను వదిలేసేయండి అయినా నేను బయటికి వెళ్లి ఏదన్నా పని చేసి మళ్ళీ సంపాదించగలతా మళ్ళీ పైకి రాగలతా చెట్టు కింద పడుక్కుంటా నేను విత ఇన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నేను మళ్ళీ మంచి స్టేజ్ కి వస్తా ఒక అమ్మాయి చేయగలుగుతదా అలా చేయగలుగుతదా చెప్పండి చేయలేదు సో నేను చెప్పాలనుకుంటుంది ఏందంటే
(13:19) మీరు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు లేడీస్ 20స్ లో 30స్ లో ఉన్నప్పుడు ఆ ఏందిలే మొగుడిని వదిలేస్తే దరిద్రం పోయింది వాని ఎంబడు ఎవ్వడు ఉంటాడు అని మీ పిల్లలతోని కూడా వాడిని సపరేట్ చేసేసి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మీరు అనుకుంటున్నారు మీరు హ్యాపీగా ఉండగలుగుతారని మీ అమ్మనో అయ్యనో తొందరగా సస్తరులతో వాళ్ళు భయంకరమైన ముసలోళ్ళ అయతారు.
(13:47) మొగోడు ఫిట్నెస్ మెయింటైన్ చేసుకున్నాడా అంటే వాడు సచ్చేదాకా కూడా సెక్సీయే మొగోడు గుర్తుపెట్టుకోండి. మొగోడు బయట మళ్ళీ ఇంకొక ఫ్యామిలీ స్టార్ట్ చేయగలుగుతాడు వాడు 60 ఏజ్ లో కూడా పెళ్లిలు చేసుకోగలుగుతాడు వాని దగ్గర మొత్తం వాడిని ఆస్తి జీరో చేసేసిన మళ్ళీ సంపాదించగలుగుతాడు. అది మొగోడు లేడీస్ మీ ఏజ్ ఒక 50 అయిన తర్వాత మీ అన్నిటికంటే పెద్ద ఆస్తి మీ అన్నిటికంటే పెద్ద అచీవ్మెంట్ మీ ఫ్యామిలీయే మీకు ఒక అందమైన ఫ్యామిలీ ఉందా మీకు మీకు ఒక మొగుడు ఉన్నాడా మీకు పిల్లలు ఉన్నారా అదే మీ ఆస్తి అదే మీ అచీవ్మెంట్ మీరు జాబ్లో ఎంత పీకేసినరు మీరు ఎంత ఏం సాధించిర్రు అవన్నీ
(14:27) సెకండరీ లేడీ అంటే నర్చరర్ లేడీ అంటే కేర్ ఇచ్చే పర్సన్ మీరు ఎంత మెడల్ సంపాదించినరు అవన్నీ మాకు అవసరం లేదు. మీరు ఒక ఫ్యామిలీని పేషెన్స్ తో ఎంత మంచిగా చూసుకోగలుగుతారు అదే కావాల్సింది సొసైటీకి అదే కావాలి దేశంకి అదే కావాలి ఎందుకంటే మీరు ఒక ఫ్యామిలీని పీస్ ఫుల్ గా పెట్టగలితే ఆ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద విషయాలు చేయగలుగుతారు బిజినెస్లు చేయగలుగుతారు దేశాన్ని కాపాడగలుగుతారు యుద్ధాలు కొట్లాడగలుగుతారు మీరు ఫ్యామిలీని నరకం లాగా చేసేస్తే ఆ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఏమి బయట సాధించలేరు దేశం నాశనం అయితది ఫ్యామిలీ నాశనం అవుతది
(15:02) గుర్తుపెట్టుకోండి ఆ విషయం సో లాస్ట్ కి ఇంకొక మాట అండి అంట లేడీస్ జనరల్ గా అంటుంటారు నాకు మొగుడు అవసరం లేదు నాకు మొగుడు అవసరం లేదు అనేసి మళ్ళీ వాళ్ళ అయ్య వాళ్ళ ఇంటికే పోతారు. [నవ్వు] [ఆశ్చర్యం] నాకు మొగుడు అవసరం లేదు మొగుడు అవసరం లేదు అని మొగుడు వదిలేసి వాడిని గలీజ గలీజ మాటలు తిట్టేసి పిల్లలని తీసుకొని మళ్ళీ అయ్యవాళ్ళ ఇంటికి పోయినావు ఎందుకు మాలి నీకు మొగుడు అవసరం లేనప్పుడు నీకు మొగుడు అవసరం లేనప్పుడు నువ్వు కంప్లీట్ గా సోలోగా ఎందుకు బ్రతుకుతలేవు నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు పిల్లల్ని టార్చర్ చేస్తారు పిల్లల్ని
(15:42) తిడుతారు కొడుతారు మీకున్న కోపం అంతా పిల్లల పైన తీస్తారు ఆ ఫాదర్ గురించి బ్యాడ్ గా చెప్తారు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు మీ సొంత పిల్లలకి వాళ్ళ సొంత ఫాదర్ గురించి బ్యాడ్ గా చెప్పి మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ఏం లేదు పెద్దగా అయిన తర్వాత మీ పిల్లలు చూస్తారు అరేయ్ మా అయ్య ఎంత సక్సెస్ఫుల్ ఉన్నాడురా బయట ఎన్నో సంపాదించిండు ఎన్నో చేసిండు మా అమ్మ చూడు చిన్నగా ఉన్నప్పటి నుంచి 100 అబద్ధాలు చెప్పింది మా అయ్య గురించి ఛీ అనేసి 18 ఇయర్స్ కాగానే మీ మొఖం పైననే మీ సొంత పిల్లలే ఉంచి అయ్య దగ్గరికి వెళ్ళిపోతారు.
(16:15) సో మీరు కోర్టుక నిన్న ఆర్డర్స్ తీసుకొని మీ పిల్లల్ని పెట్టుకున్న ఓన్లీ 18 ఇయర్స్ దాకానే పెట్టగలుగుతారు దాని తర్వాత మీ పిల్లలు ఎలాగో ఫాదర్ దగ్గరికే పోతారు ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి కావాల్సింది ఫాదర్ ఫాదర్ ఒక సపోర్ట్ స్ట్రక్చర్ ఇవ్వగలుగుతాడు ఫాదర్ బిజినెస్ లు ఇవ్వగలుగుతాడు ఫాదర్ పిల్లల్ని పెంపకం ఇవ్వగలుగుతాడు ఒక లెగసీ ఇవ్వగలుగుతాడు.
(16:40) గుర్తుపెట్టుకోండి ఆ మాట థాంక్యూ వెరీ మచ్ ఈ టాపిక్ గురించి నేను జీవితాంతం మాట్లాడొచ్చు వేరే పార్ట్స్ తయారు చేస్తాను సో ప్లీజ్ రెస్పెక్ట్ హార్డ్ వర్కింగ్ మెన్ అంతే నేను చెప్పాలనుకుంది. థాంక్యూ వెరీ మచ్ నాదో కన్సల్టింగ్ ఫోర్మ్ ఉంది దాని పేరు వన్వే టులైఫ్కా సో ఇక్కడ నేను మీ అందరితో ఒక కాల్ స్కెడ్యూల్ చేసి మాట్లాడగలుగుతాను. నేను డైలీ ఒకటే కాల్ తీసుకుంటాను బై ద వే సో మీరు మొబైల్ ఫోన్ లో వీడియో చూస్తున్న లాప్టాప్ లో చూస్తున్న సింపుల్ గా డిస్క్రిప్షన్ కి వెళ్తే వీడియో డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ ఉంటది వన్వేటడా దాని పైన క్లిక్ చేయండి ఒక వెబ్సైట్ ఓపెన్
(17:10) అవుతది నాదే వెబ్సైట్ మొత్తం చదవండి చదివిన తర్వాత దాంట్లోనే WhatsApp నెంబర్ ఉంటది. అక్కడికే నాకు WhatsApp మెసేజ్ పంపియండి. హాయ్ వికాస్ అనేసి ఏ టాపిక్ గురించి మాట్లాడాలని చెప్పండి. ఒక కాల్ స్కెడ్యూల్ చేసుకుందామో మంచిగా రిలాక్స్ గా ఒక హాఫ్ ఆన్ అవర్ వన్ అవర్ మనం మాట్లాడదాము. ఇదొక పెయిడ్ సర్వీస్ కానీ మీద డబ్బులు లేకపోయినా నో ప్రాబ్లం.
(17:27) స్టిల్ ఐ విల్ టాక్ టు యు దేవుడు దేవల్ల నేను చాలా డబ్బు సంపాదించినా సో నో ప్రాబ్లం థాంక్యూ వెరీ మచ్ టేక్ కేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి ఎవరికి ఫార్వర్డ్ చేయాలో మీకు తెలుసు బా బాయ్

No comments:

Post a Comment