Friday, July 24, 2026

A Journey from Science to Divine Grace | The Vision of Goddess Parvati | T. Venkateswara Swamy

A Journey from Science to Divine Grace | The Vision of Goddess Parvati | T. Venkateswara Swamy

Author Name:Sree Sannidhi TV

Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gDPIo3NyN1Q



Transcript:
(00:02) [సంగీతం] శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం మనం ఎందరో యోగులను ఎందరో గురువులను మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. మన భారతదేశం మొత్తం ప్రపంచానికే జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ఒకే ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ ఎందరో గురువులు ఎందరో ఆధ్యాత్మిక వేత్తలు
(00:46) జన్మించి వారి జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేశారు. అలా ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు ఆచార్య తిరునగరి వెంకటేశ్వర స్వామి వారు గురువుగారు ఈ దేశానికి ముఖ్యంగా ఈ సనాతన ధర్మానికి అందులోనూ ముఖ్యంగా హైందవ సంస్కృతి సాంప్రదాయానికి వారి యొక్క విలువైన సేవలను అందించాలని నిరంతరం కృషి చేస్తూ ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఎన్నో విజయాలను కూడా అందుతున్నారు.
(01:14) అలాంటి వారు ఈరోజున మనకి వారి యొక్క విలువైన సమయాన్ని కేటాయించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురువుగారు నమస్తే చాలా సంతోషం సత్సంగం అన్నారు కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిహి ఇదన్నది సాక్షాత్ ఆదిశంకరాచార్యుల వారు మనకు కనిపించారు కానీ దీనిలో కూడా బేదాభిప్రాయాలు ఉన్నాయి ఏమిటంటే ఆయన మొట్టమొదట శివ అంటే వచ్చేసేవాడు ఎదురుగా ఉండేవాడు ఆ తర్వాత ఒకసారి ఒక చిన్న యక్సిడెంటల్ గా అమ్మని తీసుకెళ్తా తీసుకెళ్తా పెనా నది ఒడ్డున పడిపోయాడు
(01:58) మోకాల చెప్పు పగిలిపోయింది శివ అన్నాడు రాలేదు నెప్పి తట్టుకోలేక అమ్మ అన్నాడు అమ్మ కదా కరుణ కదా రసం కదా కారిపోయింది బిడ్డా అంది ఇట్లా అంది నెప్పి తగ్గిపోయింది అప్పుడు ఆయన ఏమన్నాడఅంటే నశక్తి శివ శవప్రాయహ శక్తి లేనిది నశక్తి శివ శవప్రాయహ శక్తి రహితం శవం శక్తి సహితం శివం నేను శివం అక్కడ ఆయన వెళ్ళిపోయాడు సౌందర్య లహరి అమ్మవారిని కీర్తిస్తూ ఆ తర్వాత కూడా ఇంకా ముందుకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు శ్రైవం నుంచి శాక్తేయంలోకి శాక్తేయంలో నుంచి
(02:44) ఎక్కడికి వెళ్ళాడు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూడమతి వైష్ణవంలోకి వెళ్ళిపోయాడు. అంటే గురువుగారు ఇప్పుడు మీరు ఇప్పటికే ఎన్నో రకాల ప్రవచనాలు చేశారు ఎంతో మందికి ఎంతో జ్ఞానాన్ని తెచ్చారు మీ రచనల ద్వారా కావచ్చు ఏదైతే సాంప్రదాయం గురించి ధర్మం గురించి పాటుపడుతున్నారో అసలు దీనిలో మనం ముఖ్యంగా ఆధ్యాత్మికత అంటే దాని యొక్క డెఫినిషన్ మీరు ఏం చెప్తారు ఇంత మీ యొక్క అనుభవంలో ఆధ్యాత్మికం ఆది ఆత్మను గురించి తెలియజేసేటటువంటి శాస్త్రాన్నే ఆధ్యాత్మిక శాస్త్రం అంటారు.
(03:21) మ్ ఇప్పుడు ఆది ఆత్మ ఎక్కడ ఉంది ఇహంలో ఉందా పరంలో ఉందా ఇహంలో అయితే లేదు అవునండి పరంలో ఉంది అందుకనే పరంలో ఉంది కాబట్టి పరమాత్మ అన్నారు ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్తా ఈ సృష్టిలో ఈ భూమి ఏ డస్ట్ ఆఫ్ పీస్ ఒక ఇసుక రేణువు ఈ ఇసుక రేణువు ఏదైతే భూమి ఉందో దాని మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి దానిలోమాన మానవ జాతి ఒకటే దానిలో చివరిలో నేను ఉన్నా 84 లక్షల జీవరాశిలో మానవ జాతిలో ఆఖరిలో నేను ఉన్నా నాకు దేవుడు అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా అధికారం లేదు
(04:07) దేవుడు అనే పదం చాలా చిన్నది గాడ్ అనే పదం చాలా చిన్నది అంతకన్నా ఎక్కువ మహానుభావుడు మహానుభావురాలు ఏందో నాకు తెలియదు ఓకే ఎందుకని ఉచ్చరించడం మీకు లేదు చెప్పాను కదా సార్ ఇప్పుడు ఈ భూమి ఇంత పెద్ద భూమి ఈ సృష్టిలో ఇసుకరేణువు అయినప్పుడు దాని మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి దానిలో ఒక జీవిని నేను మా మానవ జాతి ఆ దాదాపు 600 కోట్ల మంది ఉన్నారు వాళ్ళలో నేను ఎక్కడో లాస్ట్ లో ఉన్నా నాకు ఎక్కడ అధికారం ఉంటది దేవుడని ఈ భూమే వదిగి ఉంది ఆఫ్టర్ నేనెంత అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే నా తల్లి
(04:53) గర్భం నుంచి వచ్చాను తల్లి గర్భంలోకి ఎలా వచ్చారు తల్లి గర్భంలోకి ఎలా వచ్చాను అంటే నా కర్మ ఫలితంగా అక్కడ నేను ఎంటర్ అయ్యాను అంటే నా బీజం మీకు చెప్తాను ఇప్పుడు ఇప్పుడు నా తల్లిగారికి 45వ సంవత్సరంలో నేను జన్మించాను అయితే ఆమెకి నా ముందు నలుగురు ఆడపిల్లలు ఓకే మరి ఆమె ఒకసారి రి వెంకటేశ్వర స్వామిని అయ్యా నాకు మగ సంతానం లేదు మరి నాకు మగ సంతానం లేకపోతే మోక్షం రాదు కదా అని ఏదో వైడుకుంటే నేను పుట్టానంట అందుకే ఆయన పేరు నాకు పుట్టింది వెంకటేశ్వర స్వామి అని కాబట్టి ఎప్పుడైతే నా అప్పటి కర్మలు ఉన్నాయో ఆ కర్మానుసారం ఆమె గర్భంలో నేను వచ్చా ఎలా
(05:39) వచ్చాను అంటే ఇంకొకటి నా తండ్రి గారు తిరునగరి తిరువేంగళాచార్యులు గారు మా తాతగారు మా అమ్మ అమ్మ అమ్మమ్మ హస్బెండ్ తిరుమల పెదజీయులరు స్వామి గారు మాది పూర్వం ఆల్వారు తిరునగరి మ్ ఇది విషయం మీరు పుట్టడమే అట్లాంటి కుటుంబంలో పుట్టారు కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గం వైపుగా మీరు ఆకర్షింపబడ్డారా లేదు ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితుల్లో దీని పూర్తిగా వచ్చారా ఏమ లేదండి మ్ ఇది నేను ఆధ్యాత్మికంగా రావటానికి మూడు కారణాలు ఉన్నాయి హమ్ నా 19 వ సంవత్సరంలో ఒక గురువుగారు వచ్చారు మూడు అడుగులు ఉన్నారు
(06:23) ఆయన కరేడు అనే గ్రామంలో మ్ కరేడు అనే గ్రామంలో నా దగ్గరికి వచ్చి నన్ను సముద్రం మీద నడిపించారు మ్ అవాక్ అయ్యారు ఆ తర్వాత కరేడు బస్ స్టాండ్ కి తీసుకొచ్చి జేబులో నుంచి చాక్లెట్లు తీసేస్తున్నాడు అందరికీ అరే ఈ విద్య భలే ఏముంది నేను నేర్చుకుంటే బాగుండే అనుకున్నా మ్ అప్పుడు అదే గొప్ప విద్య అవును ఆ తర్వాత అట రకరక రకరకాలు చూస్తూ నాకు ఒక రకమైన ఎమోషన్ వచ్చింది ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది ఆ తర్వాత ఒకసారి సింగరాయకొండ అనే గ్రామానికి వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి ఆ కంది మల్లయ్యపల్లి నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మనవడు వచ్చాడు మేమఇద్దరం మాట్లాడుకున్నాం
(07:07) మా డిస్కషన్ లో నాకుొక డౌట్ వచ్చింది నాన్న నాకో డౌట్ వీరబ్రహ్మేంద్ర స్వామి విష్ణుమూర్తి అవతార అంటారు కదా మ్ విష్ణువు వీరబ్రహ్మేంద్ర స్వామిగా పుట్టారు. మ్ శివుడు ఆనంద భైరవయోగిగా పుట్టారు మరి విష్ణుమూర్తికి దశావతారాలు ఉన్నాయి కదా ప్రతి అవతారంలో నిలువు నామం పెట్టుకున్నారు కదా మరి పెద్దాయనకి అడ్డనామం ఎవరు పెట్టారు అన్నా అన్న నిజంగా నాకు తెలియదున్నమాట నిజం చెప్పాలంటే నాకు కూడా తెలియదు ఆ తర్వాత నాకు తెలిసింది నేను సమాధానం చెప్పగలను ఇప్పుడు చెప్పండి అంద అయితే ఇక్కడ ఆయనకి అడ్డబొట్టు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఏదైతే
(07:53) ధ్యానంలో ఒక పూర్తి స్టేజ్ కి వెళ్తామో దానికి శివం అనేది చాలా ఇంపార్టెంట్ అది తెలియజేయడానికే ఇది పెట్టారని నా ఉద్దేశం బట్ జవంగుల నాగభూషణాచారి గారి కొడుకును కూడా నేను అడిగా ఆయనే బ్రహ్మంగారి చరిత్ర రాసింది ఆయన కూడా నాకు తెలియదు అన్నాడు ఇది నేను నేర్చుకున్నటువంటి అంటే తత్వం మీరు అనుకున్నారు అంటే ఇప్పుడు అక్కడ ఆ రోజున మిరాకల్స్ చూసిన తర్వాత మ్ ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి దీంట్లో నుండి ఉమ్ నేర్చుకోవాల్సినవి ముఖ్యంగా దాంట్లో శాబరికి సంబంధించినటువంటి శాబరి మంత్రాలు కావచ్చు ఇలాంటివి అంటే అలాంటివి చేసినప్పుడు అలాంటివి చేయగలుగుతారు
(08:32) కాబట్టి మీరు అటు వైపుగా వెళ్ళలేదండి ఖచ్చితంగా వెళ్ళానండి ఖచ్చితంగా వెళ్ళాను నేను పంచముద్రల్లో కూడా వెళ్ళాను నేను పెదారు కట్ల చిన్నారు కట్లలో రెండు ఓళ్ళల్లో అర్ధరాత్రి 12 గంటల అప్పుడు ఇప్పుడు ఆ విద్య మొత్తం నేను చూశను నేను కూడా విద్య నేర్చుకున్నాను నేను కూడా విద్య నేర్చుకున్నాను కాకపోతే బాణాల రంగస్వామి అని ఒకాయన ఉన్నారు.
(08:58) చాలా పెద్ద మాంత్రికుడు గుత్తికొండ బిలంలో ఉంటాడు అయితే ఆయన నాకు మోటివేషన్ అరే బేట ఇటు నువ్వు రావద్దురా నేను నాశనం అయిపోయాను నువ్వు అటు వెళ్ళ అన్నాడు అందుకని అక్కడి నుంచి నేను ఇటు వచ్చేటప్పుడు నాకు ఆర్కే పరిచయం అయ్యాడు రామకృష్ణ అయితే ఇక్కడ వామ విద్య మన ఈ యొక్క దక్షిణాచారం వామాచారం రెండు ఉంటాయి ఆ యొక్క వామాచారాన్ని పక్కన నెట్టేసి టేస్ట్ చూశ టేస్ట్ అయితే చూశ ఇటు వచ్చా ఆ వచ్చినప్పుడు నాకు అద్భుతమైనటువంటి గురువులు కలిశారు మామూలోళ్ళు కాదు మామూలోళ్ళు కాదు ఒక గురువుని అడిగారు అయ్యా నేను ఇట్లా కూర్చొని ధ్యానం చేస్తా ఉంటే ఏందో ముటి దగ్గర నుంచి పైదాకా జువ్
(09:45) అంది పైనుంచి ఇట్లా వెళ్ళిపోయి చుచ్చుబుడి లాగా ఈ గ్రహాలన్నీ పరిగెత్తుతున్నాయి పరిగెత్తుతున్నాయి పరిగెత్తుతున్నాయి పరిగెత్తుతున్నాయి అన్నా అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇది నీ కల లా అన్నాడు. [గురకలు] మ్ నేను చిన్న పిల్లోడినే నాకేం తెలియదు. ఆ తర్వాత మూడేళ్ల తర్వాత ఇదే నిజమని నాకు తెలిసింది ఇదే నిజమని నాకు తెలిసింది ఆ తర్వాత నేను బాపట్ల అనే గ్రామానికి వెళ్ళా అక్కడ సారధి గారుని ఒకాయన ఉన్నారు ఆయన నా కళ్ళు తెరిపించారు ఏమిటి అంటే యద్భావం తద్భవతి నువ్వు ఏది అనుకుంటావో అదే జరుగుతుంది గుకారస్య గుణాతీతో రుకారస్య రూపవర్జితః గుణరహితుడు రూపరహితుడు అయినటువంటి వాడే
(10:27) గురువు ఇదవద్దు వేషం వద్దు ఏమవద్దు వెళ్ళిపో ఆ తర్వాత ఆయన నన్ను బైక్ మీద ఎక్కించుకొని బాపట్లలో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గడియార స్తంభం దగ్గరే తెచ్చాడు. అక్కడి నుంచి అక్కడికి హాఫ కిలోమీటర్ ఒక ఆమె వచ్చింది పావలియో అంది ఇట్లా చూసా జస్ట్ ఇట్లా చూసా ఇచ్చ 10 పైసలే ఉంది ఇచ్చ అక్కడి నుంచి కిలోమీటర్ వెళ్ళా మ్ గురువుగారు ఎమటే మ్ గురువుగారు అక్కడ బైక్ ఆపాడు మ్ 1 కిలోమీటర్ తర్వాత పావలివా అంది మళ్లా జేబులో చేయబెట్టారు కరెక్ట్ గా 10 వ పైసలే ఉంది ఇచ్చా మ్ గురువు గారు ఇటు ఇచ్చాడు హమ్ నా ఫ్రెండ్ శ్రీనివాస్ అని ఒకాయన ఉన్నాడు.
(11:13) హమ్ ఒరేయ్ మూర్ఖుడా అర్థం కాలేదురా అన్నాడు ఏందిరా అన్నా ఒకా ఆమె నీకు కనపడదు కదా అన్నాడు అవును అన్నా మ్ ఒరేయ్ కిలోమీటర్ నువ్వు బైక్ లో వచ్చావురా నడిచి ఎట్ట వస్తదిరా ఎదవా అన్నాడు మ్ కదా ఆమెరా పార్వతి అన్నాడు మ్ శక్తులన్నీ కూడా మనలోనే తిరుగుతున్నాయి మనం గుర్తించట్లేదు. మ్ మనము గుర్తించట్లేదు సేమ్ ఇదే కందుకూరు అనే గ్రామంలో నేను నా శిష్యుడు మాల్యాద్రి ఆయనకి నాన్న ఇలా జరుగుతా ఉంటది జాగ్రత్త చూడు అన్నా అప్పుడు సేమ్ అక్కడ కూడా ఒక లేడీ ఒకామె వచ్చింది.
(11:51) ఇట్లా ఉంది నువ్వు నాకు తెలుసులే అన్నా ఆయన ఎదురుగా నా ఎదురుగా మాయమైపోయింది మ్ నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. మ్ ఒక విద్య అనేది ఉంది ఒక విద్య అనేది ఉంది ఈ విద్యని మనం నేర్చుకోవాలి. అక్కడ 21వ సంవత్సరంలో నాకు పునాది అనేది ఏర్పడది ఆ తర్వాత కాశీనాయన దాదాపుగా ఎనిమిది నెలల పాటు నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కృష్ణస్వామి కర్నూలు కడప నన్ను బురదలో పొల్లాడిచ్చాడు పందుల మీద పడుకునేవాళ్ళు మ్ ఇప్పుడు చెప్తే ఎవరు నమ్మరు ఈ రోజున సృష్టిని కాపాడటానికి నేను పెద్ద సైంటిస్ట్ అయ్యి
(12:36) రేడియేషన్ ని పోగొట్టే లెవెల్ కి వచ్చాను ఒక ఫెర్టిలైజర్ ని పెస్టిసైన్ ని డిటాక్ట్ చేసే లెవెల్ కి వచ్చాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నాకన్నీ సపోర్ట్ చేసింది మంచి ఉన్నత స్థితికి నేను రాగ గలిగాను అయితే ఒకటి రత్న గర్భ భారతదేశం రత్న గర్భ అంటే రత్నాలు లోపల ఉంటాయి కాదు రత్నాలు పైనే ఉంటాయి ఆధ్యాత్మిక రత్నాలు అలెగ్జాండర్ గారు అదే చెప్పారు అలెగ్జాండర్ గారి గురువు అరిస్టాటిల్ గారు అరేయ్ నాయనా నువ్వు వెళ్ళావు కదా ఒరేయ్ నువ్వు ఎటు పోతావని నాకు తెలుసు నాకు అన్ని నీళ్లు గాని ఒక గురువుని గాని అంత మన్ను గాని తే అన్నాడు అంత అంత గొప్ప ల్యాండ్ మంది
(13:23) అవును నేను ఇందాకే చెప్పా గుకారస్య గుణాతీతో రుకారస్య రూపవర్జితః గుణరహితుడు రూపరహితుడు అంట వాటేవాడే గురువు అవును ఓకే మనం ఏది ఇచ్చినా కూడా దాన్ని ఫాలో అయితే వాడు దొంగ అయితే మనకు అవసరం లేదు మనకు మంచే జరుగుతుంది దీనికి నేను నా గురువు చెప్పినటువంటి ఒక చిన్న ఆ ఇది జవాబు నీకు చెప్తా ఒక ఇద్దరు నడిచి వెళ్తున్నారు అన్నారు మధ్యలో ఒక ఏర్ అడ్డం వచ్చింది.
(13:54) జై గురుదేవా అన్నాడు శిష్యుడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెనక గురువు వస్తున్నాడు. ఇంత లోతు నీళ్ళలో మునుగుతా ఇట్ట అనుకుంటా వస్తున్నాడు అదేంటి గురుదేవా నీ పేరు చెప్పుకొని నేను నడుస్తుంటే నువ్వేందంటే అరే నా గురువు మీద నాకు నమ్మకం లేదురా అ గురువు అనేది కేవలం నమ్మకం గురి అంతకుమించి ఏ శక్తి కాదు అ ఏంటి సనాతనం అంటే ఏంటి మనకి భారతదేశంలో మొట్టమొదట కృతయుగంలో ఒక ధర్మం ఉండేది మ్ అక్కడ సత్యం తప్ప నడిచేది కాదు ఆ కాలంలో సత్య హరిశ్చంద్రుడు కూడా ఉన్నాడు అక్కడ ఎవరున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా
(14:43) ఇట్లా నిలువు నామాలు పెట్టుకొని ఉండేవాళ్ళు ఎందుకు పెట్టుకుంటారో నాకు తెలియదు కృతయుగ మానవుడు శల్యగత జీవి అంటే ఒక ఎముక ఉంటే మళ్ళీ మనిషి క్రియేట్ అయ్యేవాడు త్రేతా యుగ మానవుడు యంత్రగత జీవి దానికి సంబంధించినటువంటి ఒక యంత్రం గాని ఉంటే మళ్లా క్రియేట్ అయ్యేవాడు ద్వాపర యుగ మానవుడు మంత్రగత జీవి మంత్రం ఉంటే బతికేవాడు కలియుగ మానవుడు అన్నహత జీవి అన్నం ఉంటేనే బతుకుతాడు.
(15:22) ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి కృతయుగ మానవుడి దగ్గరికి మీరు వెళ్లే పనియతే అక్కడ సనాతనం అనేది స్టార్ట్ అయింది మొదలు సనాతనం మొదలు ఏంటి మన మొదలు మన మొదలు అత్యంత అద్భుతమైనటువంటి దైవశక్తి దైవశక్తి ఆ యొక్క దైవశక్తి ద్వాపర యుగం దాకా నడిచింది. ఏ ద్వాపర యుగం నాలుగో ద్వాపర యుగం దాకా నడిచింది. మన ముందు ఉన్నది మనం ఉన్నదని నాలుగోది అంతకుముందు మూడు మూడు మూడు మూడు అయిపోయినాయి అక్కడిదాకా నడిచింది సనాతన ధర్మం అంటే
(16:07) అసలు ఏంటి ఎదుటి మనిషిని ఎదుటి మనిషిని మనలాగా చూసుకోవటం మ్ ఒకటి రెండోది ఎక్కడైతే చెడు జరుగుతుందో ఆ చెడుని ఖండించటం ఆ తర్వాత ఎక్కడైతే హింసాం దూషయతి ఖండయతి ఇతి ఇన్నీ ఎక్కడ జరుగుతున్నాయో వీటన్నిటిని కూడా మనము తీసి అవతల పారేస్తమే మన సనాతన ఆధ్యాత్మిక స్థితి ఇది మన నర నరాల్లో పేరు పేరుకు పోయి ఉంది సాతన ధర్మం అంటే ఈ త్రేతా యుగాని కంటే ముందు కృత యుగము మ్
(16:56) దానికంటే ముందు సత్యయుగంలో అక్కడ ఉన్నప్పుడు మీరు అంటున్నారు చూసారా ఏంటి హింస ఉమ్ మరొకటి ఇవన్నీ ఆ టైంలో లేవు కదా ఎందుకు లేవు సార్ అప్పుడు కూడా ఉన్నాయండి ఇవన్నీ ఎందుకు లేవు అంటే దైవం సంబంధించినటువంటి ధర్మంలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఇవన్నీ ఉన్నాయా ప్రతి యుగంలోనూ ఉన్నాయండి సనాతన ధర్మ మరి అదే కద మీరు రాక్షసులు అని పేరు పెట్టింది అదే కదా మ్ మీరు కృతయుగంలో కూడా రాక్షసులు ఉన్నారని చెప్తున్నారు కదా మ్ ఈ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా రాక్షసులనే మీరు అంటున్నారు కదా అప్పుడు ఉన్నది అప్పుడు కూడా ఎక్కడైనా ఉందండి అప్పటి నుంచి ఇవన్నీ ఉన్నాయి
(17:31) ఇప్పటి నుంచనా ఉంది ఇప్పుడు సనాతన పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ లేకుండా ఉండదండి ఇప్పుడు మీకు ఏపిజే అబ్దుల్ కలాం గారు తెలుసు కదా ఆ చెప్పండి సైంటిస్ట్ కదండి మీరు వారితో కలిసి పని చేశను అంటుంటారు ఎక్కడ పని చేశారు ఎప్పుడు పని చేశారు ఢిల్లీ ఏంటి ఏ సెక్షన్ లో సర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ న్యూ ఢిల్లీ ఇప్పుడు మీరు అఫీషియల్ గానండి అఫీషియల్ ఏంటండి అది వర్క్ టాక్ నేను రేడియేషన్ సబ్జెక్ట్ ఇప్పుడు నేను గ్రామటిల్ మొబైల్ రేడియేషన్ నుంచి నేను టై అప్ అయిపోయి మ్ నేను నా పరిశోధనలు చేసుకొని భారతదేశాన్ని కాపాడటానికి ప్రతి ఇంటిని రేడియేషన్ ఫ్రీజన్ చేయటానికి
(18:07) అలాగే ప్రతి ఒక్కళ మంచి తీర్థం వేయటానికి అలాగే ప్రతి ఒక్కళ ఫెర్టిలైజర్ నుంచి పెస్టిసైడ్ నుంచి డిటాక్స్ చేయటానికి కొన్ని పరికరాలు కనుకున్నాను నా అదృష్ట వశాత్ అప్పుడు జయపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నా గురువు గారు మహబూబ్ నగర్ అవును నన్ను అక్కడ తీసుకోవడం జరిగింది. నేను సక్సెస్ అయి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత నాకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబల్యూహె్ఓ జిఎంపిఎల్ దగ్గర నుంచి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం నా దగ్గర డేటా మొత్తం నా దగ్గర ఉంది సర్టిఫికేషన్ గాని సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో అంటే మీ లక్ష్యం ఏంటి గురువుగారు అసలు
(18:45) మీరు అంటే నేను ఏంటంటే కరెక్ట్ గా చెప్పారు నా లక్ష్యం ఏమిటి అంటే ఒకటే భారతదేశంలో ఫ్రీ ఫుడ్ ఇవ్వాలి ఫ్రీ విద్య ఇవ్వాలి మ్ ఫ్రీగా గ నివాసం ఇవ్వాలి 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫెర్టిలిటీ సెంటర్స్ చాలా ఉన్నాయి మా చిన్నప్పుడు ఏమ లేవు. దానికి నేను ఒక సంజీవని డివైస్ అని పిరమిడ్ ఒకటి తయారు చేశ ఇట్లా పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇలాంటి గాట నిద్రలోకి వెళ్ళిపోతుంది.
(19:16) బ్రెయిన్ వేస్ జిగ్ జాగ్ గా ఉంటాయి. ఇది పెట్టుకోగానే బ్రెయిన్స్ ఫ్రీక్వెన్సీలో వస్తాయి. ఎప్పుడైతే బ్రెయిన్ వేస్ ఫ్రీక్వెన్సీ లో వచ్చిందో డీప్ సిల్క్ లోకి వెళ్ళిపోతాయి. [గురకలు] ఆ చాలా సంతోషం కావాలి ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరము ఎందుకంటే ఈరోజున దేశం కోసము కలబడేవాడు కొట్లాడేవాళ్ళు తగ్గిపోయారు ఎవడు స్వార్థం వాడు చూసుకునే వాళ్ళు ఉన్నారు ఎవడు స్వార్థం వాడు ఎలా బతికేద్దామో నలుగురిని మెప్పించి బ్రతికిస్తే అయిపోతుంది కదా అనుకునే వాళ్ళు ఉన్నారు తప్ప నొప్పించి అయినా సరే దేశానికి మంచి చేద్దాం అనుకున్న తక్కువ ఉన్నారు
(19:48) మాట్లాడైనా చేయాలి అలాంటి దాంట్లో మీరు ఉన్నందుకు చాలా చాలా సంతోషం సార్ ఈ రోజున ఈ సమయం మీరు కేటాయించినందుకు ధన్యవాదాలు నమస్కారం ఇంతవరకు ఆచార్య శ్రీ తిరునగరి వెంకటేశ్వర స్వామి వారు వారి యొక్క ఆలోచనల్ని వారికి ఈ దేశం పట్ల ఈ సనాతన ధర్మం పట్ల ఉన్నటువంటి అభిప్రాయాల్ని మనతో పంచుకున్నారు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తున్నాండి సిరి సన్నిధి టీవీ నమస్కారం

No comments:

Post a Comment