భార్యలు భర్తలను చంపకుండా ఉండాలంటే ఇదొక్కటే దారి.? | Ganesha Mandadi Abt Wife's Killing Husbands | iD
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=T6F-tVCqUCo
Transcript:
(00:00) ఏం కొన్నావు రా అమ్మకి 10 అత్తమ్మకి ఆరు అమ్మమ్మకి 4 kgీలు చీరలు మామా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అరకేజీ చీరలు ఫ్రీ అంట చుడిదారు మెన్స్ వేర్ కిడ్స్ వేర్ 1ప్వటప్ ప్లస్వ మస్త ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగల్య ఆషాడం కేజీ సేల్ అంటే తెలుసు కదా మాంగల్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నల్లో ఆనందం. [సంగీతం] హలో గాయస్ వెల్కమ్ టు ఐజి మీడియా నేను మీ నందు.
(00:27) రీసెంట్ గా మనం సొసైటీలో రకరకాల న్యూస్లు చూస్తున్నాం. అంటే లైఫ్ లో ఎక్కడో స్ట్రక్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు అండ్ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి అసలు ఏ ఎమోషన్ ని ఎలా క్యారీ చేయాలి ఏది పెట్టుకోవాలి ఏది వదిలేయాలి అనేది చాలా మందికి తెలియదు. ఎస్ మనతో పాటు ఇవాళ రిలేషన్షిప్ కోచ్ గణేష్ మండాడి గారు ఉన్నారు సర్ తో మాట్లాడి మీలో ఉన్న కామన్ డౌట్స్ అన్ని మీ తరపున నేను సర్ ని అడిగి తలుసుకుంటాను.
(00:53) నమస్తే సార్ నమస్తే అండి. సర్ మనం రీసెంట్ గా చాలా న్యూస్లు చూస్తున్నాం ఏంటంటే హస్బెండ్ నచ్చక డ్రమ్లో పెట్టేయడం చంపేయడం కుక్కర్లు మిక్సీలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పాముతో కూడా కాటు వేయించి ఒక ఆవిడ డ్రైవర్ తో రిలేషన్షిప్ పెట్టుకొని హస్బెండ్ ని చంపించింది. సో చదువుకున్నోళ్ళు చదువు లేనోళ్ళు ఇద్దరు ఒకేలా బిహేవ్ చేస్తున్నారు.
(01:12) ఆ పెళ్లి అయిపోయిన వాళ్ళతో అఫైర్లు పెట్టుకోవడం అంటే దీనన్నిటికీ మెయిన్ రీజన్ ఏముంటది సార్ అంటే బేసిక్ థింకింగ్ అలాంటివి ఏమి చేయకుండా ఆ ఎమోషనల్ బాండింగ్లు ఇవన్నీ అర్థం కావా అసల మనుషులు ఎలా ఉండాలి ఏ సిచువేషన్ ని మనం హార్ట్ కి తీసుకోవాలి హార్ట్ కి తీసుకోకూడదు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అనుకోవచ్చు తప్పకుండా ఇది చాలా సెన్సిటివ్ పార్ట్ ఈ మధ్యలో చూస్తున్నాము చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థానంగా ఉన్నవాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా దే ఆర్ మేకింగ్ బ్లండర్స్ ఎక్స్ట్రా మరిటల్ కి వెళ్ళడం ఎక్స్ట్రా మరిటల్ తెలియగానే బయటికి తెలియగానే ఇలాంటి
(01:43) నేరాలకు పాల్పడడం అండ్ దే ఆర్ క్రియేటింగ్ ఏ బిగ్ డామేజ్ ఇక్కడ వాళ్ళకి లోపించింది ఐక్యూ కాదండి వాళ్ళకి కావాల్సిన ఎమోషనల్ రెగ్యులేషన్ లేదు. ఇక్కడ బిగ్గెస్ట్ డిఫరెన్స్ మీరు ఒక వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు చదువుకున్నోళ్లకు చదువుకోనోళ్ళకి కామన్ పాయింట్ ఏందంటే చదువుతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఎలా అయితే బిహేవ్ చేస్తారు వచ్చే కాంప్లికేషన్స్ ఎలా అయితే ఆలోచించారో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అలానే ఉన్నారు.
(02:07) మధ్యలో ఈ సూసైడ్లు చేసుకోవడం అవతల వాళ్ళని డామేజ్ చేయడాలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ అడగండి. రెండు విషయాలుండి చదువుకు అతీతంగా నువ్వు ఎంత గోల్డ్ మెడలిస్ట్ అయినా నోబెల్ ప్రైజ్ వచ్చినా గాని హైయెస్ట్ ఐక్యూ ఉండి నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి చదువుకొని వాళ్ళు ఒక ఆటో నడిపాలి ఆటో నడిపే వాళ్ళు కూడా చదువుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి చదువు లేని వాళ్ళకి కూడా ఇద్దరికీ కామన్ రెండు ఉన్నాయండి.
(02:29) ఒకటి సైకలాజికల్ కండిషనింగ్ చిన్నప్పట నుంచి వాళ్ళ కండిషనింగ్ ఎలా ఉంది ఒకటి అప్ బ్రింగింగ్ లో అయ్యే కండిషనింగ్ అది నేను యాక్చువల్ గా డీప్ కి వెళ్తే ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్రోగ్రామింగ్ అంటారు దాన్ని ప్రీ ఇన్స్టాల్ సైకలాజి పుట్టగానే ఆ ప్రోగ్రామింగ్ స్కూల్లో ఎయిట్ ఇయర్స్ లోపు అయ్యే వాళ్ళ కండిషనింగ్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంది అది ఒకటి ఫ్యాక్టర్ ప్రీడామినెంట్ గా ఇలాంటి [గొంతు సవరించుకోవడం] వాటికి రీజన్ ఉంటుంది.
(02:49) రెండోది వచ్చి సొసైటల్ కండిషనింగ్ అండ్ సొసైటల్ వాలిడేషన్ ఆ భయం ఈ రెండు అండ్ మూడోది కూడా చాలా ఇంపార్టెంట్ అది కూడా యాక్ట్ చేయాల ఎమోషనల్ రెగ్యులేషన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కి చదువుకి అసలు సంబంధం లేదండి ఎంత చదువుకున్నా ఈ మధ్యలో చాలా మందిని చూస్తున్నారు వాళ్ళకి ఎమోషనల్ రెగ్యులేషన్ లోపేస్తుంది. అది స్కూల్లోనో కాలేజీలో యూనివర్సిటీలోనో నేర్పించేది కాదు రియల్ లైఫ్ లో నేర్చుకోవాల్సింది.
(03:13) యక్చువల్గా కాలేజ్ కరిక్లంలో అకాడమిక్లో కూడా పెడితే చాలా మంచిది అది ఇట్స్ హైలీ హైలీ డిజైరబుల్ అది చాల ప్రాబ్లమ్స్ 90% ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఈ స్ట్రెస్లు డిప్రెషన్లు యంజైటీలు ఈ సూసైడల్ థాట్స్ రకరకాల నేరాలు చానా వరకు ఫుల్ స్టాప్ అవుతుదండి ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు రెగ్యులేట్ చేసుకున్నందుకు ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయి బ్లో అవుట్ అవుతుంది.
(03:33) అది తెలియకుండా వెరీ అనర్థాలకు దారితీస్తుంది డిస్ట్రక్టివ్ ఈవెంట్స్ కి దారితీస్తుంది. ఎమోషనల్ రెగులేషన్ అనేది కొంతమంది చదువుకొని వాళ్ళ కూడా హైయెస్ట్ లెవెల్ ఉంటుందండి అంటే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో కోపం తెచ్చుకోకుండా అంటే రెస్పాన్స్ అనేది చిన్నదానికి ట్రిగ్గర్ అవకపోవడం పెద్ద పెద్ద వాటికి ట్రిగ్గర్ అవ్వరు చదువుకున్న వాళ్ళు కూడా చిన్న విషయానికి ట్రిగ్గర్ అయిపోతారు బాగా ఇమ్మీడియట్ అవుట్ బస్ట్ అవుతారు వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ చేతిలో ఉండవు ఎమోషనల్ రెగ్యులేషన్ ఉండదు కోపం వచ్చినా సంతోషాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు చదువుకున్న వాళ్ళకి హైలీ
(04:03) టైలెంటెడ్ ఉన్న వాళ్ళకి యూనివర్సిటీ టాపర్ దే డోంట్ నో హౌ టు మనేజ్ ద స్ట్రెస్ రిజెక్షన్ ఎలా ఫేస్ చేయాలో తెలియదు నో చెప్తే వాళ్ళకి నచ్చదు నో అంటే యస్ గుడ్ యస్ లైక్ లైఫ్ త్రెటనింగ్ ఇక్కడనో పాయింట్ బ్లాక్ లో పెట్టి బెదిరిచ్చినట్టు నో చెప్తే సింపుల్ నోన్ కూడా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు ఎమోషనల్ రెగ్యులేషన్ తర్వాత కోపాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి జెలసీని ఎలాగ ప్రాసెస్ చేసుకోవాలి సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి సంతోషాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి చాలామంది సక్సెస్ కూడా బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు విజయాన్ని [గొంతు సవరించుకోవడం] కూడా ఎందుకంటే జనాలు
(04:32) ఏమనుకుంటారో లైక్ యు నో దే హావ్ మల్టిపుల్ ఫోబియాస్ తర్వాత అజంప్షన్స్ బిలీఫ్స్ ఉంటాయి మిత్స్ ఉంటాయి నమ్మకాలు ఉంటాయి తెలియకుం వాళ్ళకి తెలియదు పాపం అన్ఫార్చునేట్లీ ఎందుకంటే వాళ్ళకి ట్రైన్ చేయలేదు దే ట్రైన్డ్ ఇన్ ఏదైతే స్టడీస్ లో ట్రైన్ చేశారో వండర్ఫుల్ గా స్కోరింగ్ వచ్చినాయి పెద్ద పెద్ద ఉన్నతమైన పొజిషన్స్ వచ్చాయి జాబ్లు వచ్చాయి.
(04:50) దే వండర్ఫులీ బికాజ్ దే ఆర్ ట్రైన్డ్ ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ లేదు లోపించింది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలలో ఫ్యామిలీస్ లో ఎమోషనల్ రెగ్యులేషన్ అయ్యేది అంటే ప్రతి ప్రాబ్లం ని ఎలా డఎస్కలేషన్ ఎలాగ అయ్యేది ఎలా సార్ట్ అవట్ చేసేవాళ్ళు అందరినీ కలుపుకొని వెళ్ళేది అంటే ఎలా తగ్గాలి ఎలా దాన్ని డీల్ చేయాలి ప్రతిదానికి వైరాగ్యంతో క్రూయల్ గా అగ్రెసివ్ గా రియాక్ట్ అవ్వాలి అలాంటివన్న అప్పుడు మేనేజ్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు సో రెజిలెన్స్ అనేది ఎక్కువ ఉండేది ఎంపతీ ఉండేది ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు వాళ్ళని వెళ్లి ఓదార్చవాళ్ళు ఎంపథిటిక్ చూసుకున్న వాళ్ళు ఎవరైనా కోపంగా ఉంటే వాళ్ళ వ్యక్తిత్వం
(05:22) ముందు తెలుసు వాళ్ళకి ప్రస్తుతానికి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ క్షణిక ఆవేశం బేస్ మీద వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కాదు అప్పట్లో మంచి వ్యక్తి ఏదో ప్రాబ్లం్ ఉన్నా దాచే వాళ్ళు ఇప్పుడు ఎంత పాస్ట్ ఎంత బ్యాగేజ్ ఉన్నా అంటే ఎంత మంచి ట్రాక్ రికార్డ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్నా ఈ రోజు నేను సరిగ్గా బిహేవ్ చేయట్లేదు ఒకఫైవ్ సెకండ్స్ 10 సెకండ్స్ అంటే ఎంత వెళ్ళిపోతుంది.
(05:42) సో ఎందుకంటే ఎమోషనల్ రెగ్యులేషన్ లోపిస్తుంది. అవును సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీసన్స్ అండి ఇవన్నీ నేరాలు అవ్వడానికి అండ్ ఇంతకుముందు అన్నట్టు ఫస్ట్ రీజన్ సైకలాజికల్ కండిషనింగ్ ఆ కండిషనింగ్ ఎలా ఉందంటే అది ఆ ఏదైనా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు కండిషనింగ్ చిన్నప్పటి నుంచే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అండ్ అటాచ్మెంట్ స్టైల్స్ అంటారు హౌ దే అటాచ్ విత్ పీపుల్ థింగ్స్ రిలేషన్షిప్ అలాంటివి అనేది అటాచ్మెంట్ స్టైల్ అనేది కండిషనింగ్ స్కూల్లో నేర్చుకుంది కాదు అది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోతుంది అప్ బ్రింగింగ్ లో దాంట్లో లోపమే ఇవన్నీ బయట పడుతున్నాయ అండి
(06:14) వాళ్ళకి ఎంత ఉన్నతమైన చదువులు ఉన్నా ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా వాళ్ళ వివేకం వాళ్ళ విజ్ఞత మాత్రం చిన్నగానే ఉంటుంది ఈ విషయానికి వస్తే ఐక్యూ చాలా బాగుంది. హి కుడ్ బి ఏ బిగ్ ఆఫీసర్ ఆర్ బిగ్ సెలబ్రిటీ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ మిల్లేరియర్ ఉండొచ్చు బిల్లరియర్ ఉండొచ్చు ఈ విషయానికి వచ్చేసరికి హి ఇస్ లైక్ ఏ నథింగ్ బిలో కామన్ మన్ బిలో యవరేజ్ పర్సన్ అలాగే ఒక చిన్న వ్యక్తి రోడ్ సైడ్ లో చిన్న బండి నడుపుకున్న వ్యక్తి కూడా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రెసిలియన్స్ ఉన్నాయి సందర్భాలు ఉన్నాయి హ్యాపీ దే మనేజ్ ద సిచువేషన్ నో యాక్సెప్ట్ చేయగలుగుతాడు అన్ని చూడగలుగుతాడు. ఉమ్
(06:44) తర్వాత ఇంకొకటి ఉందంటే యాక్చువల్ గా మూడోది వచ్చేసి ఆ పిఐపీస్ ఇంతకుముందు మనం అనుకున్నాం కదా సొసైటల్ ఓకే సొసైటల్ కండిషనింగ్ ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ట్రా మారిటల్ తెలుసు వాళ్ళకి తప్పుఅని తెలుసు వాళ్ళకి బట్ వాళ్ళ ఏందంటే వాళ్ళు తప్పు చేయడం కూడా దాసిపెట్టి తెలియకుండా కొన్ని రోజులు నడిపిస్తున్నారు బయటికి రాంగాలనే వాళ్ళ విచక్షణ కోల్పోయి దే ఆర్ గెట్టింగ్ ఇంటూ దట్ క్రిమినల్ యాక్ట్స్ క్రైమ్ కి వెళ్ళిపోతున్నారు.
(07:09) ఇక్కడ ఏందంటే సొసైటీకి భయం సొసైటీల్ కండిషన్ ఎలా ఉందంటే సొసైటీకి తెలిస్తే ప్రాబ్లం అవుతది అని చెప్పేసి దాన్ని ఎరేజ్ చేయడానికి తుడిపేయడానికి బేసిక్ వాలిడేషన్స్ పక్కన పెట్టి ఒక క్షణికంగా అంటే ఎమోషనల్ రెసిలియన్స్ లేకుండా అవేర్నెస్ లోపించి ఇన్స్టంట్ గా టెంపరరీగా ఇప్పుడు చాలా ఈజీ అంటే సాక్షాన్ని తూడిపోయడం ఈజీ ఈ వీళ్ళని తొలగించడం ఈజీ అనే ఒక చిన్న క్షణికంగా ఒక ఫన్నెల్ అంటే ఒక చిన్న ఒక సూక్ష్మంగా ఆలోచన చేసి దేకింగ్ దట్ డెసిషన్స్ తర్వాత అది బయట పడ్డాక బయటికి వస్తే దట్ విల్ బికమ్ ఏ బిగ్గర్ స్టిగ్మా బిగ్గర్ పనిష్మెంట్ బిగ్గర్ సోషల్ రిజెక్షన్ అని
(07:47) వాళ్ళకి తెలిసినా కూడా బ్రెయిన్ క్రేవ్ చేస్తుంది ఇమ్మీడియట్లీ ఏది ఈజీగా ఉంటే దాన్నే చేయిస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్ గా అది ఈజీగా కనపడుతుంది అలాంటి ఈ నేరాలకు పాల్పడుతున్నారు. రాదులే వచ్చినప్పుడు చూసుకుందాము ఇప్పుడైతే నేను ఫ్రీగా ఉండాలి టెంపరరీగా షార్ట్ టర్మ్ గ్రాటిఫికేషన్ ఇమ్మీడియట్ రిజల్ట్స్ కోరము ఇమ్మీడియట్ ప్లెజర్స్ కోరము గ్రాటిఫికేషన్స్ కోరము దే ఎండ్ అప్ డూయింగ్ ఆల్ రాంగ్ థింగ్స్ ఎక్స్ట్రా మరిటల్ కావచ్చు ఇన్నేరాలు కావచ్చు బయట పడ్డాక మాత్రం దట్ ఇస్ క్రియేటింగ్ ఏ బిగ్గెస్ట్ స్టిగ్మా ఒకవేళ అలాంటి పరిస్థితిలో అనుకుందాం ఓకే
(08:18) ఉంటే దేర్ ఆర్ హెల్తీ ఆప్షన్స్ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాం డివోర్స్ ఇవ్వండి ప్రాపర్ గా అప్రోచ్ అయి డివోర్స్ ఇచ్చుకోండి ఎవరు ఎవరు బలవంతంగా లీగల్ వాలిడ్ ప్రూవ్ చేసుకోండి పాయింట్ యు ప్రూవ్ పెళ్లి చేసుకున్న వాళ్ళని ప్రేమించండి అది అవ్వట్లేదా విడాకులు ఇవ్వండి ప్రాపర్ గా విడాకులు ఇచ్చేసి మళ్ళీ యు గో అండ్ మ్యరీ టు యువర్న సోల్ మేట్ ఆర్ లవర్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్ అది వెరీ సింపుల్ కానీ అది చేయ ఛాయిస్ తీసుకోవడం అది చేయకపోవడానికి కారణం సోషల్ స్టిగ్మా అండి ప్రెజర్ సొసైటీ ప్రెజర్ ఫ్యామిలీ ప్రెజర్ ఇవన్నిటికీ వాళ్ళు వెనకాలు ఉంటారు.
(08:49) అందుకే ఇలాంటివి చేస్తున్నారు. సో ఇక్కడ కొంతవరకు భాగం సొసైటీలో ఎక్స్టర్నల్ వాలిడేషన్స్ లో కూడా ఉంది అండ్ వాళ్ళని లేం చేయలేం ఎందుకంటే సొసైటీ ఇస్ వెరీ వాస్ట్ అందరూ మనకు ఉండాలి అవగాహన దేర్ ఇస్ ఏ లీగల్ వే దేర్ ఇస్ ఏ హెల్తీ వే ఆ హెల్తీ వే ని పక్కన పెట్టి అన్ హెల్తీ వే కి వెళ్ళినప్పుడు ఇప్పుడు చూడండి తర్వాత బయట పడింది నేరం తర్వాత పర్సనల్ కెరీర్ పోతుంది వాళ్ళది ఇంపార్టెంట్ లైఫ్ స్పాన్ పోతుంది సెవెన్ ఇయర్స్ 14 ఇయర్స్ జైల్లో కూర్చుంటే శిక్ష అనుభవిస్తే ఒక స్టిగ్మా తోటి నెక్స్ట్ రిలేషన్షిప్ కూడా ఇట్ విల్ నాట్ బికమ్ హెల్తీ
(09:18) దే స్పాయిలింగ్ ఎవరీథింగ్ దే ఆర్ క్రిటిక్ బిగ్గర్ డామేజ్ అలాగని సొసైటల్ వాలిడేషన్ లో కూడా వాళ్ళకు పేరు క్రెడిబిలిటీ అన్ని పోతున్నాయి అన్ని పోతున్నాయి సో ఇక్కడ తర్వాత జరిగే నష్టము ముందు జరిగే నష్టం కంటే చాలా పెద్ద సో ఇక్కడ పెయిన్ అక్కడ గెయిన్ రెండు వాళ్ళు కంపేర్ చేసుకున్న షార్ట్ టర్మ్ గైిన్ చూస్తున్నారు తప్ప లాంగ్ టర్మ్ పెయిన్ చూడట్లేదు.
(09:39) ఎప్పుడైనా సరే షార్ట్ టర్మ్ పెయిన్ ఇస్ ఆల్వేస్ గివ్స్ యు నో లాంగ్ టర్మ్ గేన్ ఇది ఇన్వెస్ట్మెంట్ లోనా కావచ్చు ఫైనాన్సెస్ లో కావచ్చు ఏదైనా సరే క్విక్ రిజల్ట్ ఎంబడే డబుల్స్ షార్ట్ కట్స్ ఏవైనా సరే టెంపరరీ ప్లేజర్స్ అండి. ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా మరిటల్ ఏది యునో అన్ఆథెంటిక్ సంపాదన కావచ్చు ఏదనా ట్రిక్స్ షార్ట్ టర్మ్ ట్రిక్స్ ఇమ్మీడియట్ గా కావాల్సిన గ్రాటిఫికేషన్స్ అన్నీ కూడా లాంగ్ టర్మ్ డామేజ్ చేస్తాయి.
(10:00) హెల్త్ విషయంలో కూడా కొంతమంది ఇమీడియట్లీ మజల్ బిల్డ్ చేయాలని కానీ స్టెరాయిడ్స్ కావచ్చు బూస్ట్ అప్ ప్రోటీన్స్ కానీ వేసుకు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ దే హవ్ ఏ వైటల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అప్లికేషన్స్ రిలేషన్షిప్ లో హెల్త్ లో ఫైనాన్సెస్ లో ఎనీథింగ్ యు టేక్ షార్ట్ టర్మ్స్ విల్ నాట్ సస్టైన్ ఇన్ ద లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఎప్పుడైనా సస్టైనబుల్ లాంగ్ టర్మ్ వాటి మీదే ఫోకస్ పెట్టాలి కొంచెం స్లో గా అయినా స్టెడీగా దట్ విల్ విత్ స్టాండ్ అన్ ఫార్చునేట్లీ వాళ్ళది తప్పు మోరల్ గా అయితే యాక్చువల్ గా మోరల్ గా లీగల్ గా వాళ్ళది తప్పే
(10:30) బట్ సైకలజికల్గా ఎమోషనల్గా వన్ సింపతీ గోస్ టు దెమ బట్ ఆ సింపతీని అడ్డం పెట్టుకొని దే షుడ్ నాట్ సఫర్ ఇక్కడ సఫర్ అయ్యేది వాళ్ళు సొసైటీ కూడా సఫర్ అవుతుంది దట్ ఇస్ గివింగ్ ఏ రాంగ్ ప్రెసిడెన్స్ జనాలందరూ కూడా పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. ఒకటి రెండు ఇన్సిడెంట్ లాంటివి చూసి ఒకటి రెండు ఏంది రోజు నాలుగుైది వస్తున్నాయి.
(10:47) వీటిని చూసి యువత కూడా పెళ్లి చేసుకోవాలంటే భయపడతాం పర్టిక్యులర్ గా అబ్బాయిలు ఈ మధ్య చానా చూడండి ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవాళ్ళు ఈ మధ్యలో అబ్బాయిలు కూడా భయపడుతున్నారు ఎందుకంటే కేసెస్ ఫ్లిప్ అవుతున్నాయి చాలా వరకి అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో కలిసో లేకుంటే లవర్ తో కలిసో లేకుంటే ఇలా నేరాల కన్నాడు అవుతున్నాయి టూ వైప్స్ రెండు వైపులు అవుతున్నాయి బట్ ఇట్ హస్ ఫ్లిప్డ్ నౌ ఒకప్పుడు అలా ఉండేది అమ్మాయిలు ఎక్కువ సఫర్ అయ్యేవాళ్ళు అబ్బాయిలు ఎక్కువ చేసేవాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు కూడా పెరిగారు ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు ఎవరు చేయకూడదు
(11:13) బోత్ హస్ టు అవాయిడ్ దట్ దేర్ ఆర్ హెల్తీ వేస్ హెల్త్ వేస్ తో డీల్ చేసేటప్పుడు వ కెన్ అవాయిడ్ దట్ వాళ్ళకి మంచిది వాళ్ళ ఫ్యామిలీస్ కి మంచిది అండ్ యనో ఇట్స్ ఏ ఫ్యూచర్ ఇండైరెక్ట్ గా సొసైటీనే వాళ్ళు లైక్ యు నో ఇట్ ఇస్ ఇట్ ఇస్ టాక్సిఫికేషన్ డామేజ్ అనేది ఎక్కువ అవుతుంది సొసైటీకి చాలా మంది పెళ్లిలు చేసుకోవడానికి కారణం ఇలాంటి ఇన్సిడెన్స్ పెళ్లి చేసుకుంటున్నారు దే ఆర్ డిలేయింగ్ ఇట్ ఆర్ భయపడుతూ చేసుకొని మళ్ళీ తప్పులు చేస్తున్నారు వాళ్ళు కూడా ఈ భయలతో జీవిస్తున్నారు పెళ్లి చేసుకున్న గాని అవన్నీ ఊయించుకొని అంటే ఇన్సెక్యూరిటీస్
(11:43) తో నా భార్య ఏమైనా చేస్తుందా నా భర్త ఏమైనా చేస్తుంటా ఇలా అవుతుదేమో అలా అవుతది లేనిది కూడా ఊయించుకొని దే ఆర్ మనిఫెస్టింగ్ తదాస్త దేవతలు తిరుగుతా ఉంటారు కదా మామూలుగా మనం ఏదైనా అనుకుంటే ఒకసారి రెండు సార్లు అనుకుంటే అది దే ఆర్ మనిఫెస్టింగ్ దిస్ ఇస్ ఏ లాఫ్ మనిఫెస్టేషన్ అంటారు ఇట్స్ లా ఆఫ్ అట్రాక్షన్ే ఇది తెలియకుండా మనం పాజిటివ్ నెగిటివ్ పదే పదే ఫ్రీక్వెన్సీలో మనం ఊయించుకుంటే దట్ విల్ బికమ్ ఏ రియాలిటీ తెలియకుండా అది కూడా ఒక ట్రాప్ సో నేను యువతకు చెప్పేది ఏందంటే తెలిసి అంటే తెలియకుండా కూడా మాట వస్త కూడా నెగిటివ్ మాట్లాడకండి నెగిటివ్ ని బిలీవ్ చేయకండి
(12:13) బికాజ్ ద మోర్ వి థింక్ అబౌట్ దట్ ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నా అప్పుడు అందుకే పెద్దలు తదాస్త దేవలతో తిరుగుతారు మాట వచ్చ కూడా అశుభం పలకొద్దు నెగిటివ్ మాట్లాడొద్దు అనేవాళ్ళు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు రిపీట్ అవుతే వి అట్రాక్ట్ దేర్ ఇస్ ఏ థియరీ రెడ్ కార్ థియరీ లాట్ మనం దేని గురించి ఆలోచిస్తే అదే కనపడుతుంటాయి.
(12:28) వాటి మీదనే మనకు ఏంటే మనిఫెస్టేషన్ స్కోప్ అనేది పెరుగుతా ఉంటుంది. ఓకే సో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ అవేర్నెస్ ఆ పాటర్న్ ని బ్రేక్ చేయాలి. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. ఇక్కడ కావాల్సింది పేరెంటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ యస్ ఏ కోచ్ గా నేను చెప్తాను.
(12:45) ఎవరైతే పేరెంటింగ్ చేస్తున్నారో పర్టిక్ులర్ టీనేజర్స్ కావచ్చు లైక్ అబౌట్ 10 ఇయర్స్ పిల్లలకి ఎమోషనల్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ స్కోరింగ్ తక్కువైనా మార్కులు తక్కువ వచ్చినా వాళ్ళు ఎమోషనల్ గా రెగ్యులేట్ అవుతున్నారా లేదా వాళ్ళకి ఎంపతీ ఎమోషనల్ సేఫ్టీని క్రియేట్ చేసే బాధ్యత పేరెంట్స్ లేదంటే వాళ్ళు సఫర్ అవుతారు వాళ్ళ ద్వారా మీరు కూడా సఫర్ అవుతారు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ సఫర్ అవుతారు ఇది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు నాకు భౌతికంగా దెబ్బ తాకింది లేకుంటే సిక్ అయినాను ఇన్ఫెక్షన్ ఉంది ఇమీడియట్లీ విల్ బుక్ ఏ
(13:12) డాక్టర్ అపాయింట్మెంట్ వ గో ట్రీట్మెంట్ తీసుకుంటాం ప్రిస్క్రిప్షన్ ఆపరేషన్స్ ట్రీట్మెంట్ మెడికేషన్ అవుతాయి బట్ సైకలాజికల్ గా ఎమోషనల్ గా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం దే సప్రెస్ ఇట్ యస్ ఇఫ్ ఏం లేనట్టు ఇది ఫిజికల్ వూడ్స్ కంటే ఇది ఇంకా చానా హాని క్రియేట్ చేస్తుంది. దే సఫర్ ఏ లాట్ అంటే ఎమోషనల్ గా మెంటల్ ఇంపాక్ట్ అనేది బయోలాజికల్ కూడా హెల్త్ ని డిప్లీట్ చేస్తుంది ఎందుకంటే ఎమోషనల్ స్టేబుల్ గా లేనప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు యాంజైటి ఎక్కువ ఉన్నప్పుడు డిప్రెషన్ లోకి వెళ్తారు.
(13:39) న్యూరో కెమికల్స్ బాడీ అనేది స్ట్రెస్ హార్మోన్స్ అమెరికాలో ఎక్కువ ట్రిగ్గర్ అవుతుంది. అమిగాల అంటే ఫ్లైట్ టైం ఫ్లీట్ మోడ్ కి వెళ్తుంది బాడీ ఎప్పుడు కూడా ఇమ్యూనిటీని కాంప్రమైజ్ చేసి ఒక హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ప్రొడ్యూస్ చేసి షుగర్ లెవెల్ బెంచ్ చేసి అందుకే క్రానిక్ ఎలిమెంట్స్ వస్తున్నాయి.
(13:55) చిన్న వయసులోనే 20లో 30 లో ఉన్న షుగర్ లెవెల్ లైక్ డయాబెటిక్ నో డయాబెటిక్ వన్ ఆర్ ట వచ్చేసి క్రానిక్ ఎలిమెంట్స్ బ్లడ్ ప్రెషర్స్ గాని హార్మోనియల్ ఇంబాలెన్స్ రకరకాల క్రానిక్ ఎలిమెంట్స్ రావడానికి ప్రాబ్లం స్ట్రెస్ ని ఎమోషన్స్ ని రెగ్యులేట్ చేసుకోకపోవడానికి మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ హెల్త్ ని ఇగ్నోర్ చేసినందుకు సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ో ఈ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అలాంటిది ఏనా అవసరం పడితే నిస్సందేహంగా ఎలాంటి స్టిగ్మా లేదు అప్రోచ్ ఏ కౌన్సిలర్ ఆ కోచ్ ఆ థరపి ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి తగ్గించుకోవాల దిస్ ఇస్ రిక్వైర్డ్
(14:26) మనం ఆలోచించకూడదు. సో ఏది ఏమైనా కూడా అన్ని మన చేతిలోనే ఉంది మనం రైట్ చూస్ రాంగ్ చూస్ అనేది ఏదైనా మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయ్యి చాల వరకు మన చేతు 70% యస్ ఏ కోచ్ గా లైఫ్ ఈస్ అబౌట్ 70 30 రూల్ అండి 70% మన చేతుల్లోనే ఉంటుంది. నేను ఏం తినాలి ఏం మాట్లాడుకోవాలి ఏ బట్టలు వేసుకోవాలి మాక్సిమం 70% 30% తలరాత అనుకున్నా విధి అనుకున్నా గాడ్ బ్లెస్సింగ్స్ అనుకున్నా 70% మన చేతిలో ఉన్న వాటిని వదిలేయకూడదు.
(14:51) జనాలు ఏం చేస్తారంటే మన చేతున్న 70% పక్కన పెట్టి నా తలరాతి ఇంతే అని వీళ్ళని వాళ్ళని లేచారు వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల మా పేరెంట్స్ సరిగ్గా చదివించలేదు మా పేరెంట్స్ రిచ్ కాదు మాకు అప్ బ్రింగింగ్ బాగలేదు లైక్ మా సొసైటీ బాగాలేదు గవర్నమెంట్ బాగాలేదు లైక్ దే స్టార్ట్ బ్లేమింగ్ దే లివ్ ఇన్ ద విక్టిమ్ వుడ్ అండ్ ద బ్లేమ్ వుడ్ తప్పు పట్టట్లేదు.
(15:09) ఇప్పుడు చెప్పడానికి ఏంది ఈజీగా చెప్తారు అంటారు లైక్ ఎవ్రీవన్ హస్ దర్ ఓన్ స్ట్రగిల్ ఈవెన్ నేను కూడా ఒక స్కూల్ డ్రాప్అవట్ గ్రేడ్ ఎయిట్ లో సెవెన్ ఎయిట్ ఇయర్స్ నేను అసలు చదువుకోలేదు ఎడ్యుకేషన్ లేదు ఫార్మింగ్ చేశను ఫుల్ టైం నేను ప్రిసైజ్ గా చెప్పాలంటే జో స్టాక్స్ నాది వీడియో ఉంటది ఒక ఫైవ్ ఇయర్స్ కింద వెళ్లి చూడండి మీరు నా లైఫ్ చైనీ ఉంటుంది.
(15:24) సో ఇక్కడి నుంచి అసలు అంటే నేను ఎక్కడి నుంచో ఇక్కడి వరకు నేను ఎదగగలిగాను అంటే నా చేతిలో ఉన్నది నేను కంట్రోల్ చేసుకోగలిగాను. ఉ విధికి వదిలేయకూడదు మనం విధి మన చేతితో లేదు యు డ యువర్ బెస్ట్ మిగతాది దేవునికి వదిలేయండి మన చేతిలో ఉన్నది 70% మనం చేయాలి అది చేయకుండా మనం ఎంత మొత్తుకున్నా బ్లేమ్ చేసినా ఆ మిగితా మన కంట్రోల్ లో లేని లేని వాటిని కంట్రోల్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టి అలా రిజల్ట్స్ అనుకున్నట్టు రాకుంటే డిజైర్ గా రాకుంటే బ్లేమ్ చేయడం మీ టీమ్ ఇంట్లో జీవించడం విచ్ రియల్లీ హార్మ్స్ దాని స్ట్రెస్ పెంచుతే యంజైటీ పెంస్తది రిలేషన్షిప్
(15:56) కోల్పోతుంటాము. సో ఎమోషనల్ గా మెంటల్ గా ఫిజియలాజికల్ గా కూడా నష్టపోతుంటాం మనం బికాజ్ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ముడిపడి ఉంటుంది. అవును సో ఏదేమైనా కూడా అంటే వీలైతే ట్రై చేయండి పోయేదేముంది [గొంతు సవరించుకోవడం] అన్నట్టుగా మన ఎఫర్ట్స్ ఆ కచ్చితంగా పెట్టాలండి అండ్ వెరీ స్పోర్టివ్ గా హెల్తీ వేగా పెట్టాలి. [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు ఏదానికైనా సొల్యూషన్ లేదనుకోండి యక్సెప్ట్ చేయాలి దట్స్ ఏ గాడ్ గిఫ్ట్ అనుకోవాలి సొల్యూషన్ ఉందనుకోండి పుట్ యువర్ ఎఫర్ట్స్ కానీ సొల్యూషన్ ఉన్నదానికి ఎఫర్ట్స్ పెట్టకుండా బ్లేమ్ చేస్తే ఇట్ నాట్ హెల్ప్
(16:24) [గొంతు సవరించుకోవడం] ఎనీవన్ అవును నష్టపోయేది మనమే అవును అంతే జస్ట్ సింపుల్ గా చెప్పాలంటే అంతే అండి యక్సెప్టెన్స మెయిన్ ఇంపార్టెంట్ యక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాట్ యమ్ ఐ అంటే నా రియాలిటీని నేను యక్సెప్ట్ చేయాలి నేను ఎక్కడ ఉన్నాను ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే ఎవ్రీథింగ్ ఈస్ మై ఓన్ డెసిషన్స్ 70 80% నా డెసిషన్స్ తోటి నేను ఇక్కడ ఉన్నాను వేరే ఐ మీన్ లైఫ్ నేను అంటే హెల్తీ గా ఉన్నా అన్హెల్తీ గా ఉన్నా రిలేషన్షి హ్యాపీ గా ఉన్నా అన్ హ్యాపీ గా ఉన్నా ఫైనాన్షియల్ గా నేను స్టేబుల్ గా ఉన్నా అన్స్టేబుల్ గా ఉన్నా ప్రతి దానికి
(16:52) రెస్పాన్సిబిలిటీ నాదే నన్ను ఫైనాన్షియల్ గా మోసం చేసిన తప్పు వాళ్ళది చార్ అన్న వారన్న నాది 25% వాళ్ళది 75% మీ బికాజ్ ఐ ట్రస్టెడ్ ద రాంగ్ పర్సన్ నమ్మ ఎవరినైతే నమ్మకూడదో వాళ్ళని నమ్మాను దట్స్ మై మిస్టేక్ ఇక్కడ వాళ్ళని లేం చేస్తూ కూర్చుంటే జీవితం అయిపోతుంది లైఫ్ ఇస్ టూ షార్ట్ నేర్చుకోవాలి లెసన్ నేర్చుకోవాలి నెక్స్ట్ టైం హమ టు ట్రస్ట్ రూమ్ నాట్ టు ట్రస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ వి హవ్ టు మూవ్ ఆన్ దట్ ఇస్ అవర్ లైఫ్ అండి.
(17:16) ఇప్పుడు మీరు చెప్పిన మొత్తంలో సార్ అంటే 35% అవతల నుంచి మనకి ఎఫెక్ట్ ఉంటే మిగతా 75% మనమే చేసుకుంటాం. మీరు అన్నట్టు ఇది రివర్స్ లో ఫాలో అయితే గనుక డెఫినెట్ గా మనకి జరిగే నష్టం తక్కువ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనేది చాలా క్లియర్ గా చెప్పా సింపుల్ గా అండి అబ్సల్యూట్లీ వండర్ఫుల్ చెప్పారు మీరు కంట్రోల్ మన కంట్రోల్ లోనే మనం ఫోకస్ పెట్టాలి చేయాలి కంట్రోల్ లో లేని వాటిని యక్సెప్ట్ చేయాలి.
(17:39) హవ్ టు మూవ్ ఆన్ థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ మోస్ట్ వెల్కమ్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ ట ఐ డ్రీమ్
(18:08) సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment