Friday, July 24, 2026

100 జన్మల కర్మ శిక్ష!| Vegitarian Real Experience | Sakahara Jagath | Lakshmi Reddy |@PMCTelugu

100 జన్మల కర్మ శిక్ష!| Vegitarian Real Experience | Sakahara Jagath | Lakshmi Reddy |@PMCTelugu

Author Name:PMC Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qLmsw9dO_gE



Transcript:
(00:04) అందరికీ నమస్కారం [సంగీతం] శాఖహార జగత్ అను ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. [సంగీతం] సో మరి ఇవాళ ఈ కార్యక్రమంలో మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యాన్ని కొనసాగించుకుంటున్నాము. అదే అండి సో వీరు కర్నూల్ నుండి సిద్ధంగా ఉన్నారు ఉమాదేవి గారు సో చాలా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వీరి సాంగత్యంలో శాఖహారం యొక్క విశిష్టతను ఆ విశేషాలను మరిన్ని విషయ జ్ఞానాన్ని మనం అందుకుందాం ఇవాళ మేడం నమస్కారం ముందుగా మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు మీ ధ్యాన పరిచయాన్ని పరిచయం చేసుకోండి.
(00:48) నేను 2002 లో ధ్యానయజ్ఞం జరుగుతున్నప్పుడు మా మదర్ ధ్యానయజ్ఞానికి అటెండ్ అయ్యారండి. అటెండ్ అయిన తర్వాత అక్కడ పాల్గొని ఆ ధ్యానం అనేటువంటి పదం ఫస్ట్ సారి మా అమ్మ నోటిద్దా మా అమ్మ ఇంటికి వచ్చి ఏం చెప్పారంటే అమ్మ అక్కడ వేల మంది ఉన్నారు ధ్యానం అనేటువంటిది చేయడం వల్ల రోగాలన్నీ పోతున్నాయంట ధ్యానం అనేది మానసిక ప్రశాంతత వస్తుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ధ్యానం వల్ల అని చెప్తే అప్పటికీ నేను మ్యారేజ్ అయింది నాకి నేను సైన్స్ స్టూడెంట్ అన్నమాట బిఎస్స అయిపోయింది నాది సో నేను నమ్మలే లేదు యక్చువల్గా ఏమన్నానంటే అమ్మ కళ్ళు మూసుకొని కూర్చుంటే
(01:27) ఏమవస్తది చీకటి తప్ప ఏం కనిపించదు నువ్వఅన్నీ వాళ్ళు ఏందో చెప్తే ఇక్కడ వచ్చి నాకు చెప్తున్నావ్ ఆయనక ఓపిచ్చి పుసుపత్రి గారికి నీకు ఓపిచ్చిమా నేను నమ్మను అన్నా అంటే ఎందుకు అట్లా మాట్లాడతావు నీకు ఇష్టం లేని విషయాలు ఎందుకు అసలు మనకు తెలియనిది చాలా ఉంది. ఆ ఇట్లా మాట్లాడొద్దు నువ్వు తెలుసుకొని మాట్లాడాలి అంటే ఆ ధ్యానంలో పవర్ ఉంది అని చెప్పా అంటే ధ్యానంలో పవర్ ఉంది అంటున్నావు కదా మా బంధువుల్లో ఒకతను త్రీ మంత్స్ లో చనిపోతాడని డాక్టర్స్ డిసైడ్ ఆయనకి బోన్ ట్యూమర్ ఉంది బోన్ ట్యూమర్ ఉంది సో మా బంధువులు అతను ఆ ఒకవేళ మీ ధ్యానంలో పవర్ ఉంటే ఆయన బ్రతికించమని
(02:04) చెప్పు అప్పుడు నమ్ముతా ధ్యానకి పవర్ ఉంది అని అనేసి మా అమ్మకి ఛాలెంజ్ ఇచ్చారు. ఉమ్ సో ఛాలెంజ్ చేస్తే మా అమ్మ ఏమన్నారంటే అన్ని విత్తనవాదం చేస్తావు అక్కడ బుద్ధపరిమడ దగ్గర మాస్టర్స్ ఇప్పటికి కూడా ఉంటారు ఇన్నేళ్ల నుంచి మనకు తెలియదు అది ఆల్రెడీ ఉంది. నువ్వు అక్కడ పోయి కనుక్కో ఏమన్నా అంటే మా బంధువుల సో ఆయన చనిపోతారంటే ఏ సంవత్సరంలో మీకు ఈ ధ్యాన పరిచయం కలిగింది అమ్మగారితో 2002 2002లో 2002 అనేసి ఇక్కడికి ఇక్కడికి వచ్చాం ఈ కాంపౌండ్ వాళ్ళు ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు అది అక్కడ మన కేర్ సెంటర్ రెస్ట్ లా చేస్తున్న ఆజవ శర్మ సార్ గారు ఆయన వచ్చి
(02:39) అడిగాం సార్ ఇట్లా ఆయన చనిపోతారు ఏమనా బ్రతుకుతారేమో మీరు ఏమనా చెప్తారా ఆయనకు ధ్యానం అంటే ఏంటి అని అడిగారు. అంటే ఆయన అక్కడే గులికరాల మీద కూర్చున్నారు. కూర్చొని కళ్ళు మూసుకొని ఫైవ్ మినిట్స్ లో ధ్యానం చేశారు. ధ్యానం చేసేసి లేదమ్మా ఆయన డిజైన్ అయిపోయింది ఆయన కచ్చితంగా బాడీ వేక చేస్తారు. ఒకవేళ మీరు ధ్యానం ఇప్పుడు ఆయనకు ఇంట్రడక్షన్ చేస్తే నెక్స్ట్ జన్మలో ఎక్కడ పుడతారో చెప్తాడు అని చెప్పారు.
(03:05) అట్లయతే నాకు మళ్ళీ అవును నిజంగా నెక్స్ట్ జన్మలు ఉన్నాయా ధ్యానంలో ఇంత పవర్ ఉందా ఆయన ఆయన ఎట్లా చెప్పగలిగినాడు నెక్స్ట్ జన్మ ఆయన చెప్పింది నిజమా అబద్ధమా అని డౌట్స్ ఈ అంతా సరిగ్గా నిద్రపట్టలే మార్నింగ్ సిక్స్ కంతా మళ్ళీ ఇక్కడికి వచ్చా బాబు నిజంగా ధ్యానం చేస్తే వ్యాధులన్నీ తగ్గిపోతాయా మనకి బెనిఫిట్స్ వస్తాయా అన్ని క్రియేషన్ అంతా మారిపోతుందా అని అడిగా అక్క వాళ్ళు వీళ్ళు చెప్తే నువ్వు ఎందుకు నమ్ముతావు నేను ధ్యానం నీకు చెప్తాను ఎట్లా చేయాలో రండి నా పక్కల కూర్చోండి నేను చెప్తాను మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అన్న తెలుసుకోవచ్చు మీరే తెలుసుకోవచ్చు
(03:37) కూర్చోండి కూర్చున్న తర్వాత ఏం నాన్న ధ్యానం ఏంటంటే ఏం లేదక్క మీరు కళ్ళు రెండు కాళ్ళు క్రాస్ వేసుకోవాలి చేతిలో చేతులు పెట్టుకోండి శ్వాస మీద రాసి పెట్టండి. నాతో పాటు కూర్చోండి ఒక అర్ధ గంట చేద్దాం అనేసి ఇన్స్ట్రేషన్ చేసి కూర్చున్నాను. కూర్చున్న 10 నిమిషాలకి నా బాడీ కళలేదు. నేను ఇక్కడ ఉన్నాను కానీ నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా యమునా నది తీరంలోకి వెళ్ళిపోయా నేను ఇక్కడ బాడీ ఉంది నా హాస్టల్ వాడి రిలీజ్ అయిపోయింది నాకి ఫస్ట్ సిట్టింగ్ లోనే సో అక్కడి నుంచి అలలు వచ్చి నది వడ్డికి తాకుదాన్నాయి ఆ అలల్లో నేను ఇలా నడుస్తా ఉన్నా
(04:13) నడుస్తా ఉంటే చల్లగా స్పర్శ ఉమ్ స్పర్శ వస్తుంది అలలు వచ్చి నా కాళ్ళ తాకుతున్నాయి మధ్యలో నుంచి చిన్నగా ఫోర్ ఇయర్స్ బాబు ఉమ్ కృష్ణుడు పరిగెత్తుకుంటే నా వైపు వస్తున్నాడు ఉమ్ ఒడ్డికి వచ్చేసాడు వస్తుంటే నాకు అప్పటికే బాబు ఉన్నాడు వాడిని పరిగెడుతుంటే అన్నం తినిపిస్తే మనం పరిగెడుతారు కదా తినిపిస్తాం కదా అట్లా పరిగెడతాం నన్ను ఒక కిలోమీటర్ పరిగెత్తించినవాడు ఓ కృష్ణుడు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పోతున్నానే ఉన్నాడు నేను వాడు నాకు కృష్ణుడు అనిపించట్లే బాబానే అనిపిస్తున్నాడు ఓకే పోయి ఇలా పట్టుకునేలాగా చిన్నది స్టాచూ ఉండింది ఓకే
(04:46) కృష్ణుడిది అక్కడ మండపంలో పట్టుకునేలాగా సెల్ అయిపోయినాడు. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసా ఓకే అనేసి ఇంకా ఎప్పుడు అది వెళ్ళడం చేయడం ఇంకా స్పాట్ అంతే ట్రావెల్ అయ అంటే ఒక క్షణకాలం అన్నట్టుగా అనిపించింది అంతే అదంతా జరిగింది దాదాపు అదంతా జరిగేలోగా నాకు 20 నిమిషాలు 30 నిమిషాలు పట్టింది ఆ స్టోరీ మొత్తం లైవ్ లో ఉన్నాం వచ్చేసాను వచ్చే అయ్యో నేను ఇంత తప్పు మాట్లాడినాను అత్తి మాట్లాడినాను నాకు అజ్ఞానం ఉంది అనేసి నేను కచ్చితంగా నమ్మేసి అయ్యో శ్రీకృష్ణుడే మనకు దర్శనం ఇచ్చినాడు ఇంత గొప్ప జ్ఞానాన్ని మనం తెలుసుకోలేకపోయినాం ఏం రోల్లో అనేసి
(05:23) రియలైజ్ అప్పటికి మేము స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి నాకు స్కూల్లో 200 మంది పిల్లలు ఉన్నారు స్కూల్ హాస్టల్ అంటే మీరు ఒక స్కూల్ టీచర్ అనే ఆ స్కూల్ మాదే మీరు స్కూల్ ని చేస్తున్నారు స్కూల్ రన్ చేస్తున్నారు ఆర్ఆర్ హై స్కూల్ అనేసి మధ్యనగర్లో ఇప్పటికీ కూడా రన్ చేస్తున్నాము మేము స్కూల్లో 200 మంది పిల్లలు ఉంటారు మాకఏంటంటే హోమ్ సిక్ వల్ల పిల్లలు వెళ్ళిపోతా ఉంటారు ఒక్కొక్కరు పారిపోతారు పారిపోతే ఏం చేస్తాము మెడిటేషన్ చేస్తాం సో మెడిటేషన్ లో కూర్చుంటే ఆ పిల్లలు ఇప్పుడు హైదరాబాద్ కి పార్పెంటాడు వాడు హోమ్ సిక్వల్లో నైట్ నైట్ వెళ్ళిపోతాడు
(05:56) అప్పుడు వెళ్ళిపోతే మా సార్ వార్డన్స్ టీచర్స్ అబ్బాయిలు అందరూ బైక్లు వేసుకొని ఊర అంతా తిరగాలి అక్కడికి పోవాలి ఫోన్లు చేయాలి ఇదంతా ఉంటది 2000 లో ఇంత కమ్యూనికేషన్ కూడా లేదు. ఉ సో అప్పుడు లాన్ ఫోన్స్ే ఉండేవి ఎక్కువ అనేసి నేను మెడిటేషన్ లో కూర్చుంటే ఆ అబ్బాయి ఎక్కడ వెళ్తున్నాడు ఏ బస్సు లో వెళ్తున్నాడు బస్సు బోర్డు బస్సు నెంబరు వాడు ఏ సీట్లో కూర్చున్నాడో కనిపిస్తది.
(06:20) విజన్ లో కనిపిస్తది. ఆహా సో మెడిటేషన్ కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్చుంటే మొత్తం నిజం వచ్చేస్తది వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి అమ్మ మీ అబ్బాయి బస్ నెంబర్ హైదరాబాద్ బస్సులో మూడో సీట్లో ఉన్నాడు మీరు పేరు దించుకోండి అంటే ఖచ్చితంగా అక్కడ ఉంటాడు అక్కడ వాళ్ళు వెళ్ళిపోయి బాబుని తెచ్చు బాబుని తెచ్చుకునే వాళ్ళ బాబుని తెచ్చుకునేవాళ్ళు ఓకే ఇట్లా 10 20 కేసులు అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు మేము ఇట్లా జరుగుతూనే ఉంది.
(06:45) మరి ఇంత ధ్యాన అనుభవాలని పొందిన మీరు ఎలా శాఖహారిగా మారారు ఎప్పుడు మారారు దాదాపు నేను వచ్చేసి 25 ఇయర్స్ 22 ఇయర్స్ లో బాబు పుట్టినాడు. సో అప్పటికి నాకు చిన్నప్పటి నుంచి కూడా తింటే వామిటింగ్ వచ్చేది. ఓకే ఎక్కువ తినేదా అని కాదు ఏదో పిల్లలు పుట్టినారు అనేసి బలము పాలు కావాల అన్నప్పుడు అప్పుడు ఎక్కువ పెట్టా అప్పటికి కొంచెం ఏమిడాక తినేదాన్ని 23 ఇయర్స్ ఉన్నప్పుడు లలిత ఉపాసనం చేసి నేను అమ్మవారు ఉపాసనం అప్పుడు నేను కంప్లీట్ గా అవే చేస్తే సో శాఖహారిగా మారిపోయినా వామిటింగ్ వచ్చేది ఓకే ఆ ఒకసారి చేపలు తీసుకొచ్చి పెట్టేస్తే దాదాపు 100 సార్లు వామిటింగ్ చేశను
(07:24) ఓకే సో ఇంకా నాకు పడేది కాదు తిన్నా కూడా త్రీ ఫోర్ డేస్ చాలా చాలా అడిష మావాళ్ళు బలవంతం చేయడం కూడా మానేసారు మానేస్తారు మానేస్తున్నారు నేను అమ్మవారు పూజ చేసేదాన్ని ఒక వీడియో చూసాను అదిఏమిటంటే వరుసగా ఆవులన్న తలలు ఇట్లా నరుక్కుంటూ పోతాయి ఆ వీడియో చూసాను ఆ రోజు నుంచి జన్మలో ఇట్లా జీవ హింస అనేటువంటి ఇంత వైలెన్స్ గా ఉంటది మనం బ్రతకడం కోసం ఇన్ని జీవాలను హింస పెడుతున్నారు దేవుడా వాటిని కాపాడు అనేసి ఇంకా ఆలోచించి ముట్టుకోవడం కూడా లేద ఎవరైనా తింటుంటే కూడా నాకు మామిడి వచ్చేస్తది ఓకే సో నా ఉద్దేశం ఏంటంటే ఏంటంటే వాటికి కూడా మనలాగే ఈ ఎర్త్ పైన బతుకుతున్నందుకు
(08:03) వాటికి రైట్ ఉంది. సో వాళ్ళు మన భిమ్ము మీద మన చెల్లెలను వాళ్ళని ఎలాగ చూసుకుంటామో వాటిని కూడా అలాగే చూసుకోవాలి మనకి వాటికి నోరు లేదనేసి జీవహింస చేసి మనం మన కడుపుమి పత్రి సార్ గారు ఏం చెప్పినారంటే మన కడుపు స్మశానం కాదు చచ్చిన జీవాలు వేయడానికి అనేసి ఆయన అన్నారు. యాక్చువల్ గా మన భగవద్గీతలో కూడా స్వామి ఏం చెప్తారంటే ఈ చల్లగైనటువంటి ఆహారము సద్య ఆహారము చంపిన వ్యవసన ఇవన్నీ తామస గుణాలు పెంచి మనిషిలో రాక్షస ప్రవృత్తిని పెంచడం వల్ల హింస అనేటువంటిది ఎక్కువ అవుతుంది.
(08:35) తర్వాత మనము వాటిని చంపి తినడం వల్ల ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ అవి కోస్తాడేటప్పుడు వాటిని తలలు నరికేప్పుడు విపరవితమైనటువంటి భయం వచ్చేస్తది. దేనికైనా గాని చావు భయం వచ్చేస్తది. పాపం వాటిలో ఉన్న వైరస్ దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం వాళ్ళంతా స్ప్రెడ్ అయిపోతాయి అది తినడం వల్ల వీళ్ళకి వ్యాధులు స్టార్ట్ అవుతుంది.
(08:56) ఓకే సో ఆర్గాన్ పేలుస్ వల్ల చాలా మంది చనిపోవడానికి కారణం ఏంటంటేనే మాంసాహారం మరి ఈ శాఖహారం విలువలు ఈ విశిష్టత గురించి మీరు చెప్తున్నారు కదా అవును ఇలా చేయకూడదు మనం తినకూడదు మనకుండే యొక్క బాధ నొప్పిన వాటికి ఉంటుంది అని చెప్పేదంట మరి మీరు కరస్పాండెన్స్ చేస్తున్నారు ఒక స్కూల్ నేనే మెయింటైన్ చేస్తున్నారు. మరి మీ విద్యార్థులకు కూడా ఇదంతా కూడా బోధిస్తూ ఉంటారా కచ్చితంగా చెప్తాను మా పిల్లలకి నాన్వెస్ తినొద్దండి అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడం మారడం కానీ అలా జరిగిందా సో వాళ్ళలో మార్పుని తీసుకురా స్వతగా వాళ్ళకి ఇష్టం లేదు పేరెంట్స్ బలవంతంగా చాలా మంది
(09:32) తింటున్నారు కొంతవరకైనా మార్పు వచ్చింది అమ్మాయిలు చాలా మారుతున్నారు అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు చెప్తే కనెక్ట్ అవుతున్నారు ఆడపిల్లలు దాదాపు ఒక 50 మంది దాకా నేను మార్చాను శాఖహారంలో మరి అయితే ధ్యానం కూడా చేయిస్తుంటాను ధ్యానం ఖచ్చితంగా మా స్కూల్లో మార్నింగ్ ప్రేయర్ ధ్యానంతోనే స్టార్ట్ అవుతుంది. ధ్యానం మ్యూజిక్ పెడతాము ఫ్లూట్ మ్యూజిక్ పెడతాము ఒక ఫైవ్ ఇయర్స్ ధ్యానం చేసిన తర్వాత భగవద్గీత వచ్చేసి రోజు ఒక శ్లోకం చెప్తాము తర్వాత ప్రేయర్ స్టార్ట్ అవుతుంది.
(09:58) ఓకే సో ఎవ్రీ డే ఉంటుంది మా పిల్లలకి తర్వాత బ్లడ్ డోనే చేస్తారు ధ్యానం ఒక హాఫ్ న్ అవర్ చేస్తారు. ధ్యానం స్ట్రైట్ గా కూర్చొని అబ్బాయిలు గాని అమ్మాయిలు ధ్యానం యొక్క ఇప్పటికి నా దగ్గర వేల మంది పిల్లలు వెళ్ళారు కదా వాళ్ళకి ధ్యాన పరిచయం ఉంది వాళ్ళు లైఫ్ లో కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఓ సూపర్ 30 ఏళ్ల పిల్లలు అలా ఉన్నారు మెడికల్ కాలేజీలో ముగ్గురికి సీట్ వచ్చినాయి వాళ్ళంతా కూడా వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు ధ్యానం చేసుకుంటారు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ లో కూడా పిల్లలు బాగా పాల్గొంటుంటారు వాళ్ళకి ఎథిక్స్ కూడా బాగా తర్వాత మన భగవద్గీతలో కూడా ఏం చెప్తారు
(10:32) అంటే ఫలం తోయం పుష్పం ఏదిఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను ఇట్లా తామస గుణాలు వచ్చేటువంటి ఆహారం అనేటువంటిది మనం తినకూడదు. తర్వాత ఏంటి అంటే భగవద్గీతలో యజ్ఞశేషాన్ని మాత్రమే పూజించాలి. ఇది సాత్విక కర్మ అవుతుంది లేకపోతే తామస గుణాలు ఎక్కువైపోయి రాక్షస ప్రభుత్వం ఎక్కువైపోతుందని మన భగవద్గీతలో కూడా చెప్పినారు ఏ ఏ మతాలు చెప్పినా కూడా జీవహింస అనేటువంటిది మంచిది కాదు మతాలన్నిటికంటే అతీతమైనటువంటి ఏంటంటే హ్యూమానిటీ హ్యూమానిటీ అనేటువంటిది వాటికి మాటలు రావు కాబట్టి ఉండాలి ఉండాలి ఉండాలి సో ఈ విధంగా వాటిని చంపి తినడం వల్ల అసలు బాలెన్స్ ఆఫ్ ఏంటంటే అవి
(11:17) కూడా ఉండాలి. ఇప్పుడు ఆవుల వల్ల సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల మనకి రోగాలు లేకుండా మంచి ఒక ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది. కానీ వాటిని కొన్ని తరాలు అయితే కొన్ని జీవాలు అయితే అంతరించిపోతాన్నాయి. ఈ మనుషులు తినడం వల్ల చాలా ఎక్కువగా కొన్ని జీవజంతు జాతులు కూడా అవుతున్నాయి. వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ల్యాండ్ పొల్యూషన్ గ్లోబల్ వార్మేషన్ ఇన్ని అన్ని హ్యూమన్ యక్టివిటీస్ వల్లనే జరుగుతున్నాయి ఈరోజుకి నష్టం ఏంటంటే మనిషి అనేటువంటి వాడు భూమి మీద పుట్టడం వల్ల ఈ యొక్క ఎనర్జీ లెవెల్స్ అన్నిటిని ప్రకృతి సహజమైనటువంటి వాటి అన్నిటిని కూడా చానా
(11:56) పొలి చేయడం స్టార్ట్ చేస్తున్నా అంటే మనిషి ర్ాలీస్ లో వాటిని నిర్వహించడం కానీ పాల్గొనడం కానీ ఖచ్చితంగా పాల్గొంటామ మరి మీ అనుభవం ఎలా ఉంటుంది మేడం ప్రత్యేకంగా నిర్వహిస్తుంటాం కదా శాఖహార ర్ాలీ అనేది శాఖహారా ఇలాంటి ర్ాలీస్ ఎక్కడైనా నిర్వహించారా అంటే మనది పిఎస్ఎస్ఎం సంస్థలోనే నిర్వహిస్తారా మరి ఇంకా వేరే సంస్థ సంస్థలు ఎవర పిఎస్ఎం వాళ్ళయతే బాగా కృషి చేస్తున్నారండి ఆ ర్ాలీలు నిర్వర్తించడం వల్ల ఏంటంటే కనీసం ప్రజల్లో శాఖహార ర్ాలీలు చేయడం వల్ల తినకూడదు అనేటువంటిది సీడ్ అయినా బీజం అనా వేస్తే కొంచెం ఫ్యూచర్ తరాల కన్నా కూడా కొంచం దాదాపు పిల్లలు కొంతమంది
(12:34) కొంత ఏజ్ వచ్చిన తర్వాత 25 యూత్ లో ఈ మధ్య మానేస్తున్నారు ఎందుకంటే వాటి వల్ల హార్మోన్ ప్రాబ్లమ్స్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అనేసి సైంటిఫిక్ గా కూడా ఎవరూ ప్రమోట్ చేయట్లేదు నాన్వెజ్ తిన్న వల్ల కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి కొంచెం యూత్ మారుతున్నారు కానీ పాత తరాలు మారాలి అన్ని మతాల ముసుగులో బలిీలు ఇవ్వడమో చర్చిలో పెట్టి తినిపించడమో వీళ్ళు పంచడమో ఇవన్నీ కూడా ఏమంటే వీళ్ళకి ఇష్టం కాబట్టి కాబట్టి ఇవన్నీ ప్రొమోట్ చేస్తారు యాక్చువల్ గా కలియుగంలో వచ్చేసి జంతువల అనేటువంటిది రద్దు మన మన పురాణాలతో ప్రకారం అని కూడా ఏది
(13:14) కూడా ఏ ఏ కులము ఏది చంపుకొని తినమని వాటిని కైండ్నెస్ గా చేయొద్దని చెప్పేసి ఏది చెప్పదు వీళ్ళ యొక్క సౌలభ్యం కోసం అన్ని ప్రచారాలు చేసుకొని వాళ్ళ బేలు చెప్పి వీళ్ళద్దర స్టార్ట్ చేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే చానా ప్రవృత్తి మాది వైలెన్స్ అనేటువంటిది ఎక్కువ ప్రజల్లో వైలెన్స్ తగ్గించాలి మనము అనేటువంటిది చాలా ముఖ్యం ఈ రోజుల్లో మీరు మారాక అంటే శాఖహారిగా మారాక మీలో ఎలాంటి మార్పులు వచ్చాయి మీరు ఏం గమనించారు అంటే ఆలోచనల్లో కానీ వాటిలో కానీ ఎలా ఒకవేళ మనం వెళ్తాము ఏదైనా ఫంక్షన్స్ కి అక్కడ ఐలమలు చేస్తారు అవి చేస్తారు అక్కడంతా పోయినప్పుడు అంతా మైండ్ అంతా
(13:55) చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. ఆ మైండ్ అనేటువంటిది మెంటల్ స్టెబిలిటీ ఉండదు ఏమి మనకి చానా ఇరిటబుల్ గా ఉంటాం. మనము సాత్వికహారం తీసుకుంటే రోజంతా కూడా మనకి చాలా ప్లెజెంట్ గా ఉంటది. దీనివల్ల కూడా సాత్విక లక్షణాలు ఎక్కువ ఉంటాయి మనము చేయాల్సినటువంటి డోర్ గెట్ కూడా ఫోకస్ కావచ్చు. ఉమ్ ఇంటెలిజెన్స్ కూడా పిల్లలకి సాత్విక ఆహారం తీసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే బాగా ఇప్పుడు చూడండి బాగా మైండ్ మెచూరిటీ అంటే బ్రాహ్మణస్ తీసుకుంటే పిల్లలు చాలా యక్టివ్ గా ఉంటారు.
(14:25) వీళ్ళకంటే కూడా బలంగా ఉంటారు ఇంటలెక్చువల్ గా బాగుంటారు. ఇవి తామస గుణాలు ఎక్కువైపోయి తినడం తాగడం వల్ల మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా లేయరు పిల్లలు. మనం భుజించే ఆహారం వల్ల కూడా ఇలాంటివి కలుగుతుంటాయి మన కలుగుతుంటాయి ఖచ్చితంగా ఆహారం నిండ వల్ల మామూలుగా మనం తినేటువంటి ఆహారము వన్ డే కంటే ఎక్కువ ఉండ కడుపులో వచ్చేస్తే అది ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ చేయడం టూ డేస్ పడుతుంది డైజెషన్ ప్రాబ్లం అవి జంతువులకు ఇప్పుడు వాటికైతే దాని యొక్క డైజెషన్ సిస్టం సింహానికో పులికో దానికైతే ధర్మం కానీ మనుషులు నాందిస్ కి మానుఫ్యాక్చర్ కాదు సో మనుషుల కోసం సృష్టించినది కాదు ఆ వాటి
(15:07) ధర్మం మన ధర్మం కాదు సో వాటిని వ్యతిరేక లక్షణాలు వచ్చేస్తాయి అన్నమాట కొన్నోళ్ళు ఇలాగే తినుకుంటూ పోతే వాళ్ళకి ఆర్గన్ ఫెయిల్యూర్స్ వల్ల చాలా మంది చనిపోతున్నారు కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఈ లివర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా నాన్ వెజిటేరియన్స్ కే ఎక్కువ వస్తాయి మామూలుగా కడుపులో అల్సర్స్ రావటము ఇవన్నీ కూడా మనకి ఎవరికి ఎక్కువ వస్తున్నాయి అంటే చాలా మంది అంటుంటారు మేడం ఆర్గ్యూ చేసేవాళ్ళు తింటున్నా కూడా వాళ్ళు బాగానే ఉన్నారు కదా వాళ్ళ లైఫ్ స్టైల్ బాగానే ఉంది జీవన విధానం బాగుంది మనదే ఇంకా కష్టాలు కూడా చెప్తు కొన్ని రోజుల వరకు బాగుంటుంది
(15:38) ఏదైనా బాగుంటుంది తర్వాత ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఎంత సఫర్ అవుతారు అన్నటువంటిది చాలా మంది చూస్తున్నాం కదా మనము ఈరోజు హాస్పిటల్ కి వెళ్తే ఎన్ని డిసీజెస్ వల్ల దేని వల్ల వస్తున్నాయి అన్నటువంటిది ఈరోజు సైన్స్ కూడా మొత్తుకుంటుంది తినొద్దండి చేయద మన కరోనా వచ్చినప్పుడు తెలిసింది కదా ఆక్సిజన్ సిలిండర్స్ కొనుక్కోలేగా చచ్చిపోయినారు ఎవరు ఎక్కువ చచ్చినారు అంటే ఈ మందు బాబులు తినే బాబులే చచ్చిపోయినారు అంటే ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది వాళ్ళకి ఎక్కువ ఉండ ఉండదు కదా మనకి సాత్వికమైన ఆహారం తీసుకునే వాళ్ళకి మనము దాదాపు ప్రొటెక్ట్ చేసిపడింది అంటే మన యొక్క
(16:09) సనాతనమైనటువంటి ధర్మ ప్రకారం ఆ దినుసులు వాటిని తాగాల వల్లే మనకి కరోనా చానా ప్రొటెక్ట్ అయిపోయారు. అవును సో ఎవరైతే బాగా విచ్చలవిడితనం చేస్తున్నారో వాళ్ళంతా సెకండ్ కరోనాలో లేసిపోయినారు దాదాపు సో ఇట్లాంటిది మనం ప్రకృతికి అనుకూలంగా ఉంటే తరతరాలుగా ఇంకా వస్తుంది ప్రకృతి మనం రక్షిస్తది మనం ప్రకృతిని ఇదంతా బాలెన్స్ ఆఫ్ ప్రకృతిని మనం ఎంత యూస్ చేసుకుంటే అంత బాగుంటది.
(16:34) మనం చేస్తామంటే ప్రకృతి వియాలకి కచ్చితంగా మనం పనిష్మెంట్ అనేటువంటి ఎవ్రీ యాక్షన్ అపోజిట్ రియాక్షన్ ఇస్ దేర్ అన్న మనం చేసే యాక్టివిటీస్ హ్యూమన్ యక్టివిటీస్ వల్లనే ఈరోజు చాలా సఫరింగ్స్ అనేటువంటివి స్టార్ట్ అయినాయి ఎస్ మేడం థాంక్యూ థాంక్యూ సో మచ్ చాలా [నవ్వు] చెప్పారు అంటే హ్యూమానిటీలో అంటాం హ్యూమానిటీ అని మాట్లాడతాం కానీ దేని పట్ల హ్యూమానిటీ ప్రదర్శించాలనేది మనకు పూర్తిగా తెలియకుండా పోతుంది సో అలా కాకుండా దేహ రైట్ టు లీవ్ ఆన్ ఎర్త్ కదా ఆ ఏంటంటే వాటికి మనతో పాటే పుట్టినాయి మన పిల్ల మనకు ఒక సూది పుచ్చుకుంటేనే అంత ప్రాణం నొప్పు అవుతుంది వాటిని కత్తి తీసుకొని బ్రతికున్న వాటినే
(17:10) వాటిని చేస్తాము ధ్యానంలో శాఖహారం నుంచి మాస్టర్ సంజయ్ సార్ ఉన్నారు కదా ఆరోజు క్లాస్ చెప్పారు నేను ఊరికే ధ్యానంలో కూర్చున్నాను నాకు తోడే విజన్స్ వస్తాయి యక్చువల్ గా సో నేను ధ్యానం చేస్తా ఉంటే గొర్రెలు ఒక 300 వరకు గొర్రెలు పరిగెత్తుకొని పరిగెత్తుకొని వస్తున్నాయి ధ్యానంలోకి ఇదేందిరా బాబు నాకు గొర్రెల ముందు కనిపిస్తున్నాయి ఏంటి ధ్యానం చేస్తుంటే అని నవ్వుకున్నాను ధ్యానంలో కళ్ళు ఓపెన్ చేసుకోకుండా నేను నవ్వుకున్నాను.
(17:33) నవ్వుకున్న తర్వాత గొర్రెలన్నీ వచ్చేస్తా ఉన్నాయి ఈ ధ్యానంలో వస్తా ఉంటే నేను కళ్ళు మూసుకొని అలాగే చూస్తూన్నా తర్వాత కాసేపు అయినాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అవి మాట్లాడడం స్టార్ట్ చేశ మాట్లాడిన గొర్రెలు నాతో మాట్లాడినాయి ఏంటి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడ మాట్లాడుతున్నారు అని అడిగా అంటే మమ్మల్ని ఎవరైతే కోసుకొని తింటున్నారో ఈ జన్మలో ఇప్పుడు ఇందు అనేటువంటి అమ్మాయి ఒక 100 గొర్రెలను కోసుకొని తింటావు నువ్వు 100 సంవత్సరాలు 100 జన్మలు ఎత్తి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క గొర్రె పుట్టి నిన్ను కోస్తారట ఆ కర్మ బ్యాలెన్స్ కావడానికి
(18:05) ఓ అంటే నువ్వు ఎన్ని విజయ ఇప్పుడుఉన్న గొర్రెలు గొర్రెలు కాదు మనుషులే అంటే ఆ గొర్రెలు తిన్నందుకు వాటి పనిష్మెంట్ వీడు కూడా భరించాలి కర్మ అనేది ఇలా ఫాలో అవుతది రివర్స్ అవుతుంది సో యాక్షన్ రియాక్షన్ కదా సో ఎవరైతే తింటారో వాళ్ళు కచ్చితంగా ఆ పనిష్మెంట్ పడాల్సిందే నీ గొంతు మీద కత్తి పెట్టి దాన్ని కోస్తున్నావు కదా నీకు కూడా అనుభవం వచ్చేస్తది ప్రకృతి ఏది కూడా ఉంచుక పోదు రికార్డ్స్ కచ్చితంగా ఆకస్మిక రికార్డ్స్ ఉంటాయి నువ్వు ఎన్ని తింటావో అన్ని సార్లు పుడతావో అన్ని సార్లు చస్తావ్ నీది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మ వస్తది ఈ
(18:38) 100 గొర్రెలు అంతే 100 సంవత్సరాలు సంవత్సరంక ఒకసారి మళ్ళీ ఓకే అన్ని జన్మలు ఎత్తుతాను నేను మళ్ళీ ఒకసారి చస్తావు గొర్రెవి నువ్వే గొర్రె అక్కడ నీకు వచ్చిన మెసేజ్ అయితే అయితే మెసేజ్ ధ్యానంలో వచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే శాఖహారం అనేటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి రియాక్షన్ రియాక్షన్ ఇస్ దేర్ ఆపోజిట్ రియాక్షన్ ఇస్తారు కరెక్ట్ సో దీనికి ఏంటంటే ప్రకృతిలో ఏది అయితే ఆకషిక రికార్స్ కంపల్సరీగా ఉంటుంది నువ్వు నమ్మినా ఇదే నమ్మకపోయినా అదే కచ్చితంగా మనం ఏది మంచి చేస్తే మంచి వస్తుంది చెడ్డ చేస్తే చెడ్డ వస్తుంది ఇంకా సెవన్ ఆ కర్మలు అనేటువంటిది ఇంకా మన
(19:17) మీద ఆ యొక్క డివైన్ ఎనర్జీకి చాలా మనం చేసేటువంటి 10 కర్మలకి ఒక కర్మ మాత్రమే ఇస్తుంది. అనుభవిస్తున్నాం డిక్ట్ చేయడానికే చూస్తారు ఎవ్వరు నిన్ను పనిష్ చేయరు నీ యక్టివిటీస్ నీ యాక్షన్స్ే నీ యొక్క కర్మ నువ్వు చేసేటువంటి యాక్షన్ే నీ కర్మ ఎక్సలెంట్ సో దీనికి ఫలితం కచ్చితంగా ఎవ్వరు కూడా అందుకోసం విజట బి యస్ ఏ విజిటేరియన్ యు విల్ బి లీడ్ ఏ గుడ్ లైఫ్ అండ్ లీవ్ లక్లీ ఓకే సూపర్ జీవించండి వాటిని జీవించండి జీవించనివ్వండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అంటే ధ్యానం అనేదే నమ్మని మీరు ధ్యానిగా మారి ఇంత శాఖ హారిగా మారి ప్లస్ మళ్ళీ దానినుంచి పొందారు ఎంతో
(19:57) అనుభవాన్ని కూడా పొందారు మీ పిల్లలకి కూడా ఇంత ధ్యానాన్ని మనది వరకు తీసుకొచ్చుకున్నటువంటి సుభాసోత్రి గారికి ఎన్ని జన్మలో రుణబడి ఉంటాం ఎందుకంటే ధ్యానం అనేటువంటి పదమే మనం ఏమ లేదు ధ్యాన ధ్యానం తర్వాత ధ్యానం ముందు జీవితం ధ్యానం తర్వాత చాలా పర్ఫెషిన్ ఉంటది ప్రతిది కూడా మనం ఆలోచించి చేస్తాం సో ధ్యానం అనేటువంటిది చాలా గొప్ప బ్రహ్మ విద్యా అసలు యక్చువల్ గా మనం శాస్మిత వ్యాస అనేటువంటిది మనకు ఇక్కడ పిరమిడ్ అనేటువంటి ఉందండి ఆజ్ఞ చక్రం మన యొక్క దివ్య దృష్టికి ఆజ్ఞ చక్రనం ఎన్లైట్ అవుతుంది మనం కూడా పర్సెప్షన్ లో ఉంటాం. ఓకే మేడం థాంక్యూ
(20:36) చాలా విషయాలు తెలియ చెప్పారు మీ ధ్యాన అనుభవాలతో పాటుగా శాఖహారాన్ని భుజిస్తే మనకు కలిగే లాభం మనలో హ్యూమానిటీ ఎలా పెరుగుతుంది ఏంటి మనకు పెయిన్ ఉంటుంది వాటికి మనక ఎలా పెయిన్ ఉంటుందో వాటికి అలాగే పెయిన్ ఉంటుంది కదా అని చెప్పటం కానీ ఇదంతా చాలా బాగా చెప్పారు మేడం మీకు థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ వీక్షించారు కదు చాలా చాలా గొప్పగా ఉన్నాయి ఉమాదేవి గారివి అనుభవాలు శాఖహార జగత్కి వారు ఎంతవరకు తోడ్పాటు పొందుతున్నారు అనేది చాలా చక్కగా వివరించారు.
(21:10) మరొక మాస్టర్ యొక్క సాంగత్యంలో మళ్ళీ వారి శాఖహార జగత్తుకు సంబంధించిన అనుభవాలను అన్నిటిని కూడా తెలుసుకుందాం. వీక్షిస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. [బెల్] [సంగీతం]

No comments:

Post a Comment