Friday, July 24, 2026

#AskHR 318 | తెలివిగా ఉండాలా? నిజాయితీగా ఉండాలా?? | Hari Raghav | Square Talks

#AskHR 318 | తెలివిగా ఉండాలా? నిజాయితీగా ఉండాలా?? | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pPranejzg8k



Transcript:
(00:08) [సంగీతం] వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు టాపిక్ వచ్చేసి తెలివిగా ఉండాలా నిజాయితీగా ఉండాలా ఇది వర్డ్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ నుంచి తీసుకున్నది. దీని గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఎగ్జస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు హలో సార్ హలో సార్ వర్డ్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ లో మీరు చెప్పినది కొన్ని రంగాలకు తెలివి కన్నా నిజాయితి అవసరం సైకాలజీ వాటిలో ఒకటి అన్నారు.
(00:36) అంటే సైకాలజీకి నిజాయితి ఎంతవరకు అవసరం అనేది సైకాలజీ అంటే సహజంగా అంటే తెలివి మనం హెడింగ్ చెప్పెట్టమంటే తెలివి తెలివిగా ఉండాలా నిజాయితిగా ఉండా నిజాయితీగా ఉండాలి మ్ సైకాలజీలో నిజాయితీ ఉమ్ అన్నిటిలోనూ అవసరం ఉమ్ బట్ సైకాలజీలో మాత్రం కచ్చితంగా ఓకే ఎందుకంటే మానసిక సమస్య ఉన్నవాళ్ళు కానీ లేదంటే కుటుంబ సమస్యలు మ్మ్ లేదా వేరే సమస్యలు సామాజికంగా ఇబ్బంది పడుతున్నాయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు సైకాలజిస్ట్ దగ్గరికి ఒక సహాయం కోసం వాళ్ళతో డబ్బులు కట్టి వస్తుంది అవును అంటే వాళ్ళకి కొన్ని ఇబ్బందుల్లో ఉమ్ ఇబ్బందులు ఎందుకు ఏర్పడ్డాయి ఇవాళ మ్ సమాజంలో ఉన్నటువంటి కన్ని
(01:20) ఓకే రైట్ మ్ నేను చెప్తూ ఉంటాను మానసిక సమస్య ఉండి నా దగ్గర యాక్చువల్లీ మీరు అది కాదు ఓకే వీళ్ళు మంచివాళ్ళు హమ్ కానీ ఆ పెద్ద సమాజ సమాజంలో బ్రతకడం జరగదు ఓకే వీళ్ళు నిజాయితిగానే మ్ సో నిజాయితిగా ఉండి కన్నింగా ఉన్నటువంటి సమాజంలో ఓకే పైకి ఒకటి చెప్తారు లోపల ఇంకొకటి అవును అలా రకరకాలుగా ఉన్నటువంటి సమాజంలో వాళ్ళు బ్రతకలేక ఉమ్ ఇబ్బంది పడుతూ వచ్చినప్పుడు సైకాలజిస్ట్ కూడా అటువంటి వ్యక్తి అయి అటువంటి అమ్మాయి గారికి అటువంటి అబ్బాయి గారికి వాళ్ళు [గొంతు సవరించుకోవడం] మరింత వాళ్ళ ప్రాబ్లం మరింత అయిపోయింది ఓకే కదా
(02:03) అంటే అంటే ఒక డిస్టర్బ్డ్ మైండ్ ఓకే మైండ్ డిస్టర్బ్ అయిపోయింది రకరకాల కారణాలు హమ్ ఆ డిస్టర్బ్డ్ మైండ్ తను బాగుపడాలని వచ్చినప్పుడు సహజంగా ఒకటి అర్థం చేసుకో సైకాలజీ కానీ లేకపోతే మెడిసిన్ కానీ ఓకే మెడికల్ ఫీల్డ్ ఇక్కడ మన గాయాలను అంటే స్వస్థపరి ఓకే స్వస్థత దేనితో జరుగుతది అంటే నేచర్ హమ్ హీల్ చేసేది నేచర్ మెడిసిన్ కాదు ఓకే మెడిసిన్ కిల్ చేస్తే కిల్ చేయటం అయితే మెడిసిన్ వేసుకున్నా అప్పుడు అవస ఓకే ఉదాహరణకి నాకు ఇక్కడ దెబ్బ తగింది హమ్
(02:46) డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫుడ్ ఫేస్ కి పైకి పెట్ట ఉమ్ యాంటీబాయటి ఉమ్ అది ఏం చేస్తుంది అదేమి ఏంటి ఉమ్ ఏం చేస్తే దీన్ని నేచర్ ప్రకృతి సహజంగా హీల్ చేస్తుంది ఉమ్ ఉమ్ దానికి ఆ టైంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ రానివ్వకుండా ఉమ్ ఈ యాంటీబయోటిక్ కి ఓకే యాంటీబయోటిక్ ఓకే అవును పెయిన్ కిల్లర్ అ కాదు వస్తే పెయిన్ కిల్లర్ అవును పెయిన్ కిల్లర్ ఏం పెయిన్ తగ్గించ పెయిన్ తెలియేసేస్తే నెర్వస్ ఓకే టెంపరరీగా డామేజ్ చేస్త వర్క్ కాకుంట్ పెయిన్ సౌండ్
(03:32) సౌండ్స్ మనం తక్కేసాం సౌండ్ పాస్ అయ్యే డోర్ ని క్లోజ్ అవును క్లోజ్ చేస్తే ఏమవుతుంది సౌండ్ పాస్ కాదు అంతే తప్ప సౌండ్ ఉండదు అవును రైట్ కానీ ఆ తలనొక అనేక కారణాలతో వస్తుంది డీహాేషన్ కావచ్చు కావచ్చు దాంతో మనం తర్వాత కొంచం పాడుతా ఫోన్ చేసుకున్నాం సరిపోద్ది అవును హలో హలో హలో [గొంతు సవరించుకోవడం] సో అలాగే కీమోథిక్ అలాగే రేడియేషన్ ఇవన్నీ కీప్ చేస్తున్న ఓకే హీల్ చేసేది నేచర్ అలాగే మానసిక సమస్య కూడా హీల్ అవుతుంది.
(04:18) ఓకే హీల్ అయ్యేటువంటి ఒక ఎన్విరన్మెంట్ కావాలి ఉమ్ మానసిక సమస్య ఉందంటే రకరకాల్లో డిస్టర్బ్ అయ్యారు. అవును చిన్న పని చెప్పిన వాతావరణం ఎవరో పాయింట్ చేస్తూ తెలుసుకో తెలియక మంచి పుస్తకం చెడ వస్తుంది బాగా చదవాలి బాగా ఉండాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలి పని చేసేసరికి వాళ్ళు ఇదే ఉండి చేసే దండం పెట్టుకొని ఇంకోటి ఇంకోటి ఏమో చెప్తాం అది అవతల వాళ్ళకి అమ్ముడు లేదా వాళ్ళు రాంగ్ వీళ్ళ ఒక ఇబ్బందిలో ఓకే ఆ ఇబ్బందిలో పడిన వాళ్ళు దాని నుంచి బయటికి రావాలి ఉమ్ మరింత ఇబ్బందిలో పడేసేటువంటి మైండ్ కాదు ప్యూర్ మైండ్ ఓకే మన మొహం మీద తుమ్ము ఉండాలి.
(05:00) మ్ ఒక శుభ్రమైన క్లాత్ పెట్టి తోసుకోవాలా లేకపోతే అంతకంటే ఎక్కువ మురికి ఉన్న దాంతో తుడుచుకోవాలి. నీట్ గా ఉన్న క్లాత్ తుడుచుకోవాలి అంతకంటే మురికి ఉన్నదాని చూస్తే మరింత అవును అలాగే ఒక క్లైంట్ మానసికంగా ఇబ్బంది పడి వస్తున్న ఒక బ్యాలెన్స్డ్ ప్యూర్ హాలిస్ట్ మైండ్ కావాలి ఇంటెలిజెంట్ ఓన్లీ ఇంటెలిజెన్స్ ఉంటే పని చేయదు మ్ ఇంటెలిజెన్స్ కి మనవాళ్ళు బాగా ఎక్కువ ఇంపార్టెంట్ మ్ ఇప్పుడు సమాజం అయితే గత 30 40 సంవత్సరాల నుంచి అయితే ఇంటెలిజెన్స్ కంటే మెమరీకి ఎందుకంటే మోర్ స్లేవర్స్ కావాలి స్లేవరీకి మెమరీ ఉంటేనే స్లేవర్ మెమరీ లేవ కాదు
(05:42) ఇంటెలిజెన్స్ ఉంటే స్ప్లేస్ కాదు ఓకే సమాజం వాళ్ళకి బానిసలు కావాలి మనము ఎడ్లని కొనుక్కుంటే ఆ ఎడ్లు మంచిగా మనకి పొలం దున్నటానికి బండిలు ఆరటానికి కావాలి తప్ప బాగా బాగా తెలియగా ఆలోచించి తను ప్రస్తుతాలు బ్రతుకుతే ఎట్లా కొనుక్కోం కదా అవును మన మాట విని అత పడి ఉండాలి బాగా పని చేసి పడేసిన గడ్డి తిని ఉమ్ తగుడని అలా ఉండాలి అవును అలా మనిషికి కావాలి కాబట్టి మెమరీ ఎక్కువ ఉంది యక్చువల్లీ మెమరీ కంటే ఇంటెలిజెన్స్ బెటర్ ఓకే అయితే ఇక్కడ జస్ట్ ఇంటెలిజెన్స్ కాలిపోతుంది ఉమ్ ఇంటెలిజెన్స్ అండ్ హనెస్టీ ఉమ్ తెలివి మరియు నిజాయితి ఈ రెండిటిలో ఏది
(06:25) కాదు ముందు నిజాయితి ఓకే చాలాసార్లు మన బాధలు సైకాలజిస్ట్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఒక నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి నిజంగా పైకి చూపిస్తే నిజంగా నిజాయితీపరుడు వ్యక్తి మన రిలేటివ్స్ తోన ఫ్రెండ్స్ తో నైబర్స్ తో సోషల్ మీడియాలో పరిచ అతనితో మాట్లాడితే చాలు లేదా ఆమెతో మాట్లాడితే చాలు హీల్ అయిపోతాం అంటే అన్ని హీల్ అవ్వకపోవడం కానీ పెట్టలేము ఓకే ఎలాగైతే నిద్ర మన నిద్ర పోయిన తర్వాత నిద్ర మనము లేసేసరికి మన మానసికంగా ఇబ్బంది తగ్గుతుంది ఉమ్ ఎంత పెద్ద ఇబ్బంది అయినా మొత్తం పోకపోయినా కొంచెం అయితే ఇంటెన్సిటీ మ్ అలాగే ఒక ప్యూర్ మైండ్ తో మనం ఇంటరాక్ట్
(07:11) వాళ్ళతో నేను మాట్లాడిన స్టార్ట్ చేస్తున్నాం ఆర్ వాళ్ళతో కొంచెం ఓకే వాళ్ళు మాట్లాడే మాటలు విన్నాం ఓకే ఆటోమేటిక్ గా మన యొక్క బాధ యొక్క ఇంటెన్సిటీ మ్ అందుకని అక్కడ ఏంటి ప్రేమ మ్ అందుకని చెప్పుకుంటా నిద్ర ప్రేమ మ్ ఇవి రెండు వాళ్ళకి కావాలంటే కాదు ఓకే ఎలా వస్తాయి ఆ ఎంప్లాయిమెంట్ ఓకే హలో మాట్లాడండి ఏంటది ప్రొటెస్ట్ స్టూడెంట్స్ కాక్రోచ్ ఫీడర్ తో
(07:56) పాటు డైలీలో సార్ చెప్పండి అంటే ఇప్పుడు కూడా సిద్ధం అవుతుంది కదా సార్ దీన్ని మనం ఎలా సిద్ధం అయిందా కాలే కదా ఎవరు ఏపి మాట్లాడు ఏపీ ఆయన టెస్ట్ రమ్మన్నాడు ఆయన ఒక టూ హవర్స్ వెయిట్ చేపించి ఫైవ్ మినిట్స్ వాళ్ళ పేపర్ తీసుకొని పంపించాడు మొన్నే 20 మీరు ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తాను అంటే అప్పుడే చెప్పారు సార్ అప్పుడు ఏం చెప్పారు నేను గుర్తులేదు నాకు తెలుసు ఎనీ హౌ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్
(08:40) కూడా చేయొచ్చు నేను ఏమ అట్లేం లేదు నేను ప్రొఫెషన్ లో పాల్గొంటాను అవసరాన్ని బట్టి పాల్గొని తీరాలి అని తీరటమే గొప్ప అని నేను అనట్లేదు రైట్ తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొను న్నాను అనేక ప్రొటెస్ట్ లో నేను పాల్గొను గతంలో కూడా నేను 10వ తరగతి చదివేటప్పుడే నేను స్టూడెంట్ లేదుగా ప్రొటెస్ట్ లో పాల్గొంటే అప్పుడే చిన్నప్పుడే నా పేరు ఆ పేపర్లో వేశారు ఇత నీ ఆధ్వర్యంలో అంటే నేను చాలా హ్యాపీ అయిపోయాను అంటే అప్పుడున్న స్థితి ఎనీహౌ ప్రొటెస్ట్ లో నేను అవసరమైతే పాల్గొంటారు అయితే సామాజిక జీవులు ఏంటంటే పాల్గొనాలి పాల్గొనకూడదు రెండు ఖచ్చితం తీసుకుంటున్నారు కాదు
(09:22) అవసరాన్ని బట్టి కాంటెక్స్ట్ బట్టి ప్రొటెస్ట్లో పాల్గొంటాను బిజేపి గవర్నమెంట్ వాళ్ళకి చాలా ప్రమాదంగా మారుతుంది అనుకుంటే చర్చలక వస్తాయి అవసరమైతే అతన్ని తీసి పక్కన కూడా పెట్టడి ఎంత కాలం అయితే వాళ్ళకి ప్రమాదం లేదనుకున్నారో అతన్ని అలాగే ఉంచుతారు ఎందుకంటే ఈ రోజున వీళ్ళ మాట వింటే రేపు పొద్దున ప్రతి ఒక్కరి మాట వినాల్సి వస్తుంది కాబట్టి తర్వాత ఏం చేస్తాంటే వీళ్ళంత వరకు మొండి వైఖరితోనే ఉంటారు.
(09:52) అవును నేను ఏం చెప్పానో మీకు గుర్తు లేకుండా నాకు ఇట్లా గుర్తుంటుంది నేను గుర్తు చేసుకుంటే ఆ ఆ స్క్రిప్ట్ చూడండి ఆ స్పెసిఫిక్ ఇలా చెప్పారు కదా దానికి విరుద్దంగా ఉంది కదా అంటే నేను కాంటెక్స్ట్ ఏమైనా తేడా ఉంటే నేను చెప్తాను ఏది ప్రొటెస్ట్ ప్రొటెస్ట్నా అంటే ఆన్లైన్ లోనే ఉంటుందని నేను చెప్పలేదు ఫ్యూచర్ ని చెప్తున్నాను ఆన్లైన్ లో ఉండటం వల్ల యూస్ లేదు అది రౌటు మీదకి రావాలి అని చెప్పారు అది మీరు అడిగిన కాంటెక్స్ట్ బిజెపి వండర్స్ బిజేపి అప్పుడు చెప్పిందండి ఎవరి అధికారంలో వచ్చిన ఇలాగే
(10:36) ఉంటది సంఘర్షణ ఉంటది ఇప్పుడు బిజేపికే పొలిటికల్ పార్టీగా మారలేదు ఒకవేళ మారిందని ఇప్పుడు సిజే ఇప్పుడు అంతకుముందు అర్ణచార్య ఉద్యమం చేశరు కదా అప్పుడు ప్రొటెస్ట్ కి అనుకూలంగానే ఉన్నారు కదా ప్రజలు ఆ ప్రొటెస్ట్ వల్ల ఎవరు వచ్చారు బిజెపి బిజెపి బిజెపి వాడుకు కేంద్రం కదా ఢిల్లీ కాదు కదా ప్రొటెస్ట్ దేశం మొత్తం చేస్తే అది లోక్బార్ బిల్లు ఢిల్లీకి సంబంధం ఏంటి దేశం మొత్తానికి సంబంధం సో సో దాంతోని ప్రభుత్వం వ్యతిరేకం క్యాస్ట్ చేసుకుంది బిజేపి ఇప్పుడు కూడా బీజేపి ప్రొటెస్ట్ తో ఒకవేళ పొలిటికల్ బెనిఫిట్ అయితే రేపు పొద్దున కాంగ్రెస్
(11:20) దానికి సొమ్ము చేసుకోగలుగుతుందేమో చేసుకోగలిగింది లేదా బిజెపి కూడా సొమ్ము చేసుకోవచ్చు చెప్పలేదా రేపు పొద్దున ఢిల్లీలో అరవింద్ కేజరిీవాల్ అండ్ ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ అండ్ పంజాబ్ లో మళ్లీ ఆ పార్టీకి వేసే అవకాశాన్ని అలా ఉపయోగపడితే పొలిటికల్ అది వేరు పొలిటికల్ నేను చెప్పాను పొలిటికల్ దాని మీద నాకేమి పాజిటివ్ ఒపీనియన్ బట్ ప్రొటెస్ట్ నేను సపోర్ట్ చే రైట్ ప్రొటెస్ట్ చేయటం అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అండ్ ప్రొటెస్ట్ చేయటం ఈ వ్యవస్థకు అవసరం నిరసన తెలియజేసినప్పుడే ప్రభుత్వాలు వాళ్ళు చేసుకున్నటువంటి తెలియజేసే పొరపాట్లు వాళ్ళకి అర్థం
(12:00) అవుతాయి మరింత బెటర్ ఆ పరిపాలించడానికి మంచిగా పరిపాలించడానికి అవకాశాలు పెరుగుతాయి. రైట్ ఎలా దానికి నేను పాజిటివ్ గా వ్యవస్థ ఎగజస్టెన్స్ మినిస్ట్రీ వ్యవస్థలో ప్రొటెస్ట్ అనేది హక్కు అండ్ బాధ్యత కూడా అది ఎంతవరకు వెళ్ళాలనేది ఆయా ఇండివిడ్యువల్ ని బట్టి కొంతమంది ఢిల్లీ దాకా వెళ్తారు ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకాయన ఆ కర్ణాటకలో ఉంటాడు ఆయన ఢిల్లీ లోకి ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ నేను వెళ్ళలేదు కొందరికి కుదురుతుంది కొందరికి కుదరదు ఏ రూపంలో తెలిస్తే ఆ రూపంలో మనము మన యొక్క నిరసన అనేది తెలియదు.
(12:44) రైట్ సో సోల్ సోల్ అన్నప్పుడు దీన్ని మైండ్ అంటాం ఓకే ఒక పాజి ఒక డిస్టర్బ్డ్ మైండ్ ఉమ్ ఆ మైండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మైండ్ తెలివైనది అయితే సరిగ్గా ఓకే హానెస్ట్ గా కూడా హమ్ హానెస్ట్ అనేది ఫస్ట్ కానీ సమాజంలో హానెస్ట్ అనేది ఒక నెగిటివ్ పార్టీ నువ్వు ఇట్లా నిజాయితీగా ఉండవు బ్రతకలేవురా ఉమ్ కన్నింగ్ గా ఉండాలి అంటే మన సమాజం మనకి మన పేరెంట్స్ తో మన వీళ్ళకి కదా తెలివిగా ఉండాలి తెలివి ఒకటి తెలివి అంటే మోసం చేయడం తెలివిని మోసం చేయ హమ్
(13:27) నిజమైన తెలివైనవాడు నిజాయితి తెలివి తక్కువ వాడు మోసం చేస్తాడు. ఓకే కానీ సమాజం దీనికి అప్సెట్ గా ఉందో తెలివైన వాడు మోసాలు చేయ మోసం చేస్తేనే నువ్వు బ్రతకలము అబద్ధాలు చెప్తా కన్నీగా ఉంటావు అని తల్లిదండ్రులు హానెస్ట్ గా ఉన్న పిల్లలకి టీం చేస్తుంది ఓకే హలో హలో మాట్లాడండి మాట్లాడండి గుడ్ ఆఫ్టర్నూన్ [గొంతు సవరించుకోవడం] మాట్లా రైట్
(14:12) రైట్ ఇప్పుడు వస్తుంది. థాంక్యూ ఆ అదే ఓకే సో తెలివిగా ఉండాలి కన్నింగ్ గా ఉండాలి కానీ నిజాయితీగా ఉండొద్దు. నిజాయితిగా ఉంటే నువ్వు బ్రతకలేవు అని మన పేరెంట్స్ే టీచ్ చేస్తారు. రేపు పొద్దున వాడికి పిల్లయ్యి భార్యతో ఉంటూ తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి డబ్బులు ఉన్నా లేవని చెప్పి వాళ్ళని ఎక్కడో ఒక మారుమూలు ఎక్కడో పడేసి లేదంటే ఏదో అనాధాశ్రమంలోనో లేకపోతే ఆ వృద్ధాశ్రమంలో వేస్తే అప్పుడు మళ్ళీ తిట్టుకుంటూ ఉంటారు.
(14:46) ఓకే హలో మాట్లాడండి. గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ మాట్లాడండి. సార్ సార్ నిజాయితీగా ఎడ్యుకేటెడ్ గా ఉండి ఏ తప్పులు చేయకుండా ఉండి సమాజంలో మన పని మనం చేసుకుంటూ పోతే మన మీదే పెత్తనం చేయడానికి ఈ సొసైటీ అడ్వాంటేజ్గా ఎందుకు తీస్తారో ఎందుకు అడ్వాంటేజ్గా తీసుకొని మన మీదే ఎందుకు విమర్శలు చేస్తారు మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తారో కొంచెం ఎవరిక నిజాయితిగా ఉన్నంత మాత్రాన టార్గెట్ చేయరు వాళ్ళకి ప్రాబ్లం అయితే టార్గెట్ చేస్తారు.
(15:28) ఫస్ట్ అర్థం చేసుకో నిజాయితీగా ఉండటం ఏమి చెడు లక్షణం కాదు. కానీ మనం ఏమనుకుంటున్నామ అంటే నిజాయితి అంటే ఏంటంటే ఆశ ఉండి ఆ ఆశతోని ఎక్కడో మనం పెట్టుబడ్లు పెట్టేసి తప్పుడు వాళ్ళని నమ్మి వాళ్ళు మనల్ని మోసం చేస్తే మనం నిజాయిత పరులు అనుకుంటున్నాం. ఎవరో ఏం చేస్తారంటే ఒకాయన వచ్చాడు నాకు గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరికో 10 లక్షలు ఇచ్చాను సార్ మోసపోయాను అన్నాడు.
(15:54) యాక్చువల్ గా మోసపోలేదు అతను అతను కన్నింగ్ అతను దొంగదారిలో జాబ్ సంపాదించాలని చూసి ఓడిపోయాడు. ఓడిపోవడానికి మోసపోవడానికి తేడా ఉంది. 10 లక్షలు గవర్నమెంట్ అరెస్ట్ చేసి అతన్ని 10 లక్షలు కట్టమనలే కదా అతను నిజాయితిగా ఉండటం వల్ల మోసపోలే అతను కన్నింగ్ గా ఉండటం వల్ల మోసపోయాడు. రైట్ అలా చాలామంది ఏంటంటే దీన్ని రాంగ్ గా అర్థం చేసుకొని మోసపోయినోడు నిజాయితీపరుడు మోసం చేసినోడు కన్నింగ్ అనుకుంటున్నాం.
(16:30) ఇద్దరు మోసం చేద్దాం అనుకున్న దగ్గర ఒకడు అప్పర్ హ్యాండ్ అయింది రెండోదేమో ఓడిపోయాడు అంతే ఓకే ఓకే సార్ ఇప్పుడు అతనికి 10 లక్షలు కట్టి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి అతను నిజాయతిపరుడు అవుతాడా లంచం ఇవ్వటం అనేది కూడా నేరమే లంచం ఇచ్చే ఉద్దేశం ఏంటి మోసమే కదా మనం లంచం తీసుకునేవాడు మాత్రమే మోసగాడు అనుకుంటున్నాం ఇచ్చేవాళ్ళు కూడా మోసగాలే అంతే కదా సార్ కట్నం ఇవ్వటం తీసుకోవడం నేరమన్నారు ఎందుకు కట్నం ఇచ్చేవాళ్ళు కూడా మోసం చేయదలుసుకున్నారు.
(17:09) ఆ అమ్మాయికి కంటే అబ్బాయి మంచి ఎక్కువ ఏదో ఉంది ఆస్తితో ఇంకోటో ఉంది ప్యాకేజ్ దానికి వలేయటానికి వీళ్ళు డబ్బులు విసురుతున్నారు ఆస్తులు విసురుతున్నారు కదా ఉమ్ అంటే మనం మోసం చేయదలుసుకుంటాము అవతల వ్యక్తి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మరింత తన ముందు దెబ్బ కొట్టాడు అనుకోండి మేము మంచోలం అతను చెడ్డోడు అంటున్నాం. యాక్చువల్ మనం కూడా చెడ్డోళ్ళమే అర్థం కాదు నిజాయితిగా ఉన్నంత మాత్రం ఎవరు టార్గెట్ చేయరు.
(17:37) చేసే అవకాశం కూడా లేదు రైట్ తెలివి తక్కువగాను దురాశతో ఉన్నప్పుడు మనం టార్గెట్ చేస్తాం. సరే రైట్ థాంక్యూ సో మచ్ రైట్ సో ముఖ్యంగా సైకాలజీకి నిజాయితి అనేది చాలా అవసరం హలో నమస్తే సార్ నమస్తే మాట సార్ ఒకటి మీ కాదు దానిలో సహజ ఆకాంక్షాల జాబితాలో గుంపులో ఉండాలనటువంటి ఆకాంక్ష జాతిని కొనసాగించాలనే ప్రేరణ జీవించాలనే కోరిక అంటే ప్రమాదాన్ని పసిగటి రక్షించుకోవాలని
(18:22) స్వాభావిక స్పందన మనిషులందరికీ ఒకటే ఉంటాయా దానిలో ఇంటెన్సిటీలు ఉంటాయా జంతువుకి కూడా అదే ఉంటుంది. సేమ్ ఇంటెన్సిటీలు తేడాలు ఉంటాయా మనుషుల్లో కూడా కొంత ప్రతి దాంట్లోన అంటే అది మనం అర్థం చేసుకోండి కొన్ని బయలాజికల్ ఉంటాయి కొన్ని సహజంగా వచ్చేయి ఉంటాయి బయలాజికల్ కాకపోయినా సహజంగా వచ్చేయి ఉంటాయి అవేంటి అంటే ఇప్పుడు గుంపులుగా ఉండటం అనేది బయలాజికల్ కాదు సహజం కదా సో అలా సహజంగా ఉండేటువంటి క్వాలిటీస్ సైకలాజికల్ అంటే పెరిగిన వాతావరణంలో కల్చరల్లీ మనకి ఇన్ఫ్లయెన్స్ అయిన దాన్ని బట్టి అది కాస్త పెరగటము తగ్గటము ఉంటుంది.
(19:07) మ్ రైట్ [గొంతు సవరించుకోవడం] సో అది కండిషన్ బట్టి ఉంటుంది. దాన్ని బట్టి ఇంటెన్సిటీ మారుతుంది. కాబట్టి ఇక్కడ అందరికీ ఏది సేమ్ ఉండదు. పెరిగి మనం తల్లి కడుపు పడ్డప్పుడు అన్ని సేమ్ ఉండొచ్చు పెరిగే క్రమంలో పుట్టిన తర్వాత ఒకడికేమో పుట్టగానే పెద్ద శబ్దాలు పక్కన అవుతున్నాయి చాలా ఇబ్బంది అవుతుంది సేమ్ ఇంకొకడికేమో నార్మల్ ఎన్విరన్మెంట్ ఉందనుకోండి శబ్దాలు బాగా విన్నవాడి యొక్క మానసిక స్థితి వేరే రకంగా మారిపోతుంది.
(19:35) జస్ట్ విత ఇన్ అవర్స్ లోనే అలా మన ఎక్స్పీరియన్సెస్ రికార్డ్ అవ్వడాన్ని బట్టి మన యొక్క సైకాలజీ ఏర్పడుతుంది దాన్ని బట్టి ఇంటెన్సిటీలో కొంత సహజంగా వచ్చే కూడా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు మనుషులందరూ కూడా రీప్రొడక్షన్ కోసమే కదా పుట్టింది ఆల్ అనిమల్స్ లాగాని కానీ కొంతమంది బ్రహ్మచారులుగా ఉండిపోతున్నారు. సెక్స్ లో పార్టిసిపేట్ చేయట్లేదు ఎందుకు వీళ్ళకేమి బయలాజికల్ తేడా ఉంది కాదు.
(19:59) వాళ్ళ కండిషన్ అలా అయింది పెరిగిన వాతావరణంలో సెక్స్ అంటే ఒక తప్పు అలా లేకుండా ఉంటే ఏదో పవర్ వస్తది మోక్షం లభించొచ్చు ఇట్లాంటివి ఏమో నమ్మటం వలన ఆ విధంగా వాళ్ళు వెళ్లారు ఆ ఇంటెన్సిటీ తేడా ఒకడు ఎక్కువగా సెక్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో స్టార్టింగ్ పాయింట్ అందరికీ ఒకటే పాయింట్ తర్వాత వచ్చేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డేటాని బట్టి వాళ్ళలో ఇంటెన్సిటీలో మార్పులు ఉంటాయి మార్పులు ఎగజక్ట్లీ ఓకే ఓకే సో దాన్ని బట్టి ఆ ఇంటెన్సిటీని బట్టి మీరు ఇచ్చే మెడికేషన్ ఆ దానిన్ని కొంచెం కొంచెం మార్పులు ఉంటాయి అన్నమాట ఆ అదే మీరు అన్నారు కదా అది ఐదో లెవెల్ లో
(20:37) ఉందా అది ఐదో పర్వలో ఉందా నాలుగో లో ఉందా దాన్ని బట్టి ఉంటది అన్నమాట అవును ఎక్సాక్ట్లీ ఓకే ఓకే ఓకే థాంక్యూ సైకాలజిస్ట్ గనుక కన్యంగా ఉన్నట్లయితే వాళ్ళకి ఆ స్వాంతన లభించదు. ఓకే రైట్ వాళ్ళు ఇలాగే ఇబ్బంది పడి వచ్చారు కాబట్టి అయితే మరి నిజాయితిగా ఉంటే మోసపోతాం కదా ఇప్పుడు కాలర్ అడిగినట్టుగా నిజాయితిగా ఉంటే మనం మోసపోవట్లేదు.
(21:00) ఓకే ఆశపడటం వల్ల మోసపోతాం. మ్ అతను నన్ను డామినేట్ చేస్తున్నాడు. నేను నిజాయితిగా ఉన్నాను నా భర్త నన్ను డామినేట్ చేస్తున్నాడు. మ్ నో అతని దగ్గర ఏదో ఆశపడి నువ్వు అతని దగ్గరికి వెళ్ళావు మ్ అది కారణం డామినేట్ చేస్తున్నాడు ఇష్టం లేదు డైవోర్స్ తీసుకో నో డైవోర్స్ తీసుకోవాలంటే కొంత లాస్ వస్తది కూడా భయం ఓకే ఆ బాధ్యత తీసుకోవడానికి రెడీ లేము కాబట్టి మరి నేను నిజాయితీ పరుడు అతను మంచివాడు కాదని చెప్తు హలో హలో నమస్తే సార్ నమస్తే మాట్లాడండి.
(21:32) సార్ కొంచెం లాజికల్ గా థింక్ చేస్తున్నాం సార్ అయితే ముగ్గు పోయడానికి ముహూర్తం నిజంగా అవసరమా సార్ అంటే ఇల్లు కట్టుకోవడానికి మనం ఇట్లా ముగ్గు పోస్తాం కదా సార్ ముగ్గు పోయటం అంటే అది ఎక్కడ పోవాలి ఏంటి అనేది అంటే ఇట ఎట్లా కట్టుడు అనేది ఇట్లా ఉంటది కదా సార్ అది ప్లానింగ్ ప్లానింగ్ చేసేరోజు ముహూర్తం కచ్చితంగా అయ్యగారి దగ్గరికి పోయి ఈరోజు మంచిగా ఉంది మీ పేరు మీద మంచిగా ఉంది అని చెప్పేసి ఇట్లా ముక్కు పోసి ముగ్గు పోసిన తర్వాత కన్స్ట్రక్షన్ ఇట్ స్టార్ట్ చేస్తారు కదా సార్ అవును ఆ ముగ్గు వేయడానికి ముహూర్తం అసలు నిజంగా రైట్ అవసరమా సార్
(22:08) ఇప్పుడు అయ్యగారిని ఒక మాట అడగండి మీరు మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ మంచిరాలు సార్ మంచిర్యాల్లో సార్ హైదరాబాద్లో అనేక చెరువులు మాయమైపోయినాయి 150 చెరువులు లేవు ఇప్పుడు రైట్ ఇప్పుడు కొండ అంటే తొవ్వి ఎత్తుకుపోవచ్చు లేదంటే నా లాప్టాప్ పట్టుకు పారిపోవచ్చు నా బైక్ పట్టుకు పారిపోవచ్చు చెరువు ఎక్కడికి పట్టుక వెళ్తారు పట్టుక వెళ్ళలేరు కదా పట్టుకెళ్లే అక్కడంతా ఫ్లాట్ చేసేసి అక్కడ ఇల్లు కట్టేసారు అంతే కదా ఆ అవును సార్ ఇప్పుడు ఏమవుతుందంటే హైదరాబాద్ లో కొంచెం వర్షం పట్ట అక్కడంతా నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడు అక్కడ ఉన్న ఇల్లన్నీ కూడా
(22:44) ముహూర్తం ప్రకారం ముగ్గు పోసినయే కదా ఆ ముహూర్తం ప్రకారం వాళ్ళ పేరు మీద మంచిది అని చెప్పి ముగ్గు పోసారు కదా అయినా నీళ్ళు ఎందుకు వస్తున్నాయి మరి నేను ముహూర్తం లేకుండా ఏదో పెట్టేసుకొని నేను అప్పులో కట్టుకున్నాను గాంధీనగర్లో అప్పు ఉంటది అప్పులో కట్టుకున్నాను నేను వాళ్ళేమో ముగ్గు పోసుకుని ఆ చెరువులో కట్టుకున్నారు నీళ్లు ముగ్గు పోసాడని భయపడి ఇటు వచ్చేస్తాయా ముగ్గు పోయలేదని పైకి ఎక్కి నా మీదకి వస్తాయా ఆలోచించండి అయ్యగారికి అది ఒక జీవనాధారం కాబట్టి అలాగే చెప్తారు పాపం ఆయన ఆయన ఏం తప్పులేదు ఆయన బ్రతుకు పోరాటం కాబట్టి వాళ్ళ పిల్లలు ఇవే చెప్పరు
(23:21) చూడండి వాళ్ళ పిల్లలు పోయి చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవుతున్నారు. వాళ్ళ కొడుకులందరూ మంచినే చదువుకు నిజంగా ఇందులో గొప్పతనం ఉంటే ఇప్పుడు చిరంజీవి చాలా మంచి హీరో అయ్యాడు వందల కోట్ల డబ్బు సంపాదించాడు కాబట్టి వాళ్ళ కొడుకుని ఏం చేస్తున్నాడు మళ్ళీ హీరోని చేశడు లాభం వస్తుంది కదా లాభం వస్తుంది ఇప్పుడు నేను సైకాలజిస్ట్ గా సక్సెస్ అయ్యాను నేను చెప్పకపోయినా నా కొడుకు కూడా సైకాలజీ చదువుతు నేనుేం అభ్యంతరం చేయలేదు.
(23:46) ఇప్పుడు ఎవరనా అయ్యగారు పూజారి పాస్టర్ ముల్ల వాళ్ళ పిల్లలు నేను ఏం చదవను పూజారిగా పని చేస్తాను అంటే శబాష్ మంచి నిర్ణయం తీసుకున్నావ అని అంటాడేమో ఆలోచించండి. వద్దురా స్కూల్ కి పో అంటారు. అవును సార్ పోయి చదువుకో అంటారు దాన్ని లాజికల్లీ విశ్లేషిస్తే మీకు అర్థంయపోతుంది. అర్థమైంది సో మాది ఆ చెప్పండి అలాగే ముహూర్తాలలో సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హిందువులలో ముహూర్తాలు అలా రోజు మీకు పని చేయదా అని అంటారు సార్ అదే క్రైస్తవుల నేను చూసిన సార్ టైంలో అసలు హిందువులు ఎవ్వరు కూడా ముగ్గు పోయలే ఇప్పుడు మూతలే వాళ్ళరు ఒక పాట వచ్చిండు
(24:25) అక్కడ చదివిండు బోర్ పాయింట్ ఇచ్చిండు ముగ్గు పోసిండు వెళ్ళిపోయిండు ఇప్పుడు ఆయలు పూర్తి అయిపోయింది అయిపోతది అంతే నేను అనేది ఏంటి అని అంటే వాళ్ళ వాళ్ళకి మనకు పనికి రాని ముహూర్తం వాళ్ళ పనికి వస్తదా పనికి అసలు ఎవరికీ ముహూర్తాలే ఉండవు మీరు ఒకసారి మనము పెళ్లికి ముహూర్తం పెడతారు కదా అయ్యవారు పెట్టిన తర్వాత పూజారి వచ్చి పెళ్లి కూడా చేస్తారు మంత్రాలు చదువుతారు ఆయనకి సంభావన ఇస్తాం కదా సంభావన ఇచ్చేటప్పుడు ఎవరైనా ఒక పురోహితుడు ఇప్పుడు ముహూర్తం మంచిగా లేదండి రేపు వచ్చి తీసుకుంటాను అని ఎవరనా అంటే అప్పుడు ముహూర్తానికి బలం ఉన్నట్టు అర్థం
(25:03) సంభావన తీసుకునేటప్పుడు ఎవరై నా బ్రాహ్మణుడు ముహూర్తం బాగోలేదు నాకు ఇప్పుడు వద్దండి ఇప్పుడు రాహుకాలం నడుస్తుంది రేపో ఎల్లుండో మంచి రోజు చూసుకని వస్తాను అన్నారా మీకు తెలిసి ఇవ్వల అనలేదు అనలేదు దానికి సింపుల్ లాజిక్ తీసుకుంటాను దానికి ముందు ముందు వచ్చినప్పుడు తీసేసి పూంచేసుకుంటారు ముందు సింపుల్ లాజిక్ అమరావతికి మొత్తం అన్ని హైదరాబాద్ నుంచి అన్ని కంపెనీలు వెళ్ళిపోతున్నాయి అంటారు.
(25:28) చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళినప్పుడు నమ్మాలి. అవును లేదంటే జగన్మోహన్ రెడ్డి భారతీ సిమెంట్స్ వాళ్ళ హెడ్ ఆఫీస్ అమరావతిలో పెడితే అప్పుడు మనం నమ్మాలి. అప్పటిదాకా అవన్నీ మాటలే అలాగే ఆయన ఆయన బ్రాహ్మణుడు దుర్ముహూర్తంలో నేను సంభావన తీసుకోను ఒక వారం రోజులో నెల రోజులో ఆగి మంచి శ్రావణ మాసం వచ్చిన తర్వాత వస్తాను అంటే అప్పుడు ముహూర్తాలు పనిచేస్తున్నాయి ముహూర్తాలు అనేవి ఉండవు చక్కగా ఎప్పుడైనా మంచి పనికి ముహూర్తంతో పనే లేదు చెడ్డ పని ఏ ముహూర్తం చేసినా చెడే వస్తుంది. కాబట్టి మీరు
(26:10) చక్కగా ఎత్తు ఉందా లోతు ఉందా అది చెరువా ఏంటి ఈ ముహూర్తాల్లో పడ్డామ అనుకోండి వాళ్ళ రియల్ ఎస్టేట్ ఏజెంట్ చూపిస్తూ ఉంటాడు వీళ్ళు వెళ్తారు కార్లో ఏంటి ఇలా డౌన్ లోకి వెళ్తుంది అని చూసుకోరు ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు వాస్తు ముహూర్తం ఇవే చూసుకుంటున్నారు. అన్ని అపార్ట్మెంట్లు వాస్తు ప్రకారమే కట్టారు కదా అవును అన్ని వేల కోట్లు పెట్టేవాళ్ళు వాస్తు చూసుకుంటారు కదా మరి అయన్నీ మునుగుతున్నాయి ఎందుకు? ఒకటే ఆలోచించండి పాములు మీరు మంచిరియాలు అంటే ఆ పల్లెటూరులో చూడండి పాములు ఎప్పుడు కూడా ఎత్తైన ప్రదేశంలో పుట్టలు పెడతాయి.
(26:44) ఓకే ఎందుకు అంటే వర్షం పడ్డప్పుడు దాంట్లో నీళ్లు దిగిన కిందకి వెళ్ళిపోతాయి. అవును సార్ ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఆ మాత్రం జ్ఞానం లేకుండా మనం ఏం చేస్తున్నాం వాస్తు చూసుకుంటాం ఎత్తు చూసుకోవట్లేదు. చిన్నప్పుడు రెండో తరగతి మూడో తరగతి పుస్తకాల్లోనే ఉంది. మేము చిన్నప్పుడు చదువుకున్నాం వర్షం పడింది ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఇల్లు బాగుంది ఇతను కట్టుకున్న అతన్ని ఇతను కొట్టుకుపోయింది.
(27:10) అది చూసుకోకుండా మనం వాస్తు చూసుకుంటున్నాము మనము సైన్స్ ని నమ్మాలి లాజిక్ ని నమ్మాలి తప్ప ఇటువంటి ముహూర్తాలు, వాస్తులు దేవుళ్ళ, పూజలు, ప్రార్థనలు ఇవి కావు. రైట్ సార్ ఈ వాస్తుల మీద కూడా ఈ మధ్యన కొంతమంది వాస్తు పండితులు అని చెప్పేసి వాళ్ళకు కొన్ని కొన్ని యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తున్నాయి వాళ్ళు వాస్తు మీద మేము బాగా పరిశోధన చేస్తున్నామ అని చెప్పి అప్పటివరకు మాకు ఎలాంటి నాకు పరిచర్ నాకు ఎలాంటి అనుమానం లేకుండే ఆ వాస్తు వాళ్ళ ఛానల్ ఫాలో అయిన తర్వాత ఎక్కడెక్కడ లేని అనుమానాలన్నీ మొదలైనాయి సార్ అవును వాస్తు వర్తిస్తది అని చెప్పేసి
(27:48) అవును అట్లే ఉంటాయి సార్ మరి ఎక్కడ భక్తుడు అసలు నిజంగా చెప్పేది నిజమేనా అనిపిస్తది అయితే నిజానికి కావాల్సింది ఇల్లి పట్టుకోవాలన్నా ఎక్కడనా ఉండాలన్నా మంచి స్థాయి అంటే మంచి మంచి ప్రదేశ్ ఇంకొకటి మంచి ఆధరైజ్డ్ సివిల్ ఇంజనీర్ గా చేతకోవాలి అవును అవును గాలి వెలుతురు రావాలి పునాది గట్టిగా ఉండడానికి ఆ సాయిల్ మంచిగా ఉండాలి అండ్ అవన్నీ చూసుకోవాలి తప్ప ఈ వాస్తు డాక్టరేట్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాయి యూనివర్సిటీలో గవర్నమెంట్ కి అనుకూలంగా తయారవుతూ ఉంటాయి ఇప్పుడు పాకిస్తాన్లో ఏ యూనివర్సిటీలో అన్న వాస్తుకు డాక్టరేట్ ఇస్తున్నారా ఇవ్వరు కదా ఆ
(28:30) అంటే అక్కడి వాళ్ళకి ఇస్తే ఇయ్యట్లే కదా సార్ అసలు ఈ వాస్తుకి అక్కడ ఎందుకు ఇవ్వట్లేదు సైన్స్ అయితే అన్ని చోట్లు ఉంటది ఫిజిక్స్ అమెరికాలో ఉంది పాకిస్తాన్లో ఉంది అన్ని చోట్లు ఉంది. ఆ వాస్తు అనేది ప్రపంచం మొత్తంలో ఉండాలి ఉండాలి కదా ఆ అవును ఓన్లీ మన ఈక్వల్ సాటిస్ఫాక్షన్ అంటే భారతదేశంలో ఉందన్న విషయం అంటే ప్రపంచం మొత్తం వాస్తు పాస్ మీద రీసెర్చ్ చేసేవాళ్ళు ఉంటారు అనే విషయ ఉండరు అని తెలవస్తారు ఓన్లీ ఇండియాలోనే వాస్తుంటాద అంటే నేను అనేది ఏంటంటే మన యూనివర్సిటీలో చదువు అంతా కూడా మన పాలకులకి అనుగుణంగా రాస్తారు.
(29:05) ఆ ఎందుకంటే దీనికి ఆ సిలబస్ ఫ్రేమ్ చేసే వాళ్ళకి ఒక ప్రెసిడెంట్ నేనో లేకపోతే చైర్మన్ో మన చాగంటి కోటేశ్వరరావు గాని పెడతారు. ఆయన ఏమంటాడు ఇలా మంచి చేస్తే ఇలా మంచి జరుగుద్దని ఏదో ఇంక్లూడ్ చేస్తారు ఆయన ఆయన హ్యాపీనెస్ కోసం రెండు పాఠాలు అదే పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్ లో ఏదో యూనివర్సిటీలో ఉంటే ఇవి ఎందుకు పెడతారు అక్కడ ఉండే మత పెద్ద ఏదో చెప్తారు.
(29:26) అది పెడతారు పెట్టుకుంటారు అది పెడతారు అట్లా ఏ ఆ దేశానికి ఆ మూఢ విశ్వాసాలు ఆ యూనివర్సిటీస్ లో ఉంటాయి కొంత వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు కాబట్టి అది సైన్స్ అని కాదు డాక్టరేట్ దేనికైనా ఇస్తారు అనేక వాటికి డాక్టరేట్ ఇస్తూ ఉంటారు కాబట్టి డాక్టరేట్ వచ్చినంత మాత్రం సైన్స్ అని కాదు రైట్ ఆయన చెప్పిన కూడా మొత్తం నిజం అని అనుకోవడానికి లాజిక్ వాడాల్సిందే ఎవరు చెప్పినా ఏం చెప్పినా బుద్ధుడు చెప్పినా నమ్మొద్దు అని చెప్పాడు తను నేను చెప్పినా నమ్మొద్దు అని బుద్ధుడు చెప్పాడు మీ లాజిక్ అల్టిమేట్లీ రైట్ గుడ్ సో నిజాయితిగా ఉండటం వల్ల మోసపోవట్లేదు
(30:09) మనము దురాశ వల్ల మోసపోతున్నాము. సైకాలజీ ప్రొఫెషన్ లో నిజాయితి చాలా అవసరము సైకాలజీలో కాదు ఏ ప్రొఫెషన్ లో అయినా అవసరం. మనం కన్నింగ్గా ఉండేటువంటి లీడర్ కావాలని మనం కోరుకుంటాం. లేదు తెలివిగా ఉండే నిజాయితి పరుడు కావాలని కోరుకుంటాం. అవును తెలివి తక్కువ నిజాయతిపరుడు వద్దు కానీ తెలివిగా ఉండే నిజాయితిపరుడు కాదు ఒక దొంగ ఉన్నాడు అతను దొంగ తన దగ్గర ఒక అసిస్టెంట్ మంచి కన్నింగా మోసం తెలిసినవాడు కావాలని కోరుకుంటామా తనతో నిజాయితిగా ఉండేవాడు కావాలని కోరుకుంటాం నిజాయితిగా నిజాయితిగా చాలా మంది పొరపాటు నిజాయితిగా ఉండటం వల్ల మోసపోతున్నామ అనుకుంటున్నారు.
(30:45) నో దురాశ వల్ల మీరు మోసపోతున్నారు. నిజాయితి అవసరము తెలివి అవసరము బట్ అవి నెగిటివ్ కాదు. దురాశ వలన మనకి ఇబ్బంది అవుతుంది దాన్ని మనం ఆల్టర్ చేసుకుంటే సరిపోతుంది టైం అయింది కంటి థాంక్యూ సర్ వెల్కమ చూసారు కదా మరొక కొత్త టాపిక్ తో రేపేటి లైవ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి స్పే టాక్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం]

No comments:

Post a Comment