ఈ విద్య శక్తులు సామాన్యులకు అర్ధం కావు Sri Sundara Swami's Longevity With Ravi Sastry
Author Name:Sri Souravi Tv
Youtube Channel Url:https://www.youtube.com/@SriSouraviTv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=n5WYNqtV9Ks
Transcript:
(00:02) నేను కొన్ని ఎపిసోడ్లు చూసి ఉన్నాను ఏనుగిన చూడడానికి ఏలినవాడు గుడ్డివాడు మోగోడు కలిపింది ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పి ఉన్నాను అదే విధంగా మనం తిరిగి సందర్భంలో మనక ఎవరో కనిపించేటప్పుడు వాళ్ళని చూసే స్వామిని పిలిచానికి కూడా కనిపెడినట్టు వెళ్ళిపోతున్నాడు స్పీడ్ గా ఎందుకంటే వీడు ఏ విధం నుండి 30 నాకు తెచ్చి పెడతాడు ఏంటి సంపాదించలేని ఒకే ఒక శక్తి ఉందంటే అది [గురకలు] ప్రాణశక్తి అదు జనని జన్మ సంజ్ఞానం వర్ధని కుల సంప్రదం పదవి పూర్వజ్ఞానం ఆ పదవి పదవి ఏంటి ఆ పోస్ట్ అంటే ఇంతవరకు నేను సాధించిన తెలుసుకునేది
(00:48) కాస్తే దాని పైన ఉండేది సాధించడానికి ఉండే ప్రయత్నం కావాలంటే దానికి ఒక శరీరం కావాలి అట్టు ఉండే శరీరం కావడానికి నేను దూరాలి అని చెప్పేసి ఈ ఆత్మశక్తి కూడా సంచరిస్తుఉంటది అదన్నీ మీరు మీరు వచ్చి ఉంటే నాకు మనసు కుదిరితే ఆ శక్తిని కూడా చూపించాను నేను అలా సంచరించే శక్తిని కూడా దాన్ని నామ ఆయనది [నవ్వు] మొన్న మొన్న రెండు నెలల క్రితం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది.
(01:20) అది వీళ్ళకి సంబంధించినదే అంటే ఏదో మనం పరీక్ష నిరీక్షించి చెప్పిన వాళ్ళ దగ్గర ఆ స్థాయి ఉందా అని ఫస్ట్ తెలుచుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే వాళ్ళతోటి స్నేహం చేయాలి. స్నేహం ఎవరితోటైనా చేయొచ్చు. ఇప్పుడు ట్రైన్లో ఫ్లైట్ లో బస్సులో మనం ప్రయాణం చేసినోడు పక్కన ఉన్నతోటి ఏదో మాట్లాడితే అది అక్కడితోటి వదిలేయాలి. అది కాకుండా చర్య అయ వచ్చిందనుకో వాళ్ళు ఉండేవరకో మనం ఉండేవరక ఆ స్నేహాన్ని ఇడకుండు వీళ్ళ దోడగా ఏం జాగ్రత్తే నేను ఎవరికైనా ఉపాయం చేయగలుగుతాను అంటే ఒక్క దృష్టితోటి వాళ్ళతోటి స్నేహం చేయాలి.
(02:01) అయితే వాళ్ళకి ఎప్పుడు బుద్ధి ఒకరగా ఉండదు. కారణం అంటే వాళ్ళ బుద్ధి మనసు చిత్ బుద్ధి అహంకారం మూడు రకాలు ఉంటాయి అది మూడు ముగ్గురిని ఆధీన ఉంటుంది. వీళ్ళ ఉండదు ఆ ప్రాణం నాడిదు జనరేటర్ నడపడానికి ఏంజన్ ఉంటుంది ఏంజన్ కలిసిన విధలు వీళ్ళు ఉంటారు అయితే వాళ్ళ అందునుంచి ఎన్ని రకాలు లైట్లు ఎరుగుతుందో మోటార్ తిరుగుతుంది మిక్ జరుగుతుంది గ్రైండర్ పంపు సెట్ తిరుగుతుంది అన్న లైట్లు ఎరిగి ఆ విధంలో అన్నిటితోటి కలిసి దేనికి నాకు సంబంధం లేదుని చెప్పి కూర్చుండేది అయితే ప్రపంచ వ్యవహారంలో వాళ్ళు లేకుండా ఉంటారా ఉంటారు.
(02:43) అటువంటి ఒక కళా సృష్టి కోసమే చెప్పేది వాళ్ళ కృ అటువంటి కృంగింది అంటే నేను వాళ్ళని చూసేది లేదు వాళ్ళ చరిత్రాలు చదివి ఉన్నాను అదు చరిత్రాలు ఒక 30 40 సంవత్సరం వరకి కూడా తెలియకుండా ఉండేది ఇదన్నీ ఆ గ్రంథాలు వాళ్ళు వాళ్ళు అనుభవించిన అనుభవాలు అన్ని రాసి దాచి పెట్టనదు ఎప్పుడో అదు ఈ సూర్య కిరణాలు ఈ వాయుస్వర్ కావాలని ఉండే యోగం వాళ్ళు కూడా సంకల్పం చేసి పెడితే ఎవడికో దొరుకుతది.
(03:16) దొరకనడు ఏదో ఆ దానికి రూపాయికి పాపాయికి ఎవరికి అమ్ముతారు అది తీసుకొచ్చి అది ఎవరో తీసుకొచ్చి నానా సమర్థుల మధ్యలో వచ్చి దాన్ని అనాలసిస్ చేసి రాసి అప్పుడు వాళ్లకు ఉండే అనుభవాలు వాళ్ళు వినేద అనుభవాలు అన్నీ కలిపి పెట్టి అది తయ్యారు చేస్తారు. ఆ అలాగా ఆఖరికి వీడు రాజు అయిన తర్వాత ఏమన్నాడంటే ఆ వీడికి పెళ్లి అయి కూతురి పుట్టింది.
(03:50) కూతురి పుట్టి పుట్టిన అది అడుపుతోటి పుట్టినప్పుడు ఇంకా డెలివరీ అవ్వలేదు దానికి ముందు సైన్యాదు గురించి నాకు ఇంతవరకు తెలుసు ఇంత తూపరి దీనికి ఇంకా పైనఉండే డిగ్రీలు మరల నాకు ఎవరు ఎక్కింతారో వాళ్ళకఅందరిక ఆహ్వానం నాకు తెలియని చెప్తే వాళ్ళకి దేశంలో కొన్ని భాగం ఇస్తాను ఎవరైనా రావచ్చుఅని చెప్పేసి వచ్చి అందరూ వచ్చారు చెప్పాడు నాకు తెలుసని చెప్పిన చిరసేదం లేకపోతే జైలు వెళ్లి పెడతాను వచ్చినవాళ్ళందరూ అది అడుతుంటే ఆఖరికి ఆఖరి రోజు ఉయ్యాలు పెట్టిన ఉయ్యాలు పెట్టిన రోజు
(04:35) ఆఖరికి ఒకడు వచ్చాడు ఆడు కుష్ట రోగం ఉన్నట్టు నల్లక అన్నాడు సిపాయిలు వచ్చి అన్నాడంట ఏయ్ ఎందుకయ్యా అక్కడ ఏ నీ మీ రాజుకి జ్ఞానం చెప్పడానికి వచ్చాను బాలేటోడయ్యా నువ్వు ఏదో పెద్ద పెద్ద పండితులు వచ్చి జైలు పడి ఏడుతున్నారు కొందరిని ఎరకేశారు నేను చెప్పబోయాను గట్టిగా అరుతు ఎవరెక్కడని అడిగాడు ఎవరెక్కడని రాజు పైన అడిగాడు అంటే అప్పు స్టైర్ ఆయన అప్స్టేర్లు ఉన్నాడు ఉయ్యాలి అయపోతుంది అన్ని ఉయ్యాలన్నీ అలంకారం చేసింది ఆ టైంలో రమ్మని చెప్పి ఈయన కిందకి వచ్చాడు వచ్చిన వాడితోటి కూర్చోమని చెప్పకుండా ఈయన
(05:23) కూర్చున్నాడు ఆగు అన్నాడు ఏమన్నాడు ఆగు ఆగు అని చెప్పాడు ఈడ ఎస్కేప్ ఈ పిల్లకి పెరిగింది ఎలాగ ఆగ నుంచి ఉన్నాడు అందరూ పిలుస్తున్నారు ఏ మాట్లాడతలేదు అని చెప్పి బొంగుర అకౌంట్స్ అన్ని క్లియర్ గా చేసుకొని జరిగిన విషయాలకన్నీ ఈయన ఉంగరం ముద్ర పెట్టి అలాగ జరుగుతుంది. ఒక్కరోజు ప్రకారం ఎవరు అక్కడ రంరా ఇందాక ఒక సాధు ఒక గడ్డతోటి ఒకడు ఉన్నాడండి అక్కడ స్వామి అలా కాదు అది ఇప్పుడు ఏ ఎలాగ నడుతున్నారు చూడండి మీ గోరలు ఇంత పెరిగిపోయింది జల ఇలా పెరిగిపోయింది అర్థం
(06:08) అయితే చూస్తే అవును కదా ఆహా అప్పుడు నేను సేవింగ్ చేసుకున్నాను ఇలా కాదు అయితే నాకు ఈ హారద్దు అని చెప్పి పారిపోయాడు తర్వాతకి అంటే ఆ ఆగమని చెప్పినవాడు ఎవడు ఆగమని చెప్పిన మాటకి ఈవిడ ఆగిపోయేది ఏంటి సప్త ధాతువుల సంబంధించింది ఆ విధంగా మనం కూడా ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమఉండాలి మన ఆస్తులు వాస్తులు ఉండేది కాదు నాకు జన్మ ముక్తి జలా నాస్తికి వెళ్ళడానికి లేదు జన్మం నుంచి ముక్తి పొందాలి వార్ధాక్యం నుండికి ముక్తి పొందాలి దానికోసం మనం చేయాలి ఎందుకు నేను ఎందుకు
(06:54) పుట్టాను ఈ విషయం అంట ఏంటి విషయాన్ని నా పాత్ర ఏంటి నేను ఈ సమూహానికి ఏం చేయాలంటే ఆ భావన కలిగే వరకు మనం దెయ్యాలి పిజాదిలా తిరగడం తప్పదు బతకడం తప్పదు అన్ని పోవాలి కిలం పోయినప్పుడే వరితినగ కాదు అత అదు సత్ తిత్త సిత్ సత్ అందులో జేరగలగాలి అందులో చేరవలసినానికి ఉండే అవకాశం వెతకడానికి కోసమే మనకి యోగ అని ఉండేది యోగం అని ఉండేది యోగం యోజిపిన తర్వాత యోగతోటి శరీరాన్ని దృడం చేసి ఆమాషయంలో ఉండే జడరాజ్ఞ సన్మార్గం జరిపించగ కలిగి ఆదలించుండే
(07:42) షట్కర్మాను ఆదరించి దానికి పైన ఉండే మార్గానికి ప్రాణాయామం అని చెప్పేసి నేను దానికి ఎప్పుడు జోక్ వేసాను ఎర ముఖచి పిలిచి కుడి ముక్కుతో కుదురి ముక్కుతో పిలిచి ఎర కాదు కాదు అదొక మార్గం అడ్రెస్ లేకుండా తిరిగిన గాలిన సరిైన మార్గంలో తీసి నీ శరీరానికి వచ్చి కుండలి నించపట్టి మదాని మూత అయితే అక్కడ పెట్టాలి అప్పుడు అందులోని కుండు ఉడుకుతది ఉడికినప్పుడు అంది చెమట కారుతది.
(08:16) అది సర్వాంగం వ్యాపించాలి సర్వాంగం [గురకలు] వ్యాపించింది అనుకో జగత్తంతా వ్యాపిస్తాడు. చాలా చాలా కృతజ్ఞతలు స్వామీజీ ఇప్పటివరకు అద్భుతమైన జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. మరొక్కసారి మరొక్క విశిష్ట అదితో కలుసుకుందాం.
No comments:
Post a Comment