Friday, July 24, 2026

Spiritualityకి వయసుతో సంబంధం ఉందా? | ఆధ్యాత్మికత గురించి కాంత్ రీసా చెప్పిన నిజం | Manogatham

Spiritualityకి వయసుతో సంబంధం ఉందా? | ఆధ్యాత్మికత గురించి కాంత్ రీసా చెప్పిన నిజం | Manogatham

Author Name:Manogatham

Youtube Channel Url:https://www.youtube.com/@Manogatham

Youtube Video URL:https://www.youtube.com/watch?v=fcerYgbRMXw



Transcript:
(00:00) ఏదో గట్టి దెబ్బ చలిగితే నేనేదో వచ్చి మాట్లాడుతున్నా మీతోటి గాని మామూలుగా థాట్ రాదు ఏం సాధించక ముందు ఏమో అనామకుడు అంట్రి ఏమన్నా సాధిస్తే కొంచెం నేర్చుకున్న చదువుకున్నా నా అంతటలేడు అంటరి అంటే ఈ మనిషి ఎట్లా నువ్వు కష్టపడకూడదని డబ్బు ఇస్తున్నావ్ కష్టపడకూడదని నువ్వు చదువు చెప్పిస్తున్నావ్ అసలు జీవితంలో ఏడవకుండా ఉండాలంటే ఇది చెప్పాలి ఏది నీ యొక్క ఆందోళనకు కారణమో దానిలోకి నేరుగా తొంగి చూద్దాం మనిషికి తన మనసుని ఎట్లా వాడుకోవాలో తెలియదు ఎంత గొప్ప మనసురో మాయ చేసినావురో [సంగీతం] ఈ ఆత్మజ్ఞానం జీవన్ ముక్తి ఎన్లైటన్మెంట్ లేకపోతే ఆధ్యాత్మికత ఇదేదైతే టాపిక్స్
(00:37) మీరు మాట్లాడుతున్నారో ఇవన్నీ ఎందుకు నీకు ఇవన్నీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా అంటే ఒక 60 ఇయర్స్ అయిపోయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆ దాంట్లో వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎందుకు నీకు ఇవన్నీ నువ్వు ఏమైపోతావ్ అన్నట్టుగా నన్ను క్వశ్చన్ చేశారు మా ఫ్రెండ్స్ కొంతమంది ఈ మన మనోగతంలో వీడియో చూసి కానీ మీరు దానికి కాంట్రడిక్టరీగా మీ వీడియోలో చెప్పేటప్పుడు ఈ ఏదైతే జ్ఞానం అంటున్నారో ఇది ఎంత ఎర్లీ ఏజ్ లో వస్తే అంత బెటర్ అని అన్నారు అంత అద్భుతం జరుగుతుంది.
(01:05) సో సొసైటీలో అట్లాంటి పర్సెప్షన్ ఎందుకుఉంది మీరు ఇట్లా ఎందుకు అన్నారు దాని గురించి చెప్ప [సంగీతం] సో ఈ సమాజంలో ఆధ్యాత్మికతకు సంబంధించిన నిర్వచనం కంప్లీట్ గా వేరే ఇక్కడ వదిలేసిపోవడమో లేకపోతే ఆధ్యాత్మికత అంటే ముసలోళ్ళు చేసుకునేది ఇదంతా తప్పుడు ధారణ ఆధ్యాత్మికత నిజంగా అర్థం చేసుకోవడం వల్ల నువ్వు జీవితంలో అన్ని ధర్మాలని చాలా బాగా పాటిస్తావ్.
(01:30) సరిగ్గా అర్థం చేసుకున్నావ అంటేయు కుడ్ బి ఏ గుడ్ హస్బెండ్ గుడ్ మదర్ ఆ తర్వాత గుడ్ సిటిజన్ ఓకే బికాజ్ వాడు ఎగ్జస్టెన్షియల్ కోర్ అర్థమయింది. వాడు ఏం చేసినా వాడు అక్కడి నుంచి సర్వీస్ చేయగలడు. ఒక భార్య భర్తకు చేసేది భర్త భార్యకు చేసేది తల్లిదండ్రులు పిల్లలకు చేసేది కోర్లో సర్వీసే నువ్వు ఇప్పుడు ఆస్తి ఇస్తున్నావ్ లేకపోతే పిల్లలక ఏదో నేర్పిస్తున్నావ్ యు ఆర్ యక్చువల్లీ వాళ్ళక ఒక సర్వీస్ ఇస్తున్నావ్ దాని ద్వారా వాళ్ళ జీవితంలో భవిష్యత్తులో కష్టపడకూడదని నువ్వు కష్టపడకూడదని డబ్బు ఇస్తున్నావ్ కష్టపడకూడదని నువ్వు చదువు చెప్పిస్తున్నావ్ అసలు జీవితంలో ఏడవకుండా
(02:04) ఉండాలంటే ఇది చెప్పాలి. కరెక్ట్ సూపర్ కరెక్ట్ కాకపోతే మీరు అన్నట్టు సొసైటీలో ఉన్న డెఫినేషన్ ఇంకొకటి ఏందంటే ఆధ్యాత్మికత అనంగానే అది అది జనరిక్గా ఉందా నాకు తెలవదు కానీ అంటే నాకు కూడా అదే ఉండాయి మీ దగ్గరికి వచ్చి మాట్లాడేంత వరకు అవునా డెఫినేషన్ ఇదా మీరు ఇట్లా చెప్తున్నారు ఏందని చాలా మంది భక్తి దేవుడు పూజ చేయడం రోజు మన ధ్యానం చేయడం పూజలో ఉండం అదే చెప్తున్నా సాంప్రదాయ సాంప్రదాయబద్ధమైనటువంటి ఆధ్యాత్మికత దాని యొక్క ఎక్స్పాన్షన్ వేరు దాని వ్యాఖ్య వేరు ఓకే ఇది సాంప్రదాయానికి సంబంధించింది కాదు పూర్తి ఏది నీ యొక్క ఆందోళనకు కారణమో
(02:39) దానిలోకి నేరుగా తొంగి చూద్దాం ఎంక్వైరీ లిటరల్గా చెప్పాలంటే యు ఆర్ లుకింగ్ ఇంటు యువర్ ఓన్ మైండ్ మనకి సాంప్రదాయంలో ఉన్న ఆశ్రమ ధర్మాలను బట్టి చివర ఉన్నది ఆధ్యాత్మికత అన్నారు. ఓకే అంటే ఆ మన ఏది గృహస్థము వానప్రస్తము లేకపోతే ఇట్లా ఉన్నాయి కదా చివరిది సన్యా సన్యాస ఆశ్రమం అని చెప్పారు అంటే అన్ని అయిన తర్వాత చివరగా నువ్వు అన్ని వదిలేసి కుటుంబ విషయాలు అన్ని వదిలేసి నువ్వు ఫైనల్ గా అక్కడికి వెళ్ళాలి ఆ సన్యాస ఆశ్రమం అంటే ఇ నాకు అక్కర్లేదండి ఇది వెరీ సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు ఇదేంది క్రోనోలాజికల్ గా కరెక్ట్ ఉంది ఒక సిద్ధాంతంగా బాగుంది కానీ
(03:16) రియల్ గా చూస్తే ఒక మనిషి సన్యాసం తీసుకునేది మనుషులు వదిలే వదిలేసి కాదు మనసులో వాళ్ళని వదిలేసి ఉమ్ ఒరిజినల్ ఆధ్యాత్మికత ఏమిటి అంటే నువ్వు ఏదైనా చెయ్ దాన్ని మనసులోకి ఎక్కించుకోకు అంటే బంధాన్ని సృష్టించుకోకుండా ఉదాహరణకి నువ్వు బస్సు ఎక్కావు బస్సుతో ఏ బంధం పెట్టుకోలేదు కదా అవును బస్సు దిగ్గగానే బస్సుని మర్చిపోయావు కానీ నువ్వు ఉన్నంత సేపు బస్సును బాగా చూసుకున్నావ్ ఆ బస్సు నీది కాదని తెలుసు ఆ బస్సు నువ్వు వెంట తీసుకపోవని తెలుసు ఆ బస్సు నువ్వు కొనలేదని తెలుసు నువ్వు బుక్ చేసుకున్న సీటు నీది కాదని తెలుసు అయినా యు టుక్ కేర్ ఆఫ్ ఇట్ సో ఆ సీటు సీట్ మీద
(03:49) నువ్వు హాయగా ఉండేటట్టుగా చుట్టుపక్కల వాళ్ళతో సామరస్యం ఉండేటట్టుగా అందరి సర్వేజన సుఖినోభవంత అందరూ బాగుండాలని కోరుకున్నావ్ ఆ క్షణం ఎగజక్ట్లీ అది అర్థం అది అర్థం చేసుకొని జీవితకాలం చేయడం రియల్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ నేను పొద్దున ఇక్కడికి వచ్చేటప్పుడు YouTube లో వేమన్న సినిమాలది ఒక క్లిప్ కనిపించింది.
(04:10) జీవిత పరమార్థం ఆ ఏమనా ఒకాయన గుళలో కూర్చొని చెప్తాడు కదా ఆ సీన్ ఉంటది కదా ఆ సీన్ వచ్చింది ఆ సీన్ చూస్తున్నా పెట్టుకొని నేను ఆ సీన్ చూపించి దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నా నువ్వు చెప్పు నాకు మొత్తం నోటికి ఉంది అవునా ఆ సరే ఈయన నాకు నాకు అర్థం అయతే లేదు ఇదంతా ఎక్కడి నుంచి పుడుతున్నారు ఎక్కడికి పోతున్నారు వీళ్ళందరూ అది మనం ఎక్కడి నుంచి వస్తున్నాం ఎక్కడికి పోతున్నాం ఎక్కడికి పోతున్నామ అని ఆయన అడుగుతాడు వేమని అడుగుతాడు వేద వేదాంగాలు ఎరిగిన మహర్షులు [నవ్వు] దేశ దేశాలు జయించిన చక్రవర్తులు వేదంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారు వీరంతా మరణించిన తర్వాత తర్వాత ఏమవుతుంది
(04:39) అప్పుడు ఆయన ఒక టైపు నవ్వి నీకు ఎందుకు అవన్నీ గొప్ప గొప్పోళ్ళకే అర్థం కాలేదు మరి మానవ మాత్రుడు మనకు అర్థం అవుతుంది అనుకుంటున్నావా ఆ అంటే మరి అర్థం కాకపోతే ఎట్లా స్వామి జనన మరణ చిత్రంలో పడి కొట్టుకు చావలసిందేనా ఇవన్నీ నీకుఎందుకు డబ్బు ఇస్తా ఎంజాయ ఇష్ట ఐశ్వర్యాలు ఇస్తా తీసుకో అంటే ఇప్పటివరకు అవన్నీ అనుభవించి అందులో ఏమి లేదని తెలుసుకుంటా పిట్టివాడా లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయ పడుతుంటే మరణించిన తర్వాత తర్వాత ఏమవుతారనే విచారం నీకుఎందుకు ఆ విచారం వదలుకో నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించు
(05:18) వద్దు స్వామి అవన్నీ అనుభవించి కనికములని క్షుద్రములని తెలుసుకున్నాను వాటిపై నాకు వాంచ లేదు నన్ను మారుస్తున్న ప్రశ్న ఒక్కటి మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం ఎక్కడికి పోతున్నాం ఈ సందేశం నివారించును ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కానిది మానవులకు సాధ్యమవుతుందా నీవంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కు ఎవరు స్వామి నేను ఈ దుఃఖ భాదనమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందేనా అవుట్ ఇప్పుడు అతను అసలు నీ జీవితంలోకి ఎవరో గురువు ఎవరో రావాలి అంటే మీరే ఇంకా అది [నవ్వు] మళ్ళీ మళ్ళీ ఎవరు అని మళ్ళా
(06:05) మాయొద్దు మీరు చర్చిస్తుంటే నాకు తెలుస్తుంది నీవే అది ఆ సో అత్యంత నిగూడమైన నేను ఆ ఆత్మజ్ఞానాన్ని నీకు బోధిస్తున్నా విను అని ఒక డైలాగ్ చెప్తాడు సంసార యాత్రకైనా మోక్ష యాత్రకైనా మనసే సాధనం అవును అవును ఆ డైలాగ్ అర్థమయింది అని ఒక మూడు స్టేజెస్ చెప్తాడు నాకు ఆ మూడోది అర్థం కాలే మీరు చెప్పింద నాకు చెప్తా నాకు గుర్తున్న వారు చెప్తా ఫస్ట్ దేమో ఆ భక్తి యోగం నెక్స్ట్ ది జ్ఞాన యోగం నెక్స్ట్ ది రాజయోగం ఆ ఆత్మ అనుభవం నాకు ఎట్లా కలుగుతుంది స్వామి భక్తి మార్గంతో కొందరు, జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు కానీ జీవన్ ముక్తికి రాజయోగమే సులభోపాయమని
(06:45) పెద్దల మతం రాజయోగం. నాకెవరు ఉపదేశిస్తారు స్వామి. ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువై ఉజ్జీస్తాడు. కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు వెలుగు వలె మీరు లభించారు. మీరే నా గురువులు నా దైవం ఆ యోగ రహస్ నాకు పోని [నవ్వు] ఈ మూడిటి రాజయోగం అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఒక తిరుపతి దేవ మన దర్శనానికి వెళితే నువ్వు 10వేల టికెట్ పెట్టావ అనుకో నీకు ఏం జరుగుతది డైరెక్ట్ గా డైరెక్ట్ రాజీవ అంటే కష్టపడకుండా అత్యంత తేలిగ్గా ఆధ్యాత్మికతను అర్థం చేయించే ప్రక్రియ రాజయోగం అంతే
(07:28) ఓహో రాజయోగం పట్టిందంటే అర్థం తెలుసా కష్టపడకుండా డబ్బు వచ్చిందని నేను అది ఏదో కొత్తది అనుకొని ఇప్పుడు నాకు భక్తి యోగం మీరు చెప్తయోగం అంటే నువ్వు పూజలు చేయాలి జ్ఞానయోగం అంటే చదవాలి కర్మయోగం అంటే కష్టపడాలి రాజయోగం అంటే తెలుసు ఇవేవి అక్కర్లేదు మూలం పట్టుకో మూలం పట్టుకో నువ్వు నేను ఒకటని తెలుసుకో లేదా నువ్వు చేసేది ఏమి లేదని తెలుసుకో కానీ రాజయోగం క్రష్ పట్టించిన సంస్థలు ఉన్నాయి అది వేరే సంగతి మళ్ళ ఇప్పుడు ఆయన చెప్పిన కాంటెక్స్ట్ లో ఆ ఆయన ఏం చెప్తాడు అంటే అతి గుప్తమైన ఆత్మ విద్యను నీకు బోధిస్తున్నాను సావధానుడవై విను రతాన్ని కట్టేస్తే కానీ స్వర్ణం
(08:02) కానట్టు మనసును కట్టివేస్తే కానీ సత్యము కనిపించదు మనసే మన బంధానికి మోక్షానికి కారణం మనసు స్వాధీనం చేసుకుంటే మనకు స్వాసీనం కానిదే లేదు అన్నిటికి ఆధారం మనసు ఈ మనసు ఒక శక్తివంతమైనది దీన్ని మిస్ యూస్ చేసిన సేమ్ కత్తి లాగా మిస్ యూజ్ చేస్తే మర్డర్ అయితది సరిగ్గా వాడుకుంటే జీవితకాలం వంట చేస్త తీసుకోవచ్చు మనిషికి తన మనసుని ఎట్లా వాడుకోవాలో తెలియదు.
(08:28) మ్ సో మనసు వల్ల బంధాలు క్రియేట్ అవుతున్నాయి ఇదొకటి సహంగయోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తులో నడచి సమాధి స్థిరుడవైనప్పుడు నీ మనసుకు అనంత శక్తి కలుగుతుంది. అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు. నిన్ను ఇంతవరకు తన చేత తిట్టించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనం అవుతుంది. రెండోది అట్లా కాకుండా నీ మనసును నువ్వు నియంత్రించి అంటే ఈ రకరకాల విషయవాంచలో పడకుండా నువ్వు గనక నిలబెట్టగలిగితే అప్పుడు ఈ మనసుకు అంతులేని శక్తి కలుగుతుంది రెండోది అంటే యువర్ మైండ్ బికమ్స్ ఎక్స్ట్రార్డినరలీ పవర్ఫుల్ ఆ పవర్ఫుల్ అయితది అక్కడ అదే జ్ఞానమా అంటే అది కాదు
(09:08) మోక్షం అంటే అదేనా స్వామి కాదు నాయనా అది మోక్షానికి మొదటి వ్యక్తి ఆ తర్వాత నీకు వచ్చిన పవర్ మాయలో పడకుండా దాన్ని మిస్ యు ఎగ్జాంపుల్ చాలా డబ్బు వస్తది కష్టపడి తర్వాత ఆ డబ్బును బేస్ చేసుకుని విర్రే వాళ్ళు ఉంటారు అంటే హి ఇస్ మిస్ యూజంగ్ ఇట్ ఇప్పుడు నువ్వు ఎమఎల్ఏ అయ్యావు కాదు ఆయన చెప్పిన నిజంగా అపారమైన శక్తి వస్తాంటే అట్లా శక్తి వస్తది వస్తది అంటే నీ థాట్ కి దానికి వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తే శక్తి రావడం అంటే అవుంది ఉంది ఆలోచనకి శక్తి ఉంది ఎట్లా అన్నది నీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ఇప్పుడు ఒక మనిషికి ప్రతిరోజు 1000 ఆలోచనలు వస్తున్నాయి అనుకో ఆ 1000 ఆలోచనలో
(09:39) నువ్వు ఒక ఆలోచన ఎంచుకోవాలి. ఆ ఎంచుకున్న ఆలోచన నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. అట్లా నువ్వు అలసిపోతున్నావ్. ఓకే యు ఆర్ బికమింగ్ వీక్ బికాజ్ యు హావ్ సో మెనీ థాట్స్ ఇప్పుడు ఏం కూర చేయాలి టమాటా కూర అబ్బా కాకరకాయ కూర కాకరకాయ పోవద్దు అ పప్పు చేసు పప్ప అబ్బా ఇది నువ్వు అసలు చేసుకోవడం వదిలేసి యు ఆర్ లూజంగ్ ఎనర్జీ తద్వారా నువ్వు ఏదైతే థాట్ ఎంచుకుంటున్నావ్ యు ఆర్ పిక్కింగ్ ఎగజాంపుల్ కాకరకాయ కూర అన్నావు చూసినావా కానీ ఆ కాకరకాయ కూరక కింద ఈ థాట్స్ అన్నీ ఉంటాయి అంటారు కరెక్ట్గా అందుకని నువ్వు కూర చేస్తున్నంత సేపు చేసిన తర్వాత మళ్ళీ
(10:12) ఎక్కడో చోట నువ్వు వీక్ అయితావ్ బికాజ్ పప్పు చేస చేసుకుంటే బాగుండే అప్పుడే అనుకున్నా నేను మైండ్ ఓకే అందుకని పవర్ఫుల్ మైండ్ ఏదంటే ఏ దేనికైతే ఏ ఆలోచనలు రావు అది అత్యంత శక్తివంతమైన మనసు ఆ తర్వాత నెక్స్ట్ అతను తన సందర్భంలో నుంచి ఆలోచన పుడుతది. రెండు రకాలుగా పుడతాయి ఆలోచనలు ఊరికే ఇన్స్పైర్ అయ్యి చెట్టుని చూసి పిట్టను చూసి కార్లను చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి చిరంజీవిని చూసి ఆలోచనలు పుడితే అది వేరు.
(10:41) ఇప్పుడు ఎవ రాజమండ్రం చూసి నేను కూడా తీస్తా సినిమాల నేను అయితే ఎట్లా తీస్తా ఇదంతా ఉత్త ఆలోచన అట్ట కాకుండా రియల్ థాట్ ఎట్లా పుడుతుంది అంటే నీవు నీ శరీరము నీ మనసు నీ సరౌండింగ్స్ నీ ఇంద్రియాలు నీ చుట్టుపక్కల ఏమ నీ జబ్బు లో ఎంత డబ్బు ఉంది నీ ఫ్రెండ్ ఎవడు ఇవన్నీ ఆకళింపు చేసుకొని ఆ మైండ్ స్థిరపడ్డది. అక్కడి నుంచి ఒక ఆలోచన వస్తది. అది 100% ప్రాక్టికల్ ఉంటది.
(11:00) ఒక్కటే థాట్ వస్తది. అది చాలా శక్తివంతమైన థాట్ ఉంటది దాని ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉంటది. ఆ ఓకే ఆయన చెప్పిన కాంటెక్స్ట్ లో విపరీతమైన శక్తివంతంగా మారిపోతావ అంటే పవర్ పవర్స్ వచ్చి పవర్ ఉండదు పవర్ రావడం కాదు ఇప్పుడు అమ్మవారు శక్తి స్వరూపం అంటారు కదా శక్తి స్వరూపిని అంటే నువ్వు అమ్మవారిని ఆవహిస్తే నీకుేదో కొత్త శక్తి వస్తదని కాదు పనికి రాని విషయాల్లో నువ్వు శక్తిని వృధా చేస్తున్నావని మొట్టమొదటిసారి శక్తిని వృధా చేయకుండా నిలబెడుతున్నావ ఒకటే దగ్గర పెడతాం అంతే 100 ఆలోచనలు వచ్చే బదులు ఒకటే ఆలోచన వచ్చి 100% ఎఫర్ట్ దాని మీద పెడతాం కాబట్టి
(11:28) సక్సెస్ఫుల్ అయితా అంతే ఓ ఈ సక్సెస్ఫుల్ అయిన ప్రాసెస్ లో మళ్ళా మా ఎంటర్ అయితది అదే జ్ఞానం నేను అన్నది వస్తది తర్వాత నేను ఏదైనా చేయగలను అంటది అట్ల నువ్వు పతనం అయిపోతావ్. సో ఈ మనసు ఆడ ఈ మాయ అంటే నేను ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక ఎమ్మెల్యే ఎంపి మినిస్టర్ ఉన్నాడు అనుకో అతను ఏ పని చెప్తే ఆ పని అయితది. అతను టీ అంటే టీ వచ్చేస్తది.
(11:49) అతనికి ల్యాండ్ కావాలి అక్కడ కరప్షన్ స్టార్ట్ అయింది. అంటే ఎక్కడ గీత దాటుద్దో వాడి మైండ్ గుర్తించకుండా నాకు పవర్ ఉంది కదా ఐ కెన్ డూ ఎనీథింగ్ అనుకున్న తర్వాత అదే వాడి కొంపం ముంచి జైల్లో దోషేస్తది. ఉమ్ అట్లా కాకుండా ఆ మనసాడే ఆటలకి దాని మాయకి దాని శక్తి ప్రభావానికి లొంగకుండా కూడా నువ్వు స్థిరంగా ఉండి స్థిరచిత్రుడవై ధ్యానిస్తే ధ్యానిస్తే అప్పుడు నీకు ఏం తెలుస్తది ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము సచ్చిదానందమయము శాశ్వతమునైన స్వరూపానుభవం కేవల జ్ఞాన రూపంగా నీవు అనుభవిస్తావు తత్వమతి అంటే అది అప్పుడు నువ్వు నేను
(12:32) ఒకటి రాజయోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొందు నీలోనూ నాలోనూ ఏదైతే ఉందో కాన్స్టెంట్ గా అది నీకు తెలుస్తుంది. తద్వారా ఎవ్వరు ఎక్కడి నుంచో రావడం లేదు ఎక్కడికి పోవడం లేదు. మ్ నువ్వు ఉన్న చోటనే ఉన్నావ్ నేనే నీవు నీవే నేను ఆ విధంగా అప్పుడు వేమనక ఒక క్లారిటీ ఏమ వచ్చిందంటే ఇప్పుడు తన అన్న కూతురు చనిపోయి ఎక్కడికో పోలేదు.
(13:00) తను నేనే అని తెలుసుకున్నాడు తత్వమసి అంటే అదే అప్పుడు నీవు నేను ఒకటే అంటే నీవు నేను ఒకటే అనేదాన్ని నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా చాలా మందికి అర్థం చేయించడం కోసమే అంటే నీ ఆకలి నా ఆకలి ఒకటి పోనీ అదన్నా తెలుసుకో నిద్రలో నువ్వు అనుభవించే గాఢ నిద్రాస్థితి సుశుక్తి నీది నాది ఒకటే అది తెలుసుకో మ్ ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ టాపిక్ ఏమనా నెక్స్ట్ టాపిక్ ఉంది ఏమన్నా ఉన్నాయి ఆ అంటే మనం ఈ టాపిక్ ఆపేద్దాం ఆ ఇది ఇది ఆ అంటే ఆధ్యాత్మికత ముసలిగయిన తర్వాత చేసేది కాదని అనేది క్లియర్ క్లియర్ ఓకే వీలైతే 19 నుంచి 22 సంవత్సరాల మధ్యన
(13:32) అర్థమైందా యు హావ్ లాట్ ఆఫ్ టైం నిజంగా కర్మ జరుగుతది ద్వారా నిజంగా అద్భుతమైన కర్మ జరుగుతది అది ఈ ప్రకృతికి ప్రపంచానికి కుటుంబానికి సమాజానికి ఉపయోగపడుతది అది అవును అంతే ఆధ్యాత్మికత అన్నది నీ సహజ సరళ జీవన విధానమే తప్ప అది ఏదో కొత్త శాస్త్రం కాదు కొత్త శాస్త్రం కాదు కొత్త పద్ధతి కాదు ఆధ్యాత్మికతకి మెమరీకి సంబంధం లేదు ఆధ్యాత్మికతకి గుర్తింపుకి ఆశ్రమాలకి ఏ సంబంధం లేదు సాంప్రదాయబద్ధ ఆధ్యాత్మికత ఖచ్చితంగా సంబంధం ఉంది.
(14:00) ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయం పాటిస్తున్నవా జీన స్వామి దానికి ప్రతినిధి ఉంటాడు. ఇంకేదో సాంప్రదాయం ఇన్ని డెఫినేషన్లు ఎందుకు ఒకటే ఉంటే అయిపోదు కదా డైవర్సిటీ బై ఇప్పుడు మల్టీ [గొంతు సవరించుకోవడం] పుజైన్ రెస్టారెంట్ ఇంకా అన్నం పప్పు పెడితే అయిపోదా ఆ సో మనిషికి రకరకాల లోకో భిన్న రుచి అందరు కదా కానీ మెజారిటీ ఏది ఉందో అదే ఇప్పుడు మెజారిటీ మెజారిటీతో సంబంధి వ్యక్తిగతం ఇది వ్యక్తిగతమే హౌ యు వాంట్ టు లుక్ అట్ లైఫ్ మెజారిటీ ఓట్లు వేసినోళ్ళు సీఎం అయినట్టు ఇప్పుడు మెజారిటీ ఆధ్యాత్మికత అంటే బయట సొసైటీలో ఇదే ఉంది భక్తి ఇదే ఉంది ఇంకా ఎప్పటికీ అదే ఉంటది ఎప్పటికి అదే ఉంటది
(14:30) అంటే అది అట్రాక్ట్ గా ఉంటది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పుస్తకంలో చదివా నేను ఒకడు పల్లిటీలు వేస్తున్నాడు ఒరే చూసాడు అన్నారు ఆ ఒకడు ఇట్లా నడుస్తున్నాడు ఇట్లా బ్యాలెన్సింగ్ చేస్తున్నాడు రోప్ బ్యాలెన్సింగ్ వాడిని సపోర్ట్ కొట్టి వీడియోలు తీశారు. ఆ తర్వాత ఇంకొకడు ఏం చేస్తున్నాడు ఇట్లా నడుముకు తిప్పుతున్నాడు ఇట్లా ఒకడు రింగ్ వేసుకొని ఇట్లా బాడీని తీస్తున్నాడు అవును ఒకడు ఊరికే నడిస్తే వాడిని ఎవరు చూడట్లే నేను దాని గురించి మాట్లాడుతున్నాను.
(14:54) ఆ మాట్లాడ అర్థమైింది మీరు మీషాలు అట్రాక్ట్ చేస్తాయి అవును ఇప్పుడు నేను చెప్పేది నిర్విషయము రాజయోగం రాజయోగం రాజయోగం ఇట్స్ ట్రూ సెన్స్ మళ్ళ ఈ సోకాల్డ్ కుమారీలు చాలా చోట రాజయోగం పేరు మీద అబద్ధాలు చెప్తున్నారు వేరే లోకాలు ఉన్నాయి అని చెప్తున్నా నాకు ఇవాళ బేసికల్ గా రాజయోగం మీనింగ్ అర్థమయింది రాజయోగం అంటే అదేదో గొప్పది రాజులక వచ్చిన ఉండేది అనుకున్నా ఈజీగా వచ్చేది ఏది నీది కాదని తెలుసుకో రాజయోగం అది అంతే ఆ ఏది శాశ్వతం కాదని తెలుసుకో ఒక్కటే ఒక్క డైలాగ్ బై ఇది ఉందా దీంతో ఎందుకు బంధం పెట్టుకోవద్దు అంటే శాశ్వతం కాదు గనుక అంతే
(15:28) ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఇప్పుడు ఏది శాశ్వతమో దానితో బంధం పెట్టుకో ఇప్పుడు ఎంక్వైరీ వచ్చింది ఏదిఉన్నది ఏది చూసినా నెగేషన్ అశాశ్వతం అశాశ్వతం అశాశ్వతం అందుకని ఆధ్యాత్మికత అన్నది ముసలిగ అయిన తర్వాత అన్నది వదిలేయండి అసలు ఆకలికి ఎట్లైతే వయసుతో సంబంధం లేదో ఆధ్యాత్మికత కూడా వయసుతో సంబంధం లేదు ఇదొక స్ఫురణ జాగృతి మెలుకువ హవ జస్ట్ రియలైజడ్ దట్ యువర్ కోర్ ఆఫ్ ఎగజస్టెన్స్ ఒరేయ్ నీ అమ్మ ఇది అనుభవించడానికి ఉంది తప్ప సొంతం చేసుకోవడానికి కాదు స్వామి సినిమాయానంద సినిమా చూడండి చాల తర్వాత సినిమా సజెస్ట్ చేస్తున్నా ఆయన క్వెట్స్ అని ఒక సినిమా
(15:59) ఉంది. స్వామి చిన్మయానంద ఐ డోంట్ సపోర్ట్ హిస్ మిషన్ అట్లాంటివి అక్కర్లేదని నేను చెప్తున్నా అయినా కూడా స్వామి చిన్మయానంద యస్ ఏ పర్సన్ యస్ ఏ స్కాలర్ వెరీ టెర్రిఫిక్ పర్సనాలిటీ ఓకే YouTube లో సరే ఆ YouTube లో ఆయన క్వశ్చన్ అని ఉంటది. ఒక వన్ అండ్ హాఫ్ అవర్ సినిమా అందులో ఒక కొండ దగ్గర నిలబడతారు హిమాలయాలు మౌంటైన్ పీక్ ఉంటది బ్యాక్ సైడ్ అది చూసి నాకు మీరు చెప్పిందాంతా అర్థమవుతుంది పుస్తకాలు ఉన్నదంతా నాకు ఇక్కడ ఉంది ఎవ్రీథింగ్ ఐ అండర్స్టుడ్ నేను అద్భుతంగా లెక్చర్ దంచగలను కానీ నాకు అనుభూతి కలుగుతున్నాయి అది అవును ఇప్పుడు నువ్వు అన్న ప్రశ్న అది
(16:30) నేను ఇందులో ఏముంది హిమాలయాస్ మౌంటెన్స్ అన్ని బాగున్నాయి నీకు ఆస్వాదిస్తున్నావ్ అని అడుగుతాడు. ఉమ్ అఫ్కోర్స్ ఆస్వాదిస్తున్నా అంటే అట్లా ఆస్వాదించడానికి నువ్వు దాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందా అని అడుగుతాడు. అక్కర్లేదంట దట్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ చిన్మయ అని ఒక మాట చెప్తాడు.
(16:52) ప్రతిదాన్ని ఆస్వాదించు దేన్ని సొంతం చేసుకోకుండా ఇదే ఆధ్యాత్మిక సాధనం చివరికి ఇప్పుడు దీని కోర్లకి వెళ్తే [గొంతు సవరించుకోవడం] ప్రతిదాన్ని అనుభవించు దేన్ని సొంతం చేసుకోకుండా ఇంక్lూడింగ్ ద నాలెడ్జ్ యహవ దాన్ని కూడా సొంతం చేసుకో దాన్ని ఓన్లీ అనుభవించ నేను నేర్చుకున్న నాకు తెలుసు అని ఇంకొకటి నాకు అనిపించింది ఇప్పుడు జ్ఞానోదయం గురించి అంత ఒకటే కదా మీనింగ్ జ్ఞానోదయం అన్న ఆధ్యాత్మికత జీవన్ ముక్తి అన్న అంతకఒకటే కదా అయితే ఈ స్థితిలోకి ఇప్పుడు సొసైటీలో ఎక్కువ మంది అయితే ఈ స్థితిలో ఉండరు కదా నా అబ్సర్వేషన్ ఇప్పుడు మీరు అన్నారు కదా 99% మెంబర్స్ కి ఈ థాట్ కూడా
(17:27) రాదు అంటే ప్రశాంతంగా ఉండొచ్చు నాది అనుకోకుంటే అని ఎందుకు రాదని నేను ఆలోచించిన ఆలోచిస్తే నాకు అనిపించింది ఏందంటే మనుషులకు యూజువల్ గా ఆ ఇ నేను రాసుకున్నాను మళ్ళీ మర్చిపోతాను ఈ సమయం ఉండదు తెలుసుకుందామని ఈ థాట్ రాదు ఇప్పుడు ఏదో గట్టి దెబ్బ తలిగితే నేను ఏదో మాట్లాడుతున్నాం మీతోటి గాని మామూలుగా థాట్ రాదు ఎందుకు రాదు అంటే రెండే ఉన్నాయి మనం ఇంతకుముందు కార్లో మాట్లాడుకున్నట్టు పైసలు సంపాదించాలి నెక్స్ట్ ఫేమస్ పేరు సంపాదించుకోవాలి ఈ ప్రెషర్ ఎందుకు తయారవుతుంది అంటే సొసైటీ క్రియేట్ చేస్తుంది మన మీద స్కూలింగ్ అప్పటి నుంచి
(17:55) నువ్వు బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తది మంచి బిజినెస్ పెట్టు ఒక్కసారి ఈ పని అయిపోయిందంటే ఇంకా వాడు లాకు వాడు అనుకున్నా బయటికి రాలేని సిసి వచ్చేస్తది ఆ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఒకానొక టైం లో ఒక మనిషి వచ్చి అట్లా కాదు నాన్న నాది అనుకోవద్దు [నవ్వు] అని చెప్పినావ అనుకో నాదనుకో ఏం మాట్లాడుతున్నావ్ అక్కడ నా పరిస్థితి ఎట్లా అంటే కుదరదు అది కుదరదు అయితే ఈ కష్టపడాలి సంపాదించాలిఅని ప్రాసెస్ లో కచ్చితంగా చదువుకుంటారు జాబ్ చేసుకుంటారు బిజినెస్ చేసు ఎంతో కొంది సాధిస్తారు కదా అవును ఈ సాధించినప్పుడు మీరు అన్నట్టు ఇంతక నేను నాన్ నాలెడ్జ్ అని రావద్దు అన్నారు కదా
(18:24) నేను సంపాదించింది అంతా అనది ఒకటి తయారవుతది. ఆ నేను ఎంత పెద్దగా తయారవుతది అంటే ఒక పెద్ద గుట్ట అంతా తయారవుతది. ఎందుకంటే వాడు ఆ ప్రాసెస్ లో ఉండి ఉండి ఉండి ఉండి కచ్చితంగా చేయాలన్న ప్రాసెస్ లో చేస్తుంటాడు వాక విపరీతమైన నేను తయారవుతది. అప్పుడు అంత పెద్ద నేను కూడా ఇంకా కష్టం కదా ఇప్పుడు ఏం సాధించకముందేమో అనామకుడు అంటరి ఏమన్నా సాధిస్తే కొంచెం నేర్చుకున్న చదువుకున్నా నా అంతట వలేడు అంటరి అంటే ఈ మనిషి ఎట్లా అందుకనే ఇంత మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కి ఇలాంటి థాట్స్ వస్తలే ఒకవేళ చెప్పినా కూడా ఈనకి ఏమైంది ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు అవసరమా
(18:51) ఎవ్వరు లేరని తెలుస్తుంది ఎవడఏమనా మాట్లాడుకొని అంతే అది అద ఓకే ఫైండ్ యువర్ సెల్ఫ్ అంటే నథింగ్ బట్ నీ మైండ్ నీ దగ్గర ఉందని నా జీవితం నాకు అర్థం ఏందంటే నీ మనసు నీ చేతిలో ఉందని అంతే అంతే అంతకుమించి మరేమ లేదు ఇక్కడి నుంచి మీలో ఉన్న ఏమనాలి ఓపికకి ఓపికకి శరసంచి ఎవరైతే విన్నారో వీడియో ఎండింగ్ వరకు వాళ్ళకి ఓపికకి నమస్కారం నమస్కారం మళ్ళ కలుసుకుందాం మళ్ళ కలుసుకుందాం బాయ్

No comments:

Post a Comment