Saturday, July 25, 2026

(30) ఒక్క పెయింటింగ్ చుట్టూ ఇన్ని రహస్యాలు🌹don’t miss the end🌹Kanthrisa ART

(30) ఒక్క పెయింటింగ్ చుట్టూ ఇన్ని రహస్యాలు🌹don’t miss the end🌹Kanthrisa ART

Author Name:kanthrisa ART

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisaart

Youtube Video URL:https://www.youtube.com/watch?v=sBqz_QOwJWM



Transcript:
(00:00) సో పక్కన ఒక పెయింటింగ్ నేను పెట్టాను ఆ పెయింటింగ్ ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందిన పెయింటింగ్ అంటే జస్ట్ ఆ పేరు చెప్తే అందరికీ తెలుస్తది చూడగానే తెలిసిపోయిఉంటది మోనాలిసా సో చాలామందికి నేను సిటీకి వచ్చిన తర్వాత కూడా ఆర్ట్ అనగానే మొనాలిసా పెయింటింగ్ గురించి ఒక చర్చ వస్తుంది. అసలు ఏమిటి మొనాలిసా నేను ఎప్పుడో ఒక ఆంధ్రభూమిలోనో ఒక ఆర్టికల్ చదివాను అసలు మొనాలిసా గ్రేటెస్ట్ పెయింటింగ్ అని మొనాలిసా గ్రేటెస్ట్ పెయింటింగ్ కాదని ప్రపంచంలో రెండు గ్రూపులు ఉన్నాయట వాళ్ళు డిబేట్స్ చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు. ఇక్కడ విషయం అది
(00:44) కాదు ఏదైనా ఈ ప్రపంచంలో ఎన్నెన్నో విషయాలు ఉన్నా కొన్నిటికి కీర్తి గ్రంధం పట్టుకుంటది. ఉమ్ అట్లాగే ఈ మొనాలిస్ అనే పెయింటింగ్ కూడా సమహౌ బికేమ్ వెరీ ఫేమస్ ఈరోజు మొనాలిస్ అనే పెయింటింగ్ చుట్టూ ఉన్న కొన్ని చిన్న చిన్న విషయాలు నేను చెప్తాను అదర్వైస్ మనం రెగ్యులర్ గా ఇట్లాంటి విషయాలు తెలుసుకో రెండోది తెలుసుకున్న పెద్ద ఉపయోగం లేదు ఊరికే సరదాగా వినండి అంతే మనకు చాలాసార్లు సినిమాల్లో కూడా ఇట్లా ఒక అమ్మాయి ఉండి ఇట్లా మోనాలిసా కనిపిస్తది.
(01:13) అది చాలా పెద్ద పెయింటింగ్ అనుకుంటారు అసలు చాలా చిన్న పెయింటింగ్ అది ఆ అంటే 30 ఇంచెస్ ఇట 21 ఇంచెస్ ఉంటది. అంటే ఈ సైజ్ ఇట్స్ నాట్ ఏ బిగ్ పెయింటింగ్ లైక్ రెం సైన్స్ పెయింటింగ్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఆర్ట్ వర్క్స్ అట్లా కాదు అంటే ఈ పెయింటింగ్ తీసుకెళ్ళిపోయినట్టు తీసుకెళ్ళిపోవచ్చు. ఇంత పెద్దగా చూపిస్తారు గోడల మీద అది అనుకుంటారు అట్లా ఎందుకంటే మనం ఎప్పుడు దాన్ని రియల్ గా చూడలేదు.
(01:43) కాబట్టి మనకు సైజ్ తెలియదు ఇప్పుడు ఉదాహరణకి ఫ్లవర్ అనుకో మనం ఎప్పటికీ వేల ఫ్లవర్స్ చూసాం కాబట్టి ఫ్లవర్ సైజ్ ఏ సైజులో ప్రింట్ అయినా ఆ సైజు మనకు మైండ్ చెప్తుంది. కానీ అట్లా కాకుండా ఒక రాయిని పెట్టాను ఆ రాయి సైజు తెలియదు నీకు పక్కనఉన్న రాళ్ళ సైజులను బట్టి అదర్వైజ్ ఇట్స్ ఇంపాజబుల్ అది మనిషి సైజు తెలుస్తుంది. ఇక్కడ మిగతా మనుషుల సైజు మన సైజు ఒక ఐడియా ఉంద సో బేసికల్ గా ఆ పెయింటింగ్ సైజ్ చాలా చిన్నది.
(02:08) ఆ తర్వాత ఆ పెయింటింగ్ లో ఉన్న స్పెషాలిటీస్ కొన్ని బాగా ప్రాచూర్యం ఉంది మొనాలిసాకి కనుబొమ్మలు ఉండవు. సో ఇప్పుడు మన ఏదనా ఫేస్ ఎక్స్ప్రెషన్ తెలియాలంటే కనుబొమ్మలు ఉండాలి. తన కనుమలు లేవు. సో ఎందుకు లేవు అనేదానికి చాలా కథలు కథలుగా చెప్తారు అన్నమాట. మనకి ఆర్ట్ రిస్టోరేషన్ ప్రోగ్రాం్ అని చెప్తారు. అంటే ఏదైనా ఒక పెయింటింగ్ కాస్త ఏజ్ బాగా పెరిగిన తర్వాత ఓల్డ్ దాన్ని రిస్టోర్ చేస్తారు దాని మీద ఇప్పటిలాగా మనకు మంచి క్వాలిటీ కలర్స్ దొరకట్లే ఆ రోజుల్లో కలర్ తయారు చేసుకునేవాళ్ళు.
(02:41) సో లియోనాడ డావిన్సీ గాని లేకపోతే మైకలాంజిలో గాని వాళ్ళు పెయింటింగ్ తయారు చేసుకునేవాళ్ళు. అందుకని కలర్ అప్లై చేస్తే అది పెచ్చులు పిచ్చులుగా ఊడిపోయింది. సో ఆ రిస్టోరేషన్ లో అంటే పునరుద్ధరణ చేసేటప్పుడు అవి పోయి ఉండవచ్చు అని దినాలు కానీ కొందరు ఎక్స్పర్ట్స్ అంటే ఆ పెయింటింగ్ మీదే పెయింటింగ్ ని స్టడీ చేసి జీవితాన్ని ధారపోసినవాళ్ళు వాళ్ళ జీవితంలో మొనాలిసా అని ఒక పెయింటింగ్ తప్ప వేళి తెలియదు వాళ్ళకి వాళ్ళు చెప్పడం ఏంది అసలు మొనాలిసాకి ఒక ప్రోక్రాస్టినేషన్ అంటే విపరీతంగా వాయిదా వేసే ఒక అలవాటు ఉంది ఏదైనా అతను చాలా చేశాడు కానీ చేసే పని
(03:16) ఎప్పుడు ఎట్లా ఉందంటే ఇది ఇట్లా పెడతాడు ఇది అక్కడ తీసుకపోవాలి ఇది ఇక్కడ పెడతాడు ఇంకా వారం రోజులు ముట్టుకోడు దీన్ని ఇక్కడ పెడతాడు. మళల వారం తర్వాత దీన్ని ఇట్లా జరుపుతాడు అంటే పని నిరంతరం చేస్తా ఉంటాడు కానీ ఒక పని కంటిన్యూస్ గా చేయడు. అట్లా తన పెయింటింగ్స్ లో విపరీతంగా వాయిదా వేసి చేసిన పెయింటింగ్స్ లో ముందాలస ఒకటి 16 ఏళ్ళ వేసిన 16 ఆ సచ్చిపోయే వరకు ఆ పెయింటింగ్ వేస్తూనే ఉన్నాడట దాని మీద ఏదో అయిపోయిందంటే నాట్ ఎట్ ఫినిషడ్ నుంచి చిన్న సైజు కదా ప్లేసెస్ మార్చుకొని ఈ కెప్టన్ దాంతో పాటు ఆ మొన్నలసా ఫేస్ ఏదైతే ఉందో అంటే అది ఊహించుకునేసి నిజంగా అమ్మాయి
(03:56) అదే అదే చెప్తాను నేను సో మొన్నలిసా ఫేస్ కూడా కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి అంటే అది ఒక యాంగిల్ లో చూస్తే నవ్వుతున్నట్టు కనిపిస్తది ఇంకో యాంగిల్ లో చూస్తే సీరియస్ గా ఉన్నట్టు కనిపిస్తుంది అనేది ఒకటి నేను కూడా చూశను నాట్ ఓన్లీ మొనాలిసాస్ ఫేస్ మన స్పెసిఫిక్ గా చూస్తే ప్రతి ఒక్కరి ఫేస్ లో ఏవో కొన్ని కదిలికలు కనిపిస్తాయి.
(04:19) ఫర్ ఎగ్జాంపుల్ ఆమె కళ్ళలోకి చూస్తే నవ్వుతున్నట్టు కనిపిస్తాయి. రెండోది పెదల వైపు చూస్తే నవ్వకుండా సీరియస్ గా ఉన్నట్టు కనిపిస్తుంది అనేది ఇప్పుడు మీరు ఒకసారి ఇంటర్నెట్ లో మొన్న అనుకొట్టి చూడండి. అట్లా కనిపిస్తుందేమో తర్వాత ప్రపంచంలో ఇప్పుడు లతా మంగేష్కర్ గొంతుక ఇన్సూరెన్స్ చేయించుకుంది ఆ తర్వాత కొందరు పెయింటింగ్స్ కి ఇన్సూరెన్స్ చేయించుకుంటారు.
(04:47) అట్లా మొనాలిసా పెయింటింగ్ ని ఇన్సూరెన్స్ చేయాలంటే ఇన్సూరెన్స్ అది ఎంత కాస్ట్లీ అంటే దాన్ని ఇన్సూరెన్స్ చేయలేకపోయారు. అంటే ఇన్సూరెన్స్ చేయాలంటే ఏదో కాస్ట్ ఉండాలి. దాని కాస్ట్ ఎవడు లెక్కకట్టలేకపోయాడు. హెన్స్ ఇట్ ఇస్ బియాండ్ ఇన్సూరెన్స్ అది అట్లా ఉండిపోయింది అంతే అయితే ఇది ప్రపంచాన్ని చాలా ఆకర్షించిన తర్వాత అసలు ఏంది ఈ పెయింటింగ్ అని ఒక పక్క చర్చ మొదలైనా కూడా నిజంగా అది రియల్ గా ఫేమస్ అయింది ఎప్పుడంటే 191 లో అది లార్ మ్యూజియం లో ఉండేది.
(05:20) లార్ మ్యూజియం అంటే మ్యూజియం అంటే వన్ ఆఫ్ ద ఫేమస్ మ్యూజియం ఇన్ ద వరల్డ్ ఆ మ్యూజియం లో ఉన్న పెయింటింగ్స్ కి జెడ్ సాక్యూరిటీ సెక్యూరిటీ భద్రత ఉంటది ఇప్పటికీ ఆ మ్యూజియం కి ఎంట్రీ అవ్వాలంటే టికెట్ కూడా చాలా కాస్ట్లీ ఉంటది. ఓన్లీ ఆర్ట్ లవర్స్ ఆర్ట్ ఎంతూజియాస్ట్ వీళ్ళు వెళ్తారు. సో 191 లో అది లార్జ్ మ్యూజియం లో ఉన్నప్పుడు విన్సెంజో పెరుగగి అనే ఒక వ్యక్తి దాన్ని దొంగిలించిండు.
(05:48) అతను ఎవరు లార్ మ్యూజియం లో కార్పెంటర్ అంట సో చిన్నగానే ఉంది కదా పట్టుకుపోదాం అని ఆ ఎత్తుకపోయిండు. వెతుకపోయిన తర్వాత ఎటు పెట్టాలో అర్థం కాలేదు ఎందుకంటే అప్పటికి ఆ పెయింటింగ్ కొంత అసలు లారు మ్యూజన్ లో పెయింటింగ్ ఉందంటేనే అది ఆల్రెడీ ఒక ఫేమస్ పెయింటింగ్ అయిఉండాలి. అది ఉండదు. సో ఆ పెరుగగి అనే వ్యక్తి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అటు తిప్పి ఇటు తిప్పి తర్వాత మెల్లగా పోలీసులు పెయింటింగ్ మిస్ అయింది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మొట్టమొదట అతని మీద అనుమానం వచ్చింది.
(06:17) అయితే ఆ రోజుల్లోనే పికాసో ఏమనా దొంగతనం చేయించాడని ఒక అనుమానం వచ్చిందంట. సో పికాసో వన్ ఆఫ్ ద ఫేమస్ ఆర్టిస్ట్ అతను కూడా పిలిచి ఇంట్రాగేట్ చేశాడు. సో అట్లాంటిది ఏమీ లేదని తెలిసింది. సో ఫైనల్ గా ఎటు పోయింది ఎటు పోయింది ఎటు పోయింది అంటే అది ఎక్కడో ఆ ఒక ఆర్ట్ డీలర్ దగ్గరికి వెళ్లి అమ్ముదామని ప్రయత్నించేలోపు ఇదేదో ఒరిజినల్ పెయింటింగ్ లాగా ఉంది మోనాలిసాది అని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తూ ఆ వ్యక్తిని పట్టుకొని తీసుకెళ్లి జైల్లో వేశారు.
(06:42) సో ఒక రెండేళ్ళ తర్వాత దొరికింది. ఎప్పుడైతే 1911 లో పోయి 1913 లో దొరికిందో ఒక్కసారి వార్త పేపర్లో న్యూస్ పేపర్స్ లో అక్కడ ఇక్కడ అసలు మొనాలిసా పేరు మారమైపోయింది. అసలు ఆ పేరు ఎవరికి చెప్తా ఇప్పుడు లీసా అనే పేరు ఉంది కదా మోనా అనే పేరు కూడా ఉంది కదా అంటే మోనాలిసా అనేది ఒక ఇటాలియన్ నేమ్ ఉదాహరణకి ఇప్పుడు చేతన తెలుగు పేరు అంటే ఇప్పుడు ఫ్రాన్స్ కాఫ్కా ఇదఒక దేశం పేరు తర్వాత ఆ అహమ్మదీ అహబియా అరబిక్ అట్ల ఒక ప్రాంతానికి ఒక అట్లా ముందాల ఒక పేరు అంతే మరి ఈమె ఎవరు అని ఎంక్వైరీ చేస్తే మొనాలిసా అనే ఆవిడ ఒక వర్తకుని భార్య ఆమె
(07:30) పేరు వచ్చేసి లీసా గెరార్జిని అని ఐడెంటిఫై చేశారు. సో అక్కడి నుంచే మోనాలీసా అయింది. అయితే నిజానికి అట్లా వర్తకుడి వైఫ్ లీసా గిరార్జిని అని అట్లా అనుకుంటున్నారు కానీ ఏమీ కాదు ఎవరైతే ఒరిజినల్ పెయింటర్ ఉన్నారో లియోనార్డ్ డావిన్సి ఆయన తనకే ఆడవేషం వేసుకొని అట్లా వేశడు. అందుకే మీరు అదే ఆడవేషం వేసుకొని చేశడు అదేదని చెప్పారన్నమాట సో అందుకని అదిఒక రూమర్ ఆహా లేదులే ఇది వర్తకుడి భార్యనే లీసా గిరార్జిని అని కొందరు కాదు కదా అది లియోనార్డ్ డావిన్స్ సిల్క్ పోర్ట్రేట్ అదిదని ఆ తర్వాత దీనికి కార్బన్ డేటింగ్ రండి కార్బన్ డేటింగ్ టెస్ట్
(08:15) చేస్తే ఇప్పుడు ఏదైనా ఒక ఫేమస్ పెయింటింగ్ ఉందనుకో ఆ పెయింటింగ్ ఎన్ని సంవత్సరాల క్రితం వేయబడ్డది దాంట్లో వాడిన ఆర్టిస్ట్ స్టైల్ ఆఫ్ అప్లికేషన్ ఉంటది. ఉదాహరణకి ప్రపంచంలో మనకు తెలియదు కానీ గ్రేటెస్ట్ స్కామ్స్ ఆర్ట్ వరల్డ్ లో జరిగినయి. ఇప్పుడు రెంబ్రాండ్ అనే ఒక ఆర్టిస్టన పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్మాల్ సైజ్ కొంచెం బిగ్ సైజ్ అన్నిట్లో లైట్ అనేది ఒక సబ్జెక్ట్ గా ఉంటది.
(08:44) సో అప్పట్లో ఈ టెక్నాలజీ అంత డెవలప్ కాలే సో రింబ్రాండ్ పెయింటింగ్స్ చాలా బాగా కేకు సారీ అమ్ముడు అయిపోతాఉంది. అప్పుడు కొందరు బాగా టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్లు ఏం చేశారంటే రెంబ్రాంట్ లాగా పెయింటింగ్స్ చేశారు ఇంట్లో కూర్చొని ఎస్ ఇది కూడా రెబ్రాంట్ పెయింటింగ్ే అని కోట్ల కోట్లు అమ్మి కోటీశ్వరులు అయిపోయారు. ఆ తర్వాత టెక్నాలజీ ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ తరహా పెయింటింగ్స్ చేస్తున్నా ఇప్పుడు నేను ఈ తరహా పెయింటింగ్స్ చేస్తున్నా చేస్తుంటే ఇది నా రైటింగ్ ఇట్లా రైటింగ్ ఉన్నది ఇట్లా ఉన్నది సేల్ అవుతుంది 5 లక్షలకు 10 లక్షలకు సేల్ అయిపోతుంది. ఇది ఎవడో ఆర్టిస్ట్ చూసి వాడు
(09:12) కూడా ఇట్లా ఒక బొమ్మ వేసి నా చేతిత ఎట్లా ఉందో నా పుస్తకాలు కొనుక్కొని డీకోడ్ చేసి వాడు నా అక్షరాలు లాగా రాసి ఇది రేసాగర్ పెయింటింగ్ అని అమ్మితే నా దగ్గర ఉంది ఆయన అయితే ఆయన దగ్గరకి ఉంటే చాలా కాస్ట్లీ నేను కొంచెం తక్కువ దరకి ఇస్తాను నాకు డబ్బులు అవసరం ఉంది అట్లా అమ్ముకొని ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు.
(09:30) అంతెందుకు విన్సెంట్ వ్యాంగ్ చాలా మందికి పెయింటింగ్స్ ఇచ్చాడంట ఆ రోజుల్లో ఇది సో ఐ పెయింటెడ్ దిస్ ప్లీజ్ కీప్ ఇట్ అంటే నిజానికి అది పెయింటింగ్ ఇదఏం పెయింటింగ్ రా దరిద్రం పెయింటింగ్ అని మనసులో అనుకొని వాడు ఆయన ఓకే థాంక్యూ సో మచ్ విన్సెంట్ ఆయన పోంగానే తీసుకుపోయి ఆ బాత్్రూమ్ లో అక్కడ ఇక్కడ ఇసిరేశరు. ఉమ్ సో విన్సెంట్ వ్యాంగో చనిపోయిన ఒక 16 సంవత్సరాలకి వాళ్ళ మీనకూడల నాన్సీ ఎగ్జిబిషన్ చేస్తే విన్సెంట్ వ్యాంగో పెయింటింగ్స్ ఒక్కొక్కటి కోట్లకు ఇవ్వడం స్టార్ట్ అయింది.
(09:56) అప్పుడు ఈ బాత్్రూమ్ లో ఉన్న పెయింటింగ్స్ ఏవైతే ఏరుకొని ఫ్రేమ్ చేయించి అమ్ముకొని కోటీశ్వరులు అయ్యారు. సో ఈ టెక్నాలజీ డెవలప్ కానప్పుడు చాలామంది వేరే ఆర్టిస్ట్ ఫేమస్ ఆర్టిస్ట్ లాగా పెయింటింగ్స్ వేసి ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో లాగా థాయిలాండ్ లో ఒక ఆర్టిస్ట్ థాలాండ్ వ్యాంగో అని పిలుస్తారు. ఆ అంటే విన్సెంట్ వ్యాంగో ఎట్లా వేస్తాడో తను పెయింటింగ్స్ అట్లా వేస్తాడు.
(10:20) ఇప్పుడు విన్సెంట్ వంగో పెయింటింగ్స్ స్టారి నైట్ పొటాటో డ్రెస్ ఒక ఒక్కొక్కటి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటది. అందుకని ఇతనికి ఫోన్ చేస్తే అతను జస్ట్ ఒక 10వ000 డాలర్లు ఇచ్చేస్తే నీకు అదే పెయింటింగ్ ఒరిజినల్ కలర్స్ తో వేసి పంపిస్తాడు ఎవరైనా చూస్తే అసలు ఆశ్చర్యపోయేంత బ్యూటిఫుల్ గా రిజెంబ్లెన్స్ తో ఉంటుంది. సో ఈ లియోనార్డడ్ డావిన్సి పెయింటింగ్ ని కూడా స్టడీ చేశారు అట్లా దాన్ని స్కాన్ చేశారు లేజర్ బీమ్ స్కాన్ చేశారు.
(10:44) ఫైనల్ గా చూస్తే ఆశ్చర్యపోయే విషయం ఏందటంటే ఆ పెయింటింగ్ బ్యాక్ సైడ్ చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. అంటే వెనక పక్క లేయర్స్ లో దాని ఇది వేసిన ఇది వేసిన మళ్ళీ కలర్ చెడిపేసిన వేసి దీని మీద నేను కుక్క బొమ్మ వేసిన మళ్ళీ చెడిపేసిన ఒక 50 ఏళ్ళ తర్వాత చూస్తే ఒక స్కానింగ్ లో వెనక బుద్ధి బొమ్మ ఉన్నట్టు కనిపిస్తుంది ఆబవియస్లీ ఇప్పుడు వేసే లేస్ కూడా కనిపిస్తాయి కనిపిస్తాయి మన లేజర్ లో లోపల బొక్కలు కనిపించినప్పుడు దాని కింద ఉన్నది ఏం ఉందో తెలియపోవడం పెద్ద విషయం కాదు సో అట్లా దాన్ని చెక్ చేస్తే ఏమేమ కనిపిస్తున్నాయి అంటే ఒక వంతెన కనిపిస్తున్నది
(11:19) కళ్ళలోపట ఏదో రాసినట్టు కనిపిస్తున్నది ఆ అంటే మనం ఆ స్కానింగ్ లో అందుకని ఏం ఇది పెయింటింగ్ కాదు ఈ త్రూ ఏ పెయింటింగ్ అతను ఏదో మెసేజ్ ఈ ప్రపంచానికి ఇవ్వాలనుకున్నాడు. దీంట్లో ఏదో ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంది అని బిలీవ్ చేసేవాళ్ళు కొందరు. సరే ఇదంతా ఒక పెయింటింగ్ చుట్టూ ఉన్న రకరకాల కథలు కల్పదలు ఏదేమైనా ఈ భూమి ఉన్నంతవరకు మొనాలిసా అనే పెయింటింగ్ వరల్డ్ ఫేమస్ పెయింటింగ్ గా దానికి ఉండే పేరు ఎక్కడికి పోదు.
(11:53) ఎందుకు ఎంత చర్చిస్తే అంత ఫేమస్ అయితది. ఏదైనా అంతే కాదు ఇప్పుడు నేను కూడా దాని గురించి చర్చిస్తే ఆబవియస్ గా ఇప్పుడు అట్లీస్ట్ ఈ వీడియో 10 మందే చూశరనుకో 10 మందికి ముందాలసా గురించి ఒక ఐడియా వస్తది. ఓహో ఇది లినాడు డావెన్సి ఆ చూస్తారు ఇదంతా పక్కన పెడితే ఆ పర్వాలేదు పర్వాలేదు ఉండని సో అసలు పెయింటింగ్ అనేదాన్ని ఎట్లా చూడాలి అన్నది యాక్చువల్గా రియల్ సబ్జెక్ట్ దాని గురించి ఒక రెండు మాటలు చెప్పుకొని ముగిద్దాం ఇప్పుడు ఏదైనా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకో ప్రతి ఆర్టిస్ట్ కి ఒక స్టైల్ ఉంటుంది.
(12:25) వంట చేసే వాళ్ళు కూడా సేమ్ మెటీరియల్ ఇచ్చినా అదే మెటీరియల్ తో ఇద్దరు వంట వండితే వేరే వేరే టేస్ట్ వస్తుంది. సేమ్ టేస్ట్ రాదు ఎందుకంటే ఈవెన్ పప్పు ఉడుకుతున్నప్పుడు నువ్వు గంటె కలిపే విధానంలో కూడా టేస్ట్ మనిఫెస్ట్ అయితది. సో ఉప్పు ఎట్లా కలుపుతావు ఎట్లా పోవు పేయిస్తావు ఎవ్రీథింగ్ బికమ్స్ టేస్ట్ కి అది కాంట్రిబ్యూట్ చేస్తది.
(12:49) సో పెయింటింగ్ తెలిసిన వాళ్ళు పెయింటింగ్ కొనేవాళ్ళు ఒక పెయింటింగ్ ని ఎట్లా చూస్తారు అంటే ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ యొక్క బయోగ్రఫీ అతను వాడే కలర్స్ అతని యొక్క టెక్నిక్ అతను వాడే టెక్స్చర్ ఇట్లాంటివన్నీ చూస్తారు. కానీ ఒక కామన్ మ్యాన్ గా మనకు అనుభూతి ప్రధానంగా చూడాలి. డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఏ పెయింటింగ్ అది ఏదన్నా గాని ఏదైనా ఒక పెయింటింగ్ చూసినప్పుడు నీ మనసు హటాత్తుగా శాంతమైపోయి ప్లెజెంట్ గా అయిందా ఆ తరహ పెయింటింగ్స్ ని నీ ఇంట్లో పెట్టుకో సో ఎప్పుడైనా నువ్వు డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు నువ్వు ఆ పెయింటింగ్ చూస్తే నీకు ఆ రకమైన
(13:24) రిలాక్సేషన్ వస్తుంది. ఇది ఒక సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ తర్వాత నీ దగ్గర డబ్బులు ఉంటే అట్లాంటి పెయింటింగ్ కొనుక్కొని పెట్టుకో లేదా అట్లాంటి పెయింటింగ్ నువ్వే వేసుకొని పెట్టుకో సో ఒక కామన్ మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పెయింటింగ్ ఇస్ డిఫరెంట్ ఆర్ట్ వరల్డ్ లో పెయింటింగ్ అనేది పెద్ద బిజినెస్ మనకు తెలుగులో సినిమాలు లేవు గానీ ఇటాలియన్ అండ్ ఫ్రెంచ్ లో ఆర్టిస్ట్ పెయింటర్స్ బేస్డ్ మూవీస్ 100 అఫ్ ఉన్నాయి అందులో మెయిన్ సబ్జెక్టే పెయింటింగ్ నేను ఒక చిన్న సినిమా చూశాను ఆ సినిమా పేరు మర్చిపోయినా అందులో ఏంటంటే నేను YouTube తో సినిమా తీయొచ్చు అన్నా
(14:03) కదా అట్లా తీయొచ్చు ఆ సినిమా ఫస్ట్ ఓపెనింగ్ ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి ఇట్లా కిందికంటే ఒక డబ్బ ఉంటది కాటన్ డబ్బ ఊహించుకో ఆ కాటన్ డబ్బ దగ్గరికి వచ్చి ఆగితే డబ్బ ఓపెన్ అయది ఆ డబ్బ నుంచి ఒకడు లేస్తాడు అంటే అది వాడి ఇల్లు అంటే ఒక చిన్న కాటన్ ఇంత పెద్ద కోటీశ్వరులు ఉంది ఈ ప్రపంచంలోనే మరొకడు ఒక కాటన్ డబ్బాలో బతుకుతున్నాడు అని చెప్తున్నాడు ఆ డైరెక్టర్ కానీ పెద్ద పెద్ద కోటేశ్వరులు పెద్ద పెద్ద ఇళ్లలు ఉన్న వాళ్ళంతా సైకలాజికల్ గా బంది అయి ఉన్నారు.
(14:36) వీడు కాటన్ డబ్బాలో బతుకుతున్న వాడి మైండ్ చాలా విశాలంగా ఉంది. అని నెక్స్ట్ కాటన్ డబ్బలు ఇట్లా చెయి ఇట్లా అంటే అప్పుడు ఆకాశం పెద్దగా విశాలంగా కనిపిస్తది. అప్పుడు ఇట్లా తన జోబులో చేతులు పెట్టి ఆకాశంలో చూస్తూ అట్లా పోతూ పోతూ ఒక పెద్ద రెస్టారెంట్ దగ్గరికి వెళ్లి చిన్న చిన్న పేపర్స్ మీద కనిపించేవా టకటక బొమ్మలు వేస్తాడు ఆర్టిస్ట్ వేసిన తర్వాత దాన్ని ఒక వైట్ పేపర్ కతికిస్తాడు ఇట్లా ఇంతింత కాన్వాస్ ఆ తర్వాత ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్లి ఇట్లా వేస్తాడు ఐ జస్ట్ పెయింటడ్ దీస్ పెయింటింగ్స్ డు యు వాంట్ ఇట్ అంటాడు సో అందులో కొందరు ఆసక్తి చూపిస్తారు కొందరు
(15:06) ఆసక్తి చూపరు ఓకే హౌ మచ్ ఐ వాంట్ టు హావ్ ఫుడ్ అంటే వాడు జస్ట్ డే టు డే ఫుడ్ ఇప్పుడు కోసం ఆ పెయింటింగ్ చేస్తా ఉంటాడు. ఆ తర్వాత ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా పోతే ఒక అమ్మాయి చూస్తది. అరే వీడుఎవడో జీనియస్ ఉన్నాడు వాడు జస్ట్వ డాలర్ల కిట డాలర్ కి మాస్టర్ పీసెస్ ఇస్తున్నాడు అని వాడిని కలిసి ఇప్పటినుంచి నువ్వు ఎవడికి కొడితే వాడికి అమ్మకు అవన్నీ నాకియి సో నువ్వు ఒక్క డాలర్ల కి వన్ పెయింటింగ్ ఇచ్చినావు నేను 100 డాలర్లు ఇస్తా అప్పుడు వాడు అంటాడు వాళ్ళంటే జస్ట్ నాకు ఫుడ్ తినిపిస్తున్న వాళ్ళు కామన్ మ్యాన్ నాకు ఆట గురించి అంతా తెలుసు నేను కావాలనే
(15:39) అట్లా నటిస్తున్నా నువ్వు 100 డాలర్లు వస్తున్నాయి నువ్వు అంటే నువ్వు ఎంత నొక్కుతున్నావ్ నువ్వు ఎక్కడ అమ్ముతున్నావ్ అదంతా చెప్పి నా దగ్గరికి రా ఆ అమ్మాయికి అర్థం వీడు డంబు గాడు కాదు వీడికి చాలా తేలు ఉందని ఆ తర్వాత ఆ అమ్మాయిని వాడు హోటల్ లో కలుస్తాడు అప్పుడు వాడు చెప్తాడు నీకు తెలిసింది గితే నేను చెప్తా నీకు నీకు ఎలాగ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇట్లా సేల్ చెయ్ ఇట్లా ఎగ్జిబిషన్ పెట్టు ఈ ఆర్టిస్టులతో పెట్టు నాది కొద్ది రోజుల తర్వాత చూడు ఏం జరుగుతుందో కట్ చేస్తే వాడు చాలా కాస్ట్లీయస్ట్ వాడు ఒక్కొక్క బొమ్మ ఇంతకుముందు వాడు రూపాయల డాలర్ కోసం
(16:12) ఇచ్చింది కదా ఎవరో కాఫీ కోసం వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోతారు. వాడు పెండింగ్ అమ్ముకొని వాడు పెద్ద రోల్స్ రాయస్ కార్ ఉన్నా కూడా అదే డబ్బాలో పోయి పండుకుంటాడు. అదిఒక డిఫరెంట్ ఆర్టిస్ట్ లైఫ్ అందులో లాస్ట్ సీన్ చాలా బాగుంటది. అప్పుడు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా టచ్ అయింది అరే ఎవరో ఆర్టిస్ట్ యు మస్ట్ బి ఏ ఫ్రెంచ్ పర్సన్ అరే భలే ఆలోచించాడు అరే అసలు ఇట్లాంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావు అనుకున్న కథ అది చెప్పి ముగిస్తా అది ఏందంటే పెద్ద ఆర్ట్ గాలీలో ప్రపంచంలో ఉన్న ఫేమస్ 21 ఆర్టిస్టులు ఎగ్జిబిషన్ చేస్తారు.
(16:47) సో అందులో ఈ అమ్మాయి ఇతన్ని కూడా సెలెక్ట్ చేస్తది. చాలా లాబీయింగ్ చేస్తది. ఏదేమైనా నువ్వు ఎగ్జిబిషన్లో చెప్పాలి పెట్టాలి అంటే వాడు అసలు దీన్ని కేర్ చేయడు ఫైనల్ గా ఆ అమ్మాయి వాడి మీద సీరియస్ అయితది నువ్వు అసలు పెయింటింగ్ వేయలేదు ఇంతమంది ఆర్టిస్టులు వచ్చిరు వాళ్ళ ముందు నువ్వు వేసే పెయింటింగ్ అసలు లెక్కలో కూడా రాదు వాళ్ళు నీకంటే చాలా ఫేమస్ పీపుల్ అంటే ఒక టైపు లో నవ్వుతారు ఇట్లా ఈ డిస్కషన్ జరుగుతుంది అప్పుడే కిందకి వెళ్త ఎక్కడ చూస్తున్నావ్ నువ్వు అంటారు కింద మ్యాన్ హోల్ ఉంటది.
(17:16) మన్హోల్ తెలుసు కదా మ్యాన్ హోల్ కి ఒక మూత ఉంటదా ఇనుప అది అది తీసుకుపోయి పెడతాడు పెట్టి సంతకం పెడతాడు అంతే అసలు అందర ఆ సర్కిల్ వైపు చూస్తారు మ్యాన్ హోల్ అంటే ఒక ఫేమస్ పర్సనాలిటీ ఏం చేసినా ఫేమస్ అయితది ఇప్పుడు చిరంజీవి గనుక చేతికి రిబ్బన్ కట్టుకొని తిరిగితే వేల మంది అమ్మ రిబ్బన్ కట్టుకొని తిరుగుతాడు అది అమ్మనైనా కట్టుకొని తిరిగితే తిరగరు.
(17:38) సో ఫస్ట్ ఈ ప్రపంచంలో ఒక ఇన్ఫ్లయెన్స్ అవ్వడం ఒక అదృష్టం ఇన్ఫ్లయెన్స్ అయిన తర్వాత నువ్వు ఎలా ఇన్ఫ్లయెన్స్ చేస్తే అలా ప్రపంచం ఇన్ఫ్లయన్స్ అయితది. సో లియోనార్డ డావెన్సీ ఇస్ నాట్ ఆన్ ఆర్డినరీ మన్ అపార్ట్ ఫ్రమ మొనాలిసా డావిన్సీ వర్క్స్ మనం చూస్తే అసలు మైండ్ బాగలింగ్ అన్నమాట అసలు ఒక మనిషి జీవిత కాలంలో అంత క్రియేటివ్ గా ఎట్లా జీవించగలడు ఆ రోజు లోపట సో ఎప్పుడన్నా డావెన్సీ వర్క్స్ అని కొట్టండి.
(18:07) అసలు అతని పెన్సిల్ స్కెచెస్ ఆర్ పెన్సిల్స్ పెన్ స్కెచెస్ అతను ఎన్నెన్నో ఊహించాడు. విమానం ఎలా ఉంటది కార్ ఎలా అసలు కార్ లేదు అప్పటికీ ఎలా తయారు చేయొచ్చు ఇవంతా అతను ఊహించాడు. ఒకవేళ మనిషి గాలిలో ఎగరాలంటే అను ఎలాంటి రెక్కలు కట్టుకోవాలి ఏరోడైనమిక్స్ ఏంది అనాటమీ ఏంది మనకి ఇప్పుడు అంటే స్కానర్ ఉంది డావెన్సి టైం లో అతను డెడ్ బాడీస్ ని కొనుగోలు చేసి డెడ్ బాడీని చీల్చి అతను హ్యూమన్ అనాటమీ స్టడీ చేసి పుస్తకాల్లో బొమ్మలు వేసి దే ఆర్ ఆల్ జీనియస్ పీపుల్ అందుకని ఈరోజు నాకెందుకో మొనాలిసా అనే ఒక ప్రపంచానికి ఆసక్తి రగిలించింది ఒక పెయింటింగ్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాను మీరు ఏదైనా
(18:46) చేయండి మనం జనరేషన్ అంతా డిసప్పి అయిన తర్వాత తర్వాత మన గురించి కూడా ఎవరో ఒకరు ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకొని టైం పాస్ చేసుకుంటారు. అదర్వైస్ పెయింటింగ్ ఉందా లేకపోయినా ఈ ప్రపంచానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఆ పెయింటర్ కి పెయింటింగ్ మేటర్స్ అట్లా మీకు వంట చేయడం ఇష్టమైతే వంట చేస్తూ ఉండండి. దాంట్లో కొత్త దాని కోసం అన్వేషించండి.
(19:08) పెందనం లోపట అన్నము గిన్నె లోపట రొట్టె చేయండి. రీసవైసా టాటా బీ క్రియేటివ్ మళ్ళీ ఒకసారి చెప్ప కట్ చేసినావా అదే పెందం మీద అన్నము ఒక గిన్నె లోపట రొట్టె చేయండి క్రియేటివ్ గా అచ అంటే ఎప్పుడు ఒకేలా జీవించకుండా పెద్ద గ్లాస్ లోపట కొంచెం టీ తాగండి చిన్న చిన్న గ్లాసులు ఎక్కువ సార్లు ముంచుకొని నీళ్ళు తాగండి అట్లా తర్వాత చెంబుతో స్నానం చేయకుండా ఒక మంచి బట్ట వేసుకొని ఆ బట్ట బట్టతో తుడుచుకోండి చాలా గొప్ప గొప్పగా ఉంటది మీరు చొంబుతో చేసిన దానికంటే గొప్ప సాటిస్ఫాక్షన్ ఈ టెక్నిక్ లో వస్తది ట్రై చేయండి టాటా బాయ్ బాయ్

No comments:

Post a Comment