🙏🏽🙏🏽🙏🏽
భౌతిక జీవితంలో మన కర్మల ఫలితాలు, మంచి చెడుల రూపంలో తిరిగి మనకు చేరుతుంటాయి. కొన్ని సందర్బాలలో మంచి ఆలోచనతో, ఎదుటివారికి మేలు జరిగేలా మనము చేసిన మంచి ,తిరిగి మనకు కష్ట నష్టాలను కలిగించే ఫలితాలను ఇస్తున్నప్పుడు, వాటిని గత జన్మల ఫలితాలుగానే స్వీకరించవలసి ఉంటుంది జ్ఞాననుభవముతో జీవమ్మక్తులు గా జీవించిన మహాత్ములు, కష్ట నష్టాలను సుఖ దుఃఖాలను సమభావంతో స్వీకరిస్తారు కనుక, కర్మ ఫలాలను అనుభ విస్తున్న భావనకు వారు గురి అవ్వరు . 🙏🏽
http://youtube.com/post/UgkxBxTV8GVhwS12KfNS_ndg6IMpRQiVjr7y?si=hOaSsnPvkUWofMZs
No comments:
Post a Comment