Friday, July 24, 2026

ఫోన్ పిచ్చితో ప్రాణాలు తీసే స్థాయికి.. | Hari Raghav | Square Talks

ఫోన్ పిచ్చితో ప్రాణాలు తీసే స్థాయికి.. | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nKvJSMTQoWw



Transcript:
(00:12) [సంగీతం] హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఈరోజు రాతిపూలు బుక్ వన్ ఇన్సైట్స్ ఆర్టికల్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాం ఈసారి టాపిక్ వచ్చేసి ఫస్ట్ తమ్ముడిని వేసేస్తాను. అయితే ఈ టాపిక్ మీద ఇన్సైట్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు హలో సార్ హాయ్ ముందైతే నేను ఆర్టికల్ చదువుతాను సార్ ఓకే పస్ తమ్ముడిని వేసేస్తాను నరేష్ గౌడ్ దంపతులు మల్కాజగిరిలో నివసించేవారు.
(00:51) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే నరేష్ పార్ట్ టైం రియల్ ఎస్టేట్ చేస్తూ బాగా సంపాదించాడు. హైదరాబాద్ శివారులోని ఒక స్కై స్కేపర్ లో బ్రహ్మాండమైన ఫ్లాట్ కొనుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యాడు. దానికి దగ్గరలో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో తన పిల్లల్ని జాయిన్ చేశాడు. మూడు సంవత్సరాలలో తన పెద్ద కొడుకు ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది.
(01:13) 15 ఏళ్ళ వచ్చిన అబ్బాయి చాలా ఖరీదైన కోరికలు కోరుతున్నాడు. ఐపాడ్ లో పబ్జీ ఆడుతూ దానికి పూర్తిగా అడిక్ట్ అయిపోయాడు. అభ్యంతరం చెప్తున్న తల్లిదండ్రులపై కోపోద్రేకాలతో తిరగబడుతున్నాడు. ఒక సందర్భంలో తల్లి మీద చెయి కూడా చేసుకున్నాడు. తండ్రి ఇంటర్నెట్ ఆఫ్ చేయడంతో కోపంతో ఐపాడ్ ను నేలకేసి కొట్టా నేలకేసి పగలుగొట్టాడు.
(01:36) తన గది నుండి బయటికి వచ్చేటప్పుడు తలుపు చాటున దాక్కొని మొదట మొహం బయట పెట్టి చుట్టూ చూసి ఆ తర్వాత శరీరాన్ని బయటకు తెస్తున్నాడు. ఇంతగా అడిక్ట్ అయిన కొడుకుని ఒకరోజు తల్లిదండ్రులు బలవంతంగా నిలదీశారు. ఇకపై పబ్జి ఆడటానికి వీలు లేదని కరాకాండిగా చెప్పారు. దానికి ఆ కొడుకు నా ఇష్టం నా లైఫ్ నేను ఆడుకుంటాను. ఆడనివ్వకపోతే మీ అందరిని చంపేస్తాను మొదట మీరు లేనప్పుడు తమ్ముడిని వేసేస్తాను.
(02:03) అప్పుడు గానీ మీకు బుద్ధి రాదు అని అన్నాడు. ఆ మాటలకు తల్లిదండ్రులు ఒక్కసారిగా విస్తుపోయి మరనాడు కౌన్సిలర్ ను సంప్రదించారు. సో ఇది సార్ ఆర్టికల్ ఓకే దీన్ని ఎలా మనం అనాలసిస్ చేద్దాం యాక్చువల్ గా ఇక్కడ మనకి నరేష్ గౌడ్ కపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అంటే తను రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయ్యాడు ప్లస్ పార్ట్ టైం రియల్ ఎస్టేట్ అది ఆయన జనరల్లీ సాఫ్ట్వేర్ జాబ్ సో జాబ్ లో సక్సెస్ అవ్వటం ప్లస్ రియల్ ఎస్టేట్ కలిసి రావటం అనేది అంత ఈజీ అయిన కాదు.
(02:41) బట్ ఈయన మార్కెటింగ్ మాటకారతనం వీటిల వల్ల ఆయన చాలా కష్టపడి పైకి వచ్చి పిల్లని కూడా మంచి ఇంటర్నేషనల్ స్కూల్ లో జాయిన్ చేశాడు. సో ఇక్కడి వరకు మనకి కథ అయితే చాలా అద్భుతంగా ఉంది తన లైఫ్ ఓకే సో తర్వాత మనం చదవే పరిస్థితుల్లో చూస్తే గనుక కొంచెం ప్రాబ్లమేటిక్ స్టార్ట్ అయింది. మ్ సో యాక్చువల్ గా ఏంటంటే ఇంటర్నెట్ అనేది అందరూ యూస్ చేస్తున్నాము మనం అందరం కూడా ఓకే కానీ పియుఐ అని ఒకటి ఉంది.
(03:10) ప్రాబ్లమేటిక్ ఇంటర్నెట్ యూసెస్పిఐయు ఓకేపిఐయు ప్రాబ్లమేటిక్ ఇంటర్నెట్ యూసెస్ అంటే ఇంటర్నెట్ యూసేజ్ అనేది ప్రాబ్లమేటిక్ అయినప్పుడే మనకి అది అడిక్షన్ గా అవుతుంది. అవును ఓకే సో ఇప్పుడు దానికి ఏంటంటే క్రైటీరియా మనకి మామూలుగా ఎంత టైం చూస్తున్నాడు మ్ ఎంత ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాడు. ఓకే ప్లస్ తనకి ఏదైనా ఇంటరప్ట్ చేస్తే గనుక విపరీతమైనటువంటి కోపం వస్తుందా మ్ ఓకే తన బాధ్యతలు ఎంతగా వదిలేసి చూస్తున్నాడు.
(03:47) సో ఇవన్నిటిని బేసిస్ చేసుకొని ఐదర్ హి ఇస్ ప్రాబ్లమేటిక్ ఇంటర్నెట్ యూసేజ్ లో ఉన్నాడా ఆర్ నాట్ అనేది మనం జనరల్ యూసేజ్ లో ఉన్నాడా జనరల్ యూసేజ్ లో ఉన్నాడా అనేది మనము ఫస్ట్ వేరు చేస్తాం అది అంటే ఆ కేస్ సివియరా లేకపోతే మైల్డ్ అనేది చూస్తాం అన్నమాట సో నాకు తెలిసిన ఒక స్టోరీ గుర్తొస్తుంది ఇప్పుడు ఈ పాయింట్ చూసినప్పుడు అదేంటంటే ఒక కింగ్డమ లో ఒక పజిల్ వచ్చింది ఆపజిల్ జల్ ఏంటంటే రెండు గుర్రాలను తెచ్చాడు ఒకతను రెండు గుర్రాలు సేమ్ టు సేమ్ ఉన్నాయి మ్ అసలు ఎక్కడ డిఫరెన్స్ లేదు పట్టడానికి డిఫరెన్స్ అనేది లేదు.
(04:28) అయితే అతను ఏం చెప్పాడంటే మీ దగ్గర ఉన్న జ్ఞానం కలిగినోళ్ళలో ఎవడైనా సరే ఈ గుర్రంలో ఏది తల్లి ఏది కూతురు ఓకే అని గనుక మీరు చెప్పగలిగితే మీ రాజ్యంలో జ్ఞానం కలిగినోళ్ళు ఉన్నారని నేను ఒప్పుకుంటాను. బట్ అదర్వైస్ లేకపోతే మాత్రం వేస్ట్ అని నేను అంటాను అని చెప్తే అప్పుడు కింగ్ ఆలోచించాడు జ్ఞానం కలిగినవాళ్ళ అందరూ ఆలోచించారు బట్ సేమ్ టు సేమ్ ఉన్నాయి. అప్పుడు ఎవరి వల్ల కాలేదు.
(04:55) ఒకతను నార్మల్ కామన్ మ్యాన్ వచ్చాడు నేను చెప్తాను బట్ నాకు ఈవినింగ్ 5 ఓ క్లాక్ దాకా నేను బయట వాటిల్ని తిప్పుతాను. అప్పటివరకు నాకు టైం కావాలని చెప్పాడు. హమ్ బట్ ఎవరైనా చెప్తారు ఇది తల్లి ఇది కూతురు అని బట్ నాకు లాజిక్ కావాలి అని చెప్తే అతను బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళిన తర్వాత అతన్ని టచ్ చేయకూడదు అనే కండిషన్ పెట్టారు గుర్రాన్ని టచ్ చేయకూడదు.
(05:18) సో గుర్రాన్ని టచ్ చేయకుండా తను చూసాడు చూసిన తర్వాత అబ్సర్వ్ చేసి ఈ గుర్రం తల్లి ఈ గుర్రం కూతురు అని చెప్పాడు. సో వాళ్ళందరూ అడిగారు అది అందరూ చెప్తారు బట్ లాజిక్ ఏంటి అంటే లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఇది మేతక వెళ్తుంది. దాని వెనకాల ఇది మేతక వెళ్తుంది. ఫస్ట్ ఇది వాటర్ తాగుతుంది దాని వెనకాల ఇది వాటర్ తాగుతుంది. ఫస్ట్ ఇది ఎగురుతుంది దాని వెనకాల ఇది ఎగురుతుంది సో ఫస్ట్ ఇది ప్రతి పని చేసిన తర్వాత సెకండ్ ఇది చేస్తుంది కాబట్టి అంటే కాపీ చేస్తుంది కాబట్టి ఇది తల్లి ఇది కూతురు అని చెప్పాడు.
(05:50) సో ఏం చెప్తుంది ఈ స్టోరీ అంటే పేరెంట్ ఎలా ఉంటాడు అనేదాన్ని బట్టి పిల్లల జీవితాలు కూడా అలాగే ఉంటాయి. అంటే పేరెంటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి దీంట్లో మిస్టేక్ అనేది యాక్చువల్ గా నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ప్రేమ అందితే పేరెంట్స్ దగ్గర అభిమానం అందితే ఆ రిలేషన్షిప్ అందితే తను టైం పాస్ కావడానికి వేరే గేమ్ ఆడుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఓకే ఓకే సో పేరెంట్స్ ఫేస్ టు ఫేస్ మాట్లాడే కమ్యూనికేషన్ కానీ పేరెంట్స్ దగ్గర తన కనెక్షన్ అండ్ లవ్ కానీ లేకపోతే తనని చూసేటటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ లేకపోతే మనం చెప్పుకున్నటువంటి
(06:33) నీడ్ ఆఫ్ వెరైటీ అండ్ సెక్యూరిటీ సర్టెనిటీ ఈ మానసిక అవసరాలు గనుక పేరెంట్స్ తోటి బాండ్ అయి అతనికి అన్నీ ఫుల్ఫిల్ అయితే ఓకే సో ప్రత్యేకంగా వేరే చోటక వెళ్లి వేరే అలవాట్లు నేర్చుకునేటటువంటి అవకాశం ఉండదనేది ఒక పాయింట్ ఇక్కడ ఓకే మేబీ ఇప్పుడు మీ మధ్యన కూడా అంతకంటే చాలా సంవత్సరాల క్రితం వైరల్ అయింది అది అంటే ఏంటంటే ఆ బాబు ఇంట్లోకి రాంగానే ఆ మాట్లాడతారని చూసినటువంటి తల్లి వెంటనే ఏం చేస్తుందంటే పక్కకెళ్ళు పక్కకెళ్ళు అని చెప్పేసి ఫోన్లో ఎవరితోటో సరదాగా మాట్లాడుతుంటాడు.
(07:12) హోం వర్క్ చేద్దాం అని చెప్పి డాడీని అడిగితేనే డాడీ కూడా ఏమి పట్టించుకోడు. ఫోన్ లో ఏదో మీటింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. సో అప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఫోన్ పట్టుకుంటారు వచ్చే జన్మలో అయినా మొబైల్ గా పుడితే బాగుండు అని అనుకున్న వాళ్ళు అనేకమంది ఉన్నారు. ఆ లెటర్ చదువుతూ ఉంటే లెటర్ చదువుతుంటే ఆ తల్లిదండ్రులు ఏడవటం వచ్చే జన్మలోనైనా మీ చేతిలో మొబైల్ గా పుడితే నన్ను నాతో మాట్లాడతారు నన్ను చూస్తారు నా అభిప్రాయాన్ని గౌరవిస్తారు నా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నప్పుడు మీరు సంతోషపడతారు అని పిల్లలు ఈరోజు చాలా మంది ఏడుస్తున్నారు యాక్చువల్గా ఎందుకంటే
(07:46) పిల్లల్ని కన్నారు గానీ కంటేనే పిల్లలా అని అన్నట్టు పిల్లల్ని కని వదిలేస్తే కాదు కదా వాళ్ళతో కాస్త కళ్ళలో కళ్ళు పెట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళ భయాలు ఏంటి వాళ్ళ ఆందోళన ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం యస్ ఖచ్చితంగా ఉంది కదా తల్లిదండ్రులకు మీ డ్యూటీలు ఇంపార్టెంటే మీ రియల్ ఎస్టేట్ ఇంపార్టెంటే ఫ్లాట్లు ఇంపార్టెంటే సాఫ్ట్వేర్ జాబ్ ఇంపార్టెంటే టీం్ మీటింగ్స్ ఇంపార్టెంటే మీ సినిమాలు ఇంపార్టెంట్ మేబీ చాలా ఉంటాయి మీకు కానీ అంతకుముందు మనకి హరిరాఘవు గారు ఒక పాయింట్ లో చెప్పారు ఏంటంటే పిల్లల్ని కేర్ పేరు తీసుకోకపోయే సమయం మీకు లేకపోతే
(08:29) పిల్లల్ని కనబాకండి అని అది చూడండి ఎంత హార్ష్ స్టేట్మెంట్ బట్ ట్రూత్ ట్రూత్ అది ఏమి పిల్లలకి మీరు సమయాన్ని వెచ్చించి వాళ్ళకి ప్రేమించే సమయం మీరు ఇవ్వలేకపోతే అసలు పిల్లల జోలికి వెళ్ళబాకండి అని చెప్తున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎంతసేపటికి హైదరాబాద్లో ఉన్నటువంటి అవట్స్కట్స్ లో ఉన్న ఫ్లాట్లు కొనుక్కోవడం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం హడావిడిలో పిల్లలకి ఏదో ఇప్పుడు తినేటప్పుడు మనం మొబైల్ ఫోన్ ఇచ్చేస్తే తినేస్తున్నారు.
(09:01) వాళ్ళు తినేస్తున్నారు కాబట్టి ఇంక మనం మొబైల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం అమ్మయ్య అయిపోయింది. మన అంటే అంటే భార్యా భర్తల అవసరాలు తీర్చుకోవడానికి పిల్లలకి ఆ సమయంలో ఒక మొబైల్ ఇచ్చి వీళ్ళ మానసిక అవసరాలు అన్ని అవసరాలు తీర్చుకుంటున్నారు. కానీ రేపు పొద్దున వాడు దారి తప్పితే మరి దానికి ప్రిపేర్ అవ్వాలిగా ఇక్కడ ఆల్రెడీ పిల్లాడు దారి తప్పిపోయాడు.
(09:24) ఏంటంటే దారి తప్పిపోవటం అంటే అడిక్ట్ అయిపోయాడు అని చెప్పి రాశరు అదే దారి తప్పటం ఆ అనేకమంది ఈరోజుపబ్జి గనుక మీరుపబ్జి డెత్ న్యూస్ అని గనుక మీరుగగు లో టైప్ చేసి చూసుకుంటే మీరట్లో గాని లేకపోతే భారతదేశంలో రకరకాల ప్రాంతాల్లో గాని అనేకమందిపబ్జి ఆడుతూ ఆడుతూ 13 గంటలాడిఎనిమిది గంటలాడి మెదడులు రక్తనాలం క్లాట్ అయిపోయి చనిపోయిన వాళ్ళు గుండె ఆగిపోయి చనిపోయిన వాళ్ళు ఓకే ఓకేపబ్జీ ఇవ్వలేదని చంపడానికి ఎదురొచ్చినోళ్ళు లేకపోతే వాళ్ళని వాళ్ళు చంపేసుకొని చంచిపోయిన వాళ్ళు అనేకమంది ఉన్నారు.
(10:03) ఓకే సో ఇంత ప్రమాదకరమైనటువంటి అడిక్షన్ కి పిల్లాడు లోన్ అవుతున్నప్పుడు మీరు ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితిలో ఉంటే ఎలా మరి సో నేనేం బాధ పెట్టట్లేదు భయపెట్టట్లేదు నా పాయింట్ ఏంటంటే మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒకసారి వ్యసనంలో మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అంటే వ్యసనానికి కారణం ఏంటంటే ఫస్ట్పబ్g ఆడటమైనా లేకపోతేపబ్g అనేది బిహేవియరల్ అడిక్షన్ ఇది.
(10:32) మ్ ఓకే బోరడం వల్ల గాని స్ట్రెస్ వల్ల గాని మ్ ఓకే నాకు బోర్ కొడుతుంది నాకు టైం పాస్ అవ్వట్లే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి ఆ ఐ నీడ్పబ్gి ఓకే అని చెప్పిపబ్g ఆడటానికి వెళ్ళిపోతాడు ఎందుకంటే బోర్ హి ఫెల్ట్ బోర్ ఓకే సో బోర్ ని ఎలా డీల్ చేయాలి బోర్ టైం ని సో అందుకనే టైం పాస్ గా ఆడేస్తాడు పబ్జి సో లేదా బాగా ఒత్తిడి అయిపోయింది ఎగ్జామ్ లో ఏదో ప్రాబ్లం అవ్వటమో ప్రిన్సిపాల్ తిట్టటమో ఏదో ఒకటి ఇష్యూ అయింది ఆ ఒత్తిడి తట్టుకోలేక ఐ నీడ్ రిలాక్సేషన్ మ్ సో ఐ డిపెండ్ ఆన్పబ్జి పబ్జి నాకు మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది.
(11:11) అలా వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళని విలన్లుగా చూస్తున్నారు. అవును కనీసం రెస్పెక్ట్ కూడా ఎవరా తల్లిదండ్రులు ఇంట్లో బాధ్యత చేయవా ఈపబ్జి ఆడకుండా కూర్చుంటావా ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదవవా హోం వర్క్ చేసుకోవా ఇంటికి రావడం రావడం పబ్జీ ఆడతాం. మేము చెప్పేద ఏంటి ఒక గంట సేపైనా నువ్వు హోం వర్క్ చేసుకో ఇంటి పనులు చేసుకో ఆ తర్వాత ఒక గంట సేపు ఆడుకోవచ్చు కదా రావడం రావటమే పబ్జీ ఆడతావు మార్నింగ్ మార్నింగే పబ్జీ అని వెళ్తావు ఏంటిది మాకు నైట్ 12 దాకా పడుకోవు మళ్ళీ మార్నింగ్ హడావడ
(11:40) హడావడగా లేచి స్కూల్ కి వెళ్తావు ఏంటిది కాలేజి కి వెళ్తావ అని తిడుతున్నారు. ఓకే సో పేరెంట్స్ కి నేను చెప్పేది ఏంటంటే మీ అబ్బాయి అవ్వచ్చు మీ అమ్మాయి అవ్వచ్చు వాళ్ళు ఒక ఉచ్చులో చిక్కుకుపోయారు. ఓకే ఒక బోన్ లో చిక్కుకుపోయారు. ఇంకా చెప్పాలంటే ఒక లూప్ లో వాళ్ళు చిక్కుకుపోయారు. అంటే ఒక ముంబై ప్రాంతానికి మనం ఎప్పుడనా వెళ్తే అక్కడ స్ట్రీట్స్ మనకి తెలియవు కదండీ తెలియవు ఆ తెలియని స్ట్రీట్ లో మనం ఉండిపోయినప్పుడు అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం ఎంత డేంజరస్ గా ఫీల్ అవుతావు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతాం ఏదో ఇరుక్కుపోయినట్టు ఇరుక్కుపోయినట్టు అడ్రెస్ లేకపోయినట్టు
(12:19) ఇట్లా ఫీల్ అవుతాం ఫీల్ అయినప్పుడు యాక్చువల్ గా మనం ఎలా బయట పడాలో మనకి తెలీదు తెలీదు సేమ్ థింగ్ ఇక్కడ అప్లై అవుతుంది. పిల్లలక ఎవరికైనా సరే వాళ్ళు పబ్జి ఆడుతున్నారు అంటే ఏంటంటే ఒక ఉచ్చులోని ఒక బోన్ లోపల ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు నెట్ అన్నా పంజరం అన్నా ఆ ఒక దట్టమైన అడ్రెస్ తెలియని ప్రాంతం లోపల ఒక పంజరం లోపల చిక్కుకుపోయారు సో చిక్కుకుపోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు యాక్చువల్ గా కానీ మనం ఏమనుకుంటున్నామ అంటే వీడు కావాలని మన మాట వింటలేదు కావాలని మాట అల్లరి చేస్తున్నాడు అల్లరి చేస్తున్నాడు మాకు మొండిగా తయారయ్యాడు పెంకిగా తయారు
(12:57) అది ఇది అని చెప్పేసి వాడిని తిడుతున్నాం. యాక్చువల్ గా వాడికి ఏంటంటే దాంట్లో నుంచి ఎట్ట బయట పడాలనేది వాడికి తెలియట్లే ఓకే సో ఎంతసేపటికి తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారు అంటే వీడు నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు నాకు చెడ పుట్టాడు బుద్ధి లేనోడు పనికిమాలినోడు ఈ టైపులో చూస్తున్నారు. కానీ అక్కడ విషయం ఏంటయ్యా అంటే మిమ్మల్ని హర్ట్ చేయడం వాడి ఉద్దేశం కాదు.
(13:21) మ్ మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని కంటి మీద కొనుకు లేకుండా చేయడం అయితే వాడి ఉద్దేశం కాదు. మరి వాడి ఉద్దేశం ఏంటంటే హి వాంట్స్ టు ప్లెజర్ ప్లెజర్ ఎంజాయ్ జాయ్ఫుల్ గా నేను ఉండాలి. హ అది వాడి ఉద్దేశం సంతోషంగా ఉండాలనే ఉద్దేశం తప్పా అందులో మ్ కాదు ఎవరీ బిహేవియర్ హాస్ ఇట్స్ ఓన్ ఇంటెన్షన్ అంటారు.
(13:46) సో వాడి ఇంటెన్షన్ ఏంటి నేను హ్యాపీగా ఉండాలి నేను రిలాక్స్ ఉండాలి నేను స్ట్రెస్ ఫ్రీ ఇవ్వాలి నాకు బోర్డమ్ ఉండద్దు అనేది నువ్వు మరి బోర్డమ ఉన్నప్పుడు మరి నీ దగ్గర ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడితే యస్ ఏ పేరెంట్ గా మీరు మాట్లాడితే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా మరి మీరు మాట్లాడట్లేదు కదా యు ఆర్ ఆల్సో వాచింగ్ ఫోన్ రైట్ మీరెందుకు వాచ్ చేస్తారు ఫోను అదేంటి సార్ మేము జాబులు మరి టీ మీటింగలు మరి క్లైంట్స్ ఫోన్లు ఇవన్నీ లేకుండా మేము ఎట్టా జీవనోపాధి చేయాలి సార్ అంటే అంటే వాడికి తెలిీదు కాది వాడు ఏమనుకుంటున్నాడు నువ్వు ఎప్పుడు ఫోన్ లో ఉంటావు కదా నువ్వు
(14:19) ఎప్పుడు అడిగినా కూడా ఫోన్ లో ఉంటావు నువ్వు షాట్స్ చూస్తుంటావు నువ్వు రీల్స్ చూస్తుంటుంటావు ఓకే నువ్వు ఫోన్ లో మాట్లాడుతుంటావు కాబట్టి నేను కూడా ఏం చేయాలి నేను షాట్స్ చూడాలి నేను రీల్స్ చూడాలి నేను ఫోన్లు చూడాలి గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి నేను పబ్జి ఆడాలి. ఇట్లా వాడి జీవితంలో వాడు నిర్ణయం తీసుకున్నాను.
(14:38) ఇప్పుడు నువ్వు కోపపడి కొట్టి తర్వాత నువ్వు అరే పిల్లోడిని కొట్టాను అనవసరంగా అని చెప్పి నువ్వు బాధపడతావు అంటే నువ్వు ఇన్ ద సెన్స్ పేరెంట్ ఒక 30 ఏళ్ల పేరెంట్ ఒక తల్లి బాధపడుతుంది కంట్రోల్ చేసుకోలేకపోయినా కొట్టకుండా ఉండాల్సిందే అని అంటుంటారు నాతోటి మరి 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చిన పేరెంట్ గా నువ్వే నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఆఫ్టర్ ఆల్ 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఉన్నవాడు వాడి కోరికని వాడి కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాడు ఉమ్ థింక్ చేయాలా లేదా మ్ ఎందుకంటే నీకు ఇంత ఎక్స్పీరియన్స్ నీ ఎమోషన్స్ నువ్వు కంట్రోల్
(15:15) చేసుకోలేకపోతున్నాం. హౌ కెన్ హి కంట్రోల్ హిస్ క్రేవింగ్స్ మ్ రైట్ సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి నాలుగు దశల్లో వ్యసనానికి లోన్ అవుతాడు. ఎలా అంటే ఫస్ట్ వాడికి థాట్ వస్తుంది. అంటే థాట్స్ దశలో ఉంటుంది అంటే ఏంటంటేపబ్జీ ఆడాలి అనే ఒక ఆలోచన వస్తది. అప్పుడు వాడు ఆకర్షణకు లోన్ అవుతాడు. ఆమె గాని అతను గాని ఆకర్షణకు లోనవుతాడు జస్ట్ థాట్స్ ప్రొసీడ్ అయ్యాడు అనుకోండి సెకండ్ స్టేజ్ ఎమోషన్స్ ఎమోషన్స్ లో ఏమవుతుందంటే అలా ఆడితే ఇలా ఉంటుంది అని కోరిక కలుగుతుంది హి వాంట్స్ ఓకే థర్డ్ స్టేజ్ లో ఏమవుతుందంటే ఫిజికల్ చేంజెస్ వస్తాయి అంటే క్యూరియాసిటీ రావడం ఎక్సైట్మెంట్
(15:56) రావడం ఊహించుకొని ఆనందం రావడం ఇట్లా ఉంటాయి. అప్పుడు కూడా ప్రొసీడ్ అయిపోయాడు అనుకోండి ఇక ఫోర్త్ స్టేజ్ లో ఏంటంటే మోటివేషన్ అంటే ఏంటంటే ఏ రేపు ఎగ్జామ్ ఉన్నా ఏం కాదులా ఆడొచ్చు ఏదో ఒకటి ఎగ్జామ్ ఏదో ఒకటి రాసేద్దాంలే లేకపోతే పేరెంట్స్ కి ఏదో ఒకటి చెప్దాంలే అని వాడిని వాడు ఇటువైపు మళ్ళించుకుంటాడు ఆ వాడికి వాడుఏదో సర్ది చెప్పుకొని వెళ్ళిపోతాడు సో ఈ విధంగా స్టేజెస్ లో మనకి బిహేవియర్ వెళ్తుంది.
(16:21) ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకి అప్లై చేసుకుంటే ఒక మామిడి పండు చూసామ అనుకోండి మామిడి పండు తినాలనే ఆలోచన వచ్చింది. ఓకే ఎమోషన్ లో ఏముంటుందంటే కోరిక డెవలప్ అవుతుంది తిందాం పోసుకొని తిందాం అని ఈజీగా ఉంటుంది. సో మూడో స్టేజ్ లో ఏంటంటే సెలై వెయిట్ లాజం రావటం అది ఫిజికల్ చేంజెస్ ఎప్పుడైతే లాలాజలం ఫిజికల్ చేంజెస్ వచ్చినాయో ఇక ఏదో ఒకటి కొనేద్దాంలే ఈరోజు మామిడికాయ తినాల్సిందే తర్వాత చూసుకుందాం చూసుకుందాం తర్వాత సంగ తర్వాత షుగర్ ఎక్కువైనా ఏం కాదులే తర్వాత చూసుకుందాం ఒకసారికి ఏమవుద్ది ఏమవుద్ది అని సెల్ఫ్ టాక్ తోటి వీడు ఏం చేస్తాడుంటే బెంట్ పై తీసేసుకుంటాడు. కానీ
(16:58) ఇక్కడ మామిడికాయ ఆపినా మనక ఏం కాదు. జ్యూస్ తాగకపోయినా మామిడికాయ తర్వాత తిన్నా కూడా పెద్ద ప్రాబ్లమేటిక్ లేదు అంత హెడేక్ రాదు అంత కోపం రాదు అంత ఫ్రస్ట్రేషన్ రాదు. కానీ ఇక్కడ పబ్జి దగ్గరికి వచ్చేటప్పటికి ఆపితే గనుక విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వస్తది. విపరీతమైన కోపం వస్తది. ఆ కోపం అసలు ఎందుకు అంతగా ఎందుకు వస్తది అంటే వ్యసనంలో ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మూడు విషయాలు ఉన్నాయి ఒకటి క్రేవింగ్ రెండు టోలరెన్స్ మూడు విత్డ్రావల్ ఓకే క్రేవింగ్ అంటే ఏంటంటే కంటిన్యూస్లీ ఆడాలి ఆడాలి ఆడాలి ఆడాలి ఆడాలి అనే కోరిక ఇంట్రెస్ట్ ప్లీజ్ రావాలి
(17:38) ఆ మెమరీ గుర్తొస్తది అప్పుడు ఆడావు కదా అన్ని పాయింట్లో పెట్టావు కదా చాలా హ్యాపీగా నువ్వు ఫీల్ అయ్యావు కదా ఐ నీడ్ దట్ వన్స్ అని మైండ్ మిస్ అవుతున్నాను అక్కడ మిస్ అవుతున్నావు అక్కడ ఆ అనవసరంగా తొందరగా ఏదో ఒకటి చెయ్ ఏదో ఒకటి చెయ్ ఆడు ఆడు ఆడు అని చెప్పి తొందర వస్తూఉంటుంది క్రేవింగ్ రెండోది ఏంటంటే టాలరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఒక గంట సేపు ఆడాడు రేపు గంట సేపు ఆడితే ఇదే రాదు ఫీలింగ్ రాదు ఇంకా రెండు గంటలు ఆడాలి పెంచాలి ఇంకా పెంచాలి ఇంకా పెంచాలి పెంచుకుంటూ పోవడమే టోలరెన్స్ ఈ విత్ డ్రావల్ అంటే ఏంటంటే సడన్ గా గనుక స్టాప్ చేశరంటే ఆడేవాళ్ళని మీరు సడన్ గా
(18:13) స్టాప్ చేస్తే వాళ్ళకి పిచ్చి లేస్తది విపరీతంగా ఎవ్వరినైతే వాడిని ముందర కొట్టే బుద్ది అవుతది తల్లి తండ్ర చెల్లె అన్న ఎవరన్నా అసలు ఎవ్వడినైనా సరే వాళ్ళనా హామ్ చేసుకుంటారు లేక అంతే ఆ స్థాయికి వెళ్ళిపోతుంది సో ఇది విత్ విత్డ్రావల్ అంటే ఇక్కడ మనకి బ్లాక్ మెయిలింగ్ మ్ బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తారంటే నాకు అది కావాలి అంతే అంతే విత్డ్రావల్ సింటమ్స్ అన్నమాట ఇవి అంటే ఎడిక్ట్ అయిపోయాడు సివియర్ ఎడిక్ట్ అయిపోయాడు.
(18:42) సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏమ సజెస్ట్ చేస్తామ అంటే కౌన్సిలింగ్ త్రూ వెళ్ళగలిగితే ఓకే ఆ కేస్ లేదు ఐదు సంవత్సరాలను జారుతున్నాడు 10 సంవత్సరాలను జారుతున్నాడు అన్నప్పుడు ఇక అతను 24 గంటలు ఎన్ని గంటలు ఆడతాడు అంటే 18 గంటలు ఆడతాడు 17 గంటలు ఆడతాడు అనే కేస్ అయితే మాత్రం మనం డెఫినెట్ గా రిహాబిలిటేషన్ అంటే ఇప్పుడు బిహేవియరల్ రిహాబిలిటేషన్ సెంటర్స్ లేవు ఇక ఎప్పుడైతే సబ్స్టెన్స్ యూస్ చేసే తాగుడు ఎడిక్షన్ వీటిలకి సంబంధించినవే ఉంటాయి.
(19:09) బిహేవియరల్ ఎడిక్షన్ దాంట్లో కూడా ఆ దాంట్లోకే వేసేసి కొన్ని డేస్ డటాక్సిఫికేషన్ అని చేస్తాం అంటే బలవంతంగా దూరం పెట్టేస్తాం మరి ఉంటారా అప్పుడు బలవంతంగా దూరంగా పెడితే ఉండరు జనరల్లీ బట్టికి దిక్కు లేని పరిస్థితి అప్పుడు మరి అగ్రెసివ్ గా బిహేవ్ చేయరా అక్కడ అగ్రెసివ్ గా బిహేవ్ చేసిన ఆల్టర్నేట్ మెడిసిన్స్ ఉంటాయి. ఓకే ఓకే ఉంటది ఆ కొంచెం సైకయామెట్రీ మెడిసిన్స్ ఏమనా వేసుకొని వాటి ద్వారా కొంత వాళ్ళ అగ్రెషన్ గాని వీటిల ద్వారా గాని కొంత తగ్గించుకుంటూ ఒక వన్ వీక్ ఆర్ 10 డేస్ అయిన తర్వాత కాస్త బ్రెయిన్ లిటిల్ బిట్ థింకింగ్ కెపాసిటీ అనేది మళ్ళీ రిపేర్
(19:46) అవుతుంది లోపల ఎప్పుడైతే రిపేర్ అయిందో కొంచెం అతను ఆలోచించడం మొదలు పెడతాడు ఇప్పటిదాకా నేను ఏం తప్పులు చేశనని ఆలోచించుకుంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి అమెరికా అండ్ వియత్నాం కి ఒక యుద్ధం జరిగింది. సో అమెరికా సైనికులు వియత్నాం లో చాలా సంవత్సరాలు ఉన్నారు. ఆ సంవత్సరాల అన్నిట్లలో వాళ్ళు హెరాయిన్ కి ఎడిక్ట్ అయ్యారు.
(20:07) హెరాయిన్ అంటే అదిఒక ప్రమాదకరమైన డ్రగ్ ఇల్లీగల్ డ్రగ్ కాస్ట్లీ డ్రగ్ సో ఆ హెరాయిన్ కి ఎడిక్ట్ అయినటువంటి అమెరికన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిని వదలలేనంత ఎడిక్ట్స్ అయిపోయారు. ఆ నాలుగేళ్ళ తర్వాత ఐదేళ్ళ తర్వాత సంథింగ్ అమెరికాకి వచ్చేసారు సొంత ఇళ్లకి వచ్చేశారు సంథింగ్ చాలా మంది రిటైర్ అయిపోయారు ఆ వాలంట వాలంటరీ రిటైర్మెంట్ ఇలా తీసుకొని ప్రశాంతంగా ఉన్నారు.
(20:32) వాళ్ళందరూ కూడా ఎలాయన్ పూర్తిగా మానేశారు. పూర్తిగా మానేశారు ఏ రిహాబ్ సెంటర్ కి వెళ్ళాలా ఏ కౌన్సిలింగ్ సెంటర్ కి వెళ్ళాల పూర్తిగా మానేశారు. ఎలా అది ఏంటా అని చెప్పేసి వీళ్ళందరూ రీసెర్చ్ చేస్తే వాళ్ళకి అర్థమయింది ఏంటంటే వాళ్ళకి ఏ స్ట్రెస్ లేదు. ఏ బోర్డం లేదు మానసిక అవసరాలన్నీ తీరినయి శారీరక అవసరాలు తీరినయి అంతే అక్కడ ఉన్నప్పుడు వియత్నంలో లో ఉన్నప్పుడు అవన్నీ ఉన్నాయి కాబట్టి బోర్డం స్ట్రెస్ అవన్నీ వాటికి కడక్ట్ అయ్యారు.
(21:02) ఎగజక్ట్లీ అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు యుద్ధం వస్తదా ఎప్పుడు మన మీద బాంబులు పడతాయా ఎప్పుడు మనకి రక్తపాతం జరుగుతుందా ఎప్పుడు మనం మన మీదకి ఏదైనా తెరట్ వస్తదా అనే కంటిన్యూస్ స్ట్రెస్ అనేది యంజైటీ అనేది ఉండేది. ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి కూర్చున్నారు ప్రశాంతంగా హాయిగా భార్య పిల్లలతోటి సంతోషంగా గడుపుతున్నారు. ప్రశాంతంగా భోజనం చేస్తున్నారు కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నారు.
(21:25) సో అంటే వాళ్ళకి ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఓకే ఐక్యత ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో ఆ అటాచ్మెంట్ ఆ కనెక్షన్ ఆ రికగ్నిషన్ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ దే హావ్ ఫుల్ఫిల్డ్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయిందో ఇంకా డ్రగ్ ఎందుకు అవసరం లేదు దేర్ ఇస్ నో నీడ్ రైట్ సో డ్రగ్ లో హ్యాపీనెస్ కోసమే మనిషి వెళ్తున్నాడు బట్ హ్యాపీనెస్ ఆల్రెడీ ఫ్యామిలీ లో ఉంది కదా హ్యాపీనెస్ ఆల్రెడీ ఫ్యామిలీ లో ఉంది కాబట్టి దేర్ ఇస్ నో నీడ్ టు క్రేవ్ ఫర్ డ్రగ్ సో అలానే ఇంట్లో ఏం మిస్ అవుతుంది పిల్లోడి యొక్క మానసిక అవసరాలు ఏంటి? ఈ బాబుపబ్జీ ఆడకుండా ఉండేటట్టుగా చేయడానికి మన దగ్గర ఏమేమ మార్పు రావాలి ఏమేమ మార్పు
(22:08) రావాలి అంటే కొంచెం అతనికి టైం లిమిట్ పెట్టాల్సి ఉంటుంది. అంటే పేరెంట్స్ కూడా టైం లిమిట్ పెట్టుకొని ఈ టైం టు ఈ టైం మాత్రమే మనం ఫోన్ యూస్ చేద్దాం. ఆ తర్వాత మిగతా అంతా వాడితో టైం స్పెండ్ చేద్దాం. ఓకే ఇప్పటికిప్పుడు అంటే సడన్ గా మనం స్టాప్ చేసిన పిల్లోడు స్టాప్ చేయడు కాబట్టి సో తనని మరీ సివియర్ టూ మచ్ సివియర్ ఉంటే గనుక రీహాబ్ సెంటర్ గనా పంపించానా హెల్ప్ తీసుకొనియనా సరే కౌన్సిలింగ్ కి హెల్ప్ తీసుకొనియనా సరే అడిక్షన్ నుంచి విడిపించొచ్చు ఓకే అదర్వైస్ ఏం చేస్తామంటే మనము యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకి వైఫై ఆఫ్ చేయడం చేశారు వీళ్ళు
(22:45) ఆ వైఫై ఆఫ్ చేయడం చేశారు సడన్లీ ఆఫ్ చేయడం చేశారు నేను ఏమంటానంటే ఫస్ట్ కట్ డౌన్ చేయాలి కొంచెం సడన్ స్టాప్ కంటే కట్ డౌన్ చేస్తే ఏంటంటే సింపుల్ గా అది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రిగ్గర్స్ అనేది ఒకటి చూడాలి ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే మనకి ఫ్రెండ్స్ వచ్చారనుకోండి అతనికి ఆడాలనే ఫీలింగ్ రావచ్చు అది ఎక్స్టర్నల్ ట్రిగ్గర్ బయట నుంచి ఒకవేళ తనకి స్ట్రెస్ వచ్చింది ఇంతకుముందు చెప్పిన బోలడము లేకపోతే క్యూరియాసిటీ లేకపోతే ఫన్ త్రిల్ సీకింగ్ త్రిల్ కావాలి ఇప్పుడు కొంచెం నాకు అనేటటువంటివిన్నీ ఇంటర్నల్ ట్రిగ్గర్స్ సో ఈ ట్రిగ్గర్స్
(23:23) తోటి తను ఎలా అవుతున్నాడు అనేది అనేది చూడాలి. అంటే ఇప్పుడు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో తనకి ఏం చేస్తామంటే స్ట్రెస్ ఎక్కువ ఉంది నాకు అందుకనే నేను ఈ ఫోన్ తోపబ్gి ఆడుతున్నాను అని చెప్పాడు. సో స్ట్రెస్ మరిపబ్gి ఆడితే తగ్గుతుందా అని అడుగుతాం. ఆ నేను రిలాక్స్ అవుతా కొంచెం అంటే ఈ బిలీఫ్ రాంగ్ బిలీఫ్ ఎందుకని ఎందుకనింటేపబ్g కనిపెట్టక మునుపు స్ట్రెస్ నీకు రిలాక్సేషన్ ఎలా వచ్చింది అసలు నువ్వు అంతకు ముందు ఒత్తిడికి లోన్ అయ్యావా లేదా? లోన్ అయ్యావు మరి అప్పుడు రిలాక్సేషన్ ఎట్లా వచ్చింది నాచురల్ పద్ధతిలో నువ్వు ఏదో ఒకటి రిలాక్సేషన్ చేసుకున్నావ్ అంటే
(24:00) ఎలా చేసుకున్నావ్ వాకింగ్ కి వెళ్ళ లేకపోతే కొద్దిసేపు సరదాగా పాటలు పాడుకోనో లేకపోతే సరదాగా ఫ్రెండ్స్ తోటి ఆడుకోనో లేకపోతే ఏదైనా బొమ్మలు గీసో పెయింటింగ్ రాసో ఏదో ఒకటి ఈ రకంగా నువ్వు చేసుకున్నావ్ లేకపోతే ఎవరితోటైనా షేర్ చేసుకోనో ఈ విధంగా రిలాక్స్ కి గురయ్యావు. సో ఇది కూడా అంతే దానికి పబ్జీ నే ఉండాలి రిలాక్స్ అవ్వాలని ఏముంది [గొంతు సవరించుకోవడం] అంతే కదా సో ఆ విధంగా ఏం చేస్తాం అంటే అతనికి మనము థాట్ రీస్ట్రక్చరింగ్ చేస్తాం.
(24:32) ఓకే సో ఆ విధంగా రీస్ట్రక్చరింగ్ చేయడం వల్ల రెండోది తల్లిదండ్రుల యొక్క బిహేవియర్ ని కూడా మనం ఫ్యామిలీ కౌన్సిలింగ్ తో మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు మారకుండా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా పిల్లవాడు పబ్జి అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు ఒకసారి నాకు ఒక నాకు కాదు సీనియర్ కి ఒక కేస్ వచ్చింది. అదేంటంటే వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకొచ్చారు.
(24:56) ఆ అమ్మాయి ఒకతన్ని ప్రేమించింది. ఓకే అతను దగ్గర దగ్గర ఒక 10 పోలీస్ స్టేషన్ లో పిక్ పాకెటర్ ఆ 10 పోలీస్ స్టేషన్ లో అతని బొమ్మ ఉంది. మ్ అయినా గాని ఈ అమ్మాయి ప్రేమించింది. అతను ఒక బైక్ మెకానిక్ బట్ ప్రొఫెషనల్ పిక్ పాకెటర్ సో ఈ అబ్బాయిని ఎట్లా ప్రేమించావ అమ్మా నువ్వు నువ్వు చూస్తేనేమో మెడిసిన్ అమ్మాయి చేసేది. ఓకే మెడిసిన్ చేసామ చూడ ఆ అబ్బాయిని అట్లా ప్రేమించాం అట్లా ప్రేమించబాకు అది కరెక్ట్ కాదు కదా అనేసి కౌన్సిలర్ చేత చెప్పించారు.
(25:27) ఆ ఆమె ఏమందంటే సర్ మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం నాకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం మ్ మానేసేయండి అయితే నేనెందుకు మానతాను అన్నాడు. మరి మీకు ఇష్టమైంది మీరు మానప్పుడు నాకు ఇష్టమైంది నన్ను మానమని మీరు ఎట్లా చెప్తున్నారు మ్ అంటే ఇది ప్రాబ్లమ ఏటిక్ కదా నీక అంటే ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తాయి సార్ మీకు కూడా డైజెషన్ ప్రాబ్లం రావచ్చు కానీ మీరు ఇష్టపడుతున్నారు కదా కాబట్టి మీరు ఇష్టపడి మీరు తినటారా నా ఇష్టపడి అన్నట్టుగా మాట్లాడింది.
(25:53) మ్ తీరా చూస్తే అతనికి హెచ్ ఐవ ఎటాక్ అయింది. ఓకే అయినా గాన ఆమెకి ఏం ఫీలింగ్ లేదు. సో అతను బయటిక వచ్చి కౌన్సిలర్ బాధపడి ఏంటండీ ఈ జనరేషన్ ఎట్లా అయిపోయింది అతనికి హెచ్ఐవ ఉన్న ఆమె అంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. సో చాలా ఇబ్బంది పడిన తర్వాత అయినా నాకు కావాలి తను అని చెప్పేసి అతనితోటి ఆమె వెళ్ళిపోయే పరిస్థితి సో అంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళు పట్టిన కొందేటికి మూడే కాళ్ళు అనేటటువంటి విధానంలో వ్యసనం ఉంటుంది యాక్చువల్ గా అంటే అది ఒక వ్యక్తి అయినా వ్యసనం ఒక డబ్బు అయినా వ్యసనం అవ్వచ్చు షాపింగ్ అయినా వ్యసనం అవ్వచ్చు అధికారం అయినా వ్యసనం అవ్వచ్చు
(26:37) లేకపోతే ఈ మొబైల్ ఫోన్స్ అయినా వ్యసనం అవ్వచ్చు చెస్ అయినా వ్యసనం అవ్వచ్చు ఎక్సర్సైజ్ అయినా వ్యసనం అవ్వచ్చు ఎనీథింగ్ వ్యసనం కావచ్చు. చెస్ ఎక్సర్సైజ్ కూడా వేసనం అవుతాయా సార్ ఎక్సర్సైజ్ చెస్ షాపింగ్ ఎవ్రీథింగ్ ఓకే ఎక్సర్సైజ్ ఎలా వ్యసనం అవుతది యాక్చువల్ గా నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు అన్నం ఎంత తింటాం మనం ఇంతకంటే పొట్ట నిండేంత ఓకే రోజంతా అన్నం తింటే వాంత చేసుకుంటాం లేకపోతే సో అలాగే ఎక్సర్సైజ్ అనేది ఒక వన్ అవర్ లేకపోతే టూ అవర్ లేకపోతే మహా అయితే వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్ బట్టి ఒక నాలుగు గంటలు రోజుకి 18 గంటలు ఎక్సర్సైజ్ చేశడు
(27:13) అనుకోండి పరిస్థితి ఏంటి ఏంటి హాస్పిటలైజ్ అయితా అది ఎడిక్షన్ అలాంటివి ఉంటాయా ఉంటాయి ఎక్సర్సైజ్ ఎడిక్షన్స్ ఉన్నాయి మీకు లేకపోతే ఇంతకుముందు చెప్పినటువంటి ఏది చెస్ ఆ చెస్ట్ ఎడిక్షన్ ఉంది చెస్ట్ ఎడిక్షన్ వల్ల ఏంటి సార్ ప్రాబ్లం మనకి ఎక్సర్సైజ్ చేస్తే తప్పేముంది సార్ 18 గంటలు అంటే ఎక్సర్సైజ్ చేస్తే గుండె అయిపోయి చచ్చిపోయినవాళ్ళు ఉన్నారు.
(27:35) అవును చెస్ మరి 9 15 గంటలు చెస్ ఆడితే తప్పేంటి సార్ బ్రెయిన్ షార్ప్ అయిద్ది కదా సార్ అంటే బ్రెయిన్ షార్ప్ అయింది. కానీ నైట్ నిద్ర లేదు నిద్ర లేకుండా డ్యూటీ ఎట్లా చేస్తాడు ఇంట్లో బాధ్యతలు ఎట్లా చేస్తాడు అన్ని విధాల 360 డిగ్రీ యాంగిల్ లో ప్రాబ్లమే కదా సో అదే ప్రాబ్లం సో ఏదైనా సరే ఒక లిమిట్ వరకు అయితే ఓకే లిమిట్ దాటి టైం వెళ్ళిపోయినా అమౌంట్ ఆఫ్ టైం వెళ్ళిపోయినా బాధ్యతలు నిర్వర్తించకపోయినా అది వ్యసనం ఓకే మనకి డయాగ్నోస్టిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మాన్యువల్ డిఎస్ఎం ప్రకారం బాధ్యతలు వదిలేసి పారిపోవడం గాన విపరీతమైన 24 గంటలు అదే ఆలోచన ఆడాలి ఆడాలి లేకపోతే
(28:14) తినాలి తినాలి అదే ఆలోచన ఫుడ్ ఎడిక్షన్ ఓకే ఫుడ్ ఎడిక్షన్ సో 24 గంటలు అదే జాస సో విపరీతమైన క్రేవింగ్స్ విత్డ్రావల్స్ వచ్చేటప్పటికి అంటే స్టాప్ చేస్తే విత్డ్రావల్స్ బ్లాక్ మెయిలింగ్ కోపం ఇవన్నీ కూడా వచ్చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఈ యప్స్ లో చాలా టెక్నికల్ గా వాటిల్ని యప్స్ చేస్తారు అట్రాక్టివ్ గా ఆ అవి ఆడితే ఇంకా ఇంకా ఆడేటట్లుగా బాగా ఆడేటట్టుగా చేస్తా ఉంటారు కాబట్టి ఏంటంటే యాప్ కి ఫస్ట్ టైం లిమిట్ పెట్టుకోవాలి యప్ టైమర్ గాని ఫిజికల్ టైం అలారం గాని అలారం పెట్టుకోవాలి రెండోది ఏంటంటే నో
(28:50) ఫోన్ జోన్ అంటే స్లీపింగ్ టైంలో ఎట్టి పరిస్థితులో అది ఫోన్ వేరే రూమ్లో పెట్టుకోవాలి ఓకే స్లీపింగ్ కి వన్ అవర్ ముందర ఫోన్ చూడకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి మాకు టైం కోసం చూస్తున్నాం సార్ అంటే మీరు వాచో ఏదో ఒకటి అలారం ఆ క్లాక్ో ఏదో ఒకటి కొనుక్కోండి ఓకేనా లేదు సార్ మేము టార్చ్ లైట్ కోసం పెట్టుకున్నామ అంటే మీరు ఏదో ఒకటే టార్చ్ లైట్ అనా ఓకే నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా అప్పుడప్పుడు పెయింటింగ్ అప్పుడప్పుడు డ్రాయింగ్ అప్పుడప్పుడు కొంచెం బుక్స్ ఏదైనా ఉంటే మంచి పేపర్ బుక్స్ రీడింగ్ ఫిజికల్ పేపర్ రీడింగ్ ఓకే అది ఒకటి మళ్ళీ ఫోన్ లో రీడింగ్ అంటే
(29:25) మళ్ళీ ఫోన్ లో నోటిఫికేషన్ వస్తది మళ్ళీ ఆటోమేటిక్ గా మైండ్ జంప్ ఓకే కొద్దిగా మినిమమ కాస్త వాకింగ్ో రన్నింగో జాగింగ్ో ఇలాంటివి చేసుకుంటూ జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. డెఫినెట్ గా అతను ఇదవుతాడు. థాంక్యూ సార్ ఇది అందరికీ ఉపయోగపడే టాపిక్ ఎక్కడో ఒక్కసారి ఆ ఎవరో ఒకరు ఏదేదో దానికి అడిక్ట్ అవుతూ ఉంటారు. సో మనం గనుక ఆల్టర్నేటివ్స్ చూసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు థాంక్యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
(30:01) [సంగీతం]

No comments:

Post a Comment