నీకు నీవు అడ్డుపడకుండా ఉండటమే నీ సహజ స్థితికి మార్గదర్శకం అవుతుంది.
Author Name:Vissu Ji
Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1tly0NFCEFk
Transcript:
(00:03) [సంగీతం] ప్యూర్ సైలెన్స్ కంప్లీట్ సైలెన్స్ నువ్వు ఎప్పుడైతే ఆగిపోతావో నా భాషతోటి సంబంధం లేకుండా నా హావభావాలతోటి సంబంధం లేకుండా దేనితోటి సంబంధం లేకుండా ఈ మాటకి మాటకి మధ్య నా చూపుకి మాటకి సంబంధం లేకుండా నా శ్వాసకి మాటకి సంబంధం లేకుండా
(00:49) అసలు నా ఇంద్రియ జ్ఞానానికి నా ముఖ కవళికలకి నా స్పర్శతోటి సంబంధం లేకుండా ఆ మహా నిశశబ్దము ఎవరి అనుమతులతోటి సంబంధం లేకుండా ఏ ప్రత్యేకమైనటువంటి మార్గ నిర్దేశకత్వాలతోటి ఏ అభిప్రాయాలతోటి ఏ నిర్ధారణలతోటి సంబంధం లేకుండా ఆ పరిపూర్ణ నిశశబ్దం తనను తాను [సంగీతం] ఆ పరిపూర్ణమైన మహా నిశబ్దము ఆ పరిపూర్ణమైన మహా నిశబ్దము తనను తాను ఎదేచ్చగా గా ప్రకటించుకు [సంగీతం] [సంగీతం]
(01:38) [సంగీతం] మీరంతా ఆగాలి నేను ఎందుకు ఏమంటానఅంటే నువ్వు ఉన్న ఫలంగా ఒక్కసారిగా ఒక్క ఉదుటను షట్ డౌన్ అవ్వాలి అంటున్నాను నేను ఒక్కసారిగా మీరు ఆగాలి మీరు ఆగితేనే ఆ విస్తృత ఆ లోపల నుంచి అది ఒక్కసారి అలా ప్రకటించుకుంటా ఉంటుంది. మీరు ఏమంటారంటే మనసుని పక్కన పెట్టేయాలి అని మీరు అనుకుంటారు నేను ఏమంటాను అంటే అసలు ఒకసారి నువ్వు ఆగును నువ్వు ఆగితే అని మనసు ఆగిపోతుంది ఆగడం అంటే నువ్వు వేరు మనసు వేరు కాకుండా ఉన్నారు కదా నువ్వు ఆగితే అక్కడ ఏమవుతుంది అక్కడ మీ మనసు కూడా ఆగిపోతుంది మీరు ఎప్పుడైతే ఆగుతారో అన్ని శబ్దం తన తను ప్రకటించుకుంటా ఉంటుంది అంటున్నాను
(02:22) మీరు ఆగితే ప్రకటించకుండా ఉంటుంది. దీన్ని మీరు సునాయాసంగా అర్థం చేసుకోవాలి అనుకుంటారు మీరు మీరు ఎప్పుడైతే దీన్ని సునాయాసంగా అర్థం చేసుకోవాలనుకుంటారో అక్కడి నుంచి మీ మనసు ప్రకటితం అవుతా ఉంటుంది. అసలు నేను నా మనసు గురించి అర్థం చేసుకోను అనడం కూడా మనసు తలకు ప్రకటితమే అవుతుంది అది. చూడండి ఎటు నుంచి ఎటు చేసినా మీరు మనసుతోటి అనుసంధానం అయి ఉన్నారు కాబట్టి మనసు ద్వారాగానే ఏదైనా ప్రకటించాలి ఇప్పుడు.
(02:48) కానీ మీ మనసు ఒకసారి ఎప్పుడైతే ఆగిందో ఈ ఆగిన తర్వాత ఏదైతే అక్కడినుంచే ఆ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆ నిశశబ్దం ఎప్పుడైతే తనను తాను ఎదేచ్చగా ప్రకటించుకుంటా ఉందో ఆ నిశశబ్దం నుంచి ఒక పరిపూర్ణమైన స్వేచ్ఛ అది నీ ఆలోచనలకు సంబంధం లేని స్వేచ్ఛ నీ మనసు సంస్కరణ అనేటువంటి అంశాలకు సంబంధం లేనటువంటి స్వేచ్ఛ అది ఇతరుల తాలకు అనుభవాలు అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవలసినటువంటి అవసరం లేనటువంటి స్వేచ్ఛ అసల నాబోటి వాడి మాటలతోటి కూడా సంబంధం లేనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి మహా ఇష్యలతో ఒక అచైతన్య విజృమణ నేను చైతన్యం గురించి
(03:34) మాట్లాడటం లేదు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే అచైతన్యం గురించి మాట్లాడుతున్నాను ప్యూర్ సైలెన్స్ కంప్లీట్ సైలెన్స్ నువ్వు ఎప్పుడైతే ఆగిపోతావో నా భాషతోటి సంబంధం లేకుండా నా హావభావాలతోటి సంబంధం లేకుండా దేనితోటి సంబంధం లేకుండా ఈ మాటకి మాటకి మధ్య
(04:23) నా చూపుకి మాటకి సంబంధం లేకుండా నా శ్వాసకి మాటకి సంబంధం లేకుండా అసలు నా ఇంద్రియ జ్ఞానానికి నా ముఖ కవళికలకి నా స్పర్శతోటి సంబంధం లేకుండా ఆ మహా నిశశబ్దము ఎవరి అనుమతులతోటి సంబంధం లేకుండా ఏ ప్రత్యేకమైనటువంటి మార్గ నిర్దేశకత్వాలతోటి ఏ అభిప్రాయాలతోటి ఏ నిర్ధారణలతోటి సంబంధం లేకుండా ఆ పరిపూర్ణ నిశ్శబ్దం తనను తాను ఆ పరిపూర్ణమైన మహా నిశ్శబ్దము ఆ పరిపూర్ణమైన మహా నిశ్శబ్దము తనని తాను ఎదేచ్చగా గా ప్రకటించుకుంటుంది.
(05:11) మీకు మీరు ఎప్పుడైతే అడ్డు పడకుండా ఉంటారో మీరు ఎప్పుడైతే ఆగుతారో మీరు అసలు ఆగితేనే కదా మీకు తెలుస్తుంది మీరు ఏమనుకుంటున్నారు అంటే ఏదో ప్రక్రియలు చేసి ఆగుదాం అనుకుంటున్నారు నేను ఏమంటానఅంటే జస్ట్ షట్ డౌన్ ఒక్కసారిగా షట్ డౌన్ అయిపో నువ్వు ఒక్కసారిగా ఆగు నువ్వు ఒక్కసారిగా ఆగితే ఆ పూర్ణమైనటువంటి మహా నిశబ్దము తనను తాను చాలా యదేచ్చగా తన అది ప్రకటించుకుంటూ ఉంటుంది.
(05:48) ఆ ప్రకటితంలోకి అది చాలా యదేచ్చమైనటువంటి ఒక స్వేచ్ఛ సౌందర్యం అది ఒక పరిపూర్ణమైనటువంటి నిరంతరాయమైన నిత్యనూతన సౌందర్యం దాన్ని నేను సువాసన లేని పుష్పం అంటాను నేను దాన్ని సువాసన లేని వాడిపోన పుష్పం అది మీరు మీ మనసుని అన్వేషణ స్థితి నుంచి
(06:38) అంటే తెలుసుకోవడము తెలియబడడం అనేటువంటి స్థితి నుంచి దాన్ని పరిశీలించడము దాన్ని నిర్ధారించడము ఈ స్థితులకు ప్రాధాన్యతను ఇవ్వకుండా మీరు ఉన్న ఫలంగా ఇప్పుడే ఇక్కడే ఉన్న ఫలంగా మీరు ఆగితే అది అది ఎదేచ్చగా ప్రకటించి ఉంటుంది ఆ ప్రకటితంలోనికి మీ మనసు చొరబడుతుంటే మీకు అప్పుడు అర్థమవుతుంది మీరు మీరు ఎక్కడ అడ్డుపడుతున్నారు అనేది మీరు వాస్తవంగా మనసుని పరిశీలిస్తే మీకు మీరు ఎక్కడ అడ్డుపడుతున్నారు అనే విషయం మీకు అసలు తెలీదు నాకు నేను ఎక్కడ అడ్డుపడుతున్నాను నాకు నేనేమ అడ్డు పడటం లేదు కదా
(07:25) అని అనుకుంటారు కానీ మీరు ఒకసారి ఆగితే ఆ పరిపూర్ణ ఆ నిశశబ్దం ఒక్కసారి గా తను తాను ప్రకటించుకుంటే మీరు అసలు ఆగితే తన్న అది ఎదేచ్చగా ప్రకటించుకుంటూ ఉంటే ఆ ప్రకటితంలోకి మీ మనసు మీ సంకల్పం ఏదైనా చొరబడితే ఆ నేను అనేటువంటిది ఏదైనా ఒకటి చొరబడుతుంటే అప్పుడు మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఉన్న ఫలంగా మీ నిజస్థితిని మీ సహజ స్థితిని మీ సంపూర్ణమైనటువంటి మీ లోపల మీకు సహజంగా ఉండేటువంటి మీ మనసు అంటే మీ ఆలోచనలతోటి మీ నిర్ధారణలతోటి సంబంధం లేకుండా అసలు మీ ఆలోచనా సరలతోటి సంబంధం లేకుండా ఉండేటువంటి సహజ నిశ్శబ్దాన్ని దాన్ని చాలా ఎదిచ్చగా
(08:01) ప్రకటించనివ్వండి ఆ ప్రకటితంలోకి మీ మనసు ఎక్కడ చోరబడుతుందో ఒకసారి చూడండి అంటున్నాను. మీరు వినడం కాదు మీరు ఆలోచించడం కాదు దాన్ని మీరు అధ్యయనం చేయడం కాదు మీరు ప్రశ్నించడము కాదు మీరు ఆగడం గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి ఒక వ్యక్తిత్వం తనకు సంపూర్ణ నిష్క్రమణ గురించి మాట్లాడుతున్నాను. నేను మీ సహజ సౌందర్యం గురించి మాట్లాడుతున్నాను.
(08:52) మీ మనసు ధ్యానించమంటుంది మీ మనసు పూజించమంటుంది. మీ మనసు సంసారించమంటుంది. మీ మనసు సన్యసించమంటుంది. ఎందుకనంటే ఈ ప్రతి స్థితిలోని కూడా మనసు యొక్క స్థితిగతులు ఉన్నాయి కాబట్టి తను సజీవంగా ఉండడానికి కావలసినటువంటి సర్వ సౌకర్యాలని కూడా మీ మనసు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుంటూనే ఉంది కాబట్టి అందుకే మీరెవరు కూడా ఇన్ని సంవత్సరాల ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవనంలో ఉన్నప్పటికీ కూడా మీ మనసు తాలకు స్థితిగతుల నుంచి మీరు ఎవరు బయట పడలేకపోయారు.
(09:34) ఎందుకంటే మీ మనసు మీ మనసు యొక్క మూలాన్ని నేను ఎప్పుడు తెలుసుకొనివ్వదు అంటున్నాను నేను మీరు ఊరకను ఉంటేనే తప్ప మీరు కేవలం ఊరకను ఉంటేనే తప్ప మీరు ఆగితేనే తప్ప మీ మనసు తాలకు ఛాయల్ని మీరు ఎప్పుడూ పరిపూర్ణంగా అర్థం చేసుకోలేరు అంటున్నాను నేను జస్ట్ షట్ డౌన్ నువ్వు ఉన్న ఫలంగా ఇప్పుడే ఇక్కడే నువ్వు ఉన్న ఫలంగా షట్ డౌన్ అవ్వాలి అంటున్నాను ఒక్కసారి ఆగాలి మీరు మీరు ఆగితేనే మీరు అక్కడి నుంచి ఆ విద్ర మణమద అవుతుంది అంటున్నాను నేను
No comments:
Post a Comment