దెయ్యాలు భూతాలు ఉన్నాయి😱Are Ghosts Real? The Truth Revealed by Pandit Nemani ChandrasekharaSiddhanti
Author Name:Astro Time
Youtube Channel Url:https://www.youtube.com/@AstroTimeOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=kkPgtg3rKhM
Transcript:
(00:01) [సంగీతం] అందరికీ నమస్కారం ఈ ఆస్ట్రడే వీక్ష కోసం ఈరోజు ఒక ప్రత్యేక అతిని మనం స్టూడియోకి ఆహ్వానించాం. ఆయన పేరు మాన్యులు నేమాని చంద్రశేఖర్ సిద్ధాంతి గారు ఆయన ఏంటంటే ఆయన ప్రత్యేకత ఏంటంటే మంత్రతంత్ర శాస్త్రాల్లో నిష్నాతులు అని చెప్పాలి అటు కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఆయన పర్యటించారు. అలాగే మరి అరుణాచలం గాన ఇలా చాలా మంది అఘోరాలతో ఆయన అమేకమైన వ్యక్తి చాలా మంది సిద్ధులని కూడా ఆయన పిలిచారు.
(00:34) ఈరోజు మన గెస్ట్ ఆయనే కాబట్టి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం నమస్కారంగారు ఆస్ట్రోస్టాల్ ఛానల్ వారికి గౌరవనీ అయిన హేమసుందర్ గారికి అభినందిస్తూ ఆశీర్వదిస్తూ నేనైనా శ్రీ పండిత నేమా చంద సిద్ధాంతి కాశీ కాలభైరవ ఉపాసకుడిని మీ అందరికీ అభివందనములు నా నమస్సుమాంజలతో తెలియజేస్తూ ఏమనగా మీరు ఈ ఫీల్డ్లో చాలా చాలా తిరిగారు చాలా అనుభవాలు గడించారు.
(01:02) మీ నాన్నగారు కూడా బాగా పండితులు అని నాకు తెలిసింది మీ నాన్నగారిని దెయ్యాల సిద్ధాంతి లేకపోతే దెయ్యాల పండితులు అంటారని చెప్పి అంటారని తెలిసింది ఆయన గురించి ఒకసారి చెప్పండి సార్ మాతృదేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఓం శ్రీ మహా గణాధిపత్య మూలాధార మూషికవాన ముక్తి ప్రదాత పార్వతి పుత్ర గజానన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై సుగురువే నమః అఖండ మండలాకారం వ్యాప్తేన చరాచరం తస్మే శ్రీ గురువే నమః శ్రీ గౌరవనీయులైన యమసుందర్ గారికి అభినందిస్తూ మీరు అడిగిన సమస్యకి నేను చెప్పేది ఏంటంటే మాది ద్రవిడ అంటే పెద్ద
(01:44) బ్రాహ్మణులమే మా నాన్నగారు నేమాం జోగారావు గారు ఆయన నిక్ నేమ్ ఏంటంటే దయ్యాల పంతులు గారు అంటారు హిందుస్తాన్ షిప్ప్యాడ్ కంపెనీ ఓడరేవుల్లో ఆయన ఉద్యోగం చేశారు గత చాలా కాలము ఆయన 81వ సంవత్సరంలో స్వర్గస్తులుయ్యారు అయితే మా నాన్నగారికి మామూలుగా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో హిమాలయాల నుంచి ఒక స్వామీజీ మా ఇంటికి వచ్చి అప్పుడు మేము షిప్యార్డ్ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళమే మా నాన్నగారి దగ్గరికి ఆయన వచ్చి ఒక అర్ధరాత్రి పూట అక్కడ చుట్టుపక్కల వాళ్ళగా బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారంటే అగ అక్కడ దెయ్యాల్పంతులు గారు ఉన్నారండి అది అంటే వచ్చారు మా
(02:20) ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారిని సందర్శించిన తర్వాత ఆయన మా ఇంట్లో రెండు రోజులు ఉండి ఆయన పేరు నెప్పలి సదాశివుడు ఆన ఇప్పటికే మా మంత్ర గ్రంథంలో ఆయన పేరు తలుచుకుంటాం ఆయన వచ్చి వచ్చి దోగారావు నేను నాకు రాముడు పంపించాడు నీకు మహాత్మైన ఒక ఉపదేశం ఇస్తున్నాను అది తీసుకొని సాధన చేయజి అందరికీ ఉపయోగపడేల చేయ నాయన అంటే మా నాన్నగారు ముందు హనుమోను భయపడి ఏ ఊళలో అది ఆయన హిమాలయాల నుంచి వచ్చారు చాలా కాలం ఎప్పటి నుంచో హిమాలయానుంచి అలా తిరుగుతూ వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చారు అప్పుడు ఎవరో అడిగా ఇక్కడ బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారంటే మా
(02:51) నాన్నగారు ఇల్లు చూపించారు. మా నాన్నగారికి వచ్చిన తర్వాత ఆయన ఇలా పలకరించితే ఆ ఇంట్లో ఆరోజు ఆశీచ సేకరించారు. అప్పుడు మా నాన్నగారిని ఆయన అడిగారు నాయనా నీకు ఒక మహామంత్ర ఉపదేశిస్తాను ఆ మంత్ర శక్తితో నువ్వు చాలా మందిని బాగు చేయొచ్చు అది నీ అనుకూలంగా నీ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఇస్తున్నాను అనేది కాల ఆయన కొన్ని ఏదో కొత్త మనిషి వచ్చారు చెప్పే కానీ భయపడుతూ నాకేం మంత్ర తంత్రాలు వద్దండి నేనేదో ఉద్యోగం చేసుకుంటూ పిల్లలతో బతుకుతున్నాను హాయిగా ఉన్నాను నాకు ఏం వద్దంటే లేదు నాయనా అన్నారు ఆ రాత్రి వెళ్ళిపోతే ఆమె అన్నాడు లేచి నాయనా నాకు రాముడు ఆజ్ఞ అయింది నాయనా
(03:27) కాబట్టి నీకు దారపోస్తున్నాను ఈ మంత్రం అప్పుడు మా అమ్మగారు అన్నారు ఆయన చూస్తే ఏదో మహానుభావులో ఉన్నారు పోనీ ఇస్తున్నారంట కదా తీసుకోండి అంటే అప్పుడు స్నానం చేయించి తులసికోడ దగ్గరికి వచ్చి ఆయన సీతారామాయణం మంత్ర సిద్ధి అంతా మా నాన్నగారికి దారపోసారఅన్నమాట నాన్న ఇది ఈ మంత్రోపదేశతే ఈ మంత్రాలతో నువ్వు సాధన సిద్ధిని పొందు నీకు తర్వాత అనుకూలంగా అన్ని రకాలుగా నీకే తెలుస్తుంది అని చెప్పేసిగల అయ్యా మీరంటే మంత్ర సిద్ధి ఇచ్చారు నేను ఉద్యోగస్తుడిని నాకు నియమనిష్టులు అంటే ఏం తెలియవు అంటే ఏం చేస్తావ్ మీరు అంటే నాకు సిగరెట్ కాలుస్తాను అంటే అవ అవే పర్వాలేదు నీకు
(03:59) వ్యసనాలు ఏమి లేవు కదా కాబట్టి నాయనా నీకేం పల నేను ఆకలికి ఉండలేనండి నేను శుభ్రంగా భోజ అన్ని తిను నాయనా అన్ని శుభ్రంగా తిని చేస్తూ రాముడు అప్పుడు అది ఉపాసన చేసి సాధన చేశను జపాలు చేస్తూ చేస్తూ పోతుంటే అప్పుడు మా అమ్మగారు అన్నారు ఈ మంత్రాన్ని బీజాక్షరాలతో ఎన్ని ఉన్నాయో అన్ని లక్షలు చేయాలి మనం అని అప్పట్లో ఊక పళ్ళు తట్ట పళ్ళు తప్పించి ఆ పళ్ళుతో లెక్క పెట్టించి ఆయన ఇలాగా అనేక రకాలుగా ఆయన సాధనాలు చెప్పి ఆయన సిద్ధిని పొందారు ఆయన రామాపాస సీతారామ అమ్మాయిని ఉపాసకులు అలా చేసిన తర్వాత ఇలా ఒకరోజు ఎవరికో బాగుతూ వస్తే ఏంటయ్యా ఈ అమ్మాయి మీ
(04:34) గాలి పడుతుందండి అది ఇది అంటే సరే కూర్చో పెట్టి ఆవాహ చేసి పూజ చేసుక అమ్మాయిని వంటి మీద గాలి వచ్చింది మాట్లాడి శీసాలు దింపి అవివి చేసి పంపించారుఅన్నమాట ఇంకా అక్కడనుంచి అలా అలా అలాగా మా నాన్నగారికి దిన దినం ఆ ఊర్లో చాలా మందికి అనేక రకాలుగా బాగు చేయడం వల్ల దెయ్యాల పంతులు గారు అని ఒక పేరు వచ్చిందన్నమాట ఆ పేరు నిక్ నేనేమ నేమాం జోగారు దెయ్యాల పంతులు గారు హిందుస్తాన్ షిప్ యార్డ్లో ఫోర్ మన్ గా చేసి రిటైర్డ్ అయిపోయారు.
(04:58) ఓకే ఇలా పెద్ద పేరు వచ్చి అనేక రకమైన గ్రామాలు ఊర్లు తిరుగుతూ వస్తూ ఎక్కడికక్కడికి వెళ్లి అన్ని చేసి బాగు చేసేవారు. చాలా కాలం తర్వాత 1964వ సంవత్సరంలో ఒక పేపర్ లో ఒక ప్రకటన పడింది.హ ఏంటి అంటే ఆ ప్రకటనలో హైదరాబాద్ లోని ఒక పెద్ద ఆఫీస్ గారి ఇంట్లో ఒక ఐదేళ్ళ అమ్మాయి ఎవరి ఇంట్లోకి వెళ్తే ఆ ఇల్లు అంటుకుపోతుంది అని ఆ చాలా మంది పేపర్లు వేశారు ఎంతఎంతో బాగు చేశారు చేయలేకపోయారు వెళ్ళిపోయారుఅన్నమాట అప్పుడు ఆ అమ్మాయి మెడికల్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫైర్ సర్వీస్ దీంట్లోకి వచ్చింది.
(05:26) వచ్చిన తర్వాత అప్పుడు టాపిక్ మా నాన్నగారు డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి వాళ్ళ స్నేహితులు గురువుగారు ఇలా ఇలా పడిందట ఏంటి ఇదంటే అదంతసేపురా సిగరెట్ కాల్చి ఆరిపోయినప్పుడు బాగు చేసేస్తాను అది అగ్నిశక్తి రా ఎవడో అగ్నిశక్తి వాళ్ళ మీద పట్టగా పడక పంపించాడు అని మీరు బాగు చేస్తారు బాగు చేస్తే మనక ఎందుకో ఇవన్నీ అన్నారు అప్పుడు వాళ్ళ కాంట్రాక్ట్ ట్రంక్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో వాళ్ళతో మొత్తానికి ఐదుగురు వెళ్ళారుం వెళ్ళిన తర్వాత అప్పుడు మా నాన్నగారు చూపించి ఎవరు ఏమంటే బోన్లు ఇనప బోన్లు పెట్టామంటే అప్పుడే ఇనప బోన్ కూడా మెల్ట్ అయిపోతున్నది
(05:56) ఒకటి అన్నారు [గొంతు సవరించుకోవడం] సరే లేండి అని అంటే అమ్మాయి చూస్తే మెల్ట్ అవుతుందా బోన్ కూడా ఆ ఈ అమ్మాయి మీ పవర్ రోజు రోజుకి ఒక టైం పెడతాడు అన్నమాట పార్టీ ఇప్పుడు మనం ఒక దీనికి టైం పెడితే ఆ టైం ప్రకారం అది ఏదా పనిచేస్తుందో ఈ సాధన చేసేవాడు ఉపాసకుడు ఒక టైం పెడతారు అమావాస్య ఇంకా అప్పటికప్పటికి మూడు నెలు అయిపోయింది ఇంక అమ్మ దగ్గర పడిపోతే రోజు రోజుకి బాడీలు ఆ తర్వాత ఆ అమ్మాయి ఉన్న రోజుల్లోనే ఎవరి ఇంట్లోకి వెళ్తే చిన్న పిల్ల కదా వచ్చింది కదా అనితే ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళేచల్ల ఆంటంటే అంటే మీ ఇంట్లో బట్టలు కాలిపోతున్నాయి అంటుంది
(06:24) అన్నమాట ఓకే ఆట ఆటోమేటిక్ గా వాళ్ళ ఇంట్లో బట్టలు అండిపోతాయి. ఇదేంటి పిల్ల ఎలా ఉందని ఆపు కూడా ఏదో చేశారు ఆ తర్వాత ఇలా చేస్తుంటే అప్పుడు ఈ అమ్మాయి చెప్పడం జరుగుతుంది ఈ అమ్మాయిలు ఏదో ఉందని అప్పుడు హాస్పిటల్ పోడీ చెప్పు ఇవన్నీ చేసి అప్పుడు పేపర్ ప్రకటన చేశారు వాళ్ళు ఎంతో మంది భూత వైద్యులు మహా మాంత్రికులు తాంత్రికు ఎంతో మంది వచ్చారు వాళ్ళు చేసింది ఏదో వాళ్ళు చేశారు అవ్వలేదు బాగు చేయలేకపోయారు అప్పుడు మా నాన్నగారు వెళ్లి యంత్రం వదివేసి అప్పుడు చెప్పారు నేను పూజ పెట్టి పిలుస్తాను ఈ శరీరమేక ఆరు ఎనిమిది రకాలు ఆ భాష వాళ్ళు ఇక్కడ ఉండాలి అది ఏ భాషతో
(06:55) మాట్లాడుతుందో తెలియదు కానీ తెలుగు ఇంగ్లీష్ ఏమి మాట్లాడదు వేరే భాషలో మాట్లాడుతుంది అది ఒక శక్తి ప్రయోగం అని చెప్పారు. అలాగే ఉన్నట అప్పుడు ఆ అమ్మాయి మీకు ప్రయోగం వచ్చేసా ఈ సినిమాలు చూసిన ఆమె కళ్ళు ఇళ్ళ అంతా రూపం మారిపోయి ఒక రకమైన ఊపితే మన నాన్నగారు పట్టుక అన్ని అడితే ఏదో భాషలో చెప్తే ఆ భాషగల ఆయన అక్కడ ఉన్నాడు.
(07:14) ఇవన్నీ చెప్పి వినిన తర్వాత ఇలా ఇలాగ అన్నాను అప్పుడు సరే ఒక సీస తెండి ఆ అమ్మాయి జడ వేసి జడలో చేసి మంత్ర దిగ్బంధతో సీతాలో పెట్టి బంధించి నువ్వు ఈ సీసాలో దిగు అని మంత్రుడు చేసుక అమ్మాయి తెలియతే పడిపోయింది అప్పుడు వాళ్ళు పిలిచారు ఇదిగోటి ఈ సీతాలు బంధించాను మీకు నిదర్శన చూపిస్తాను అక్కడ ఒక పాక కమల పాకలో ఇచ్చ గుడిసి వేయండి దాని మీద పెట్రోల్ పోయండి అని ఈ అమ్మాయిని ఈ ఉంటుండిగాను వెళితే ఆ పెట్రోల్తో వేసి పాక అంటుకోలేదు ఎందుకో చీతాలో ఉంది ఆ స్వరూపం శక్తి ఓకే ఓకే అప్పుడు మళ్ళీ వచ్చారు వచ్చిన తర్వాత ఈ శీసాలో ఉన్న శక్తి దిగ్బంధ ఏదైతే ఉందో శరీరం మీకు ఆవాహం అవ్వు అన్నాడు శరీరం
(07:49) మీకు వచ్చింది. ఇప్పుడు ఆ పాపని ఆ పాప ఇలా కాక పాప అండిపోయింది ఓకే నిదస్తునా చూపించారు ఇది నిదస్తున నా సాధనలోనే కాబట్టి ఇదిగో దింపేస్తాను ఇంక అస్తమారు ఏం చేయక అడగకండి అని చెప్పి సీసాలు దింపించి పట్టుకొని సంచి పడిచుకొని ఏో కార్యక్రమాలు చేశారు. వా తిరిగి ఏదో ఇది పంపించారు అన్నమాట. ఆ తీసే భూస్టాపతో వచ్చేశారు.
(08:10) అలాగే ఏంటంటే అక్కడినుంచి మన నాన్నగారు ఇలాంటివి అనేక ఊళ్ళ పెళ్లి అనేక రకంగా భూత వైద్యాలు అనేక రకాలు ఇవన్నీ చేసి సాధనాలు చేసి 10 మందికి ఉపయోగపడి నాకు అప్పుడు చిన్న కూర 12 సంవత్సరాలు వయసు వాడి అన్నమాట నన్ను ఆదరగా తీసుకొని వీడు అన్నిటికీ పనికొస్తాడు అని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి ఆయన భయం లేకుండా ధైర్య సాహసాలతో పులి కడుపుని పులే పెట్టాలిరా పిల్లి పుట్టకూడదు అని దెబ్బలాడి తిట్టి నాకు అన్నీ నేర్పి నాకు చిన్న చిన్న విద్యలు నేర్చుకుంటూ వచ్చారఅన్నమాట అలా నేర్చుకుంటూ వచ్చాను ఆయన వెనకాల కేసులకి వెళ్తూ ఉండేవాను ఒక రోజు రాజ ఒక కేసు బాగు చేసి వస్తుంటే ఒక
(08:39) తాజెట్టు పడుకొని లేచిపోయింది. అట్లాగా ఆ దడుతూ వస్తుంటే వస్తుంటే ఇదేంటి తాజెట్టు పోయాడుంటే ఆయన గమ గమ గమ పరిగెట్టి వచ్చాడు ఏంటి ఆ తాజెట్టు పడుకున్నప్పుడు ఆ తా చెట్టు మూలికి తీస్తే చాలా మంచిదట దాంట్లో కొన్ని పవర్స్ ఉంటాయి. తాడి చెట్లు ఉన్నాయా యా తాడి చెట్టు ఆయన లేచిపోయింది లేచిపోయి నన్ను చూసి నీవాళ్ళ రా చెట్టు మహత్యం నాకు మంచి వస్తువు పోయిందని నేను తిట్టుకొని మొత్తం రాత్రి ఒంటిగ ఇంటికి వచ్చాం.
(09:02) ఈ రకంగా ఆయన ఉంటూ సర్వేజన సుఖమతో అందరిని ఆదుకొని ఇప్పటికి మా నాన్నగారి పేరు చాలా మందికి తెలిసి ఉంటుంది ఏం ఆ రకంగా నేను ఈ విద్యలన్నీ నేర్చుకొని మా నాన్నగారు ఒకటే చెప్పారు నువ్వు ఉద్యోగాలు చేయకు భగవంతుడు నీకు ఇస్తాడు ఈ సీతారామయ ఉపాసన ఎవరో మహానుభావుడు మనకు ఉపదేశించి వెళ్ళిన మహానుభావుడు ఇవన్నీ తలుచుకొని అన్నీ చేస్తూ ఉండు భగవంతుడే పెడతాడు అని చెప్పి నాకు ఈ విద్యలన్నీ నేర్పిన తర్వాత నేను కూడా అక్కడ ఇండియా నుంచి వచ్చి గాజువాకలు ఇల్లు కట్టుకొని అందులో ఉంటూ నేను తావేజులు రక్షలు భూత వైద్యం ఇవి అవి చేస్తూ నేను జీవిస్తున్నా అన్నమాట ఆ రకంగా మా
(09:38) వంశుద్ధిలో ఇప్పటికి మాకు మంచి పేరు ఉందన్నమాట ఈ విషయంలో మీ నాన్నగారు చేసిన అన్ని విద్యలు మీకు వచ్చండి అన్ని విద్యలు నేర్చుకున్నాను అది కాక నాకు ఏంటంటే అనుకోకుండా అదే అంటారన్నమాట అదృష్టం ఏంటంటే వెతుకుతున్న తేవి కాళ్ళకే దొరికింది అన్నట్లుగా నా అన్వేషణులో నేను వచ్చి కొంతమంది మహానుభావులు నాకు దర్శన భాగం కలిగించి వారి దగ్గర కూడా విద్యలు నేర్చుకున్నాను ముఖ్యంగా ఏంటంటే ఒక గురువు గారు ఉన్నారు స్వామి శివానంద పరమహంస గురు శిష్యుడు స్వామి బోదానంద అని సాలులు ఉండేవారు ఇది ఇప్పుడు మీకు YouTube ఛానల్ లో కూడా ఒక ఆయన మల్లిమాల గారే అని
(10:10) సిద్ధగురు చెప్తుంటారు ఆ స్వామి ఫోటో చూపిస్తాను ఆ స్వామి శివానంద పరమహంస ఆచారం అది సిద్ధయోగ విద్య ఓకే అది నేర్చుకున్నాను తర్వాత ఇలాగ అనేక రకాలుగా అనేక విద్యలు నేర్చుకొని నేనేమో భయం లేకుండా ఉండడానికిఅని ఒక గురువు దగ్గర ఏమో నుంచి నా సేఫ్టీ కోసం వచ్చి నేను కరాటేలు కొంగుపూలు బాక్సింగ్లు యోగాలు ఇవన్నీ చేసి జీవ జీవ సమాధిలు కూడా చేశనన్నమాట జీవ సమాధి కూడా ఆ జీవ సమాధి ఇప్పుడు మీరు గోతి పాటేస్తే రెండు మూడు గంటలు పడుకుని పోతాను ఆ గోతిలో చేస్త మీరు ఎప్పుడ పెట్టండి ఎప్పుడైనా వచ్చి చేస్తాను చేసి దానికి పద్ధతులు ఆ పద్ధతి ప్రకారం టైం చెప్తాను డాక్టర్ చెక్
(10:44) చేయించుకోవచ్చు అన్ని చేసుకుంటే నేను ఎప్పుడ దింపేస్తాను నన్ను నీళ్ళలో మునిగి ఎంతసేపు ఉండగలరు నీళ్ళలో మునిగి నీళ్ళలో ముని అనది ఇందులోంటే యోగా అనేకమైన యోగ విద్యలు ఉన్నాయండి అది జలస్తంభని విద్య అన్నమాట పడుక్కొని వెళ్ళేది అది విద్య కుండలి అంటే ఈ శరీరంలో సత్చక్రాల్లో కుండలి యోగాన్ని యోగ విద్యలు అనేక రకమైన మహానుభావులు అనేక రకాల సాధనాలు చేస్తారు అందరికీ అన్ని రావు ఒక్కొక్కడు ఒక దాటలో స్పెషలిస్ట్ అన్నమాట నేను ఆ రోజుల్లో వ్యాయామం చేస్తున్న రోజుల్లో మా గురువు గారు అన్నారు గంటకి 110 ఆసనాలు వేస్తాను 1000 దండి కొడతాను వెయి బయట గుంజీలు కొట్టేవాడిని ఆ రోజులు
(11:15) ఇవన్నీ చేసి ఎందుకంటే ఈ విద్యలు చేస్తున్న దేనికన్నా సేఫ్టీ కోసం చాలా అలా నేర్చుకున్నా ఇవన్నీ అప్పుడు స్వామి బోధానంద స్వామి గురువుగారు స్వామి శివానంద పరమహంస దీంట్లో మేము ఈ సిద్ధయోగ విద్యా దేని అంటే షట్చక్రాలు కుండలిని యోగ అవన్నీ యోగ విద్యలు అవన్నీ నేర్పారు. సంవత్సరం అయిపోయాక మాకు ఆయన పరీక్షలు పెడుతూ ఉంటాడు అన్నమాట.
(11:37) ఏరా సిద్ధ విద్యలు మీరు ఏంటి నేర్చుకున్నారు అంటే అప్పుడు ఒక్కొక్కడు ఒక రకంగా చతే చంద్రశేఖర నువ్వే నేర్చుకున్నావంటే గురువుగారు నాకు రాతిపూట నిద్ర పట్టదండి [గొంతు సవరించుకోవడం] లైటింగ్ వచ్చేది ఇప్పటికే నేను పడుకుంటే రాజపూట కళ్ళకు గుట్ట కట్టుకొని పడుకుంటాను ఎందుకంటే కళ్ళు లైటింగ్ వచ్చేస్తది. ఇలాగండి కాబట్టి నాకు అన్నం తినమ పుట్టదండి అన్నానికి అశుద్ధానికి తేడా ఉండదండి ఈ రకంగా తింటూ ఇలా చేస్తున్నాను అయితేనా దీంట్లోనే కుండలి లేచింది అన్నమాట అన్నారు 94వ సంవత్సరంలో కుండలి ప్రారంభంలో మూలాధార స్వాధిష్టాన మణిపూర్వక అనాత విశుద్ధ ఆజ్ఞ సహస్రారములు ఉంటాయి చక్రాలు
(12:07) చక్రాలు చక్రాలు అందుకే ఇవన్నీ ఏంటంటే మన శరీరంలోని లలితా సహస్రనామాలు చిదగనుకుంట సంభూతా ఉంటాయి విష్ణు సహస్రమ శివ శాస్త్రం ఏం చెప్పినా సరే అందుకే అంటారు మంత్ర పెద్ద మంత్రపు నీవారి సూకతస్ శికాయ అనువస్త బ్రహ్మస్వ ఒక పరమాత్ముడు ధాన్యం కొందంత కోణం ఉల్లో ఉంటాడు అన్నమాట మన శరీరంలో అండపిండి బ్రహ్మాండం ఉంటే ఇందులోనే ఉంది ఒక మహానుభావుడు ఒక తెలలో ఎన్నైతే వస్తువులు పెట్టి మనకి ఎలా వాడుకుంటున్నామో అంతకన్నా ఈ శరీరం మనకి భగవంతుడు ఇచ్చిన ఈ శరీరం ఎంతో అద్భుతమైనది అన్నమాట ఆ ఈ శరీరాన్ని సరిగ్గా ఒక క్రమబద్దగా నడిపించేవాడు వాడు దేన్నైనా
(12:47) సరే అప్పుడు 94 అతే అయితే ఏంటి అన్నా గురువుగారు నేను నేర్చుకున్న దాంట్లో కొన్ని చెప్తాను నేను నేనుేమ పండితుని కాను పాము కాక వేదాలు యజ్ఞాలు అవి అవ ఏమి నాకు రావు చెప్తాడు చూడండి యోగ వ్యామంలాగా భగవంతుని పూజింప పత్రమేల పుష్పమేల ప్రాణంబులు ఐదంటిని పొంతపరిచి సిద్ధయోగ విచితే సాధింప మోక్ష మార్గమే చూపి నీకు ఓ శివానంద పరమాంసే అని ఆ గురువుగారి పేరు మీద రాశాను ఏడు ఏడందులు ఏడుస్తారు ఎందులకు ఏడు కొండలు ఎంకన ఏడవ ఉండే ఎద పొదలోని నాగులే ఎర్రెత్తిపోతుంటే ఎర్రి యాదవ య ఎన్ని చిత్రాలు చూపె ఏ కాంతిని చూసిన ఏమున్నది సుఖంబు ఏ కాంతమకు చూడగలని అన్ని
(13:24) లోకములు నీ కాంతి వెలుగులో కనిపించే బిందు జ్యోతి చేరుకొనుమా ఆ ముక్తికాంతులు సిద్ధయోగి పుటములు ఎన్నెన్నో పెట్టి పాట్లు పడిన పసిటి కొరకు రసములు ఎన్నెన్నో తెచ్చి రాచి రాగిపైన రాగివలన దేహమునే యోగ రసములచే రంగరించిన పసిటి చావునదియువు కదా ఓ శివానంద పరమాంస నిదురులోన నిదురు నిదురించిన నాడు నారు చక్రము బండి నాపగలిగినవాడు నాదబిందు కల కలర్ అల్టిమేట్ చేయంగా అహం బ్రహ్మోత్తు నవదివి కాదా అని నేను ఒక 108 అక్షరమాల జపమాలలాగా కొన్ని అన్నిటిమీ అన్నమాట పద్యాలు ఇవన్నీ అప్పట రాత్రి మా గురువుగారు గబగబ వచ్చి ఇలా కొట్టారఅన్నమాట ఆగే అప్పుడు అది మామూలు సృహలోకి వచ్చాను
(14:05) వచ్చినత అప్పుడు ఆహా అది చాలే గురువు ఎప్పుడు శిష్యుని మెచ్చుకోడు ఇంకా చేయలేదని అంటుంటారు ఈ రకంగా అనేక రకాలుగా చేస్తూ ఇలా ఇంకా ఏదో చేయాలని ఆ మేము 1981లో 192 21లో కల్లెపిల్లి రాగ విజయనగర జిల్లాలో ఒక మహానుభావుడు ఒక యాగం తలపెట్టాడు ఆయన కోటి గాయత్రి జపం చేశాడు ఎన్నో సంవత్సరాలు ఆయన జాపం చేసి కందాల కృష్ణబాబు గారు అంటారు ఆయన పేరు ఇప్పటికే గాయత్రి రిజనర కలిపి రాగతే అక్కడ ఆయన గాయత్రి పూజ చేస్తే ఒకరోజు అస సంజీవలో అరుగు మీద కూర్చుంటే ఒక తెల్లగా పొడవుగా ఉన్న ఒక స్త్రీ వచ్చి ఆయన ముందు కూర్చుంది ఆయన ఏదో ముహూర్తం పెట్టే అమ్మ ఎవరమ్మా
(14:44) నువ్వు ఏంటి అంటే నన్ను పిలిచావు కదరా నన్న పిలిస్తే వచ్చా నేను పిలవాడు ఏమంటా నేను గాయత్రినిరా నా గురించి జపం చేశా కదా మరి సంతృప్తి పరచవా అమ్మ నేనేం చేస్తామో నేను పేద నువ్వు తలుచుకోరా నువ్వు చేస్తాను సంకన పట్టు నేను చూసుకుంటాను అంది ఆమె అన్నాడు అందరినీ పిలిచి నేను ఇలా గాయత్రి చేశాను అమ్మవారు నాకు కనబడింది అంటే అప్పుడు ఆ ఊరిలో వాళ్ళ సహాయ సహకలిగా మూడు రోజులు యాగం ఆ యాగంలో కూడా నేను యోగా అవి చేసి చూపించాను అప్పుడు అక్కడ మనకి గాయత్రి మంత్రము బ్రహ్మోపదేశం ఇచ్చినప్పుడు వటుడికి తండ్రి ఉపదేశిస్తాడు ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు
(15:16) ూడా వస్త్రం కప్పే అది 24 బీజాక్షులతో గాయత్రీ మంత్రం కానీ అక్కడ ఆయన ఉపదేశించింది 27 బీజాక్షులతో గాయత్రి మంత్రం ఉందన్నమాట ఓకే అది ఉపదేశం అప్పుడు నేను మూడు రోజులు ఆయన దగ్గర కూడా ఉండి ఉపదేశం తీసుకొని మూడు రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు నేను గాయత్రి జపం మొదలుపెట్టి ఫస్ట్ అనేక బాధలు పడి అనేక దగ్గర లక్ష గాయత్రి చేసి జపం చేసి దారపోచాను అలాగ చేయగా చేయగా ఆ గాయత్రీ మంత్రం జపం చేయగా చేయగా ఇప్పుడు నేను ఏంటంటే ఆ గాయత్రీ మహా మంత్రాన్ని 27 అక్షరక్ష జపం చేశాను ఆ తర్వాత ఒక మహానుభావుడు శివ పంచాక్షి మహా మంత్రం చెప్ప కోటి చేశను ఇలా మంత్ర సిద్ధులు
(15:50) సిద్ధులు పొందడమే నా పని అన్నమాట ఇలా చేస్తూ అప్పుడు 76లో నాకు వివాహం చేశారు నాకు చేయొద్దు వద్దు అంటే మా నాన్నగారు లేదు చేసుకో ఉండని చేత నాకు ఇద్దరు కొడుకులు పుట్టారు ఇలా మార్గం మీద దీని మీద కేవలం ఇక మీకు ఆదాయ మార్గాలన్నీ దీని మీద వచ్చావండి అంతే చెప్తున్నాను కదా ఏంటంటే అప్పుడు నేను జ్యోతిష్యం జాతకాలు వాస్తు లక్షలు నేను బదిరికి మూలికలు కూడా సంగ్రహిస్తుండేవాడిని కొన్ని కొన్ని అమావాస్య పర్వ దినాల్లోనే సూర్య చంద్ర గ్రహణాల్లోనే ఈ మంత్ర తంత్ర గ్రంథాలు తంత్ర గ్రంధాలు అనేకం సంపాదించాను సిద్ధ నాగార్జున తంత్రం అనే ఒక పుస్తకం ఉంది అందులోని మూలికల
(16:22) ప్రభావము తీసే ప్రభావ విధాన పద్ధతులు ఉంటాయి అన్నమాట ఓకే ఇప్పుడు ఏంటంటే మనక ఏదో అనుకుంటాం కానీ చెట్లు నడుస్తే చెట్లు మాట్లాడితే చెట్లు పడుక్కుంటాయి కొన్ని కొన్ని చెట్ల దగ్గరికి వెళ్లి మనం కూర్చొని ఏది అడిగితే అవి ఇస్తాయి అందుకే పెద్దవాళ్ళు అంటారు తెలియజేయని ఊర్లో చెట్ల దగ్గర అక్కడికి వెళ్తే అపసూరులు మాట్లాడకండి అసలు సంజ వేళ అని చెప్తారన్నమాట ఎందుకంటే రాత్రి ఇప్పుడు తదాసు దేవతలు తిరుగుతూ ఉంటారు ఈ చెట్లు ఒక శక్తి ఉంటుంది అన్నమాట ట అందుకు అది జీవం ఉంటుండగా దాని బదిలికి మనం తీసుకోవాలిన్నమాట తీసుకొని పట్టుకుంటే అనేక రకాలుగా అది
(16:51) ఉపయోగపడుతుంది అలాగ మేమఏమంటే నా వైద్యంలో ఉన్నాను కాబట్టి ఆ మూలికలున్నీ సంపాదించి ఏమ్మా ఈ పాపకి బాగలేదు బాబు డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గలేదు మీ దగ్గరికి వెళ్తే పో కట్టమన్నారు సరే రామ్మ అని చెప్పి చేసేసి టర్చుకెళ్ళ అమ్మ ఇలా జీరో చేయండి చేసుక చాలా బాగుంది బాబు సరే ఎంత కొంత పడియమ్మ వాళ్ళు ప రూపాయలు ఇస్తే మళ్ళ అందరూ ఐ రూపాయలు ఏమంటే నేనుేదో దానం వచ్చేవాడి అలాగంట దీని మీద డబ్బా కవకుండా ఇంత సంపాదించాలని లేకుండా పరమేశ్వరుడు ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అని సదుద్దాయంతో మేము వంశపూర్వకంగా మేము అలా కృషి చేస్తూ ఈరోజు ఇప్పుడే చేస్తుంటే నాకు
(17:27) ఇంకా ఏదో తప్పన అన్నమాట ఏదో చేయాలి ఇంకా మనం ఏదో చేయాలి చేత సంతతి పడక కాలభైరవ ఉపాసన అంటే ఏంటండి అదే ఇప్పుడు మీకు దారిలోకి వస్తున్నాను చెప్తున్నారా వచ్చిన తర్వాత నేను అనుకోకుండా సిద్ధేశ్వర భారతి స్వామి గారిని ఒక సందర్భంలోని విశాఖపట్నంలో కలిసాను మా చిన్న మేనలుడు అప్పట్లో అష్టవధ అన్నమాట ఆయన చేస్తూ మాయ సిద్ధే భాష చూడు దర్శనం చేసుకుంటూ వెళ్లి దండం పెట్టా ఆయనట మా నాన్నగారికి బాగా తెలుసట ఆ రోజుల్లో లేతే అంత అయితే నన్ను ఎందుకో చూసి నాకు రెండు పుస్తకాలు ఇచ్చారు అందులో భైరవ పుస్తకం ఇచ్చారు ఆయన ఇచ్చ ఆయన దశమ ఆయన మంచి ఇదయన మహానుభావుడు పుస్తకాలు తాంతి
(18:03) పుస్తకాలు రాసాడు చేశడుఅన్నమాట ఆయనకి మూడు పీఠాలు ఉన్నాయన్నమాట కొత్తాళం గుంటూరులో స్వయశుద్ధి కాళీపీఠం అని ఇప్పుడు ఆయన తిరుపతిలో ఉన్నారు మహానుభావులు ఉన్నారు ఆయన చాలా పెద్ద ఇది అయినప్పుడు కాశీలో కూడా వచ్చి ప్రతి సంవత్సరంలోని హోమాలు యజ్ఞాలు చేశవు నేను పాల్గొనేవాడిని ఇలా చెప్తుంటే అప్పుడు నన్న ఏమ లేదా పుస్తకాలు ఇచ్చి ఒకసారి కాశీ వెళ్ళు అన్నారు అంతే అలాగే గురువుగారు అన్నారు అలా కొన్నాళ్ళ కాలక్రమం అయిపోయింది ఒరోజు ఎందుకో నేను కాశీ వెళ్ళాను కాశీ వెళ్లి వస్తుంటే ఘాట నుంచి రాత్రి 11 12 గంటల అప్పుడు మణికనక గాటనుంచి వస్తుంటే ఒక మహానుభావుడు నిలబడి
(18:35) నన్ను పిలిచాడు ఇలా అని భైరవ ఉపాసన భైరవ ఉపాసన లేవ వీడు ఏడో చెప్తాడు నేను ముందు భయపడిపోయి రెండు రోజులు కలవలేదు మళ్ళీ మనసు అటు పక్క లాగి అన్నమాట సిద్ధే పాస్వామికి ఇలా చెప్పారు భైరవపా చెయ అన్నారు కాశీ వెళ్ళు అన్నారు ఏదో కనెక్షన్ ఉండబట్టని వెళ్లి దండం పెట్టాను మహాదేవ్ అని రా అన్నాడు గంగలో స్నానం చేయ అన్నాడు వచ్చాను మణికన ఘాటలో ఇప్పటికి మీరు ఎవరైనా వస్తే మణిక ఉపదేశం చేసిన పీఠం ఉంటుంది నాది ఆ పీఠం ఆయన నల్ల కంబులు కప్పి ఆయన నా బుర్ర మూసి చెవులలోనేమోచి భైరవ మహామంత్రాన్ని ఆయన ఉపదేశించాడు నాకు ఏ మంత్రం జపకారో ఇద్దరు సిద్ సిద్ధికారో ఈ
(19:11) మంత్రాన్ని ఇక్కడ సాధన చేసి సిద్ధి పొందు భైరం అతహ అన్నాడు సరే అన్నా ఇప్పుడు చెట్టు ఎక్కినని అందివరకే తోస్తాం చెట్టు పూర్తిగా తోస్తే ఇంక వాడఎందుకు మనమే ఎక్క తెచ్చుకుంటాం అలాగే ఆ సామితులు ఉంటాయి అన్నమాట ఆ రకంగా నేను చూసి అక్కడే ఉండిపోయి అప్పుడు చూస్తే అక్కడినుంచి మణికని గాటలో ఉండి ఆ సాధనాలు చేస్తూ వాళ్ళ పెట్టిన తిని అక్కడే పడుకొని అక్కడే చేస్తూ అలా అలా కొన్నాడాలు చేయక నాకు ముందు ఈ గాయత్రి మంత్రము చెప్పాల్ తలక పవర్ ఉంది కదా నాకు తొందరగా అసలు ఏదైనా తంత్ర శాస్త్రంలోని తంత్ర మహా మంత్రాన్ని ఏదైనా మనం సిద్ధి పొందాలంటే 12 సంవత్సరాలు
(19:43) సంవత్సరాలు సాధన చేయాలి కాశీలోనే ఇట్లాగ స్మశానాల్లో కాశీలో చేయాలి వాడు తాంత్రికంగా అంతే తప్ప ఎక్కడ పడితే పుస్తకాలు చూసే పోల్లో చూసి చెప్ప అది చెప్పేస్తాంటే చేశరా ఆ మీరు నేను చేశను అందుకని కాశీలోనే ఉండిపోయాను కదా నేను మామూలుగా 92 93 నుంచి కాశీలో ఉండి అప్పట్లో వేరే ఈ తంత్ర సాధన నేర్చుకుంది అంటే నేను 12 సంవత్సరాలు ఉండవలసిన అవసరం లేకపోయింది ఎందుకంటే నాకు ఈ సాధన అందిమన నాకు మూడున్నర సంవత్సరాలు వచ్చేసింది అట్లాగా అక్కనుంచి మణిక ఇప్పుడు హరిచ చంద్ర గారి దగ్గరికి వచ్చి ఉంటున్నాను.
(20:15) అదిగ చేస్తూ ఉండేవాడిని చెప్పాలి అనేకమంది పరిచయాలు ఆ రకంగా ఏం అంటే ఒకరోజు భైరవుడు నాకు అనుకూలంగా వచ్చాడు తక్షసించాడు నన్ను దండంతో కొట్టాడు అన్ని చేశడు ఇప్పటికే నేను ఎక్కడుంటే అక్కడ నా దగ్గర కుక్కలు వస్తూఉంటాయి అన్నమాట ఇట్లాగ కుక్కలు వస్తుంటే వాడికి బిస్కెట్లు పాలు అవి పోస్తుంటాను తలుచుకొని ఇప్పటికే చేస్తుంటాను ఆ ఉపవాసం సాధన వల్ల కూడా ఇంకా తొందరగా ఏంటంటే మనం ఎవరు వచ్చినా సరే తక్కువ కాలం ఇప్పుడు మామూలుగా వంద రూపాయలు పూజ సామాలు ఖర్చు పెట్టేది అప్పుడు ఏంటంటే సౌరిపయ పచన పూజ హోగయాట అది తక్కువ టైంలో వాళ్ళకి మోక్షం చూపించేవా అన్నమాట ఈ భైరవ
(20:49) ఉపాసన మంత్రంలో అలాంటివి ఉన్నాయి ఏ మంత్రాయనైనా సమస్త సమ్మంగళానుభవతు సర్వేజన సుఖరాభవంతు అవతల ఉపయోగపడి చేయాలి కానీ వాళ్ళని బాధలు పెట్టి మనం ఏదో చేయకూడదు అంటే తంత్రంలో అనేక దశమా విద్యలు ఉన్నాయి అనేకమంది ఉన్నారు ఒక్కొక్క ప్రదేశాలు బట్టి వాళ్ళు ఏవో చేస్తుంటారు ఆ మంత్రాలు అంటారు ప్రయోగాలు చేస్త ఏవో అన్ని ఉంటాయి అవన్నీ మనకు అనవసరం దాహం వేస్తున్నా అంటే చెరువు దగ్గరికి వెళ్లి మనకు కావాల్సిన నీళ్లుు తాగుతా కానీ చెరువులో నీళ్ళని మనం తాగలేం కాబట్టి అది గురు ఉపదేశ మంత్రం ఆ రకంగా ఇప్పటివరకు ఏదో మీ యొక్క అందర దయవల్ల ఈరోజు ఇలాగా
(21:21) కాలం గడుపుతూ ఇంకా నేను ఎప్పుడు అందుకే కాశీలోనే ఉంటాను ఎప్పుడు కాశీలో నా పీఠం ఉంది అక్కడ ఎవరైనా వస్తే పూజలు హోమాలు చేసి వాళ్ళకి అనుకున్న పనులు సురువుగా అయిపోయేలాగా నేను మార్గం చూపిస్తూ ఇప్పుడు చేతబడి బాణామతి చిల్లంగి ఇలాంటి విద్యలు ఉన్నాయి కదా అయితే ఇవన్నీ అండి ఏంటంటే ఒకటి లెక్క మనకి సూర్య చంద్రుడు ఉన్నంత కాలము అన్ని ఉన్నాయన్నమాట మన శరీరంలో పంచిపో భూతాలు ఉన్నాయి ఈ సూర్య చంద్రుడు ఉన్నంత కాలు ఈ పంచభూతాలు ఉన్నందుకా సృష్టిలు అన్ని ఉన్నాయి ఎవరికి దేనిమీ వ్యామోహం అయితే అవి చేస్తే ప్రదేశాలు కూడా కొన్ని ఉంటాయి వాళ్ళకి అవి అలవాటు కేరళ అనగా ఒరిస్సా
(21:54) అనగా కొన్ని కొన్ని దేశాలు ఇప్పుడు మన ఆంధ్రాలో అంత పెద్ద ఇదయన సాధకులు పెద్దగా లేరుచ ఏదో భయపడ్డగా అవి ఉంటాయి తప్ప కాకపోతే తెలిసి తెలియనివేమో ంచి ఎవరికో ఆశ చూపించి నాకు ఇలా చేస్తాని వామ పూచ అది ఇది ఇది ఏదో అంటారు కదా అన్ని ప్రాడు అదంతా బాగస్సు అది కాదు చేయలేరు సిద్ధులు పొందలేదు ఏమి చేయలేరుమాట వాళ్ళంతా ఏం అందుకని ఎవరి మీదైనా ప్రయోగం చేశారనుకోండి అది మనం పోగొట్టొచ్చా అంటే ఇప్పుడు అంటే తంత్ర రీచాట ఇప్పుడు మాలాట వాళ్ళని ఈ నాడి బంధన అని ఇక్కడ నాయుడు ఉంటుందిన్నమాట మూడు నాడులు ఉంటాయి అన్నమాట వాత పచ్చ నేషనల్ రాజులు ఇప్పుడు చూడండి
(22:31) పూర్వం మంత్రసావానులు ఉండేవారు ఒక అమ్మాయి ఏమ మొహం తిరిగి పడిపోతే ఏంటి ఇలా మోప మంత్రసాను చేస్తే ఇలా నీళ్లు పోసుకుందారురా అమ్మాయి ఒరేయ్ నీకు మంచి పుర్తులు పుడుతున్నాడు అని చెప్పేస్తా దాడి చూడగానే ఓకే పూర్వం ఇప్పుడు అలాగే డాక్టర్లు కూడా వైద్యుల్లో ఇవన్నీ చేసి దానికి రోగాలు ఇస్తారు. అలాగే మేము కూడా ఏంటంటే మామూలుగా ఏవండీ వాళ్ళు ఏదో అనేస్తారు ఏవండీ పిల్లకేం బాగలేదు ఎవరో చేసినట్లు మాకు అనుమానం ఏదనా అనుమానం ఉంటేనే కదా అనుమానం ఉందండి ఏదంటే అప్పుడు మేము నాడి చూటి దాని మీద మా సంబత మా విల్ పవర్తో ఆ మంత్రతో ఆడి మీద ఆవాహనం చేస్తాం.
(23:03) ఓకే ఆవాహనం చేసినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి చూడండి మీరు కొబ్బరికాయ తెస్తారు కొబ్బరికాయ ఎంత తేలిక ఉంటది మేము ఆమె చేతులోకి మంత్ర వృక్షాలు చేతుల్లోని ఆవిడలో దోషం ఉంటే కొబ్బరికాయ బరువు ఎక్కిపోతూ ఉంటుంది. నిదస్తు తెలిసిపోతే ఏ బరువెక్కిపోతే అలా పడేయమ్మ అంటాడు పడేస్తా అలాగే నిమ్మకాయ మంత్రం దిగదస్తుంటే వాళ్ళు ఇలా కోయగానే మాకు ఒక రకమైన వికార వాంతులు వస్తాయి అప్పుడు అంత తేలిగగా ఉందండి బాగుంది అప్పుడు తావేలు కట్టి ఇలా ఉంది ఈయన చేయండి ఇలా చేయండి వాళ్ళు చెప్పి పంపి ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఈ రోజుల్లో ఇవన్నీ మూఢ నమ్మకాలు అని కొట్టి పారేసే వాళ్ళు ఉంటారు
(23:34) మూఢ నమ్మకాలు అంటే కొన్ని మూఢ నమ్మకాలే ఇవన్నీ ఉంటాయి కొంతమంది భయం వల్ల కూడా ఇట్లాంటివి ఉంటాయి అంటారు భయం వల్ల కూడా నన్ను ఏదో పట్టుకుంది దెయ్యం అని ఆ ఇప్పుడు నేనఏంటంటే మనం భయపడితే అన్ని ఉన్నాయి అందుకే అంట భయం తీరినప్పుడే బ్రహ్మంబు తానోగన ఉన్నాయట భయపడ పని లేదు భయపడకూడదు అలాగనే ఏంటే కొంతమంది ఏవో మనసులు ఏవో పెట్టుచుకుంటారు ఏదో ఆలోచించి పెట్టుకుంటారు అది అంటారు ఏమటి అనేక రకాలుగా ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు కాలమనపరిచి కూడా బాగులేవు ఏం నా దగ్గరికి ఒక నూతన దంపతుంటే పెగ్నెస్ అన్నమాట వాళ్ళు పూర్వం కాలంకి ఇప్పటికి ఏంటంటే నియమనుష్టులు పద్ధతులు పాటించడం లేదు అంతా
(24:09) ఒక ఇది అయిపోయారు ఆ అమ్మాయి చేసుకొని బీచ్ కి వెళ్ళాడు సముద్రానికి వెళ్లి వచ్చిన తర్వాత అమ్మాయికి రాత్రి నుంచి ఆయాసం అది ఇది అయిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో మందు అప్పుడు ఎవరో అన్నారు మీరు ఫలానా గురువుగారు నా దగ్గరికి అర్ధరాత్రి అపద కూడా వచ్చి తల్లులు కొట్టేస్తారు. వచ్చి గురువుగారు ఇలాగ అయిపోయిందండి పాప బాడ మీరు ఎక్కడికైనా వెళ్ళారా ఇలా అలా జరిగిందండి అని చాంట్ కొట్టి తాబీ కట్టి చేశ ఏంటంటే ప్రగ్నిస్తూఉన్న స్త్రీలు నదీ జల తీరాలంట ఆ తర్వాత టోటల్ అంట ఆ ఈ ఇలా స్థలాలకు కొన్ని కొన్ని నిబంధనలు ఉండవ ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం
(24:40) 12 రాశులు 27 నక్షత్రాలు అవును ఇలా చెప్తూ ఉంటారు మొత్తం 108 పాదాలుగా చెప్తూఉంటారు ఒక రాశికి తొమ్మిది అవును పాదాలుగా చెప్తూ ఉంటాం ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు అవును వీటికి ఒక మేషం అంటే మేక మీనం అంటే చేప అవును ఈ పేర్లు ఎందుకు పెట్టారు అసలు దాని గురించి ఒకసారి చెప్ప మంచి ప్రశ్న వేశరు చాలా ఆనందం మహాదే ఈ శాస్త్రాలన్నీ ఋషుల సంప్రదాయం అన్నమాట పరమేశ్వరుడి కోసమ ఋషులు తపస్సు చేసి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేయగా పరమేశ్వరుడికి ప్రత్యక్షమయి ఆ మహానుభావుడు ఈ ఋషుల అందరినీ అడిగాడన్నమాట ఏమి మీ కోరికలు ఏం కావాలంటే మాకు అష్టైశ్వరాలు లేదు సుఖసాధ ఏమ వద్దు మహానుభావా మమ్ము ఈ
(25:19) భూమిమీదని ని ఏం వృక్షాలుగా మొక్కలుగా ఆయుర్వేద మూలికలుగా మాకు ఇలా సృష్టించండి అని చెప్పగా ఆయన తదాస్తా అన్నారు అలాగే ఋషు సాంప్రదాయాన్ని ఇప్పుడు మనం చేస్తున్న గ్రంథాలు మహానుభావులు ఇవాళ రేపు మనం ఏమి సృష్టించిన కావు రాసినవి కావు అనాదిగా వస్తున్న ఆచారం అన్నమాట ఈ ఋషు సాంప్రదాయంలో మహానుభావులు అప్పుడు పరాశృహరాని ఇలా మహానుభావులు ఈ జ్యోతిషశాస్త్రాన్ని అభివృద్ధి చేసి కనిపెట్టి ఈ యుగాల నుంచి వస్తున్న అన్నమాట అది ఇవన్నీ ఏంటంటే ఈ శాస్త్రానికి కొన్ని కొన్ని మూల పదార్థాలు ప్రథమం కొన్ని ఉంటాయన్నమాట అది అందులో ఏంటంటే ఈ జ్యోతిషశాస్త్రంలోని ముఖ్యమైనవి ఏంటంటే 12
(25:57) రాశులు తొమ్మిది గ్రహాలు 27 నక్షత్రాలు కాకపోతే ఉత్తరాషాడ చవణకి మధ్య అభిజీత్ నక్షత్రం ఉంటుంది అది 28 కానీ దాన్ని ఎక్కువ వాడము ఈ మూడింటిలోని సృష్టి మొత్తం అంతా నడుస్తున్నది అంటే చూడండి ఎంత అద్భుతమో అయితే ఈ రాశుల్లోని మళ్ళీ ఈ నక్షత్రాల్లో కూడా కన్ను బేదాలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు మేషరాజుకి ఏమిటి పెట్టాలంటే ఎవరో మహానుభవాడు పెట్టాడు అశ్విని నాలుగు పాదాలు భరణ నాలుగు పాదాలు కుర్తిగా నక్షత్రం తీసుకో ఒకటో పాదం ఇందులో పెడదాము ఈ తొమ్మిది పాదాలు కలిపి ఇది మేషరాశి అవుతుంది దీనికి మేషం అనే ఒక పేరు పెడదాము అది పెట్టి అలాగ 12 రాశులకి
(26:30) ఈ 27 నక్షత్రాలని అమర్చి వాటికి కొన్ని కొన్ని పెట్టారు అయితే ఇంకొకటి ఈ మేషన్ని ఎందుకు పెట్టాలి ఆ వృషభాన్ని రెండో రాసిన వృషభాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీన్ని ఇక్కడ పెట్టొచ్చు కదా అంటే శాస్త్రక విరుద్ధం అన్నమాట శాస్త్రవి వాళ్ళు రాసింది అంతా మహానుభావులు వాళ్ళు రాసింది ఎక్కడండి చాలా అద్భుతమైన మేషం అని ఎందుకు పెట్టారు ఈ జ్యోతిషశాస్త్రంలో అమోగవైనవి ఈ మూడు చూడండి మన గడియారానికి 12 గంటలు ఆ 12 నెలలు అంటే ఒక సంవత్సరము స్త్రీ స్త్రీ విషయంలో వస్తే 12 సంవత్సరాలకి రజిస్తువులు అవుతాది కాలం పరమాత్మ స్వరూపం కాలంలో ఉన్నాడు మహానుభావుడు అన్నమాట అయితే ఈ
(27:05) మేషరాశి కంటే మనకి మహానుభావుడు పరమేశ్వరుడు 84 లక్షల జీవరాశులు సృష్టించాడు అన్నమాట అన్నిటికన్నా మానవుడిని ఎందుకు సృష్టించాడుంటే మానవు జ్ఞానివంతువాడు వాడికి అన్ని తెలుసు కాబట్టి మంచి చెడ్డ తెలుసు కాబట్టి వాడిని ఆ ఆధారంగా పెట్టి వాడికి కొన్ని అభివృద్ధులు శాస్త్ర పద్ధతులు అనేకమైనవి మప్పి చేసే తర్వాత అయితే ఏంటంటంటే నేను మా గురువు గారి దగ్గర నేర్చుకొని విద్యలో దీని గురించి ఏంటంటే మేషరాశి అంటే దానికి అర్థం మేక అని ఉత్తున్నది.
(27:33) సృష్టిలో ఏ జీవులైనా తర్వాత జ్యోతిషశాస్త్రములోనే కుర్తిగా ఉత్తర ఉత్తరాషాడ నక్షత్రానికి రవి మాదశ అని అంటాం రవి ఆరు సంవత్సరాలు చంద్రుడికి 10 కుజుడికిఏడు రాహువుకి 18 గురుడికి 16 శనికి 19 బుధుడికి 17 కేతువుకి ఏడు శుక్రుడికి 29 ఈ తొమ్మిది పాదాలతా ఇవి కలిపితే 120 సంవత్సరాలు అంటే తల్లి గర్భములోనుంచి పడిన ప్రతి శిశువు బయటక వచ్చినవాడు ఎట్టి పరిస్థితులో మానకుండా భగవంతుడు ఆశీసు వల్ల వాడు ప్రతివాడు 120 సంవత్సరాలు బతకాలని ఒక పద్ధతి ఉంది కానీ ఏది బతుకుతున్నారా లేదు గర్భంలో పోతున్నాడు బయటక వచ్చే రెండు నెలలు మూడు నెలలు పోతున్నాడు ఐదేట పోతున్నాడు మూడేట పోతున్నాడు ఇలా ఇలా
(28:12) పోతున్నాడు దీనికి మళ్ళీ మూలం ఏంటంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంటుందన్నమాట అర్థం లేని పని వ్యర్థం అంట జ్యోతిష శాస్త్రవేత్తలు జ్యోతిష్యం రాసినప్పుడు నవగ్రహాల శ్లోకం రాసి తర్వాత జననే జన్మ సౌఖ్యానాం వర్ధని కులసంపద పదవీ పూర్వపుణ్ఞానం లిక్తితే జన్మ పత్రిక నీ పూర్వజన సుకృత కర్మ నేను ఇప్పుడు రాస్తా ఈ దశల్లో ఈ దశలో నీ కర్మ ఫలం బట్టి నువ్వు ఏం చేస్తావు ఏమ అవుతావు అవి నేను చెప్పగలను జ్యోతిషశాస్త్రానికి వైద్యశాస్త్రానికి తేడా ఏంటంటే వైద్యుడి దగ్గరికి వెళ్తే అప్పుడున్న రోగాన్ని బాగు చేస్తాడు ఎలాగ వచ్చామనో ఆ వర్షాకాలం వస్తుంది అది అప్పుడు కూడా రోగాలు రాకుండా
(28:46) చేయండి బాబు చేయడు కానీ జ్యోతిషశాస్త్రం అలా కాదు ఇప్పుడు ఈ గడియల్లో ఈ టైం కి ఒక శిశువు పుడితే 2030 అంటే వాడికి 12 సంవత్సరాలు అప్పుడు ఏదో వచ్చాడు అనుకోండి 2039వ సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ తారీకు సాయంత్రం 3 గంటల 23 లు వీడు ఏం చేస్తాడు ఇప్పుడు చెప్పేస్తాడు అన్నమాట జ్యోతిష శశాస్త్రం అంత నిఘంటమైన శాస్త్రం ఇది దీన్ని ఉట్టిన తోసి పుట్టేది కాదు అలాగా ఈ శాస్త్రానికి ఈ మేష్టాన్ని ఎందుకు పెట్టారే అంటే అన్ని జంతువుల కన్నా మేష జంతువు అన్నది మేక అనది ఒక పవిత్రమైన ఒక జంతువు అన్నమాట ఇది ఆకులు అలమలే తప్ప మిగతా జంతువులకు అన్ని తినదు నాన్ వెజ్
(29:21) అంటే ఇప్పుడు ఆవు ఉన్నా కూడా ఆవు కుడితే గోళ తర్వాత కుడితే అవి పడతాయి వంకాయలు పుచ్చిపోవచ్చు ఏవో చేయొచ్చు ఏవో చేయొచ్చు అలాగే పెట్టి చేయదు కానీ మేకలు అనే జంతువు ఇవి ఎక్కువ ఏంటి ఏంటంటే యాదవుల కులాల్లో ఉంటాయి వాళ్ళకి ఎక్కువ సంపద సంపద వాళ్ళకి మేకలు అందుకు వాళ్ళు ఎంతో ఉత్తీర్ణలోకి వెళ్లి మహానుభావులు వాళ్ళని ఎంతో యోగభాగాలతోనే అనేక రకాలుగా వాళ్ళు ఉంటూ ఉంటారున్నమాట ఆ మేక సంపద ఉండవాళ్ళకి ఈ మేక అడవి లాంటి వెళ్లి ఆకులు అలమ తింటూ అది ఒక రకమైన బదిలికి మూలికలు తింటూ ఉంటుంది ఆకులు అందుకు దానికి చావు లేదు మేకని మీరు ఒక వంశంలో అలా ఉంచేస్తే ఎన్ని వంశాలు
(29:54) వెళ్తున్న మేక అలాగే ఉంటుంది చావదు కాకపోతే ఇప్పుడు క్రతువులు మనం హోమాలు యజ్ఞాలు చేయడం వల్ల పూర్వం నుంచి వచ్చిన వృత్తి ఏంటంటే మేషము మేకని బలి ఇవ్వండి అలాగే ఆ పూర్వం కళల ఆ అమ్మాయి కుజదోషం ఉంది కాబట్టి మేషము మేకతో వివాహం చేయండి అని మేక తాలి కట్టి మేక నరికి చేర్చేవారు అందుకే గాంధారి దేవికి అప్పుడు వాళ్ళ శాస్త్రవేతులు ఏమంటే వివాహము వీడికి ఐదు ఉంది కాబట్టి మేకతో వివాహం చేసి అప్పుడు దుతరాష్ట వివాహం చేయండి అని సాంప్రద పదలు వాడు ఋషు అప్పుడుఉన్న మహానుభావులు చెప్పారు అదే పాండవులు కౌరులు ఆడుకుంటున్న రోజుల్లో పాండవులు వెకిలిగాను
(30:30) కౌరలు తిడతారు మీరు ఎదవ పుతి పుట్టిన వాళ్ళు అని అప్పుడు ఆయన కోపం ఏంటంటే అవును నిజమేను ఇలా ఇలా పుట్టారు అని చెప్పగానే దానికి అప్పుడు అప్పట్లో జరిగాడు. అందుకు మేక ఏంటంటే మేక తాలక పాలు ఎంతో పవిత్రం మేక వెంట్రుకలు మేక రోమాలు తాత మేక మూత్రం మేక అందరిక అన్నిటికన్నా జంతువుల కన్నా అల్లిక లాంటి మూత్రమే విసురుస్తుంది అన్నమాట మేక పాలు మంచిది మేక ఇది మేక గుండు కూడా పూర్వకాలంలో డాక్టర్లు ఏమో ఒక జీవికి ఎవరైనా హార్ట్ అంటే మేక గుండు కూడా పెట్టి ఆపరేట్ చేసి బతికించారు అన్నమాట అందుకు మేక మేషములు అది తర్వాత మనకి ఆ కాలంలోనే దక్షుడైన మహానుభావుడు ఆయన దక్ష
(31:09) ప్రజాపతి అన్నమాట ఆయన ఒక యజ్ఞం తలబెట్టాడు ఈ పార్వతీదేవి పిలవని అందుకే పిలవని పేరారెంటర్కి మనం ఎప్పుడు వెళ్ళకూడదు అన్నమాట ఆ పార్వతీ దేవే మా నాన్ననే కదా శివుడు అంటే మన యోగనిధులు ఉంటాడు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఆయన పెద్ద పెద్ద వాళ్ళ పలకరిస్తుంటాడు వచ్చిన తర్వాత తల్లి పలకరిస్తుంది పిల్ల కదా అని దక్షుడు దగ్గరికి వచ్చాడు దక్షుడు చూస్తే నువ్వు ఎందుకు వచ్చావ్ నేను ఎవరు రమ్మన్నాడు పో అనేసి కోపం వచ్చి నాన్నతో కోపం వచ్చి ఇంకా ఇటు భర్తకి ఇది అయిపోయి తండ్రికి ఇదపోయి నేను ఎందుకని బటకి వెళ్తే ఇలా అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు బటకనతో గోటు కింద గాలి
(31:42) రాయికదా ఆడవాళ్ళు స్త్రీలు కొన్ని అపదైన పనులు చేయకూడదున్నమాట ఈ బటకనతో రాయడం వల్ల జ్వరాలాగ్ని పుట్టి అందులో ఆహుతి అయిపోతుంది అప్పుడు నందిబృంగి వెళ్లి పరమేశ్వరుడు చెప్తారు అమ్మ లేదు ఇలాగ అయిపోయింది అని కోపంతో వచ్చి ఆయన జటా జోటలు పెట్టి రుద్రుళ్ళ భైరవుళ్ళ వీళ్ళంతా సృష్టించి ఆ వచ్చిన యాగానికి అంతా ధ్వంసం చేసేసి ఆ యొక్క దక్ష ప్రజాపతి పీక నరికి పైరాతారు హోమగుండలో పడిపోతుంది అప్పుడు వాళ్ళ భార్యలు అందరూ వచ్చి మళ్ళీ వేడుకుంటారు ఇలా ఇలాగ అయిపోయింది మహానుభావు తప్ప అప్పుడు మళ్ళీ శాంతి మరి ఎలాగ చంపించాడు బతకాలి కదా అప్పుడు వాళ్ళు
(32:14) పిలిచి ఉత్తర దిక్కలో ఏ జంతువు ఉంటే దాన్ని పేక తీసుక ఉత్తర దిక్కలు మేక పడుకొని ఉంటుంది ఆ మేకపూర తీసుకొచ్చి అంటే ప్రాణప చేసేకల ఆయన ఒక్కసారి కళ్ళు విప్పింది అంటే చంచమే మయంమే ప్రయం అందుక నమ్మకం చమక మహాన్యాసములో రెండో అనుక చమకలో మే మే మే మే మే మే అని వస్తుందన్నమాట ఓకేలో మే రావడానికి కారణం మేకలగ మేక వల్ల వచ్చింది అంటే మేకులు అంత పవర్ కూడా ఉందన్నమాట మేక సామాన్యం కాదు అలాగే ఇప్పుడు గౌహుతిలో నేను వెళ్లి వస్తుంటాను గౌహుతిలో తాంత్ర విద్యులు ఇక్కడ మనం ఏదైనా ఎవరికైనా బాగులేకపోతే వెంకటరామణ వస్తే మా పిల్ల పరీక్ష పాస్ అయిపోతే లేకపోతే మాకు అనుకో సమస్య నీకు
(32:50) మంచి కొబ్బరికాయలు తెస్తాం అరిటి పాలు తెస్తాము చల్లి టిమలి పెడతాం పాలకేస్తే ఇవి మొక్కుంటాం అటు పక్క ఉత్తరా అటు పక్క ఏంటంటే వాళ్ళు ఏదైనా మొక్కుకుంటే మేకని బలిస్తారఅన్నమాట ఓకే అందుకు మేక అయితే నేను అక్కడ అడిగాను ఎలా అంటే అమ్మ ఇస్తున్నప్పుడు మాకేం పాపం మాకేం పాపం తప్ప కాదు మేక బలి ఇచ్చిన తర్వాత ఆ మేక మళ్ళీ జన్మ ఉండదు ఓకే జన్మ రాహిత్యంలోకి వెళ్ళిపోతుంది ఆహ అది మనకి మళ్ళీ జన్మలు ఉంటాయి ఇందులో జన్మ రాహిత్యాలు జన్మ అదిఒక పెద్ద ఇద చేసుకోవాలంటే అందరికీ మంచి జన్మ లేకుండా చేశరు అవన్నీ తాలాతాలు ఉన్నాయి అదో పెద్ద ఫిలాసఫీ ఉంది అందుకు మేకకి బలుల కోసం మేక
(33:26) బలి పశువు అంటారు బలి పశువుగా అది వాడతారు తప్ప అది దాన్ని అలాగ మనం వదిలేస్తే వీరి వంశం అంతరించిపోతుంది మేక అలాగే ఉంటుంది చావదు చావదు అందుకు ఆ మహా ఋషులు కనిపెట్టిన మరి మేషానికి మేక పేరు ఎందుకు పెట్టారు మేషరాశికి మేకతో ఉన్న పేరు ఎందుకు పెట్టారు అందుకే ఇవి మహానుభావులు ఈ జ్యోతిషాత్ర అని మరి 120 సంవత్సరాలు ఆయుషు లేయగా అందుకే వీటన్ని సంకల్పించుకొని ఆ దీనికి మనము తర్వాత మేష వృశ్చిక రాశులకు కుజుడు అధిపతిని పెడతాడు కుజుడు భూకారకుడు వైద్యకారకుడు ఇవన్నీ ఉంటాయి కుజుడికి మేఘకు అనుబంధం ఉంటుంది సంబంధం ఉంటుంది [గురకలు] అందుకు మేష రాశి అని పెట్టి
(34:01) రాసి ఆ రకంగా ద్వాదశ రాశులు పెట్టి దాంట్లో అందర చతుర్మిత్రత్వాలు ఆ గ్రహాల్లో ఉన్న స్థితి అందుకే వాడు చూసి అది ఫలితాలు చెప్పడం ఒక్కొక్కడు ఒక భాగ్య స్థితి ఎలా ఉంటుంది రాజ్య స్థితి ఎలా ఉంటుంది లాభస్థితి ఎలా ఉంటుంది రోగాలు ఎలా ఉంటాయి వీడు మళ్ళీ ఎప్పుడు ఏ టైంలో ఏ కాలంలో వీడు శరీరం వదులుతాడు అది వేయస్థాన మేక అంత ఆయుష్షు రావడానికి ఆకులు తినటమే కారణమా లేకపోతే ఏమనా వైద్యపరమైన ఆకులు తింటదా వైద్యపరంగా అడవిల్లో కొండల్లో తిడితే అది రకమైన ఆకులు తింటే అందులో ఒక ఆకు తింటూ ఉంటుంది అన్నమాట అందుకే మేక రొడ్డ తింటుంది తప్ప మీరు ఏనా పెట్టండి తాగదు
(34:37) నీళ్లుు కూడా ఎక్కువ తాగదు అది పడుక్కోదు మేక ఎప్పుడు నిద్రపోదు. నిద్రపోదా అవండి మేక నిద్రపోదు ఎప్పుడు తెలివేసే ఉంటుంది. ఓకే మేక బుర్ర వీడిది అంటారు కొంతమంది వీది మేక బుర్ర అంటారు కొంతమంది తెలుగు దట్ ఎక్కువ మేక కొమ్ములు దగ్గరకి మేక రోమాలు దగ్గర మేకలు వస్తువులు అన్నీ పవిత్రమే అది వాడుకుంటారు చాలామంది ఎందుకో మహాత్మా గాంధీ గారు మేకపాలు తాగేవారు వేరు పలు అవన్నీ శాస్త్రాలు ఉన్నాయి అందుకు కనిపెట్టిన వాళ్ళు మహానుభావులు మామూలు వాళ్ళు కాదు దోహర్ వాళ్ళు కాకి కూడా కలకాలం బతుకుతుంది అంటారు మరి భలే మంచి ప్రశ్న వేశరు దీనికి కూడా
(35:10) సమాధానం ఏంటంటే నేను నేర్చుకున్నవే నాదేం సొంతం ఏం కాదు అన్ని పక్షుల్లో కన్నా మనం పితృ దేవతలు అంటే ఇంట్లోనే తల్లి తండ్రి గతిస్తే మనం పిండ ప్రధానాలు అన్ని చేసి అక్కడ పూజ అనేవి చేసిన తర్వాత ఈ పిండాల పట్టక వెళ్లి అక్కడ పెట్టండి అంటారు పూర్వం గద్ద వచ్చి తినేది గద్ద చూడండి ఎన్నో వందల మైళలు ఆకాశంలో ఉంటూ దానిి చిన్న వస్తువు కూడా కనబడుతుంది అది చక్క నుంచి పట్టుకుపోతాయి ఇప్పుడు కాలమాన పసులు గ్రంధలు రావట్లేదు కాకిే ఎందుకు తినాలి ఆ పిండాలు అప్పుడు కాకి తిన ఆ మా నాన్న వచ్చి తిన్నాడు అని అన్నం పెట్టుకున్నాడు దానికి మా గురువుగారు ప్రశ్న వేశను మరి
(35:44) కాకి అన్ని తినేద్ది దుమ్ములు ముక్కలు తినేద్ది మాసం తినొద్దు అవి తినేద్ది ఎలకలు తెచ్చిపోతే ఎలకలు తినేద్ది ఇవన్నీ తినద్ది కాకి పెట్టవే తప్పు కదా అది ఇది అంటే అప్పుడు చెప్పాడు ఒరేయ్ మనకి పక్షులు కాకి కాకి రసగంధాలు ఉండవు రాసగంధాలు అంటే రుచులు అన్నమాట చటరుచులునో రసరూప గంధాలు ఇవి ఇవి కాకికి లేవు మనకుఉన్నాయి అందుకే చూడండి ఎవరైనా ఇస్తే ఏండ టీలో పందార వేయలేదమ్మా కూరలో ఉప్పు లేదేమో అంటాం అన్నమాట మనం కానీ కాకికి రసగంధాలు ఉండవు అందుకు రసగ అది ఏదైనా తింటారు అలాగా తిని చేసింది కాబట్టి కాకి ఏమవచ్చి పిండానికి అరువు రాలేదు తినడానికి అది తింటే వాళ్ళ
(36:22) అలాగే చూసారా మన ఇంట్లో ఒక్కొకసారి కూర్చొని మన ఇంటి మీద గోడ మీదకి వచ్చి కాక అరుస్తుంటుంది ఆ కాక అరితే అర్థం కూడా ఉంటుంది కావు కావు అని అక్కడ పెద్దలు వేదాంతులు ఏం చెప్పారంటే కావు కావు అంటే ఒరేయ్ ఈ శరీర నీది కాదు ఈ సంపద నీది కాదు కాదు ఏమి నీ కావురా ఈ కావు అన్నదానికి ఎందుకురా పట్టుకొని ఏడుస్తావు ఉన్నదాంట్లో అనుభవించుప మందికి పెట్టు ఈ యొక్క మానవత్వంలో పుట్టాం మానవుడు సహకరించు అని కావు కావు కావు అని అరుస్తాయి అన్నమాట అవి పాపం ఇంకా ఏ జంతువులు అలాగ అరవు మేక మే అని అరుస్తే అది అదే ఇలాగ మహానుభావులు ఈ పక్షులు జంతువులు అనేకమైన
(36:58) కాక పుషించి కలక కూడా చెప్తూ ఉంటారు కాకి ఇచ్చే కలకాలం అండి అది కాకి కలకాలం పడుతుంది అంత ఆరు నెలల పాటుగా అక్కడ మళ్ళీ సబ్జెక్ట్ ఏంటంటే మనం చేసిన ప్రవృత్తుల్లో ఉంటుంది అన్నమాట ఓకే అంతలాగా బద అంటే నువ్వు మంచిగా ఉండి మంచిగా చేయు అంతేగాన నువ్వు ఎలాగా ఉండి అందరినీ బలవంతం బాధలు కొట్టి అవి కొట్టి ఇవి కొట్టి డబ్బు తప్పించి ఎవరికి పెడతావు అలాగే అది వేరప్ప అంటండి ఈ కాచికి రసగంధాలు ఉండవు అన్నమాట ఓకే రంగు రుచి వాసన అవి కాచికి ఉండవు మనకు ఉంటాయి అందుకే స్వామి మహా యోగులు అందుకే పరమహంస అని ఎందుకు వాళ్ళ బిరుదు వస్తుంది అంటే వాళ్ళు నువ్వు ఏది పెట్టినా తింటారు అన్నం
(37:34) పెట్టినట్టు తింటారు అశుద్ధం పెట్టిన తింటారు మా గురువుగారు అన్నారన్నమాట అన్నం పరంబ్రహ్మ స్వరూపం కాదా అని అన్నం పెట్టి అన్నాన్ని పారేయకండి అని అంటారు తర్వాత అందులో ఏంటన్నారంటే అశుద్ధం పరబ్రహ్మ స్వరూపం కాదా అని అడిగారు ఆయన ఏంటంటే ఇప్పుడు ధాన్యం వేస్తున్నాం అంటే భూమి గెత్తాలు వేస్తున్నాం కదా మేక గెత్తం చూడ మేక గెత్తం కూడా ఎంత ఉపయోగపడుతున్నది అక్కడ ఇవన్నీ వేసిన తర్వాత బాస్మతి రైతు పండుకొని తింటున్నాం అక్కడ ఏంటి మనం అర్థం చేసుకోవడంలో ఉంటుందన్నమాట అంటే అన్ని సమానంరా అందుక ఎందుకు యోగంలోని యోగసాధన చేసిన వాళ్ళు అంతవరకు ఇక్కడికి వచ్చిన
(38:07) తర్వాత ఇక్కడికి వెళ్తే వీళ్ళ కపాల మోక్షం వస్తుందన్నమాట ప్రాణం ఇందులో నుంచి పోతుంది అప్పుడు వాడికి జన్మ రాహిత్యం ఉంటుంది కపాలం అలాగే చాలా మంది యోగ సాధకులు ఉన్నారు ఇప్పుడు అనేకమంది చేస్తున్నారు అందుకు ఏంటంటే ఇదఅంతా మహావిద్యని బ్రహ్మ విద్య తెలుసుకొని ఉంటే మనకి ఏది కావాలో ఆమెన్
No comments:
Post a Comment