Saturday, July 25, 2026

ఎవరిపైనా Attachment పెంచుకోకండి... ఎందుకో తెలుసా? | Dr. Nirmala Lakkaraju | @vasudasankalpasidhi

ఎవరిపైనా Attachment పెంచుకోకండి... ఎందుకో తెలుసా? | Dr. Nirmala Lakkaraju | @vasudasankalpasidhi

Author Name:వసుధ సంకల్ప సిద్ధి

Youtube Channel Url:https://www.youtube.com/@vasudasankalpasidhi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LKnNkriuPMQ



Transcript:
(00:00) విడిపోవడం ఆత్మీయతలకు ఆత్మీయతలకు దూరం కావడం సంఘటన మనిషి జీవితంలో వస్తుంది ఫ్రెండ్స్ స్కూల్లో లేరు వేరే స్కూల్ వేసినారు ఆ స్కూల్లో ఫ్రెండ్స్ బాగున్నారు అంటుంటారు పిల్లలు అంటే ఏంది ఫ్రెండ్షిప్ లో ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది ఒక టీచర్ కు విద్యార్థికి మధ్య ఏర్పడుతుంది. పిల్లాడికి పిల్లాడికి మధ్యలో కొంతమంది ఫ్రెండ్స్ ఏర్పడతారు.
(00:26) మనం కాలనీలు మారినా, ఇల్లు మారినా, స్కూల్ మారినా వాళ్ళు మళ్ళీ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలాగే మిడిల్ ఏజ్ లో ఎవరైనా ఒకళ్ళు ప్రేమించి మనకు చేరువగా కలిగి దూరమైనప్పుడు కూడా మనము డిప్రెషన్ కు లోనవుతాము. తర్వాత మన ఆత్మీయులు మనతో మంచిగా అటాచ్మెంట్ పెంచుకున్న వ్యక్తులు ఏదైనా అనురాగం అనుభవాంతో వాళ్ళకి ఏదైనా రోగం వచ్చి చనిపోయిన ఏవైనా ఆస్తి గొడవలతో ఒకళ్ళతో ఒకళ్ళు కానీ ఏదో మనస్పర్ధలతో విడిపోయినప్పుడు కానీ మనం చాలా బాధకు లోన అవుతారు ప్రతి మనిషి అయితే ఆ బాధ నుంచి ఎలా విముక్తులు కావాలి అనేది ఎప్పుడైనా ఒకటి విశ్వంలో కొన్ని రహస్యాలు ఉన్నాయి
(01:04) నాన్న అవి మాత్రం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి నీ థాట్ నీవు ఏం అంటే నీ ఆలోచన ఏదైతే ఉందో మీద ప్రభావం చూపిస్తుంది 100 మంది ఆలోచనలు ఏవైతే ఉందో ఈ విశ్వం మీద ప్రభావం చూపిస్తుంది ఎలా ప్రభావం చూస్తుందో ఒక్కొక ఎప్పుడు సెల్ఫిష్ గా సెల్ఫిష్ గా ఉండేవాళ్లే ఉన్నారు ఈ రోజుల్లో సెల్ఫిష్ గా ఎవ్వరితో మాట్లాడిన వాడు స్వార్థం లేకుండా ఎందుకు చేస్తాడమ్మా అనే పదమే మనం వింటున్నాం.
(01:31) ఎప్పుడు సెల్ఫిష్నెస్ పదము వింటున్నప్పుడు ఏమైపోయింది ఇప్పుడు ఎల్నో ప్రభావం వచ్చి అందరికీ ఉక్క పెట్టి అన్ఈజీగా అవుతుంది. అంటే మీరు చేసే ప్రతి ఆలోచన కూడా ఈ విశ్వంలో ఒక ప్రభావాన్ని చూపిస్తుంది అదే విశ్వ నియమంలోని విశ్వ రహస్యం అయితే ఒక ఫెయిల్యూర్ జరిగిన తర్వాత జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ ఒక ఒక రిలేషన్షిప్ లోపోయి విడిపోయినప్పుడు ఎప్పడు ఒక ప్రేమలో కానీ ఆత్మీయతలో కానీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు విడిపోవడం కానీ లేదా ఇద్దరిలో ఒకరు చనిపోయే ఇంకోళ్ళు బ్రతికున్నప్పుడు కానీ అమ్మ నాన్న అన్నతో కానీ అన్నదమ్ములతో కానీ రిలేషన్షిప్స్ లో
(02:11) వాళ్ళకు ఉండే అనుబంధాన్ని మీ నుంచి విడిపోయారు కోపంతో విడిపోయారు అంటే మీ మీద నిజమైన నమ్మకం లేక వాళ్ళు మీ నుంచి దూరమయ్యారు అనుకుందాం ఒకవేళ దూరమై మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నటువంటి మనస్తత్వం మీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించి నూనతా భావంతో కూడా విడిపోవచ్చు ఈ విడిపోయిన దాంట్లో ఒక్కొక్క మనిషికి వెయ మంది వెయ రకాలైన రీజన్స్ ఉంటాయి ఇదే రీజన్ అని నేను చెప్పను కానీ ఏ రీజన్తో ఎవరు విడిపోయినా కూడా రూల్ మాత్రం తమ తమ వెదక్కుకొని మానవతంతో తాను ఎందుకు జన్మించాడు తను బాధ
(02:56) అనుభవించడానికే పుట్టాడా కష్టాన్ని అనుభవించడానికే పుట్టాడా ఈ రిలేషన్షిప్ లో బాధలు అనుభవించడానికే పుట్టాడా ఆర్థికంగా కృషి చేస్తూ ఇంకా డబ్బులు సంపాదించాలని పుట్టాడా నేను ఎందుకు ఎందుకు పుట్టానని ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ రిలేషన్షిప్స్ దెబ్బతిన ఒక పని మనిషి వచ్చి వెళ్ళిపోయింది బాధపడుతున్నావ్ రోజంతా లేదు ఒక బాయ్ఫ్రెండ్ ఉన్నాడు నీ జీవితం నుంచి విడిపోయాడు వాడి గురించి ఆలోచిస్తున్నావ్ మీ అమ్మ నాన్న నీవు బీదరాలవని నిన్ను చూడకూడదని వాళ్ళు దూరమైపోయినారు అప్పుడు నువ్వు బాధపడుతున్నావు ఇంకా అంటే అర్థం ఏమిటిది నీతో అవసరము ఉంటేనే ఈ విశ్వంలో మనుషులందరూ
(03:31) నీతో కలిసి ఉంటారు నీ అవసరం లేదు అనుకున్నప్పుడు వాళ్ళు దూరం అవుతారు అనే సత్యాన్ని అన్ని మరుతి మనిషి తెలుసుకోగలగాలి. నీలో టాలెంట్ ఉంది ఆ టాలెంట్ ను యక్సెప్ట్ చేయలేని వాళ్ళు వాళ్ళలో ఈగో వచ్చేసి నీ టాలెంట్ ను తక్కువ చేయాలి అనుకున్నప్పుడు నిన్ను బాధ పెడుతూ దూరం పెడతారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇలాగ కొన్ని కారణాలు ఉంటాయి.
(03:55) ఒక భర్త భార్యని బాగా సతాయిస్తున్నాడు. ఒక ఆయమ్మ పనికి నా దగ్గరికి వచ్చింది ఆమె చెబుతూ బాధపడుతూ ఏడ్చింది ఏమన్నాను అమ్మాయి నడుము నొప్పు ఎందుకు వస్తుందే ఒకళ్ళకి అంటే విశ్వ నియమాలను అనుసరించి మాత్రము భర్త సపోర్ట్ లేకున్నా పుట్టింటి వాళ్ళ సపోర్ట్ లేకపోయినా ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ తన పార్ట్నర్ నుంచి సరైనటువంటి హెల్ప్ సెక్యూరిటీ లేదు అనుకున్నప్పుడు ఫస్ట్ ఆమెకు వచ్చే జబ్బు విశ్వనియమంలోని విశ్వరస్యం అడుగునొప్పి సీనియర్ సిటిజన్ కి మోకాళ్ళ నొప్పులు వస్తాయి నాకు మమ్మల్ని ఎవరు చూస్తారు మా పిల్లలంతా యూస్ లో ఉన్నారు అనుకోగానే
(04:33) వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అప్పుడు ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు ఒక ఆయమ్మ వచ్చి కంటతడి పెట్టి నాతో ఏడ్చి చెప్పింది ఎంత కరెక్ట్ గా చెప్తున్నావ అమ్మ నా భర్త తాగుబోతాయి ఒక ఆమెను ఉంచుకొని నాకు ముగ్గురు కొడుకులమ్మ ముగ్గురు కొడుకుల్లో పెద్ద కొడుకు పెళ్లి చేసుకొని బాగానే ఉన్నాడు చిన్నోడు పెళ్లి చేసుకొని బానే ఉన్నాడు.
(04:54) మధ్య కొడుకు నా మొగుడు మాత్రం పక్కా తాగుబోతాయి ఒక ఆమెను ఉంచుకొని ఆమెకు బంగారం కొనిచ్చాడు ఆమెను అపురూపంగా చూసుకున్నాడు నన్ను హీనంగా చూశాడు నా కొడుకు మధ్య కొడుకు పెళ్లి చేసుకోలేదు కదా అని వాడి దగ్గర ఉంటే వాడు కూడా తాగుబోతాయి వీడు ఉంచుకున్న దాని చెల్లెల కూతుర్ని వీడు కూడా ఈ వీడు కూడా ఉంచుకొని నన్ను నానా హింస పెట్టారు. ఇన్నేళ్ళ తర్వాత నాకు 45 ఏళ్ల వరకు నేను ఓడ్చుకున్నాను.
(05:20) ఖబర్దార్ ఎప్పుడైతే మీ బాడీకి మనసుకు శరీరానికి సేఫ్టీ లేదో ఆ రోజే ఆ వ్యక్తుల నుంచి మీరు దూరం కండి మీ జీవితం గురించి మీరు ఆలోచించుకోండి ఇవేవో బంధాలు ఇంకేదో లోకం చూస్తుంది ఇంకేదో అపకీర్తి పాలవుతాను అని ప్రాణహాని కలిగి మీరు నిరంతరము వాళ్ళకు దాసోహం అంటూ బ్రతకాల్సినటువంటి అవసరం ఎవరికీ లేదు కాబట్టి విశ్వంలోని విశ్వ రహస్యం ఏమిటి మీరు పుట్టింది కర్మను అనుభవించడ డానికి కొత్త కర్మను చేసుకోవడానికి ఎప్పుడో ఒకళ్ళఇద్దరు ఫోన్ చేస్తారు నాకు మా ఆయన వేరేవాళ్ళ ఎంబడి వెళ్ళిపోతున్నాడు మా పిల్లల్ని పట్టించుకోవడం లేదు ఏం చేయాలి మేడం దాని ముందే మీరు ఇంకో పెళ్లి
(05:59) చేసుకోండి అంటాను మా అమ్మాయిలు ఎందుకు మమ్మీ అట్లా అన్నా ఉంటే కరెక్టే వాడు ఎవరితోటో పోయినప్పుడు ఈ అమ్మాయి జీవితం ఎందుకు పాడు చేసుకొని ఉండాలి చెప్పండి మీరు ఈ అమ్మాయి ఎందుకు జీవితం పాడు చేసుకొని ఉండాలి రేపు మళ్ళీ వాడికి రోగం రాగానే వాడి దగ్గర డబ్బు పోంగానే మళ్ళీ పెళ్ళమ్మ సంపాదించాల పెళ్లి ఇదే ఇదే చూసుకోవాలి కదా అందుకనే ఈరోజు జనరేషన్ పిల్లలు పెళ్ళీళ్లు చేసుకోవాలంటే ఇలాంటి బంధాలను గురించి బాధపడుతూ పోతున్నారు.
(06:25) కాబట్టి ఈ రిలేషన్షిప్స్ లో ఒకళ్ళకొకళ్ళు ప్రేమలు ఉండాలి అభిమానం ఉండాలి అవగాహన ఉండాలి కాబట్టి నీవు ఎదుటి మనిషికి ఎంత ఉపయోగపడతాడో వాడు నీకు ఎంత ఉపయోగపడతాడు అనే కాదు ఈ బంధము అనేది శాశ్వతంగా స్థిరంగా ఉంచుకునే నమ్మకం చెడగొట్టుకోకండి అని యూత్ కి నేను చెప్తున్నాను. ఎప్పుడైనా సరే సింగిల్ గా ఉండడాల్సిన నీవు ఇవాళ్ళ ఒక అమ్మాయిని విడిచిపెడితే ఇంకో నలుగురు అమ్మాయిలు నిన్ను విడిచిపెడతారు నువ్వు ఒక అబ్బాయిని విడిచిపెడితే నిన్ను ఒక నలుగురు అబ్బాయిలు మోసం చేస్తారు అదే విశ్వ నియమంలోని విశ్వరాహస్యం అమ్మా నాన్నను మోసం చేయకండి అన్నదమ్ములను మోసం చేయకండి
(07:02) భార్యా భర్తలుగా విడిపోకండి కలిసి ఉండడానికి ప్రయత్నించండి ఎదుటి మనిషి నిన్ను ఎంత బాగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను మీరు ఇవ్వడానికి మొదలు పెట్టండి వాళ్ళలో ఆర్థికంగా లేకపోతే మీరు ఆర్థిక సహాయం చేయండి వాళ్ళల్లో లో ఏదో ఒక లోపం ఉంటే ఆ లోపాన్ని మీరు సందడానికి ప్రయత్నించండి. చాలా రకాలైనటువంటి టెక్నిక్లు ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్య ఉందంటే తాళం ఉంది అంటే తాళానికి ఒక కీ ఉన్నట్టు గాని మీ సమస్య పరిష్కారం మీ దగ్గరే ఉంది తర్వాత సమాజ సేవ చేయాలి రెండవది ఎప్పుడైతే సమాజ సేవ మీకు సంబంధం లేని విషయంలో ఓల్డ్ ఏజ్ వాళ్ళకు గాని ఆర్ఫెన్ ఏజ్ వాళ్ళకు గాని
(07:40) ఇంకెవరికన్నా మీరు సేవ చేస్తూ పోతే మీ మనసు ఆటోమేటిక్ గా ప్రశాంతంగా ఉంటుంది లేదా వారంలో రెండు రోజులు హాస్పిటల్ కి వెళ్ళండి సర్జరీలు ఆపరేషన్స్ అవుత తున్నవాళ్ళకి వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ హెల్ప్ కానీ లేదంటే వాళ్ళకి ఏమనా ఫిజికల్ హెల్ప్ కానీ చాతగాని వాళ్ళకి ఏదో రూపంలో మీరు హెల్ప్ చేసిరండి మీ మనసులో స్థిరత్వం ఆటోమేటిక్ గా ఏర్పడి రిలేషన్షిప్స్ అభివృద్ధి చెందలి ఎప్పుడైతే మీరు ఒకళ్ళ నుంచి మోసపోయినా మీరు ప్రేమని ఇస్తూ పోతున్నట్టయితే ప్రేమించే మనుషులు మీ దగ్గరికి వస్తారో అదే విశ్వనియమంలోని విశ్వాస

No comments:

Post a Comment