Harish :పదే పదే అవమానిస్తున్నారా? How to Deal with People |Best Motivational Video| SumanTV Shirisha
Author Name:SumanTV Parenting
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVParenting
Youtube Video URL:https://www.youtube.com/watch?v=yT5la4Urcp0
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు నమస్తే అండి. సార్ ఇది లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భాల్లో ఫేస్ చేసిన విషయమే అని చెప్పొచ్చు. అంటే ఒక వ్యక్తి పదే పదే తన అవతల వ్యక్తి యొక్క వీక్నెస్ ఏదైతే ఉందో దాన్నే పట్టుకొని ప్రతి మూమెంట్ దొరికింది కదా ఛాన్స్ దొరికింది కదా అని అదే మూమెంట్ ని అడ్రెస్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఆ వ్యక్తి అవతల వ్యక్తి ఎలా దాన్ని రిసీవ్ చేసుకోవాలి అంటారు. దాని గురించి
(00:38) రికవరీ చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో అది జరగనప్పటికీ అదే రిపీట్ అవుతున్న సందర్భాల్లో ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి సార్ ఓ యా ఓ యా అంటే ఒక వ్యక్తి వల్ల అవతల వ్యక్తి తెలియకుండానే మానసికంగా గాను అండ్ తెలియకుండా బలి అవ్వడం అంటే ఇలాంటి సిచువేషన్ వల్లనే జరుగుతుంది అని అనుకుంటారు. ఓయ్ ఎలా సర్ ఎలా చాలా మంది ఉన్నారు మాల ఎవరిదైనా వీక్ పాయింట్ దొరికితే దాన్ని గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి బాధ పెట్టే మూర్ఖులు ఎంతమంది ఉన్నారు శబ్ద బ్రహ్మ అని ఒక విస్డమ సిస్టం ఉంటుంది.
(01:13) ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టే మాట ఇతరులని సంశయంలో పడేసే మాట ఎప్పుడూ అడగకూడదు. ఎప్పుడూ చెప్పకూడదు. ఎవరిదైనా ఏదైనా ఫిజికల్ లోపము మైండ్ కొంతమందికి నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఆమెకి మతిమరుపు తొందరగా మర్చిపోతుంది. మతిమరుపు అంటే మరీ మతిమరుపు కానీ కొన్ని కొన్ని సార్లు చెప్తే ఒక మూడు పనులు చెప్తే వాడు మిస్ అవుతుంటాడు. అది ఆసరాగా తీసుకొని ఆ హస్బెండ్ ఆమెని ఏ మతిమరుపుదానా మతిమరుపుదానా మతిమరుపు నువ్వు అసలే మర్చిపోతావ్ అసలే చెప్తే మర్చిపోతావ్ నీకేం గుర్తుండదు ఒక్క తప్పుని అరే్ మనుషులందరూ ఒక్కొక్కలా తయారవుతారురా ఒక్క లోపం ఉంటుంది మనిషికి
(01:55) ఒక నాలుగు లోపాలు ఉంటాయి పోనీ ఎందుకు దాన్ని గుచ్చి గుచ్చి మాట్లాడాలి ఒక పుండుని గుచ్చినట్టు ఎందుకు గుచ్చుతారు కొంతమందికి నిజంగా అది మహా పాపం అనిపిస్తది నాకైతే వాళ్ళ లోపాలలోనే గుచ్చి అండ్ 99 99% ఈ లోపాలు నించే పనిలోనే ఉంటారు ఆ లోపమే చూస్తారు మిగతావన్నీ బాగున్నాయి అని అంటూనే వెనకాలి ఇది అంటిస్తారు తల్లిదండ్రులు కూడా చాలా మంది చేస్తారండి మావాడు అంతా బాగుంటుంది కానీ వీల ఫ్రెండ్స్ే వీడికి ఫ్రెండ్స్ే వీడు వాడికి ఫ్రెండ్స్ ఇష్టమేమో ఏంటి నువ్వు అంతగా తాపత్రేయ పడిపోతున్నది ఇది తెలియక చాలా మంది సఫర్ అవుతారు.
(02:36) మాకు చిన్నప్పటినుంచి మాకు శిక్షణ నేర్పించిన 26 సంవత్సరాల నుంచి మేము నేర్చుకున్న సౌర విధానంలో ఫస్ట్ మాట నేర్పిస్తారు. ఇతరుల తప్పులు ఎంచడం మానేసేయాలి. వాడు నిజంగా తప్పని తెలిస్తే ఆ తప్పు వల్ల నీకు ఏదైనా ఎఫెక్ట్ అయితే నువ్వే చేసుకో ఆ పని వాళ్ళకి ఇవ్వకు నువ్వే చేసుకో కానీ తప్పుని గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి మాట్లాడి నీకు పడి ఉంటున్నాడు నీ ముందు అవసరం ఉండి ఉంటున్నారేమో కానీ నీ జీవితాంతము నీకు ఏదో ఒక రోగం వచ్చి నాశనం అయిపోతారు గుచ్చి మాట్లాడకండి.
(03:10) ఒకళ్ళ జీవితాల్ని నాశనం చేసేలాగా వాళ్ళ లైఫ్ ని ఎక్స్ప్లాయిట్ చేసేలాగా వాళ్ళలో కాన్ఫిడెన్స్ తగ్గించేలాగా ఒక అబ్బాయికి ఆ స్టామరింగ్ అని మాట్లాడతాడు ఓకే అది ఒక్కటే ప్రాబ్లం మిగతా చెస్ ఆడతాడు మంచి ఇంటెలిజెంట్ చాలా బాగా అన్ని చెప్తాడు ఒకసారి ఫ్లో లోకి వెళ్ళిపోతే అన్ని మాట్లాడతాడు. బట్ ఎవరైనా టెన్షన్ పెడితే ఆ నత్తి లాగా తెలియకుండా వచ్చేస్తుంది వచ్చేస్తుంది అలా వస్తుందని చెప్పి అదే మాట పట్టుకొని వాళ్ళ తల్లి తండ్రి తల్లి తండ్రి ఒరేయ్ నత్తోడా నత్తోడా ఫ్రెండ్స్ నత్తోడా నత్తోడా ఇదే మాటతో ఒక మనిషిని ఎంత కృంగదీయాలో అంత కృంగదీస్తారు ఎందుకు
(03:51) ఎందుకు అంత బాధ ఏమైతది ఒక మనిషి ఇంత కింద గుంజేస్తే ఏమవస్తది మనకు సాటిస్ఫాక్షన్ తెలియదు చాలా మంది ఇలాంటి సఫరింగ్ లోనే ఇది వాళ్ళని ఏదో అంటున్నారు కదా నీకు నువ్వు శాపం పెట్ట పెట్టుకుంటున్నావు రా అని తెలియాలి. ఈ రోజు నుంచి ఎవరైనా సరే నేను ఎవరితో అయినా తప్పు చేసి నీచంగా చూపించి మాట్లాడుతున్నానా అండ్ బాడీ షేమింగ్ చేస్తారు లావోడా నల్లోడా తెల్లోడా కర్రోడా ఇట్లా ఎన్నో రకాలు మాట్లా నీకు ఇది రాదు నీకు అది రాదు నీకు ఇది రాదు అది రాదు ఇది చేయలేవు అది చేయలేవు ఏదైనా ఒక తప్పు ఎంచి దాన్ని గుచ్చుతా మాట్లాడతారు.
(04:23) ఎలా రియాక్ట్ అవ్వాలి సర్ ఇప్పుడు అవతల వ్యక్తి మీరు ఇంతసేపు మాట్లాడినట్టు య ఇప్పుడు ఆ వ్యక్తితో మనం ఫైట్ చేయాలా లెడ్ గో చేయాలా ఓ యా అసలు టేక్ ఇట్ హార్డ్ హార్డ్ కోర్ ఫైట్ ఇవ్వాలంట వాళ్ళకి ఎవరైనా నిన్ను కించపరిచి మాట్లాడుతుంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మాక్సిమం మూడు సార్లు వాళ్ళని యు కెన్ ఫర్గివ్ దాని తర్వాత డోంట్ ఫర్గివ్ ఎవరైతే నిన్ను నీ తెలియకుండా నీలో వచ్చిన లోపాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారో హమ్ ఎట్టి పరిస్థితిలోనూ డోంట్ టేక్ దట్ అది నీ ఒరిజినల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీయడం నిన్ను నీ కాన్ఫిడెన్స్ ని తక్కువ చేయడం అలా ఎవరు మాట్లాడినా డోంట్
(05:03) టేక్ ఇట్ యు షుడ్ బి ఏబుల్ టు క్లియర్లీ డిఫెండ్ ఇట్ ఓకే ఎట్ ద సేమ్ టైం క్రాస్ చెక్ చేసుకోవాలి నిజంగా ఇది నేను కావాలని చేస్తున్నానా లేక నాతో అట్లా అయిపోతుందా దీన్ని నేను ఏమైనా మార్చుకోవచ్చా టేక్ ఇట్ యస్ ఏ ఫీడ్బ్యాక్ బట్ వాళ్ళకి క్లియర్ గా తెలియాలి ఆ పాయింట్ నన్ను హర్ట్ చేస్తోంది అనే విషయం తెలియదు చేయచ్చండి ప్లీజ్ చెప్పాలి ఫేస్ టు ఫేస్ చెప్పాలి ఇంకా అందులో తిరుగుడు లేదు.
(05:27) డైరెక్ట్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి నువ్వు ఇలా మాట్లాడితే నాకు నచ్చదు ఆ ధైర్యం లేని వాడికి అనుభవించి తీరాలి. ఎప్పుడైనా సరే ఎవరైనా మన మన పర్సనాలిటీని మన ఇమేజ్ ని దెబ్బకొట్టేలా మాట్లాడితే మాత్రం కచ్చితంగా స్టాప్ దేర్ అండ్ టాక్ ఓకే స్టాప్ దేర్ అండ్ టాక్ అందులో అది డైలీ ఎవ్రీడే లాగా వస్తుందంటే మాత్రం కచ్చితంగా ఆపాలి.
(05:51) ఖచ్చితంగా అందులో అసలు 1% నాకైతే డౌట్ కూడా లేదు. క్లియర్ గా చెప్పేసేయాలి దట్ దిస్ ఇస్ బాదరింగ్ మీ ఇది ఇంకోసారి నేను తీసుకోను ఇలాంటి విషయం నేను ఇంకోసారి ఫేస్ చేయకూడదు క్లియర్ చెప్పాలిఅది అండ్ చెప్తే ఎలా ఉండాలంటే నేను చెప్తాను కదా ఎప్పుడు ఫైట్ ఇస్తే ఎదుటివాడు వణకిపోవాలి. అలాగే ఫైట్ ఇవ్వాలి డోంట్ యక్సెప్ట్ సచ్ థింగ్స్ ఎవరైనా బాడీ షేమింగ్ చేస్తున్నా ఎవరైనా మన మన ఫిజికల్ లోపాలని తప్పు చేసి చూపిస్తున్నా నెవర్ టేక్ ఇట్ ఫస్ట్ లో కామెడీగా స్టార్ట్ అవుతుంది దాని తర్వాత జోక్ గా అన్నట్టు ఉంటుంది దాని తర్వాత ప్రతి విషయానికి అదే పాయింట్ తీసుకొస్తారు. డోంట్ టేక్ ఇట్ డోంట్ టేక్
(06:29) ఇట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను కొంతమంది ఒక చిన్న తప్పు కోసం జీవితాంతం గుచ్చుతారు. డోంట్ టేక్ ఇట్ మనం కూడా మన సైడ్ నుంచి కెన్ ఐ కరెక్ట్ దిస్ దీన్ని నేను బెటర్ చేసుకోవచ్చా నా లైఫ్ కోసం నేను బెటర్ చేసుకోవచ్చా అనే దాంట్లో ఉండండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తెలుస్తుంది కాబట్టి ఒక ఆమెకి ఎత్తుపళ్ళు ఓకే ఎత్తుపళ్ళు ఎత్తుపళ్ళు ఎత్తుపళ్ళు ఎత్తుపళ్ళు అని ఎక్కరిస్తారు.
(06:55) ఆమెకి ఎవరు నేర్పించారో అది తెలియదు మ్యారేజ్ కావాలంటే పళ్ళు స్ట్రెయిట్ చేసుకోవాలి సార్ ఎవడైనా నీ పళ్ళు చూసి ఎత్తున్నాయి కాబట్టి నేను పెళ్లి చేసుకోని అంటున్నాడు అంటే వాడు రేపు పొద్దున ముక్కు వంకర ఉంది అంటాడు చెవులు మూడు కావాలంటాడు ఏదైనా చెప్పొచ్చు. సో బేసిక్ నీకు అందంగా కనిపించాలంటే నువ్వు చేసుకో నీకు నీ సొంతంగా అనిపించాలి ఎవడి కోసమో కాదు అది చేసుకుంటే అండి పెళ్లి చేసుకుంటా అన్నారండి వాట్ నాన్సెన్స్ రేపు పొద్దున ఇంకోటిఏదో మార్చుకోమంటాడు కాంట్ డు దట్ నీకు నచ్చి నీకు నాకు అట్లా ప్రాబ్లం ఉంది నాకు అందంగా కనిపించాలంది నీ వేరే నీకు కనిపించాలి లోపల నుంచి అదే అవతలవాడు
(07:35) చెప్పాడు కాబట్టి అలా నెవర్ టేక్ ఇట్ అలాంటి వాడిని అసలు ఒప్పుకోవద్దు అలాగ మనలో లోపాలించి ఇదిఒక్కటి నువ్వు ఉంటే బాగుంటావ్ బాగుంటావ నిన్ను ఎత్తి చూపిస్తున్నారు అంటే వెరీ రాంగ్ అలాంటి వాళ్ళతో నేను చెప్తున్నది ఇంకా దేర్ ఇస్ నో మెథడ్ స్ట్రెయిట్ హిట్ ద ఐరన్ గట్టిగా స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పేసేయాలి దట్ ఐ విల్ నాట్ టేక్ దిస్ నాన్సెన్స్ అని చెప్పగలగాలి తర్వాత వాడు ఏమనుకుంటాడు నాకు తర్వాత అపర్చునిటీస్ పోతాయి అని భయమే వద్దు.
(08:04) ఇదందరికీ తెలియాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ సర్ కౌళ సూర్య సాధన నెక్స్ట్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సర్ ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచి కవుల సూర్య సాధన నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment