Friday, July 24, 2026

నాకు మీలా జీవించాలని ఉంది.. ఎలా🌹ఒక వింత ప్రశ్న అడిగిన అరుణాచలం తేజ🌹Kanthrisa

నాకు మీలా జీవించాలని ఉంది.. ఎలా🌹ఒక వింత ప్రశ్న అడిగిన అరుణాచలం తేజ🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8ryJw1od2FI



Transcript:
(00:01) నానానానా అంటే నాకు మీలా అవ్వాలనిపించింది అంటే అది నాకు అర్థమయింది. సో ఫస్ట్ ఆ మీలా అన్నదాన్ని నిర్వచిస్తే అది అవ్వచ్చో లేదో చెప్తా మ్ అంటే అంటే ప్రతివారు యూనిక్ గా ఉన్నారు కదా అంటే నా మీ పాత్ అనేది నాకు చాలా స్పష్టంగా కనిపించింది అంటే గతంలో పోల్ పోల్చుకోకుండా ఉమ్ కొన్ని అది కొన్ని అనుకోకుండా నేను జార విరిచిన కొన్ని పదాలు ఉమ్ అది అనుకోకుండా జరిగింది.
(00:43) ఉమ్ బ ఇంటికి వెళ్ళడం ద్వారా కొంత ఒక ప్రదేశంలో మ్ నిర్మలంగా కూర్చుంటే ఉమ్ కొంత అర్థమైన విషయాలు ఏందంటే అది అనుకోకుండా జార విడిచలే నా పరిస్థితి చూస్తుంటే అది స్పష్టంగానే అప్పుడు జార విడిచిన అది నాకు తెలియలేదు ఇప్పుడు తెలిసి వచ్చిందని నాకు అర్థమయింది. ఓకే ఏంటిది అది అది నువ్వు అంటే నీతో ఫస్ట్ టైం ఎప్పుడైతే నేను హగ్ చేసుకున్నానో మ్ అది ఐ థింక్ [గొంతు సవరించుకోవడం] అరుణాచలం మమ్ అప్పుడు ఎరుక మొదలైంది ఆ రోజు నేను నైట్
(01:30) నీతో మాట్లాడాలనుకున్నా మ్ ఆ రోజు టిఫిన్ తింటున్నాను కావచ్చు ఐ థింక్ అప్పుడు ద థాట్ వాస్ ఎరైస్ త్రీ టైమ్స్ హమ్ హమ్ హగ్ చేసుకోవడం వల్ల మీ ప్యూరిటీ నాకు తెచ్చేయండి దాన్ని బాధ్యతగా కాపాడతా అని మూడు సార్లు థాట్ అరేజ్ అయింది చెప్దాం పోలే అని పక్కన చెప్పి ఉమ్ పక్క జరిగిన మ్ బయటక వచ్చిన తర్వాత భలే జోక్ వేసిందరా కదా అని నేను నవ్వుకున్నాను ఉమ్ అది జోక్ కాదు అది యాక్చువల్ ట్రూత్ మాట్లాడినా అన్న ఆ రోజు మ్ ఆరోజు నాకు తెలియక మాట్లాడిన కానీ అది తెలిసే ఈరోజు ఆచరణాత్మకంగా మారుతుందని
(02:17) తెలిసింది నాకు మ్ రోజు గడుస్తున్న కొద్ది అంటే సంవత్సర కాలం నుంచి ఐ డి డిటాచ్డ్ విత్ ఎవ్రీథింగ్ అంటే క్రమేనా ఒక్కొక్కటి వదులుతున్న కొద్ది లాస్ట్ కు నేనే మిగిలిన ఉమ్ అంటే నేను మల్ల నా అద అదే మిగిలిందాక మళల నాలా అయ్యేది ఏంది? నీలా అయ్యేదంటే ఐ యమ బీయింగ్ నేను ఇంకో ఫోన్ వాడను అయితే అమ్మ ఏదైనా పని మీద నాకు ఫోన్ ఇచ్చినప్పుడు మ్ నీ వీడియోస్ పాప్ అవడ పాప్ అప్ అవ్వడం నేను గమనించాను.
(02:57) ఉమ్ దాంట్లో ప్రతి వీడియోలో ఒక స్పష్టత అంటే నేను నా జీవితం ప్రకృతి అని ఉమ్ ఆ పాత్ నచ్చి ఐ ఫ్యామిలీతో కోకుండా పెట్టి మాట్లాడడం జరిగింది. ఉమ్ అంటే నేనేం బాధ్యత రహితంగా ప్రవర్తించట్లేదు కొంతకాలం నేను ఐ మీన్ తక్కితో గడపాలని ఉమ్ తద్వారా ఒకసారి ఏది నిర్ణయమైనా తీసుకునేటప్పుడు ఒకసారి నీ ముఖం చూడాలనిపించేశను ఉమ్ అంతే నేను కొన్ని నేను ఇంటికి నా నన్ను నేను పరిశోధించిన విధానంలో ఉమ్ బస్ స్టాండ్ కి వెళ్లి నేను ఒంటరిగా కూర్చోవడం మొదలు పెట్టి నుంచి
(03:44) అంటే అది నేను చిన్నప్పటి నుంచి చూసింది అది అనుకోకుండానే జ్ఞాన జ్ఞాన రూపంగా మారిపోతుంది అది దానికి అదే మ్ అది మాటలో మనం చెప్పలేం కానీ దాని అనుభవ ప్రాయంగా చూసినప్పుడు అది అర్థమవుతది. పని హౌస్ టు బి గో అలోన్ ఏదైనా చూసినప్పుడు అది అర్థమైపోరుతుంది దానికి ఓకే ఓకే ఓకే బాగుంది బాగుంది స్టిల్ నువ్వు చెప్పిందంత అబ్స్ట్రాక్ట్ ఉంది వినేవాడికి అంత అర్థం కాకపోవచ్చు కానీ ఐ అండర్స్టుడ్ వాట్ మీన్ అంటే ఆ బస్ స్టాండ్ కి నేను చూసిన కొన్ని సంఘటనలు అంటే స్పష్టంగా నేను చెప్పకపోవచ్చు. ఒక
(04:29) పిల్లవాడు సైకిల్ తో ఆడుకోవడం చూసినా దెన్ ఐ అబ్సర్వ్డ్ అదే పిల్లగాడు సైకిల్ మీద స్కూల్ కి వెళ్తున్నాడు. ఉమ్ వాడు కాలేజీ కి వచ్చేసరికి బండి తోలి వెళ్ళిపోతున్నాడు. ఉమ్ కొద్దిగా పెద్ద విరగంగానే కార్ తీసుకొని ఉద్యోగానికి వెళ్తున్నాడు. మ్ దెన్ ఆ చిన్నప్పటి ఉన్న ప్రశాంతతను తెలుసుకోవడం మానేసిండు అంటే ఆ బస్ స్టాండ్ కి రావడమే మానేసిండు అసలు నడుచుకుంటూ అండ్ మీన్ ఈరోజు పలివేలు దిగి ఇంటికి ఎవరు నడుచుకుంటూ వెళ్తలేరు.
(05:00) ఉమ్ నేను చూసిన మనుషులు నేను నేను కూడా నేను నేను కొద్దిగా నేను కాలేజీ చదువుకున్న టైంలో నేను ఫ్రెండ్ కి ఫోన్ చేసి బైక్ తెప్పించుకొని వెళ్తుటే మ్ ఇజ్జత పోతదని మ్ దెన్ అక్కడ ఏమ అర్థం అయిందంటే అసలుకి ఎవడో ఏమో అనుకుంటుండు అని నడుచుకుంటూ వెళ్ళడం మానేసింది మానిపోతున్నారు మ్ ఆ నడుచుకుంటూ వెళ్ళడంలో నేను చాలా స్వే స్వేచ్ఛ అని చూసినా మ్ ఐ మీన్ నేను నా లోపటి నుంచి వచ్చిన స్వేచ్ఛని మ్ ఆ 100% నేను గ్రహించాను.
(05:45) తద్వారా అంటే కొంత నాకు ఏకాంత దొరికింది. గుడ్ బాగుంది నువ్వు చెప్పిందంత అంటే ప్రతిది ఇంప్లిమెంట్ చేయడంలో మ్ అది చాలా స్పష్టత ఉంది అంటే ప్రస్తుతాన్ని ప్రస్తుతంగా అందించడం మూలాన ఉన్నతి ఉన్నట్టుగా చూడడం మూలాన మ్ అది ఇంకో దగ్గర మ్ జ్ఞాన రూపంగాను అనుభవ పేరారంగాను మారుతుంది అది అది అది అజ్ఞానం కూడా అవ్వని అక్కడ జీవితంలో మళ్ళీ నేను అటువైపు చూడట్లేదు అది ఒక డెసన్ అక్కడ తెలుసుకున్న తర్వాత ఇంకో దగ్గర అటు చూడట్లేదు నెక్స్ట్ ఎప్పుడైతే జ్ఞాన రూపంగా మారిందో అది ఇంకో
(06:29) దగ్గర డోర్ ఓపెన్ అవుతుంది. ఓకే అది చిన్నదైనా కావచ్చు అమ్మ చెప్పిన కూరగాయలు కట్ చేయడం కావచ్చు దేవుడికి మల్లెపోలు దండ కూర్చోడం కావచ్చు చిన్న విషయం కావచ్చు మ్ తద్వారా లెసన్స్ అంటే లెసన్స్ అని కాదు జీవితంలో అటు చూడద్ది ఓకే సో ఇప్పుడు నీవు అన్న మాట నా లైఫ్ లో ఒక 10 15 మంది అన్నారు అటేసి [గొంతు సవరించుకోవడం] నీలా ఉండాలంది రెండోది వీడున్నది కొంచెం స్ట్రేంజ్ నీలా మారాలన్నాడు [ఆశ్చర్యం] సో అది
(07:15) ఇప్పుడు ఆ మహేష్ బాబులా మనం మారలేము ఫిజికల్ గా అది ఫిక్స్ అయిపోయింది. సో మారడానికి ఏదైనా సిద్ధంగా ఉంది ఈ క్షణం అంటే అది మైండే ఇ మిగతావి ఏవి మారవు ఓ పెద్ద చెట్టు చిన్నగా కాదు భూమి తిరగకుండా ఆగదు లేకపోతే మల్ల చెట్టుకి తమరపులు అయితే రావు అదంతా ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ అంటే మన బాడీ ఈ రెండు చేతులు ఎప్పుడు ఇక్కడనే ఉంటాయి భుజాలకి మారవు నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసినా 8 ఫీట్లు అయితే కావు చేతులు సో అవి మారవు పెద్దగా చిన్న చిన్న మార్పులు వస్తాయి కానీ ప్రకృతి సాగదీయవలసిందే నిన్ను నువ్వు సాగదీస్తా అంటే నువ్వు ఎంత ట్రై చేస్తే
(07:50) రెండు inలు పెరుగుతావ్ ప్రకృతి ఏం ట్రై చేయకుండా వాడిని ఆరు ఫీట్లు చేస్తాి సో ఒకవేళ మారవలసింది ఏదైనా ఉందంటే అది మైండే అంటే చూసే దృష్టి ఆలోచించే విధానం దృష్టి దృష్టికోణం అట్లా సో అలా చెప్పడం మంచిగా అనిపించింది నాకు అయితే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నేను నేను నాలా మారాలనుకుంటే బేసికల్ గా నా కోర్ లో ప్రకృతి ఉంది. అవును ఎందుకంటే ప్రకృతిలోనే ఆ మెసేజ్ ఉంది.
(08:16) అసలు నేను కూడా ఇర్రెలవెంట్ మ్ ఇప్పుడు నేను ప్రతిరోజు YouTube చేస్తున్నా అనుకో అది ఒక అడవిలో వీరబూసే ఫ్లవర్ లాంటిది అది. మ్ నాకు వేరేవాడికి వీడు YouTube టాక్ చేస్తుంది ఇంగ్లీష్ టాక్ చేస్తున్నాడు. దీని ద్వారా ఏర్ చేస్తున్నా అంతా వాడి థాట్ ప్రాసెస్ వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి నేను అసలు అవన్నీ ఆలోచిస్తలేదు. ప్రతిరోజు అడవిలో ఒ ఫ్లవర్ ఇట్లా విరవగస్తుంది.
(08:41) అంటే నా నుంచి ఏదో ఒక ఫ్లవర్ బయటికి వస్తుంది. సో కన్సిస్టెన్సీ అన్నది నేను అన్నమాట. తర్వాత నాలా మారాలనుకుంటే ఇంకొక సూత్రం నేను నేను ఇప్పుడు అనుభవిస్తుంది. ఎస్టేట్ ఆఫ్ నో ఇంపాక్ట్ అంటే దేని వల్ల ప్రభావితం కాని ఒకనొక మానసిక స్థితి అంటే ఇప్పుడు ఏదనా చూస్తే ఆశ్చర్యపోవడం గాన [గురకలు] ఒకదాన్ని చూసి అద్భుతం అనుకోవడం గాన లేకపోతే ఒకటి బాగుంది బాలేదు అనుకోవడం అవన్నీ ఏమి లేవు అది ఉంది నేను ఉంది అది నాకు అవసరమైతే నేను తీసుకుంటా లేకపోతే అట్లా ఉంటది ప్రతిదానికి మన ఫేసియల్ ఎక్స్ప్రెషన్స్ థాట్ ప్రాసెస్ ఫ్లక్చువేట్ చేయాల్సిన అవసరం లేదు. అని రూడిగా తెలుసు ఇప్పుడు
(09:24) ఎవరన్నా ద కోర్ ఆఫ్ లైఫ్ ని పట్టుకోవాలంటే దేనికి ఇంపాక్ట్ కాని ఒక మైండ్ కలిగి ఉండాలి కానీ సందర్భం నుంచి పారిపోవద్దు. ఎక్కడో అడవిలో ఉన్నవాడికి ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే ఇంపాక్ట్ చేసే అంశమే లేకపోతే ఇంపాక్ట్ ఇక్కడ ఇదొకటి మూడవది ఏదైనా ఒక చిన్న పని ఎంచుకుంటే ఏది ఏమైనా జీవితకాలం దాన్ని కొనసాగించగలిగే ఒక స్థితి మ్ ఇప్పుడు నేనంటే వ్యక్తిగా ఓకే నేను ఒక ఊర్లో పుట్టాను అంత పక్కన పెడితే నా కోర్లో ఇది ఉంది.
(10:01) నాకు నిజంగా పెద్ద జ్ఞానం ఏమీ లేదు. అంటే అనర్గలంగా నేను వేదాలు లేకపోతే పుస్తకాలు మెమరీ నుంచి మాట్లాడలేను నన్ను ఎవడనా వచ్చి ఒక్క భగవద్గీత శ్లోకం చెప్పురా గుట్లే అంటే కూడా నాకు రాదు. నేను పుస్తకం తీసి చదివి చెప్తా అంటే ఐ డోంట్ హావ్ టు రిమెంబర్ ఏ రోజుల్లో అయితే పుస్తకాలు టెక్నాలజీ లేదో అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది.
(10:26) ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్తే వాడి దగ్గర పుస్తకం కానీ పెన్ గానీ ఏమీ లేదు. అందుకని వాడు జ్ఞాపకం పెట్టుకొని పోయి అక్కడ ఇంకవరకు చెప్పి వాడితో వల్ల వేయిస్తే అది కొంత కాలం అట్లా కొనసాగింది ఇప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు ఈ క్షణం యు కెన్ డౌన్లోడ్ భగవద్గీత విషయం అది కాదు అది అర్థమైందా లేదా అన్నది పాయింట్ సో అర్థం చేసుకోవడం అన్నది మెమరీకి సంబంధించింది కాదు అది జీవన విధానానికి ఆచరణకు సంబంధించింది కాబట్టి సో [గురకలు] నేను ఒక స్కాలర్ ని కాదు ఇది కూడా ఒకటి నేను కావాలంటే స్కాలర్ అవ్వకూడదు.
(10:55) అంటే మెమరీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లోయింగ్ మెమరీ ఇది నా వస్తువు ఇది నా ఇల్లు ఇది అక్కడ పెట్టాలి అంతవరకు ఉంటే చాలు. రియల్ అండర్స్టాండింగ్ గాని బుక్స్ గాని స్టేట్మెంట్స్ గానిీ యు డట్ హావ్ టు రిమెంబర్ ఎనీథింగ్ చక్కగా చూసి దాన్ని చదివి ఇది నేను ఇట్లా అనుభవిస్తున్నాను అని చెప్పడం కొంతవరకు ఆరోగ్యకరంగానే నువ్వు అనుభవించకుండా జస్ట్ ఊరికే గడ గడ గడగడ శ్లోకాలు చదివి గడగడ గడగడ అంటూ బట్టి బట్టి చెప్తే అంత మాత్రం నా దాని వల్ల ఉపయోగం ఏమి లేదని అర్థమైపోయింది.
(11:26) సో అందుకని మెమరీగా ఉండకూడదు. మెమరీని ఉపయోగించుకోవడం ఒకటి అంటే నువ్వు చెప్పడంలో అది నువ్వు చూసిందే చెప్పినావు అది అవును అంటే ఊహించి ఏం చెప్పట్లేదు మ్ అసలు నా జీవితంలో సినిమా కథ రాసినప్పుడే ఇమాజినేషన్ ఉపయోగిస్తా అది కూడా నాకు అతిగా ఇప్పుడు బోయేపాటు సీన్ ఇమాజిన్ చేసినట్టు చేయలేను నేను. అంటే ఇట్లా హీరో తల నరికితే ఆ నరికిన తల గాలిలో ఎగిరితే అల గద్ద వచ్చి ఎత్తుకపోతే అన్నది టూ మచ్ ఇమాజినేషన్ ఒకటే ఒక 100 మందిని కత్తితో యుద్ధం చేయడం అన్నది కూడా ఇమాజినేషన్ అది కూడా ఒక లిఫ్ట్ మీద ఆ ఏందది బాలయ్య ఆ ఇలా ఒక తలది పట్టుకొని అంతే ఇదేంది ఆడియన్స్
(12:10) అట్లా కాకుండా ఇప్పుడు నేను సినిమాకి అతన్ని ప్రాక్టికల్ లైఫ్ లోనే ఊహిస్తు ఊహిస్తున్నా అన్నమాట అంటే ఏది సాధ్యమో అదే ఎంగేజి అదే ఎంగేజ్ క్రియేట్ చేయాలి లేని దాన్ని అంటే ఇంకా ఏదైనా ఊహించొచ్చు ఏముంది అది ఊహ చాలా ఇంట్రిగింగ్ ఉంటది. అంటే ఈ బుక్స్ లలో కూడా నేను చూసిన దాంట్లో ఇప్పుడు ఆత్మదర్శనం తీసుకోవచ్చు అది గ్లాస్ నీళ్లు తాగే ఆలోచన అది నువ్వు స్వయంగా చేసి ఎక్కడెక్కడ ఏమవస్తుందో నువ్వు రాసుకొని అది చెప్పడం జరిగింది అవును అవును నా అండర్స్టాండింగ్ చాలా సింపుల్ ఇంకా కోతికి కూడా అర్థం అవుతుంది నేను చెప్పేది అంటే నువ్వు చాలా సింప్లిఫై చేసినావ్ అంటే
(12:53) అంటే నాకోసం అది నాకు అర్థం కాదు నాకు గొప్ప బ్రెయిన్ లేదు నేను ఒక ఇంటలెక్చువల్ కాదు నాకు ఏదో ఇట్లా వింటే అర్థమైపోవాలి అట్లాంటిది ఏది ఉందా అని ఎతికి ఎతికి ఎతికి ఎతికి దొరకలేదు చివరికి నేను ఇంకా అన్ని పక్కన పెడితే అప్పుడు నాకు టైం అండ్ స్పేస్ దొరికింది చూస్తూ వచ్చాను అన్నమాట ఇప్పుడు ఈ వస్తువు ఒకటి ఈ వస్తువు రెండు నాది ఆ ఇది లక్ష ఇది రెండు రూపాయలు ఈ రెండిటి పట్ల నా వైకరి నేను రెండు రూపాయలు పోయినా పర్వాలేదు అంటుంది లక్ష రూపాయలు దాన్ని గట్టిగా పట్టుకుంటుంది.
(13:22) ఇప్పుడు ఎక్కడ ఉందా రెండిటికీ సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తుంది అంతే ఇది కూడా జాగ్రత్త దాసి పెడితే ఇది కూడా జాగ్రత్త దాసిపెడతాి దీని అవసరం దానికి ఉంది. అంటే ఇంటి వస్తువులతో అది పోల్చడం సరికి చాలా సులువ అయిపోయింది. అదే చీపురు చేసే పని బంగారం చేయలేదు బంగారం చేసే పని చీపురు చేయలేదు. ఇప్పుడు సాక్షి భావాన్ని మీరు ఎలా చూశారంటే గ్యాస్ మీద పాలు పోసి అలా చూడడం అంటే ఇప్పుడు ముసలావీడ కూడా చేస్తది అది అంతే అంటే మనసులో అలజడ లేకుండా చూడు ఒక్కసారి ఏమి కాదు నువ్వు నీవు చూస్తున్నంతసేపు చూసే ఐదారు విషయాలకి ఇంత పరిశన అయితున్నావ్ ప్రపంచంలో ఎన్ని విషయాలు జరుగుతున్నాయి అవన్నీ
(13:59) నువ్వు చూసినావ అనుకో పిచ్చి చచ్చిపోతావ్ నువ్వు యుద్ధాలు జరుగుతున్నాయి లాటి చార్లు జరుగుతున్నాయి దోపిడీలు జరుగుతున్నాయి ఏమో జరుగుతుంది జస్ట్ నీ ఎదురుగా జస్ట్ పాలు పొంగిపోతేనే పర్సన్ అయిపోతుంది. అవన్నీ చూస్తే ఉంటావా అబిచువరి ఎప్పుడు చచ్చిపోతావ్ అందుకని చాలా సింపుల్ లైఫ్ దాన్ని కాంప్లికేట్ చేసి పాడదు మీరు సో అందుకని నేను కాంప్లికేటెడ్ గా చూడట్లే ఈనాటికి ఇంకా నా లైఫ్ చాలా సింప్లిఫై చాలా మంది అంటారు ఒకప్పుడు భూబల టాక్స్ చాలా ప్రొఫౌండ్ గా ఉన్నాయి అంటే నేను అంటాను అది చాలా కాంప్లెక్స్ ఉంది ఇప్పుడు నేను చెప్పేది చాలా సింపుల్ ఇంకా
(14:40) దేని గురించి ఏమ అనుకోకు అదే సాక్ష్యం అంటే ఇంత అయిపోయింది సింపుల్ తెలుగు ఇది అర్థం చేసుకో అర్థం చేసుకోలేని వాడికి ఏది అర్థం కాదు అంటే మాకు చెప్పడానికి నీవు అది్ర అది సింప్లిఫై అవుతుంది బికాజ్ ప్రకృతి అంటేనే సింప్లిఫికేషన్ కన్సిస్టెంట్ గా సింపుల్ గా ఉంది ఒక ఫ్లవర్ ఇట్లా బ్లాజం అయితుంది సింపుల్ గా మనకు అర్థం కాక అది మనం కాంప్లికేట్ సబ్జెక్ట్ అనుకుంటున్నాం అంటే ఏదో జరిగి ఏదో జరిగి లోపట ఒక రసాయనిక క్రియ జరిగి పత్రహరితం దాంట్లో కలిసి అదంతా సింపుల్ గా జరుగుతుంది.
(15:11) ఇప్పుడు కూడా జయరామన్ వాయిస్తాడు వైలిన్ సింపుల్ గా వాయిస్తాడు. సరే అది చేయడానికి ప్రాక్టీస్ చేసి ఆ సింప్లిసిటీకి వచ్చాడు. ఇప్పుడు వైలిన్ లో ఎవడికనా కొత్తోడికి ఇచ్చి ఇప్పుడు నేను వాయించేది వాయించమంటే వాడికి 10 ఏళ్ళ పడుతుంది. ఇంత చిన్న స్ట్రోక్ చాలు రావేళ సింపుల్ గా కదిలినాయి. ఇవి కష్టపడి కదిలిస్తే అంత స్మూత్ గా కదలు సంశయ రహితంగా కదలడం అన్నమాట 50 సార్లు వాయి చేస్తే ఏం చేద్దాం వస్తది.
(16:05) [సంగీతం] [సంగీతం] ఇది సింపుల్ే
(16:50) సో రాను రాను లైఫ్ సింపుల్ అవ్వాలి. ఇది నా పుస్తకాల్లో చదవని ఇన్సైట్ ఇది 2009 కి ఇప్పటికి నా లైఫ్ చాలా సింపుల్ అయింది. సం టైమ్స్ నాకు యాక్చువల్ గా అనిపియదు నేను నేను జీవించున్నాను. ఏదో కష్టపడితే కదా తెలిసేది నీకుేదో నేను ఉన్నట్టు శ్వాసిస్తున్నప్పుడు నీకు తెలియదు టైసన్ అవునా హెల్దీ ఉన్నవాడికి శ్వాసిస్తున్నట్టు తెలియదు.
(17:19) ఆస్తమా పేషెంట్ కి ఏమో తెలుస్తది. [నవ్వు] అట్లా నాకు మోస్ట్ ఆఫ్ ద టైం ఐ డోంట్ ఫీల్ ఐ డోంట్ నో దట్ ఐ యమ్ లివింగ్ ఒక స్టిల్నెస్ ఉంటది. ఆ ఎవరనా మనిషి వచ్చి మాట్లాడితే మళ్ళీ వచ్చేస్తది మొత్తం వాడితో మాట్లాడడానికి ఏదో చేతులు కదులుతా ఉంటాయి కాళ్ళు కదులుతా ఉంటాయి ఇంకోటి నిన్న కార్లో నేను అడిగాను అల్టిమేట్ నాలెడ్జ్ కి ఈ పుస్తకాలు ఏమి అక్కర్లేదని అంటే అల్టిమేట్ నాలెడ్జ్ అంటే మనం అది తెలియడానికి వి హావ్ టు ప్యూరిఫై దేన్ని ప్యూరిఫై చేస్తారా? అంతే ఎవరు చేస్తారు దాన్ని మనల్ని మనం ఎంటీ చేసుకోవడమే కదా ఎట్లా ఇదంతా మన భాషలోకి వస్తది మ్ ఇప్పుడు
(18:05) నేను నా మైండ్ ది ప్యూరిఫై చేయాలనుకుంటున్నాను ఓకే ఎవరు చేస్తున్నారు నేనుది [గురకలు] అది ఎవరది ఐ అది ఏది సో ఇప్పుడు రియల్ మ్యాజిక్ ప్యూరిఫికేషన్ లేదు ప్యూరిఫై ఉందో లేదో [గురకలు] చూడండి దాన్ని ఒక వస్తువే ప్యూరిఫై అయితది ఫిజికల్ రియాలిటీ లో ఉన్నది ప్యూరిఫై అయితది మైండ్ ఎట్లా ప్యూరిఫై అవుతుంది ఏదో భాష వరకి నువ్వు దాంతో పట్టించుకోకుండా ఉంటే దట్ ఇస్ ప్యూర్ స్టేట్ అ సో ఏ అండర్స్టాండింగ్ అయితే మనసుని తేలికపరుస్తదో అది రైట్ అండర్స్టాండింగ్ ఏది సరైన వ్యాఖ్య అంటే ఏది వింటే ప్రశ్నలు
(18:51) మాయమైనాయో అది సరైన వ్యాఖ్య ఏది ఆధ్యాత్మిక గ్రంథం అంటే ఏది చదివితే ఇంకా ఏది చదవవలసిన అవసరం లేదు. ఉ అది సరైన ఆధ్యాత్మిక ఎవడు గురువు అంటే ఏ మనిషిని కలిస్తే ఇంకా ఏ మనిషితో పని లేదో అంటే ఇంకా ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. అవును అడుగురు ఏది పుణ్యక్షేత్రం అంటే ఎక్కడికి వెళ్తే 100% ఒక సాటిస్ఫాక్షన్ ఇంకా చాల అనిపిస్తుంది అది పుణ్యక్షేత్రం ఇంకా థాట్ మిగలలే అరె షెడ్యూల్ లేదు ఇంకా ఏది తింటే మళ్ళ తినాలనిపించలేదు అది మంచి ఆహారం అట్లా సో చువంగ్స్ చెప్పిన స్టేట్మెంట్ ఉంటుంది ద విన్ ద షూ ఫిట్స్ అని విన్నారా ఎప్పుడైనా పుస్తకం పేరు
(19:33) అందులో చెప్తాడు నీ కాళ్ళకి కి షూ సరిపోయినప్పుడు పాదం మర్చిపోబడుతుది ఉమ్ నీ ప్యాంట్ కి బెల్ట్ సరిపోతే ప్యాంట్ మర్చిపోబడుతుంది. అట్లనే నీ శరీరానికి సరైన హృదయం సరి ఫిట్ అయితే నీ మనసు మర్చిపోబడుతుంది. నీవు ఉన్నావని మాటి మాటికి గుర్తొస్తుంది అంటే దేర్ ఇస్ ఏ ప్రాబ్లం మ్ అంతే ఏదో నిన్ను విసిగించేదో నిన్ను హింసించేదో నిన్ను ఇబ్బంది పెట్టేదో ఒక ప్రాబ్లం పర్సిస్టెంట్ గా ఉంది అని అర్థం సరే నువ్వు దాన్ని అడ్రెస్ చేస్తావా చేయవా మ్ ఆ ప్రాబ్లం ని ప్రాబ్లం గా గుర్తిస్తే ప్రాబ్లం వెళ్ళిపోతుంది.
(20:17) ప్రాబ్లం ని ఇప్పటికిప్పుడే సాల్వ్ చేయాలంటే యంజైటీ వస్తుంది. ఉ ప్రాబ్లం నేను సాల్వ్ చేయలేను చేసేవాడు ఎవడు అంటే హోప్ స్టార్ట్ అవుతది ఫ్రస్ట్రేషన్ వస్తది. డిపెండెన్స్ ఆ డిపెండెన్స్ వస్తుంది నేను అందరికంటే ముందు నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుందా అంటే ఈ వస్తుంది. అసలు నాకే ఎందుకు ఈ ప్రాబ్లం్ వచ్చింది అనుకుంటే డిప్రెషన్ వస్తుంది.
(20:42) అందరికి ఇదే ప్రాబ్లం్ ఉంది పర్వాలేదు అనుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. చూడడమేయ్యా అందుకని ఇదంతా ఉండేదే యక్సెప్ట్ ఇట్ ఆ ఒక ప్రాబ్లం్ ని ప్రాబ్లం గా చూస్తున్నా సరే చలో అంగీకరించ తద్వారా ఆ ప్రాబ్లం కి ముందు ఏ పని చేస్తున్నావో ఇప్పుడు ఉదాహరణకి ఏదో చెప్తుంటే పాట పాడుతుంటే స్లిప్ అయిపోవ్ ఇప్పుడు ప్రాబ్లం్ ని ప్రాబ్లం గా చూస్తే పోయి కాలు కట్టు కట్టించుకున్నావ్ నేను ఏ పాట అయితే పాడుతూ స్లిప్ అయినవో ఆ పాట తిరిగి కొనసాగించిన చెట్టు అదే చేస్తుంది.
(21:13) అవును నువ్వు ఒక కొమ్మ ఇట్లా ఉంది ఆ కొమ్మ ఇటు కొంచెం ఇరిచింది ఇరిచిన తర్వాత స్ట్రీమ్ తెగిపోయింది. కానీ ఏదో లింక్ ఉందనుకో ఆ కొమ్మ చివరి ఉండే ఫ్లవర్ రేపు వచ్చేస్తది. మామిడికాయ ఇగ్గినా మళ్ల కొత్త మామిడికాయ వస్తది నేను చెప్పేది వేరే మామిడికాయ గురించి కాదు రావలసిన ఫ్లవర్ దాని త్రెడ్ బ్రేక్ కాకపోతే ఫ్లవర్ వచ్చేస్తది.
(21:37) లేదా ఇరగకొట్టిన కొమ్మ ఎందుకు తీసి కట్టు కట్టినామ అనుకో మళ్ళ ఫ్లవర్ వచ్చేస్తది. అంటే ఏదో విధంగా లింక్ కొనసాగుతుంది ఎనర్జీ ఫ్లో అట్లా నువ్వు చేసే పని నో మేటర్ వాట్ కంటిన్యూ చేయాలి నువ్వు రాసే పని నీదయితే ఇంట్లో ఎవరో చచ్చిపోయారు ఏడిచి మళ్ళ వచ్చి రాయి భోజనం ప్రిపేర్ చెయ్ వచ్చి కూర్చొని రాయి ఇక్కడ ఊరు వెళ్ళావు ఆ ఊర్లో కాసేపు టెంపుల్ లో కూర్చుని రాయి వాట రాసిన బుక్ స్టీరింగ్ అట్లా రాయి దానికి కార్యకారణాలు అక్కర్లేదు సమయం దొరికితే రాయి ఒక ఫ్లవర్ సమయం దొరుకుతాయి రగుస్తుంది. మ్
(22:26) అక్కడ ఇంటరప్షన్ లేదు మైండ్ ఉంది కాబట్టి ఇంటరప్షన్ అని అర్థం ఉంది. చాలా సింపుల్ే రా నీకు అర్థమైంది ఏదో జీవించి చూడు అంతే మ్ ఎందుకంటే ఎవరు ఎవరిలా అవ్వలేరు. అవును పోనీ ఒకవేళ నువ్వు అందరూ ఒకేలా అయ్యే అంశం ఏందంటే ప్రకృతి విషయమే అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు అందర ప్రశాంతత ఒకటే ఎప్పుడనా మీరు విన్నారా ఇది ఎక్కువ ప్రశాంతత తక్కువ ప్రశాంతత ఉండదు.
(22:53) నేను నిన్నటికంటే ఎక్కువ ప్రశాంతంగా ఉన్నా అంటారా వైపు ఉంటాయి అంటే మనం తెలిసి కూడా అట్లా అనబుద్ధి కాదు ప్రశాంతత ఉంటది అంతే లేకపోతే ప్రశాంతత ఉండదు కానీ ఎక్కువ ప్రశాంతత తక్కువ ప్రశాంతత లేకతే మా ఇంట్లో అందరికంటే ఎక్కువ ప్రశాంతతనే అనుభవిస్తాను అట్లా ఏమ ఉండదు ప్రశాంతత ప్రశాంతతని దాంట్లో విభజన లేదు. అట్లనే అవగాహన అవగాహన అంతే ఎట్లైతే అందరి ప్రశాంతత ఒక్కటో ఆధ్యాత్మిక పరమైన మూలజ్ఞానం అందరిదీ ఒకటే అందులో సందేహం ఏమ అక్కర్లేదు.
(23:26) తద్వారా ఎవరు ఎవరిలా కానక్కర్లేదు. నువ్వు నాలా ప్రశాంతంగా ఉండాలనుకోవడం అనేది కరెక్ట్ అది ఒకే మాట వస్తది. బట్ నీ ప్రశాంతత నీలో ఉంది ఆల్రెడీ. రెండోది ప్రశాంతంగా ఉన్న 10 మంది అనుభవించే ప్రశాంతత ఒక్కటే గానీ ప్రశాంతంగా ఉన్న 10 మంది 10 రకాలుగా కూర్చుంటారు. ఎవరు ఎవరిలా కూర్చోరు అదే ప్రశాంతత అండి నేను ఇంకొకరిలా లేను నేను ఇంకొకరిలా ఉండన అవసరం లేదు అదే పీస్ అదే పీస్ ఫుల్ లైఫ్ అండి నేను ఒకరిలా ఉండాలఅనుకుంటున్నా అంతే ఖతం నువ్వు ఎవరిలా అయినా ఉండొచ్చు కానీ ఒక ఎన్లైటన్డ్ బీయింగ్ లా ఉండం కష్టం ఎందుకంటే వాడు ఎలా ఉంటాడో వాడికే తెలియదు.
(24:06) మూలంలో సేమ్ హి ఇస్ ఆల్వేస్ ఎట్ పీస్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకో ఇంకా ఎన్లైటెడ్ బీయింగ్ సెపరేట్ గా ఎలా ఉంటుంది అంటే వాడు ఎలాగైనా ఉండొచ్చు ఇప్పుడు మరి ఈ పర్సన్ కూడా అలానే ఉండొచ్చు కదా ఎలా ఎలా అయినా ఉండొచ్చు ఎలాగైనా ఉండొచ్చు అంటే కోర్లో చేంజ్ ఉండకుండా నువ్వు బయట ఎలా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమైతది.
(24:31) నువ్వు అన్ని ఒకే ఇంట్రెస్ట్ తో చేసే స్వభావం నీ కోర్ అనుకో నువ్వు చూడడానికి బయట పెయింటింగ్ వేయొచ్చు లేకపోతే బయట నువ్వు పాట పాడొచ్చు. కానీ నీ హోల్ అటెన్షన్ కోర్ మీద ఉందా లేదా అట్లా ఉంటే నో ప్రాబ్లం చూసేవాడికి ఏంది నీకు కోర్ కనబడదు గా అవును అందుకని వాడు పెయింటర్ అని కొందరు ఆ అతను సింగర్ అని కొందరు అతను కుక్ అని కొందరు వాళ్ళు డిఫైన్ చేసుకుంటున్నారు.
(24:54) కానీ నువ్వు ఆ మూడు కాదు నువ్వు ఎవరు అంటే ఆ కోర్ ఇంట్రెస్ట్ నేను అన్ని సేమ్ చేస్తున్నా అన్ని సెల్ఫ్లెస్ గా చేస్తున్నా అన్ని ఒక ఈక్వల్ క్యూరియాసిటీతో చేస్తున్నా అన్ని ఎక్స్పెక్టేషన్ లేకుండా చేస్తున్నా అది నీ కోర్ అది ఎవడికి కనబడదు గా అవును పై పైది కనబడుతది ఇప్పుడు అతను ఏమి చేయకపోయినా కోర్ సేమ్ ఉంటది అతను ఏమి సేమ్ క్యూరియాసిటీ అండ్ డివోషన్ తో ఏం చేయకుండా ఉన్నాడు.
(25:18) అదే క్యూరియాసిటీ డివోషన్ తో పెయింటింగ్ వేస్తున్నాడు. సింపుల్ ఇందులో పెద్ద అర్థం చేసుకోవడానికి సాధ్యం కాని విషయం ఏమీ లేదు. అందుకని చూసి అదే కోర్లో డిస్టర్బెన్స్ ఉన్నవాడు బయట సేమ్ కనబడాలని చూస్తున్నాడు. కోర్లో ఓకే వాడు కోర్లో [గొంతు సవరించుకోవడం] క్లియర్ గా లేడు కానీ బయట వాడు ఎప్పుడు కోర్టు టై చేసుకొని ఉంటున్నాడు.
(25:41) నేను ఎప్పుడు ఒకలా కనబడాలి అనుకుంటున్నాడు ఒకడు నువ్వు ఒకలా కనబడాల్సిన అవసరం లేదు నువ్వు ఒకే పని చేయాల్సిన అవసరం లేదు అన్ని పనులు సమాన శ్రద్ధ చేస్తే అయిపోతుంది. అంటే తేడా అది ఇప్పుడు సెలబ్రిటీ అంటే ఏంది నువ్వు ఎప్పుడు ఒకలా ఉండాలి కదా అంటే నువ్వు ఒకలా మాట్లాడాలి ఒకలా ప్రవర్తించాలి నువ్వు అదే విగ్ పెట్టుకోవాలి.
(26:01) నీ గురించి జనాలకు క్రియేట్ అయిన ఒపీనియన్ని నువ్వు బ్రేక్ చేయకూడదు. ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞాని ఏంది అసలు ఒపీనియన్ే లేదు. వాడికి క్షేణం హాయిగా ఉంటే అట్లా ఉన్నాడు అంతే త్రైలింగ స్వామిలాగా మంచి గోచి పెట్టుకొని తిరిగేవాడు మంచి చక్కగా చిన్న కథ చదివా నేను ఆ కథ చెప్పినాక బాయ్ చెప్పుకుందాం వంట చేసుకోవాలి ఏందంటే ఒక రాజు మారువేషం వేసుకొని రాజ్యంలో తిరుగుతా ఉన్నాడు రాజ్య పరిపాలన ఎట్లా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు రాత్రి పూట తెలుసుకుందాం సో ఇల్లో దగ్గరికి వెళ్లి ఆ వింటున్నాడు ఎవరు రాజు గురించి మాట్లాడుకోటే రాజ్యం గురించి ఎవడి సమస్యలు వాడికి ఉన్నాయి
(26:44) అమ్మ అని చీకటి నడుస్తుంటే దూరంగా చెట్టు కింద అందరూ పడుకున్నారు కదా నేను రాజునయి [గొంతు సవరించుకోవడం] ఈ విషయాలు తెలుసుకోవాలి రాత్రి కూడా తిరుగుతున్నా నేను ఒక్కడినే మేలుకొని ఉండాలి తూ అనుకున్నాడు మ్ చూస్తే అటాతగా ఇంకొకడు చెట్టు కింద మేలుకొన్నట్లుగా అనిపించింది. పెద్ద బుద్ధుడు పోస అట్లా ఉన్నాడు అతన్ని చూస్తే నిద్రపోయేటట్టు తెలియట్లే కళ్ళు మూసుకున్నాడు బట్ మేలుకున్నాడు.
(27:08) ఇతను ఎవరు ఇతను గుడాచార్య ఇంత అర్ధరాత్రి పూట మేలుకుంటే వాడు రాజన్న అయ ఉండాలి లేకపోతే దొంగనా కొడుకని అయి ఉండాలి. మిగతా వాళ్ళందరూ పడుకుంటారు. చెట్టెనుక నిలబడి చూస్తా ఉన్నాడు. హటాతగా ఈ పడుకున్న ఒక యంగ్ సాధువు మహారాజా నేరుగా వచ్చి చూడండి ఎందుకు దొంగతనంగా చూస్తున్నారు అన్నాడు. అంత దీమ దిగిపోయింది ఫుల్ భయమైంది. ఏమో నేను మహారాజుని నీకు ఎట్లా తెలుసు సో మహారాజులే కదా రాత్రి ఇప్పుడు ఎట్లా చూసేది అన్న తర్వాత కాసేపు పక్క పక్కన కూర్చున్న కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నాడు.
(27:43) నువ్వు కళ్ళు మూసుకొని ఎట్లా చూసావ అంటే నాకు అనిపించింది చెప్పానులే నేను ఎట్లా చూశాను నీకుఎందుకు సో ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నైట్ కూడా మళ్ళీ ఈ వ్యక్తిని కలవాలన్న క్యూరియాసిటీ వచ్చింది. మళ్ళీ గుర్రం వేసుకొని వచ్చాడు ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. ఉమ్ మీరంటే సన్యాసులు సర్వసంఘ పరిత్యాగులు కాబట్టి మీరు హాయిగా ఇట్లా పడుకోగలరు.
(28:11) ఉమ్ నేను రాజుని అట్లా పడుకోలేదు నాకు సాధ్యం కాదు కదా నేను సర్వసంఘ పరిత్యాగన ఎవడు చెప్పిండు మ్ ప్రస్తుతం నాకు చెట్టు ఉంది చెట్టు కింద ఉన్నా మ్ నాకు ఏది అందుబాటు ఉంటే దాంతో ఉంటుంది నేను వాటర్ ఐ యమ్ లైక్ వాటర్ ఉమ్ అంటే మీరు మా ప్యాలెస్ కి వస్తారా ఉమ్ ఇది మరీ బాగుంది నువ్వు ఇంకో గుర్రం తీసుకొచ్చినట్టుగా అలా మాట మ్ ఎట్లా పోతాం మరి అన్న ఉమ్ పో గుర్రం తీసుకొని వచ్చిందంట మ్ గుర్రం తీసుకొని వచ్చాను కానీ గుర్ర గుర్రపు స్వర్ వస్తదా మీకు గుర్రపు స్వర్ రాకుండా గుర్రం ఎవడు తీసుకొస్తాడు అని అడుగుతాడు రెండోది నువ్వు తీసుకరా నాకు వస్తదో రాదో
(28:46) ఉమ్ సో రాజు గుర్రం మీద కూర్చొని రాజు జాగ్రత్త అందులోపే వాడు వెళ్ళిపోయాడు ప్యాలెస్ వైపు ఉమ్ వాడికంటే ఫాస్ట్ ఉమ్ ఆగి వెయిట్ చేస్తున్నాడు ఎంట్రన్స్ దగ్గర రాజు వచ్చాడు. రండి రండి తర్వాత ఒక పెద్ద హాల్ చూపించాడు. మీరు ఈ బెడ్ల మీద పడుకుంటారో లేదో అనుకోలే బెడ్ లో పడుకున్నాడు. వెరీ నెక్స్ట్ డే భోజనం మీరు వెజిటబుల్స్ అవి తింటారేమో అనుకుందిలో అన్ని ఆహారపతలు పెట్టుకొని తినేసి రాజుకి ఏకాంతంగా ఒక చిన్న డౌట్ వచ్చింది.
(29:18) వీడికి నాకు ఏం తేడా వాడు గుర్రమెక్కి నేను గుర్రమెక్కి నేను ప్యాలెస్ లో ఉన్న వాడు ప్యాలెస్ లో ఉన్నాడు నేను బెడ్ లో పడుకున్నా వాడు బెడ్లో పడుకున్నాడు వాడు ఆ సాధువు డ్రెస్సులు తీసేసి మొత్తం రాజు డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నాడు. మ్ ఒక కిరీటం ఒక్కటే తక్కువ అదర్వైస్ నేను కూడా గ్రేటే ఇందులో సాధువులు గొప్ప అనుకొని అట్లే ఏమ లేదు.
(29:38) అన్న తర్వాత మళ్ళీ రాజు వచ్చిన తర్వాత కూర్చుని బాగున్నారా అంత మనసులో ఏదో పెట్టుకొని వచ్చేవా అడుగు ఆ లేదు అంత నచ్చిందంట ఇవి కాదు వేరే అడుగు మ్ ఇప్పుడు నాకు నీకు ఏంది తేడా డైరెక్ట్ పాయింట్ కి వచ్చాడు చాలా వద్దు ఎట్లా తేడా ఉంది నేనేం తింటు నువ్వు అద్ది తింటివి ఇప్పుడు ఈ కిరీటం పెడితే నువ్వు రాజువైపోతావ్ ఏదో ఒకసారి అని పెట్టుకున్నాను ఇంకా అడగాల్సింది ఏదో అడగంటే నాకు నీకు ఏంది తేడా ఇప్పుడు నువ్వు రాజులాగా కనిపిస్తున్నావ్.
(30:15) సో నేను యోగులు వీళ్ళంతా గొప్పవాళ్ళని రాజులు గొప్పవాళ్ళు కాదని అనుకున్న బ్రమలో బ్రతికిన చిన్నప్పటి నుంచి బికాజ్ ఆఫ్ మై ఫాదర్ నిన్ను చూసి నాకు అనిపించింది దేర్ ఇస్ నో డిఫరెన్స్ నీకు నాకు మ్ తేడా ఉంది మహారాజా అట్లే ఏమ లేదు. ఏంది ఆ తేడా అంటే అది తెలుసుకోవాలనుకుంటే నువ్వు నాతో పాటు రావాలి. ఇక్కడ తెలియదు అది సరే పోదాం సో ఆ కిరీటం తీసి అక్కడ పెట్టి రాజు డ్రెస్ లు ఇప్పి మళ్ళ సాధు డ్రెస్ వేసుకొని ఉమ్ గుర్రం ఎక్కి స్టార్ట్ రాజు వెనక గుర్రం మీద వచ్చాడు వాడు పోతనే ఉన్నాడు పోతు రాగట్లే వెనుక అరుస్తున్నాడు ఎంత దూరం పోతావ్ నీకు జవాబు తెలుసుకోవాలనుకుంటే అనుసరించు
(30:54) లేకపోతే ఇంటికి దొబ్బే అన్నాడు నేను పోయిన దూరం పోయి గుర్రాన్ని వదిలేస్తా నీ దగ్గరికి వచ్చేస్తది. నాకేమ అక్కర్లేవు సో రాజు అనుసరించింది. ఇప్పుడు ఒక లైన్ ఉంది ఇక్కడ ఆ లైన్ దాటిపోయి ఆగాడు ఇప్పుడు రాజు అంత దూరం వచ్చి లైన్ దగ్గర ఆగాడు. ఇప్పుడు వాడు అంట రా నేను రావడానికి లేదు ఎందుకంటే ఇది మా రాజ్యం బార్డర్ ఉమ్ ఆ ఇక్కడ నీకు జవాబు ఇయ్యాలి.
(31:21) మ్ నీకో బార్డర్ ఉంది రాబడు డాడీ నువ్వు రాజైన కూడా నాకే బార్డర్ లేదు. నేను ఏ రాజ్యానికైనా పోతా అది తేడా అంటే ఇదేమో ఫిజికల్ గా సైకలాజికల్ గా నేను ఎలాగైనా ఉండగలను ఇలాంటి సందర్భంలో అయినా నేను జీవించగలను నువ్వు రాజులాగే ఉండగలవు. అది ఒక్కటే నీ లిమిటేషన్ నీకు నాకు తేడా ఉందంటే మామూలుగా చూస్తే ఏమీ లేదు కానీ మనసులో నీకు కొన్ని ధారణలు ఉందే నేను ఇది నేను ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి చూడడానికి గొప్పగా అనిపిస్తుంది కానీ నువ్వు చాలా లిమిటెడ్ లైఫ్ లీడ్ చేస్తున్నావ్.
(31:55) నేను నన్ను చూడడానికి మామూలుగా ఉంది బట్ నా లైఫ్ చాలా అన్లిమిటెడ్ గా ఉంది. అందుకని నేను అనుకుంటే నీలా అవ్వచ్చు మ్ నువ్వు నాలా అవ్వాలంటే చాలా మారాలి. నువ్వు చాలా అర్థం చేసుకుంటే తప్ప కాలి అర్థం చేసుకోవద్దు రాజు రాజులాగా ఉండటం మంచిది ప్రజల శ్రేయస్ కోసం తప్పేమ లేదు. యు ఆర్ ఆల్సో గుడ్ మ్ అది నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావ్ ఏదే సమయంలో ఆ ధర్మాన్ని నువ్వు చాలనుకున్న రోజు అప్పుడు నా మానసిక స్థితి నీకు ఉపయోగపడుతుంది.
(32:26) నువ్వు ఎట్టో చోట హాయిగా వెళ్ళొచ్చు నువ్వు అనుకున్న చెట్టు కింద కూర్చోవచ్చు నువ్వు అనుకున్న ప్రజలని కలవచ్చు నువ్వు అనుకున్న మంచి చేయొచ్చు లిమిటేషన్ అక్కర్లేదు. నువ్వు సోషల్ సర్వీస్ చేయడానికి ఆర్గనైజేషన్ అక్కర్లేదు. బాగుండేషన్ పక్కవాడితో ప్రేమగా మాట్లాడడానికి నీకు ఒక సర్టిఫికేషన్ అక్కర్లేదు. అట్లాగే నువ్వఒక మంచి పని చేయడానికి ఒక అనుమతి అక్కర్లేదు.
(32:49) యు షుడ్ బి ఫ్రీ సో ఇప్పుడు నేను చేస్తున్నది ఆల్మోస్ట్ అటువంటి పని చూడడానికి బౌండరీగా ఉన్నా నా లైఫ్ కి నేను ఏ బౌండరీ పెట్టుకోలేదు. ఇక్కడే ఉండాలని లేదు అలాగని ఇక్కడే ఉండిపోవచ్చు బట్ ఇక్కడే ఉండాలని ఏమి లేదు. ఇక్కడ ఇరుక్కొని లేను నేను. ఉమ్ తేడా ఉంది కదా రెండిటికి తెలుసా టైసన్ ఒక చిన్న లైన్ ఒక వ్యక్తి ఒక దగ్గర ఆగితే ఇక్కడ నువ్వు ఆగావా లేతే ఇక్కడ ఇరుక్కున్నావా అని అడుగుతాడు.
(33:13) రమణ మహర్షి అరుణాచలంలో ఆగాడా లేకపోతే ఇరుక్కున్నాడు అట్లా అరుణాచలం ఇరుక్కున్నవాడు అరుణాచలం నుంచి వెళ్ళిపోవాలని ఆలోచిస్తాడు. వేరే ఇంట్లో ఇరుక్కున్నవాడు మా ఇంటికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తాడు. ఆగినవాడు ఎక్కడైనా ఆగొచ్చు ఆగడం నిమిషమైనా వెయ్యం అయినా దేర్ ఇస్ నో డిఫరెన్స్ నేను ఎంతసేపు నాకు ఓపిక సేపు ఆగుతా కానీ ఇరుక్కోవడమే చూడడానికి వెళ్ళపోవడం ఆ అబ్సల్యూట్లీ మన పాయింట్ ఆఫ్ వ్యూ లో అరుణాచలంలో ఉన్నట్టు అరుణాచలం అనేది బౌండరీ అనేది లేకపోతే ఇది కూడా అరుణాచలమే అంతే కదా అంతే ఎక్కడ ఎండ్ అయింది అరుణాచలం ఎవరికి తెలుసు ప్రభుత్వానికి తెలుసు అరుణాచలం ఎక్కడ ఎండ్
(33:53) అయిందో ఆ కొండ కానుకొని హైదరాబాద్ ఉంది 800 కిలోమీటర్లు ఇవతల ఈ హైదరాబాద్ కి ఆనుకొని అమెరికా ఉంది. 10,000 కిలోమీటర్లు అవతలు మ్ దానికి ఆనుకొని అంటార్టిక ఉంది. 6000 కిలోమీటర్లు అవుతారు అప్రాక్సిమేట్లీ మళల అట్లా అనుకోతే కొండ అనుకుంటుంది మళల ఒకటే సో అఖండముగా చూడడం జ్ఞానము ఖండ ఖండములు చూడడం అనేది అజ్ఞానం ఆ ఖండములో కొన్ని ఖండములు నచ్చితే నీవు అది అజ్ఞానంలో ఉన్నట్టు అవసరమైతే దేన్ని దానిగా చూద్దాం వైలి బో బో అనే పుస్తకం పుస్తకమే కానీ ఇవన్నీ అశాశ్వతం ఇదొక అఖండమైన అనుభవం కానీ దేని ఉపయోగం దానికి ఉంది అశాశ్వతం అని చెప్పి వాడకుండా ఉండదు
(34:38) అశాశ్వతమైన దానోపయోగం దానికి అట్లా ఆకాశంలో ఉంటే సరిపోతుంది. ఆకాశం అనంతం [సంగీతం] మనం స్టోరీ ఎప్పుడు డిస్కస్ చేద్దాం [గురకలు] అంటే దాంట్లో కొన్ని మొన్న చెప్పినా కదా ఈవెంట్ లో అవన్నీ ఒక పేపర్ మీద రాయాలి ఇప్పుడు ఓపెనింగ్ సీన్ ఇంటర్వెల్ ఏంది ప్రీ క్లైమాక్స్ ఏంది క్లైమాక్స్ ఏంది ఫస్ట్ రాస్తే క్లైమాక్స్ అతను రూమ్ నుంచి బయటికి వస్తాడు అదే క్లైమాక్స్ అట్లా ఆకాశం ఇట్లా
(35:25) చేసే కన్నీళ్లు వస్తాయి. తర్వాత ఎవరో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు అట్ లాక్ చేసుకుంటాడు అదేదో క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఏంది అసలు నేను ఎందుకు రాలేకపోతున్నా రూమ్లోకి వెళ్లి అనేది వాడు చెప్తాడు ఒక వ్యక్తి కదా ఆ వ్యక్తి చెప్తే హి టుక్ ఏ డిసిషన్ ఒక కాన్స్టంట్ కాన్వర్సేషన్ జరుగుతుంది ఇంటెన్స్ ఇందులో మనం స్పిరిచువల్ రియల్ లైఫ్ అంటే ఉత్త ట్రోల్ వీడియో కాదు మనం చేసేది అంటే మనం ఏదో ఎక్సైటింగ్ వీడియో కాదు నిజంగానే లైఫ్ ని డిస్కస్ చేద్దాం.
(35:53) ఓపెనింగ్ అంటే వాడు ఒక రూమ్లో ఉన్నాడు ఆ రూమ్ వాడి ప్రపంచం అదే ఒక రాజుకు రాజ్యం ఎట్టుఉందో వాడికి ఆ రూమ్ అట్లా అది కాంటెక్స్ట్ ఆ రూమ్ నుంచి వాడు బయటికి వెళ్ట్లే ఎవరో ఒక వ్యక్తి వచ్చి చిన్న కిటికీలోకి వెళ్లి కూరలు అవన్నీ ఇచ్చిపోతున్నాడు. కరెక్ట్ మ్ సో ఎవరన్నా వస్తే వాడు తలుపు తీస్తున్నాడు కానీ మాట్లాడుతాడు అందరితో కానీ వాడు బయటికి రాడు.
(36:17) సో ఇనిషియల్ గా వచ్చిన ఐదారు మంది వాడిని అడుగుతారు కాన్స్టెంట్ గా బయటికి రావచ్చు కదా సినిమాకి వెళ్తే నేను రాను ఇట్లాంటిది జరుగుతుంది. ఆ తర్వాత మధ్యలో వాడు రీల్ చేస్తున్నాడు ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు కానీ వాడిలో అంతులుంది నిరాశవాడు పాటలకు డాన్స్ చేస్తున్నాడు వంట చేసుకుంటున్నాడు ఒక మనిషి ఏకాంతంగా ఉంటే ఏం చేస్తున్నావో అలా చేస్తున్నాడు. సో ఇది మెల్ల మెల్ల మెల్ల మెల్లగా సీరియస్ అయితది మేటర్ వాడిని రూమ్ లోకి వెళ్లి బయటికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తా తీసుకొస్తే చాలు ఇప్పుడు కొందరు వస్తారు వాడిని తీసుకెళ్ళడానికి బెదిరిస్తారు అటాక్ జరుగుతది. వీడు ఉల్టా అటాక్
(36:53) చేస్తాడు ఒక్కొక్కడిని ఉత్తుకారేస్తాడు. నేను రూమ్లోకి వెళ్లి రాను. సో ఏం ప్రాబ్లం నీది ప్రాబ్లం కాదు నేను రాను అంతే సో ఎందుకు రానిదానికి మనం సరైన రీజన్ ఇవ్వాలి. అది మనం కనుక్కుందాం. రూమ్ లోకి వెళ్లి బయటికి తీసుకెళ్ళడానికి ఎవరెవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తారు ఎన్ని రకాలుగా తీసుకెళ్లొచ్చు త్రూ ఫోన్ కావచ్చు లేకపోతే ఒక ఎంటైసింగ్ అంటే ఏదన్నా చూపించి కావచ్చు లేకపోతే అమ్మ చచ్చిపోతుందంట ఇది ఏదో కారణం నువ్వు బయట అడుగు పెట్టాలి దానికి కావాలి కదా మీ అమ్మ చావు బతుకులో ఉందంట అవునా అని దెబ్బ దబ్బ స్నానం ఏం చేసుక కాలు అడుగు పెట్టబోతు
(37:35) నో మా అమ్మ చచ్చిపోతుంది రా అక్కడ [నిట్టూర్పులు] ఆ మనం ఉన్నా లేకున్నా చచ్చిపోతారఅబ్బా మీ అమ్మంటే ప్రేమ లేదు ప్రేమ చాలా కానీ నేను ఒక మరణాన్ని ఆపలేను ఇప్పుడు నన్ను చూస్తే ఆమె ఇంకా బాధపడుతుంది. నేను రాను అట్లా ఏదో వాడు చెప్తున్నాడు. సో ఎంత క్లమ్జీగా ఉండాలి రాన్ రాన్ రాన్ రాని క్లారిటీ రావాలి ఆడియన్ కి ఏమనిపియాలంటే అరే వీడు రూమ్ లోకి వెళ్లి బయటికి రాకపోవడమే కరెక్ట్ రా బాబు అని అనిపించినట్టు మనం పతం [గురకలు] తీసుకెళ్ళాలి అట్లా ఓకే చలో బాయ్

No comments:

Post a Comment