Friday, July 24, 2026

Family members Torture - Don't Tolerate it.

Family members Torture - Don't Tolerate it.

Author Name:Vikas Rachamalla Telugu!

Youtube Channel Url:https://www.youtube.com/@vikasrachamallatelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tvK8dKAIzA0



Transcript:
(00:00) మై డియర్ బాడీస్ వెల్కమ్ బ్యాక్ టు వికాస్ రాజ్మల తెలుగు సో ఇవాళ టాపిక్ ఏంటంటే మన సొసైటీలో అన్ని అడ్డమైన విషయాలు మనకు నేర్పించారు చిన్నప్పటి నుంచి సో జనరల్ గా మనం ఎప్పుడు ఏం వింటుంటాము మన పేరెంట్స్ చెప్పింది మన గ్రాండ్ పేరెంట్స్ చెప్పింది మన రిలేటివ్స్ చెప్పింది స్కూల్లో టీచర్స్ చెప్పింది మనం ఎప్పుడూ ఒకటి వింటాం ఏంది భరించాలి మనిషికి ఓపిక ఉండాలి అసలు మన ఇండియన్ సొసైటీలో భరించడం
(00:47) అంటే ఒక అన్యాయాన్ని భరించడం బ్యాడ్ బిహేవియర్ ని భరించడం బ్యాడ్ హ్యాబిట్స్ ని భరించడం ఇవన్నిటిని భరించడం ఒక గొప్ప గొప్పతనం చేసేసారన్నమాట ఇప్పుడు వికాస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వికాస్ ది ఎక్కువ బ్యాడ్ గా బిహేవ్ చేస్తుంటే స్టిల్ వికాస్ ఒక్క మాట కూడా అనకుండా జీవితాంతం భరిస్తే వికాస్ గ్రేట్ కొడుకు వికాస్ వాళ్ళ వైఫ్ ఎన్ని చిత్రవదలు పెట్టినా ఎంత డబ్బు ఓవర్ గా ఖర్చు పెట్టేసినా ఎంత బ్యాడ్ బిహేవియర్ చేసినా వికాస్ తో వికాస్ భరిస్తే వికాస్ గ్రేట్ హస్బెండ్ వికాస్
(01:33) వాళ్ళ పిల్లలు వికాస్ తో ఎంత బ్యాడ్ గా బిహేవ్ చేసినా ఎంత రెస్పెక్ట్ ఇవ్వకపోయినా వికాస్ నా పిల్లలు కదా ఇట్స్ ఓకే అని వాళ్ళతో వికాస్ మంచిగా బిహేవ్ చేస్తే వికాస్ ఒక గ్రేట్ ఫాదర్ ఇలా అన్ని రిలేషన్షిప్ లో మనం అడ్డమైన విషయాలు భరిస్తే మనల్ని ఒక గ్రేట్ వ్యక్తి అంటారు సొసైటీలో ఆ గ్రేట్ వ్యక్తి అనిపించుకోనికి మనలో 95% పీపుల్ దరిద్రమైన లైఫ్ బ్రతుకుతున్నారు వేరోళ్ళ ముందు గ్రేట్ అనిపించుకోనికి వాళ్ళు స్వయంగా దరిద్రమైన లైఫ్ బ్రతుకుతున్నారు.
(02:17) ఎమోషనల్ గా హర్ట్ అయిపోయి మెంటల్ గా స్ట్రెస్ తీసేసుకొని ఫైనాన్షియల్ గా నాశనం అయిపోయి స్టిల్ నేనొక మంచి వ్యక్తిని అనిపించుకోనికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఏది భరించొద్దు ఈ భూమిపైన మనము పుట్టినప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ మనది మనల్ని మనం టేక్ కేర్ చేసుకోవడం మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవడం సాక్రిఫైస్ చేయడం కాదు సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏం చేయాలో వికాస్ అంటారు.
(03:03) సీ ఈ 2025 ఇయర్ లో మనకు ఒక్కటైతే అర్థమైపోయింది. మ్యారేజ్లు అనేటివి నిలబడతలేవు డివోర్స్లు అయిపోతున్నాయి. జనరల్ గా ఏ రిలేషన్షిప్ కూడా పీస్ ఫుల్ గా లేదు గొడవలు అవుతున్నాయి భయంకరంగా గొడవలు అవుతున్నాయి రిలేషన్షిప్స్ లో ఏది మీ పేరెంట్స్ తో కావచ్చు మీ బ్రదర్ సిస్టర్ తో కావచ్చు మీ రిలేటివ్స్ తో కావచ్చు ఫ్రెండ్స్ తో కావచ్చు ఎవరితో కూడా కావచ్చు ఏ రిలేషన్షిప్ ఎవ్వరిదీ బాగాలేదు దట్ ఇస్ ద ఫాక్ట్ వై ఎందుకంటే ఇండియన్ సొసైటీలో మనకు మనసు విప్పి మాట్లాడడం నేర్పియలేదు చిన్నప్పటి నుంచి మనం ఒకటే చూసాం మన
(03:50) పేరెంట్స్ మనం ఒకవేళ మంచిగా చదవకపోతే స్కూల్లో మంచి మార్కులు రాకపోతే ఏంట్రా చదువుతలేవు నాశనం అయపోతావురా ఫ్యూచర్ లో రోడ్డు మీ పైన పడతావురా చదువురా ఫాల్తుగా అని కొట్టి మనతో మనపైన అరుస్తుండే మనతో అలాంటి బిహేవియర్ చేస్తుండే కానీ ఎప్పుడు కూడా నాకుఒక్క ఒక్క ఫ్యామిలీ చెప్పండి మన మిడిల్ క్లాస్ హైయర్ మిడిల్ క్లాస్ లో మన తెలుగు ఫ్యామిలీస్ లో ఒక్క ఫ్యామిలీ పేరు మీకు తెలిసఉంటే చెప్పండి నాకు ఎవరైతే మంచిగా మార్నింగ్ లేసి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పిల్లలు కూర్చొని
(04:35) పేరెంట్స్ కాఫీ తాగుతూ పిల్లలు వాటఎవర్ తాగుతూ ఒక డైనింగ్ టేబుల్ పైన కూర్చొని గుడ్ మార్నింగ్ అని చెప్పుకొని ఓకే లైఫ్ గురించి మాట్లాడుకుందాము నీ స్కూల్ ఎలా నడుస్తుంది ఆ నీకు లైఫ్ లో ఏమన్నా కష్టాలు ఉన్నాయా ఏమన్నా బాధలు ఉన్నాయా పిల్లలు కూడా పేరెంట్స్ దిక్కు మీ బిజినెస్ మీ జాబ్ ఎలా నడుస్తుంది ఎవరనా మాట్లాడుకుంటారా అసలు మన ఇంట్లలో ఎవరైనా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తారా కూర్చొని డిన్నర్ చేస్తారా ఫ్యామిలీ టాక్ ఉంటదా ఉండదు పేరుకి ఒక పేరుకి మనము ఫ్యామిలీ ఒక పేరుకి మనము ఒకటే ఇంట్లో ఉంటున్నాము కానీ ఎవ్వరితో ఎవ్వరు ప్రేమగా మాట్లాడుకోరు.
(05:22) వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లవ్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కేర్ ఈ నోట్లకైనా వెళ్తది కదా ఆ పదము ఆ లాంగ్వేజ్ ఆ టోన్ అదే లవ్ అదే కేర్ ప్రతిఒక్క మనిషికి రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి వాళ్ళ లైఫ్ వాళ్ళు బ్రతకగలుగుతారు వాళ్ళు ఇంకొకరు ఎంబడు ఉంటున్నారు అంటే దాని రీజన్ ఇస్ ఓన్లీ టు ఫీల్ బ్యూటిఫుల్ ఫీల్ పీస్ఫుల్ మెంటల్ పీస్ ఆ మెంటల్ పీస్ మనం ఎలా ఇయగలుగుతాం మాటలు తీయగా మాట్లాడి ఇంగ్లీష్ లో ఒక అందమైన సేయింగ్ ఉంది ఇట్ ఇస్ నాట్ వాట్ యు సే ఇట్ ఇస్ హౌ యు సే ఇట్ ఎంత గట్టి ఫీడ్బ్యాక్ కూడా మనము ఎదుటి
(06:09) వ్యక్తికి ప్రేమగా ఇవ్వచ్చు ఇప్పుడు వికాస్ మంద అవుతున్నాడు రెగ్యులర్ గా కొద్దిగా ఎక్కువ తాగేస్తున్నాడు అంటే వికాస్ ని పట్టుకొని ఏంద్ర మందవచ్చును నాశనమైపోతావు దరిద్రుడా తాగుపోతుగా మంద అవుతావ్ ఇదే నారా నువ్వు చేసేది ఇదేనా ఇట్లా వస్తావా అబాపేయ్ మందాపే రేపటి నుంచి అంటే నన్ను పోరా చెక్కేయ అంటును నేను ఇట్లానే అంట నాతో ఎవ్వరన్నా ఎవ్వరు కూడా నాతో ఈ టోన్లో మాట్లాడితే ఆ వ్యక్తితో నాకు ఏ రిలేషన్షిప్ ఉన్నా చల్ అవుట్ అంట ఎందుకు నేను నేను బతకగలతా ఐ డోంట్ నీడ్
(06:54) ఎనీవన్ కానీ అదే నా పక్కన కూర్చొని వికాస్ ఎలా ఉన్నావ్ జాబ్ ఎలా నడుస్తుంది బిజినెస్ లు ఎలా నడుస్తున్నాయి YouTube ఎలా నడుస్తుంది ఆ జనరల్ గా ఏమనా టెన్షన్స్ ఉన్నాయా ఏంటి నాతో ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ డిస్కస్ చేసి అదే కొద్దిగా చూస్తున్నా జనరల్ గా కొద్దిగా ఎక్కువ తాగుతున్నావు ఏమన్నా టెన్షన్స్ ఉన్నాయి కదా అందుకే కదా ఐ అండర్స్టాండ్ ఇట్స్ ఓకే నో కానీ కానీ కొద్దిగా మెల్లమెల్లగా తగ్గించుకుంటే బాగుంటది కదా నో జస్ట్ నో నాలుగు పెగ్గులు తాగేది రెండు తాగు మెల్లమెల్లగా లైట్ గా దాని తర్వాత బియర్ తాగు ఫ్యూచర్ లో లైక్ కొద్దిగా రెగ్యులేట్ చెయి యనో యనో యు ఆర్
(07:37) ఏ వెరీ గుడ్ పర్సన్ నీకు అన్నీ తెలుసు బికాజ్ యు నో కొద్దిగా ఆలోచించుకో అంటే ఎంత బాగా అనిపిస్తది అవును కదా కరెక్ట్ మాట చెప్పిరు కదా ఈ వ్యక్తి నాకు అని మనము ప్రయత్నిస్తాం ఆ పని చేయనికి మందు తగ్గేనికి నేను ప్రయత్నిస్తా కానీ రఫ్ గా మాట్లాడితే ఎవడు ప్రయత్నించడు సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే భరించండి భరించండి భరించండి అని మన సొసైటీలో ముందు నుంచి అంటున్నారు కదా ఇప్పుడు వికాస్ చిన్నప్పటి నుంచి పేరెంట్స్
(08:21) అరుపు భరించి పేరెంట్స్ తెట్లు విని పేరెంట్స్ దెబ్బలు పడి స్కూల్లో టీచర్ దరిద్రం అంతా భరించి ఆఫీస్ లో కొలీగ్స్ మేనేజర్ తో ఉన్న ప్రాబ్లమ్స్ భరించి క్లైంట్స్ తో ఉన్న ప్రాబ్లమ్స్ భరించి వైఫ్ తో ఉన్న ప్రాబ్లమ్స్ భరించి పిల్లలతో ఉన్న ప్రాబ్లమ్స్ భరించి ఒక టైం 35 38 ఏది వచ్చిన తర్వాత ఏమవుతది అంటే చాల ఎక్కువ భరించిన మనిషి బస్ట్ అయిపోతాడు బస్ట్ రెండు మూడు విధాలలో బస్ట్ కావచ్చు టెంపర్ ఎగిరిపోయి డైవోర్స్ తీసేసుకోవచ్చు నాకు వద్దు నాకు ఈ
(09:06) దరిద్రమైన జీవితమే వద్దు మీ జీవితం మీరు బ్రతకండి ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ యు ఆల్ అనేసి వెళ్ళిపోవచ్చు. లేడీస్ కూడా చాలామంది చానా భరిస్తారు నాకు చాలా మంది లేడీస్ తెలుసు ఎవరైతే సింగల్ హ్యాండెడ్ గా కష్టపడిఫైవ్ సిక్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని పోషిస్తున్నారు వాళ్ళకి లగ్జరీస్ కూడా ఇస్తున్నారు. ఇంట్లో మగవాళ్ళు పని చేస్తలేరు నాకు ఇలాంటి చాలా మంది లేడీస్ తెలుసు వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు పర్ మంత్ కానీ వాళ్ళు స్వయంగా వాళ్ళపైన వాళ్ళు 10వే కూడా నెలకు ఖర్చు పెట్టుకుంటలేరు.
(09:40) దినం రాత్రి కష్టపడుతున్నారు వాళ్ళు భరిస్తున్నారు. సో ఏమవుతుది అంటే ఇప్పుడు ఇలా లేడీస్ కూడా హస్బెండ్ అన్రీజనబుల్ బిహేవియర్ భరించి ఇన్లాస్ అన్రీజనబుల్ బిహేవియర్ భరింస్తే ఒక టైం వచ్చిన తర్వాత దేనిపైన కూడా చానా ప్రెజర్స్ వేసామ అనుకోండి ఇప్పుడు ఒక టైర్ ఉంటది మోటార్ సైకిల్ టైర్ కార్ టైర్ దాంట్లో గాలి కొట్టి కొట్టి కొడుతూనే ఉండండి మీరు ఒక 15 నిమిషాలు పేలుతది పోట్ అనది భరించి భరించి భరించి భరించి పేలుతది సో ఒక మనిషి కూడా పేలినప్పుడు అందరిని వదిలేసి వెళ్ళిపోతాడు లేదో ఇంకో విషయం కావచ్చు చాలా బ్యాడ్ సాడ్ విషయం అన్ఫార్చునేట్ విషయం అదిఏంటంటే ఒక
(10:26) మనిషి భరించి భరించి భరించి దాని తర్వాత ఒక దినం వస్తది ఎప్పుడైతే వాళ్ళ హార్ట్ భరించలేదు లేతే బ్రెయిన్ భరించలేదు బ్రెయిన్ స్ట్రోక్ రాదు రావచ్చు హార్ట్ ఎటాక్ రావచ్చు మనిషి ఎంతో మంది ఇలా పోయారు. లేతే పెరాలసిస్ లాంటి స్ట్రోక్స్ కూడా రావచ్చు. సో మీరు భరించకండి సింపుల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ పైన ఫైనాన్షియల్ ప్రెజర్ మెంటల్ ప్రెజర్ ఎమోషనల్ ప్రెజర్ ఎక్కువగా వేస్తుంటే ఏ టాపిక్ లోనన్నా వేస్తుంటే
(11:13) ప్రేమగా కూర్చొని ఒకటే చెప్పండి నేను ఇది చేయలేను నాతోని ఇది కాదు కాదు అనేసి ప్రేమగా చెప్పండి ప్రేమగా వాళ్ళు దాని తర్వాత విని అర్థం చేసుకుంటే మంచిది లేకతే మీ జీవితం మీరు బతకండి. భరిస్తే ఏ మనిషి జీవితాంతం భరించలేడు భరించడం కూడా మంచిది కాదు మీరు ఏదో ఒక దినం బస్ట్ అవుతారో లేతే నేచర్ మిమ్మల్ని బస్ట్ చేసేస్తుంది. సో నేను చెప్పాలనుకుంటుంది ఒకటే మీరు పుట్టిర్రు మీ జీవితం మీరు ఎంజాయ్ చేయనికి వేరోల జీవితాలు సెట్ చేయనికు వేరోల బ్యాడ్ బిహేవియర్ భరించనికి కాదు
(12:02) మీ జీవితం మీరు బ్రతకండి వేరేవాళ్ళు మీ లైఫ్ లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే చేయండి కానీ మీ జీవితం సాక్రిఫైస్ చేసి మీ జీవితం నాశనం చేసుకొని కాదు మీరు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అంటే అంటే వేరే వాళ్ళ పైన ఒక 20,000 25,000 ఖర్చు పెట్టండి ఫ్యామిలీ మెంబర్స్ పైన కానీ 90,000 నేనుంతా ఫ్యామిలీ పైన ఖర్చు పెట్టేసి ఒక 10,000 కూడా నేను ఖర్చు పెట్టుకోలేని సిచువేషన్లో ఉండకండి.
(12:32) డోంట్ టార్చర్ యువర్సెల్ఫ్ సింపుల్ లైఫ్ ఇస్ షార్ట్ మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ కేర్ ఫర్ అదర్స్ బట్ మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ వేరే వాళ్ళ గురించి కేర్ చేయండి కానీ మిమ్మల్ని మీరు హ్యాపీగా పెట్టుకోండి మీ ఏజ్ ఏమైనా మీ ఏజ్ 18 అయినా మీ ఏజ్ 28 అయినా మీ ఏజ్ 68 అయినా ఇది అందరికీ అప్లికబుల్ ఈ వీడియో అందరికీ అందరి గురించి నేను చేస్తున్నాను.
(13:07) సో థాంక్యూ వెరీ మచ్ ఎట్లా అనిపించింది ఈ వీడియో చెప్పండి. అండ్ ఇఫ్ యు వాంట్ టు టాక్ టు మీ అబౌట్ లైఫ్ కరియర్ రిలేషన్షిప్స్ ఎస్ మీరు నాతో మాట్లాడొచ్చు నాదో కన్సల్టింగ్ ఫర్మ్ ఉందివన్వేటటులై.com సింపుల్ మీరు ఇప్పుడు మొబైల్ ఫోన్ లో వీడియో చూస్తున్నారంటేవన్వే టులైఫ్.com కా అని టైప్ చేయండి బ్రౌజర్ లో లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లోనే ఫస్ట్ లింక్ ఉంటది వన్వే టులైడాకా డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేయండి వెబ్సైట్ ఓపెన్ అవుతది మొత్తం వెబ్సైట్ చదవండి టాప్ టు బాటం అండ్ దాని తర్వాత అక్కడవాట్ ఫోన్ నెంబర్ ఉంటదివాట్ ఐకాన్ కూడా ఉంటది క్లిక్ చేయండి మీ ఫోన్
(13:47) లోనేవాట్ ఐకాన్ ఓపెన్ అవుతది నాకు మెసేజ్ పంపియండి హాయ్ వికాస్ బ్రో అనేసి నేనే మీకు రిప్లై చేస్తాను పర్సనల్ గా మనం ఒక కాల్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు నేను ఎవ్రీ డే ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను. సో మీరు నాకు WhatsAppట్ పంపియండి మనం ఒక కాల్ స్కెడ్యూల్ చేసుకుందాము వ కెన్ టాక్ అబౌట్ లైఫ్ కరియర్ అండ్ రిలేషన్షిప్స్ టేక్ కేర్ వెరీ మచ్ ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎట్లా అనిపించింది చెప్పండి. థాంక్యూ బా బాయ్

No comments:

Post a Comment