Friday, July 24, 2026

నువ్వు స్వార్థం లేకుండా ఉంటే, నీ ద్వారా మంచి పనులు జరుగుతూ ఉంటాయి. - శ్రీ నాన్నగారు

నువ్వు స్వార్థం లేకుండా ఉంటే, నీ ద్వారా మంచి పనులు జరుగుతూ ఉంటాయి. - శ్రీ నాన్నగారు

Author Name:Sadguru Nannagaru

Youtube Channel Url:https://www.youtube.com/@sadgurunannagaru

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KRVbIIAMbPQ



Transcript:
(00:00) ఈ దేహమే నేను దేహమేన నువ్వు దేహం కాకపోయినా అనేక జన్మల నుంచి దేహమైన బుద్ధి ఉంది ఈ బుద్ధిని ఒక్కరోజు సాధన చేస్తే ఒక్కపూట సాధన చేస్తే ఒకసారి వెంకటేశ్ స్వామి దర్శనం చేసుకొచ్చేస్తే ఒకసారి అరుణాచలం గిరి చుట్టూ తిరిగి వచ్చేస్తే పోతుంది అని తేలిక నీకు జ్వరమే పోదని తేలిక ఈ బుద్ధి ఎక్కడ పోతుంది నీకు నీకు టైఫాయిడ్ జన్మ వస్తే నాలుగు నెలలు పరిచయం చేయాలి ఈ బుద్ధి జన్మ జన్మల నుంచి వచ్చిన దేహమే ఆత్మ అనుకునే బుద్ధి దేహమే సత్యం అనుకునే బుద్ధి దేహమే నువ్వు అనుకున్న బుద్ధి బాగా బలంగా ఉంది అది లోతిగా ఉంది అది నీకు ఊరికే ఒకరోజు సాధన చేస్తే ఒకరోజు
(00:36) కండ చుట్టూ తిరిగేస్తేనే పోతుందా నీకు అది పెద్ద జబ్బు మామూలు జ్వరమే పోవటం లేదు నీకు ఒక పూట బెల్లు వేసుకుంటేనే ఆ కొబ్బరికాయ ఎండ పెట్టాలి ముదరాలి తర్వాత ఎప్పుడు అది కురిడికాయ అవుతుంది ఈ కురిడికాయ అవ్వకుండా మనం కంగారు పడిపోతే ఆ పెంకు గుంజు విడిపోయి సెపరేట్ అవ్వో అదే సాధారణ చేయగా చేయగా ఒక జన్మ సాధన సరిపోదు అనేది జనములు సాధన చేయగా చేయగా సాధన చేసినా లాభం లేదు కాలం కలిసి రావాలి కాలం కలిసి వచ్చినా లాభం లేదు ఈశ్వరుని దయ ఉండాలి నీకు అంతర్యామిగా ఉన్న నారాయణుని నేను అనుగ్రహించాలి అప్పుడు గాని పెంకు ఈ పెంకి దేహం వేరు నేను వేరు లోపల ఆ కొబ్బరి
(01:20) గురిలో ఉన్నటువంటి ఆ గుంజు వేరు పెంకు వేరు అనే బుద్ధి దానికి ఎలా కలుగుతుంది అప్పటివరకు వెయిట్ చేయవలసింది ఈలోపు తొందర పడితే నీకు వచ్చేది కాదు ఒక పూటలో ఒక వాసన అక్కడి దాక ఎందుకు జ్ఞానం దాకా అక్కర్లేదు మీకు అందరికీ సినిమాలకు వెళ్లే అలవాటు ఉందనుకోండి ఏదో ఒక్క రోజు ప్రయత్నం చేస్తే సినిమా కి వెళ్లి అలవాటు పోదు ఒక సినిమా కి వెళ్లి అలవాటు పోగొట్టుకోవాలంటే ఒక సిగరెట్లు కాల్చి అలవాటు పోగొట్టుకోవాలంటే నెల తరబడి సంవత్సరాల తరబడి సాధన చేస్తే కానీ ఆ వాసనలో నుంచి బయటికి రాలేదు.
(01:47) ఇంకా బలీయమైన వాసన నుంచి ఎంత సాధన చేయాలి? నువ్వు కొండ చుట్టూ తిరిగితే నీకు దేహ బుద్ధి పోతుందా శవ బుద్ధి నీ స్వార్ నీ జీవితంలో నువ్వు స్వార్ధాన్ని మర్చిపోయి ఎప్పుడు నువ్వు ఒక్క మంచి పని చేశవా కృష్ణుడు అంటాడు కృష్ణుడు ఒక చక్కటి మాట చెప్పాడు ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి మీరు ఎవరితో చెప్పొద్దు ఈ మాటలో మనం స్వార్థంతోటి ఉంటాం చూడండి అప్పుడు ఒక్క మంచి పని చేయలేమ అంటున్నాం మన జీవితంలో ఒక చేయాలి అనుకున్నా చేయలేమండి ఒకసారి మనం ఏమి స్వార్థం లేకుండా ఉంటామ అనుకోండి అనుకోండి అప్పుడు అప్పుడు మన ద్వారా మంచి పనులు జరుగుతాయట మరి ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళ
(02:20) ఇప్పుడు మనం స్వార్థంతోటి ఊగిపోతున్నాం అనుకోండి అకా మనం మంచి పనులు చేయాలన్నా చేయలేమంటండి ఒకసారి భగవంతుని దయలో ఒకసారి ఏదో ఒక రోజు ఏమి స్వార్థం లేకుండా ఉన్నా అనుకోండి ఆ రోజు నీ ద్వారా అపూర్వం అద్భుతం ఉదాతమైన సంఘటనలు సృష్టికి జరిగిపోతా ఉంటాడు వాడు ఆ చెప్పినవాడు ఎవడు వాడికి నారాయణుడికి సాధ్యం అలా చెప్పడం ఇది అరువుని కాదు క్యాష్ ఇది నిజ సాక్ష్యంతోటి ఆధారపడక్కర్లేదు మీరు ఏ రోజునైతే ప్రతి రోజు మనం స్వార్ధంతోటి కాలిపోతున్నామో అనుకోండి మంచి పనులు చేయాలి మంచి పనులు చేయాలంటే మనం చేయలేం.
(02:54) ఒక్క రోజు మనం స్వార్థం లేకుండా ఉన్నాం అనుకోండి ఆ రోజున మనకు తెలియకుండా కొన్ని వందల మంచి పనులు జరిగిపోతాయి కొన్ని వందల మంచి మాటలు వస్తాయి మన నోటంత అమృతానుభవం కలుగుతుంది ఒక్కరోజు ఉండగలిగితే మన జీవితంలో అనేక మంచి పనులు అనేక మంచి పనులు మనం [సంగీతం]

No comments:

Post a Comment