పావురం -కోడీపిల్ల కథ:విశాలపురం అనే ఊళ్ళో ఒక ర్తెతు ఉండేవాడు.అతను ఒక కోడీపిల్లనీ పావురాన్నీ కలీపి పేంచసాగాడు.పావురం రేండు గింజలను తిని ఆకాశంలో ఒక్కసారి చక్కర్లు కొట్టివచ్చేదీ.కోడిపిల్ల మాత్రం వంచిన తల ఎత్తకుండా ఆహారాన్నీ తినేది. పావురం సగం నూకలు తినేసరీకీ కోడీపిల్ల ఆహరం మొత్తాన్ని ఖాళీ చేసేదీ దాంతో పావురం అర్థాకలితో సరిపేట్టుకునేది. ఈ కారణంగా రేండింటి మధ్య శత్రుత్వం ఏర్పడింది. ఒకనాడు ర్తెతు రెండింటికి కలిపి ఆహరం వేసి కోడిపిల్లను వదిలి ఇంటికి ఎవరో చుట్టాలు రావటంతో వాళ్ళతో మాటల్లో పడిపొయి పావురాన్నీ వదలటం మర్చిపోయాడు. కొంతసేపటి తరువత ఆ విషయం గుర్తొచ్చి పావురాన్ని వదిలిపేట్టాడు. పావురంగూటిలోంచిబయటకు వచ్చేసరికీ కోడిపిల్ల ఆహారం మొత్తం ఖాళీ చేసి భారమ్తెన పొట్టతో ఆపసోపాలు పడసాగిఃది. బయటకు వచ్చిన పావురం తనకీ ఆహరం లేకపోవటంతో కోడిపిల్ల వంక చూస్తూ"నాకు ఆహరం ఏది"అంటూ అడిగింది. "నాకేం తెలుసు" అంది కోడిపిల్ల ఎగతాళిగా నవ్వుతూ.... "పావురం పాపిష్టిదానా!రోజు నా ఆహారంలోసగం తినేదానివి. ఇవాళ పూర్తిగా తినేశావు" అంది. "ఎవరికి దక్కేది వాళ్ళకిదక్కుతుంది అంది కోడిపిల్ల నవ్వుతూనే..."ర్తెతు ఆహరం ఇద్దరికి అని వేశాడు... నీకొక్కదానికే కాదు"అంటూ పోట్లాటకు దిగింది. "ఎవ్వరు ముందువస్తే వాళ్ళదే ఆహారం... ఇదేన్యాయం"అందికోడిపిల్ల."అదిన్యాయం కాదు అన్యాయం"అంది పావురం. కోడికిపావురంకిమధ్య అదే విషయం మీద వాదోపవాదాలు జరిగాయి. చివరికి కోడి ఈ విషయం గురించి "స్పురద్రూపి అనే ఓ పిల్లి ఉంది.పిల్లితీర్పుకుపావురంకూడా ఒప్పుకుంది. రెండు కలిసి పిల్లి దగ్గరకి తీప్పుకోసం వేళ్ళాయి. పిల్లి పావురం, కోడిపిల్ల రేండూ చేప్పింది శాంతంగా విని ఇలా అంది."మిత్రులారా!మీరిద్దరూ ఒకే జాతీవారు కాకపోయినా ఒకేచోట పెరుగుతున్నారు కనుక మీ ఇద్దరి మధ్య స్నేహభావం ఉండాలి. బ్రతకటానికి ప్రతి ప్రాణికి ఆహారం అవసరం. మన అవసరానికి మించిన ఆహారం తినటం చివరికి అనారోగ్యానికి దారితీస్తుంది. ర్తెతు మీ ఇద్దరూ ఆహారాన్నీ సమంగా తినాలి.శత్రుత్వంతోఒకరి మీద ఒకరు కత్తులు దూసుకోవటం కంటే "మీత్రత్వంతో ఐకమత్యంగా కలిసి ఉంటే మీ స్నేహం ముందు ముందు మీ జాతుల వారికి ఆదర్మం అవుతుంది"అంటు మంచిమాటలు చేప్పింది. పిల్లి మాటలకు కోడిపిల్ల మనసు మారి తన తప్పును ఒప్పుకుంది. ఆరోజు నుంచీకోడిపిల్ల తనకు కావల్సినంత ఆహారం తిని మిగతా ఆహరం పావురానికి వదిలిపేట్టేది. పిల్లి చేసిన సంధి వల్ల కోడిపిల్ల పావురం ఐకమత్యంగా కలిసి ఉండసాగాయి.
No comments:
Post a Comment