"అత్యున్నత బంధం" ఏది?#jvv#vbr#brahmareddy
Author Name:DR BRAHMA REDDY VENNAPUSA
Youtube Channel Url:https://www.youtube.com/@DRBRAHMAREDDYVENNAPUSA
Youtube Video URL:https://www.youtube.com/watch?v=iWObYHgaN4E
Transcript:
(00:00) స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉంటుంది ఇష్టం ఉంటది ప్రేమం ఉంటది ఆరాధన ఉంటది భక్తి కూడా ఉంటది. ఆకర్షణ సహజమైన విషయం బయోకెమిస్ట్రీ అంటారు దాన్ని శరీరంలో హార్మోన్లు తయారవుతాయి. స్త్రీ అంటే పురుషుడు పురుషుడు అంటే స్త్రీకి ఆకర్షణ కలుగుతది. ఈ ఆకర్షణ ఉండకూడదని మనం అనకూడదు. ఈ ఆకర్షణ లేకపోతే మానవజాతి లేదు ఇక అత్యంత సహజమైన విషయం ఆడపిల్లలు కనపడకుండా మగపిల్లలకు మాత్రమే స్కూల్ కాలేజీలు పెట్టడం గాన మగపిల్లలే కనపడకుండా ఆడపిల్లలకు మాత్రమే స్కూల్ కాలేజీలు పెట్టడం గాన సహజమైన ప్రక్రియ
(00:44) కాదు అది కో ఎడ్యుకేషన్ే సహజమైనది వీళ్ళ మధ్య ఆకర్షణ పెరుగుతుదేమోనే ఆకర్షణ పెరిగితే ఆకర్షణలో శక్తి సంబంధాలు వస్తాయేమనే ఇలాంటి భయాల్లోనుంచి కో ఎడ్యుకేషన్ వద్దంటారు. భయపడేది ఏందయ్యా మనమే ఒక వయసు వచ్చినాక పిల్లి కొడుకుల్ని పిల్లి కూతుర్లని వెతికి పిల్లిని ఒక కార్యక్రమం చేసి ఇదిగో మీకు లైసెన్స్ ఇస్తున్నాం మీ ఇద్దరు రూమ్లోకి పోండి సిక్స్ సంబంధాలు పెట్టుకోండిని చెప్తున్నాం కదా మనం లైసెన్స్ ఇస్తే ఒకటి లైసెన్స్ ఇయకపోతే ఒకటా అది సహజమైన ప్రకృతి చర్య దాన్ని చూసి ఆశ్చర్యపోయేది ఏముంది కాకపోతే మరీ తక్కువ వయసులు లాంటివి పెట్టుకోవద్దండి తగినంత
(01:31) మెంటల్ మెచూరిటీ వచ్చినాక అది కేవలం ఆకర్షణ కాదు అంతకంటే మించి ఇష్టం అనేది రావాలి ఇష్టం కంటే మించి ప్రేమ అనేది రావాలి అప్పుడు మీరు సంబంధాలు పెట్టుకోండి అని అనొచ్చు మనం ఆకర్షణలో నీ వల్ల నాకే మేలు జరుగుతుంది అనేది ఉంటది. అది కాస్త ముదిరితే ఇష్టం అంటారు ఆ ఇష్టం ఇంకొంత పెరగాలా ప్రేమలో నీ నుంచి నాకేం రావాలనేది ఉంటది నేను నీకుేమ ఇవ్వగలను అనేది కూడా ఉంటది ప్రేమించడమే సరైంది అని అనుకుంటే మన్నించడం కూడా ఉండాలి కదా క్షమించడం కూడా ఉండాలి కదా అవతల వాళ్ళు నిరాకరిస్తే భరించడం కూడా
(02:16) ఉండాలి కదా ఇచ్చి పుచ్చుకోవడాలు రెండు ఉంటాయి అక్కడ ఎప్పుడ కొట్లాడుకోకుండా గట్టిగా మాట్లాడుకోకుండా అభిప్రాయ భేదాలు లేకు ఉంటం ప్రేమ అనరు అభిప్రాయాలని స్వేచ్ఛగా చెప్పుకోవడమే ఉంటది ప్రేమలో భిన్న అభిప్రాయాలు ఉన్నా స్వేచ్ఛగా చెప్పుకోగలిగి ఉండాలా ఎదుటివారి అభిప్రాయాలను బట్టి మనము కూడా మనల్ని క్రిటికల్ గా చూసుకొని సరిదిద్దుకోవడం అనేది ప్రేమలో ఉండాలా అవతరవాని సరిదిద్దాలని కోరికతో పాటు మనం సరిదిద్దుకోవాలని కోరిక ఉండాలా ఇతరులని ఈక్వల్ కింద సమాన కింద చూసినప్పుడు ఆ రకమైన భావజాలం ఉంటది.
(02:52) ఏమనా భార్య మహిళ నాకంటే చిన్నది అనుకున్నప్పుడు ఆమె మాటలకు విలువ ఇవ్వక్కర్లేదు అని అనుకుంటే అక్కడ ప్రేమ ఉండదు దాష్టికం ఉంటది యజమానిత్వం ఉంటది ఆమె బానిసా నువ్వు యజమాని ఆ రిలేషన్ ఉంటది ఈక్వల్ అన్నాక అది ఉండదు మన పిల్లల్ని చూస్తే అప్పుడప్పుడు వీళ్ళు చిన్నోళ్ళు నేను కాకమున నా కళ్ళ ముందు పుట్టినోళ్ళు వీళ్ళ మాటకు విలువిచ్చేది అని అంటారు తప్పు అది వాళ్ళు కూడా ఎదుగుతున్నారు వాళ్ళకి లోకం అర్థమవుతుంది వాళ్ళకి నీ అంత తెలియకపోతే పోవచ్చు వాళ్ళకి కూడా కొన్ని ఉంటాయి భావాలు ఈక్వల్ కింద భావించి ఆ భావాలకు విలువ ఇవ్వడం మొదలెడితే పిల్లలతో మంచి ఈక్వేషన్
(03:28) ఏర్పడుతది భార్యలతో కూడా మంచి ఈక్వేషన్ ఏర్పడుతది. ఆ మంచి ఈక్వేషన్ ఉన్న దగ్గర ప్రేమ ఉంటది. ప్రేమ ఉన్నచోట అభిప్రాయ భేదాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు ఉన్న తర్వాత ఓదోపవాదాలు ఉంటాయి. ఉపగించుకోవడాలు విసుక్కోవడాలు గట్టిగా మాట్లాడాలు అన్ని ఉంటాయి సర్దుకోవడాలు కూడా ఉంటాయి అది ప్రేమకు ఉన్న లక్షణం ఆరాధన అంటే ఈ ప్రేమ ఇంకాస్త ముదిరితే అవతల వాళ్ళ తప్పులు కనపడ్డ కూడా క్రిటికల్ గా చూడకుండా నితన పెట్టుకోవడం ఆరాధన ఇంక భక్తి అంటే ఇంకా క్వశ్చన్ లేదు అవతలవాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అనవసరం మనం తల తాకట్టు పెట్టడమే తల తాకట్టు అంటే మెదడు తాకట్టు
(04:04) పెట్టడమే ఇంకా ఆ మెదడు మన మాట విందో వాళ్ళ మాట వినేటట్టు మనం దాఖలు చేయటమే భక్తి అనేది ప్రమాదకరమైంది ఎవరి యెడల భక్తి ఉన్నా ప్రమాదమే సరే దేవుడి యెడల భక్తి ఉంటే దేవుడు ఎప్పుడన్నా మేలు చేయకపోతాడా అని అనుకునే అవకాశం ఉంది కానీ మనుషుల మీద భక్తి ఉంటే మోస్ట్ డేంజరస్ ఆ మనుషులు నియంతల కింద మారుతారు. అందుకనే సినిమా యాక్టర్లకు భక్తులు ఉంటారు రాజకీయ నాయకులకు భక్తులు ఉంటారు ఈ రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు నియంతల కింద మార్చేది ఇల్లి అందువల్ల భక్తి ఉండకూడదు స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధం మానవుల మధ్య ఉండే సంబంధాలు అత్యున్నతమైనది కోట్లాది
(04:44) మంది పరిచా లేనోళ్ళు ఉంటారు కొన్ని వేల మంది పరిచయస్తులు ఉంటారు ఒక వంద మందో 150 మందో 200లో స్నేహితులు ఉంటారు స్నేహితులు అనగానే వాళ్ళఇద్దరి మధ్య జరిగిన సంభాషణ బయటికి వెళ్ళకూడదు వీళ్ళ ఎవరికి కష్టం వచ్చిన రెండో వాళ్ళు స్పందించాలా స్నేహితుడు తప్పు చేస్తున్నాడు అనిపించినా నష్టపోతున్నాడు అనిపించినా అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పాలి ఈ మూడు లక్షణాలు స్నేహితులు ఉంటాయి.
(05:12) ఇంతకంటే మించింది మిత్రుత్వము స్నేహితుడు అంటే ఫ్రెండ్ మిత్రుడు అంటే కంపానియన్ ఇక్కడ మనం ఈ తేడా చూడొచ్చుంటే మీ ఇంట్లో శుభకార్యం జరిగితే పరిచా లేనవాళ్ళని పిలవము పరిచులు అందరిని పిలుస్తాం రాగలిగేవాళ్ళందరూ పెళ్లియనా తిండి తినటానికి వస్తారు ఫోటో తీసుకోవడానికి వస్తారు స్నేహితులు 100 200 మంది ఉంటే కరెక్ట్ గా ముహూర్తం టైం కి వస్తారు కాసేపు కూర్చుంటారు ఫోటో తీసుకుంటారు భోం చేసిపోతారు.
(05:40) మిత్రులు కంపానియన్స్ అయితే పెళ్లికి రెండు రోజులు ముందే వచ్చి కూర్చుంటారు నీకు అన్ని పనుల్లో తొట్టుపడడానికి సిద్ధమైతారు ఆర్థికంగా ఏమనా ఇబ్బంది ఉందిరా లక్ష రెండు లక్షలు సర్దాలు అని కూడా అంటారు. ఇది తేడా మనం అక్కడ తేడా చూడొచ్చు ఆ కంపానియన్స్ అనే దాంట్లో అత్యున్నతమైనది స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమ బంధం కంపానియన్స్ మిత్రుల మధ్య లేని అదనపు బంధం వీళ్ళ మీద శక్ సంబంధం కూడా ఉంది మరి ఆ బంధం ఎట్లా ఉండాల మిత్రుల కంటే ఉన్నతంగా ఉండాల మరి ఇప్పుడు ఎట్ల ఉంది ఎక్కువ చోట్ల సెల్ ఫోన్ తీసుకుంటాడు భర్త పక్కన భార్య ఉందని కూడా గమనించుకుంటూ చాటింగ్ సెల్
(06:16) ఫోనా నీ పెల్లం ఈమె అర్థం కాదు మనకి ఇంకా పెళ్లి ఎందుకు చేసుకున్నావురా సెల్ ఫోన్ే పెళ్లి చేసుకో ఈమె ఎందుకు నీకు ఆలోచించే సమస్య లేదు విసుక్కోవడం తిట్టడం పెత్తనం చేయడం పెళ్లి కాకముందు సరు పారు అని ఆప్యాయంగా పిలిచినోడు పెళ్లిఅయినా వశా అంటాం అత్యున్నత స్థాయిలో మిత్రుత్వం కంటే పై స్థాయిలో ఉండాల్సినటువంటి బంధం ఇంత ఇంత నికృష్టంగా దిగజారితే ఒకే రూఫ్ కింద ఒకే కప్పు కింద ఉండే అపరిచితులాగాను అంతకంటే హీనంగా శత్రువులలాగాను మారితే ఈ బంధాన్ని భార్యా భర్తల బంధం ఉన్నతమైన బంధం అని ఎట్ట అనాలా ఉన్నతంగా ఉండాల్సిన బంధం ఇట్లా మారడం ఏంటి పరిచయం లేనోలు నీకు ఎదురుబడి
(06:58) చిరునవ్వు నవ్విన చిరునవ్వు నవ్వుతావ్ హలో అంటే హలో అంటావ్ షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇస్తావ్ పరిచయం లేనో యెడలే ఈ గెస్చర్స్ నువ్వు చూపించినప్పుడు అంత అంతకంటే ఉన్నత స్థాయి పరిచేస్తులు దానికంటే ఉన్నత స్థాయి స్నేహితులు దానికంటే ఉన్న స్థాయి మిత్రులు అంతకంటే ఉన్నత స్థాయి భార్యా భర్తల బంధం లేదా సహచారుల బంధం ఈ బంధం శత్రువుల కంటే హీనంగా మారడం అంటే అపరిచితుల కంటే హీనమైన దశకు మారడం ఎక్కడికి చేరడానికిని పెళ్లి చేసుకుంటే చాలదండి ఆ బంధాన్ని అద్భుతంగా నిలబెట్టుకోవడం ఎలా అనే శిక్షణ తీసుకున్నాకనే పెళ్లి చేసుకోండి. ఆ శిక్షణ
(07:35) తీసుకోకుండా పెళ్లికి వెళ్లద్దండి వీళ్ళని ఎలా డీల్ చేయాలి మీ భార్యా భర్తలు కలిసి ఉండటం చేతకాల మీకు రైట్ మీ ఇష్టం మీరు స్నేహితుల్లాగా గౌరవప్రదంగా చర్చించుకొని మనఇద్దరం కలిసి ఉండలేము అని ఉమ్మడిగా నిర్ణయించుకొని విడిపోతారా ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకొని మీ తగాదాలు పిల్లల ముందు ప్రదర్శించుకొని కనపడ్డ మీ మిత్రులకి ఇటువైపు ఈయన దీన మిత్రులకి ఇటువైపు పంచాయతీ చేసుకొని ఒకరినోరు తిట్టుకుంటూ సరే ఏటో మిత్రులుగా లేరు స్నేహితులుగా లేరు అపరిచితులుగా కూడా లేరు శత్రువుల్లాగా విడిపోతారా మీరు ఎలా విడిపోతారు అనేదాన్ని మీద ఆధారపడి మీరు
(08:20) విడిపోయినాక మిమ్మల్ని ఆ విడిపోయే విధానాన్ని బట్టి నేను చూసే తీరు ఉంటది మీరు స్నేహితుల్లాగా విడిపోతే మీ ఇద్దరికి ఎన్నన్నా ఉండొచ్చు డిఫరెన్సెస్ తేడాలు మీ ఇద్దరు ఇద్దరిన నేను ఒకే రీతిని చూస్తా మీ ఇద్దరికి ఎవరికి వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తా మీరు విడిపోయిన కారణాలు గాని విడిపోయిన పంచాయతీలకు గాని ఎంటర్ కాను మీరు శత్రువులాగా విడిపోతే ఎక్కువ తప్పు ఎవరు చేశారో తక్కువ తప్పు ఎవరు చేశారో దాన్ని నేను అర్థం చేసుకున్న దాని ఆధారంగా మీ యెడల నా ప్రవర్తన ఉంటది.
(08:57) నేను కరెక్ట్ అర్థం చేసుకుంటానా లేదా కూడా నేను చెప్పలేను నేను అర్థం చేసుకున్న దాని మీద ఆధారపడి నా ప్రవర్తన ఉంటది
No comments:
Post a Comment