Friday, July 24, 2026

టీనేజ్ అమ్మాయిల ఆలోచనలు వింటే మతిపోతుంది..? | Dr Madhavi Bandaru Abt Sexual Education For Teenagers

టీనేజ్ అమ్మాయిల ఆలోచనలు వింటే మతిపోతుంది..? | Dr Madhavi Bandaru Abt Sexual Education For Teenagers

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-OP2jPejfhY



Transcript:
(00:00) ఎస్కేటి గోల్డ్ అండ్ డైమండ్స్ స్వర్ణ వైభవం పోయికి గోల్డ్ జ్యువలరీ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జెస్ డైమండ్స్ కేవలం 40,999 మాత్రమే. వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ. అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక టీనేజ్ లో బాడీలో వచ్చే చేంజెస్ తో హార్మోనల్ చేంజెస్ తో వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి వాళ్ళ బాడీలో కూడా చాలా చాలా చేంజెస్ వస్తాయి.
(00:33) అయితే ఈ టైంలో వాళ్ళకి సెక్షువల్ నాలెడ్జ్ అనేది కొంతవరకు ఉండాలని కొంతమంది ఈ సెక్షువల్ నాలెడ్జ్ ఎక్కువయ్యే ఇప్పుడు చేయకూడని తప్పులు చేస్తూ ఉన్నారని కొంతమంది. అసలు టీనేజ్ లో అమ్మాయిలకి ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి అండ్ సెక్సువల్ నాలెడ్జ్ కి సంబంధించి అసలు ఎంతవరకు టీచ్ చేయాలి ఎవరు టీచ్ చేయాలి? తెలుసుకుందాం మనతో ఉన్నారు డాక్టర్ మాధవి బండారు గారు నిజాం కాలేజ్ ప్రొఫెసర్ నమస్తే అండి నమస్తే సో ఇప్పుడు ఎక్కువగా కూడా యూతే అన్నమాట చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు.
(01:02) అంటే వాళ్ళకి సోషల్ మీడియా వల్ల చాలా అంటే నాలెడ్జ్ వచ్చేస్తుంది సెక్షువల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు అండ్ మిస్టేక్స్ చేసి చాలా సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు అని అంటున్నారు. అసలు సెక్షువల్ నాలెడ్జ్ అనే అబ్రాడ్ కంట్రీస్ లో మనం చూస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని చెప్తూ ఉంటారు.
(01:23) వాళ్ళు చాలా అంటే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు కానీ మనకంటూ కూడా మన ఇండియాలో మనం ఒక ఫాలో అవుతూ ఉంటాం మనక కొన్ని ఎథిక్స్ ఉన్నాయి కొన్ని ఫాలో అవుతూ ఉంటాం. సో ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు అండ్ అబ్రాడ్ కంట్రీస్ ఇంపాక్ట్ కూడా బయట దేశాలలో ఎలాంటి ఫాలో అవుతున్నారో అది మనవాళ్ళ పైన కూడా పడింది. ఆ కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా ఇండియాలోనే అన్ని అంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి టీనేజ్ లో పిల్లలు మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు.
(01:53) అసలు మీరేమంటారు ఒక ప్రొఫెసర్ గా ఆ పిల్లలకి ఈ సెక్షువల్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు తెలియాలి అసలు చెప్పాలా వద్దా బేసిక్ గా మన ఇండియాలో మనకు ఒక మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఉన్నది. ఓకే ఎవరికైనా ఉంటుంది మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఇప్పుడు మనం ఒక చిన్న కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తేనే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అని రాస్తారు. అలాంటిది మన జీవితాలకు కూడా మనము నడుచుకోవడానికి మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనది ఒకటి ఉంది.
(02:22) ఇద ఇది ఇది ఎక్కడ ఎలా వచ్చింది ఇదంతా అనిఅంటే బేసిక్ గా ఎప్పుడైతే మనము ఆ యునో మనం కూడా జంతువులో ఒకటే భాగం బట్ వి ఆర్ ది హైయెస్ట్ రివాల్వడ్ బీయింగ్స్ అని అంటాం. రైట్ అన్నిటికన్నా మనం హైయెస్ట్ ఇవాల్వడ్ మనం ఎందుకు ఇవాల్వ్ అయ్యాము మనం ఇంత స్థాయికి ఎందుకు వచ్చాము ఎందుకు అనింటే సివిలైజేషన్ క్రమంలో మనకున్న ఇంటెలిజెన్స్ మనకున్న కమ్యూనికేషన్ పవర్ యూస్ చేసి మనము ఆ అసలు జీవితం ఎందుకు మనం ఎందుకు బతుకుతున్నాము మనం దేనికోసం బతుకుతున్నాం అవన్నీ మనం తెలుసుకున్నాం ఆ క్రమంలోనే కదా మనం ఇంత సైన్స్ డెవలప్ చేశము ఇంత టెక్నాలజీ డెవలప్ చేసాము ఇవన్నీ
(02:59) డెవలప్ చేసాము ఇవన్నీ చేసే టైంలో మనం ఏం అర్థం చేసుకున్నాం అనింటే మనిషి యొక్క బయోలాజికల్ నీడ్ సాటిస్ఫై చేసుకోవడం కోసమే బతకట్లేదు. దానికన్నా మనకు ఒక హైయర్ పర్పస్ ఉంది జీవితానికి వ నీడ్ టు ఐడెంటిఫై ఈ యూనివర్స్ లో మనం ఎవరము మనం ఎక్కడున్నాము మన పర్పస్ ఏంటి మనం దేనికోసం వచ్చాము బేసిక్ గా ఇవి మన ఋషులు కనిపెట్టారండి.
(03:24) మ్ మనం దేన్ని అనుభవించొద్దు అని చెప్పలేదు. మ్ కానీ అన్ని అనుభవించాలి అన్నిటితో పాటు మనకి ఎప్పుడు ఏది ఉంది ఎలా కావాలి అనేది కనుక్కున్నాం. అసలు హూ ఆర్ వి ఈ యూనివర్స్ లో మనం ఎవరు మనకు మాత్రమే ఎందుకు ఇది ఇచ్చారు ఇవన్నీ కనుక్కోవడమే మన ఋషులు చేసింది. ఓకే దాన్నే మనకు ఒక సైన్స్ గా ఇచ్చారు. ఇచ్చి ఆ ఇంకా ఏం చెప్పారు అనింటే లైఫ్ స్టేజెస్ మనక ఒక నాలుగు లైఫ్ స్టేజెస్ ఉంటాయి చైల్డ్హుడ్ అడాలసెన్స్ యంగ్స్టర్ ఓల్డ్ ఏజ్ రైట్ ఈ ఒక్కొక్క ఏజ్ లో మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది పరివర్తన ఎలా ఉంటుంది ఓకే వాళ్ళు దేని మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు సో ఆ మక్కువ దాని గురించి దాని
(04:10) మీదే ఉండొద్దు అనింటే వాళ్ళు ఎలా బతికితే అవి మనకు సెట్ అవుతాయి అని మనక ఒకటి ఇచ్చారు. ఓకే దీన్ని మనము ఒక లైన్ లో చెప్పాలంటే ధర్మ అర్ధ కామ మోక్షాలు అని వినుంటారు అవును రైట్ యా సో [గొంతు సవరించుకోవడం] దీంట్లో ధర్మము ఏంటి అంటే వాట్ ఇస్ రైట్ వాట్ ఇస్ రాంగ్ ఓకే కామ ఏంటి అనిఅంటే దే ఆర్ డిఫరెంట్ విషెస్ ఓకే విషెస్ లో మనం ఏం చెప్తామ అంటే బయలాజికల్ విషెస్ రైట్ ఓకే బాడీకి ఎదిగే క్రమంలో చాలా విషెస్ వస్తూ ఉంటాయి చాలా చేంజెస్ మార్పులు వస్తూ ఉంటాయి రైట్ అండ్ మనము లివింగ్ బీయింగ్స్ రైట్ లివింగ్ బీయింగ్స్ కి ఫండమెంటల్ క్యారెక్టర్ ఫర్ ది లివింగ్ బీయింగ్స్
(04:50) సైన్స్ లో సెవెన్త్ క్లాస్ లో నేర్పిస్తారు పిల్లలకి ఏంటి అనింటే రిప్రొడక్షన్ ఓకే సో దట్ యు నో యు ఆర్ యు ఆర్ హవింగ్ ఏ లైఫ్ అండ్ యు కెన్ గివ్ బర్త్ టు ఏ లైఫ్ ఓకే ఇది సో అదిఒకటే కాకుండా మనం జీవితంలో బతకడానికి చాలా కాంక్షలు ఉంటాయి మనం ఏర్పరచుకోవడానికి లైక్ యనో ఇల్లు కావాలి ఉండడానికి మంచిగా వసతలు కావాలి బట్టలు కావాలి తినడానికి కావాలి ఇవన్నీ కామాలే అందరూ నన్ను గుర్తుపట్టాలి లేదా నేను బాగా చదువుకోవాలి ఇవన్నీ ఇవన్నీ కోరికల కిందే వస్తాయి రైట్ ఓకే తర్వాత ఇవి రెండు చేసుకోవాలి అంటే మన దగ్గర అర్థం కావాలి అర్థము అనిఅంటే మనీ కెపాసిటీ కేపబిలిటీ స్కిల్స్
(05:33) నాలెడ్జ్ ఓకే ఈ మూడు ఇవన్నీ ఇవి వేటికి అవి మీరు విడిగా తీసుకున్నారు అనుకోండి దే ఆర్ ఎక్స్ట్రీమ్ ఆల్రైట్ వీటికి చాలా ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి లోయెస్ట్ అండ్ హైయెస్ట్ అండ్ ఇన్ఫైనైట్ గా ఈ కోరికలు కానీ కామాలు కానీ ఇవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అంత ఇన్ఫైనైట్ గా వెళ్ళకూడదు అంటే వీటన్నిటిని మనం ముడి పెట్టాలి ఆల్రైట్ ముడిపెట్టేది దేనితో అంటే హైయెస్ట్ పర్పస్ ఫర్ లైఫ్ ఓకే వాటితో ముడి పెట్టడానికిఅని సో మోక్షము ధర్మము ఇవి రెండిటిని బార్డర్ చేశారు.
(06:07) మ్ ఇవి రెండిటి మధ్యలో ధర్మ కామ అర్థాలు వచ్చాయి. ఓకే య సో యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్ యు ఆర్ సాటిస్ఫయింగ్ ఆల్ యువర్ విషెస్ రైట్ విత్ ది గైడెన్స్ అండ్ ది డైరెక్షన్ ప్రొవైడెడ్ బై ధర్మము అండ్ మోక్షము మోక్షం అన్నది పర్పస్ ధర్మం అన్నది దానికి ఏ అప్రోచ్ లో మీరు తీసుకొని వెళ్తే అక్కడికి లీడ్ అవుతారు అన్న దాని గురించి ఓకే సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దీనికి ఏంటి రిలేషన్ అనింటే సో మీరు చెప్తున్నది సెక్స్ ఎడ్యుకేషన్ ఏదైతే మాట్లాడ మాలాడుతున్నారో దిస్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ బికాజ్ మనం కూడా హ్యూమన్ బీయింగ్స్ే మనకి బయలాజికల్ నీడ్స్ ఉన్నాయి
(06:47) అందుకే మనం ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నాం ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం ఎందుకు ఆ వ్యవస్థ ఎలా వచ్చింది ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ దిస్ ధర్మము అండ్ మోక్షము అందుకే దాన్ని ఒక కల్చరల్ బేసిస్ అంటారు డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి డిఫరెంట్ సివిలైజేషన్స్ ఉన్నాయి సో ఆ క్రమంలో తీసుకుంటే ఇండియన్ కల్చర్ ఓకే ఆన్ వాట్ బేసిస్ మన ఇండియన్ కల్చర్ ఉంది ద అండర్లైింగ్ అజంప్షన్ ఏమంటాము అంటే థియరీ ఆఫ్ కర్మ అంటాము.
(07:13) ఓకే ఓకే సో థియరీ ఆఫ్ కర్మలో ఏంటి అనింటే వాట్ యు డ యు విల్ ఐ మీన్ వాట్ యు సో యు విల్ రిప్ ఓకే నువ్వు ఏం చేస్తావో అది నీకు మళ్ళీ వెనక్కి వస్తుంది నువ్వు ఎలా చేస్తావో అది అలా వెనక్కి వస్తుంది. సో మనకి ఇదొకటి పెట్టారు. సో ఇది పెట్టినప్పుడు ఏమైంది నువ్వు ఏదైతే సరిగ్గా చేయవో అవి మళ్ళీ సరిగ్గా చేయడానికి వస్తూనే ఉంటావు.
(07:33) ఉమ్ ఓకే ఓకే సో అది మన కల్చరల్ అజంప్షన్ రైట్ ఆ బేసిస్ మీదే మనము డూస్ అండ్ డోంట్స్ ఏర్పరచుకున్నాం మన ఫ్యామిలీ సిస్టం ఏర్పరచుకున్నాము ఓకే చాలా ప్రాక్టీసెస్ ఏర్పరచుకున్నాము కస్టమ్స్ ట్రెడిషన్స్ పండగలు ఓకే మన తినే వ్యవహారము ఇవన్నీ కూడా దీని బేసిస్ మీద ఏర్పరచుకున్నాం ఓకే రైట్ సో మనం ఎప్పుడైతే పిల్లలకి చెప్పాలా వద్దా అని చెప్తామో మనము ఇవి నేర్పించామ అనుకోండి వీటితో పాటే అవి కూడా వచ్చేస్తాయి.
(08:07) ఓకే పార్ట్ ఆఫ్ ఇట్ తప్పకుండా వచ్చేస్తాయి. సో మనం నేర్పించాల్సింది ఏంటి అనింటే అసలు మనం వాట్స్ ద పర్పస్ అసలు మనిషిగా మనం ఏం సాధించాలి ఓకే సాధించే క్రమంలో మనకు ఉండే బలహీత బలహీనతలు ఏంటి మనకు ఉండే యు నో స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి ఓకే వాటిని మనం ఎలా అధిగమించాలి లేదా ఎలా యూస్ చేసుకోవాలి మన బలహీనతే మన బలం అవుతుంది ఒక్కొక్కసారి మన బలమే మన బలహీనత అవుతుంది రైట్ సో మనిషికి కోరిక ఉండాలి ఓకే తర్వాత దాని దానికి కూడా కానీ టైం ఉంది ఈ టైంలో ఇది ఈ టైంలో ఇది ఇప్పుడు మనం టీనేజర్స్ విషయానికి వస్తే యంగ్స్టర్స్ స్కూల్ గోయింగ్ నుంచి ఐమీన్ హై స్కూల్
(08:49) ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు వస్తే ఆ టైంలో యువర్ ఎనర్జీస్ ఆర్ ఎట్ పీక్ ఓకే ఆ టైంలో అతనికి ఉండే ఎనర్జీ కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎనర్జీ కానీ ఆలోచన కానీ వాళ్ళ క్రియేటివిటీ కానీ మాక్సిమం లో ఉంటుంది. ఉమ్ ఆ టైం లో నువ్వు ఏం చేయాలి ఆ టైంలో ఇదివరకు అదేంటి గురుకులాల గురించి మాట్లాడినప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళ అంటే ఆ టైంలో మీకు స్ట్రిక్ట్ డైటరీ కండిషన్స్ ఉండేవి.
(09:16) ఓకే ఆ ఐమీన్ ఇలాగే తినాలి ఇలాగే ఉండాలి ఆ తర్వాత యునో సింపుల్ లివింగ్ ఓకే చాలా సింపుల్ లివింగ్ బట్టలు ఇలాంటివి వేసుకోకూడదు జుట్లు దువ్వుకోకూడదు ఇలాంటివి కూడా ఉండేవి. ఎందుకు అంటే వన్స్ యు స్టార్ట్ లుకింగ్ అట్ యువర్ సెల్ఫ్ ఆ టైంలో ఆకర్షణలు అవి పెరుగుతాయి. అందుకని ఎక్కువ తక్కువగా అద్దాలు అద్దం చూసుకోకూడదు ఓకే ఓకే దువ్వుకోవడం కానీ గ్రూమింగ్ కానీ ఎక్కువ చేసుకోకూడదు ఇలాంటివన్నీ ఉన్నాయి.
(09:42) ఓకే సో ఎందుకు ఎందుకు అనింటే వద్దనుకున్నా మనకు వాటి మీద వెళ్తుంది. సో వాళ్ళకి చేతికి అవన్నీ ఇచ్చి నువ్వు చూడకూడదు అంటే కుదురుతుందా కుదరదు అందుకే అసలు నువ్వు ఇవ్వకూడదు. ఆ టైంలో నీ ఎనర్జీ అంతా దేని మీద ఫోకస్ అవ్వాలి నేను ఇప్పుడు బాగా అదేంటి చదువుకోవాలి ఆ చదువు బట్టిన అదేంటి ఉద్యోగం సంపాదించాలి ఉద్యోగం సంపాదించుకొని దాన్ని బట్టి అర్హత సంపాదించుకోవాలి ఆ అర్హత వల్ల నాకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి అప్పుడు నాకున్న కోరికల్ని ఆ ఫ్యామిలీ ద్వారా తీర్చుకోవాలి.
(10:15) ఇది ప్రక్రియ అందుకే పెళ్లిళ్లలో మీరు చూసినట్టవుతే కాశీ యాత్ర అని చేయిస్తారు వినుంటారు పెళ్లిళ్లలో అప్పుడు ఏం చేస్తారు ఒక అద్దం ఇస్తారు ఒక దువ్వని ఇస్తారు ఒక గొడుగు ఇస్తారు దూకు అంటారు అది ఏంటో తెలుసా దాని అర్థము అంటే ఇన్నేళ్ళు నువ్వు బ్రహ్మచర్యం పాటించావు చదువు మీదే లగ్నం చేశవు ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ వేకి వెళ్తున్నావు సో నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకో నువ్వు బాగా అందంగా తయారవ్వు మా వాళ్ళని చేసుక నువ్వు మంచి ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకో ఇది దాని అర్థం.
(10:48) నిజంగా ఒక విధంగా సాంప్రదాయాలు ఫాలో అవితే అసలు ఎంత బాగుండేది అని అనిపిస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి కావేమో అనిపిస్తుంది. సో దానికి ఇది మీనింగ్ బేసిక్ గా సో మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళకి మనం చెప్పాలా వద్దా చెప్పాలి కానీ ఎక్కడి నుంచి చెప్పాలి ఏది దేనితో ముడి పడితే ఏది ఎలా మనం సాధించగలుగుతాము ఏ టైంలో దేనికి ఇంపార్టెన్స్ ఇవన్నీ చెప్పాలి.
(11:11) సో చూస్తూ ఉన్నారు కొంతకాలంగా ఏఐ ఎరా అనేది ఏ విధంగా ఉందో ఎంత చదువుతూ ఉన్నారు అసలు పాపం అసలు చదువు ఎడ్యుకేషన్ సిస్టం అనేది ఎట్లా ఉందంటే ఇంతకుముందు ఇంత చదివినట్టు కూడా ఏమ అనిపించడం లేదు అసలు అంటే ఒక టీచర్స్ టీచ్ చేసేవాళ్ళు బుక్స్ అంటే బుక్స్ పైన రాయడము అదిఒక సిస్టమ కానీ వచ్చాక ఒక గంట రెండు గంటలు చదువుకునేవాళ్ళు సరిపోయేది అండ్ మంచిగా జాబ్స్ లో సెటిల్ అయ్యారు కానీ ఇప్పుడు ఏఐ వచ్చింది ఎప్పుడైతే ఏఐ వచ్చిందో వీళ్ళు ఎంత చదువుతున్నా డే అండ్ నైట్ అన్ని వదిలేసి చదువుతూ ఉన్నా కానీ ఏఐ ని బీట్ చేయలేకపోతూ ఉన్నారు.
(11:50) మరి ఏంటి పరిస్థితి ఆ బేసిక్ గా ఇది మనం చేస్తున్నదే ఏఐ క్రియేట్ మనం క్రియేట్ చేసిందేగా ఏఐ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకంటూ ఒక ఇంటెలిజెన్స్ ఉంది మన ఇంటెలిజెన్స్ తో మనం ఇంకో ఇంటెలిజెన్స్ ని క్రియేట్ చేసాం అంటే మనకి మనం కాంపిటీషన్ ని సృష్టించుకున్నాం మనకి మనమే క్రియేట్ చేసుకుంది ఇదంతా అంతేగా మనం చేసుకున్న ఇంటెలిజెన్స్గా ఇదంతా అంత డేటా కానీ అంత దాంట్లో ఉండే అడ్వాన్స్ సోఫిస్టికేటెడ్ సిస్టమ్స్ కానీ అవన్నీ మనమే మనలాంటి వాళ్ళు కొంతమంది మేధావులు క్రియేట్ చేసింది సో మేధావులు క్రియేట్ చేసి మిగతా వాళ్ళందరికీ ఛాలెంజ్ ని ఇచ్చారు ఇది ఒక
(12:24) రకంగా చెప్పాలి అనిఅంటే రైట్ సో ఇదివరకు ఎలా ఉండేది అనిఅంటే కొంచెం కాన్సెప్ట్ నేర్చుకున్నావ్ చదివావు తర్వాత నీకు సర్టిఫికెట్ వచ్చింది రైట్ ఆ సర్టిఫికెట్ బేస్ మీద మీకు ఉద్యోగం వచ్చేసేది. వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే ఆ తర్వాత ఆ ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత దాంట్లో పడి ఏదో రకంగా చేసుకుంటూ వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి.
(12:47) ఉ చాలా మంది దాంతో నెగ్గుక వచ్చేసారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అనింటే నేను ఇది చేశాను అని సర్టిఫికేట్ మన దగ్గర ఉంటే సరిపోదు. ఉమ్ రైట్ అండ్ ఈ సర్టిఫికెట్ ద్వారా నాకు అన్ని అన్ని జాబ్స్ వస్తాయా అంటే రావు. సో ఎలా మారింది అనింటే సర్టిఫికెట్ ఉత్తి మనకు అక్కడిదాకా వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సర్టిఫికెట్ బేస్ మీద మీరు ఉద్యోగం సంపాదిస్తారు కానీ అదే ఉద్యోగంలో ఉంటారన్న గ్యారెంటీ లేదు.
(13:14) రైట్ మారిపోతూ ఉన్నాయి అవును ఎప్పటికప్పుడు కొత్త కొత్త వచ్చేస్తూ ఉన్నాయి సో మీరు ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఏవైతే కొత్త వస్తాయో వాటిని మీరు చదువుకుంటూ ఉండకపోతే నేర్చుకుని వాటిని వెంటనే ఇంప్లిమెంట్ చేయకపోతే మీ మనగడ కష్టం ఇప్పుడు అది పరిస్థితి బేసిక్ గా సో ఒక మాటలో చెప్పాలి ఏంటంటే సర్టిఫికెట్ వల్ల మీకు ఉద్యోగం వచ్చినప్పటికీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ స్కిల్స్ ఏంటి మీ కేపబిలిటీస్ ఏంటి మీరు అక్కడ ఉంటూనే మీ కేపబిలిటీని ఎలా పెంచుకుంటూ వచ్చారు సో ఈనాటి ఎడ్యుకేషన్ సిస్టం మొత్తము మీ కేపబిలిటీస్ మీద డిపెండ్ అయి ఉంది.
(13:51) అండ్ ఆ కేపబిలిటీ కూడా ఇట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అవసరాలు మారుతూ ఉంటాయి దానిి తగ్గట్టుగా మీరు మీ కేపబిలిటీని పెంచుకుంటూ ఉండాలి. నేను నాకు నా స్థాయి ఇక్కడిదాకా ఉంది ఈ స్థాయి వల్ల నాకు ఒక ఉద్యోగం వచ్చింది. ఆ స్థాయిని ఉపయోగించుకొని ఆ ఉద్యోగం చేస్తున్నాను కానీ ఎప్పటికీ ఆ స్థాయితోటే నేను ఆ ఉద్యోగం చేయడం కుదరదు.
(14:11) ఉ అవును దాంట్లో స్థాయిలు మారుతూ ఉంటాయి మారే కొద్ది నేను ఆ స్థాయికి నన్ను నేను పెంచుకుంటూ ఉండాలి నిత్య విద్యార్థి అంటారు కదా ఎక్లీ ఓకే సో ఇట్ ఇస్ ఏ ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూస్ లెర్నింగ్ లర్నింగ్ అవును ఓకే లెర్నింగ్ అండ్ ఇంక్రీసింగ్ యువర్ కేపబిలిటీస్ సో నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. ఉమ్ ఓకే ఇదివరకు ఇంకోటి ఏమఉండేది కాలేజ్ కి ఎంటర్ అయ్యారు అనుకోండి కాలేజీలో మీరు చదువుకోవడం మాత్రమే మీ పని కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఏంటి అనింటే చదువుకుంటూ ఉన్నప్పుడే మీరు వర్క్ కూడా చేస్తూ ఉండాలి.
(14:42) ఉమ్ ఓకే ఓకే పని చేస్తున్నప్పుడు చదువుకుంటూ ఉండాలి చదువుతూ ఉన్నప్పుడు పని చేస్తూ ఉండాలి. ఎనీ టైం టూ థింగ్స్ చేస్తు బేసిక్ గా దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉంటే సరిపోతుంది ఓకే ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఆ చాలా మటుకు కోర్సెస్ లో ఇండస్ట్రియల్ టూర్ అని తీసుకెళ్తారు.
(15:03) విని ఉంటారు మీరు డిగ్రీ చదువుతున్నప్పుడు మనం ఇండస్ట్రియల్ టూర్స్ కి వెళ్తాం ఫీల్డ్ విజట్స్ కి వెళ్తాం ఎందుకు వెళ్తాము ఇండస్ట్రీస్ లో ఎలా జరుగుతుంది ఒక అవగాహన తెచ్చుకోవడానికి వెళ్ళేవాళ్ళు రైట్ సో దూరం నుంచి చూసి వచ్చేస్తారు దాని మీద ఒక చిన్న రిపోర్ట్ రాస్తారు అది సరిపోతుంది కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ విధానంలో అది కాదు పరిస్థితి చూస్తే సరిపోదు మీరు అక్కడికి వెళ్లి చేస్తూ ఉండాలి చేస్తూ నేర్చుకుంటూ ఉండాలి ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ చేస్తూనే చేస్తూ నేర్చుకుంటూ ఉండాలి సో చదువు తర్వాత తర్వాత పని ఒకటేసారి జరుగుతూ ఉండాలి ఇప్పుడు సో ఇండస్ట్రీ అన్నది దూరంగా ఉండి చూడటం
(15:37) కాదు ఆ ఇండస్ట్రీలోనే ఉంటూ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ దాని తగ్గట్టుగా చదువుకుంటూ మీరు అక్కడ చూపిస్తూ ఉండాలి. ఉమ్ సో ఇది ఒక రెండవ మార్పు ఓకే ఓకే సో దీస్ ఆర్ టూ మేజర్ చేంజెస్ దట్ హావ్ కమ ఓకే సో మనం ఏం తెలుసుకోవాలి మనం ఎప్పుడైతే మన పిల్లల్ని మనం పంపిస్తున్నామో ఒక ఒకటే ఒక దాంట్లో స్పెషలైజేషన్ ఉంటే సరిపోదు ఇప్పుడు దాంతో పాటు దానిి తగ్గట్టుగా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటే తప్ప మీరు ఆ కాంపిటీషన్ లో నిల్చోలేరు.
(16:10) ఓకే సక్సెస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఫెయిల్ అవుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళని ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు ఆ ఇప్పుడు సక్సెస్ కి ఫెయిల్యూర్ కి డిఫరెన్సెస్ ఎక్కువ లేవు అంటే లేవు ఇన్ ద సెన్స్ ఏంటి అనింటే ఆ బాగా చదువుకొని ఎన్నో సర్టిఫికెట్స్ సంపాదించుకొని కూడా అంత సక్సెస్ఫుల్ గా పని చేయని వాడిని చూస్తున్నాం అవును రైట్ అలాగే ఎక్కువ ఏమి చదువుకోకుండా కానీ కొన్ని అప్లికేషన్స్ బాగా చేయగలిగిన వాళ్ళని చాలా సక్సెఫుల్ అవ్వడం కూడా చూస్తున్నాం మొన్న ఈ మధ్య సండే ఈనాడు బుక్లో 12 ఏళ్ళ అబ్బాయి కోట్లకు అధిపతి యా యా రైట్ సో అది కూడా చూస్తున్నాం అది ఎందుకు
(16:50) జరుగుతుంది ఎలా జరుగుతోంది యప్ క్రియేట్ చేసాడు కదా యప్ క్రియేట్ చేసి ఎంతో మంది కొన్ని కోట్ల టర్న్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అనింటే ఇదివరకు ఒక స్థాయి దాకా మీరు చదివితే తప్ప మీకు అసలు అవకాశాన్ని ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి మీకు బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. మనలో మనం మన బుద్ధి మనం వాడుకోగలిగితే ఆ అవకాశాల్ని అన్నిటిని మనం బాగా యూస్ చేసుకొని చాలా పైకి వెళ్ళగలడం కానీ దానికి ఏం కావాలి అంటే దానికి ఆ అప్రోచ్ కావాలి.
(17:16) ఎప్పటికప్పుడు ఏది చేస్తే దీని వల్ల ఇంకోటి నేను చేయగలను. అంటే బేసిక్ గా ఏం చెప్తాము అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఆ చాలా విషయాలు అప్పట్లో ఏవైతే కష్టంగా ఉండేవి ఇప్పుడు ఈజీ అయిపోయాయి. ఇప్పుడు మనం దాని పైకి ఆలోచిస్తున్నాం దాని పైకి ఆలోచించడం అనింటే క్రియేటివ్ నాలెడ్జ్ ని ఎక్కువగా యూస్ చేస్తున్నాం.
(17:39) యు హావ్ ఏ క్రియేటివిటీ యు హావ్ ఎవ్రీ టూల్ అవైలబుల్ ఇదివరకు నా క్రియేటివిటీ ఉన్నా ఆ టూల్స్ ఉండేవి కాదు. సో నా క్రియేటివిటీని నేను దాన్ని ఎలా మలిచి దాన్ని ఒక ప్రాడక్ట్ గా చేస్తాను అన్నదానికి కష్టంగా ఉండేది. ఇప్పుడు మీకు ఆలోచనలు ఉంటే చాలు. మ్ దానికి కావలసిన టూల్స్ అన్నీ మీకు దొరికిపోతున్నాయి అన్నమాట. సో అది సో మనకేం తెలియాలి మనకు ఆ చాకచక్యం రావాలి ఏ టూల్స్ నాకు తెలిసి ఉండాలి ఓకే నాలో అలాంటి ఆలోచన రావాలి సో తప్పకుండా ఇప్పుడు చదివే ప్రతి వాళ్ళకి దానికి సంబంధించిన కోర్సెస్ మీరు ఏదైనా చేయండి సైన్స్ ఐ మీన్ యు మైట్ బి స్టడీంగ్ సైన్స్ డిగ్రీ సైన్స్ లో చేయండి ఇంగ్లీష్
(18:20) లిటరేచర్ లో చేయండి రైట్ భాష ఏదైనా వేరే లాంగ్వేజెస్ లో చేయండి లేదా మేనేజ్మెంట్ లో చేయండి మాథ్స్ లో చేయండి బట్ దాంతో పాటు మీకు ఏఐ రిలేటెడ్ కోర్సెస్ వచ్చిఉండాలి. ఉమ్ ఇంకోటండి సొంత ఆలోచనలు ఉన్నవాళ్ళు క్రియేటివిటీ ఉన్నవాళ్ళు బాగా సక్సెస్ అవుతూ ఉన్నారు. అంటే ఇవి రెండు కూడా చాలా అంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి బాగా ఎర్న్ చేస్తూ ఉన్నారు.
(18:44) అవును అది హౌ టు డెవలప్ దీస్ వే ఆఫ్ థింకింగ్స్ అండ్ అంటే క్రియేటివ్ సో మన ఇప్పుడు నేను చెప్పాను చూసారా మన విద్యా విధానంలో ఇదివరకు లాంటి ట్రెడిషనల్ లెర్నింగ్ సిస్టమ్స్ పనికి రావు. ఆ విద్యా విధానంలో ఎక్కడ ఏది క్రియేట్ చేయొచ్చు అన్నది నేర్పిస్తూ ఉండాలి అది ఎలా నేర్పిస్తారు అని అంటే మీరు ఆ క్లాస్ రూమ్ స్టడీ కి కొంచెం బయటికి వచ్చి ఇండస్ట్రీస్ లో వాళ్ళని పెట్టి అక్కడ పని చేయడం తీసుకెళ్లి ఆ అవెన్ యునో చాలా సిస్టమ్స్ కూడా ఈ రకంగా సపోర్ట్ చేసే ఉన్నాయి.
(19:14) మీరు ఇప్పుడు ఐఎం ఎడ్యుకేషన్ తీసుకున్నారు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే మూడు నెలలు క్లాస్రూమ్ స్టడీ ఉంటుంది. మిగతా మూడు నెలలు వాళ్ళు కంపెనీస్ కి వెళ్లి వర్క్ చేసి వస్తారు. సో టూ ఇయర్స్ లో మీరు మీ స్టడీ కంప్లీట్ అయ్యే లోపల మీకు ఆల్రెడీ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ అది కూడా రకరకాల కంపెనీస్ లో ఉంటుంది.
(19:38) ఉమ్ ఓకే సో అవి ఎప్పుడైతే మీరు చూస్తారో ఎప్పుడైతే 10 మందితో మాట్లాడుతూ ఉంటారో ఓహో దీన్ని వెళ్లి దీన్ని ఈ ఐడియాని ఇలా వాడారా అన్న ఆలోచన మీకు వస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టం మనకి రావాలి. దానికి ఫోర్ పిల్లర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ ఎడ్యుకేషన్ ఓకే ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రైట్ తర్వాత ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి రైట్ తర్వాత ఇండస్ట్రీ ఒకటి ఆ తర్వాత గవర్నమెంట్ ఒకటి ఈ నాలుగు ఫోర్ పిల్లర్స్ అండి ఈ నాలుగు పాలసీస్ కరెక్ట్ గా చేశరనుకోండి ఇప్పుడున్న ఏఐ ని కూడా ఈజీగా పీట్ చేయగలం.
(20:17) రైట్ గవర్నమెంట్ పాలసీ వేర్ ఇట్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పాలసీలు తయారు చేసి స్కిల్ డెవలప్మెంట్ కి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అని సో అలాంటి ఒక మంచి గవర్నమెంట్ పాలసీ రావాలి. తర్వాత ఇండస్ట్రీ కొలాబరేషన్ చాలా పెరగాలి ఇండస్ట్రీ కొలాబరేషన్ ఎలా అంటే దూరం నుంచి ఉంది అదినో ఇంక్లూసివిటీ పెరగాలి అంటే పిల్లలకి అవకాశాలు ఇచ్చి వాళ్ళని ఒక ప్రోగ్రాంలో పెట్టి వాళ్ళ చేత పని చేయించుకుంటూ రిటర్న్స్ తీసుకునేలాగా సో ఇండస్ట్రీ షుడ్ కమ ఫార్వర్డ్ నాట్ ఓన్లీ ఇన్ యనో ఆన్ పేపర్ బట్ ఇన్ ప్రాక్టీస్
(20:58) ఓకే ఆ ప్రాక్టీస్ పెరగాలి. ఆ తర్వాత యస్ ఐ సెడ్ ఇన్స్టిట్యూషన్స్ సో విద్యా సంస్థలు వాటి యాజమాన్యాలు ఓకే దీనికి ప్రో గా ఉండి పిల్లలకి ఓన్లీ ప్రాఫిట్ మేకింగ్ ఒకటే కాదు వాళ్ళు కూడా భాగస్వాములు సో ఇదంతా ఉండాలి అని ఇన్స్టిట్యూషన్స్ ది కూడా చాలా రోల్ ఉంటుంది వాళ్ళ లీడర్స్ ది రోల్లో అండ్ యస్ సచ్ మన ఐ మీన్ యు నో ది స్టూడెంట్స్ స్టూడెంట్స్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ స్టూడెంట్ షుడ్ నో వాట్ టు స్టడీ స్టూడెంట్ షుడ్ హావ్ యు నో ద క్వెస్ట్ ఆఫ్ నేను నేను చదవాలి నేను ఎర్న్ చేసుకోవాలి నా కాంపిటీషన్ లో నేను ముందుకు వెళ్ళాలి
(21:33) అది తన లోపల ఆ ఫోకస్ ఉందనుకోండి ఆ తపన ఉందనుకోండి అన్ని చేసుకుంటూ వెళ్తాడు. ఆ ఐమీన్ విద్యార్థిలో లేదనుకోండి మనం ఎంత ఫోర్స్ చేస్తే మాత్రం చెరువు వరకు తీసుకెళ్ళగలగ కదా ఆ పరిస్థితి తయారవుతుంది సో స్టూడెంట్ ఇన్స్టిట్యూషన్ ఇండస్ట్రీ గవర్నమెంట్ అంటే దీని పరంగా డెవలప్మెంట్స్ ఏమైనా చూస్తున్నారా ఆ చాలా జరుగుతున్నాయండి ఇప్పుడు సమ మన మన ఇండియానే తీసుకుంటే మీరు చూసినట్లయితే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది ఆ తర్వాత ఆ గవర్నమెంట్ చాలా చాలా ప్రోగ్రామ్స్ అండ్ ఇనిషియేటివ్స్ తీసుకుంది పిల్లలకి ఇంటర్న్షిప్ ఇచ్చేది ఇదివరకు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ లో బయట వాళ్ళని
(22:15) రానిచ్చే వాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ ని డైరెక్ట్ గా ఎన్రోల్ చేసుకొని వాళ్ళని దాంట్లో పెట్టడానికిఅని చాలా ప్రోగ్రామ్స్ ఇస్రో కానీ ఇస్రో దగ్గర నుంచి దే హావ్ దిస్ ప్రోగ్రామ్స్ ఓకే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్ని రైట్ తర్వాత ఇప్పుడు సెమీ కండక్టర్స్ అని దాంట్లో పిల్లలు ఏదైనా చేస్తే వాళ్ళకి సీడ్ సీడ్ ఫండింగ్ అని తర్వాత యునో హాకతాన్స్ అని గవర్నమెంట్ చేస్తోంది సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది ఇండస్ట్రీ కూడా వాటి ఐమన్ యనో సిఎస్ఆర్ యస్ పార్ట్ ఆఫ్ దేర్ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్స్టిట్యూషన్స్
(22:49) బిల్డ్ చేయడం కానీ లేకపోతే పిల్లలకి నేర్పించడం కానీ టిసిఎస్ ఇవన్నీ పిల్లలకి ఫ్రీగా ట్రైనింగ్స్ ఇస్తాయి. ఓకే 45 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని సో ఇలా స్టార్ట్ అయ్యాయి. ఓకే ఓకే చాలా స్టార్ట్ అయ్యాయి కానీ ఇంకా అవి నీసం స్టేజెస్ లో ఉన్నాయి. ఓకే వాటిని చాలా సీరియస్గా ముందుకు తీసుకొని వెళ్తే చాలా బాగా రాణిస్తాను డెఫినెట్లీ అవుతుందని కోరుకుందాం థాంక్యూ సో మచ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(23:24) ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు.
(23:47) మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ [సంగీతం] డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ [సంగీతం] డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]

No comments:

Post a Comment