ప్రేమ..? లేక ప్రాణాలు తీసే కుట్రా? || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=u5OmYVkEaHQ
Transcript:
(00:00) హాయ్ అండి అందరికీ నమస్కారం ఆడజాతి అంతరించబోనుందా ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే [సంగీతం] ఎందుకు భార్యలు భర్తలని చంపుతున్నారు? ఈ పవిత్ర భారతదేశంలో స్త్రీని ఒక దేవతగా కొలుస్తారు? మనకి అదే తెలుసు చిన్నతనం నుంచి మన పెద్దవాళ్ళు అది చెప్పే మనల్ని పెంచుతూ వచ్చారు. ఇప్పటికీ అలాగే కొనసాగుతూ వస్తుంది కానీ ఈ సమాజం నాశనం అవ్వటానికి ఆడజాతి అంతరించిపోవడానికి సమయం ఎంతో పట్టేలా లేదు ఈ మాట ఎందుకు
(00:45) అనవలసి వస్తుంది అంటే ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా భర్తలని చంపే భార్యలే మనకి కనిపిస్తున్నారు. ఏ పేపర్ చూసినా ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఏ న్యూస్ చూడాలన్నా ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. నేను సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఉన్నాను. క్రమేపి భర్తలను చంపిన భార్యలే ఎక్కువగా ఉన్నారు. స్త్రీ అంటే ఒకప్పుడు నిలువెత్తు ప్రేమతో ఉన్న మాతృమూర్తి ప్రేమను పంచడమే తెలుసు స్త్రీకి అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్పుగా నేర్పుతో సంసారం చేసుకోవడమే తెలుసు కానీ ఈరోజు స్త్రీ ఏం చేస్తుంది? భార్య బరితెగిస్తుంది.
(01:31) ఆడ జాతి అంతరించిపోతుందా అన్న క్వశ్చన్ మార్క్ తీసుకొచ్చి మన ముందు పెట్టింది. అందరు స్త్రీలు అలాగే ఉంటారా అనిఅంటే మరి ఇటువంటి వాళ్ళ వలన మంచిగా ఉన్న భార్యలకి గౌరవంగా బతుకుతున్న స్త్రీలకి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు కదా ఒకప్పుడు స్త్రీలకి పతియే ప్రత్యక్ష దైవం అండి అందరికీ తెలుసు కదా మరి ఇప్పుడు స్త్రీలకి కట్టుకునే వాడిని కడతెరుచుతున్నారు.
(02:00) అసలు ఇటువంటి క్రైమ్స్ వీళ్ళు ఎలా చేస్తున్నారు? ఆడవాళ్ళు కూరగాయలు తరిగేటప్పుడు వేలు కట్టయ్యి చిన్న రక్తం చుక్క చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోయేవారు ఇదివరకు ఆడవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారండి మరి ఇంత ఘోరాతి ఘోరంగా ఒక మనిషిని అంత పెద్ద బాడీని ముక్కలు ముక్కల కింద నరకి ఆ నరికిన ముక్కల్ని ఒక సంచుల్లో అంటే ఒక పాలిథిన్ కవర్ లాగా ప్యాకెట్స్ లాగా ఉండే సంచుల్లో పెట్టడం వాటిల్ని డ్రమ్ అమ్ముల్లో కుక్కటం ఆ నాచురల్ డెత్ గా క్రియేట్ చేయటం ఎవరికీ అనుమానాలు రాకుండా ఒకలమారి ఏడుపులు ఏడవటం ఇదంతా దేనికోసం అమాయకమైన భర్తలు బలైపోతున్నారు అందరూ
(02:47) గడుచుగా ఉండరు అందరూ హాష్గా ప్రవర్తించరు మగవాళ్ళందరూ తిరగబడరు ఇదివరకు రోజుల్లో మగవాడు సాడిజానికి ఆడది బలైపోయింది ఇప్పటికీ కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కాదనట్లేదు కానీ కానీ ఇంత ఘోరమా ఇష్టం లేకపోతే వద్దని చెప్పాలి విడాకులు తీసుకోవాలి లేదా పెద్దవాళ్ళతో మాట్లాడుకోవాలి కానీ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అమానుషంగా భర్తలని బలి తీసుకుంటున్నారు.
(03:21) మీరు చెప్తే నమ్మరండి ఈ 2026 జనవరి నుంచి లెక్కపెట్టుకుంటే భర్తలని కాడితేర్చిన భార్యలు వీళ్ళ సంఖ్య ఎంత మంది ఉంది అంటే ఎన్ని హచ్చులు జరిగాయి అంటే ఒక ఎన్జీఓ సంస్థ రీసెర్చ్ చేసింది. ఏకం న్యాయ ఫౌండేషన్ అని చెప్పి ఎన్జీఓ సంస్థ రీసెర్చ్ ప్రకారం ఈ ఇయర్ లో మొత్తం 532 హచ్చులు జరిగాయని కరాఖండీగా వాళ్ళు తేల్చి చెప్పారు. మరి మన సొసైటీ ఎటువైపు నడుస్తుంది ఆడవాళ్ళు హత్యలు ఎందుకు చేస్తున్నారు ఇంత బరితెగింప రకరకాలుగా హత్యలు చేస్తున్నారు.
(03:56) ఒకలో విషమిచ్చి చంపుతున్నారు పాముకాటికి బలి చేస్తున్నారు ప్రియుడు కోసం కేవలం రెండు నిమిషాల సుఖం కోసం మొఖం వార్చిపోతున్నారు. దిగజారిపోయారు బజార్న పడుతున్నారు ఇంత గలేజ్గా వ్యవహరిస్తున్నారు కరెంట్ షాక్ పెడుతున్నారు కొండపై నుంచి తోసేస్తున్నారు ఇంటిలో మంచానికి వేసి కట్టేసేసి నరుకుతున్నారు. నరికిన పాట్స్ ని ముక్కలు ముక్కలుగా చేసి డ్రమ్ములే వేస్తున్నారు ఒకళ పచ్చడిలో పడుతున్నారు ఆవకాయ బద్దల్లాగా ఒకళ మిక్సీలో వేసి తిప్పుతున్నారు హార్పిక్ ఒంట్లోకి ఎక్కిస్తున్నారు.
(04:30) ఇంకా చెప్పాలంటే పీకలు కోయటమే కాదు మొగుడు ప్రైవేట్ బాట్స్ కోసి ఘోరాతి ఘోరంగా హింసిస్తున్నారు అంత ఇష్టం లేనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలి సంసారాలు ఎందుకు చేయాలి ఒక నిండు ప్రాణాన్ని ఎందుకు బలి తీసుకోవాలి ఒక తల్లి కడుపు కోత ఎందుకు పెట్టాలి ఇవన్నీ మీకు తెలియట్లేదా దీనికి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు మీ బాయ్ఫ్రెండ్ తో మీరు కొత్త జీవితం మొదలు పెడదాం అనుకుంటారు ఎవరికీ దొరకమ అనుకుంటారు ఏ యాప్స్ లో చూసి హత్యలు చేస్తున్నారో లేదా YouTube లోనా లేదా ఒక సినిమాల్లోనా ఈ క్రైమ్ సినిమాలు ఉంటాయి అందులో చూసి చేస్తున్నారా మీరు అనుకుంటున్నారు పిల్లి
(05:08) పాలు తాగుతూ చీకట్లో నేను ఎవరికీ కనబడను అనుకుంటది అలాగే మీరు కూడా చేస్తున్నారు. ఎంతటి ఘోరమైన హత్యలు చేసినోళ్ళైనా చివరకు ఏదో ఒక రోజున దొరకవలసిందే ఈరోజు నెట్వర్క్ గాని పోలీసు వ్యవస్థ గాని అంత బలహీనంగా లేదు చాలా దృఢంగా ఉంది నిమిషాల్లో దొరికిపోతున్నారు మీ మొగ్గుని మీరు పైకి పంపించేస్తున్నారు మీ ప్రియుడు మీరు కలిపి జైలుకు పోతున్నారు మీ కడుపున పుట్టిన పిల్లలు గాలికి పెరగవలసి వస్తది అనాధులు అవుతున్నారు.
(05:40) ఒక్కసారి పిల్లలు మొకాలన్న చూస్తున్నారా ఆడవాళ్ళకి ఇంత అరాచకాలు పని చేయవు ఆడది అనగానే వెంటనే అమ్మ గుర్తుకు రావాలి. నిలువెత్తు మాతృమూర్తి ప్రేమ కరుణ దయ ఇవే మనకి గుర్తుకు రావలసినవి కానీ ఆడదాని పేరు చెప్తేనే భయపడుతున్నారు ఇప్పుడు మగవాళ్ళు పెళ్లి వద్దని గగ్గోలు పడుతున్నారు. ప్రాణాలన్నా కాపాడుకోవచ్చు అని సేఫ్ జోన్లో ఉంటామ అని చెప్పి చాలామంది పెళ్లి లేకుండానే బ్రతుకుతున్నారు.
(06:14) ఏదో అనుకున్నాం కానీ ఇంత హడావిడి చేసి అరాచకాలు చేస్తుంటే ఏ మగవాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటారు భర్తని చంపడానికి కారణాలు ఏంటి పెళ్లికి ముందు బాయ్ఫ్రెండ్స్ ఉండటం ఫోన్ వీడియోలు చూడటం అలాగే అక్రమ సంబంధాలు పెంచుకోవటం గల్ఫ్ దేశాల్లో మొగుళ్ళ వెళ్లి ఉంటే ఇక్కడ ఆడవాళ్ళు ఎఫైర్స్ పెట్టుకోవటం మళ్ళీ మొగుడు వచ్చేసరికి ఈ ప్రియుడుఏదో ఉద్దరిచ్చేస్తాడు వాడే నా జీవితం నన్ను ఎలాగైనా సరే నెట్టుక వచ్చేస్తాడు అని భ్రమలో బ్రతకటం అంతగా ప్రేమించిన భర్తని కడతీర్చడం ఇటువంటి గలీజ్ పనులు చేస్తున్నారు.
(06:48) మరి రేపు అన్నిటి రోజున మీకు లైఫే ఉండదు పూర్తిగా మీ లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోతుందని మీరు గుర్తించట్లే ఏదైనా చేసేయొచ్చు మనం ఎవరికీ దొరకం అని చాలా ధీమాగా ధైర్యంగా చేస్తున్నారు. మీ కల ముందే ఎన్నో హచ్చులు జరుగుతున్నాయి. వాళ్ళందరూ పట్టుపడుతున్నారు జైలుకు పోతున్నారు యవజీవ కారాగార శిక్షలు కూడా పడుతున్నాయి మరి దాన్ని చూసన్నా మీకు బుద్ధి రావట్లేదంటే చాలా ఆశ్చర్యం ఆడవాళ్ళకి భర్త ఎందుకు నచ్చట్లేదు అసలు కొంతమంది స్త్రీలు ఇదే బాటలో నడుస్తున్నారు ఏదో అనుకున్నాం ఒకలో ఇద్దరు ఉంటారేమో అనుకున్నాం కానీ ఇది ఒకరి తర్వాత ఒకలో అదే బాటలో నడుస్తున్నారు భర్తని
(07:27) కడతేరుస్తున్నారు అసలు భర్త ఎందుకు నచ్చట్లేదు దీని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం మొగుడు నచ్చకపోవడానికి కారణాలు ఏమిటి ఏంటి అంటే భర్త భార్యకు తగినంత సమయం ఇవ్వకపోవటం ప్రేమ చూపకపోవటం గౌరవం ఇవ్వకపోవటం అలాగే సెక్సువల్ గా సుఖ పెట్టకపోవడం అంటే సంసారం చేయకపోవటం ఇవన్నీ ప్రధాన కారణాలు అంతేకాకుండా చాలామంది ఆడవాళ్ళు ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు నా మొగుడు ముసలవాడు ఆ లేదా నా మొగుడు సంసారం సరిగ్గా చేయట్లేదు నా మొగుడు అన్ఫిట్ ఇవన్నీ అనుకోవటం చాలా చాలా ఎక్కువైంది అంటే ఇటువంటి మగవాళ్లే ఎక్కువ ఉన్నారు అది ఎందుకు ఇలా జరుగుతుంది మన పనివత్తుళ్లు మన లైఫ్ స్టైల్ మన
(08:14) ఉద్యోగాలు అన్ని టోటల్ డిఫరెంట్ మారిపోయినాయి. అందుకనే ఇటువంటి కారణాలు తలెత్తుతున్నాయి. ఆడవాళ్ళు లొంగు ఉండేది ఎక్కడ అంటే సరైన ఆయువు పట్టు పట్టుకుంటారు ఇదివరకు రోజుల్లో మగవాళ్ళు కచ్చితంగా నువ్వు సంసారం సుఖం అందించినప్పుడే ఆడది మాట ఏంటది ముక్కుకు తాడవేయాలి అని అంటారు కదా ఇదైతే 100కి 200 శాతం నిజం కానీ మగవాళ్ళు ఆడవాళ్ళకి సరైన సమయం ఇవ్వకపోగా అగౌరవంగా చూడటం వాళ్ళ సరదాలతో వాళ్ళు బిజీ అయిపోవడం చేయటం వలన మీ పెల్లాలు వేరొకలతో అఫైర్స్ పెట్టుకుంటున్నారు.
(08:55) ఈ అక్రమ సంబంధాల వలన మీ ఫ్యామిలీ మీ పిల్లలు ఇవన్నీ పోవడమే గాక మీ ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయి. మరి ఇది ఆగేది ఎలాగా ఈనాటి భర్తలు ఎలా ప్రవర్తించాలి అసలు దీనంతటికీ కారణం ఏమిటి ఆడవాళ్ళు పోర్ని వీడియోలు విపరీత చూడటం సోషల్ మీడియా ఎఫెక్ట్ ఒకటే ఎవరైనా బాగుంటే నేను ఇలాగే అందంగా ఉండాలి నా డ్రెస్సింగ్స్ ఇలాగే ఉండాలి ఫుల్ మేకప్ లో మగవాళ్ళు చూడాలని ప్రేరేపితం చేయడం ఇంకా డిఫరెంట్ మైండ్సెట్ వచ్చేసింది ఆడవాళ్ళకి ఒక జంట కలిసి తిరుగుత ఉంటే నేను కూడా అలా తిరగాలి నా మొగుడితో వాళ్ళు సినిమాకి వెళ్తున్నారు శికారుకి వెళ్తున్నారు ఫంక్షన్లకి వెళ్తున్నారు నా మొగుడు నాకు
(09:40) టైం పెట్టడని బాయ్ఫ్రెండ్ అన్న ఒక వెదవని వెతుక్కోవడం చెడ్డ పట్టాలు వేసుకొని తిరగటం గలీజ్గా ప్రవర్తించటం సంసారాన్ని పాడు చేసుకోవడం ఆఖరికి ఇద్దరూ కలిపి మర్డర్ ప్లాన్ చేయడం వాడిని పైకి పంపించేయడం వీళ్ళు జైలుకి పోవటం పిల్లలు అనాధులు అవ్వటం ఇదండి ఇప్పుడు జరుగుతున్న సమస్య చాలా పెద్ద సమస్య మనం చాలా తేలికగా తీసుకోకూడదు దీన్ని ఇది ఈజీ కాదు దీనికి గవర్నమెంట్ స్పందించాలి అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది అన్నది మన నాయకులు కూడా పరిశీలించాలి ఇంత ఘోరాలు జరిగినప్పుడు కుటుంబ వ్యవస్థ దెబ్బతింటది కుటుంబ వ్యవస్థ లేనప్పుడు భారతదేశానికి అడ్రెస్ే
(10:24) ఉండదు దీనికి ప్రభుత్వాలు గాని న్యాయస్థానాలు గాని సరైన చట్టాలు తీసుకురావాలి అది ఆడవాళ్ళనిక కట్టడి చేయాలి. ఆ చట్టాలు ఎలా ఉండాలి అంటే భయభ్రాంతులు అవ్వాలి అంత తేలికగా ఉండకూడదు ఈ తప్పు చేస్తే ఈ కఠినమైన శిక్ష మనకు పడతది అని వాళ్ళకి తెలిసి ఉండేటట్టు చేయాలి దయచేసి మగవాళ్ళ ప్రాణాలకి అంటే భర్తల ప్రాణాలకి రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం.
(10:53) ఒకరిని చూసి ఒకరు పాడవ్వకముందే సరైన నిర్ణయాలు తీసుకుంటారని అభ్యర్థిస్తున్నాం. పిల్లలు ఇటువంటి నీచమైన పనులు చేసి వాళ్ళ జీవితమే నాశనం చేసుకోవట్లేదండి తల్లిదండ్రులు అందరూ ఈ వీడియో చూస్తున్నారని అనుకుంటున్నా మీరు అర్థం చేసుకుంటున్నారు చేసుకోవాలి అని కూడా అభ్యర్థిస్తున్నా పిల్లల పెంపకం అన్నది చాలా విలువైనది అది ఆశామాషి వ్యవహారం కాదు ఉద్యోగాలు చేసేస్తున్నామా జీతాలు వస్తున్నాయా పెద్ద పెద్ద బంగళాలు కట్టుకున్నామా ఖరీదైన వస్తువులు ఉన్నాయా అని చాలా తేలికగా తీసేస్తారు అంటే అంటే పిల్లల్ని పెద్ద చదువులు చదివిస్తున్నా వాళ్ళకి ఇంకా అన్ని ఇచ్చేసాం వాళ్ళ లైఫ్
(11:33) వాళ్ళే సెటిల్ చేసుకుంటున్నారు కుంటారు అనుకుంటారు కానీ అది పెద్ద పొరపాటు ఈ కల్చర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుంది మీరు చాలా మారాలి మీ పిల్లల్ని సరైన దారిలో పెంచుకోవాలి. అప్పుడే మీరు కూడా మనశశాంతిగా బ్రతకగలరు. వాళ్ళ లైఫ్ పోయినప్పుడు మీకు లైఫ్ ఏమ ఉండదు కదా ఒక్కసారి ఆలోచించండి.
(11:56) ఎందుకంటే మొక్కై వంగనిదే మానై వంగుతదా ప్రేమ వ్యవహారాలు ప్రేమ పెళ్లిళ్లు అని ఒప్పించి చేసుకుంటున్నారు ఒప్పుకోపోయినా చేసుకుంటున్నారు దురదష్టవశాత్తు ఇక్కడ దరిద్రం అంతా ఏమిటంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అక్రమ సంబంధాల బారిన పడి మొగుడిని తెగనరుకుతున్నారు. మరి ఇంకా ఎందుకు ప్రేమ పెళ్లి ఎందుకు అసలు మనిషిగా పుట్టడం ఎందుకు ఒక ఎథిక్స్ లేనప్పుడు ఈ సమాజంలో బ్రతకడం ఎందుకు ఆడవాళ్లందరికీ చిన్న మాట అండి భర్త దగ్గర అవ్వాలంటే భర్త మీకు సమయం ఇవ్వాలంటే ఆడవాళ్ళకి మొగుడు పెళ్ళలానికి సమయం ఇవ్వాలంటే అదంతా మీ చేతుల్లోనే ఉంటుంది.
(12:37) అదంతా మీ చేతుల్లోనే ఉంటుంది ఎవరి చేతుల్లోన ఉండదు మొగుణని కొంగుకు కట్టేసుకోవాలి అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పేవారు అంటే భర్తని ప్రేమగా సాకాలి అంటే ఒక చంటి బిడ్డలా మీరు అర్థం చేసుకొని ఒక తల్లిలాగా మారాలి సమయం బట్టి సందర్భం బట్టి అలాగే ఒక మంత్రిలా సలహాలు ఇస్తూ నేను ఉన్నాను అన్న భరోసాను కల్పించాలి కంచు కవచం లాగా కంచు వలయం లాగా మీ భర్త చుట్టూ మీరు రక్షణవల అయి మీ భర్తకి చూపించాలి భర్తను అర్థం చేసుకోవాలి అప్పుడే ఏ సమస్య వచ్చినా నా భార్య ఉంది అని మీకు సమయం ఇచ్చి సమస్యను చెప్పి మీకు ప్రేమను పంచడంలో ప్రేమను అందుకోవడంలో కూడా
(13:22) ఆయన ముందు ఉంటాడు. ఇవన్నీ లేనప్పుడు ఏ సంసారమైనా ఫెయిల్ అవుద్ది. భర్త ప్రేమ ఇవ్వట్లేదని చెప్పి పక్కింటోడికో ఎదరింటోడికో ఎవడో ఆఫీసలో ఉన్నోడికో అలవాటు పడితే లైఫ్ స్పాయిల్ అవ్వటమే కాక ప్రాణాలు పోయి బజార్న పడి పిల్లలు అనాధులయ్యి ఆఖరికి అసలు ఇదేం కర్మరా బాబు అని తెలుసుకునే లోపల జీవితం అంతా అయిపోతుంది. ఏదో సినిమా రెండు గంటలు చూసి ఆ శుభం కాటు పడినట్టు మన లైఫ్ కి అప్పుడు బల్బు వెలుగుద్ది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా ఆడవాళ్ళని కోరుతున్నాను.
(14:00) మగవాళ్ళకు కూడా కొన్ని సూచనలుండి ఇదివరకు లాగా ఆడవాళ్ళు చింతకాయ పచ్చడి పాత చింతకాయ తొక్కు ఇలా ఏమీ లేరు సంస్కారం లేకుండా ఉన్నారు అలాగే సంప్రదాయాలని పాటించట్లేదు చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు అందర ఆడవాళ్ళు కాదు అది మీరు తెలుసుకోవట్లేదు చదువులు అంటున్నారు అలాగే పాస్ట్ యుగంలో బ్రతుకుతున్నారు నువ్వు సంపాదిస్తే నేను సంపాదిస్తున్నానని పోటాపోటీలు పడుతున్నారు ఎవరు భర్త మాట వినే అంత ఖాళీగా గా లేరు నీకు టైం లేకపోతే నాకు టైం లేదు అని అంటున్నారు.
(14:32) మరి కొత్తదనం కోరుకుంటున్నారు ఆడవాళ్ళు కాబట్టి మీరు ఎలా ఉండాలి అన్నది ఆలోచించుకొని భార్యకి ఏం కావాలి అన్నది కొంత సమయం అన్నా పెట్టి వాళ్ళని అర్థం చేసుకుంటూ గౌరవంతో సంసారాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అంటే ఇదివరకులాగా ఆడోళ్ళు అంటే బంగారం బంగళాలకి ఆశపడట్లేదు కేవలం మగాడి మీదే జాస పెడుతున్నారు మొత్తం నా భర్త నాకే సొంతం అంటారు ఎవరిని చూడనివ్వరో ఆ భర్త కనీసం తల్లిదండ్రులకు కూడా దగ్గరగా అవ్వనివ్వకుండా కట్టడ చేస్తున్నారు కొంగు కట్టేసుకుంటున్నారు ఇదివరకు ఒక రకంగా ప్రేమతో మై మరిపించి శృంగార దేవతల ఆడది కొంగుకు కట్టుకుంటే ఇప్పుడు ఆడది భయంతోను
(15:17) అతి ప్రేమతోను అంటే మొగుడిని ఒక కీలు బొమ్మలాగా కొంగును కట్టుకుంటుంది. మరి ఇవన్నీ గమనించి మీరు ముందుకి వెళ్ళాలి అప్పుడే ఇటువంటి ఘోరాలు జరగకుండా ఉంటాయి. ఈ ఫాస్ట్ యుగంలో బాగా కామం కామ ప్రేరేపితలు అవుతున్నారు. మరి ఇంత విపరీతమైన కామం ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి సుఖ పెట్టకపోయినా మీరు సంసారం చేయకపోయినా పరాయ మగవాడ ఇంకా ఈజీగా చూస్తున్నారు.
(15:45) మీరు అనుకుంటారు నా పెళ్ళం పతివ్రత అనసూయ అరుంధతి ఇంకా ఏదేదో అనుకుంటారు కానీ మీకు తెలియంది ఏమిటి అంటే ఎవడో ఒక పనికి మాలినోడు ఉంటాడు. ఒకరోజు ట్రై చేస్తాడు పడదు నాలుగు రోజులు చేస్తారు రెండు రోజులు చేస్తారు నెల రోజులు చేస్తారు సంవత్సరానికైనా ఆడవాళ్ళు ఖచ్చితంగా పడతారు ఎందుకంటే కచ్చితంగా అదే యావతో ఉంటారు ఇక్కడ మొహమోసపోయి ఉండేటట్టు మీరు చేస్తారు కాబట్టి వాళ్ళ లోటు ఏంటి వాళ్ళ ఇష్టా ఇష్టాలు ఏంటో తెలుసుకొని ప్రవర్తించండి అందర ఆడవాళ్ళు అలా లేరు అని ఆడవాళ్ళందరూ మళ్ళీ నా మీద యుద్ధం చేయొచ్చు కానీ ఈ సొసైటీా పాడవడానికి ఒక 75% ఆడవాళ్ళు ఇలాగే
(16:29) తయారయ్యారు. తక్కువ ఉన్న ఆడవాళ్ళు మంచిగా ఉంటే మరీ మంచిది మిమ్మల్ని చూసినా అందరూ నేర్చుకుంటారు. మన చరిత్రలు తెలుసుకుంటే అనాదిగా ఇంకా మన ఆచారాలు పాటిస్తూ ఉంటే ఇంకా సాద్విమనులు భూదేవంత ఓర్పు ఉన్న స్త్రీలు ఎన్నో కష్టాలను నెట్టుకొస్తున్న ఆడవాళ్ళు మనకి ఇంకా అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఈ సమాజంలో ఎలాగైనా కాస్తో కోస్తో అన్న మంచి కుటుంబాలు ఉన్నాయి.
(16:57) అలాగే కొద్దిగా ఏదో టైం కి ఇంత నోటికి ఒక ముద్ద తింటున్నాం వర్షాలు ఇప్పుడు కరువులో ఉన్నాం మనం ప్రస్తుతానికి వానలు కొరవట్లేదు ఇంకా ముందు ముందు ఏమవుతుందో చెప్పలేము ఎందుకంటే ఈ ఘోరాలు చూసి బ్రహ్మం గారు చెప్పిన దానికన్నా ఎక్కువగా జరుగుతుంటే ఈ ప్రపంచం ఈ లోకం అంతరించిపోతుందా అని చాలా సందేహాలు వస్తున్నాయి. ఎటు వెలుపాతుంది మన భారతదేశం మన ప్రజలు ఈ సమాజం ఎటు పోతుంది ముఖ్యంగా ఆడ జాతి అంతరిచ్చిపోతుందా అన్న సందేహాలు మొదలైనాయి మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు భార్యా భర్తల బంధం ఎలా ఉండాలి భార్యా భర్తలు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి
(17:41) చంపుకోవడమే పరిష్కారమా విడాకులు అన్నది ఇదివరకు ఎంత రచ్చ చేసినయో చంపుకోవడం అన్నది అంతకన్నా హద్దులు దాటిపోయినయి మరి ఇక ఈ ప్రపంచం ఉంటుందా కనుమరుగైపోతుందా దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో ఉంచండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది [సంగీతం]
No comments:
Post a Comment