Friday, August 21, 2026

మనస్సు ఎలా జన్మించింది ? ఎవరు చెప్పలేని రహస్యం, అసలు మనసే లేక పొతే ఎలా ఉంటుంది ?

మనస్సు ఎలా జన్మించింది ? ఎవరు చెప్పలేని రహస్యం, అసలు మనసే లేక పొతే ఎలా ఉంటుంది ?

Author Name:Vasudhaiva Kutumbakam (ALL FOR ONE & ONE FOR ALL)

Youtube Channel Url:https://www.youtube.com/@VK-AFOOFA

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_KjISZt1Am4



Transcript:
(00:02) ఇంకెవరు చెప్పగలుగుతారు చెప్పండి సెవెన్ స్టెప్స్ నేర్చుకున్నాం సార్ మ్ మనం ఈ సూక్ష్మమైన ఆత్మ ఈ ఈ వ్యక్త జగత్తులో ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది అనడానికి ఒక సెవెన్ స్టెప్స్ నేర్చుకున్నాం అవే సెవెన్ చక్రాస్ గా మనం ట్రీట్ చేస్తున్నాం మన బిలీఫ్స్ నమ్మకాలు థాట్స్ డెసిషన్స్ ఎమోషన్స్ మన యక్షన్స్ దాని రిజల్ట్స్ దాని పరిస్థితి ఈ సెవెన్ స్టెప్స్ మనం నేర్చుకున్నాం.
(00:43) కిందివన్నీ మనసు లోకం స్థూల జగత్తు ఈ పైన డెసిషన్ డాట్స్ బిలీవ్స్ అనేవి మన జ్ఞాన లోకం బుద్ధి లోకం గ్రేట్ కిందికి మన ఎనర్జీ కిందికి వచ్చేసింది అప్పుడు ఉండే లక్షణాలు చెప్పారు మన ఎనర్జీ పైన ఉన్నప్పుడు మన ఉండే లక్షణాలు చెప్పారు అంటే ఎస్ ఐదు ఐదు చెప్పుకున్నాం కదా ఐదు ఐదు ఆ చెప్పుకున్నాం సర్ అంటే ఒకవేళ బుద్ధి అంటే మన జ్ఞానం పైకి ఉంటే మనకు మనం వినయంతో వింటాం ఫస్ట్ ఆలోచిస్తాము అర్థం కాకపోతే అడుగుతాము శ్రద్ధతో వింటాము
(01:27) ఎస్ విన్నవి ప్రాక్టికల్ గా ఫాలో అవుతాం అండ్ ఎప్పుడు థాంక్ఫుల్ గా ఉంటాం. ఎస్ అంటే బుద్ధి ఉన్నవాళ్ళ లక్షణాలు ఒకవేళ ఎనర్జీ కిందికి వస్తే పరిస్థితిలో ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే విచక్షణ ఉండదు రిజల్ట్స్ వచ్చినాక వాళ్ళు ఆలోచిస్తారుఅన్నమాట ఫలితాలు వచ్చినాక వాళ్ళు ఆలోచిస్తారు అయ్యో ఎలా జరిగిపోయింది అనేసి ఎస్ [గొంతు సవరించుకోవడం] ఎవరిని అడగారు ఆ డౌట్స్ ఉన్నా గాని ఎవరిని అడగరు అహంకారంతో ఉంటారు.
(02:00) ఎస్ వాళ్ళు ఆ పరిస్థితి కంట్రోల్ కంట్రోల్ లో ఉంటారు. ఉమ్ వాళ్ళు ఆ పరిస్థితిని కంట్రోల్ చేయలేరు. వశమై ఉంటారు వశమై ఉంటారు ఆ స్వార్థంతో ఆలోచిస్తారు. మ్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు సార్ అంటే ఏంటది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటే నిన్న మనము బుద్ధి ఉన్నవారు బుద్ధి లేనివారు ఎట్లా ఉంటారు అని ఒకటి తెలుసుకున్నాము.
(02:34) ఎస్ బుద్ధి ఉన్నవారి లక్షణాలు ఎట్లా ఉంటాయి బుద్ధి లేని వారి లక్షణాలు ఎట్లా ఉంటాయి విన్నవారి లక్షణాలు వాళ్ళు చాలా వినయంతో ఉంటారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా అర్థం కాకపోతే అడిగి తెలుసుకుంటారు ఏది చెప్పినా వాళ్ళు శ్రద్ధతోటి వింటారు ఇంకోటి విన్నది పాటించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇంకోటి వాళ్ళు దేనికైనా సరే కృతజ్ఞత భావంతో ఉంటారు వాళ్ళు ఉమ్ ఉమ్ బుద్ధి లేని వారు ఎట్లా ఉంటారుంటే అహంకారంతో నిండి ఉంటారు వాళ్ళు అంటే అన్ని నాకు తెలుసు ఎందుకంటే నేను ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో ఉండరు ఎందుకంటే అన్ని నాకు
(03:18) తెలుసు అన్న ఒక అహంతో నిండి ఉంటారు వాళ్ళు ఇంకోటి ఏది వినటానికి సిద్ధంగా ఉండరు కదా సర్ వాళ్ళు అటువంటి వాళ్ళకి ఎవ్వరు సహాయం చేయలేరు ఎందుకంటే వాళ్ళని వాళ్ళకి అంటే ఏదనా వాళ్ళ లైఫ్ లో ఏదై తప్పు తప్పు జరిగినా కానీ వాళ్ళు వేరే వాళ్ళని అడిగి తెలుసుకుందాము వేరే వాళ్ళ సహాయం పొందుదాము అన్న ఆలోచన వాళ్ళకి ఉండదు ఎందుకంటే అన్ని నాకు తెలుసు నేను ఎందుకు చేశనో నాకు తెలుసు అన్న ఒక అహం తోటి ఆ ఇదిలో ఉంటారు ఇంకోటి వాళ్ళు మొత్తం స్వార్థంతో నిండిపోయి ఉంటారు సార్ అంటే ఈయన బాగుండాలి అంటే ఏదైనా సరే నాకే కావాలి అన్న ఒక స్వార్థంతో నిండి ఉంటారు అట్లా వాళ్ళు
(04:01) ఎందుకు ఉంటారు అంటే వాళ్ళు సూక్ష్మ ఒక శక్తిని మనక మనము ఆత్మ అన్నది వాళ్ళకి జ్ఞానం ఉండదు కేవలం నేను భౌతికం శరీరం మాత్రమే అనుకుంటాను కాబట్టి అహం ఉంటుంది కాబట్టి అహం ఎట్లా చెప్తారు సార్ భౌతిక శరీరం కేవలం ఆ నేను అనుకుంటారు కాబట్టి వాళ్ళు అహంకారంతో నిన్నే అట్లా ఉంటారు సార్ వాళ్ళు ఆ మనము మనం ఆత్మ అని మనం తెలుసుకోవాలి నేను కేవలం భౌతికం కాదు నేను ఆత్మని నా శక్తి అంతా నా ఆత్మలో ఉంది అని మనం అది తెలుసుకోవాలి సార్ అది గ్రహించాలి అది గ్రహించాలి అంటే ఫస్ట్ మనం ఏంటి అసలు ఆ అసలు మన జన్మకి అర్థం ఏంటి మన పుట్టుకకు
(04:50) అర్థం ఏంటి మనం ఎందుకు బతుకుతున్నాము మనం మనుషులుగా పుట్టి మనం సాధించాల్సింది ఏంటి మనం చేయాల్సిన కార్యాలు ఏంటి అని ఎప్పుడైతే మనకి ఆత్మ అని మనం గ్రహిస్తామో నమ్ముతామో మనం అప్పుడు మనలో ఉన్న నమ్మకాలు అన్నది మార్పు వస్తుంది ఇప్పుడు మన పుట్టుకకు అర్థం ఏంటి మనం చేయాల్సింది ఏంటి ఈ భౌతిక ప్రపంచం ఇది కాదు అని అట్లా తెలుస్తుంది సార్ అది ఒకటి అర్థం అయింది సార్ నాకు వండర్ఫుల్ వండర్ఫుల్ చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు.
(05:23) సో అదే టాపిక్ తో కనెక్ట్ అవుతూ మనం ఈరోజు సెషన్ లోకి వెళ్దాం చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సెషన్ ఎవరైతే అటెండ్ చేస్తున్నారో మీ అంత అదృష్టవంతులు ఇంకా ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఈ ఈ లైవ్ సెషన్ లో మీరు ఏదైతే ఎనర్జీ నాలెడ్జ్ పొందబోతున్నారో అద్భుతం దీన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోగలిగితే మీ పూర్తి జీవితం అంతా కూడా పరివర్తన అయిపోతుంది.
(05:53) మీ అంతరంగము మరియు బాహ్య జగత్తు రెండు కూడా పూర్తిగా చేంజ్ అవుతాయి. సో అందుకని ఆ అవేర్ గా ఉండి బ్యాక్ స్ట్రెిట్ గా పెట్టి అవేర్ గా ఉండి పూర్తి ఫోకస్ తో సెషన్ అటెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం నిన్న ఏదైతే మనం చెప్పుకున్నామో అన్ని దుఃఖాలకు కారణం అహంకారం అహంకారం యొక్క మీనింగ్ అర్థాన్ని కూడా మనం ఆ స్పష్టం చేసుకున్నాం ఏంటి అహం ఆకారం అహం అనగా నేను ఎవరైతే ఉన్నానో నా సత్య స్వరూపం ఆత్మ అది మర్చిపోయి స్వయాన్ని అంటే మనిషి రూపంలో ఆకార రూపంలో శరీర రూపంలో స్వీకరించ బ్రతకడం దీనిని అహంకారం అంటారు. అయితే ఇదే
(06:42) మన జీవితంలో చాలా పెద్ద ఆ కష్టాన్ని తీసుకొస్తుంది. చాలా పెద్ద నష్టాన్ని తీసుకొస్తుంది ఎందుకు అంటే ఈ అహం అనేటువంటి ఆ మైండ్సెట్ ఏదైతే ఉంటుందో అహంకారం అనేటువంటిది ఆ మైండ్సెట్ ఎలా ఉంటుంది అంటే నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ తెలిసినప్పుడు ఇంకా నేను ఏ విధమైనటువంటి కొత్త విషయాలని తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి మైండ్ సెట్ తో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క నడవడిక వ్యక్తిత్వం నిన్న మనం చెప్పుకున్నాం ఐదు లక్షణాలతో వాళ్ళు కూడి ఉంటారు ఏంటి అంటే ఎప్పుడూ కూడా అహంభావంతో ఉంటారు ఎవరు చెప్పింది వినరు మైండ్సెట్ అన్నీ తెలిసిందే అని అనుకుంటారు ఎవరిని కనీసం
(07:26) అడగరు తెలుసుకోవాలని ఈ సమస్యకు ఏంటి సొల్యూషన్ అని చెప్పేసి పూర్తిగా కూడా మొండితనంతో ఉంటారు స్వార్థంతో ఉంటారు ఈ లక్షణాలన్నీ మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు దాని యొక్క ఇంకా లోతైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకుందాం ఇంకా లోతైనటువంటి అర్థం [గొంతు సవరించుకోవడం] బుద్ధి బుద్ధి అంటే [గొంతు సవరించుకోవడం] గీతలో భగవంతుడు చెప్తాడు బుద్ధి అంటే జ్ఞానం బుద్ధి అంటేనే జ్ఞానం ఇప్పుడు కామన్ గా మన తెలుగులో చాలా చాలా బాగా చెప్తారు ఏంటి
(08:10) అంటే ఏదైనా తప్పులు జరిగినప్పుడు లేదా ఏదైనా నష్టం జరిగినప్పుడు మనిషి పశ్చాత్తాప పడుతూ ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంటి అంటే ఎందుకు ఇలా చేశవు అంటే బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను అని చెప్పేసి ఎస్ ఆర్ నో ఎస్ ఎస్ అంటే బుద్ధి గడ్డి ఎందుకు తినింది ఎందుకంటే బుద్ధికి బుద్ధి అనేటువంటి ఆహారాన్ని ఇవ్వలేరు కాబట్టి అది ఆ బుద్ధి బుద్ధి జ్ఞానం ఏదైతే దొరకలేదో దొరికినప్పుడు ఏం చేస్తుంది సరైన ఆహారం దొరికినప్పుడు ఇప్పుడు సిటీలో కూడా చూస్తుంటాం ఆవులు ఎలా పాపం వాటికి ఆహారం దొరకకపోతే చెత్తనే తింటాయి సిటీలో చూస్తుంటాం కదా సో అదేవిధంగా
(08:56) బుద్ధి ఏదైతే ఉందో దానికి సరిైన భోజనం ఒకవేళ దొరకకపోతే పాత అనుభవాలు చుట్టూ ఉన్న పట్టు పరిస్థితులు అందులోనుంచే అనుభవాల ఆధారంగా సమాచార ఆధారంగా దానినే భుజించడం జరుగుతుంది. సో దాని వల్ల ఏమైపోతుంది ఇంకా ఆ బుద్ధి క్షీణించిపోతుంది. అందుకని బుద్ధిని పెంచుకోవాలి అంటే మొట్టమొదట ఈ విషయాన్ని రియలైజ్ చేసుకోవాలి ఏంటి అంటే బుద్ధి నా దగ్గర లేదు అంటే నేను ఏదైతే తెలుసుకున్నానో ఇప్పటివరకు అది కేవలం కొద్ది మాత్రమే తెలుసుకున్నాను అదే సర్వస్వం కాదు అనేటువంటి ఈ విషయాన్ని మొట్టమొదట మనం రియలైజేషన్ చేసుకోవాలి ఏదైతే నాకు తెలిసిందో ఏదైతే నాకు
(09:43) తెలిసిందో అది అంత మాత్రమే తెలుసు ఏదైతే తెలియదో ఏదైతే తెలియదో అదంతా నాకు తెలియదు అనేటువంటి ఆ స్పష్టత దాన్ని స్వీకరించిన వారు ఎవరైతే స్వీకరిస్తారో వాళ్లే వినయులుగా మారుతారు. విద్యా వినయన శోభతే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఎవరి వద్దయతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళకే జ్ఞానం దొరుకుతుంది. ఆ శ్రద్ధ ఎవరి వద్ద ఉంటుంది ఎవరైతే ఈ విషయాన్ని ఆ స్వీకరిస్తారు అవును నాకేమి తెలియదు ఎందుకు అంటే తెలిసఉంటే నేను ఇప్పటివరకు ఎక్కడికో ముందుకు వెళ్ళేవాన్ని ఇంతలోనే ఆగి ఉండేవాన్ని కాదు ఇక్కడ ఆగి ఉన్నాను
(10:29) అంటే సరి అదేం పెద్ద చిన్న విషయం కాదు మన జీవితంలో ఇప్పటివరకు కూడా మనం ఇక్కడికి వచ్చాము అంటే అది చిన్న విషయం కాదు. కానీ ఎప్పుడైతే ఈ సత్యజ్ఞానం తెలిసిన తర్వాత ఈ బ్రహ్మజ్ఞానం తెలిసిన తర్వాత ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవకాశం ఉంది సమయం ఉంది అపార్చునిటీ ఉంది దానిని పొందాలి అంటే ఇంకా ఎంతో లోతైనటువంటి విశాలమైనటువంటి జ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఉంది.
(11:02) అయితే అహంకారం ఏం చేస్తుంది మనల్ని ఒక లిమిటెడ్ గా తయారు చేస్తుంది ఒక చిన్న దాంట్లో బంధించేస్తుంది ఏంటి ఆకారం ఆకారం ఎప్పటి నుంచి మొదలైంది మనం అమ్మ గర్భంలో పిండం ఏదైతే తయారయిందో మన శరీరం చిన్న బాబులాగా అక్కడ మనం అందులో ప్రవేశించిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మనం తొమ్మిది నెలలు అమ్మ గర్భంలో ఉండి అక్కడి నుండి బయటక వచ్చి మరి జన్మం తీసుకొని ఆ తర్వాత మెల్లి మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా పెరుగుతూ చుట్టూ వాతావరణం పరిస్థితులని చూస్తూ నేర్చుకుంటూ మంచి చెడు అవన్నీ కూడా తెలుసుకుంటూ మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా ఇక్కడి వరకు
(11:42) వచ్చాం. అయితే ఏదైతే ఈ యాత్రలు శరీర యాత్రలు ఏదైతే మనం తెలుసుకున్నామో వాటిని గురించే మనము సర్వస్వము మరియు సత్యము అని చెప్పేసి మన మైండ్లో ఫిట్ చేసుకున్నాం. నేను చేసిన అనుభవాలు నేను చేసి నేను చూసినటువంటి జీవితం అది మాత్రమే సత్యము అని చెప్పేసి ఆ మొండిపట్టుతో మొండిపట్టుతో ఎప్పుడూ కూడా ఇంకా కొత్తది తెలుసుకోవాలి ఇంకా కొత్తది నేర్చుకోవాలి అనేటువంటి నాలెడ్జ్ తో బుద్ధితో ముందుకు రాకుండా నేను తెలుసుకున్నదే సరిైనది నేను పట్టుకుందే సరింది అని చెప్పేసి మొండుతనంతో మనం ఎప్పుడైతే వెళ్ళామో అక్కడి వరకు ఏదైతే మీరు చూసుకున్నట్లయితే మీ
(12:27) జీవితంలో ఇంతవరకు నష్టపోవడానికి లేదా ఇంకా ముందుకు వెళ్ళకపోవడానికి ఒకే ఒక్క కారణం మన మొండితనం మన మైండ్సెట్ నాకన్నీ తెలుసుకునే ఇంకా నేను కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి మైండ్సెట్ సో అందుకని భగవంతుడు ఏమంటాడు అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య ధర్మాన్ అంటే ఒక రిలజన్ కాదు ధర్మాన్ అంటే అంటే మన లోపట ఉన్నటువంటి మన మూఢ నమ్మకాలు ఏవైతే రెండే చెప్పుకున్నాం ఒకటి ఈ సృష్టిలో రెండే రెండు నమ్మకాలు బేస్ గా ఒకటి సత్యం ఆధారిత నమ్మకాలు రెండవది అసత్యం ఆధారిత నమ్మకాలు ఒకటి అసత్యం ఏంటి
(13:15) ఈ శరీరం ఇది సత్యమైనది కాదు నిరంతరంగా మార్పు చెందుతూ ఉంది వినాశనం అవుతూ ఉంది ఇది అసత్యం రెండవది సత్యమైనది ఏంటి అటువంటిది ఇది ఏంటి మన ఆత్మ ఇది ఎప్పటికీ నిత్యమైనది సత్యమైనది సచ్చిదానంద స్వరూపమైనది ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం లేకుండా కేవలం నన్ను నేను శరీరం అనుకొని ఈ శరీరం అనేటువంటి ఈ నమ్మకాన్ని అంటే దీనినే నేను సత్యమని స్వీకరించి ఆ విధమైనటువంటి కర్మలు ఆలోచనలు చేస్తున్నప్పుడు అది మనకి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది కారణం కారణం ఏంటి అంటే మన బుద్ధి లేనప్పుడు మనం కేవలం రెండు నేత్రాలను మాత్రమే ఉపయోగిస్తాం.
(14:03) ఎందుకంటే శరీరానికి రెండు నేత్రాలే ఉన్నాయి కదా భౌతికంగా బుద్ధి అనేది మూడవ నేత్రం మనిషి తన నేత్రాలతో ఎక్కడి వరకు చూడగలుగుతాడు ఒక కిలోమీటర్ చూడగలుగుతాడు. ఇంకా ఎక్కువ అంటేరెండు కిలోమీటర్ల వరకు చూడగలుగుతారు. అంతకుమించి ఇంకా దూరం చూడలేరు కదా మీరు అక్కడ ఉన్నారు అక్కడి నుంచి అమెరికాలో మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారనుకోండి వారిని మీ లోపలే చూడాలనుకుంటే చూడగలుగుతారు కదా కళ్ళతో అమెరికాను చూడలేరు ఎందుకంటే అది భౌతికంగా చాలా దూరంగా ఉంది.
(14:43) సో కళ్ళ యొక్క కెపాసిటీ మన ఫిజికల్ ఐ ఏదైతే ఉందో దాని యొక్క కెపాసిటీ కేవలం ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లు లేదా 5 కిలోమీటర్లు మాత్రమే అంతకుమించి ఎక్కువగా ఉండదు. అయితే ఎవరైతే తనను తాను శరీరం అనుకున్నారో కేవలం ఈ రెండు కనుల ఉపయోగించి మాత్రమే వాళ్ళు డిసిజన్స్ తీసుకుంటారు. మరియు ఈ శరీరం కోసం మాత్రమే వాళ్ళు జీవిస్తారు. సో అందుకని ఏమైపోతుంది. భవిష్యత్తు గురించి ఆలోచించారు.
(15:12) రేపు ఏమవుతుంది ఎలా అవుతుంది? అనేటువంటిది స్పష్టత వాళ్ళ దగ్గర ఉండదు. సో ఈ విధంగా మన యొక్క బుద్ధి ఇది మూడవ నేత్రము మూడవ నేత్రము దీన్ని చాలా బాగా మనం క్లియర్ చేసుకోవాలి మన బుద్ధిని ఇంకా స్పష్టం చేసుకోవాలి అంటే సమర్పణం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సమర్పణం ఎవరి ముందు సమర్పణం మన అంతరాత్మ ముందు మనం ఎవరినైతే భగవంతుడుఅని నమ్ముతున్నామో అతని ముందు అయ్యా నాకుఏమీ తెలియదు నీవు ఇచ్చేటువంటి ఆ యొక్క నాలెడ్జ్ నేను స్వీకరించి నేను పూర్తిగా నన్ను నేను నీ సమానంగా చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి సమర్పణ ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడు మాత్రమే మన లోపట ఆ
(15:59) నాలెడ్జ్ ఏదైతే వస్తుంది. మీరు చూడండి ఆ వాటర్ బాటిల్ ని చూడండి మనం తీసుకునేటువంటి నీళ్లు తాగుతాం కదా ఆ వాటర్ బాటిల్ ని మీరు మూత పెట్టేసి ఉంచి మూత పెట్టేసి ఉంచి నీరు తాగడానికి ప్రయత్నం చేయండి. తాగలుగుతారా ఎస్ తాగలేరు తాగలేరు అదేవిధంగా మూత పెట్టేసి ఉంచి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తూ చెప్తాను చూడండి బాటిల్ కనిపిస్తుందా మోహన్ గారు బాటిల్ మూత పెట్టేసాను దీంట్లో సగం మాత్రమే నీళ్లు ఉన్నాయి.
(16:43) వాయిస్ వినిపిస్తుంది కదా సగం మాత్రమే నీళ్లు ఉన్నాయి ఇప్పుడు దీన్ని నేను బయటకు తీయాలి అనుకుంటున్నాను. నీటిని బయటకి తీయాలి అనుకుంటున్నాను సాధ్యమా మూత తీయకుండా అసాధ్యం అసాధ్యం అదేవిధంగా దీంట్లో నేను నీరు పోయాలి అనుకుంటున్నాను మూత తీయకుండా సాధ్యమా అసాధ్యం అసాధ్యం అందుకని లోపల ఉన్నవి నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీయాలి అన్నా లేదు నేను కొత్తగా దీంట్లో నీరు పోసి దీన్ని నింపాలి అన్నా మొట్టమొదట చేయవలసింది ఏంటి మూత తీయడం మూత తీయాలి అదేవిధంగా నా బుద్ధిలో నా బుద్ధిలో జ్ఞానం కావాలి జ్ఞానాన్ని
(17:32) నింపుకోవాలి అంటే మొట్టమొదట అహంకారం అనేటువంటి ఆ మూతను తీయాలి. నాకు అన్నీ తెలుసు అని అనుకున్న వాడికి ఒక్క చుక్క కూడా లోనికి వెళ్ళదు ఒక్క చుక్క జ్ఞానం యొక్క ఒక బిందువు కూడా లోనికి వెళ్ళదు ఎందుకంటే మూత పెట్టి ఉంది ఒక్క చుక్క కూడా మనం లోనికి పంపించలేం వింటాం జ్ఞానం ఎంతో వింటాం ఎక్కడ లేదు చెప్పండి జ్ఞానం YouTube లో ఎంతగానో నిండిపోయి ఉంది ఎన్నో పుస్తకాల్లో జ్ఞానం ఎంత విరివిగా ఉంది ఎక్కడ లేదు జ్ఞానం కానీ ఎంత ఎంత విన్నా కూడా అది ఆత్మసాత్కం కాదు లోనికి వెళ్ళదు ఒక్క చుక్క కూడా వెళ్ళదు.
(18:16) రెండవది లోపట ఉన్నటువంటి నీళ్లు బయటకు రావు అంటే లోపట ఉన్నటువంటి ఏదైతే మన లోపట చెడు ఉన్నదో చెడు ఏంటి స్వార్థము కోపము భయము ఈర్ష ద్వేషము ఏవైతే అహంకారం ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లోపలే ఉన్నాయి. వాటిని తీయడానికి మరియు కొత్తది వేయడానికి ముఖ్యంగా కావాల్సింది అది ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేయాలి అంటే స్వయాన్ని చూసుకొని నా దగ్గర ఏమీ లేదు ఇంకా పొందాల్సింది చాలా ఉంది అనేటువంటి రియలైజేషన్ ఎప్పటివరకు రాదో అప్పటివరకు మనిషి సరెండర్ కాడు సమర్పితం కాడు అందుకని అతని జీవితంలో
(19:02) ఎటువంటి మార్పు లేదు జ్ఞానం యొక్క విలువ భగవంతుడు చెప్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తాడు జ్ఞానంలో భగవద్గీతలో ఎలాగంటే కట్టెలను అగ్ని ఎలా దహించి వేస్తుందో కట్టెలను ఎలా అగ్ని దహించి వేస్తుందో అదేవిధంగా మన పాప కర్మలను మనలో ఉన్నటువంటి చెడు ఏవైతే గుణాలు ఉన్నాయో స్వభావం ఉందో నమ్మకాలు ఉందో ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా జ్ఞానం నము దహించి వేస్తుంది అంతటి శక్తి జ్ఞానంలో ఉంది.
(19:41) అందుకని ఇప్పుడు మీరు వింటున్నది ఏదో ఒక మనిషితో మీరు వినడం లేదు మీ అంతరాత్మ మాటలు మీరు వింటున్నారు. మీ భగవంతుని మాటలు మీరు వింటున్నారు ఏదో వ్యక్తి ఏదో ఎవరో చెప్తున్నారు గణేష్ అనే అతను అని చెప్పేసి నా మాటలు వినొద్దు నాకు సరెండర్ కావద్దు నాకు ఏది వద్దు మీ ద్వారా నాకు కావాల్సింది ఒక్కటే మీరు మీ వాస్తవికతను మీ సత్య పరిచయాన్ని తెలుసుకోండి మరియు ఆ మంచి మార్గంలో నడవండి దానికోసం మీరు సరెండర్ కావాలి సరెండర్ ఎవరికి మీ అంతరాత్మకి ఆ భగవంతునికి సరెండర్ కావాలి నాకు ఏది తెలియదు నువ్వు ఏదైతే తే సత్యజ్ఞానం ఇస్తున్నావో దాన్ని నేను నా లోపల నింపుకోవడానికి పూర్తిగా సమర్పితం
(20:24) అవుతున్నాను సరెండర్ అవుతున్నాను అనేటువంటి మీ యొక్క రియలైజేషన్ ఉంటే తప్ప మీ జీవితంలో ఒక్క ఒక్క చుక్క పర్సెంట్ 1% కూడా చేంజ్ రాదు వెళ్దామా అందరం ముందుకు వెళ్దామా ఎవరెవరు సరెండర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సరెండర్ అయిపోయారు. ఎస్ సార్ సమత్ గారు సరెండర్ అయిపోయారు రాజుగారు అయిపోయారు జీనత్ గారు కూడా అయిపోయారు కూడా అయిపోయారు ఆ తమ్ముడు ఇంకెవరు ఆ విశ్వ కళ్యాణి సార్ ఆ సమర్పితం అవుతున్నావా అవుతున్నాను సార్ మ్ అప్పుడే
(21:09) మన బుద్ధి ఏదైతే ఉందో అది భగవంతుడు ఉపయోగిస్తాడు మనం మనం ఉండ ఉండమ ఇంకా మనం అతనైపోతాం అద్భుతమైనటువంటి అనుభవం ముందుకు వెళ్దాం అసలు బుద్ధి అంటే బుద్ధి అంటే ఏంటి ఈ సృష్టి నాటకం ఏదైతే నడుస్తుందో అది ముఖ్యమైనటువంటి మూడు తత్వాలతో నడుస్తుంది. ఈ సృష్టి నాటకం ఏదైతే నడుస్తుందో అది ముఖ్యమైనటువంటి మూడు తత్వాలు ఒకటి మనం ఆత్మ రెండవది ఆ దేవదేవుడు పరమాత్మ భగవంతుడు మీరు ఎవరినైనా అనుకోండి అతను ఏ రూపంలోనైనా అనుకోండి దాని గురించి మనం ఇంకా స్పష్టత
(21:53) ముందుకి తీసుకుందాం. ఏదో బ్రహ్మాండీయ శక్తి విశ్వశక్తి లేక భగవంతుడు ఏదైనా అనుకోండి దాన్ని మనం వేరే పేరులో పరమాత్మ అని చెప్పుకుంటాం. ఒకటి ఆత్మ రెండవది పరమాత్మ మూడవది ప్రకృతి ఈ మూడే అయితే దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆత్మ మరియు పరమాత్మ ఏదైతే ఉందో అవి రెండింటిని మనం చూసుకున్నట్లయితే రెండు కూడా బుద్ధి స్వరూపాలు బుద్ధి అంటే జ్ఞాన స్వరూపాలు భగవంతుడు జ్ఞానసాగరు రుడు మరియు ఆత్మ జ్ఞాన స్వరూపం బుద్ధి అంటే
(22:38) ఏంటి జ్ఞానం ఎప్పుడైతే మనం ఈ సృష్టిలోకి జన్మం తీసుకోవడానికి వచ్చాము అప్పుడు కేవలం ఆత్మ రూపంలో ఒక లైట్ ప్రకాశ రూపంలోనే వచ్చాం అయితే ఆ వచ్చినప్పుడు మన వద్ద మనసు అనేటువంటి అంగం లేదు వింటున్నారా మనసు అనేటువంటి అంగం లేదు కేవలం ఆత్మ జ్ఞాన స్వరూపం కాబట్టి మనం బుద్ధి స్వరూపులము సంపూర్ణంగా బుద్ధి స్వరూపులం అయితే ఎప్పుడైతే మనము ఈ సృష్టిలోకి వచ్చి శరీరాన్ని తీసుకున్నాం శరీరాన్ని తీసుకున్నాం. ఈ శరీరం ద్వారా
(23:27) కర్మలు చేస్తూ జన్మం తీసుకుని కర్మలు చేయడం వల్ల నిర్మాణమైంది మనసు అంటే మొట్టమొదట మనం వచ్చింది జ్ఞాన స్వరూపంలో బుద్ధి స్వరూపంలో కానీ ఎప్పుడైతే తల్లి గర్భంలో ప్రవేశించి మనల్ని మనం మర్చిపోయాం ఇంకా మర్చిపోగానే నెమ్మది నెమ్మదిగా శరీరం అనేటువంటి అనుభవం మొదలైంది. ఎలా ఎలా అయితే అనుభవం మొదలైందో అలా అలా పైన ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా కిందకి దిగడం జరిగింది జరిగింది.
(23:57) ఎలా ఎలా అయితే జరుగుతూ వచ్చిందో అలా అలా పైన ఉన్నటువంటి బుద్ధి ఆత్మ యొక్క శక్తి క్షీణిస్తూ మనసు ప్రబలమైపోయింది. ఇప్పుడు ఏమైపోయింది మనసు యొక్క శక్తి 99% పెరిగిపోయింది ఇప్పుడు మనసు చాలా పవర్ఫుల్ గా ఉంది. అంత స్పీడ్ గా నడుస్తుంది విచక్షణ జ్ఞానం లేకుండా బుద్ధిలో కేవలం 1% మాత్రమే ఉంది శక్తి అయితే సాధన మనం ఏదైతే చేస్తున్నామో ధ్యాస ఏదైతే పెడుతున్నామో ఏంటి మన మనసు ప్రాపంచిక విషయాల్లో వ్యర్థమైన విషయాల్లో వెళ్తూ మన శక్తినంతా నష్టపరుస్తుంది కాబట్టి దానిని నియంత్రించడానికి మనం ఆ ప్రాపంచిక విషయాల్లో పరిగెడుతున్న మనసును
(24:44) మళ్ళీ మళ్ళీ తీసుకువచ్చి మన ఆత్మ పైన పెట్టడానికి మనం సాధన చేస్తూ ఉన్నాం. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఏదైతే మనసు మనం శ్లోకం చెప్పుకున్నామో ధ్యాయతో విషయాన్ పున్సః సంగస్తేషుపజాయతే ఎంతగా మనం ప్రాపంచిక విషయాలతో ఆలోచిస్తూ ఉంటామో నెమ్మది నెమ్మదిగా అటాచ్మెంట్ కోరికలు అవన్నీ తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు ధ్యాసనంతా కూడా మన ఆత్మ వైపుకు తీసుకొస్తున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా ఏమవుతుంది అంటే ఏ భౌతిక ప్రపంచంతో మన మనసు ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకొని దుఃఖ పడుతుందో ఆ అటాచ్మెంట్ అంతా కూడా మనం తెంచుకుంటూ తీసేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా మనసును
(25:27) పైకి తీసుకువెళ్తూ ఉంటాం తీసుకువెళ్తూ ఉంటాం తీసుకువెళ్తుంటాం అప్పుడు మనసు అనేదే ఉండదు అప్పుడు కేవలం బుద్ధి మాత్రమే ఉంటుంది దానినే బుద్ధుడు అంటారు. బుద్దుడు గౌతమ బుద్ధుడు తనేం చేసాడు మనసును పూర్తిగా నియంత్రించుకొని తన యొక్క మనసు అనేటువంటి అంగమే లేకుండా ఇంకా అస్తిత్వమే లేకుండా పూర్తిగా తన యొక్క మూల స్వరూపంలో కూర్చున్నాడు బుద్ధుడు దీనినే గీతలో భగవానుడు మంచి అందమైనటువంటి శ్లోకంతో చెప్తాడు ఏంటి అంటే స్థిత ప్రజ్ఞుడు స్థిత ప్రజ్ఞుడు ప్రజ్ఞ ప్రజ్ఞుడు అంటే
(26:12) ఏంటి ప్రజ్ఞ అంటే సంపూర్ణ జ్ఞానం కలిగినవాడు బ్రహ్మాండం యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినవాడు ఎవరి దగ్గరైతే ఆ జ్ఞానం ఉంటుందో వాడే స్థిత ప్రజ్ఞుడు స్థిత అంటే ఏంటి ఆ స్థితిలోకి వెళ్లి ఆ రూపాన్ని ధరించేవాడు ఆ స్థితిలోకి వెళ్లి స్థిరమైనవాడు కూర్చునేవాడు అదే రూపమైన వాడు ఏ స్వరూపం అయితే మనది తయారయిందో ఇంకా ఇంకా అక్కడ అజ్ఞానం అనేటువంటిది నాకు తెలియదు అనేటువంటిది ఉండదు ఆ స్థితికి వచ్చినవాడు స్థిత ప్రజ్ఞుడు సో ఆ విధంగా కావాలి అంటే ఈ మూడు తత్వాల ఆట ఏదైతే నడుస్తుందో వీటి గురించి పూర్తి
(26:57) జ్ఞానం కావాలి. స్థిత ప్రజ్ఞుడు తెలియనిది అనేటువంటిది ఉండనేకూడదు. సర్వం తెలిసిన విధంగా కావాలి. బ్రహ్మాండయంలో ఉన్నటువంటి అన్నిటి గురించి నాలెడ్జ్ కావాలి దాంట్లో సారంలో చెప్పుకుంటే మూడు సారంలో ఒకటి మన ఆత్మ గురించి సంపూర్ణ జ్ఞానం కావాలి. నేను ఎవరు నా లోపల ఏముంది బయట ఏముంది అనేటువంటిది పూర్తిగా రెండవది ఈ సృష్టి రహస్యం యూనివర్స్ బ్రహ్మాండం భగవంతుడు అని ఎవరినైతే నమ్ముకుంటున్నామో అతను ఎలా ఉన్నాడు ఎలా చేస్తున్నాడు అతని కార్యం ఏంటి అనేటువంటిది ఇది స్పష్టం కావాలి.
(27:36) మూడోది ఈ మాయా జగత్తు ఈ ఇల్యూజన్ ఏదైతే ఉందో భ్రమింప చేసేటువంటి ఈ పంచతత్వాల జగత్తు ఏదైతే ఉందో దాని గురించి పూర్తి జ్ఞానం కావాలి. ఈ మూడింటి గురించి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఏదైతే ఎవరైతే సాధిస్తారో వాళ్లే స్థిత ప్రజ్ఞులు అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు ఇప్పటివరకు తెలిసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మన జీవిత ప్రయాణంలో వీటి గురించి ఎక్కడ కూడా మనకు స్పష్టమైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం లేదు.
(28:13) ఏదైతే జ్ఞానం ఉందో అది తప్పు కాదు అంటే మనం ఏదైతే ఇప్పటివరకు మనం ప్రయత్నాలు చేశమో తెలుసుకున్నామో ఎంతవరకు అయితే అది తెలుసుకున్నామో అది తక్కువ కాదు కానీ ఇంకా లోతైనటువంటి స్పష్టమైనటువంటి విశాలమైనటువంటి జ్ఞానం మన దగ్గర లేదు అందుకని మనం ఇంకా బుద్ధి స్వరూపులుగా కాకుండా మనసు స్వరూపంలో ఉన్నాము. ఆ మనసు మన శక్తినంతా కూడా బయట వ్యర్థపరుస్తూ ఉంది.
(28:45) ఏమేమ చెప్పుకున్నాం ఇప్పటివరకు రిపీట్ చేయండి మూడు తత్వాల గురించి ఎస్ ఏంటివి మూడు తత్వాలు మనకు ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ దాన్నే విశ్వశక్తి అంటారు. దాంతో పాటు ఈ ప్రకృతి ఈ మూడు తత్వాలని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎస్ అయితే ఈ జగత్తంతా కూడా ఇదంతా కూడా మాయా జగత్తు ఈ ఈ జగత్తును జయించినవాడే స్థిత ప్రజ్ఞుడు పూర్తిగా తెలుసుకున్నవాడు పూర్తిగా తెలుసుకున్నవాడే స్థిత ప్రజ్ఞుడు ఎస్ ఈ ఆత్మ పరమాత్మ ఇవన్నీ కూడా జ్ఞాన
(29:31) స్వరూపాలు ఇవి ఆ ఎస్ కర్మల ద్వారానే ఈ మనసు తయారైింది. మనం పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఈ మొక్క మనసు ఆధీనంలో ఉన్నాం కాబట్టి మనసు చెప్పింది వినుకుంటా ఇప్పుడు 99 శాతం మనసు పరమైపోయినం ఎస్ మన లోపల బుద్ధి అనేది ఒక 99% మనసు అనుకున్నట్లయితే 1% ఉన్నది బుద్ధి ఎస్ ఈ బుద్ధి బుద్ధి స్థాయి పెరిగినప్పుడే ఇక బుద్ధుడు గాని సీత ప్రజ్ఞుడు గన తయారవుతాడు ఎస్ మన ప్రయత్నం అనేది ఇందులోపల ఉండాలి గ్రేట్ చెప్పండి ఇంకెవరు చెప్తున్నారు [గొంతు సవరించుకోవడం]
(30:14) సర్ మనల్ని ఆ మనం ఫస్ట్ యక్సెప్ట్ చేయాలి. అన్ని విధాలు మనలో ఉన్నదాన్ని మనం యక్సెప్ట్ చేసినప్పుడే మనకి జ్ఞానం అన్నది పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎస్ మనం ఒప్పుకోవాలి అన్ని విధాలుగా ఒప్పుకోవాలి యక్సెప్ట్ చేయాలి. అంటే ఎట్లా ఉంటుందంటే సర్ బయట వాళ్ళు మనల్ని మంచి అనంగానే మనం అది యక్సెప్ట్ చేస్తాం అసలు మనలో ఉన్నదాన్ని మనం యక్సెప్ట్ చేయి బయట వాళ్ళు చెప్పిన దాన్ని ఒప్పేసుకుంటాం.
(30:43) అట్లా కాకుండా మనల్ని మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనల్ని మనం అంగీకరించాలి అన్ని విధాలుగా అట్లా మనల్ని మనం ఒప్పుకున్నప్పుడే అక్కడ నుంచి జ్ఞానం అన్నది స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మనం బుద్ధి అనది పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే బుద్ధి అన్నది పెరగటం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఆకారం కాదు మనం ఒక ఆత్మ ఎస్ ఆ అన్నది రియలైజ్ అవుతాం మనము ఆ ఆ స్థాయికి చేరుకున్నప్పుడు ఆ అప్పుడు అంటే ఎట్లా చెప్పాలి సార్ అంటే ఉంది కానీ చెప్ప ఆ పర్వాలేదు పర్లేదు చెప్పండి ఆ ఆత్మని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అప్పుడు అప్పుడు మనలో ఉన్న అహం అన్నది అది
(31:28) చచ్చిపోతుంది. ఎస్ అహంకారం అహంకారం [గొంతు సవరించుకోవడం] అన్నది పూర్తిగా అంతమైపోతుంది సార్ ఎస్ అహం అంతమైనప్పుడు అప్పుడు ఆత్మ పరమాత్మ అన్నది ఆ ఇంకొకటి ఏంటంటే మనలో అహం నిండి ఉన్నప్పుడు మనలో ఏ జ్ఞానము కూడా ఎంటర్ అవ్వదు అసలు అహం అన్నది బయటకి తీసినప్పుడే మనం ఏ జ్ఞానాన్నైనా మనలో మనం అది నేర్చుకోగలము అది నేర్చుకోవాలంటే మనల్ని మనల్ని మనం యక్సెప్ట్ చేయాలి యక్సెప్ట్ చేసినప్పుడే మన లోతు అసలు మనం ఏంటి అన్నది మనకి తెలవటం స్టార్ట్ అవుతుంది అప్పుడు అట్లా జ్ఞానాన్ని పూర్తిగా సంపాదించారు
(32:13) కాబట్టే అతను బుద్ధుడుఅయ్యారు. ఆ స్థాయికి చేరుకున్నప్పుడు అంటే ఎదుట వాళ్ళు రియాక్షన్ ఎట్లా ఉన్నా మనకు సంబంధం ఉండదు వాళ్ళు మన ఛీ అన్నా ఎంత అవమానం చేసినా గాని అతను ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే అతని జ్ఞానం ఆ లెవెల్ కి వెళ్ళిపోయింది ఆ స్టేట్ ఆఫ్ కి వెళ్ళింది కాబట్టే ఎదుటి వాళ్ళు ఎంత కష్టపెట్టిన అవమాన పరిచినా కానీ అతనికి ఏమి అంటే అసలు అది ఇంటర్నల్ గా అసలు తీసుకోలేదు అసలు అంటే ఆ స్థాయి లేదు అతనికి మనసు అన్నది పూర్తిగా డెడ్ అయిపోయింది కేవలం ఆత్మ మాత్రమే ఉంది.
(32:47) ఉంది కాబట్టి అతను బుద్ధుడు అట్లా అయ్యారు సార్ ఆ స్థాయికి వెళ్ళగలరు మనుషులు సాధారణ మనుషులు కూడా వెళ్ళగలరు ఎప్పుడు వెళ్ళగలరు అంటే ఫస్ట్ మనల్ని మనం యక్సెప్ట్ చేసుకోవాలి అన్ని విధాలుగా ఎస్ అది సార్ [గొంతు సవరించుకోవడం] గ్రేట్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగా అనిపిస్తుంది సార్ అంటే అంటే ఇప్పటి వరకు నేను కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంకా ఇవన్నీ చాలా బుక్స్ చదివాను కూడా మంచి మంచి మాటలు అవన్నీ వాళ్ళు రాస్తారు ారు చెప్తారు కానీ మనం చదివినంత సేపు అబ్బా ఎంత బాగుంది అని చెప్పి అనుకుంటాము అది కొద్దిగా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం కానీ ఇంప్లిమెంట్ చేయలేము ఎందుకు చేయలేము అంటే
(33:25) అసలు మనలో ఉన్నది మనం బయటికి తీయాలి కదా ఫస్ట్ మనం బయట తీస్తేనే కదా సార్ మనకి మనం చదివింది కానీ ఆ జ్ఞానం మనకి వెళ్ళగలదు అది కాక ఇప్పటి వరకు చదివింది ఏంటంటే ఇంత డీప్ గా ఎవరు చెప్పలేదు ఇంత డీప్ గా మనల్ని మనం అర్థం చేసుకునే జ్ఞానం ఎవ్వరు ఇవ్వలేదు కాబట్టి మనం ఎంతెంత గొప్ప మాటలు విన్నా ఎక్కడ అంటే ఎంత గొప్ప గొప్ప పుస్తకాలు చదివినా గానీ అది మనకి డీప్ గా వెళ్ళలేదు.
(33:48) ఎస్ అద్భుతం అద్భుతం ఎస్ సమత గారు చెప్పండి. సర్ ఆత్మ అనేది పర్మనెంట్ ఉమ్ శరీరం అసత్యం సత్యం కానిది. ఎస్ ఓకే అంటే మనకు ఈ శరీరంతో గనక ఆలోచిస్తే మనం కళ్ళతో చూసిన వాటిపైనే దృష్టి ఉంటది అంతమట్టుకే ఆలోచించగలుగుతాం. అది అనే జ్ఞానం ఉంటే మనకి మన సబ్కాన్షస్ మన మూడో కన్నుతో ప్రపంచాన్ని మొత్తం చూసి ఆలోచించగలుగుతాం అంటే ఆ పరిస్థితికి బియాండ్ ఆలోచిస్తాం మనం
(34:33) గ్రేట్ ఎస్ ఆ జ్ఞానము రావాలి అనింటే మనం మనం సమర్పించుకోవాలి రియలైజ్ కావాలి. ఎస్ దానికి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అది బాటిల్ అహంకారం అనే క్యాప్ ఉంది కాబట్టి మనం దేన్ని ఇన్వైట్ చేస్తలేదు మనం ఉన్న బుద్ధి తక్కువతనాన్ని వదులుతాలేము. కదా లోపట ఉన్నవి బయటకి తీయడా రావడం లేదు బయట ఉన్న నాలెడ్జ్ ని మనం లోపట నింపుకోవడం లేదు నింపుకోవడం లేదు సో ఆ అహంకారం అనే క్యాప్ ఎప్పుడైతే మనం రిమూవ్ చేస్తామో అప్పుడు మనము జ్ఞానం సంపాదించుకోగలుగుతాం మనం పుట్టినప్పుడు ఓన్లీ బుద్ధి తోనే
(35:20) బుద్ధి అనే స్వరూపంలో వచ్చాం ఎస్ కానీ మనం ఇక్కడికి వచ్చినాక ఈ శరీరం ఆకారం తీసుకున్నాక డిఫరెంట్ డిఫరెంట్ పనులు కర్మలు చేస్తూ మనం ఏమైపోయిందంటే బుద్ధిని ఎనర్జీని డిక్రీస్ చేసుకుంటూ పోతున్నాం. మానసికంగా ప్రబలమైపోతున్నాం మనసు తయారవుతుంది. ఆ ఇక్కడ ఉన్న పరిస్థితికి మనం అదే ఆ అదే వశమైపోతున్నాం అదే అదే జగత్తు అనుకుంటున్నాం.
(35:57) ఎస్ కానీ అలా కాకుండా మనం జ్ఞానం పెంచుకోవాలి మనం సమర్పించుకోవాలి. వండర్ఫుల్ వండర్ఫుల్ అనేసి ఎలా అనిపిస్తుంది మీకు చాలా రియలైజ్ అయుతున్నాం సార్ గ్రేట్ చాలా రియలైజ్ అవుతున్నాం కొంచెం ప్రతి ఒక్క డెసిషన్ దగ్గర చాలా ఆలోచిస్తున్నాం కూడా ఆ అది అది రావాలి అది పెరుగుతుంది అంటే మీ బుద్ధి లెవెల్ ఎనర్జీ లెవెల్ పైకి వస్తుంది మీ కుండలిని జాగృతం అవుతుంది అద్భుతం సూపర్బ్ ఎస్ మోహన్ గారు చెప్పండి సార్
(36:45) ఈ మనం ఆ ఈ జగత్తు అనే మాయలో పడి మనలో మనం ఆత్మ అన్న సంగతి పూర్తిగా మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయాం అంటే ఈ శరీరం అన భ్రమలో పడిపోయాం మొత్తం మనం ఇంత ఆత్మ కాదు శరీరమైన భ్రమలో ఉండిపోయాం ఆ బ్రమ నుంచి మనం లోపలికి ప్రయాణించి మనల్ని మనం తెలుసుకొని మనం ఆ బుద్ధుడు ఎలాగైతే స్థిర ప్రజ్ఞత సాధించాడో అలాగే మనం కూడా మనం మూడో కన్ను తెరిచి ఆ స్థాయికి వెళ్ళగలిగితే మనం ఇంకా సాక్షాత్ భగవత్ స్వరూపమే అద్భుతం అద్భుతం ఎలా అనిపిస్తుంది మీకు బాగుంది సార్
(37:31) ఇంకా చెప్పాలంటే ఆ ఏమని చెప్పాలి ఈ విషయాలన్నీ నాకు చాలాసార్లు చాలామంది చెప్పారు చాలా ప్రవచనాలు అవి వింటా ఉంటాను నేను వాటిలో ఇప్పుడు మీరేం చెప్తున్నారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కానీ ఇంత డీప్ గా అయితే చెప్పింది మనం తెలుసుకోలేదు డీప్ గా ఏది ఏంటి ఎట్లా ల ఎక్కడ మనం ఇరుక్కుపోయాం దాని నుంచి ఎలా బయట పడాలి అన్నది చాలా ఎక్స్ప్లనేషన్ క్లియర్ గా ఉంది.
(38:01) కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అన్నది అయితే నాలో చాలా నాకు తెలుస్తుంది. ఇదివరకు ఏంటంటే మనసులో ఒక భయం ఉంటుంది. ఉమ్ ఒక భయం ఆ భయం అన్నది మెల్లమెల్లగా తీయడానికి ప్రయత్నిస్తాం బయటికి తీసేయడానికి ఎప్పుడైతే ఆ భయం పోతుందో ఇంకా మనకి బాగుంటది. అది ఏంటంటే ఇది కొంచెం పట్టుకోవడం కష్టం అవుతుంది సార్ జారిపోతారు పర్వాలేదు పర్వాలేదు కాస్త సమయం పడుతుంది నెమ్మది నెమ్మదిగా మన ఎనర్జీ పైకి వచ్చే కొద్ది ఇంకా మీరు దాంట్లోనుంచి బయటక వచ్చేస్తారు.
(38:37) ఓపిక ఉండాలి ఎందుకంటే మన కెపాసిటీ ఎంత ఉందో అంత మాత్రమే మనం అరిగించుకోగలుగుతాం. అందుకని ఆ శక్తి లెవెల్ పెంచుకోవడానికి కొద్దిగా ఓపిక పట్టాలి ఒకే రోజులో అన్ని అర్థం చేసుకొని ఒకే రోజులో పూర్తిగా చేసేసుకోవడానికి కాదు ఎందుకంటే ఇది జీవితం చాలా లాంగ్ ఎంతో విశాలమైనది అందుకని ఆ ఎస్ ఎవరు రమాదేవి గారు ఆ చేసుకోండి ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోండి.
(39:03) మనం చిన్నగా ఉన్నప్పుడు అనేవాళ్ళు సార్ ఆ ఏమన్నా తప్పులు చేస్తే మెదడు మోకాల్లోకి వచ్చిందా అనేసి [నవ్వు] చూడండి ఎంత బాగా అది సూట్ అవుతుంది చూడండి వండర్ఫుల్ కదా ఎంత అద్భుతం అది ఆ చూడండి ఇప్పుడు అది కిందికి పోయింది కాబట్టి బుద్ధి లేదని అర్థమైపోయింది అక్కడ [నవ్వు] క్యా బాతే వండర్ఫుల్ వండర్ఫుల్ రమాదేవి గారు మీరు అన్ మ్యూట్ చేసుకోండి నేను మీకు ఆప్షన్ ఇస్తున్నాను సర్ పరమాత్మ గుణాతీతుడు అని అంటారు గుణాలకు అతీతం అంటే గుణం లేదు ఇంకా కాబట్టి బుద్ధి ఎప్పుడైతే పని చేస్తుందో మనం ఈ మనసు మీరు అన్నట్టు బుద్ధుడులాగా అయిపోతుంది
(39:47) అంటే మనసు లేకుండా అయిపోతుంది. ఇంకా ఈ మీరు అన్నటి ఏదైతే తల్లి గర్భం నుండి మనం బయటకు వచ్చేటప్పుడు శరీరం అనేది ఉండి ఇప్పటి వరకు కూడా శరీరమే అయిపోయింది. ఎస్ ఇప్పుడు శరీరం కాదని అర్థమయింది. వచ్చేసింది అంటే ఎస్ సార్ [గొంతు సవరించుకోవడం] ఎప్పుడైతే ఈ బుద్ధి బుద్ధి అంటే మనం మామూలుగా త్రినేత్రము శివ నేత్రం అని వింటా ఉంటాం ఇప్పుడు అర్థమైంది బుద్ధి అంటే మూడవ నేత్రమే అంటే బుద్ధి పూర్తిగా బుద్ధిలో ఉన్నప్పుడే మూడవ నేత్రం తెలుసుకున్నట్టు ఎస్ అదొకటి క్లారిటీ అంటే అర్థమైపోయింది సార్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాక
(40:34) మీరు ఇందాక చెప్పినట్టు ఇది బాగా పట్టుకోవాలి సార్ మనం సాధన చేయాలి సాధన చేస్తే ప్రతి విషయాన్ని ఎందుకు అని ఆలోచిస్తే బుద్ధి జ్ఞానం పెరుగుతుంది. ఎస్ అయితే వస్తుంది ఆటోమేటిక్ గా తెలుసుకో ఎస్ ఎస్ ఎస్ గ్రేట్ థాంక్యూ సార్ వండర్ఫుల్ ఎలా అనిపిస్తుంది బాగుంది సార్ లైట్ వెయిట్ అయిపోయింది. లైట్ వెయిట్ అంతా తగ్గిపోయిందా కింద దించేసావా బరువంతా అంతే ఎస్ మనం ఏదైతే లేనిది లేకుండా పోయింది ఓకే ముందుక వెళ్దాం దీన్ని అంటారు ఇగో ఇంగ్లీష్లో ఏమంటారు ఇగో
(41:18) ఈగో ఈగో ఎస్ సార్ ఈగో ని చాలా బాగా చెప్తుంటారు ఏంటి అంటే ఈ గో ఈ గో ఈ గో గో అంటే ముందుకు వెళ్ళడం ఇది ముందుకు వెళ్ళకుండా ఆపేది ఈ ఈ అనగా ఎనిమీ శత్రువు మన జీవితంలో మనల్ని ముందుకు వెళ్ళకుండా ఆపేది మన శత్రువు ఏదైతే ఉందో అది మన అహంకారం చూడండి మనిషి ఈరోజు మనం సమాజంలో చూస్తున్నప్పుడు తను తను ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడతాడు కానీ మాత్రం అహంకారాన్ని వదిలి పెట్టడానికి మాత్రం సిద్ధపడడు.
(42:04) ఒక చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలతో ఎంతో మంచి డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ నేనెందుకు మాట్లాడాలి నేనఎందుకు క్షమాపణ కోరాలి నేనఎందుకు వాళ్ళ ముందుర సరెండర్ అవ్వాలి అనేటువంటి చిన్న చిన్న విషయాలు వాళ్ళ జీవితంలో ఎంత పెద్ద నష్టాన్ని తీసుకవస్తాయో ఆలోచించండి. మనిషి సర్వం ఇవ్వడానికి సిద్ధం అవుతాడు కానీ మాత్రం ఎదుటి వాళ్ళ ముందర నేను ఆ సరెండర్ కావాలి లేదా ఒప్పుకోవాలి స్వీకరించాలి ఆ స్వారీ చెప్పాలి అనేటువంటి విషయంలో ఎప్పటికీ కూడా ముందుకు రాడు ఎందుకలా ఎందుకంటే సమాజంలో నేను అందరి ముందు చిన్నవాడిని అయిపోతాను
(42:47) అందరి ముందు చిన్నవాడిని అయిపోతాను ఎందుకు అంటే నా ఇమేజ్ ఏదైతే ఉందో అది తక్కువ చేసుకోకూడదు తక్కువ చేసుకోదు ఆ ఇమేజే నా రియల్ ఐడెంటిటీ ఏ ఇమేజ్ నయితే నేను తయారు చేసుకున్నాను ఏమ ఏ ఇమేజ్ తయారు చేసుకుంటాడు మనిషి తన పర్సనాలిటీ బాహ్యంగా కనిపించేటువంటిది తన ఒక అందంగా కనిపిస్తున్నాడు అనుకోండి పురుషుడు స్త్రీ లేక తన బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ ఐడెంటిటీ గురించి లేదా భౌతికంగా పెంచుకున్నటువంటి నాలెడ్జ్ గురించి అచీవ్మెంట్స్ గురించి తను తన అనుభవాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాల గురించి వాటితో తన ఐడెంటిటీని ని కనెక్ట్ చేసుకొని ఇదే నా రియల్ ఐడెంటిటీ
(43:29) అని చెప్పేసి తయారు చేసుకుంటాడు. ఇప్పుడు చూడండి విశ్వంలో ఏ మనిషి తను సాధించినటువంటి గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరెవరు తమ వెంబడి తీసుకెళ్ళారు చెప్పండి నాకు కోట్లు సంపాదించారు రాజ్యాలు గెలిచారు ఎన్నో చేశారు ఎవరు తమ వెంబడి తన ఐడెంటిటీని తీసుకెళ్ళారు ఎవరు తీసుక ఎవరు తీసుకెళ్లారు వెళ్లేదు కదా అందుకని మహాభారతంలో యక్షుడు ధర్మరాజుకి ఒక మంచి ప్రశ్న అడుగుతాడు ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఆశ్చర్యకరపరిచే విషయం ఏంటి అన్నింటికంటే
(44:14) ఆశ్చర్యకరం ఏంటి అంటే వండర్ఫుల్ విషయం ఏంటి అంటే ధర్మరాజు చెప్తాడు ఏంటంటే ప్రతిరోజు రోజు ప్రతిరోజు ప్రతి మనిషి చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి అందులో ముఖ్యమైనటువంటి సంఘటన ఎందరో చనిపోతుంటారు. అయినా కూడా మనిషికి ఈ ఈ విషయం స్పష్టం కాదు విశ్వసించడు స్వీకరించడు నేను కూడా ఏదో ఒక రోజు అలాగే వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేటువంటిది వాళ్లకు అర్థము కాదు వాళ్ళ కళ్ళ ముందర జరుగుతున్న కూడా అది అర్థం కాదు ఇదే ఈ సృష్టిలో అద్భుతమైనటువంటి విషయం వండర్ ఆశ్చర్యకరపరిచే
(45:01) విషయం మనిషి కళ్ళ ముందట జరుగుతున్నా కూడా దానిని అర్థ అర్థం చేసుకోడు స్పష్టం చేసుకోడు ఒకవేళ రియలైజ్ అవుతే ఒకవేళ రియలైజ్ అవుతే ఏమవుతుంది నేను కూడా ఇటువంటి స్థితిలోకి వెళ్తున్నప్పుడు నేను ఏం చేయాలి అసలు నా కర్తవ్యం ఏమిటి ఇదే అసలు ప్రపంచమా లేక ఇంకా వేరేది ఏదైనా ఉందా అనేటువంటి రియలైజేషన్తో తనను తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.
(45:27) సో ఈరోజు మీ మూడవ నేత్రం తెరుచుకుంది ఆ మూడవ నేత్రం ఎవరి వద్దైతే తెరుచుకుంటుందో వాళ్ళు ఫైవ్ స్టెప్స్ ఫాలో చేస్తారు. ఈ ఫైవ్ స్టెప్స్ రాసుకోవచ్చు మీరు ఫైవ్ స్టెప్స్ ఫాలోప్ చేస్తారు. మూడవ నేత్రం ఎవరి వద్దయతే ఉంటుందో వాళ్ళు ఈ ఐదు స్టెప్స్ ఫాలో చేస్తారు మొట్టమొదట పైన ఉన్నటువంటి చక్రం సహస్రార చక్రం అక్కడి నుంచి మనకి ఆలోచనలు వస్తాయి దాన్ని మనం ఏమిటి అని చెప్పుకుంటాం ఏ ఆలోచన వచ్చింది మంచి రావచ్చు చెడు రావచ్చు రెండవది ఎందుకు
(46:14) ఎందుకు వచ్చింది ఆ ఆలోచనను ముందుకు పంపించాలి అంటే ఎందుకు పంపించాలి ఇది ఆజ్ఞా చక్రము బుద్ధి యొక్క పని ఇది అత్యంత శక్తివంతమైనటువంటి స్టెప్ ఆ తర్వాత అది కిందకి వస్తుంది మూడవది ఎలా నాలుగవది ఎప్పుడు ఐదవది ఎంత ఇవి ఐదు స్టెప్పుల్లో మన జీవితాన్ని మనము సృష్టించుకుంటాం. ఒక చెడు వ్యక్తిలో
(46:58) మనిషి పుట్టగానే ఎవరు చెడుగా ఉండరు కాకపోతే ఒక మనిషిలో చెడు ఆలోచన వచ్చింది అనుకోండి ఆ ఆలోచన వచ్చినప్పుడు ఎందుకు అనేటువంటి విచక్షణ జ్ఞానం బుద్ధి లేదు నార్మల్ మనుషుల్లో మనల్లో మనలో డిఫరెన్స్ ఏంటి అంటే బుద్ధి ఉన్నవాళ్ళలో మరియు లేని వాళ్ళలో డిఫరెన్స్ ఏంటి బుద్ధి ఉన్నవాళ్ళు ఏ ఆలోచన చేసినా కూడా ఎందుకు చేయాలి అనేటువంటిది క్లారిటీ తీసుకొని చేస్తారు.
(47:30) అది లేని వారు ఏం చేస్తారు కిందికి పంపిస్తారు. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో ఒకటి మనసు బుద్ధి బుద్ధిని పూర్తిగా ఉపయోగించినవాడు బుద్ధుడు మనసు బుద్ధి క్షీణించి మనసు వశమైపోయినవాడు బుద్ధు అంటారు. ఓకే అర్థంవుతుందా హిందీలో చాలా బాగా చెప్తారు బుద్ధిని ఉపయోగించేవారు బుద్ మనసు వశమైపోయిన వారు బుద్ధు బుద్ధిని పూర్తిగా ఉపయోగించిన వారు జ్ఞాన స్వరూపులైన వారు స్థిత ప్రజ్ఞులైన వారు తెలివిమంతులు బుద్ధిమంతులు అయితే మనసు వశమైపోయిన వారు వారి దగ్గర బుద్ధే లేదు
(48:16) వారిని ఏమంటారు వాళ్ళని ఏమంటారు బుద్ధు బుద్ధి బుద్ధు అంటే మూర్ఖులు మూర్ఖులు ఎస్ అయితే ఈ స్థితిలో ఏమైపోతుంది అంటే ఎవరైతే మనసు వశం అయపోయారు పూర్తిగా వాళ్ళది ఈ రెండో స్టెప్ ఫాలో ఉండదు. డైరెక్ట్ గా మనసులో ఆలోచన వచ్చేసాయి బయట నుండి వచ్చేసాయి ఆ ఆలోచన ఎలా అప్లై చేయాలి అంతే ఎప్పుడు అప్లై చేయాలి ఎంత కావాలి మనసులో ఆలోచన వచ్చేసింది నా కోట్ల రూపాయలు సంపాదించాలి ఓకే అది వచ్చేసింది ఎలా సంపాదించాలి ఎలాగైనా సంపాదించాలి ఎందుకు సంపాదించాలి అనేటువంటి క్లారిటీ లేదు ఎలాగైనా కావాలి అంతే ఎందుకు వచ్చింది అంటే వెంటనే అది ఫిల్టర్ అవుతుంది ఏంటి
(49:00) ఎందుకు కావాలి నాకు నా జీవితాన్ని నాకు సంతోషంగా ఆనందంగా సంపాదించిన కోట్ల డబ్బులు ఎందుకు నేను సాధారణంగా నాకు అవసరమైన విషయాలని నేను సంపాదించుకొని నడవడానికి నాకు ఎంత కావాలో అంతే నేను సంపాదించుకుంటాను. అలా వివేకం పనిచేస్తున్నప్పుడు వచ్చే 60వేల ఆలోచనలు ప్రతి ఆలోచన ఫిల్టర్ చేస్తూ ఇక్కడ రెండో స్టెప్ లోనే దాన్ని ఆపేస్తారు.
(49:27) ఎవరైతే ఈ జ్ఞాన స్వరూపులు అవుతారు బుద్ధి స్వరూపులు అవుతారు అది లేని వాళ్ళదో డైరెక్ట్ ఆ ఆలోచనలు కిందకు వచ్చి వాళ్ళ జీవితాన్ని శాసిస్తాయి. దానిలోనే మనం ఈరోజు చూడవచ్చు ఎవరి వద్ద అయితే ఆ బుద్ధి యొక్క మూడవ నేత్రం ఎందుకు అనేటువంటి ప్రశ్నతో ఫిల్టర్ చేయలేరో వాళ్ళ జీవితంలో మనం చూడవచ్చు ఎటువంటి అదోగతిలో ఉన్నారు.
(49:52) ఈ రోజు కష్టాల్లో ఉన్నవారు దుఃఖాల్లో ఉన్నవారు వాళ్ళంద అటువంటి పరిస్థితికి అంతటికీ కారణం ఇదే ప్రాసెస్ ఇది సహస్రార చక్రం, రెండోది ఆజ్ఞ చక్రం, ఇది విశుద్ధ చక్రం, ఇది హృదయ చక్రం. ఇది కిందకి వచ్చిన తర్వాత మణిపూర చక్రం. ఆ తర్వాత ఇంకా చక్రాలు. ఆ విధంగా ఈ ప్రాసెస్ సెవెన్ స్టెప్స్ ఏవైతే చెప్పుకున్నాం. ఎస్. చెప్పండి ఏం చెప్పుకున్నా ఇప్పుడు లాస్ట్ లో చివర్లో ఈ స్టెప్స్ చెప్పండి బుద్ధి ఉన్నవాళ్ళు మ్ వాళ్ళకి మూడో నేత్రంతో అంటే ఉంది అని అర్థం అంటే వాళ్ళ
(50:41) ఎలా అంటే వాళ్ళు ప్రతి ఒక్క ఒక సిచువేషన్ దాని గురించి ఆలోచిస్తారు ఎందుకు అలా జరిగింది ఎవరి తప్పు అవన్నీ ఆలోచిస్తారు వాళ్ళు ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఎస్ ఆ ఎంత జరిగింది అనేది ఆలోచిస్తారు. ఎస్ అదే బుద్ధిహీనులు ఏం చేస్తారు అంటే వాళ్ళు జస్ట్ డైరెక్ట్ యాక్షన్ లోకి అలా జరిగింది ఇది చేసేయాలి అని యాక్షన్ లోకి వెళ్ళిపోతారు.
(51:11) చూడండి ఇంట్లో ఎవరో వచ్చి ఎవరి గురించో ఏదో చెప్పారు చెప్పగానే కనీసం విచక్షణ జ్ఞానం ఉండాలి కదా భార్య గురించి ఎవరో బయట వాళ్ళు వచ్చి భర్తకు చెప్పారు మీ భార్య ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని భర్త కనీసం విచక్షణ జ్ఞానం ఉండాలి కదా నా భార్య ఆవిడ మంచిదా చెడ్డదా అనేటువంటి ఆలోచన జ్ఞానం ఉండి ఒకవేళ అటువంటి విషయాలు ఉంటే కూడా కూర్చుని మాట్లాడి తర్వాత ఏదైనా డిసిజన్ తీసుకోవాలి.
(51:39) కానీ ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి అది డైరెక్ట్ యాక్షన్ తీసుకొని మనం చూస్తూ ఉంటాం బయట గొడవలు హత్యలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. శనికవేశంతో అంటే అర్థం ఏంటి ఆ సమయంలో అది ఎందుకు పని పని చేయదు పని చేయదే అంటే ఆ క్షణం పని చేయదు పాట ఆ ఎందుకు అంటే వాళ్ళు పూర్తిగా అహం ఆకారం అనుకొని ఉన్నారు కాబట్టి అదేవిధంగా ప్రతి ప్రతి విషయంలో ప్రతి విషయంలో బుద్ధి ఉన్నాడు ముందు తెలుసుకుంటాడు ఏంటి ఎందుకు ఎలా ఈ విషయాన్ని ఫాలో చేస్ చేస్తారు ఎస్ అద్భుతం అద్భుతం ఈరోజు టాపిక్ అంతా కూడా ప్రతి ఒక్కరు చాలా బాగా రిపీట్ చేసుకోండి నోట్స్ తయారు చేసుకోండి
(52:26) లోతుగా ఆలోచించండి ముఖ్యంగా మీకోసం మీరు సమయం ఇవ్వండి 15 20 నిమిషాలు అర్ధ గంట సమయం ఇవ్వండి ధ్యానం చేస్తూ ఇవన్నీ కూడా రిపీట్ చేసుకుంటేనే మీ లోపల అవి దిగుతాయి. సో ఇప్పుడు ఎవరి వద్ద అయితే సమయం ఉందో వారు ఉండవచ్చు సమయం లేదు వా ఒకసారి చక్రాస్ రిపీట్ చేయండి ఆ సారీ ఆజ్ఞ చక్రం ఆ ఇది మన సహస్రార చక్రం ఏంటి ఏంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ సహస్రార చక్రం ఏంటి ఏవైనా ఆలోచనలు వస్తూ ఉంటాయి మన లోపల ఆ తర్వాత ఆజ్ఞ చక్రం ఆజ్ఞ అంటేనే డిసిజన్ తీసుకోవడం ఇది ముందుకు పంపించనా లేదా ఆ తర్వాత తవాత ఇది విశుద్ధ చక్రం ఆ తర్వాత ఇది హృదయ చక్రం
(53:13) హృదయ చక్రం ఆ తర్వాత కిందక వచ్చిన తర్వాత మణిపూర చక్రం సార్ అంటే నుంచి మనం ఎట్లా అంటే మనలో ఏ థాట్స్ వచ్చినా గాని ఫస్ట్ అసలు ఎందుకు వస్తున్నాయి ఈ థాట్స్ అన్నది మనం చేసుకుంటే అప్పుడు మీరు చెప్పినది ఇంప్లిమెంటేషన్ అంటే ఆ జ్ఞానం అన్నది మనకి ఇంప్రూవ్ అవుతుంది సార్ ఇక నువ్వు చేయాలి ఆ ఇక్కడ మనం ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనను అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దానిని మనం పూర్తిగా నియంత్రించగలుగుతాం ఆలోచనలో శక్తి ఉండదు.
(53:52) కానీ ఆ ఆలోచన కిందకి వచ్చింది అంటే అది చాలా శక్తివంతం అవుతుంది ఎందుకు ఎందుకంటే మన మూడు చక్రాలు పైన ఉన్నాయి మూడు చక్రాలు కింద ఉన్నాయి కానీ మధ్యలో ఏదైతే హృదయ చక్రం ఉందో ఆ చక్రంతో మనం యూనివర్స్ తో కనెక్ట్ అవుతాం. ఆ టాపిక్ రేపు మనం డీటెయిల్ గా చెప్పుకుందాం. అయితే హృదయం ఏదైతే ఉందో హృదయ చక్రం అక్కడ మనము యూనివర్స్ బ్రహ్మాండం తోటి కనెక్ట్ అవుతాం.
(54:18) అది అక్కడికి వచ్చింది అంటే అది చాలా శక్తివంతమైనటువంటి భావన లాగా తయారవుతుంది. అది ఒకసారి తయారయింది అంటే ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు అది ఒక ఫిల్మ డైలాగ్ ఉంది చాలా ఫేమస్ ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాట నేను కూడా వినను అని చెప్పేసి [నవ్వు] గుర్తుండొచ్చు కదా అందుకని అందుకని ఆ ఆ థాట్ ని ఎప్పుడైతే అది శక్తిహీనంగా ఉందో అప్పుడే దాన్ని నియంత్రించాలి.
(54:42) లేదు అంటే అది కిందకి వచ్చింది అంటే అయిపోయినట్టే ఇంకా మనం మన కంట్రోల్ లో ఉండలేం. ఎస్ ఆ స్టేజ్ ఒక ఫిల్టర్ అన్నమాట ఆ మేడం ఆ స్టేజ్ ఒక ఫిల్టర్ మనకి ఆ అదే అసలైన పవర్ ఇదే అసలైన పవర్ మన బుద్ధే అసలైన పవర్ ఆజ్ఞ చక్రమే అసలైన పవర్ దాని రెండు క్వాలిటీస్ మనం చెప్పుకున్నాం జ్ఞాపకం ఉందా రెండు క్వాలిటీస్ మనం చెప్పుకున్నాం జ్ఞాపకం ఉందా అండర్స్టాండింగ్ డిసిషన్ ఎస్ అండర్స్టాండింగ్ పవర్ డిసిజన్ పవర్ ఈ ఆజ్ఞ చక్రం మూడవ నేత్రం ఓపెన్ ఉంటేనే మనం అర్థం చేసుకోగలుగుతాము మరియు నిర్ణయం తీసుకోగలుగుతాము.
(55:21) ఇక్కడ ఇంకొకటి డౌట్ వస్తుంది సార్ ఇప్పుడు అంటే మనలో ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి కదా అంటే మనం నిన్న మనటి వరకు ఎట్లా అనుకున్నాం అంటే [గొంతు సవరించుకోవడం] మనలో ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి మనం వాటికి రియాక్ట్ అవ్వద్దు జస్ట్ వాటిని ఆ అంటే చూస్తూ గమనిస్తూ ఉండాలి అంటే సాక్షులుగా ఉండాలి తప్ప వాటికి రియాక్ట్ అవ్వద్దు అని చెప్పేసి మనం అనుకున్నాం కదా సార్ ఇప్పుడు ఇక్కడ ఏమనుకుంటున్నామ అంటే మనకు వచ్చిన ఆలోచనని అసలు ఇది ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ వేసుకోమంటున్నాం అంటే ఈ స్టేజ్ కి రావాలి అంటే ఫస్ట్ వాటిని దాటుకొని రావాలి ఇప్పుడు కదా అంతే
(55:55) కదా సార్ ఎందుకంటే ఫస్ట్ మనం వచ్చిన థాట్స్ ని మనం దానికి రియాక్ట్ అవ్వద్దు అని అక్కడ ఇక్కడ ఏంటంటే మనకు వచ్చిన థాట్స్ ని ఎందుకు వస్తుంది అని ఒక క్వశ్చన్ ఈ మధ్యలో ఈ మధ్యలో మనం అంటే ఆ థాట్స్ ని జస్ట్ అంటే చూస్తూ గమనిస్తూ ఉంటే ఉంటే థాట్స్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోత తగ్గిపోతాయి అప్పుడు మనం బుద్ధి స్టేట్ అంటే ఆత్మ ఒక ఆ ఇదిలో వెళ్తాము అట్లా వెళ్ళిన తర్వాత అప్పుడు వచ్చే థాట్స్ ని ఏదైనా థాట్ వచ్చినప్పుడు ఈ థాట్ ఎందుకు వచ్చిందిని అప్పుడు క్వశ్చన్ అప్పుడు ఫిల్టరింగ్ స్టేజ్ కి ఆ అప్పుడు చేసుకోవాలి కదా సార్ క్వశ్చన్ ఎస్ ఎస్ ఇప్పుడు మనకి థాట్స్ వస్తున్నాయి
(56:38) అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది ఏంటి అంటే ఏది కూడా వట్టిగా రాదు అది వస్తుంది అంటే దాంతో మనతో ఏదో ఒకటి రిలేషన్ ఉంది మన కర్మల సంబంధం ఉంది కాబట్టే వస్తాయి. సో వస్తున్నప్పుడు అది ఎందుకు వచ్చింది మనం ఇంతవరకు ఏం చేసామ అంటే అవాయిడ్ చేస్తూ వెళ్ళాం. కానీ అది వచ్చింది అంటే దాంతో ముందు ఏదో అటాచ్మెంట్ ఉండింది. ఆ అటాచ్మెంట్ మనం బయట నుండి లో నుండి పూర్తిగా డిటాచ్ అయిపోతే అది రావడం కూడా క్లోజ్ అయిపోతుంది ఎప్పటికీ ఇంకా రాదు.
(57:08) అందుకని మన యొక్క రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పూర్తిగా అర్థం చేసుకుంటూ బయట ప్రపంచంతో మనం డిటాచ్ అయిపోతూ ఉన్నప్పుడు నెమ్మది నెమ్మదిగా అసలు ఆలోచనలే రావడం పూర్తిగా క్లియర్ అయిపోతుంది ఎందుకంటే మనం బుద్ధిని స్వరూపంలో వచ్చేస్తాం కదా స్థిత ప్రజ్ఞులం అయిపోతాం కదా ఇంకా మన మనసు ప్రాపంచిక విషయాల్లో పరిగెత్తదు కదా స్పష్టం అవుతుందా అవును ఇక్కడ కొద్దిగానా నాకు కన్ఫ్యూషన్ గా ఉంది సార్ చెప్పండి చెప్పండి చెప్పండి చెప్పండి థాట్స్ అన్నీ కూడా మనం ఎందుకు అనుకుంటే ఇంకా అక్కడే అయిపోతాం కదా సార్ అంటే క్వశ్చన్ వేసుకుంటూ క్వశ్చన్ వేసుకుంటూనే
(57:47) ఉంటాం కదా ముందుకు ఆ అదే విషయం మనం తెలుసుకోవాలి ఎందుకు అనుకున్నప్పుడు ఎందుకు అనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా ఆపివేయమని లేదా అదే ఆ దాంట్లో ఇరుక్కోమని నేను చెప్పట్లేదు. ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనను మనము ఎందుకు అంటే దాని లోపట రెండు విషయాలు ఉంటది ఒకటి మన స్వార్థానికి సంబంధించింది ఇంకొకటి పరమార్థానికి సంబంధించింది.
(58:14) స్వార్థం ఏదైతే ఉందో మనకు తెలుసు మనకు నష్టం కలిగిస్తుంది ఇతరులకు కూడా నష్టం కలిగిస్తుంది ఎస్ ఆర్ నో ఎస్ ఇది పరమార్థం ఏదైతే ఉందో మనకు బాగు చేయాలి మనకు శుభాన్ని కలిగించాలి ఇతరులకు కూడా సుఖాన్ని కలిగించాలి అటువంటి విషయాన్ని నేను ఫాలో చేస్తా నా లోపల ఏదైనా చెడు ఆలోచన వస్తుంది అంటే ఎందుకు వచ్చింది దానికి కారణం ఏంటి ఇలాంటి ఆలోచనలు నేను ముందుకు పంపిస్తే నా భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటిది ఇక్కడే ఆపివేసినప్పుడు ఆ సంకల్పాన్ని పక్కన పెట్టేసి మరి శ్రేష్ట సంకల్పాలు చేస్తాం శక్తిశాలి సంకల్పాలు పాజిటివ్ సంకల్పాలు చేస్తాం క్రియేట్ చేస్తాం దాంతో మన భవిష్యత్తు ఇంకా
(58:52) బాగుంటుంది. ఇప్పుడు ఒక ఆ జైల్లో శిక్షను అనుభవిస్తున్నటువంటి దోషిని చూడండి అతను ఎందుకు తన జీవితాన్ని అలా శాసించాడు ఎందుకు అలా ఇరుక్కున్నాడు ఎందుకంటే తను ఈ శక్తిని ఉపయోగించలేడు ఎందుకంటే అతని వద్ద అది యాక్టివే లేదు మూడవ నేత్రమే లేదు. జీనత్ గారు చెప్పండి ఇంకా ఏం అర్థం కాలేదు ఓకే సార్ అంటే ఇక్కడ ఒక్కటే నాకు కొద్దిగా ఇది ఉండే అది ఇప్పుడు క్లియర్ అయింది సార్ ప్రతి ఆలోచన చెప్పండి అంటే మనకు వచ్చే ఏ ఆలోచన సరే మనం ఇది నాకు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందని అక్కడ క్వశ్చన్ చేసుకుంటుంటే ఆ ఆలోచన దగ్గరే ఉంటాం కదా ఎందుకంటే మనలో డైలీ ఒక 60,000
(59:36) థాట్స్ అట్లా వస్తుంటాయి కదా సార్ ఎస్ ఎస్ అప్పుడు మనం మా థాట్స్ ని క్వశ్చన్ చేసుకుంటూనే ఉండగలం కదా ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళలేము కదా ఆ అని అక్కడ ఒక డౌట్ ఉండే నాకు ఇది వచ్చినప్పుడు రెండు విషయాలు మనకు క్లియర్ అవుతాయి. ఒకటి చెడు వచ్చింది అనుకో చెడుకు సంబంధించినటువంటి నా బిలీఫ్ ఏంటి అది మనకు క్లియర్ అవుతుంది నేను ఎందుకు నాలో ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి దానికి సంబంధించినటువంటి నా విశ్వాసాలు నా నమ్మకాలు ఏమున్నాయి అది క్లియర్ అవుతుంది అది క్లియర్ అయిపోతే రెండు విశ్వాసాలు ఉంటది నేను ఒకటి బాడీ లేకపోతే నేను ఆత్మ బాడీ అనుకున్నప్పుడు నా స్వార్థం కోసం
(1:00:10) సంబంధించినటువంటి ఆలోచనలు వస్తాయి నేను ఆత్మ అనుకున్నప్పుడు పరమార్థం అందరి గురించి ఆలోచించేటువంటి ఆలోచనలు వస్తాయి సో నా బిలీఫ్ ఏదైతే ఉందో అది నేను అర్థం చేసుకొని దాన్ని నేను కరెక్ట్ చేసుకునేటువంటి ఒక మంచి అపార్చునిటీ నాకు అక్కడ దొరుకుతుంది. ఎస్ సార్ ఇక్కడే క్లియర్ సార్ ఇప్పుడు మీరు బిలీఫ్ ఒకటి ఆత్మ ఒకటి చెప్పారు కదా సార్ అంటే మనం బిలీఫ్ స్టేట్ అంటే ఆ స్టేట్ గా రావాలి మనం అప్పుడు వచ్చినప్పుడు మనది బిలీఫ్ ఏంటి అంటే ఆత్మ ఏంటి అనేది అక్కడ మనకి ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ వచ్చినప్పుడు అప్పుడు మనం క్వశ్చన్ చేసుకోవాలి ఆ క్లారిటీ
(1:00:45) లెవెల్ కి ఫస్ట్ మనం రావాలి. ఆ ఓకే సార్ ఓకే అద్భుతం, అద్భుతం. రేపు ఇంకా చాలా లోతుగా వెళ్తాం. అందుకని దయచేసి కొద్దిగా సమయం ఇచ్చి ఈ రోజు నేర్చుకున్నవన్నీ కూడా అర్థం చేసుకునేవన్నీ కూడా పాయింట్ చేయండి నోట్ చేయండి. ఆ అదేవిధంగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఎవరి వద్ద అయితే సమయం ఉందో వారు ఉండొచ్చు వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు దయచేసి సమయం ఉంటేనే మనం ఒక 10 ఐదు నిమిషాలు చాలా బాగా ధ్యానం చేసి పూర్తి చేద్దాం.
(1:01:16) సమయం లేని వాళ్ళు ఇబ్బంది పడకుండా దయచేసి వెళ్లొచ్చు. సరే మెడిటేషన్ వీలైతే తొందరగా అనిపిస్తారు సర్ ఎందుకంటే ఆ మీ గైడింగ్ మీ ఇన్స్ట్రక్షన్ తో ఉన్నప్పుడు అప్పుడు ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్తున్నాం మేము పర్సనల్గా ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా అది వింటూ ఉంటే ఇంకా తొందరగా మాలో చేంజెస్ వస్తాయి కదా మీ ఇన్స్ట్రక్షన్ తోటి నేను ప్రయత్నం చేస్తాను ఒకటి రెండు రోజుల్లో రికార్డు చేసి చాలా బాగా అందించడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా బ్యాక్ స్ట్రెయిట్ గా పెట్టుకొని కూర్చోండి రెండు చేతుల్ని పైకి పైకి ఓపెన్ చేస్తూ ఈ విధంగా ధ్యాన ముద్రలో పైకి ఓపెన్ చేస్తూ మీ యొక్క మోకాల పైన
(1:01:53) పెట్టుకొని బ్యాక్ స్ట్రెయిట్ పెట్టుకొని ఒక లోతైన శ్వాస తీసుకొని వదిలి పెట్టండి.

No comments:

Post a Comment