Friday, August 21, 2026

ఈ కాలంలో Relationship నిలవాలంటే..! | Sri Vidhya Anne | Anchor Naga Mallika | @signaturestudiostv

ఈ కాలంలో Relationship నిలవాలంటే..! | Sri Vidhya Anne | Anchor Naga Mallika | @signaturestudiostv

Author Name:Signature Studios

Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3h1g9SpFETA



Transcript:
(00:00) అందరినీ నేను బ్లేమ్ చేయట్లేదు 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ దట్ ఎంతసేపు పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసాము ఇది ఎట్లా చేసాము అది ఎట్లా చేసామ అని ఈ స్కిల్స్ ఏదో అంటే ఆర్టిఫిషియల్ సొసైటీ ముందు వాళ్ళు ఏదో మేము చూపించుకోవడానికి చేస్తున్నారు తప్ప కూర్చోబెట్టి వచ్చే అమ్మాయి నువ్వు ఇట్లా చూసుకో అని 80% ఆఫ్ ద మదర్స్ చెప్పరు ఓకే అబ్బాయికి కూడా మీ అక్క మీ చెల్లి ఎట్లాగో ఆ వచ్చే అమ్మాయి కూడా అంతే అని 80% ఆఫ్ ఇన్ లాస్ చెప్పరు అవును ఆ అమ్మాయి కన్ఫ్యూషన్ లో ఉంటదండి ఇటు ఇటు ఎట్ట అడాప్ట్ అవ్వాల అట్ట అడాప్ట్ అవ్వాల అర్థం కాదు అది కోపం రూపంలో వచ్చేస్తుంది
(00:34) మళ్లా అదిగో మొగరాయుడ్డులాగా మాట్లాడుతుంది అరుస్తుంది కొడుతుంది ఎట్లా తట్టుకుంటుంది బ్రెయిన్ అవును సో అది అసలు ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అయ్యేది 100% లో 99% ఎల్డర్స్ అండి ఓకే ఇట్ మే బి గర్ల్ సైడ్ ఆర్ బాయ్స్ సైడ్ సో మరి ఇలాంటి ఇమ్మెచూర్డ్ కపుల్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎలా కౌన్సిలింగ్ చేస్తారు డెఫినెట్ గా ప్రీ కౌన్సిలింగ్ డెఫినెట్ గా అవసరం అండి ఓకే మీరు అంటే మ్యారేజ్ బిఫోర్ ఇస్తున్నారా ఆఫ్టర్ మ్యారేజ్ ఇస్తున్నారా ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్ నో యూస్ ఓకే బిఫోర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇస్ ఏ మస్ట్ ఓకే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఓన్లీ
(01:04) వాళ్ళఇద్దరికీ కాదు ఫ్యామిలీకి ఓకే అట్లీస్ట్ త్రీ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ దిస్ సైడ్ ఆర్ త్రీ ఆర్ పీపుల్ ఫ్రమ్ దట్ సైడ్ ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి మూవ్ ఆన్ అయితే ఓకే అది లేని పరిస్థితుల్లో ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి అంటారు ఇంకా అంతేనండి బ్రెయిన్ డెడ్ అయిన పీపుల్ తో ఈక్వల్ అది. ఓకే ఆ మెంటాలిటీ ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉండరు మళ్ళ నెక్స్ట్ జనరేషన్ మళ్ళ ఈ అవగాహన ఒకటి లేదు.
(01:27) మళ్ళీ ఎంత తొందరగా నాకు మనవడిని ఇస్తావు నాకు మనవరాలని ఇస్తావు అని ఇదొక స్టోరీ మళ్ళీ అక్కడ అమ్మాయా మనవడా మనవరాల మనవరాల అదొక స్టోరీ ఇక్కడే ఆల్రెడీ ఇమ్మెచూర్ బ్రేక్ అయిపోయింది అది ఇంబాలెన్స్ అయిపోయింది రిలేషన్షిప్ మళ్ళీ పిల్లలు ఎందుకు నీకే మెచూరిటీ లేదు ఎంతసేపు ఇది పక్కన పెట్టేసి పిల్లలు ఎప్పుడు ఇస్తావు పిల్లలు ఎప్పుడు అది అదంతా సఫరింగ్ క్యారీ అయ్యేది పిల్లలకి లవ్ అఫెక్షన్ కేర్ లేనప్పుడు ఏ ఫ్యామిలీ నిలబడదండి నీకు ఎన్ని కోట్లు ఉన్నా కోట్లు ఉంటే మేబి కవర్ చేస్తావు అంతే బట్ ఇన్నర్ అనేది మెంటల్ మెచూరిటీ లేనోళ్ళతోటి యాక్చువల్లీ అమ్మాయి అయినా
(01:59) సరే అబ్బాయి అయినా సరే ఫస్ట్ ఒక టూ ఇయర్స్ టైం ఇచ్చుకోవాలండి. టూ ఇయర్స్ టైంలో టూ ఇయర్స్ లో మారనోళ్ళు వాళ్ళు మారే 100% మారారు. దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ నో స్కోప్ అండ్ అలాగే చాలా మంది మహిళలు పెళ్లి తర్వాత సరైన తిండి కోసమో బట్ట కోసమో కాదండి. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చాలా మంది ఈ తాపత్రయ పడుతూ ఉంటారు. నన్ను గౌరవించట్లేదు నన్ను అర్థం చేసుకోవట్లేదు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అని ఇది ఎందుకు లాక్ అవుతుంది ప్రతి కుటుంబంలో అసలు బేసిక్ గా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే మాట వీళ్ళకి పడదు.
(02:29) ఆ అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ వాల్యూ తెలుసు వీళ్ళకి ఏంటంటే వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ మదర్స్ ఉంటే మా అమ్మని ఈ గోల్ హర్ట్ చేసావు మా అక్కలో చెల్లెలు హర్ట్ చేసావు అంటారు. వైఫ్ కాడికి వచ్చేటప్పటికి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మీనింగే యూటర్న్ చేసేస్తారు ఓకే అంటే ప్రతిది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నువ్వు పడి ఉండాలి వీళ్ళ దృష్టిలో అబ్బాయి వాళ్ళ దృష్టిలో పోనీ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ సైడ్ని అదే మాట్లాడి అమ్మాయితో మాట్లాడితే బిహేవియర్ సేమ్ ఉందని ఇగ్నోర్ చేయొచ్చు.
(02:56) ఓకే బట్ కంప్లీట్ డిఫరెంట్ 100% వాళ్ళకేమో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు ఇట్లా మాట్లాడావు అట్లా మాట్లాడావు హూ ఆర్ యు టు గివ్ పేరెంటింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ప్లేస్ ఏ లాట్ ఆఫ్ రోల్ ఇన్ విమెన్స్ క్యారెక్టర్ అండి ఎస్ ఎస్ చాలా మంది అది లాక్ అయ్యే స్ట్రెస్ కూడా వెళ్ళిపోతున్నారండి అది స్ట్రెస్ లో నుంచి ఇంకా దిగిపోతుందండి లోపలికి హెల్త్ ఇష్యూస్ కూడా రీజన్ అవుతుంది హెల్త్ ఇష్యూస్ ఒక ఏజ్ దాటాక అన్ బేరబిలిటీ ఆ మెంటల్ పెయిన్ ఎవరితో షేర్ చేసుకోలేరు.
(03:22) మళ్ళీ ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు వీళ్ళ రిలేటివ్స్ వాళ్ళు మనం చూడరు ఏం చేయరు ఆ పెళ్ళప్పుడు వచ్చి ఏదో ఒకేషన్స్ కి వచ్చి వాళ్ళు మళ్ళీ గ్యాంగ్ అప్ అవుతారు టీమ్ అప్ ఆ టీమ్ అప్ లో నుంచి మళ్ళీ ఈ అమ్మాయిని బ్లేమ్ చేయడం సో యస్ లాంగ్ యస్ కూతురైనా ఒకటే కోడలైనా ఒకటే అని మెంటాలిటీ చేంజ్ అవ్వనంత సేపు ఇవి నడుస్తూనే ఉంటాయండి కౌన్సిలింగ్స్ మే బీ పీరియడ్ ఆఫ్ టైం ఉపయోగపడతాయేమో బట్ ప్రీ కౌన్సిలింగ్ డెఫినెట్లీ విల్ వర్క్ అవుట్ అలాగే చాలా మంది బాగా చదువుకొని ఆఫ్టర్ మ్యారేజ్ ఈ ఫ్యామిలీ లోనే ప్రతి ఇష్యూ కి నలిగిపోతూ స్ట్రెస్ కి లోనై హెల్త్ ఇష్యూస్ అంటూ
(03:57) ఇంకా వాళ్ళ వ్యక్తిగత లైఫ్ ని మొత్తానికి కోల్పోతున్నారండి. అసలు వ్యక్తిగతం లైఫ్ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియకుండా బతికేస్తున్నారు ఫస్ట్ థింగ్ అంటే మేము ఫస్ట్ నుంచి ట్యూన్ అయిపోయి ఉంటారు అన్నమాట ఓ ఒక ఆడపిల్ల అంటే ఫ్యామిలీని చూసుకోవాలి టైం కి ఫుడ్ పెట్టాలి పిల్లలకి టిఫిన్ బాక్సెస్ పెట్టాలి ఆ ట్యూన్ అయిపోయి ట్యూన్ అయిపోయి నుంచి ఆ పెయిన్ లో నుంచి వాళ్ళు ప్లెజర్ వెతుక్కుంటున్నారు.
(04:17) ఎస్ ఓ నేను ఈరోజు నీట్ గా చేసేసుకున్నాను ఇల్లు నా పిల్లల్ని టైం కి పంపించేసాను నా పిల్లల్ని యాక్టివిటీస్ షి సో హ్యాపీ ఫ్రమ్ ఇన్నర్ అంటే ఏదో సాధించినట్టు తను వన్స్ తనకి అవుట్ సైడ్ వెళ్ళే వరకు అసలు లైఫ్ అంటే ఏంటో ఆడపిల్లకి తెలియట్లేదు ఈ జనరేషన్ అంటే దే ఆర్ స్మార్ట్ ఎనఫ్ అండి వర్క్ చేస్తున్నారు దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ ఏమన్నా అంటే మొగరాయుడిలాగా మాట్లాడతావ ఏంటి మొగరాడిలాగా బయటికి వెళ్తావ ఏంటి నీ పెయిన్ ని వ్యక్తపరుస్తుంటే కూడా నువ్వు ఆ టర్మ్స్ నిన్ను హర్ట్ చేస్తాయండి వాళ్ళు యూస్ చేసే వర్డ్స్ వాళ్ళఏమి తర్వాత సంగ గొడవలు పెట్టుకుంది వేరు వాళ్ళు యూస్
(04:47) చేసే వర్డ్స్ే అసలు ఎంత గుండెని పిండేస్తాయి. అంత కష్టపడి చదువుకున్నా కూడా అత్తగారులు ఎలా అంటే ఆ ఇంక ఫ్యామిలీ అంటే ఏంటి? పిల్లలకు వండి పెట్టింది టైం కి పంపావా కాఫీ కలిపించావా మొగుని పంపించావా ఆఫీస్ కి ఇంతవరకే ఇదే లిమిట్స్ ఇదే ఫ్యామిలీ కోడల్ని ఇలా అలాట్ చేసి పెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకుఉన్న టాలెంట్ అంతా ఆ పప్పు ఉప్పు అంటూ ఇలా కిచెన్లలో ఇంటిని చక్కబెట్టడంలోనే సరిపోతుంది వాళ్ళ ఎంటైర్ లైఫ్ ఇలాంటి వాళ్ళకి ఇంకా వేరే దారి లేదంటారు వీళ్ళు ఇదే మెంటాలిటీ కూతురు విషయంలో కూడా ఒకవేళ డాటర్స్ ఉంటే అదే మెంటాలిటీ ఉంటుందండి డాక్టర్
(05:21) చదువుకోమంటారు గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రయత్నించమంటారు మనవాడిని ఇటు పంపించు నేను చూసుకుంటాను చదువుకో అనే వాళ్ళు కూడా ఉన్నారు తల్లులు ఆన్సర్ మీరే చెప్పారు మరి అంటే మెంటాలిటీ నేను చూసాను కాబట్టి చాలా ఫ్యామిలీస్ కాదండి వాళ్ళ మెంటాలిటీ నార్మల్ గానే ఉంది ఇక్కడ డిస్క్రిమినేషన్ కోడలు అంటే ఇది కూతురు అంటే ఇది అదన్నమాట ఓకే ఇద్దరిని ఈక్వల్ చేసినంతసేపు ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది.
(05:44) ఈ ఆడబడుసులు మేబీ అందరలో ఉండకపోవచ్చు బట్ 90% నాట్ 80% మెయిన్ కల్ప్రిట్స్ ఇదివరకు అంటుంటే ఆడబడుసులుండి ఇప్పుడు హోల్ ఫ్యామిలీ ఇస్ ఇన్వాల్వ్ ఆడపడుచు భర్తలు కూడా ఇన్వాల్వ్ అవుతా ఆడపడుచు భర్తని మనం ఏమని పిలుస్తాము అన్నయ్య అని పిలుస్తాం ఆ అన్నయ్య అనే పదానికి అసల హేట్రెడ్ వస్తుంది నీ బ్లడ్ రిలేషన్ అయితేనే నీకు సిస్టర్స్ ఇక వచ్చిన కోడలు నిన్ను అన్నయ్య అని పిలిసినప్పుడు నీ వైఫ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నప్పుడు హౌ యు షుడ్ కంట్రోల్ దట్ అసలు టర్మ్స్ కి వాల్యూ లేదండి అన్నయ్య తమ్ముడు ఇది అది ఏమి వాల్యూస్ లేవు వాల్యూ సిస్టమ్స్ కంప్లీట్లీ కొలాప్స్
(06:21) అయిపోతున్నాయి బట్ సం వన్ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కొంచెం మాట్లాడి మోటివేట్ చేస్తే మేబి వ కెన్ చేంజ్ టు సం ఎక్స్టెంట్ అసలు వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరమే లేదు బట్ స్టిల్ దే ఆర్ ఇన్ ఆడబడుసుల రోజులు ఎప్పుడో పోయినాయండి మొత్తం ఫ్యామిలీ ఇస్ ఇన్వాల్వింగ్ వాళ్ళ పిల్లలు కూడాను నోటికి వచ్చినట్టు మాట్లాడడం అంటే మీ అన్న భార్య గాని తమ్ముడు భార్య గాని ఊరికనే వచ్చిందో తేరగా ఎప్పుడైతే తన నోరు ఓపెన్ చేస్తుందో అప్పుడు మొదలు పెడతారు ఇంకా ఉన్నాయి లేని అల్లి తన పెయిన్ బయటకి చెప్పినప్పుడు అది వాళ్ళకి నచ్చదు ఉన్నాయి లేని ఉన్నాయి
(06:50) లేని మనిపులేట్ చేసి మాట్లాడడం ఈ ప్రెజర్స్ కాకుండా బయట నుంచి వచ్చే ప్రెజర్స్ ఒక మనిషి ఎన్నం తట్టుకుంటుంది. అవును ఇటు సైడ్ పేరెంట్స్ ఏం చేస్తారు అమ్మో వాళ్ళకి తెలిస్తే మన పరువు పోతుంది ఎంతమంది పేరెంట్స్ ఉన్నారండి నువ్వు అక్కడ రియల్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు వచ్చాయని ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు అట్లా అమ్మ సర్దుకు పో అమ్మ సర్దుకు పో ఎస్ లేకపోతే మన సైడ్ ఇట్లా అనుకుంటారు అట్లా ఏమనుకుంటారండి మేబీ ఒక వన్ టూ చాలా మంది తల్లిదండ్రుల వరకు కూడా చెప్పని వాళ్ళు కూడా ఉన్నారండి బికాజ్ చెప్పినా కూడా తల్లిదండ్రులు చెప్పే ఒక్కటే మాట
(07:19) సర్దుకుపో అర్థం చేసుకునిపో సైలెంట్ గా ఉండు ఇదే తప్ప ఇంకే సమాధానం అవన్నీ చెప్పే బదులు నీకు ఏమన్నా ప్రాబ్లం్ వస్తే మేము ఉన్నామ అమ్మ అని చెప్ితే ఆ అమ్మాయికి చాలా భరోసాగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ మనిపులేటివ్ వర్డ్స్ వాళ్ళు చెప్పారనుకో సద్దుకుపో సద్దుపో అమ్మాయి ట్యూన్ అయిపోయింది ఆల్రెడీ 80% ట్యూన్ అయిపోయింది.
(07:38) సో అక్కడికి వెళ్లి అక్కడో ఇది సద్దుకు పోవాలేమో అది చాలా టెండర్ ఏజ్ అండి 21 22 23 20 వాట్ఎవర్ ఇట్ ఇస్ అది చాలా టెండర్నెస్ ఉంటుంది అవగాహన ఉండదు దేని గురించిన నో నాలుగు గోడల మధ్యలోని పేరెంట్స్ సిబ్లింగ్స్ మధ్యన పెరిగావు బట్ ఫ్యామిలీ రిలేషన్స్ అనేటప్పటికి అదిఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అది ఆ రెస్పాన్సిబిలిటీస్ మనకి అర్హత ఉందా లేదా అనుకునే నువ్వు ఆడపిల్లకైనా మగపిల్లలైనా పెళ్లి చేయాలి.
(08:05) పెళ్లంటే బొమ్మలాట కాదు నువ్వు జనరేషన్స్ పాడు చేసేస్తున్నావ్ అవును సో సమాజంలోకి ఇలాంటి ఫ్యామిలీస్ వెళ్లి ఇంకొక నాలుగు ఫ్యామిలీస్ ని డిస్టర్బ్ చేసి పిల్లలు ఈ ఇప్పుడు టీనేజ్ పిల్లలు కూడా ఎందుకు ఇంత సూసైడ్లు ఇవన్నీ చేసుకుంటున్నారు ఈ గొడవలే ఇదివరకు మన జనరేషన్స్ తీసుకున్నట్టు మైండ్ సెట్ వాళ్ళది లేదు ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ ఇప్పుడు అవును మీ అమ్మ నేర్పించింది మీ సరే అమ్మ మీ అమ్మ నేర్పిలేదు నాయనమ్మ నేర్పించు అమ్మమ్మని నేర్పించండి ఎల్డర్స్ నేర్పించాలి ఏదైనా సరే ఇదివరకు అంటే ఇప్పుడు కంప్లీట్ విమెన్ ఆపోజిట్ ఉన్నారండి ఇంట్లో వర్క్ చేసుకుంటున్నారు షి ఇస్ వర్కింగ్ ఇదివరకు
(08:37) అంటే వాళ్ళు కూర్చునేవారు అందరూ ఒక గ్రూప్ గా చేసుకునేవారు పనులు ఇట్ వాస్ ఈజీ ఫర్ దెమ ఒకటే టార్గెట్ ఫ్యామిలీని చూసుకోవడం ఇప్పుడు అలా కాదు కదా అవును స్కూల్స్ 5 ఓ క్లాక్ లేసి మదర్స్ రెడీ చేయాలి అది ఎవరికీ కనిపియదా అవును అవును కనిపించదు టీవీ చూస్తున్నావ్ లేకపోతే పడుకున్నావ్ ఫోన్ చూస్తున్నావ్ సో ఛాయిస్ అండి పనింతా కంప్లీట్ చేసి చూస్తుంది ఆవిడ అవును చాలా మంది అని

No comments:

Post a Comment