అసలైన మగాడి రహస్యం... నో-ఫ్యాప్ కాదు అంతకంటే పెద్దది! | Brahmacharya Telugu | .@viswam-vishnuhu
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6zH3FkeFerk
Transcript:
(00:00) బ్రహ్మచర్యం సెమన్ రిటెన్షన్ రెండు ఒకటేనా బ్రహ్మచర్యం సెమన్ రిటెన్షన్ ఈ రెండిట్లో ఏది ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్ అసలు బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయి ఎందుకు బ్రహ్మచర్యం స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే మనమంతా ఫెయిల్యూర్ అయిపోతున్నాం ఈరోజు తెలుసుకుందాం. ఓకే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వం విష్ణుహు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను.
(00:29) ఈ మధ్య నన్ను కామన్ గా అడుగుతున్న క్వశ్చన్ ఇది అక్క బ్రహ్మచర్యం ఇప్పుడున్న సెమండటెన్షన్ కి ఏంటి డిఫరెన్స్ ఏంటి ఈ రెండిట్లో ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఏంటి ఈరోజు నేను చెప్తాను ఓకే వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకండి మన సబ్స్క్రైబర్స్ లో చాలామంది బ్రహ్మచర్యం పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ నా సజెషన్ ఇదే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మాత్రమే సో వ్యూయర్స్ ఇది మీ ఇష్టం ఓకే లెట్ అస్ స్టార్ట్ ఆ సెమన్ రిటెన్షన్ అంటే ఏంటి? సెమండ్రటెన్షన్ అంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే సెమన్ ని రిలీజ్ చేయకుండా స్టోర్ చేయడం ఓకే ఇది చెరువు లాంటిది మరి బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యం
(01:16) అనేది శారీరకంగానే కాదు మానసికంగా కూడా అంటే ఇది ఒక మహాసముద్రం లాంటిది మనం సెమన అటెన్షన్ చాలా ఈజీగా చేయొచ్చు కానీ బ్రహ్మచర్యం అనేది చాలా చాలా టఫ్ అండ్ డిఫికల్ట్ అందుకే చాలామంది మధ్యలో డ్రాప్ అయిపోతుంటారు ఇంకొంతమందికి చాలా కష్టం ఇంకొంతమందికి స్టార్టింగ్ లోనే ఫెయిల్యూర్ అయిపోతుంటారు. ఓకే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే తెలుసుకుందాం.
(01:50) మీలో చాలామందికి బాక్సింగ్ చూసే అలవాటు ఉండే ఉంటుంది కదా ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాక్సర్స్ కూడా రింగ్ లోకి దిగడానికి కొన్ని నెలల ముందు లేకపోతే వారాల ముందు సెక్స్ లేదా మాస్బేషన్ జోలికి అస్సలు వెళ్ళరు ఎందుకంటే సెమన్ ని మన బాడీలో హోల్డ్ చేయడం వల్ల విపరీతమైన స్టామినా మజల్ పవర్ అనేది వస్తుంది. ఇది మోడర్న్ సెమన్ రిటెన్షన్ ఓకే ఈ రోజుల్లో సెమన్ రిటెన్షన్ ని ప్రపంచవ్యాప్తంగా పాటిస్తూ సక్సెస్ సాధించిన ముగ్గురు పెద్ద సెలబ్రిటీల పేర్లు చెప్తాను.
(02:28) ఫస్ట్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఆయన తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే వరసగా ఐదేళ్ల పాటు అసలు సెక్స్ జోలికే వెళ్ళనని స్వయంగా ఆయనే ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ ఎనర్జీ వల్లే ఆయన రింగ్ లోకి వస్తే ఎదుటి వాళ్ళు వనికిపోయేవాళ్ళంట. సెకండ్ మహమ్మద్ అలీ ఈయన కూడా తన ప్రతి పెద్ద ఫైట్ కి ముందు కనీసం టూ మంత్స్ పాటు సెమన్ అటెన్షన్ ని చేసేవారు.
(02:56) థర్డ్ బిజినెస్ వరల్డ్ లో బిలియనీయర్ అయిన ఎలన్ మస్క్ ఇలాంటి వాళ్ళు కూడా లైంగిక శక్తిని కంట్రోల్ చేసి దాన్ని ఎనర్జీగా మార్చడం అంటే ట్రాన్స్మిటేషన్ గురించే మాట్లాడుతుంటారు. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అసలైన ట్విస్ట్ ఉంది. మైక్ టైసన్ లేకపోతే మహమ్మద్ లాంటి వాళ్ళు పాటించింది జస్ట్ సెమండటెన్షన్ అంటే శరీరకంగా వీర్యాన్ని ఆపడం దీనివల్ల వాళ్ళ బాడీకి ఎనర్జీ వచ్చింది రింగ్ లో గెలిచారు కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ ని చూస్తే ఎన్నో గొడవలు వివాదాలు డిప్రెషన్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు శారీరక శక్తిని అప్పగలిగారు కానీ మానసికమైన శక్తిని కంట్రోల్ చేయలేకపోయారు.
(03:39) వాళ్ళ మైండ్ లో కామం కోపం చెడు ఆలోచనలు అలాగే ఉండిపోయాయి. కేవలం బాడీ ఎనర్జీ పెరిగి మైండ్ కంట్రోల్ లేకపోతే ఆ ఎనర్జీ మిమ్మల్ని తప్పుడు దారిలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ వస్తుంది మన భారతదేశపు గొప్పతనం అదే బ్రహ్మచర్యం. సెమన్ రిటెన్షన్ అంటే జస్ట్ శారీరకంగా కంట్రోల్ చేయడమే. కానీ మానసికంగా కంట్రోల్ చేయగలడమే అదే బ్రహ్మచర్యం.
(04:09) మన దేశంలో ఎంతో మంది ఉన్నారు స్వామి వివేకానంద భీష్ముడు హనుమంతుడు వీళ్ళందరూ సెమండ్రటెన్షన్ చేయలేదు బ్రహ్మచర్యాన్ని పాటించారు ఎందుకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఎందుకంటే మనం ఫిజికల్ గా స్ట్రెంత్ గా ఉంటే సరిపోదు మనం మానసికంగా కూడా చాలా స్ట్రెంత్ గా ఉండాలి ఎందుకంటే ఏ ప్రాబ్లం ఎటు సైడ్ నుండి వస్తుందో మనకు తెలియదు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే హ్యాండిల్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి ఆ కెపాసిటీ ఎలా వస్తుంది బ్రహ్మచర్యం వల్లే వస్తుంది.
(04:41) బ్రహ్మచర్యం అంటే మన శరీరం పవిత్రంగా ఉండాలి మన మనసు పవిత్రంగా ఉండాలి మన చూపు పవిత్రంగా ఉండాలి మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి అంటే నీరు ఎంత స్వచ్ఛంగా ఎంత పవిత్రంగా ఉంటుందో మనం కూడా అంతే స్వచ్ఛంగా అంతే ప్యూరిటీగా ఉండాలి. అర్థమైంది అనుకుంటాను మీరు ఎంత పవిత్రంగా ఉంటే మనం కూడా అంతే పవిత్రంగా ఉండాలి.
(05:09) ఫర్ ఎగజాంపుల్ ఇప్పుడు చాలామంది బ్రహ్మచర్యం స్టార్టింగ్ లోనే ఫెయిల్యూర్ అయిపోతుంటారు ఎందుకంటే మనం ఏమి కంట్రోల్ చేయము ఆ థాట్స్ ని కంట్రోల్ చేయము చూపుని మనం వినడాన్ని మనం మాట్లాడటాన్ని ఆ మన ఫుడ్ ని మన అలవాట్ల్ని ఇవేమి మార్చకుండా డైరెక్ట్ గా బ్రహ్మచర్యంలోకి ఎంటర్ అయిపోతే ఆ వన్ వీక్ లో మనం ఫెయిల్యూర్ అయిపోతాం ఎందుకంటే ఫర్ ఎగజాంపుల్ ఒక మూవీ చూస్తుంటాం మనం ఒక రొమాంటిక్ సాంగ్ అనేది పడింది మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో దాన్ని మార్చేయగలిగే కెపాసిటీ ఉండాలి.
(05:44) అప్పుడు అలా మార్చలేరు చాలామంది కుదరదు అది ఆ ఏముందిలే నేను ఫిజికల్ గా కంట్రోల్ లోనే ఉన్నాను చూస్తే ఏమైపోతుందిలే తప్పు అనుకుంటారు సో అదే బ్రహ్మచర్యం ఫెయిల్యూర్ ఇంకా మాట్లాడడం ఒక త్రీ పర్సన్స్ సిట్టింగ్ లో కూర్చుంటే ఆబవియస్లీ అలాంటి టాపిక్స్ గురించే మాట్లాడుతుంటారు నిజమా కాదా అప్పుడు మనం ఏం చేయాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆ టాపిక్ ని డైవర్ట్ చేయాలి లేకపోతే మూవ్ ఆన్ అపో పోవాలి పక్కకి అని మన చేయమ ఆ మనం బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాంలే ఆ శారీరకంగా మాట్లాడితే ఏముందిలే వింటే ఏముందిలే తప్పు అని అనుకుంటాం తప్పు అది బ్రహ్మచర్యం ఫెయిల్యూర్ అయిపోయినట్టే
(06:27) ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఒక మొబైల్ లో ఒక రీల్ వచ్చిన వెంటనే స్క్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. సో అప్పుడు ఏమంటారు దాన్ని ఇంద్రియ నియంత్రణ జరుగుతుంది మనసుపై నియంత్రణ జరుగుతుంది. దాన్ని ఇంద్రియ నియంత్రణ అంటారు ఎంతమందికి ఉంది మనలో ఆ నియంత్రణ ఇప్పుడు ఫర్ ఎగజాంపుల్ఇస్టాగ్ర లో రీల్స్ చూస్తుంటాం ఒక అందమైన రీల్ వస్తుంది తక్షణం సెకండ్ లో దాన్ని స్క్రోల్ చేయగలరా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నో వే చాలామంది ఆ ఏముందిలే ఆ ఫిజికల్ గా కంట్రోల్ లోనే ఉన్నా ఇది ఏముందిలే చూడొచ్చులే అని చూసేస్తుంటారు
(07:11) తప్పు బ్రహ్మచర్యం ఫెయిల్యూరే కదా అది సో అలా ఫెయిల్యూర్ అయిపోతుంది అంటా మనం బ్రహ్మచర్యంలోకి వీడియో చూసినంత ఈజీ ఏం కాదు బ్రహ్మచర్యాన్ని పాటించడం మనం బ్రహ్మచర్యంలోకి అడుగు పెట్టే ముందు చాలా చాలా కంట్రోల్ చేసుకొని అక్కడికి వరకు రావాలి ఆ ఫుడ్ ని కంట్రోల్ చేయాలి బయడ్ ఫుడ్ తింటుంటాం ఎక్కువ మసాలా తింటుంటాం ఇవన్నీ కంట్రోల్ చేయగలగాలి ఆ ఒక డైలీ రొటీన్ అనేది ఉండాలి మార్నింగ్ ఎక్సర్సైజ్ గాన సూర్య నమస్కారాలు గాని వాకింగ్ గాని జిమ్ వర్క్ కానీ ఇలాంటివి ఉండాలి డైలీ మెడిటేషన్ అనేది ఉండాలి ఈ థాట్స్ ని కంట్రోల్ చేయగలగాలి ఆ విత ఇన్
(07:54) ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మన కంటి ముందు ఏం కనిపించినా ఆ తీసేయగలిగా క్యాపబిలిటీ ఉండాలి అలాంటి మాటలు వినకూడదు అలాంటివి ఆలోచించకూడదు అప్పుడు పర్ఫెక్ట్ బ్రహ్మచర్యం అనేది వస్తుంది. ఇవేవి చేయకుండా ఏదో వీడియోలో చెప్తున్నారు ఆ చాలా పవర్ వస్తుంది బ్రహ్మచర్యం స్టార్ట్ చేసేద్దామని డైరెక్ట్ గా బ్రహ్మచర్యం స్టార్ట్ చేస్తే వితిన్ థర్డ్ డే మీరు ఫెయిల్యూర్ అయిపోతారు ఎక్కడ మొబైల్ లో ఎక్కడ మూవీలో ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గర ఇలా ఫెయిల్యూర్ అయిపోతుంటారు.
(08:31) సో ఫస్ట్ అవన్నీ కంట్రోల్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా బ్రహ్మచర్యం అనేది మీ లైఫ్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్ కేర్ఫుల్ గా వినండి బ్రహ్మచర్యాన్ని పాటించేవాళ్ళు చాలామంది సెమన్ అటెన్షన్ బ్రహ్మచర్యాన్ని పాటించే మధ్యలో ఒక రకమైన మైండ్సెట్ లోకి వెళ్ళిపోతారు ఏంటంటే ఆ నేను తోపు నేను పెద్ద ఎక్కువ అందరూ వేస్ట్ క్యాండిడేట్స్ నేను నిజమైన బ్రహ్మచారి నా దగ్గర ఎక్కువ పవర్ ఉంటుంది.
(09:04) ఆ నాకు ఆడోళ్ళ అంటే అస్సలు నచ్చదు ఎందుకంటే నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నాను. ఇదేంటంటే ఈగో మేల్ ఈగో అంటే అహంకారం ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే మనలో చక్రాస్ అనేటివి ఉంటాయి కదా ఆ చక్రాస్ లో ఈ ఎమోషన్ అయితే ఉంటుంది అహంకారం ఆ నిజమైన బ్రహ్మచారి ఎప్పుడూ ఆడవాళ్ళని అసహించుకోడు గౌరవిస్తాడు. మీరు మన పురాణాల్ని ఎప్పుడైనా చదివినట్టయితే మీకు తెలుస్తుంది.
(09:34) ఆ బ్రహ్మచర్యాన్ని పాటించిన వాళ్ళు స్వామి వివేకానంద గాని భీష్ముడు గాని నారదులు గాని ఇంకా చాలా చాలా మంది ఉన్నారు చెప్తూ పోతే వాళ్ళందరూ ఆడవాళ్ళని అసహించుకోలేదు వాళ్ళు ఒక స్టేజ్ లో చూశారు ఒక రెస్పెక్టబుల్ గా చూశారు ఆడవాళ్ళని కానీ ఇప్పుడు మనం ఆడవాళ్ళ అంటే నచ్చదు ఆడవాళ్ళ అంటే అలర్జీ మనకు ఎందుకంటే మనం బ్రహ్మచర్యం పాటిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ టూ టైప్ మైండ్సెట్స్ అంటే ఉంటాయి ఆ ఒకటి ఆ ఆడవాళ్ళకి గౌరవించాల్లా అంత తోపులా వాళ్ళు మేనే తోపు ఇది ఒక రకమైన ఈగో సెకండ్ నాకు ఆడ అంటే ఆడవాళ్ళ మీద ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే కొద్ది లొంగిపోతామేమో
(10:18) అని ఇంకొక రకమైన భయంతో అలా బిహేవ్ చేస్తుంటారు ఈ రెండిట్లో ఏదో మరి ఆ ఆడవాళ్ళని అసహించుకునే ముందు జస్ట్ చిన్న లాజిక్ అన్నమాట మీరు మీరు ఈ భూమిమీద జన్మ తీసుకోవడానికే కారణమైనది అమ్మాయి ఆడదే కదా మీ అమ్మే కదా అలాంటప్పుడు ఆడవాళ్ళని అసహించుకోవడంలో అసలు అర్థం కూడా లేదు అసలు అర్థం కూడా లేదు మీనింగ్ అస్సలు లేదు సో రెస్పెక్ట్ ఇవ్వండి సో పీ స్టేజ్ లో చూడాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక మంచిగా ట్రీట్ చేస్తే చాలు ఓకే ఆ బ్రహ్మచర్యం స్టార్ట్ చేసిన కొద్ది రోజులకి కొన్ని
(11:02) నెలలకి ఆ చక్రాస్ అనేటివి ఓపెన్ అవుతూ ఉంటాయి మన బ్లాకేజెస్ అనేటివి వెళ్ళిపోతూ ఉంటాయి క్లియర్ అవుతుంటాయి. అప్పుడు ఒక స్టేజ్లో అహంకారం అనేది వస్తుంది మేల్ ఈగో కదా ఎందుకంటే తగ్గడం నచ్చదు ఎప్పుడు మేల్స్ కి సో ఆ చక్ర అనేది ఆ అహంకారం అనేది తగ్గితేనే ఆ ఎనర్జీ అనేది పైకి వెళ్తుంది కొంచెం కేర్ఫుల్ గా వినండి ఆ ఎప్పుడైతే ఆ చక్రాలో అహంకారం అనేది ఉంటుందో ఎనర్జీ కిందనే ఉంటుంది కిందనే ఉంటుంది మీరు సంవత్సరాలు జీవితకాలంఅంతా బ్రహ్మచర్యం చేసిన నో యూస్ కిందనే ఉంటుంది ఎనర్జీ ఎప్పుడైతే ఆ అహంకారాన్ని దాటి ముందుకు వెళ్తారో అప్పుడు ఎనర్జీ అనేది
(11:49) పైకి వెళ్తుంది చక్రాస్ ని ఆ క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. లేదు నాకు ఎలర్జీ నేను ఇలాగే ఉంటాను అంటే మీ ఇష్టం మీ ఛాయిస్ అది ఎనర్జీ అక్కడే ఉంటుంది ఎన్ని సంవత్సరాలు చేసినా అలాగే ఉంటుంది. ఏం పవర్ రాదు అసలు ఏమి ఆ మనకే తెలిీదు ఏం చేంజెస్ వచ్చాయి అని ఎందుకంటే ఎనర్జీ అక్కడే స్టక్ అయిపోయి ఉంటుంది ఆ చక్రాలు
No comments:
Post a Comment