🚨UP Government Officer's SHOCKING Dark Web Network Exposed | RAREST OF RARE Case | MR Shiva
Author Name:MR SHIVA
Youtube Channel Url:https://www.youtube.com/@itsmrshivafacts
Youtube Video URL:https://www.youtube.com/watch?v=dQaGjCIcoUo
Transcript:
(00:00) నేను ఈరోజు మీకు చెప్పబోయే కేస్ ఒక నార్మల్ క్రైమ్ స్టోరీ కాదు ఇండియన్ పోలీస్ హిస్టరీ లోనే ఇదొక రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ అని చెప్పాలి. అమెరికాలో ఎంతో మంది చిన్న పిల్లల జీవితాలు నాశనం చేసిన జెఫ్రీ అప్స్టిన్ గురించి మీరు వినే ఉంటారు. కానీ మన ఇండియాలో మన కళ్ళ ముందే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంకా అతని భార్య ఏకంగా 10 ఏళ్ల పాటు ఒక నెట్వర్క్ ని నడిపారు.
(00:20) యూపీ కి చెందిన ఈ కపుల్ బయటికి నవ్వుతూ పసిపిల్లలకి చాక్లెట్స్ ఇచ్చే సాంటా గ్లాస్ లాగా యాక్ట్ చేస్తూ ఆ నాలుగు గోడల మధ్య ఆ పిల్లలకి నరకం చూపించారు. ఏకంగా 10 ఏళ్లలో వీడియోలు తీసి డార్క్ వెబ్ ద్వారా 47 దేశాలకు అమ్మి కోట్లు సంపాదించారు. అసలు ఇంటర్పోల్ రంగంలో దిగి సిబిఐ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఈ ధారణం ఎప్పటికీ బయట పడేది కూడా కాదు. అండ్ రీసెంట్ గా కోర్టు వాళ్ళకి ఇచ్చిన వరిశిక్ష జడ్జ్మెంట్ అనుకున్న ఆ బ్లడ్ రియాలిటీ ఏంటి ఈరోజు పిన్ టు పిన్ డీకోడ్ చేద్దాం.
(00:46) అండ్ ఈ స్టోరీ 2010 లో యూపీలో బండా మరియు చిత్రకూట్ ఏరియాలో స్టార్ట్ అవుతుంది. రాంభవన్ ఒక గవర్నమెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జూనియర్ ఇంజనీర్ గా పని చేసేవాడు. మన ఇండియాలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అందులో ఒక ఇంజనీరింగ్ అంటే సొసైటీలో ఎంతో రెస్పెక్ట్ ఉంటుందో మీకు తెలుసు. అతని భార్య పేరు దుర్గావతి వాళ్ళద్దరికీ పెళ్లయి చాలా ఏళ్ళ అవుతుంది కానీ పిల్లలు లేరు.
(01:06) ఒక గవర్నమెంట్ జేఈ కి గవర్నమెంట్ క్వార్టర్స్ వస్తాయి. కానీ రాంభవన్ ఎప్పుడూ కూడా అందులో ఉండేవాడు కాదు. తను ఏ ఊరు ట్రాన్స్ఫర్ అయినా సరే జనాల మధ్యలో ఒక ప్రైవేట్ పెద్ద అపార్ట్మెంట్ తీసుకొని రెంట్ తీసుకొని ఉండేవాడు. కారణం ఏంటనియా ఎవరైనా అడిగితే మాకు పిల్లలు లేరు కదా పెద్ద క్వార్టర్స్ లో ఒంటరిగా ఉండలేం. ఇలా జనాల మధ్యలో ఉంటే వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ మాకు టైం పాస్ అవుతుందని మా బాధ మర్చిపోతామని చాలా ఎమోషనల్ గా చెప్పేవాడు.
(01:28) వాళ్ళద్దరు బయట ఎంత ఫ్రెండ్లీగా చార్మింగ్ గా ఉండేవారంటే చుట్టుపక్కల ప్రతి ఒక్కరితో చాలా ప్రేమగా మాట్లాడేవాళ్ళు. ముఖ్యంగా చిన్న పిల్లలు కనిపిస్తే చాలు వాళ్ళని దగ్గర తీసుకొని ముద్దు చేయడం చాక్లెట్స్ ఇవ్వడం వాళ్ళతో గేమ్స్ ఆడడం చేసేవాళ్ళు. చుట్టుపక్కల పేరెంట్స్ కూడా పాపం వాళ్ళకి పిల్లలు లేరు కదా అందుకే మన పిల్లల మీద అంత ప్రేమ చూపిస్తున్నారు.
(01:45) మన పిల్లలు వాళ్ళ పిల్లలని వెతుక్కుంటున్నారని చాలా సింపతీతో ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళ ఇల్లు పిల్లలకి ఒక అడ్డాలాగా కూడా మారిపోయింది. రాంభవన్ పిల్లల కోసం ఇంట్లో రకరకాల టాయిస్ వీడియో గేమ్స్ ఆడుకోవడానికి స్మార్ట్ ఫోన్స్ చాక్లెట్స్ అన్ని ఎప్పుడు రెడీగా ఉంచేవాడు. పిల్లలకి వాళ్ళద్దరు శంటా క్లాజ అంటి అంకుల్లా మారిపోయారు.
(02:01) పేరెంట్స్ కూడా ఏమాత్రం అనుమానం లేకుండా తమ పనులు చూసుకోవడానికి తమ పిల్లల్ని గంటల తరబడి వాళ్ళ ఇంట్లో వదిలేసి కూడా వెళ్ళేవాళ్ళు. అండ్ రాంభవాన్ ఇంకా దుర్గావతి కూడా ఎవరిని పడితే వాళ్ళని టార్గెట్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళ టార్గెట్స్ అన్నీ ఎకనామికల్ గా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న పూర్ ఫ్యామిలీస్ ని మాత్రమే పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి పెద్దగా ఎడ్యుకేషన్ ఉండదు.
(02:19) ఒకవేళ ఏదఏమైనా గొడవ జరిగినా పోలీసుల దాకా వెళ్ళరు. డబ్బులు ఇచ్చి ఈజీగా నోరు మూయించొచ్చు అనేది ఆ రాక్షసుల కన్నింగ్ ప్లాన్. వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ముందుగా గ్రూమింగ్ పిల్లలకి ఏది ఇష్టమో తెలుసుకొని దాంతో వాళ్ళని అట్రాక్ట్ చేయడం. ఒకడికి చాక్లెట్ ఇష్టమైతే అది ఇచ్చి లోపలికి తీసుకెళ్ళేవాడు. ఇంకొకటి వీడియో గేమ్స్ సిస్టం అయితే ఆ ఫోన్ ఇచ్చి గంటల తరబడి ఇంట్లో కూర్చోబెట్టుకునేవాడు.
(02:36) పిల్లలు ఒకసారి వాళ్ళకి కనెక్ట్ అయ్యాక ఇక వాళ్ళ అసలు ఆట మొదలయ్యేది. YouTube గైడ్లైన్స్ వల్ల నేను ఆ ధారణాలని డైరెక్ట్ గా వర్ణించలేను కానీ మీరు ఒక మెచూర్డ్ ఆడియన్స్ లాగా అర్థం చేసుకోండి. ఆ చిన్న పసి పిల్లల మీద రాంభవన్ ఇంకా అతని భార్య దారుణమైన కి పాల్పడేవాళ్ళు. నేను షార్ట్ ఫార్మ్ లో ఎస్స అంటాను ఎందుకంటే YouTube గైడ్లైన్స్ ప్రకారం అండ్ ఇది జరుగుతున్నప్పుడు ఆ ధారణను వాళ్ళు హై క్వాలిటీ కెమెరాలతో లాప్టాప్స్ లో రికార్డ్ చేసేవాళ్ళు.
(03:00) దుర్గావతి ఈ పనులో తన భర్తకి పూర్తిగా సపోర్ట్ చేయడమే కాకుండా తను కూడా డైరెక్ట్ గా ధారణలో ఇన్వాల్వ్ అయ్యేది. ఆ పసిపిల్లని నొప్పి భరించలేక ఏడుస్తుంటే అరుస్తుంటే దుర్గావతి పక్కనే ఉండి వాళ్ళని సైలెంట్ గా ఉండమని ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరిస్తూ కంట్రోల్ చేసేది. ఒక ఐదేళ్ల 10 ఏళ్ల పసిపిల్లలకి అసలు తమ శరీరాలతో ఆ పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం అయ్యేది కాదు.
(03:19) వాళ్ళు ఆ ధ్యానాలు చేసిన తర్వాత ఆ పిల్లల్ని చంపేవాళ్ళు కాదు ఎందుకంటే చంపితే బాడీ దొరుకుతుంది. పోలీసులు వస్తారు దొరికిపోతారు. దానికి బదులు వాళ్ళు సైకలాజికల్ గా టార్చర్ చేసేవాళ్ళు. ఈ విషయం మీ పేరెంట్స్ కి తెలిసినా లేదా బయట ఎవరికైనా చెప్పినా సరే మేము తీసిన ఈ వీడియోస్ మీ స్కూల్లో ఊరు మొత్తం చూపిస్తాం మీ పరువు తీస్తాం మీ అమ్మ నాన్నలని చంపేస్తాం అని దారుణంగా బెదిరించేవాళ్ళు.
(03:39) భయంతా చిన్న పిల్లలు కూడా వాళ్ళు పిలిచినప్పుడల్లా ఒక బానిసల్లాగా వెళ్ళేవాళ్ళు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు. వందలాది పిల్లల జీవితాలు వాళ్ళు 10 ఏళ్ల పాటు నాశనం చేశారు. సో అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి దేశాన్ని కుదిపేసే క్రైమ్ కేసెస్ ని ఎవరికీ తెలియని లీగల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంటర్పోల్ సీక్రెట్స్ ని పిన్ టు పిన్ డీటెయిల్స్ తో మీ ముందుకు తీసుకురావడానికి మా టీం ఎంతో కష్టపడి రీసెర్చ్ చేస్తుంది.
(03:59) మీకు మా స్టోరీ టెల్లింగ్ అండ్ డెప్త్ నచ్చితే ఈ ఎపిసోడ్ మీకు ఇన్ఫర్మేషన్ గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ ని కొట్టడం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ మా భవిష్యత్తులో మరింత త్రిల్లింగ్ అండ్ అవేర్నెస్ కండక్ట్ చేయడానికి ఒక పెద్ద బూస్ట్ లాగా ఉంటుంది. ఇక ఆ డార్క్ వెబ్ లో వీళ్ళు చేసిన బిజినెస్ ఏంటో కూడా చూద్దాం.
(04:18) అసలు వీళ్ళు ఎందుకు ఇదంతా చేశారంటే జస్ట్ వాళ్ళ సాడిజం వాళ్ళ కామం కోసమా కాదు దాని వెనక అసలు రీజన్ డబ్బు. ఈ రాంబాబన్ ఒక నార్మల్ ఇంజనీర్ కాదు. వాడు టెక్నికల్ గా కంప్యూటర్స్ అండ్ నెట్వర్క్స్ మీద చాలా గ్రిప్ ఉన్న ఒక బ్రెయిన్ ఉన్న క్రిమినల్. వాళ్ళు తీసిన దారుణమైన పిల్లల వీడియోలని వాళ్ళు డార్క్ వెబ్ లో అమ్మడం స్టార్ట్ చేశారు.
(04:37) డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్ లోగగు కి పోలీసులకి ఎవరికీ కనిపించిన ఒక అండర్ గ్రౌండ్ బ్లాక్ మార్కెట్. ఇక్కడ ఇలాంటి వీడియోస్ కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఆ సైకిల్ ఇలాంటి వీడియోస్ కోసం ఎంత డబ్బునా పే చేస్తారు. రాంభవన్ ఈ వీడియోలని ఏకంగా 47 దేశాలు ఉన్న తన కస్టమర్స్ కి అమ్మేవాడు. అమెరికా, చైనా, బ్రెజిల్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో వాడికి రెగ్యులర్ క్లైంట్స్ కూడా ఉండేవాళ్ళు.
(04:57) వాళ్ళతో సీక్రెట్ ఎన్క్రిప్టెడ్ ఈమెయిల్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ బిట్కాయిన్స్ లో డాలర్స్ లో ట్రాన్సాక్షన్స్ తీసుకునేవాడు. ఒక వీడియో కి ఎంతని రేట్లు ఫిక్స్ చేసి బిజినెస్ చేసేవాడు. వీళ్ళు సంపాదించిన డబ్బుకి లెక్కే లేదు. ఒక పక్క సమాజంలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కి ముసుగులో వైట్ కలర్ జాబ్ చేస్తూ ఒక రెస్పెక్టెడ్ కపుల్ లాగా యాక్ట్ చేస్తూ ఇంకో పక్క ఇంటర్నేషనల్ లెవెల్ లో ఒక డార్క్ వెబ్ ఆఫియాని రన్ చేశారు.
(05:18) ఇదంతా యూపీ లో ఒక చిన్న అపార్ట్మెంట్ లో జరుగుతుందంటే ఏ పోలీస్ కి ఎలా డౌట్ వస్తుంది కానీ ఎవరంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక రోజు టెక్నాలజీకి చిక్కాల్సిందే. అక్టోబర్ 2020 లో ఇంటర్నేషనల్ క్రైమ్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్పోల్ అధికారులకి డార్క్ వెబ్ ని ట్రాక్ చేస్తున్నప్పుడు ఒక షాకింగ్ డీటెయిల్ దొరికింది. ఇండియా నుండి భారీగా రెగ్యులర్ గా ఈఎస్సిఐ కంటెంట్ అప్లోడ్ అవుతుందని వాళ్ళ సర్వీస్ లో ఒక ట్రేస్ దొరికింది.
(05:40) వాళ్ళు వెంటనే ఇండియన్ ఇంటెలిజెన్స్ కి అండ్ సిబిఐ కి ఒక రెడ్ అలర్ట్ ఇచ్చారు. మీ దేశంలో యూపీ నుండి ఒక ఐపి అడ్రెస్ ఇంకా ఒక సీక్రెట్ ఫోన్ నెంబర్ ద్వారా ఈ డార్క్ నెట్వర్క్ ఆపరేట్ అవుతుంది. వెంటనే యాక్షన్ తీసుకోండి. లేకపోతే ఇంకా చాలా మంది పిల్లలు ప్రాణాలు పోతాయని ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సిబిఐ రంగంలో దిగింది. ఇది లోకల్ పోలీసులు ఇస్తే ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే ఛాన్స్ ఉందని డైరెక్ట్ గా సిబిఐ సైబర్ ఎక్స్పర్ట్స్ ఆ ఫోన్ నెంబర్ ని ఐపీ ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళారు.
(06:04) ఫైనల్ గా అడ్రెస్ చిత్రకూట్లో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జెఈ రాంబాబు ఉందని తేలింది. అండ్ 31 అక్టోబర్ 2020 నసిబిఐ వాళ్ళద్దరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఒక పక్కా స్కెచ్ చేసింది. నవంబర్ 17, 2020 ఆరోజు చిత్రకూట్లో ఉన్న రాంభవన్ అపార్ట్మెంట్ మీద సిబిఐ అధికారులు ఒక సడన్ సర్ప్రైజ్ రైట్ చేశారు. రాంభవన్కి ఏ మాత్రం కోలుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అతన్ని అక్కడక్కడే అరెస్ట్ చేశారు.
(06:26) అపార్ట్మెంట్ లో సర్చ్ చేసిన సిబిఐ అధికారులకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇల్లంతా ఎక్కడ చూసినా చిన్న పిల్లల బట్టలు, టాయిస్, చాక్లెట్ రాపర్స్ కానీ వాళ్ళకి కావాల్సింది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. ఆ ఇంట్లో పదుల సంఖ్యలో లాప్టాప్, స్మార్ట్ ఫోన్స్, హై క్వాలిటీ కెమెరాలు, పెన్ డ్రైవ్స్ ఇంకా హార్డ్ డిస్క్లు కూడా దొరికాయి.
(06:42) వాటిని షీస్ చేసి ఓపెన్ చేసి చూసిన అధికారులకి ఆ క్రూరమైన కప్పులు చేసిన పాపాలు ఆ వీడియోలు చూసిన అధికారులకే కన్నీళ్లు పెట్టుకునేంత దారుణంగా ఉన్నాయి ఆ వీడియోస్ అయితే రైట్ డ్రైంగ్ రోజు రాంభవాన్ని మాత్రమే అరెస్ట్ చేశారు. దుర్గావతికి ఇందులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆమె కూడా వీడియోస్ తీసిందని ప్రూవ్ చేయడానికి అప్పటికి వాళ్ళకి కరెక్ట్ గా ఎలాంటి వీడియో సాక్ష్యం దొరకలేదు. దాంతో ఆమె బయటే ఉంది.
(06:59) కానీ ఆమె క్రిమినల్ బుద్ధి మారల. తన భర్త జైలు వెళ్ళగానే ఆమె వెంటనే ఎవరైతే పిల్లల వీడియోలు తీశరో ఆ బాధ్యతల దగ్గర దగ్గరికి వెళ్లి వాళ్ళని బెదిరించడం స్టార్ట్ చేసింది. మీరు గనుక పోలీసులకు గాని సిబిఐ కి నిజం చెప్తే ఆ వీడియోలన్నీ పబ్లిక్ లో పెట్టి మీ పిల్లల పరుగు తీస్తాను మీ జీవితాలు నాశనం చేస్తానుని వార్నింగ్ ఇచ్చింది.
(07:17) అలాగే ఆ ఇంట్లో మిగిలిపోయిన కొన్ని ఎవిడెన్స్లు నాశనం చేయడానికి ట్రై చేసింది. కానీ సిబిఐ అధికారులకి తెలుసు ఆమె కచ్చితంగా ఇలాంటి పనులు చేస్తుంది అని అందుకే ఆమె మీద ఒక సీక్రెట్ గా కన్నేసి ఉంచారు. ఎప్పుడైతే ఆమె విట్నెస్ లని టాంపర్ చేస్తుందని ప్రూఫ్ దొరికిందో కరెక్ట్ గా ఒక నెల తర్వాత దుర్గావతిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది.
(07:34) ఎవరైతే ఆ వీడియోలో ఉన్నారో ఆ విక్టిమ్స్ ని ఐ మీన్ ఆ పిల్లల్ని పిలిపించి వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది. ఆ స్టేట్మెంట్ వింటుంటే అక్కడన్న ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లుు తిరిగాయి. గుండెలు కూడా బరివెక్కాయి. ఐదేళ్ల నుండి 42 ఏళ్ళ వయసు ఉన్నవాళ్ళు గత 10 ఏళ్లలో టార్గెట్ అయిన వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళఅయ్యారు.
(07:50) వచ్చి వాళ్ళ ధారణలు బయట పెట్టారు. వాళ్ళు మాకు టీవీ చూపిస్తామని గేమ్స్ ఆడిపిస్తామని లోపల పిలిచి రోజులు తరబడి టార్చర్ చేశారు. మేము నప్పు తట్టుకోలేక ఏడుస్తుంటే వదిలేమని ప్రాదాయ పడుతుంటే ఆ ఆంటీ పక్కన నిలబడి మమ్మల్ని కొడుతూ సైలెంట్ గా ఉండమని చెప్తూ అరాశత్వాన్ని ఎంజాయ్ చేసేదని ఒక చిన్న పిల్లాడు చెప్పిన మాటలు కోర్ట్లో అందరినీ కదిలించాయి.
(08:08) దుర్గావతి జైల్లో ఉండి కూడా తన లాయర్ ద్వారా నాటకాలాడింది. నా భర్త నన్ను కావాలని ఒక మారిటైల్డ్ డిస్ప్యూట్ వల్ల ఈ కేసులో ఇరికిస్తున్నాడు. నేను ఒక పవిత్రమైన ఇల్లాలని నాకు ఆ వీడలకి ఎలాంటి సంబంధం లేదని కోర్టులో కట్టుగదలు చెప్పి బెయలు తెచ్చుకొని బయటకి వచ్చింది. కానీ విక్టిమ్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఆమె ఎలా వెళ్ళని బెదిరించిందో ఆమె డైరెక్ట్ గా ఎలా ఎడ్జస్ లో ఇన్వాల్వ్ అయిందో స్పష్టంగా రికార్డ్ అయి ఉండడంతో ఫైనల్ జడ్జిమెంట్ రాకముందే ఆమె పోలీసుని మళ్ళీ పట్టుకొని అరెస్ట్ చేసి లోపల వేసేశారు.
(08:32) అండ్ 10 ఫిబ్రవరి 2021 న అన్ని ఆధారాల డిజిటల్ ఫుట్ ప్రింట్స్ సేకరించిన సిబిఐ ఏకంగా 700 పేజీల చార్జ్ షీట్ ని ఫైల్ చేసింది. అందులో 74 మంది స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేశారు. అందులో 30 మందికి పైగా చిన్న పిల్లలే ఉన్నారు. 33 మంది పిల్లల్ని అఫీషియల్ గా కోర్టు ముందు విక్టిమ్స్ గా ఐడెంటిఫై చేశారు. కానీ రియాలిటీలో ఆ నెంబర్ 50 కి పైనే ఉంటుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి.
(08:49) మెడికల్ రిపోర్ట్స్ లో ఆ పసి పిల్లలకి పర్మనెంట్ గా ఫిజికల్ మరియు సైకలాజికల్ డ్ామేజ్ జరిగిందని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. జూన్ 2023 లో ఈ కేస్ తాలూకా ట్రైల్ మొదలైంది. అన్ని సాక్ష్యాలు ఇంటర్పోల్ ఇచ్చిన డార్క్ వెబ్ డేటా సిబిఐ సేకరించిన లాప్టాప్ వీడియోస్ అన్నీ కోర్టు ముందు పెట్టారు. రాంభవన్ ఇంకా అతని భార్య తరఫున లాయర్స్ వాదించడానికి కూడా ఏమి మిగలలా.
(09:07) ఐదేళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘమ న్యాయ పోరాటానికి ఫైనల్ గా 20 ఫిబ్రవరి 2026 న ఒక ఎండ్ కార్డ్ పడింది. స్పెషల్ కోర్ట్ జడ్జ్ ప్రదీప్ కుమార్ మిశ్రా గారు ఈ కేస ని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ గా ఐ మీన్ పరిగణించారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉండి సొసైటీలో అంత మంచి రెస్పెక్ట్ ఉండి నమ్మకంతో వచ్చిన పసిపిల్లల జీవితాలు నాశనం చేసి వాళ్ళ శరీరాలను డార్క్ వెబ్ తో అమ్ముకొని డబ్బులు సంపాదించిన ఈ రాక్షసులకి ఈ సమాజంలో బ్రతికే హక్కే లేదు.
(09:28) వీళ్ళు ఎప్పటికీ మారని ఆయన కరాకండిగా చెప్పారు. వీళ్ళకి జైలు శిక్ష కాదు జీవిత గైదు కాదు ఏకంగా ఊరి శిక్ష కరారు చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇండియా లాంటి దేశంలో ఒక హచ్చి జరగకపోయినా కేవలం పోక్సీ యాక్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటి యాక్ట్ క్రిమినల్స్ కాన్ఫరెన్సస్ కింద సూరి శిక్ష పడడం అనేది చాలా చాలా అరుదు అండ్ ఈ జడ్జిమెంట్ ఇండియన్ లీగల్ హిస్టల్ లో ఒక గొప్ప బెంచ్మార్క్ అలాగే రామభవన్ మీద 6,45,000 దుర్గావతి మీద 5,45,000 జరిమానా కూడా వేశారు.
(09:54) కోర్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆర్డర్ కూడా పాస్ చేసింది. వాళ్ళ దగ్గర దొరికిన డబ్బులు దాదాపు 8,27,000 వాళ్ళ ప్రాపర్టీస్ ని సీస్ చేసి ఆ 33 మంది బాధులకి ఒక్కొక్కరికి ఒ లక్ష రూపాయలు చొప్పున కాంపోజిషన్ గా ఇవ్వాలని వాళ్ళ మెడికల్ అండ్ సైకలాజికల్ ట్రీట్మెంట్ కి సపోర్ట్ చేయాలని గవర్నమెంట్ ఆర్డర్ కూడా వేసింది. కానీ ఈ కేసు లో రీసెంట్ గా ఇంకొక భయంకరమైన ట్విస్ట్ కూడా బయటపడింది.
(10:11) ఈ రీసెంట్ హియరింగ్ లో ఢిల్లీ కి చెందిన ఒక మూడో వ్యక్తి పేరు కూడా బయటికి వచ్చింది. వాడు రాంభావంతో ఈమెయిల్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ వీడియోస్ ని షేర్ చేసుకున్నాడని పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఈ డార్క్ వెబ్ లింక్స్ ఇండియాలో ఇంకెంత దూరం ఉన్నాయో ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది రాబోయే రోజుల్లో తేలాలి.
(10:26) ఈ స్టోరీ విన్న తర్వాత మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఒకటే బయటకి నవ్వుతూ మన పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చే ప్రతి ఒక్కరు దేవుళ్ళు గారు. సొసైటీలో ఎంత రెస్పెక్ట్ పొజిషన్ లో ఉన్న మనిషి లోపల ఉన్న క్రూరత్వం దానికి సంబంధం లేకుండా బయట పడుతుంది. మన పిల్లల్ని మనం ఎవరి దగ్గర పంపిస్తున్నాం వాళ్ళు ఏ ఇంట్లో ఏం చేస్తున్నారు వాళ్ళు ఎందుకు గిఫ్ట్స్ అన్ని ఇస్తున్నారు అనేది పేరెంట్స్ ఖచ్చితంగా క్రాస్ చెక్ చేయాలి.
(10:43) అబ్సర్వ్ కూడా చేయాలి. మన పిల్లలతో మనం ఫ్రెండ్లీ గా ఉంటేనే వాళ్ళు తమకు జరిగిన ఏ చిన్న ఇబ్బంది అయినా మనకు ధైర్యంగా చెప్పగలరు. అండ్ ఈ వర్క్ వెబ్ అనేది భయంకరమైన సాలిగుడు డిజిటిల్ ఇండియాని మనం ఎంత గర్వపడుతున్నామో ఈ టెక్నాలజీని వాడుకొని ఇలాంటి మాన్స్టర్స్ కూడా అంతకంటే స్పీడ్ గా మన చుట్టూ పెరుగుతున్నారు. ఈ సాండర్ గ్లాస్ కపుల్ కి కోర్ట్ ఇచ్చిన ఉశిక్ష ఫాస్ట్ గా అమలైతేనే ఆ పసి పిల్లలకు నిజమైన న్యాయం జరిగినట్టు.
(11:03) అండ్ ఈ కేస్ పట్ల మీరాన్ని ఖచ్చితంగా కామెంట్స్ లో షేర్ చేయండి. పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఎంత అవసరమో ఆలోచించి దయచేసి వాళ్ళతో కూడా ఈ వీడియోని లేదా ఈ స్టోరీని షేర్ చేయండి. ఒక చిన్న షేర్ ఎంతో మంది పిల్లల జీవితాలని కాపాడొచ్చు. సో ఇన్ఫర్మేషన్ అయితే వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి దిస్ ఇస్ మీ శివ సైనింగ్ ఆఫ్
No comments:
Post a Comment