Friday, August 21, 2026

డ్రాయర్ వేసుకున్న వాళ్లు చూడండి

డ్రాయర్ వేసుకున్న వాళ్లు చూడండి

Author Name:letstalkwithrr

Youtube Channel Url:https://www.youtube.com/@Telugusexeducationn

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WXYmPX9Efv4



Transcript:
(00:00) మీరు అండర్వేర్ వేసుకుంటారు కదా అయితే రీల్ లాస్ట్ వరకు చూడండి వేసుకోకపోతే మాత్రం ఇప్పుడే స్కిప్ చేసేసేయండి మీకు అవసరం లేదు. అండర్వేర్ వేసుకునే ప్రతి ఒక్కళ రియల్ ఎందుకు చూడమంటున్నాను అంటే నేను చెప్పే ఈరోజు పాయింట్స్ మే బి చాలా మందికి తెలియకపోవచ్చు అందుకని అండర్వేర్ అన్నది మంచి ఫ్యాబ్రిక్ తో ఉండాలి 100% ప్యూర్ కాటన్ తో ఉండాలి బ్రీతబుల్ కాటన్ అయి ఉండాలి అండ్ దట్ స్వెట్ రెసిస్టెంట్ అయి ఉండాలి ఎందుకు అంటే మగవాళ్ళ బాల్స్ చాలా ముఖ్యమైన పాత్రని వహిస్తాయండి.
(00:27) వాటిని క్యారీ చేసే అండర్వేలు కూడా చాలా బాగుండాలి కదా ఎందుకంటే మగవాళ్ళ బాల్స్ లోనే ఈ టెస్టోస్ట్రాన్ హార్మోన్ అన్నది ఆ పుడుతుంది అండ్ అందులో నుంచే స్పెర్మ్ పుడుతుంది ఆ స్పెర్మ్ అక్కడే సేఫ్ గా ఉంటుంది. మీ ఒకవేళ అండర్వేర్ మంచివి కాకుండా అందులో హీట్ అన్నది ఎక్కువ ప్రొడ్యూస్ అయితే మాత్రం మీ స్పెర్మ్ క్వాలిటీ క్వాంటిటీ రెండు తగ్గిపోతాయి.
(00:48) ఎందుకంటే బాడీ హీట్ కన్నా టెస్ట్ అదే టెస్టికల్స్ కి రెండు నుంచి 3° తక్కువ టెంపరేచర్ కావాలి. అందుకే ఇవి బాడీ నుంచి బయటకి వస్తాయి. మీరు చెలికాలంలో చూసుకున్నట్టయితే మీ బాల్స్ అనేవి దగ్గరికి అంటే మీ బాడీకి దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తాయి. ఎండాకాలంలో బాడీ నుంచి దూరంగా వెళ్ళినట్టు మీకు అనిపిస్తాయి.
(01:05) ఎందుకంటే అవి హీట్ నుంచి అంటే చల్లగా బయట వెదర్ చల్లగా ఉంటే బాడీ హీట్ ని పట్టుకొని అవి మీ స్పెర్మ్ ని ఆహ్ సేఫ్ గా ఉంచుతాయన్నమాట. ఒకవేళ మీ బాడీ హీట్ ఎక్కువైపోయినట్టయితే బాడీ నుంచి దూరంగా వెళ్లి మీ స్పర్మ్ ని సేఫ్ గా ఉంచుతాయి. అందుకే మీరు వేసుకునే అండర్వేర్స్ అన్నవి చాలా మంచిగా ఉండాలి. ఒక పిజ్జా కాస్ట్ కాదు ఒక బీర్ బాటిల్ కాస్ట్ కాదు కాదు అందుకే మంచి ఫాబ్రిక్ తో ఉన్న అండ వేస్ట్ ని యూస్ చేయండి ఒకవేళ మీకు అలాంటి లింక్స్ ఏమైనా కావాలంటే ఆ మంచి కాటన్ బ్రీఫ్స్ ఏమైనా మీకు కావాలనుకుంటే నేను నా ఛానల్ ఉంది కదా నా బయోలలో నా ఛానల్ కనిపిస్తుంది దాంట్లో
(01:34) ఫ్రీ గా జాయిన్ అయిపోండి అందులో లింక్ షేర్ చేస్తా ఇంకొకటి ఏంటంటే దాంతో పాటు మీకు ఒకవేళ చెమట ఎక్కువ పట్టినట్టయితే మీరు స్వెట్ రెసిస్టెంట్ పౌడర్స్ ని యూస్ చేయొచ్చు క్యాండెడ్ పౌడర్ గాని లేకపోతే అబ్సర్వ్ పౌడర్ గాని మీ ఇన్నర్ పార్ట్ చుట్టూ యూస్ చేస్తే మీకు స్వెట్ అనేది తక్కువగా వస్తుంది. అన్నమాట హీట్ కూడా కంట్రోల్ అవుతుంది.
(01:53) ఇంకొకటి అండర్వేర్స్ అన్నవి సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా మార్చాలి. ఈరోజు వేసుకొని అండర్వేర్ రేపు వేసుకోకూడదు. ప్రతి రోజు అండర్వేర్స్ ని ఉతకాలి ఉతికిన తర్వాత వాటిని బయట ఎండలో ఆరేయాలి. వీళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తారని అంటే ఎండ తగిలిన ప్రదేశాల్లో ఆరేయద్దు దాని వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్ఫుల్ ప్లీజ్ డూ షేర్ విత్ ఆల్ యువర్ మెయిల్ ఫ్రెండ్స్ థాంక్యూ

No comments:

Post a Comment