Friday, August 21, 2026

కొబ్బరికాయలో అమ్మవారి కళను నింపిన మహాస్వామి! 😱🙏 | శ్రీ వృద్ధ నృసింహ భారతి | Chaganti | #Shorts

కొబ్బరికాయలో అమ్మవారి కళను నింపిన మహాస్వామి! 😱🙏 | శ్రీ వృద్ధ నృసింహ భారతి | Chaganti | #Shorts

Author Name:InnerDevotee

Youtube Channel Url:https://www.youtube.com/@InnerDevotee

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Tyeo9bl-41c



Transcript:
(00:01) మీరు శృంగేరి లోపలకి అడుగు పెట్టాలంటే పీఠంలోకి ఆయన అనుగ్రహం ఉండాలి అక్కడ కొబ్బరికాయ కొట్టి వెడతారు. శృంగేరి పీఠంలోనుంచి బయటికి వెళ్ళాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి కొబ్బరికాయ కొట్టి బయటికి వెళ్తారు. ఇన్ని వేల మంది శత్రు సైన్యం శృంగేరి పీఠంలోకి వెళ్ళలేకపోయింది ఆయన ఆ పైన కూర్చునుండగా సనాతన ధర్మంలో చూపించారండి శక్తి అంటే ఏమిటో ఉపాసన అంటే ఏమిటో అనుష్టానం అంటే ఏమిటో చూపించారు వాళ్ళ శక్తి ముందు మిగిలిన శక్తులు ఎక్కడ నిలబడతాయి ఆ ఉగ్ర నృసింహ భారతీ స్వామి వారు మహాపురుషుడు అసలు అనితరసాధ్యమైనటువంటి శక్తి సంపన్నత పొందారు ఆయన ఆయన ఒకసారి
(00:40) మధురై వెళ్ళారు మీనాక్షి అమ్మవారి దర్శనానికి ఆయన వెళ్లి అమ్మవారిని చూసి అన్నారు మేము లోపలికి వెళ్లి అమ్మవారిని అర్చన చేస్తాం అన్నారు. అంటే అర్చకులు అన్నారు మీరు వెళ్ళడానికి వీలు లేదు. మేమే చేస్తాం పూజ మీ తరపున కూడా మీరు అలా నిలబడండి నమస్కారం చేస్తాం అన్నారు అంటే ఆయన అన్నారు ఏం మేము ఎందుకు వెళ్ళకూడదు అన్నారు సరే వాళ్ళు ఏదో వాళ్ళకి తోచిన మాటలు ఏవో చెప్పారు ఇప్పుడు ఆ ఛాందసం గురించి నేను మాట్లాడను అందుకని మీరు వెళ్ళకూడదు మేమే పూజ చేస్తాం అన్నారు ఆహా మీరే చేస్తారా మేము వెళ్ళకూడదా అమ్మవారి పూజకి అన్నారు ఆయన అని ఏదో
(01:09) కొబ్బరికాయలా తిండి అన్నారు శిష్యులు కొబ్బరికాయ తెచ్చారు లోపలికి వెళ్తున్నారు పూజకి తీసుకొచ్చారు ఆయన చేతితో కొబ్బరికాయ పట్టుకొని మంత్రాలు చదివారు అమ్మవారిలో ఉన్నటువంటి కలలన్నీ అన్నీ కొబ్బరికాయలోకి వెళ్ళిపోయాయి ఆయన మీనాక్షి గుడిలో ఉందో నా చేతి కొబ్బరికాయలో ఉందో చూసుకొని పట్టుకెళ్ళిపోయాడు తనకి పట్టికెళ్ళిపోయి పీఠం మీద కూర్చోబెడితే ఆ కొబ్బరికాయి కొన్ని వేల వోల్ట్ల బల్బులు పెట్టినట్టు ప్రకాశించేసింది ఆయన కూర్చుని కొబ్బరికాయకి పూజ చేశరు మధుర మీనాక్షి గుడిలోనుంచి బయటికి వెళ్ళిపోయిందండి ఆయన ఉన్న విడిదికి వెళ్ళిపోయింది అర్చకులు పూజ
(01:44) చేద్దామని కూర్చున్నారు అమ్మవారి విగ్రహం బొగ్గులు అయిపోయింది లేదు కళ ఒక్క కల లేదు హడిలిపోయారు అమ్మ బాబో ఇది ఉగ్రసింహ భారతి అంటే అని వెళ్లి ఆయన కాళ్ళ మీద పడ్డారు. మహానుభావా తప్పయిపోయింది ఇన్ని లక్షల మందో మీనాక్షి దర్శనానికి వస్తారు మీరు కొబ్బరికాయతో శృంగేరి పట్టుకెళ్ళిపోతే ఎలాగా అందుకని మీరు దాన్ని మళ్ళీ అందులోకి పెట్టేసేయండి అన్నారు.
(02:13) సరే వదిలేస్తాం బుద్ధి వచ్చింది కదా అని ఆయన మళ్ళీ వచ్చి కొబ్బరికాయని పట్టుకొని మళ్ళీ మంత్రం చదివారు ఇందులో ఉన్నటువంటి కళలన్నీ మళ్ళీ అమ్మవారిలోకి వెళ్ళిపోయాయి సనాతన ధర్మం అంటే అదండి

No comments:

Post a Comment