Heroine Anupama Revealed Shocking Truths About Her Breakup Story | Psychologist Vishesh Exclusive
Author Name:SumanTV Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVPodcastHealth
Youtube Video URL:https://www.youtube.com/watch?v=l5tvsTChIiE
Transcript:
(00:02) అపమా పరమేశ్వరన్ తనకు జరిగిన ఒక రిలేషన్షిప్ లో తను ఒక నార్సిసిస్ తో ఏ విధంగా ఇరుక్కుపోయిందో చెప్పుకుని చాలా బాధపడిన సందర్భం అన్నమాట ఫస్ట్ పాయింట్ ఒక రిలేషన్షిప్ ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరికీ కూడా ఆ వ్యక్తి ఎలాంటివాడు అని తెలియదు. దానికి ఫస్ట్ చేసేది లవ్ బాంబులు విపరీతంగా ప్రేమ గురిపిస్తారు అంతకంటే ప్రేమ నాకు దొరకదు అని అనుకున్న తర్వాత ఆమె ఏం చేసినా గానీ దన్న ఒక నెగిటివ్ యాంగిల్ లో తీసుకొచ్చేసి తప్పు నీదే అన్నట్టుగా చూపిస్తారు.
(00:29) హ ఏమవుతుందంటే నేనే తప్పు చేస్తున్నానేమో ఇంత బాగా నాతో ప్రేమ చూపిస్తున్నాడు. అన్నిటికీ టార్గెట్ ఏంటంటే లక్ష్యం ఏంటంటే ఆ అమ్మాయి తన కంట్రోల్ లో ఉండాలి. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ ఎలా బయట పడింది అంటారు పరియా అబ్దుల్లా ప్రముఖ నటి ఇక్కడ లాల్ దర్వాజా బోనాల్లో బోనం ఎత్తడమే కాకుండా గుడికి వెళ్లి దండం పెట్టుకోవడాన్ని చాలా మంది ముస్లింలందరూ విమర్శించారు.
(00:48) బేసిక్ గా పాలిటిక్స్ దీనికి కారణం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య ఒక డివిజన్ తీసుకొస్తారు. ఆ డివిజన్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే మీకు ఓట్లు పోలరైజ్ అవుతాయి. అందులో భాగమే పర్యాబ్దులని హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ మధ్య సినిమాతారాలు వాళ్ళ వ్యక్తిగత భావజాలాలని భావాలని కూడా బయట పెడుతున్నారు. వాళ్ళకి జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు పబ్లిక్ గా తాజాగా మనం చూసాం అనుపమ పరమేశ్వరన్ తనకు జరిగిన ఒక రిలేషన్షిప్ లో తను ఒక నార్ససిస్ తో ఏ విధంగా ఇరుక్కుపోయిందో చెప్పుకుని చాలా బాధపడిన సందర్భం అన్నమాట. ఇవాళ అసలు
(01:24) ఎందుకు ఇంటెలిజెంట్ గా ఉండే మహిళలకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతాయి అనే ఒక ప్రశ్నకి సమాధానం దానికి లేదు. బట్ మనతో పాటు విశేష్ గారు ఉన్నారు ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ జీనియస్ వ్యవస్థాపకులు ఆయనతో మాట్లాడదాం అసలు మనిషిని ఎలా అసెస్ చేయాలి రిలేషన్షిప్ లో సర్ వెల్కమ్ సర్ ఇస్ దిస్ పాసిబుల్ అసలు టు అసెస్ ఏ పర్సన్ ఇన్ ఏ రిలేషన్షిప్ బికాజ్ అందరూ ఎవడు వెళ్ళమన్నాడు నీకు తెలియదా ఆ మాత్రం చూడలేకపోయావా ఎవరికీ తెలియదండి ఫస్ట్ పాయింట్ ఒక రిలేషన్షిప్ ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరికీ కూడా ఆ వ్యక్తి ఎలాంటివాడు అని తెలియదు.
(01:55) రైట్ కానీ రిలేషన్షిప్ వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది ఎవరికైనా కానివ్వండి ఎందుకంటే మనము ఒక అబ్బాయినైనా అమ్మాయినైనా చూసినప్పుడు మనకు కనిపించేది వాళ్ళ రూపం అంతే అవును రూపం ఆ రూపం వెనుక ఏం తాగుంది అనేది ఎలా తెలుస్తుంది ఎవరైనా గాని ఒక రిలేషన్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇనిషియల్ గా కొంత జర్నీ చేయడం మంచిదని నా అడ్వైస్ అది అప్పుడు మీకు తెలుస్తారు ఎందుకు ఎస్పెషల్లీ ఒక వ్యక్తి తన స్థాయి వాళ్ళతోనూ తనకంటే పై వాళ్ళతోనూ ఎలాగ ఎలా బిహేవ్ చేస్తాడు అంటే ఎవరైనా గానీ మంచిగానే బిహేవ్ చేస్తారు.
(02:28) మ్ తనకంటే తక్కువ వాళ్ళది ఎలా బిహేవ్ చేస్తాంటే ఆ వ్యక్తి యొక్క నిజమైన పర్సనాలిటీ బయటపడతది. అది నిజమైన పర్సనాలిటీ ఇది చాలా పెద్ద కొండ గుర్తు అది నిజమైన కొండ గుర్తు అది అంటే నీ ఆఫీస్ లో నీ కాఫీ తీసుకొచ్చే బాధ్యత నువ్వు ఎలా మాట్లాడుతున్నావ్ లేక నీ డ్రైవర్ తో నువ్వు ఎలా మాట్లాడుతున్నావ్ దిస్ షోస్ యువర్ రియల్ పర్సనాలిటీ అది కొంత ఆ వ్యక్తితో ఒక వన్ టూ వీక్స్ మనం గడిపినా గాని మనకు అర్థం అయిపోతుంది.
(02:50) ఎవరి ఇలా ట్రీట్ చేస్తారు హీరోకొండ గుర్తు ఇవి కాకుండా మీరు అనుపమ పరమేశ్వరన్ తాల విషయం చూసారా యా చూసాను వాట్ హాపెన్ టు హర్ తను ఎందుకు అంత బాధలోకి వెళ్ళింది అంటారు తను సెలబ్రిటీ ఫిలిం స్టార్ ఆ వ్యక్తి పేరు ఎవరనేది చెప్పలేదు తను ఎవరు అవతల వ్యక్తి ఎవరని చెప్పలేదు తను కానీ నేను టూ ఇయర్స్ పాటు ఈ రిలేషన్ లో ఉన్నాను నాకు అపరిచితుడు కనిపించాడు అని చెప్పింది.
(03:11) సో ఇలాంటి అపరిచితుడు క్యారెక్టర్ నేను కూడా ఈ మధ్య నాకు నా కేసెస్ లో రెండు మూడు కనిపించాయి. ఉమ్ అంటే అపరిచితు భార్యన పడ్డ ఎందుకు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు స్ప్లిట్ పర్సనాలిటీ అసలు అది స్ప్లిట్ పర్సనాలిటీ అని చెప్పలేమండి అక్కడ ఆమె చెప్పింది కానీ అలా స్పిట్ పర్సనాలిటీ కాదు ఆమె చెప్పింది నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉన్న వ్యక్తి గురించి చెప్పింది.
(03:30) నార్సిస్టిక్ అంటే ఏంటి బేసిక్ గా నేను తప్ప ఎవర లేరు. ఫస్ట్ పాయింట్ నాకు నేనే ముఖ్యం అనుకునే వ్యక్తి నార్సిస్టిక్ దానికి తోడు వీళ్ళ ఏమవుతుందంటే ఈ కొంచెం ఆ నార్సిస్టిక్ కి కొంచెం డబ్బు హోదా ఇవన్నీ వచ్చేసాయి అనుకోండి నేను సర్వంసాహ చక్రవతుల మమ్మల్ని ఎవరు నో చెప్పకూడదు లేకుంటే మమ్మల్ని ఎవరు కాదనకూడదు అనే ఒక ఈగో ఇన్ఫ్లేటెడ్ ఈగోలోకి వెళ్ళిపోతారు.
(03:52) వెళ్ళిపోయిన తర్వాత మేము ఏం చెప్పినా రైటే అనుకుంటారు. ఆ నేపథ్యంలో అమ్మాయిలు కొంచెం ఇండిపెండెన్సీ ఉన్న అమ్మాయి కనిపించినా గాని తన్ని ఎలా లోంగ తీసుకోవాలో ఆలోచిస్తారు. ఉమ్ దానికి ఫస్ట్ చేసేది లవ్ బాంబింగ్ మీకు విపరీతంగా ప్రేమ గురిపిస్తారు. ఓహో విపరీతంగా లవ్ బాంబింగ్ ఇంకా ఇంకా అసలు ఇంతకంటే ప్రేమికుడు నా జీవితంలో కనిపించినట్లుగా చూపిస్తాడు ప్రేమని రైట్ చూపించే ఆ అమ్మాయి ఆ ప్రేమకి పూర్తిగా అర్థం చేసుకుని ఇతను తప్ప ఇంతకంటే ప్రేమ నాకు దొరకదు అని అనుకున్న తర్వాత విద్రాలు అవుతారు.
(04:26) ఉమ్ విద్రాలు అవుతారు వాళ్ళు అక్కడి నుంచి ఎందుకు అవుతారు అలాగా ప్రేమ ఎవరైనా ఎంత కాలం గురిపిస్తారండి అట్లాగా అంటే అది కావాలని చేస్తా కావాలని చేస్తుంది అది తెలిసి చేస్తారు తెలిసి చేస్తది అది రిలీజ్ చేస్తాడు కానీ విద్రా అవుతాడు విద్రా అయినప్పుడు ఈ అమ్మాయి వెంటపడుతుంది అతని వెంట ఎందుక ప్రేమ కావాలి కదా అవును తను ఇంత కాలం అనుభవించే ప్రేమ కావాలి కదా ఈ అమ్మాయి వెంటపడతది.
(04:45) తర్వాత ఇంకా మనిపులేషన్ మొదలవుతుంది. దేనికోసం మనిపులేషన్ అ తన కంట్రోల్ లో ఉండాలి అంతే అంతే కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం మనిపులేషన్ అంతే తన కంట్రోల్ లో ఉండాలి తను చెప్పింది వినాలి. ఫలానా డబ్బులు కావాలి అందం కావాలి ఇవన్నీ కాదు అవన్నీ అందులో భాగం అవన్నీ భాగం అందులో అంతే మనిపులేషన్ లో భాగం అది కంట్రోలింగ్ లో భాగం ఇప్పుడు కంట్రోల్ కి వచ్చి డబ్బులు ఎందుకు ఎవరు చెప్పండి ఇస్తారు కదా అప్పుడు ఏమవుతుంది గ్యాస్ లైటింగ్ మొదలవుతుంది.
(05:11) గ్యాస్ లైటింగ్ అంటే ఆమె ఏం చేసినా గానీ దీన్ని ఒక నెగిటివ్ యాంగిల్ లో తీసుకొచ్చేసి తప్పు నీదే అన్నట్టుగా చూపిస్తారు. ఉహ్ అది గ్యాస్ లైటింగ్ తప్పు నీదే నా అంటే ఆమె ఏమవుతుందంటే నేనే తప్పు చేస్తున్నానేమో నా వైపు నుంచే తప్పు ఉందేమో తను ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇంత బాగా నాతో ప్రేమ ప్రేమ చూపిస్తున్నాడు. ప్రేమ మళ్ళీ చూపించకుండా ఉండరు ప్రేమ చూపిస్తారు ఒకవేళ ఈ అమ్మాయి మళ్ళీ విత్డ్రా అవుతాడు మళ్లా తను గనుక మళ్ళా ఈ అమ్మాయి కొంచెం ఏదనా అగ్రెసివ్ గా ఉందనుకోండి మళ్లా ఆ అమ్మాయిని బతిమలాడతాడు ఆ రిలేషన్షిప్ లో తన్ని మెయింటైన్ చేయడానికి చేస్తాడు అలర్షిప్ లో ఆ అమ్మాయి
(05:45) ఉండడం కోసం తను ఏమైనా చేస్తాడు. మ్ అల్టిమేట్ గా ఏంటి ఎలా చేసినా ఇప్పుడు ఆ అమ్మాయి మీద కోపగించుకున్న బ్లేమ్ చేసినా బతిమలాడుకున్న కాళ్ళు పట్టుకున్న అన్నిటికీ టార్గెట్ ఏంటంటే లక్ష్యం ఏంటంటే ఆ అమ్మాయి ఆ రిలేషన్షిప్ లో ఉండాలి తన కంట్రోల్ లో ఉండాలి. రైట్ దానికోసం ఏమైనా చేస్తారు. అది ప్రాబ్లం ఎక్కడంటే అసలు వాళ్ళు ఒక రిలేషన్షిప్ లో ఇంత సఫర్ అవుతున్న విషయం కూడా అమ్మాయికి తెలియదు.
(06:12) అన్కాన్షియస్ సఫరింగ్ ఉంటుంది బయట పడ్డాక అర్థం అవుతుంది తనకు అసలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనుకుంటూ ఉంటుంది అది ఎప్పుడో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తనకు లోపల లోపల సఫరింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది చాలా తక్కువ మంది బయట పడతారు చాలా ఈ లోపులో ఇరుక్కున్న వాళ్ళు ఆ చా చాలా తక్కువ ఎందుకు మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది ఆ చూపించిన మంచి ఏమిటి మళ్ళీ హరాస్మెంట్ ఏంటి చూపించిన మంచి ఏంటి ఈ పక్కన హరాస్మెంట్ ఏంటి ఇందులో ఏది కరెక్ట ఏది ఏది నిజం అని అనుకునేలోపు వాళ్ళు ఎలా మనిపులేట్ చేస్తారంటే నాకోప కోపానికి నువ్వే కారణం నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను కోపపడ్డాను. అంటే ఆమె ఏమనుకుంటది నిజమే నా
(06:46) బిహేవియర్ బాలేదు అందువల్లనే ఆయన కోపపడతాను నా మీద లేకుంటే నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు సో అలాగా వాళ్ళు టోటల్ గా కంట్రోల్ లో పెట్టుకుంటారు. మ్ నాకు ఈ మధ్య ఒక ఇలాంటిది ఒక కేస్ వచ్చింది. హమ్ దే మ్యరీడ్ ఫర్ సెవెన్ ఇయర్స్ హమ్ ఓకే అండ్ దే హాడ్ సెక్స్ ఓన్లీ ఫర్ టూ మంత్స్ ఓన్లీ ఫర్ చైల్డ్ అది అయిపోయిన తర్వాత అతను ఇంకా మళ్లా నో సెక్స్ ఆ అమ్మాయి ఆ విషయం ప్రస్తావిస్తే సహజంగా అది బేసిక్ నీడ్ కదా ప్రస్తావిస్తే అతను ఏ అవన్నీ ఎవరో ఏదో రాస్తా ఉంటారు అది లేకపోయినా మనం బాగున్నాం కదా దిస్ ఇస్ రియల్ లైఫ్ లెక్చువల్ మాత్రం లో ఉంటాం తప్పు మనం
(07:26) బాగున్నాం ఇలా ప్రతిదానికి మనిపులేట్ చేసాడు అమ్మాయిని అలా ఉండడానికి కారణం ఏంటి దూరంగా ఉండడానికి అతని పర్సనాలిటీ పర్సనాలిటీ అంటే అతని కోరికలు ఉండవా మరి అతనికి ఉంటాయి అతని కోరికలు అత నేర్చుకుంటాడు బట్ ఈ అమ్మాయిని డిప్రైవ్ చేయాలని ఐడియానా నార్సిస్టిక్ కంటే నా కోరికలన్నీ తీరాలి మిగతా వాళ్ళు నాకు లోబడి ఉండాలి అది మిగతా వాళ్ళు నాకు లోబడి ఉండాలి సో అది బ్రదర్ కావచ్చు సిస్టర్ కావచ్చు వైఫ్ కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు నాకు లోబడి ఉండాలి నేను చెప్పింది చేయాలి నాలి నేను చెప్పింది చేయాలి అనే అనే మనసత్వం ఉంటుంది వాళ్ళకు
(07:59) చాలా ఆశ్చర్యకరమైనవి అంటే ఇవి ఇక్కడ గీతలు గీయలేవు విశేష గారు బికాజ్ జీవితంలో అన్ని భాగవని చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఏముందిలే నీ మీద నిజమైన ప్రేమ ఉంది ఆ అని చెప్తారు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు నాసిస్టిక్ లో కూడా రెండు రకాలు ఉంటారు. ఓవర్ టు కోవర్ట్ టూ టైప్స్ ఉంటాయి. ఓవర్ వాళ్ళు కొంచెం కనిపిస్తారు.
(08:19) కోవర్ వాళ్ళు కనిపించరు అసలు. హ్ సో అందరి ముందు చాలా ప్రేమగా చాలా ప్రేమగా చాలా చార్మింగ్ గా చాలా హస్బెండ్ లానో గుడ్ వైఫ్ లానో ఉంటారు. ఓకే కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అంటే వాళ్ళద్దరే ఉన్నప్పుడు అసలు విశ్వరూపం చూపిస్తారు. ఆ సో ఇది అసలు ఆమె చెప్పిన నమ్మరు ఎవరు కూడా ఎందుకంటే అతను చాలా మంచివాడు నేను ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఎప్పుడు ఒక్క మాట చెడుగా ఎవరి గురించి మాట్లాడడం మేము వినలేదు.
(08:46) నువ్వేంటి ఇలా చెప్తావు ప్రాబ్లం్ నీ దగ్గర ఏదో ఉంది ఒక సెట్ చేసుకొని ఆమెకి చెప్తాను అసల అవును సో అది ఇంకా హారిబుల్ సిచువేషన్ ఎందుకంటే వాళ్ళ నిజం ఏమిటో వాళ్ళ వాస్తవికత మారిపోతుంది మారిపోతుంది వాళ్ళకే వాళ్ళ మీద డౌట్ వస్తుంది ఫస్ట్ వాళ్ళు చేసేదే అది తన మీద తనకి డౌట్ వచ్చి తన కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉండేలాగా చేస్తారు. ఇది ఎక్కడ సాడిజం అండి బాబోయ్ ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ ఎలా బయట పడింది అంటారు అంటే మీకు మీరు గ్రహించిన దాన్ని బట్టి ఏమవుతుందంటే అండి ఒక హౌస్ వైఫ్ కానీ ఒక ఎంప్లాయి కానీ ఉండే ఎక్స్పోజర్ వేరు ఒక ఫిల్మ్ యాక్టర్స్ కి
(09:19) ఉండే ఎక్స్పోజర్ వేరు అవును రైట్ ఫిల్మ్ యాక్ట్రెస్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఇంటరాక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతూ ఉంటుంది. మ్ నీకు ఎక్స్పోజర్ పెరిగే కొద్ది తనకు వాస్తవానికి తను ఉన్న రిలేషన్షిప్ కి మధ్య డిఫరెన్స్ అనేది తన కనిపిస్తుంది. వేర్ యస్ ఒక హౌస్ వైఫ్ కి ఎడ కనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పోజర్ తక్కువ కదా ఈవెన్ ఒక ఎంప్లాయి అయినా కానీ ఆఫీస్ వీళ్ళు తప్ప ఎవరు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు కాబట్టి వాళ్ళకి తననుంచి బయటపడే అవకాశాలు తగ్గుతాయి.
(09:47) అనుభప విషయం బహుశా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఇంటరాక్ట్ కావడం కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ తను చూడడం వల్ల కావచ్చు ఎక్స్పోజర్ వల్ల నేను ఏదో ఎక్కడో తప్పు చేస్తున్నాను అనే ఒక ఇంట్రాస్పెక్షన్ లోకి వెళ్లి తను దాని నుంచి బయటపడి బోల్డ్ గా తను ఎక్స్ప్రెస్ చేసింది దట్ ఇస్ ఇంపార్టెంట్ మనం మాట్లాడుకుంటే చూసేవాళ్ళు వేరు స్వప్న గారు మనం మాట్లాడుకుంటే వేలల్లో చూస్తారు.
(10:11) అదే అనుపనస్ మాట్లాడి అనుకోండి లక్షల్లో చూస్తారు హోటల్లో చూస్తారు కాదు వాస్తవం కదా సో అందువల్ల ఇటువంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి కానివ్వండి రిలేషన్షిప్ ఇష్యూస్ గురించి కానివ్వండి ఒక సెలబ్రిటీ మాట్లాడినప్పుడు దానికి వచ్చే క్రెడిబిలిటీ వేరు వాస్తవం కచ్చితంగా అందువల్ల అనుపూర్పరేషన్ బయటకి రా చెప్పడం వల్ల మనకు కూడా నార్స్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవాళ్ళ రిలేషన్షిప్ లో ఉంటే ఇంత కష్టంగా ఉంటుంది అనే విషయం అందరికీ అర్థమయింది కామన్ మన్ కూడా అర్థమయింది.
(10:38) దట్ ఇస్ గుడ్ ఐ థాంక్ఫుల్ టు హర్ కచ్చితంగా సార్ అంటే ఇప్పుడు మరి ఇది నార్సిసిస్ట్ మనక అని ఇతను వీళ్ళు నార్సిసిస్ట్ ఈ అమ్మాయి నార్సిసిస్ట్ ఇతను నార్సిసిస్ట్ అని ఎలా గుర్తిస్తారు అండ్ యూజువల్లీ ఇది ఎక్కువ లవ్ రిలేషన్షిప్స్ లో భార్యా భర్తల బంధాల్లోనే ఇలాంటివి ఎందుకు బయట పడతాయి ఇప్పుడు తల్లి కొడుకులు నార్సిస్ ఉంటారా ఉంటారా వాళ్ళారా ఉంటారు ఉంటారు ఉంటారు ఇప్పుడు నేను మీ సెంట్రిక్ గా ఉండేవాళ్ళ నాస్టిక చెప్పండి అంటే నార్సిజం అనేది కూడా తప్పు అని కూడా నేను చెప్పను మళ్ళా మ్ అది పూర్తిగా తప్పు అని కాదు ప్రతి ప్రతి ఒక్కళ్ళు తనని తాను ప్రేమించుకుంటారు.
(11:10) అవును రైట్ ఉదయం లేవగానే అద్దం చూసుకున్నప్పుడు నా ఫేస్ నాకు నచ్చకపోతే నేను బతకలేనండి ఎవరు బతకలేరు. హమ్ రైట్ మన ఫేస్ ఎలా ఉన్నా మనకు నచ్చుతుంది. ఎందుకు అది నేను కాబట్టి అవును రైట్ ఇది ఈ మాత్రం ప్రేమ అందరికీ సెల్ఫ్ లవ్ అందరికీ ఉంటుంది. లీడర్స్ లో ఇంకొంచెం ఎక్కువ సెల్ఫ్ లవ్ ఉంటుంది. కరెక్ట్ ఎనీ పొలిటికల్ లీడర్ తీసుకుంటే సినిమా యాక్టర్ లో కూడా సినిమా యాక్టర్లో కూడా వాళ్ళ సెలబ్రిటీస్ కాబట్టి మనకు ఎక్కువ మంది వాళ్ళని ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకు నేను చాలా గొప్పవాడిని అనే ఫీలింగ్ ఉంటుంది.
(11:40) నార్సిసిజం లేకపోతే లీడర్ కాలేడు ఫస్ట్ పాయింట్ ఓకే ప్రతి లీడర్ లోన కొంత కొంత నార్సిజం అయి ఉంటుంది. ఇది నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ గురించి మాట్లాడుతున్నాం మనం నార్సిజం ఉండటం వేరు పర్సనాలిటీ డిసార్డర్ గా మారడం వేరు పర్సనాలిటీ డిసార్డర్ గా మారినప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకోవడంతో ఆగదు రైట్ అవును అందరినిీ నా కంట్రోల్ తీసుకోవాలని దగ్గర మొదలవుతది. అక్కడ ప్రాబ్లం అవుతుంది.
(12:00) సో ఎవరైనా గాని కంట్రోలింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు మనిపులేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు లేకుంటే గ్యాస్ లైటింగ్ చేస్తున్నారు అనేక అవగాహన గనుక మనకు ఉంటే వాళ్ళు నాస్టిక్ ని గుర్తుపెట్టొచ్చు. ఉ సో కంట్రోలింగ్ పర్సనాలిటీస్ కి వచ్చే ప్రాబ్లం ఇది సో ఇది ఎలా బయటపడాలి ఒక రెండు మూడు సూచనలు టిప్స్ ఎలా అంటే అసలు ముందు మెంటల్ బాలెన్స్ కోల్పోతున్న మహిళలు కావచ్చు ఎక్కువ శాతం మనం ఈ ట్రేడ్స్ టెండెన్సీస్ ఎక్కువ పురుషుల విషయంలో వింటున్నాం కాబట్టి అనుపమ మాట్లాడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా బయట పడొచ్చు విశేష గారు ఫైనల్లీ సో ఫస్ట్ పాయింట్ బయట పడాలంటే ముందు దాని
(12:34) నుంచి అవగాహన పెంచుకోవాలండి అంటే వాట్ ఇస్ నార్స్టిక్ పర్సనాలిటీ వాట్ ఇస్ నార్ పర్సనల్ డిసార్డర్ వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది అవగాహన పెంచు కుంటే ఏమవుతుది అంటే వాళ్ళన్న ప్రతి మాటని మనం పాజిటివ్ గానో నెగిటివ్ గానో తీసుకొని వర్రీ అవ్వకుండా ఉంటాం ఫస్ట్ పాయింట్ అది అంటే ప్రేమిస్తే పొంగిపోవడం కాదు ఏదనా మాట అంటే కృంగిపోవడం కాదు ఒక వాళ్ళకి మళ్ళీ అటాక్ వచ్చింది ఎలా అయితే మనిషికి ఫిట్స్ వస్తాయో అట్లా వచ్చిందని వచ్చింది ఓ మనిపులేట్ చేస్తున్నాడా ఇప్పుడు మనిపులేట్ చేస్తున్న మనకు తెలిసినప్పుడు మనం దానికేమో పెద్దగా సరండర్ కాము
(13:05) అవును ఓకే హి ఇస్ ట్రయింగ్ టు మనిపులేట్ ఓకే లెట్ అనప్పుడు మనం కూడా గేమ్ లాగా చూడొచ్చు దాన్ని రైట్ అవును ఫస్ట్ ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి రెండోది వాళ్ళ మాటలకు రియాక్ట్ అవ్వకుండా ఉండడం నేర్చుకోవాలి. వీలైతే ఒకవేళ బయటకి రాగలిగిన రిలేషన్షిప్ అయితే దాని నుంచి బయట రావడానికి ప్రయత్నం చేయాలి.
(13:23) చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ మెంటల్ హెల్ప్ ప్రొఫెషనల్ ఆర్ కౌన్సిలర్ ఆర్ కౌన్సిలర్ ఆర్ సైకాలజిస్ట్ ఆర్ క్లినికల్ సైకాస్ట్ ని కలిసి ఇది నా సిచువేషన్ దీని నుంచి ఎలా బయట రావాలి ముందు నన్ను నేను ఎలా ప్రేమించుకోవాలి వాళ్ళు ఆ ప్రేమ కూడా కోల్పోతారు. అవును మా రిలేషన్షిప్ లో ఉన్నవాళ్ళు ఎందుకంటే నువ్వు వేస్ట్ నువ్వు ఎందుకు ప్రేమా అని అంటా ఉంటారు.
(13:42) సో ఇవన్నిటి నుంచి హెల్ప్ చేసుకొని దాని నుంచి బెటర్ రైట్ సార్ ఫైనల్లీ వన్ లాస్ట్ క్వశ్చన్ చుట్టూ ఉండేవాళ్ళు యూజువల్లీ ఇలాగ ఎస్పెషల్లీ స్పౌజల్ బాండ్స్ లో ఉన్నవాళ్ళు చుట్టూ ఒక తల్లి పాత్ర ఒక చెల్లి పాత్ర ఇవన్నీ ఉంటారు నార్సిసిస్ట్ కి పురుషులకి ముఖ్యంగా వాళ్ళు వీళ్ళని గ్యాస్ కొడుతూ వీళ్ళని విపరీతంగా ప్రోత్సహిస్తూ నువ్వు ఇంద్రుడు చంద్రుడు అని చెప్తూ వాళ్ళ అది పోషించడమే కాకుండా అవతల వాళ్ళు ఎవరైతే అవస్థ పడుతున్నారో వాళ్ళ పెయిన్ ని తగ్గించి ఆ నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నావ అనో దాన్ని చులకం చేస్తారు.
(14:12) ఇప్పుడు నాసిజం అనేది ఇప్పుడు సపోజ్ ఒక నాస్టిక్ ఉన్నాడు అనుకోండి అతను అందరి పట్ల ఒక రకంగా ఉన్నాడు కదా అవును తల్లి పట్ల ఒక రకంగా ఉంటాడు చెల్లి పట్ల ఒక రకంగా ఉంటాడు భార్య పట్ల ఇంకో రకంగా ఉంటాడు. ఎవరు సఫర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే సఫరింగ్ తెలుసు మ్ తల్లికి తెలిసి ఉండకపోవచ్చు తెలుగు తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళ వాళ్ళు వాళ్ళకి ఎలా వాళ్ళు ఏమనుకుంటారు అతని నిజం అనుకుంటారు.
(14:33) అవును సో సఫరర్ కి మాత్రమే అత నిజ స్వరూపం తెలుస్తుంది. కాబట్టి సఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కొంచెం నాలెడ్జ్ పెంచుకొని అవసరమైతే ప్రొఫెషనల్ తీసుకొని దానినుంచి బయటకి రావడం మంచిది. మంచిది రైట్ చాలా ప్రాక్టికల్ గా చెప్పారు మీరు వాళ్ళకంటే తక్కువ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో దాన్ని బట్టి ఆ మనుషులు బయట పడిపోతారు దొరికిపోతారు అని చెప్పి విశేష్ గారు ధన్యవాదాలు.
(14:58) మరొక చాలా కీలక విషయం ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఫరియా అబ్దుల్లా ప్రముఖ నటి ఇప్పుడే అంటే ఇప్పుడే అప్ కమింగ్ ఆర్టిస్ట్ అయినప్పటికి తక్కువ కాలంలో అందరి అటెన్షన్ ని తను డ్రా చేసిన నటి. తను మొన్న ఇక్కడ లాల్ దర్వాజా బోనాల్లో బోనం ఎత్తడమే కాకుండా గుడికి వెళ్లి దండం పెట్టుకోవడాన్ని చాలామంది తన మతానికి సంబంధించిన వారు అంటే ముస్లింలందరూ విమర్శించారు ఎందుకంటే ఆ విగ్రహారాధన నిషిద్ధమైన ఒక సిస్టం నుంచి వస్తూ నువ్వు విగ్రహాన్ని ఎలా కొలుస్తావ అని నాకు నచ్చింది నేను ఇక్కడికి వచ్చాను అండ్ నేను మిక్స్డ్ కల్చర్ నుంచి వచ్చానని తన ఉద్వేగానికి లోనయి ఒక వీడియో కూడా
(15:29) పెట్టారు. బటర్ఫ్లైస్ ఇన్స్ఎవథింగ్ ఇఫ్ దట్ డంట్ అమేజస్ యు ఇఫ్ దట్ డంట్ మేక్ యు బిలీవ్ మోర్ ఇన్ గాడ్ ఈ మధ్యకాలంలో ఈ విద్వేషాలు గాని కామెంట్లు సోషల్ మీడియాలో అందరూ ప్రతి దాని మీద మాట్లాడడం ఎక్కువ అయిపోయింది. విశేష గారు మీరు ఏమంటారు సార్ సో బేసిక్ గా ఐ యామ్ డయాగ్నోస్టిక్ నాకు దేవుడంటే నాకు సంబంధం లేని విషయం ఎందుకంటే నన్ను ఎవరు నమ్ముతారు నమ్మనోళ్ళు నమ్మరు.
(15:57) నాకు మనుషులు తెలుసు మనుషులకు మనసులు ఉంటాయని తెలుసు వాటి గురించే నేను మాట్లాడతాను ఫస్ట్ పాయింట్ నేను ఇది నమ్మకం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటే అస్ ఏ సైకాలజిస్ట్ ఐ వుడ్ గెట్ ఇంటు ది బిలీఫ్ సిస్టం సో ఇది రెండు మతాలు అంటే ఒకటి మునోతిజం రెండు పలితీయజం ఇస్లాం అనేది మనోతిజం అంటే దేవుడు ఒక్కడే అన్నది ఇస్లాం ఏకోపాసన ఏకోపాసన ఏకేశ్వరపాసన అవును హిందూ మతం అనేది బహుళ ఆరాధన ఎందుకంటే మనం రాయిని చెట్టుని పొట్టని అన్నిటి టి పూజిస్తారు దేన్నైనా దేవుడే ఇక్కడ అంటే ప్రతి దానిలో దేవుని చూడటం అనేది హిందువు మతం అయితే దేవుడు ఒక్కడే ఉంటాడు అతను కంటికి కనిపించడు అనేది ఏదైతే
(16:33) శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడో ఆ దేవుడే ఇస్లాం చెప్తే కూడా ఇస్లాం చెప్పాడు అదే దేవుడు కాకపోతే సమస్య ఎక్కడ వస్తుంది అంటే భగవద్గీతలో అన్ని నేనే అని చెప్తాడు అన్ని నేనే అవును అన్ని నేనే అంతా నేనే సరోము నా రూపాలే అని చెప్తాడు. ఇక్కడ అల్లా తప్ప వేరే దేవుని పూజించకూడదు అని చెప్తారు అవును దాని పట్ల కొంచెం వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ పూజించడం పట్ల కానీ నాకు నవ్వు వచ్చేది ఏందంటే నిజంగా నేను వీళ్ళ చూసినప్పుడు అల్లా అంటే అర్థం దేవుడు యెహోవా అంటే అర్థం కూడా అదే భగవాన్ అన్న అర్థం అదే భాష మారింది కాబట్టి పదం మారింది మీనింగ్ ఒకటే కాకపోతే
(17:16) వీళ్ళు దాన్ని అంత అర్థం చేసుకునేంత తెలివితేటలు ఉండవు కదా బేసిక్ గా ఎనీ మతం భక్తి అనేది ముడత్వంతో ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది ఒక ఒక ముస్లిం వెళ్లి ఆ అమ్మాయి చెప్పింది వాళ్ళ ఫాదర్ బార్న్ హిందూ అని ఆ బట్ లేటర్ హి కన్వర్టెడ్ టు ఇస్లాం అవును అది ఆయన ఇష్టం ఆయనకు నచ్చింది ఆయనకు నచ్చింది ఆయన కన్వర్ట్ అయ్యాడు. అవును ఇప్పుడు ఫరియా అబ్దుల తనకి నచ్చితే తన హిందూ మతంలో తీసుకోవచ్చు.
(17:46) అవును మతం అనేది వ్యక్తిగతం అండ్ అండ్ తీసుకోవాలని కూడా లేదు కదా తీసుకోవాలని కూడా లేదు తీసుకోవాలని కూడా లేదండి నేను చెప్తాను మేడం ఇప్పుడు కడప దర్గా ఉంది జాన్ పహాడ్ దర్గా ఉంది గుంటూరులో దర్గా ఉంది ఎక్కువ వెళ్ళే ఎక్కువ వెళ్ళేవాళ్ళు హిందూసే వెళ్తారు అక్కడికి అవును హిందూసే వెళ్తారు దాంట్లో ఏం తప్పు కనిపించదు దాంట్లో ఏమి తప్పు కనిపించదు అందులో అంతఎందుకండి ఇప్పుడు తిరుమల్లో విబి నాంచారమ్మ ఉన్న గుడిందని చెప్తారు ఆమె ఆమె కూడా సో అక్కడ ముస్లిమ్స్ వెళ్తారు కొంతమంది ఇది ఏందంటే మూర్ఖత్వం మూఢత్వం పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే
(18:23) ఎప్పుడు కూడా ఇది ఎక్కడ వస్తంటే పొలిటికల్ పాలిటిక్స్ నుంచి వస్తుందండి. అవును బేసిక్ గా పాలిటిక్స్ దీనికి కారణం పొలిటికల్ లీడర్స్ తమ స్వప్రయోజనాల కోసము తమ రాజకీయ ప్రయోజనాల కోసము ప్రజల మధ్య ఒక డివిజన్ తీసుకొస్తారు. మ్ మై గ్రూప్ దేర్ గ్రూప్ అని ఒక డివిజన్ తీసుకొస్తారు. ఆ డివిజన్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే మీకు ఓట్లు పోలరైజ్ అవుతాయి.
(18:44) కరెక్ట్ కాబట్టి అందులో భాగమే పరియాబ్దులని తిట్టడం కూడా అవును ఓ పరియాబ్దుల ఆమె నచ్చింది పోయి బోనం ఎత్తింది డాన్స్ చేసింది. వదిలేస్తే ఎవరు పట్టించుకోరు అవును వదిలేసి ఎవరు పట్టించుకోరు కానీ దాన్ని నువ్వు ఆరామనో ఇంకోటనో ఇంకోటనో ఒక వైపు నుంచి ముస్లిమ్స్ ఇంకో వైపు నుంచి నువ్వు ముస్లిం అయఉండి మా బోనం ఎట్లా చెప్తావ అని చెప్పేసి ఇటువైపు నుంచి హిందూస్ అంటే హిందూస్ అంటే మొత్తం మాట్లాడలేను నాయకులు లేకుంటే ఆ పిచ్చ ఉన్నవాళ్ళు చేసే అంటే రెండు వైపులా తీవ్రమైన మనస్తత్వం వాదన ఉండేవారు వాదన ఉండేవారు అంటే ఇలాగే ఉండాలి అనే ఒక పట్టుదల
(19:23) ఉన్నవాళ్ళు నిజానికి ఏ మతమైనా ఏ మతమైనా కానివ్వండి అది ఇస్లాం కావచ్చు హిందూ మతం కావచ్చు సిక్ ఏదైనా మాత్రం కాలంతో పాటు మారుతుంది. అవును మారకుండా ఉండే ప్రసక్తి లేదు అవును ఇప్పుడు ఇస్లాంలో బైబిల్లో అదే ఖురాన్ లో చెప్పింది మారదు అని అంటారు మారదు అని అన్నా గాని సూఫీ వచ్చింది ఇస్లాం నుంచి సూఫీ వచ్చింది కూడా దర్గాలు వచ్చాయి వాటిని వందల మంది వేల మంది కోట్ల మంది పూజిస్తున్నారు.
(19:48) అంటే దాదాపు అక్కడ పూజ చూస్తే ఒక ఆరాధన జరిగినట్టే ఆరాధన జరి ఉంటుంది నేను వెళ్ళాను అక్కడ అది ఫతేపూర్ చిక్రీ ఆగ్రా దగ్గర పెద్ద దర్గా ఏదో ఉంది అక్కడ వెళ్ళాను అసలు ఇక్కడ గుళ ఎట్లా ఉంటుందో అక్కడ కూడా అట్లానే ఉంటుంది. డిఫరెన్స్ ఏమ ఉండదు భగవంతుడికి మనిషికి మధ్య మరొక వ్యక్తి గాని శక్తి గాని ఉండకూడదు నేరు సంబంధం దేవుడితోటే ఉండాలి అనే కాన్సెప్ట్ లో ఉండే మతం ఇస్లాం అవును కాబట్టి మధ్యలో మీరు అనేది దర్గాలో రావడం కూడా కరెక్ట్ కాదు అయితే ఆ లెక్క ప్రకారం కాదంటే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి ఒక మతం ఒకచోట పుట్టినప్పుడు అక్కడ ఉండే
(20:23) పుట్టిన పుట్టినప్పటి కాలమాన పరిస్థితి కాలమాన పరిస్థితుల ఒక మతం పుడతది అక్కడ దాన్ని బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫ్రేమ్ చేసుకుంటారు అవును ఆ మతం అక్కడి నుంచి ఎక్స్పాండ్ అయ్యేటప్పటికి దాని యొక్క రూపురేఖలు మారిపోతాయి. ఉమ్ ఇస్లాం అక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పూజ మనుషులని పూజిస్తారు ఇక్కడ ఇండియాలో కాబట్టే మీకు గురువులు వచ్చేస్తారు సూఫీలు సూఫీ గురువులు వాళ్ళకి దర్గాలు ఇవన్నీ ఎట్లా వచ్చాయి ఇక్కడ ఇక్కడ ఉన్న ఇన్ఫ్లయెన్స్ ఇస్లాం పైన పడిపోయింది.
(20:51) రైట్ అలాగ అది ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండటం అనేది అసాధ్యం అండి ఇప్పుడు ఇంకెందుకు బుర్కా ఉంది. హమ్ బుర్కా అన్ని దేశాలు వేసుకుంటారా వేసుకోరు మరి ఎందుకు అన్ని దేశాలు వేసుకుంటారు నిజంగా ఒకవేళ అది ఖురాన్ లోనే ఉంటే అన్ని దేశాల్లో వేసుకోవాలిగా అది ఎందుకు వేసుకుంటున్నారు బురక అనేది అది కూడా తీసుకుంటే అక్కడ ఇసుక దేశాలు కాబట్టి అది మొహం మీద ఇసుక పడతా ఉంటది కాబట్టి వేసుకుంటున్నారు.
(21:15) మ్ కానీ దానికి వేరే అంతరార్థం కూడా ఉంది అంటే 100 చెప్తారు ఆ 100 అంతరార్థాలు చెప్తారు. ఇప్పుడు కాదు నాకు నవ్వొచ్చేది ఏంటంటే అమ్మాయిని చూస్తే వీళ్ళకు చలన అది చిలిస్తారని చెప్పేసి అమ్మాయి కన్నేస్తారు అని చెప్పేసి దాచి పెడతారంట అంటే మీరు అంత బలహీనులా మ్ మగాళ్ళు అంత బలహీనులా అంటే బలహీనత మీ దగ్గర పెట్టుకొని అమ్మాయి ఎందుకు బురకా వేసుకొని ఉండాలి అది కూడా ఎండాకాలంలో కోల్డ్ కంట్రీలో వేసుకుంటే అర్థం ఉంది ట్రాపికల్ కంట్రీస్ లో బురకా వేసుకుంటే లోపల చెమట కారుకుంటూ ఎంత బాధాకరంగా ఉంటుంది పోనీ అందరూ వేసుకుంటారా వేసుకోరు కొన్ని దేశాల్లో వేసుకుంటారు కొన్ని
(21:53) దేశాలు వేసుకోరు. సో కాబట్టి ఇవి కాలమాన పరిస్థితులు స్థితిగతులు సంస్కృతి సంప్రదాయాలు స్థానికంగా ఉండేవి డిసైడ్ చేస్తాయి కొన్ని మంది అంతే అంతే ఖచ్చితంగా దాన్ని అలా లిటరల్ గా తీసుకోకూడదు మనిషికి ఆ స్వేచ్ఛ ఉండాలిఅంటారు ఖచ్చితంగా మతం అనేది వ్యక్తిగతం అండి మతం అనేది వ్యక్తిగతం పరమ వ్యక్తిగతం అంతే అది ఎప్పుడైతే నువ్వు రాజకీయం అవుతుందో అప్పుడే ఈ గొడవలన్నీ వస్తాయి మా ఇంకడే ఉన్నాడు చర్చికి వెళ్తారు ఏంటి ప్రాబ్లం ఏంటి అంతే కదా చర్చికి వెళ్తారు కృష్ణాష్టమి చేస్తారు ఏంటి నష్టం ఏంటి ఏమి ఉండదు కాకపోతే ఇస్లాంలో ఏకేశ్వర పాసం కాబట్టి వాళ్ళు
(22:25) కొంచెం నిష్టగా పాటిస్తా నిష్టగా పాటించాలి కచ్చితంగా పూజించకూడదు అని అంటారు. కానీ వాళ్ళలో కూడా లిబరలైజేషన్ రావాలి రాకపోతే అది అందువల్లనే ఆ మతం పైన కొంచెం ఆ ఒక ముద్ర ఎందుకు పడుతుంది టెర్రరిస్ట్ అనే ఏమంటాము ఎక్స్ట్రీమిస్ట్ అనే ముద్ర ఎందుకు పడుతుంది అంటే దీని వల్లనే పడుతుంది. అంటే తీవ్రమైన భావజాలం తీవ్రమైన భావజాలం ఉండటం వల్ల కాలంతో పాటు మారకపోవడం వల్ల ఎంత యుగాలు గడిచిన తల సంవత్సరాలు దశ శతాబ్దాలు గడిచిన ఇంకా అదే అప్పుడెప్పుడోవ సంవత్సరాల క్రితం 2000 సంవత్సరాల క్రితం వచ్చిన అవే పాటించాలి అనటం వల్ల నువ్వు అనే పాటించే పని ఇప్పుడు
(23:00) అను సాఫ్ట్ మొబైల్ ఫోన్ వాడకూడదు కదా మరి ఆ లెక్క ప్రకారము నీ మసీదులో లైట్లు పెట్టుకోకూడదు కదా కగడాలు వెలిగించుకోవాలి కదా ఇవన్నీ మనం అప్డేట్ అవుతున్నాము జీవితంలో ఎట్ ది సేమ్ టైం రిలీజియస్ మాత్రం అదే వాడండి ఎట్లా మూలాలు మాత్రం బలంగా ఉండాలి కానీ కాలమన పరిస్థితుల ప్రకారం కొన్ని మార్పులు ఉన్నాయి వాటిని అంత ఖండించకూడదు వ్యతిరేకించకూడదు అంటారు ఎనీ రిలీజియన్ ఇప్పుడు అదే చెప్పేది మనము ఏ కాలంలో ఒక రిలజియన్ ఏర్పడింది అనే బట్టి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి.
(23:30) అది కాలంతో పాటు మారాల్సిందే మారకపోతే ఆ మతం రిజిడ్ అయిపోతుంది ఆ మతం పట్ల వ్యతిరేకత అనేది పెరుగుతుంది. రైట్ బట్ ఫర్యా అబ్దుల్లా ఎనీవే కోలుకున్నారు వారితో నేను మాట్లాడాను స్వయంగా తప్పకుండా ఇది నా వ్యక్తిగత విషయం మా కుటుంబ విషయం కాబట్టి నేను ఇంకా తనతో నేను కొద్దిగా సద్దుమణగాను అని చెప్పి తన ఉద్వేగాన్ని సమాధాన పరుచుకున్నట్టు చెప్పారు సో వ విషర్ ఆల్ ద బెస్ట్ థాంక్యూ వెరీ మచ్ విశేష్ గారు మీ విశ్లేషణ అందించిన నమస్కారం హ
No comments:
Post a Comment