🙏🏽🙏🏽😢
_*ప్రతి విద్యార్థికి చదువుతోపాటుగా సంస్కారాన్ని నేర్పాలి!*_
_*ఎందుకంటే.....*_
*పురుషుల్లో ధీరత్వం పోయి*
*కామవాంఛ పెరిగిపోతుంది!*
*స్త్రీల్లో ఉండే మృదుత్వం పోయి*
*రాక్షసత్వం రగులుకుంటుంది!*
*కుటుంబం కోసం త్యాగం చేయాల్సిన మనుషులు*
*అక్రమ సంబంధాల కోసం*
*ఒకరినొకరు చంపుకునే స్థాయికి దిగజారుతున్నారు!*
*పరువు ప్రతిష్టలు,*
*బంధాలు,* *అనుబంధాలు,*
*ప్రేమలు, త్యాగాలు!*
*ఇవన్నీ ఇక నిఘంటువుల్లో మాత్రమే మిగిలిపోతాయా??*
*మనుషుల్లో కనిపించవా?*
*రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారకూడదంటే!*
*ప్రతి విద్యార్థికి* *చదువుతో పాటు*
*సంస్కారం కూడా నేర్పించాలి!*
*ఏ తప్పుకు ఏ శిక్ష* *పడుతుందో వారికి* *చెప్పాలి!*
*పాపం అంటే ఏమిటో? పుణ్యం అంటే ఏమిటో?*
*ధర్మం అంటే ఏమిటో? అధర్మం అంటే ఏమిటో?*
*తెలిసేలా చేయాలి!*
*ఎందుకంటే???*
*చదువు మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది!*
*సంస్కారం మాత్రమే మనిషికి మానవత్వాన్ని ఇస్తుంది!*
*సంస్కారం లేని విద్య!*
*మనిషిని తెలివైనవాడిని చేయొచ్చు!*
*కానీ మంచి మనిషిని చేయలేదు!*
*మానవత్వం చచ్చిపోతే!*
*మనిషిని మనిషే చంపుకుని తినే రోజులు వస్తాయి!*
*సంస్కారం లేని విద్య సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తుంది???*
😢😢
No comments:
Post a Comment