యోగా అంటే టైం పెట్టుకొని చేసేది కాదు ఎప్పుడైనా గమనించారా..? | Dr Harish Tenneti Facts Abt Yoga | iD
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Mkx7rJwePSs
Transcript:
(00:06) హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు యోగా చాలా మందికి ప్రతిరోజు ఒక దినచర్య ఇంకొంతమందికి యోగా పీస్ ఆఫ్ మైండ్ అది చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటాము అని చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ యోగా యొక్క రియల్ మీనింగ్ ఏంటి? అసలు యోగా ఎందుకు చేయాలి? మన డే టు డే లైఫ్ లో యోగా ఎందుకు ఇంపార్టెంట్? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు సార్తో మాట్లాడదాం.
(00:29) హలో సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి బాగున్నారా? బాగున్నాను. స యోగా కొంతమందికి నిజంగానే పీస్ ఆఫ్ మైండ్ కొంతమందికి టైం ఉంది కాబట్టి చేస్తా ఉంటారు కొంతమందికి రెగ్యులర్ గా ప్రతిరోజు అలవాట అయిపోయిన దినచర్య యోగా డే వస్తుంది కాబట్టి యోగా ఎందుకని పురాతన కాలం నుంచి ఇప్పటివరకు అలానే ఉంది ఎందుకు అంత స్పెషల్ మనం ఎందుకు డే టు డే లైఫ్ లో అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు ఓ యా యోగము యూనియన్ యూనియన్ ఆఫ్ మైండ్ బాడీ సోల్ కలగలిపి ఏదైతే మన చుట్టూ ఉన్న ద్వందములో బ్రతుకుతుంటాము అంటే టూ టూ గా ఓకే లైక్ డిస్లైక్ నచ్చింది నచ్చంది ఆ నాకు
(01:12) సరే బెటర్ బెటర్ కానిది నాకు ఇది ఇష్టం అయిష్టం అట్లా అన్నిటికీ టూ టూ గా మారుతూ ఈ ప్రపంచం కనిపిస్తుంది. ఓకే సో అలాంటి దాన్ని సెపరేట్ చేసుకుని అన్నిటితో టుగెదర్ ఉండి ఒకలాగా బ్రతకడం ఆర్ యూనియన్ అయి బ్రతకడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది యోగా ఓకే ఓకే పతంజలి ఆదిశేషుడు అంటారు అంటే ఆదిశేషువే పతంజలి మహర్షి లాగా వచ్చి మనకి యోగం గురించి బోలడు విశేషాలు చెప్పారు.
(01:45) ఓకే అందులోనూ ఇంకొంచెం స్పెసిఫిక్ గా లోపలికి వెళ్తే యోగాలో యోగా అంటే శరీరం యొక్క అమెరికా అటు ఇటుగా ఎలాంటి పాస్చర్ లో ఉన్నా బేసిక్ గా మనం ఏ ఆసనము తీసుకుని పోస్చర్ లో ఉన్నా దాంతో మనం కంఫర్టబుల్ గా అయితేనే యోగ ఓకే ఓకే యోగ అంటే ఏ ఆసనములో ఉన్నా సరే నీ ఫిజికల్ బాడీ మెంటల్ సిస్టం ఒక పొజిషన్ లోకి రావాలి. ఓకే దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యోగ అది ఎక్కడఉన్న ఏ ఆసనము తీసుకున్నా ఆసనం ఇట్లా ఇంబాలెన్స్ అవుతున్నావ అంటే ఇంకా యోగా రాలే యోగం మీన్స్ నువ్వు ఆసనంలో కూర్చుంటే ఆ ఆసనం వేసుకున్నట్ల నించుంటే నీ శరీరం షుడ్ బి ఇన్ ద మోస్ట్ కంఫర్టబుల్ స్టేట్
(02:32) ఇన్ దట్ ఆసనం ఓకే ఓకే అలా యోగాని చేయాలి. యోగ శరీరమే కాదు బికాజ్ శరీరం అనే మెషిన్ ని మోస్తూ శరీరం అనే మెషిన్ ఒక మైండ్ అనే మెషిన్ ని మోస్తుంది. ఈ మైండ్ అనే మెషిన్ బ్రెయిన్ బ్రెయిన్ కాంప్లెక్స్ నుంచి వచ్చిన మైండ్ ఈ మైండ్ అనే మెషిన్ నేను నేను నేను అని కన్ఫ్యూజ్ చేస్తుంది. కాదు కాదు నువ్వు యు ఆర్ క్రాసింగ్ దట్ మైండ్ మైండ్ దాటి బయటకి వెళ్తే ఏదైతే కాన్షియస్నెస్ ఉందో అది నువ్వు ఓకే అని తెలుసుకునే ఒక ప్రక్రియ కోసం మైండ్ ని మోస్తూ ఉంటాం.
(03:09) ఎవరైనా సరే యోగా చేసేటప్పుడు దిస్ థింగ్స్ మైండ్ లో పెట్టుకోవాలి. వన్ కంప్లీట్ గా నీ శరీరం యొక్క అమెరిక నీకు నీకు నచ్చినట్టుగా కూర్చోగలగాలి నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి నీ మైండ్ నీ ఆధీనంలో ఉండి చెప్పినట్టుగా వినగలగాలి టూ థర్డ్ వచ్చేసి ఆ డెప్త్ ఆఫ్ కాన్షియస్నెస్ ని అబ్సర్వ్ చేయాలి. ఓకే చెప్పడం చాలా ఈజీ కదా చేయడమే కష్టం కదా ట్రూలీ మైండ్ మన ఆధీనంలో ఉండడం అనేది చాలా కష్టం దాని ఆధీనంలో మనం ఉంటుంటాం కదా యా చాలా ఇంపార్టెంట్ అందుకే ఆసనము చేస్తుంటే నువ్వు మైండ్ ఎక్కడో ఉంటే చేయలేవు.
(03:48) ఒక ఆసనం ఏదైనా నీ మైండ్ పూర్తిగా నీ కంట్రోల్ లోకి ఉన్నప్పుడే ప్రాపర్ గా ఆసనం కూర్చుంటుంది. ఓకే సో అందుకే మన శరీరం అనే మెకానిజం ని మనం కరెక్ట్ గా వాడుకోవాలి. ఓకే అప్పుడు మనకి ఎగజక్ట్లీ దాని బ్లెండ్ తెలుస్తుంది. ఇది నేను రెండు మూడు ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను వన్ ఎప్పుడు యోగా అనగానే మనం స్నేక్ అని గుర్తుతెచ్చుకోవాలి పాముని ఓకే ఎందుకంటే ఎప్పుడైనా మీరు యోగులు ఋషులు దగ్గర చూడండి పాములు అలా వెళ్తుంటాయి స్నేక్ యొక్క పొజిషన్ చూసుకుంటే మన లోపల ఎన్నో రకాల పాములు మనని ఆసనము చేయనివ్వకుండా డైవర్ట్ చేస్తుంటాయి వాటిని ఎలా అయితే ఒక పాముని ఆడించేవాడు ఊరికే
(04:33) ఇట్లా కర్చిఫట్ల ఇట్లా అంటే అది ఎలా అయితే ఆగుతుందో అలాగా మన శరీరంలో ఉన్న ఆ స్నేక్ ని కరెక్ట్ గా అబ్సర్వ్ చేస్తే స్పైనల్ కార్డ్ తోకలా ఉంటుంది మన బ్రెయిన్ ఒక పాము పడగలా ఉంటుంది. ఓ కరెక్ట్ గా ఆలోచిస్తే అలాగ ఆలోచిస్తే ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ స్నేక్ మూమెంట్ అందుకే ఆయన ఎవరో ఒక గొప్ప ఒక సైంటిస్ట్ చెప్పాడు యు ఆర్ నాట్ ఏ నౌన్ యు ఆర్ ఏ వర్బ్ అంటారు.
(05:04) యు ఆర్ నాట్ ఏ నౌన్ యు యు ఆర్ ఏ వర్బ్ నౌన్ అంటే నేము ఏదో ప్లేస్ అనుకుంటాము కాదు యు ఆర్ ఏ వర్బ్ అంటే బికాజ్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ యక్షన్ ఓకే నీ లోపల ఊపిరి అనే ఒక యాక్షన్ నువ్వు చెప్పకున్నా చెప్పినా నడుస్తూనే ఉంటుంది ఆ పంపింగ్ మెకానిజం ని ఆసనము ద్వారా నువ్వు చేసుకుంటే యువర్ యక్చువల్ వర్బ్ ఆ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు గమనించడం మొదలు పెడతావు అందుకే స్నేక్ యు సి స్నేక్ ఇస్ మూవింగ్ ఇన్ వెరీ ఇలా ఫాస్ట్ గా వెళ్తూఉంటుంది.
(05:38) అండ్ స్నేక్ ఇస్ ఆన్ ఇండికేషన్ ఆఫ్ స్టిల్నెస్ అండ్ అలర్ట్నెస్ స్టిల్నెస్ అండ్ అలర్ట్నెస్ ఇలా చూస్తుంది ఏదైనా చూసినప్పుడు చాలా వెరీ అలర్ట్ అండ్ స్నేక్ ఆ అలర్ట్నెస్ ని మనం తెచ్చుకోవడానికి మన లోపల టూ సిస్టమ్స్ ఉంటాయి ఎవరైనా యోగా చేయాలి అనుకుంటే ఈ మెకానిజం తో చేసే ప్రయత్నం చేయండి. దేర్ ఇస్ ఏ పాలిీవేగల్ థియరీ అని రెండు సిస్టంలుగా మన బాడీ డివైడ్ అవుతుంది.
(06:06) దట్ ఈస్ డార్సల్ సిస్టం అండ్ ద వెంట్రల్ సిస్టం డార్సల్ సిస్టం లో అంతా కూడా నేను ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ టెన్షన్ వర్రీ ఇవన్నీ ఒక సైడ్ ఉంటే వెంట్రల్ సిస్టం లో యు ఆర్ ఆల్ ఇన్ ద ఫామ్ ఆఫ్ రిలాక్సేషన్ కామ్ డౌన్ కొంతమందికి ఇది ఇటు అది అటు కూడా అవ్వచ్చు బట్ ఇదిఒక సిస్టం సో ఒకటేమో సింపాథెటిక్ సిస్టం విచ్ ఇస్ ఆల్వేస్ ఇన్ అలర్ట్ రేజ్ కోపము ఆవేశము ఏం చేయాలి త్రెట్ డిటెక్ నా ఫుడ్ ఎలా అక్యములేట్ చేసుకోవాలి నా ఆస్తులు ఎలా పెంచుకోవాలి ఈ సిస్టం తో ఎవరేమనుకుంటున్నారు ఈ సిస్టం తో ఒకటి నడుస్తుంది.
(06:44) ఒకటేమో అంతా ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనే సిస్టం వెనక నడుస్తూ ఉంటుంది. ద డార్సల్ అండ్ ద వెంట్రల్ వేగల్ సిస్టం మన ఎంటైర్ ప్రక్రియ మ్ ఇస్ బాలెన్స్ అందుకే మనం ఏ ఆసనం చేసినా ఆ ఆసనంలో బ్యాలెన్స్ కూర్చోవాలి అంటారు. సూర్య నమస్కారాస్ చేసామ అనుకో సూర్య నమస్కారస్ లో ఫస్ట్ ఆస ఇలా పెట్టుకున్నప్పుడు యు ఆర్ జాయినింగ్ బోత్ సిస్టమ్స్ టుగెదర్ అక్కడి నుంచి యు ఆర్ స్టార్టింగ్ స్ట్రెచ్చింగ్ ఎప్పుడైనా చూడు ఇట్ బికమ్స్ లైక్ ఏ స్నేక్ భుజంగాసనం చూడు స్నేక్ యు ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ బ్యాక్ టు ఏ స్నేక్ ఓకే ఆ స్నేక్ సిస్టం లాగే నీ బ్రెయిన్ ని
(07:26) నువ్వు అలా ఆపాలి అండ్ ద స్పైనల్ కార్డ్ ని అట్లా హోల్డ్ చేసి ఒక టైప్ ఆఫ్ రిథం లోకి అది మీరు నమ్మరు స్పైనల్ కార్డ్ స్టిఫ్ ఉన్న రోగమే ఓకే స్పైనల్ కార్డ్ వీక్ అయిపోయినా రోగమే కరెక్ట్ గా ఉండాలి. అండ్ ఆ స్పైనల్ కార్డ్ పర్ సెకండ్ 8 మిలియన్ క్ాలిక్యులేషన్స్ చేసుకుంటుంది. టు కీప్ యు ఇన్ పొజిషన్ ఓకే 8 మిలియన్ క్ తక్కువ చెప్తున్నా ఇంకా నేను అది ఇంకా 10 టు ద పవర్ ఆఫ్ 27 అన్ని అన్ని ఆటమ్స్ ని అన్ని లోపల ఉండే నర్వస్ సిస్టం ని మనకి అరేంజ్ చేసి పెడుతుంది.
(08:06) ఒక స్పైనల్ కార్డ్ ని ఓన్లీ మనిషిని మొత్తం ఫ్లెష్ అంతా మాయం చేసి ఓన్లీ స్పైనల్ కార్డ్ చూస్తే ఇది ఎక్కడ మొదలు ఎక్కడ ఎండ్ ఇన్ని రూట్ల ఇన్ని బ్రాంచ్ల వీటి మళ్ళీ అన్ని అదే నరం బట్ ఇది ఎక్కడెక్కడ మాట్లాడుకుంటుంది ఎక్కడ రిలేస్ చేస్తుంది అసలు ఎక్కడ ఇది ఇది టచ్ అని ఇది హీట్ అని ఇది కోల్డ్ అని ఇది వైబ్రేషన్ అని ఇవన్నీ ఎలా తెలుస్తుంది బాడీకి అనే అనే ఒక సిస్టం ని యు షుడ్ రియలైజ్ ఆ స్పైనల్ కార్డ్ మ్ ఓకే వర్టిబ్రేలో ఫిక్స్ అయి ఉండి స్పైనల్ కార్డ్ మధ్యలో అట్లా వెళ్తాం.
(08:42) ఓకే ఇది ఒక సిస్టం్ ఈ ఈ వేగస్ సిస్టం ఒక సిస్టం ఓకే ఎప్పుడైతే ఈ స్నేక్ ని మనం కంట్రోల్ లోకి తీసుకోలేము ఆ మిస్ ఎక్కడ అయిపోతుంది అంటే పాముల పుట్టలోకి పాము చీమల పుట్టలోకి పాము వచ్చి దూరినట్టు అది ఎవడిది చీమలదా పాముదా తెలియక ఎలా కన్ఫ్యూజ్ అయిపోతాము మన లైఫ్ లోకి కోపము పగ రేజ్ ఇవన్నీ వచ్చినప్పుడు వాటి వల్ల నాకు నా లైఫ్ ఇలా ఉందా నా లైఫ్ ఇలా ఉండం వల్ల లా వస్తున్నాయా నాకు కోపం వస్తుంది నువ్వు సిచువేషన్ వల్ల కోపం వస్తుంది నీకు కోపం రావడం వల్ల నువ్వు సిచువేషన్ పాడు చేసుకుంటున్నావా ఓకే అని తెలియకుండా ఎలా అయిపోతుందో అలా నీ పాము అది పగబట్టడం వల్ల నేను ఇట్లా
(09:24) ఉన్నానా లేకపోతే నేను ఇలా ఉండడం వల్ల అది పగబడుతుందా అనేది తెలియకుండా అయిపోతుంది యూనియన్ జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ యోగము బాలెన్స్ లోకి వస్తుందో ఓకే దెన్ యు విల్ రియలైజ్ ఒరిజినల్ రియల్ ఏంటి అనే బాలెన్స్ తెచ్చుకుంటాం ఓకే ఇంకా ఫర్దర్ అహెడ్ ఒక స్టెప్ లోపలికి వెళ్దాం ఓకే యోగా చేసేటప్పుడు ఎవరైనా యోగ యోగిక్ యూనియన్ చేసేటప్పుడు మైండ్ ని మన కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి ఈ ప్రాసెస్ అంతా యోగిక్ ప్రాసెస్ అంతా కూడా మైండ్ ని కంట్రోల్ చేసుకోవడానికే ఈ మైండ్ కి చుట్టూ లేయర్లు లేయర్లుగా లేయర్లు లేయర్లుగా చాలా ఉంటాయి లోపల ఉండేది కాన్షస్నెస్
(10:04) ఓకే దాని పైన ఉండేదేమో బాడీ అండ్ మైండ్ మెటీరియలిస్టిక్ ప్రకృతి అంటాం ఆ ప్రకృతితో కప్పబడి ఉంటుంది. దాని లోపల ఇంకా మైండ్ ఎన్నో లేయర్లుగా లేయర్లు లేయర్లు తీసుకుంటూ ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియని మూడిటిని కలపగలగాలి యోగా ఎవరు చేస్తున్నా మూడిటిని కలపగలగాలి ఒకటి ద ద కాన్షస్నెస్ అబ్సర్వర్ నేను ఓకే నెక్స్ట్ దేనినైతే చేస్తున్నానో ఆ యక్ట్ థర్డ్ ఆ యాక్ట్ ఇట్ సెల్ఫ్ అంటారు అంటే ఏదైతే మనం ప్రాసెస్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ ఒక అంశము ఆ ప్రాసెస్ చేయడానికి మనం ఒక అంశము ఆ ప్రాసెస్ఏ ఒక అంశం ఓకే
(10:48) ఓకే ఈ మూడు కలిసిపోవాలి అంటే నేను చేస్తున్నట్టుగా నా స్పృహ లేకుండా అది అలా డైరెక్ట్ గా వెళ్లి కూర్చోగలగాలి. అది ఫస్ట్ యోగిక్ యూనియన్ ఓకే అలా జరిగినప్పుడే నీకు యోగా జరిగినట్టు యోగా నెంబర్ పెట్టుకొని టైం పెట్టుకొని తొందరపడి చేస్తున్నావ అంటే యు ఆర్ స్టిల్ నాట్ ఇన్ ద ఇన్ ద నార్మల్ సెన్స్ లో ఒక ఎక్సర్సైజ్ అవుతుంది అది వేరే బట్ యోగిక యోగము జరగాలి ద యూనియన్ ఆఫ్ ఆత్మ అండ్ ద పరమాత్మ జరగాలి ద యూనియన్ ఆఫ్ ద అబ్సర్వర్ అండ్ అబ్సర్వడ్ కలిసిపోవాలి ద యూనియన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కలిసిపోవాలి బట్ అలాంటి స్టేట్ కి వెళ్ళడం అంత ఈజీ
(11:29) కాదేమో కదా అయ్యో అది ఒక్కటే ట్రై చేయాలి ఈజీ ఏది కాదు లైఫ్ లో ఈజీగా ఏది రాదు. సో అలాంటి స్టేట్ కి వెళ్ళడమే ప్రయత్నం. బికాజ్ ఇప్పుడు ఇంత మీడియా ఎవల్యూషన్ అవుతోంది ఇంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు అసలు యోగా ఏంటో మన దాంట్లో పట్టించుకోవాలి ఇప్పుడు యోగా డే అని సెలబ్రేట్ చేస్తాం. అవును ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి ఓకే యోగా తెలుసుకున్నాము ఎలా యూస్ అవుతుంది మనకి అనేటట్టు తెలిస్తే లైఫ్ లో ప్రతి చోట అన్ అబ్సర్వర్ అండ్ ఆన్ అబ్సర్వ్డ్ అండ్ అబ్జర్వేషన్ అండ్ అబ్సర్వ్ జరుగుతున్న యక్ట్ ఇట్సెల్ఫ్ ఓకే ఆ మూడు కలుస్తాయి ఒకచోట మీరు అబ్సర్వ్
(12:06) చేయండి ఎప్పుడైనా పియానో ప్లే చేసేనప్పుడు ఫస్ట్ మనకు అర్థం కాదు ఫస్ట్ మిడిల్ సీ వెతుక్కోవడం పెద్ద పని ఆ మిడిల్ సీ వెతుక్క వచ్చేస్తుంది కొన్ని రోజులకి దాని తర్వాత వాటిని చూసి చూసి చూసి చూసి కొడతాం కొన్ని రోజుల తర్వాత మాట్లాడుతూ కొట్టేస్తాం ఓకే అలాగే యు విల్ నో ఎక్కడ యూనియన్ జరుగుతుంది అన్నది చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే అది ఒక చోట క్లిక్ అవుతుంది.
(12:30) ఓకే ఒకసారి క్లిక్ అయ్యాక పోదు. మన శరీరం నుంచి అది వెళ్ళిపోదు. ఓకే ఓకే సో ఒకవేళ ఇలా చేస్తున్నప్పుడు మైండ్ ఏం చేస్తుందంటే ఒకటి వితర్క అని సో మెనీ థాట్స్ విత్ లాజిక్స్ ఇవన్నీ చేస్తే అవుతుందా ఇది చేస్తే అవుతుందా ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ లైఫ్ ఇలా చాలా చేస్తుంది ఓకే తర్వాత వచ్చేసి సవితర్క అంటారు సవితర్క ఇస్ క్వశనింగ్ బట్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్ మంచిగా ఒక మెథడ్ లోకి తీసుకొస్తుంది అలా చేస్తూ చేస్తూ పోగా సెవెన్ స్టేజెస్ దాటి సమాధి వెళ్తాం ఈ సమాధి ఇస్ ద యక్చువల్ యూనియన్ ఆఫ్ యు యువర్ కాన్షస్నెస్ అండ్ ద కాన్షస్నెస్ ఇట్సెల్ఫ్
(13:08) ఇట్సెల్ఫ్ అవి మూడు కలుపుకొని ఒకలాగా తయారు ఓకే అది నీ ఫస్ట్ మెడిటేషన్ బట్ మనవాళ్ళు చేసేదంతా ఓన్లీ యోగా డే రోజు మ్యాట్లు ఎత్తుకెళ్ళిపోయి గ్రౌండ్ లో చేసేది మాత్రమే యోగా ఆ పక్క రోజు నుంచి అసలు ఆ యోగా గుర్తు కూడా ఉండదు. ఆ రోజు ఇచ్చిన స్పెషాలిటీ మళ్ళీ పక్కరోజు ఇవ్వరు. ఇవ్వరు నేను అందుకే అంటాను ఇది ఒక బ్యూటిఫుల్ మెకానిజం ఇది రుచి చూస్తే ఫోన్లు ముట్టుకోం మనం ఇంకో జోలికి వెళ్ళం ఇంకో వ్యసనం తగలదు.
(13:40) ఇదొక మెథడ్ రిథమ్ గా లోపల నుంచి నలిగి నలిగి వస్తుంది. సో ఎవరైనా చేసుకోవాలనుకుంటే నా టెక్నిక్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ ద చాలా బ్యూటిఫుల్ టెక్నిక్ చెప్తానండి ఏది ఉన్నా సరే ఓకే యువర్ బాడీ సిస్టం లో ఈగుల్ లాగా ఈగిల్ హగ్ చేసుకుంటుంది. ఓకే ఇట్లా అనుకోండి అలాగ యు ఆర్ బోత్ రైట్ అండ్ లెఫ్ట్స్ టుగెదర్ వెళ్లి ఒక ఫైవ్ మినిట్స్ కాళ్ళు క్రాస్ చేయాలి హ్యాండ్స్ క్రాస్ చేసుకోవాలి ఇది రైట్ హ్యాండ్ పైన లెఫ్ట్ హ్యాండ్ పైన యువర్ విష్ క్రాస్ చేసుకోవాలి జస్ట్ స్టాండ్ ఆన్ దట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ వే చేయాలి.
(14:11) ఇది నెంబర్ వన్ ఓకే సెకండ్ మెథడ్ మన లోపల ఏదైనా ఒక హమ్మింగ్ మ్ కానీ ఓం కానీ ఏదైనా ఒక హమ్మింగ్ నోరు క్లోజ్ చేసుకొని ఓకే రం అని కానీ ఏదైనా ఒకటి హమ్ చేయండి. హమ్ చేయడం వల్ల ఇది ఎంటైర్ థింగ్ గెట్స్ ఫిల్డ్ అప్ విత్ ఎయిర్ ఆ ఒక ప్రెజర్ పెరిగి దాని నుంచి నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక బ్యూటిఫుల్ కెమికల్ రిలీజ్ అవుతుంది. ఓకే ఈ బ్యూటిఫుల్ కెమికల్ మన లోపల సిస్టం మొత్తాన్ని రీచార్జ్ చేయడం స్టార్ట్ చేస్తుంది.
(14:50) దీనివల్ల కూడా వేగస్నర్ చాలా రిలాక్స్ అవుతుంది. యువర్ డార్సల్ సిస్టం గెట్స్ యక్టివేటెడ్ పారాసింపాథటిక్ సిస్టం యక్టివేట్ అయ్యి ఫస్ట్ మైండ్ ఒకటి హాల్ట్ లోకి వస్తుంది. ఓకే ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాక అరే అదేదో బ్యూటీ ఉందిరా బాబు సూపర్ ఉంది ఇది అని అనిపిస్తుంది ఫస్ట్ థింగ్ ఓకే దాని తర్వాత యోగా చేయండి ఓకే దాని తర్వాత ఆసనాలు యోగా చేయండి యోగిక ఆసనాస్ ఏదైతే మనకు చూపిస్తున్నారో చేయండి.
(15:15) నేను అంటాను ఒక్క డిఫికల్ట్ ఆసనన్ని మాస్టర్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే శీర్షాసనం చాలా మంచి ఆసనం లేకపోతే చేసుకోగలిగితే ఒకవేళ మంచిగా ప్రాసెస్ చేయగలిగితే దేర్ ఇస్ వన్ బ్యూటిఫుల్ ఆసనం కాల్డ్ మోకాళ్ళ కింద కూర్చుని కాళ్ళని జరుపుతూ యు హావ్ టు ఎంటైర్లీ సిట్ ఆన్ టు ద ఫ్లోర్ ఓకే ఓకే అది మూలాధారంకి టచ్ అవుతూ కూర్చోవడం బ్యూటిఫుల్ ఆసనం అన్నమాట ఓకే అది ట్రై చేసుకున్నా సరే అది కూడా హెల్ప్ చేస్తుంది.
(15:50) నెక్స్ట్ మీకు యోగాసనాలు చేస్తే ఏదైనా ఒక ఆసనాన్ని హోల్డ్ చేయడం ఆ సిస్టం లో ఆ పొజిషన్ లో నీ శరీరము ఎక్కడో టైట్నెస్ ఉంటుంది ఆ టైట్నెస్ ని వదిలి పెట్టేయాలి టెల్ యువర్ మైండ్ దట్ ఐ కంఫర్టబుల్ లైక్ దిస్ కంఫర్టబుల్ ఈ ఆసనం నాకు సింక్ అయిపోయింది. ఎందుకు ఆసనం తెలుసా ఆసనం ఇలా కూర్చోగానే ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఏ వెసల్ నీ శరీరం ఒక వెసల్ గా మారి ఏది వేసినా తీసుకోవడానికి రెడీ అవుతుంది.
(16:17) అప్పుడు ఇప్పుడు మీరు చిన్న ప్లాస్టిక్ గ్లాస్ పెద్ద ఫ్లో ఆఫ్ వాటర్ లో పెడితే కొట్టుకుపోతుంది కొట్టుకపోతుంది అలాగే కొంతమంది చేయగానే ఉగని ఊగిపోతుంటారు. ఓకే మెడిటేషన్ గాని యోగా గాని చేయగానే అదేదో అయిపోయింది నాకేదో వచ్చేసింది అనిపిస్తుంది. అది దేర్ వెజల్ ఇస్ వీక్ ఓకే వెజల్ స్ట్రాంగ్ గా ఆసనం స్ట్రాంగ్ గా కూర్చుంటే ఈ చిన్న చిన్న డిఫ్లెక్షన్స్ నాకేదో కనిపించింది నాకేదో అయింది ఆరోజు యోగా చేశను నాకేదో వచ్చింది అలా ఉండదు.
(16:40) యోగా చేసి యోగాలో అలా స్థిరత్వం పొందితే ఎన్ని లైఫ్ లో ఎంత షాక్ అబ్సర్బర్ పెరుగుతుందంటే లైఫ్ లో ఏమి తగిలినా ఏదైనా కూడా యు విల్ బి కామ అండ్ కూల్ అన్నిటిని కంట్రోల్ చేసుకోవచ్చు ఇది ఆ వెజల్ ని స్ట్రాంగ్ చేయ అందుకే ఒక్క ఆసనాన్ని ఏదైనా మాస్టర్ చేయండి బట్ సూర్య నమస్కారం విషయానికి వస్తే అందరూ అది ప్రాక్టీస్ చేయండి అది ఒక్కటి చేసినా చాలు మీరు రోజులో అని అంటాం అబ్సల్యూట్లీ 12 ఆసనాలు 12 ఇట్లా నేను మొదలు పెడితే మళ్ళీ ఇక్కడిదాకా 12 బ్యూటిఫుల్ మెథడాలజిస్ట్ ఓకే అసలు సూర్య నమస్కారం మించిన నిజంగా లేదు.
(17:15) అటు ఫాస్ట్ గా చేసుకుంటే ఏరోబిక్ గా పనికొస్తుంది. స్లోగా చేసుకుంటే నిన్ను నువ్వు సెట్ చేసుకోవడానికి పనికొస్తుంది. సన్ లైట్ లో చేస్తే నీకు విటమిన్ డి బాగా వస్తుంది. లేదు మంత్రాలతో చెప్పుకుంటే పూషాయ మిత్రాయ అని ఏ ఒక్క మంత్రం పట్టుకున్నా కూడా మీకు చాలా చేంజెస్ జరుగుతాయి లోపల ఓకే అండ్ ఈ 12 మంత్స్ 12 సైకిల్స్ ఏ మంత్ లో స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి స్టార్ట్ చేసి మిగితా 12 చేయడం అట్లాంటి మెథడాలజీస్ బ్యూటిఫుల్ గా పనిచేస్తాయి.
(17:46) సూర్య నమస్కారస్ అందుకే ఫేమస్ చేసాం అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ దానితో పాటు ఆదిత్య హృదయము త్రిరాచమ్య శుచిర్భుత్వా అని మూడు సార్లు ఆచమనము చేసి నీ శరీరాన్ని సెట్ చేసుకోవడానికి సూర్య నమస్కారాలు చెయ్ ఓకే దాంతో చేసుకోగలిగితే రాగి పాత్ర దగ్గర పెట్టుకొని చెయ్ మ్ ఓకే ఈ రోజులో ఇన్సులిన్ ఒకప్పుడు ఇన్సులిన్ ఎంత గ్లూకోస్ అయితే తీసేయగలదో ఇప్పుడు ఇన్సులిన్ మన శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే మన ఇన్సులిన్ అంత గ్లూకోస్ తీయలేకపోతుంది.
(18:14) ఎస్ బికాజ్ ఆఫ్ ద ఈ కెమికల్ ఫుడ్ అంతా వల్ల అందుకని కాపర్ చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు మనకి చాలా బేసిక్ స్టడీస్ లో జరుగుతుంది సో అలాంటి కాపర్ నిజంగా కూడా మనకి కంచన వరణ విరాజ సువేష అంటారు ఆయన కంచన వరణంతో ఉంటాడు హనుమంతుడు ఎందు తెలుసా సూర్యుడి దగ్గర అట్లా ఉండి ఉండి దోరగా బ్యూటిఫుల్ బ్రౌన్ బ్రౌన్ స్కిన్ ఇస్ బ్యూటీ ఎస్ ఓకే అలాంటి మనకి విటమిన్ డి వచ్చేటట్టుగా చేసుకుంటే సో సూర్య నమస్కారాలు చాలా హెల్ప్ అవుతాయి అందులో ఏ ఒక్క ఆసనమైనా ఓకే ఏ ఒక్కటైనా పర్ఫెక్ట్ ఆ పోస్చర్ చూడగానే బొమ్మ గీసుకోవాలి అంత బాగుండాలి.
(18:54) నెమ్మదిగా మాస్టర్ చేయండి ఇవన్నీ బ్రహ్మ విద్యలు ఒక్క రోజులో రావు తొందర పడితే రాదు నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మందికి చెప్తాను ఎన్ని రోజులు వస్తుందండి అంటారు కానీ రాదు ఎప్పటికీ ముందా క్వశ్చన్ వదిలే అదేమనా బ్రహ్మవిద్య అంటారు అది బ్రహ్మవిద్యే ఆ ఏటీఎం మెషిన్లు చేస్తే పిన్ కొట్టగానే వచ్చినట్టు కాదు అది అమరాలి లోపల ఎన్ని జన్మలుగా జరిగిందో ఆ అమెరికా లోపల స్లోగా వస్తే ఒక్కరోజు ఊపిరి తీసుకోవడం ఎంత బ్యూటీ అని అనిపిస్తుంది.
(19:25) అబ్బా అలాంటి ఊపిరి తీసుకోవడమే అంత బ్యూటీ అనిపించే అంత స్టేట్ జస్ట్ బై యువర్ ఊపిరి ఓకే సో ఊపిరి తీసుకొని ఆసనము ఏది చేసినా ఈ యోగా రోజు ఆసనము ఏది చేసినా దానిని అబ్సర్వ్ చేయండి ఏదో నిన్ను ఆపుతున్నది ఉంటుంది ఎక్కడో నీ మజల్ స్టైట్నెస్ తెలుస్తుంది అక్కడ వర్క్ చేయాలి. మ్ ఎందుకు యోగా చేయాలో తెలుసా ఎందుకు ఆసనాలు యోగా అంటే యోగము కూడా మాట్లాడట్లే ఎందుకు ఆసనము చేయాలో తెలుసా నీ లోపల ఎక్కడెక్కడ ఇరుక్కుపోయి ఉన్నాయో నీ మజల్స్ తెలుసుకోవడానికి ఎందుకు యోగము చేయాలో తెలుసా ఎక్కడెక్కడ నీ మనసు ఇరుక్కుపోయిందో తెలుసుకోవడానికి ఎందుకు యోగము ప్రాక్టీస్ చేయాలో తెలుసా
(20:06) ఇరుక్కుపోయిన అన్ని చోట్ల నుంచి బయటకి తీసుకోవడానికి నిన్ను నువ్వు బట్ అది చేస్తా కూడా మైండ్ ని ఎక్కడో పెట్టేసి ఎక్కడెక్కడో తిరుగుతా ఉంటది ఆ మైండ్ కూడా అది బికాజ్ దే డింట్ సీ ద టేస్ట్ ఒక్కసారి రుచి చూసాక మైండ్ పోని అక్కడెక్కడ ఏం ఆలోచిస్తాం ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ గా మజా వస్తుంటే అనిపిస్తుంది. నిజంగా కూడా వి ఆర్ ఆల్ డ్రివెన్ లైక్ దట్ అండ్ ఒకసారి ఆ టేస్ట్ వచ్చేదాకా టిల్ ఫైవ్ సిక్స్ స్టేజెస్ ఓకే ఓకే ఇది ఎక్స్పీరియన్స్ కాదు మైండ్ చెప్తుంది ఏదేదో అనిపిస్తుంది.
(20:32) సిక్స్త్ స్టేజ్ వచ్చాక సిద్ధి వస్తుంది. ఓకే సిద్ధి ఫస్ట్ సిద్ధి వేర్ యు వన్ విత్ దట్ ఆసన వన్ విత్ యువర్ సెల్ఫ్ దాంతో కొంచెం అది కూడా ఆపే పొజిషన్ కాదు అక్కడి నుంచి కంటిన్యూ చేసి చేసి దెన్ యు సీ క్లారాయిన్స్ వస్తుంది కలర్ రీడింగ్ వస్తుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్యూటిఫుల్ మెకానిజం రావడానికి నేను చెప్పిన స్నేక్ ఫిలాసఫీని పట్టుకొని పాములాగా నీలో కోపం వస్తుంది ఆపు పాములాగా నీలో లస్ట్ వస్తుంది ఆపు పాములాగా నీకు ఆవేశం వస్తుంది ఆపు నీకు తెలియనితనము నీ చేతగానితనాన్ని ఇగో కవర్ప్ చేస్తుంది ఆపు నీ భార్య ఏదైనా అంటే ఆ నన్ను అంటావా అని
(21:15) వస్తుంది ఆపు నీ భర్త ఏదైనా ఇరిటేట్ చేసిన ఆ నాన్న ఆపు అలాంటివన్నీ నీ యోగాలు వస్తాయి. అండ్ దట్ ఆసనం 6క్స్ ఫీట్ చిన్న ప్లేస్ లో చెయ్ నీకు ఎన్నో చేంజెస్ రావడం మొదలవుతాయి. యోగము అన్నిటికంటే గొప్పది ఎంత అడ్వాన్స్మెంట్ జరిగినా ఇది మాత్రం యు హావ్ టు డూ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్ ఓకే ఎవడు నీకోసం చేసి పెట్టలేడు అవును అందుకని నీ యోగము నువ్వే చేసుకోవాలి వీటికి కార్డియో యాడ్ చేస్తావా జిమ్ యాడ్ చేస్తావా మజల్స్ గట్టి పెట్టుకుంటావా నీ ఇష్టం బట్ అది యోగా కాదు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ డిఫరెంట్ యోగములో వెరీ వెరీ డిఫరెంట్ యమ నియమ ప్రత్యాహార
(21:57) ఆసన ఇట్లా చాలా మెథడ్ మెథడాలజీస్ తో అష్టాంగ యోగము నీ లోపలికి వస్తే అప్పుడు యోగ వచ్చినట్టు ఓకే ఓకే అంతవరకు ఎక్సర్సైజ్ రూపంలో మంచిదే చేసుకోవచ్చు తప్పులేదు. కానీ ఇలా ప్రయత్నించి చేసి చూడండి ఇప్పుడు రోజుల్లో అవైలబుల్ ఉంది కాబట్టి ఇప్పుడు రోజుల్లో సిస్టం అవైలబుల్ ఉంది ఆస్క్ డైలీ వన్ ప్రత్యాహార చేయొచ్చా ఓకే స్లోగా ఆసనాల్ని మాస్టర్ చేయొచ్చా ఒక్కటి ఏదైనా తీసుకొని నీ శరీరానికి అమరించండి.
(22:24) ఓకే లైఫ్ కూడా చేంజ్ అయిపోవచ్చు. అబ్సల్యూట్లీ జెంట్ ఓకే డన్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(22:57) సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment