Friday, August 21, 2026

Male child safety

Male child safety

Author Name:letstalkwithrr

Youtube Channel Url:https://www.youtube.com/@Telugusexeducationn

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ircv3uThbso



Transcript:
(00:00) ఈ రీల్ మగపిల్లలు ఉన్న ప్రతి పేరెంట్ తో షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే మన ఆడపిల్లలకి సేఫ్టీ చెప్తూ చెప్తూ చెప్తూ చెప్తూ మగపిల్లల్ని మర్చిపోతున్నామఅండి. ఇప్పుడు ఆడ మగని తేడా లేదండి ఏ పిల్ల కూడా ఏ పిల్లడు కూడా సేఫ్ గా లేరు. ఫ్యామిలీలో గాని స్కూల్లో గాని కాలేజెస్ లో గాని ఎక్కడ ఎవ్వరు సేఫ్ గా లేరండి.
(00:24) మీరు మాత్రమే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోగలరు. మీ పిల్లలు కామ్గా ఉండే పిల్లలయతే ఎవరితో ఎక్కువగా [గొంతు సవరించుకోవడం] మాట్లాడరు భయంగా ఉంటారు మార్కులు ఎక్కువ వచ్చిన పిల్లలైనా సరే స్కూల్లో కాలేజెస్ లో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మెయిన్ అసాల్ట్ కూడా ఎక్కువైపోయిందండి అంటే ఆడపిల్లల్నే కాదు మగపిల్లల్ని కూడా ఎవరు వదలటం లేదండి.
(00:49) దయచేసి మీ పిల్లాడు మీరు ఇంటి నుంచి పంపించినప్పుడు మంచిగా వెళ్లి స్కూల్ నుండి వస్తున్నప్పుడు భయంతో వచ్చినా సరే బాధపడుతూ వేరే విధంగా వచ్చినా సరే మీ పిల్లాడితో మాట్లాడండి. మీ పిల్లాడు బాడీలో ఏ పార్ట్ నొప్పి పెడుతున్నా సరే ఒకసారి బట్టెలు ఇప్పి చూడండి ఎందుకు నొప్పెడుతుంది ఏం నొప్పిపెడుతుంది ఎందుకు చెప్తున్నాడు అని డాక్టర్ ఇడు ఊరికే చెప్తాడు స్కూల్ ఎగ్గొడ్డని చెప్తాడు వద్దు రిస్కులు తీసుకోవద్దు ఒక్కసారి మీ పిల్ల మాట వినండి.
(01:19) మీ పిల్లడు స్కూల్ కి వచ్చి నేను స్కూల్ కి వెళ్ళను నాకు భయం వేస్తుంది ఆ స్కూల్ మార్పించేసేయ్ అనే మాటలు యూస్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చొని ఏమైంది అన్న చెప్పు నేను ఏమన్నా ఎవరిని ఏమన్నా అసలు ఏమ నువ్వు నాకు చెప్పు ఇప్పుడు ఏమైందో చెప్పు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు నువ్వు ఎందుకు స్కూల్ కి వెళ్ళ అంటున్నావో చెప్పు ఎవరైనా ఏమ అన్నారా ఎవరైనా భయపడుతున్నారా ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అనే ప్రతి ఒక్క విషయం పిల్లాడితో అడగండి.
(01:43) మంచిగా మార్కులు వస్తున్న పిల్లలు కూడా సడన్ గా కామయపోతే ఏమైంది అన్న ఎందుకురా అలా చదవట్లేదా నీకుఏమనా మార్కుల గురించి భయం వస్తుందా అని ఎందుకు అంటున్నాను అంటే స్కూల్లో కాలేజెస్ లో ఫ్యామిలీస్ లో మగపిల్లల్ని కూడా చెడగొట్టే ఎదవ నా కొడుకులు ఉన్నారండి ఓకేనా నువ్వు నీకు మార్కులు కావాలంటే నువ్వు నా దగ్గర రా నేను చెప్పింది చెయ్ లేకపోతే నీకు మార్కులు లేననే వాళ్ళు నేను ఇంటికి వెళ్లి చెప్తే నిన్ను చంపేస్తాను నీకు నీకు ఏదో అయిపోద్ది నీ పేరెంట్స్ కి ఏదో అయిపోద్ది అనే వాళ్ళు కూడా ఉన్నారు.
(02:13) మీ పిల్లలు ఎప్పుడైనా మీరు ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఏడి చేస్తే అస్సలు నమ్మకండి దయచేసి అడగండి. ఎందుకంటే వాళ్ళని భయపడతారండి మీ ఇంటికి వెళ్లి ఏదైనా చెప్పావంటే మీరు చెప్పేస్తా మీ ఫ్యామిలీకి ఏదో చేస్తా మీ చెల్లికి ఏదో చేస్తా మీ అక్కకి ఏదో చేస్తా మీ అమ్మకి ఏదో చేస్తా అంటే పిల్లలు భయపడి చెప్పరండి. సో దయచేసి అలాంటివి ఏమైనా ఉంటే మాట్లాడండి.
(02:38) మీ పిల్లాడు మీ పిల్లల్లో సడన్ చేంజెస్ ఏమైనా వస్తే మంచిగా ఆడుకునే పిల్లాడు సడన్ గా అయిపోయారు అన్నా సరే మంచిగా హుషారుగా ఉన్నవారు మీతో మాట్లాడట్లేదు అన్నా సరే ఏది ఏదైనా సరే రోజుకి ఒక్కసారి వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళకి ధైర్యం చెప్పండి ఏమైంది చెప్పు ఏదైనా ఉంటే నాకు చెప్పు అని చెప్పే విషయాలు నీ పిల్లలు ఈరోజు నుంచే వేయండి మగపిల్లడు కదా ఏం కాదని మాత్రం ఆలోచించొద్దు ప్లీజ్

No comments:

Post a Comment