Saturday, September 5, 2026

కీచక టీచర్స్ రాక్షస స్టూడెంట్స్ - కృష్ణుడికి కూడా తప్పని తిప్పలు | Sunaina The Original

కీచక టీచర్స్ రాక్షస స్టూడెంట్స్ - కృష్ణుడికి కూడా తప్పని తిప్పలు | Sunaina The Original

Author Name:Sunaina The Original

Youtube Channel Url:https://www.youtube.com/@sunainatheoriginal

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zpc0xHaINbU



Transcript:
(00:15) అందరికీ నమస్కారం అండి. నా ఈ మాటలకి మీరు ఇస్తున్న ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ కి సదా సర్వదా రుణపడి ఉంటాను. అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ టీచర్స్ డే కూడా వస్తుంది ఉపాధ్యాయ దినోత్సవం అలాగే జన్మాష్టమి కూడా మరి ఇక జన్మాష్టమి వస్తుందో లేదో ఒక 10 15 రోజుల ముందు నుంచే కొన్ని వీడియోలు వైరల్ అయిపోయాయి.
(00:48) అంటే మనమే చేస్తాం ఆ వీడియోలని అదేమంటే చిన్న పిల్లలతో చేపిస్తాం మరి మాట్లాడడానికి ఉండదు కదా ఏమి కృష్ణుడు వేషంలో ఒక అబ్బాయి బైక్ మీద కూర్చొని రాధా నేను డ్రాప్ చేస్తా కాలేజ్ కి అని అంటాడు. ఎక్కువ వేషాలు వేసావంటే నేను నాన్నకుి చెప్తా నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా అమ్మాయి మాట్లాడుతుంది. ఎంత గీర పనికి రాదు నీకు అని చెప్పి అబ్బాయి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు.
(01:13) ఈ రీల్స్ ఫొటోస్ నేను ఎందుకు చూపించట్లేదుఅంటే అనవసరంగా పాపులర్ చేయడం ఎందుకు అందుకన్నమాట. ఇట్లా కృష్ణుని కూడా పేరడీ చేసి రాధామాతను కూడా పారడీ చేసి ధర్మాన్ని పేరడీ చేసి సాగుతూనే ఉన్నాయి. జన్మాష్టమి రోజు ఇంకా హడావిడి మామూలుగా ఉండదు. ఉట్టి కొడతారు ఎందుకు కొడతారో తెలియదు. నైవేద్యాలు చేస్తారు ఎందుకు చేస్తారో తెలియదు.
(01:41) కృష్ణుడిని ఇంటికి పిలుస్తాం. పాదాలు చాత వస్తే వేయాలి. లేకపోతే భక్తితో ఏది వేసినా భగవంతుడికే సమర్పితమే కానీ అనవసర ఆర్భాటాలు అనవసర పోకళ్ళకపోయి ఆ పాదాలు వేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఎలా చెప్పాలంటే ఒకలాంటి పెయిన్ చూసేవాళ్ళకి నిజంగా అట్లా జన్మాష్టమిని కూడా చేస్తూ ఉంటారు. ఇక జన్మాష్టమి పేరిట ప్లే అయ్యే ఫిలిం సాంగ్స్ ఇక జన్మాష్టమి అనంగానే రాధాకృష్ణులు వాళ్ళ అల్లరి సో అబ్బాయిలు అమ్మాయిలని ఏడిపించటం అమ్మాయిలు ఇదే ఇంకా ఇంక దాని పర్పస్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు నేను చెప్పాలనుకోవట్లేదు కామెంట్ రూపంలో మీరు చెప్తారని ఆశిస్తున్నాను ఆశిస్తున్నా కచ్చితంగా
(02:28) కృష్ణ పరమాత్మ భగవద్గీత అంటే మన జీవితాన్ని మార్చే గీతను మనకు అందించినటువంటి వంటి సృష్టికర్త ఆయన ఆయనకి మించింది ఏది లేదని అంటారు. ఆది అంతం ఆయనే అని అంటారు. అసలు ఎంత ధైర్యం ఉంటే కృష్ణ పరమాత్మ మీద కూడా మనం పేరడీలు కృష్ణుడు అనంగానే 16వేల మంది గోపికలు దట్స్ ఇట్ ఇంకా కృష్ణుడు అనంగానే ఒక రొమాంటిక్ హీరో కృష్ణుడు అనంగానే ఒక ప్లే బాయ్ ఇమేజ్ ఎంత తప్పండి? అసలు చిన్నప్పటి నుంచి ఎట్లా ఇంకల్కేట్ చేసుకున్నాం మనం ఇవన్నీ ఇప్పుడిప్పుడు కొంచెం ఆలోచిస్తే ఇది ఇంత తప్ప అని తెలుస్తుంది కానీ చిన్నప్పటి నుంచి ఇటు పాటల రూపంలో అటు ఎనాక్ట్ చేసే రూపంలో అటు కథల రూపంలో ఎంత
(03:13) ఎంత పాతుకుపోయింది ఇది అసలు మనకి తెలియనే తెలీదు ఎందుకు 16 వేల మంది గోపికలు ఎందుకు కృష్ణుడిని అంత మంది ప్రేమిస్తారు ఎందుకు ఆయన ఇంతమందిని ఆ ప్రేమించాల్సి వచ్చింది ఏం తెలీదు మనకి అసలు ఇది ప్రేమనా భక్తా భావమా ఏంటి ఎందుకు తెలిీదు 16వేల మంది గోపికలు ఎనమండుగురు భార్యలు ఉన్న కృష్ణుడు రాధని ఇష్టపడ్డాడు అసలు వాట్ ఇస్ దట్ ఎటర్నల్ లవ్ ఇప్పుడిప్పుడు కొన్ని దైవీకమైనటువంటి ఆకఏంటి ఈ సీరియల్స్ రావడం వల్ల కొంచెం కొద్దో గొప్పో తెలిసింది అంతే ఇంకా మనకి పూర్తి స్థాయిలో తెలియదు కానీ వాళ్ళని అపహాస్యం చేస్తాము దైవ స్వరూపాలని హేళన చేస్తాము అన్ని చేస్తాం మనం అన్న అన్ని
(03:56) చేస్తాం మళ్ళా ఉట్టి కొట్టే కాంపిటీషన్స్ వేరే కొట్టేయాలని ఆర్భాటం వేరే కొట్టలేక కిందపడి ప్రాణం మీదకి తెచ్చుకోవడం వేరే మధ్యలో పిల్లలు అడ్డువచ్చినా కూడా పెద్దలు ఇంకా విచక్షణ రహితంగా ఉట్టి కొట్టి గెలిచాలి ఆ కాంపిటీషన్లో గెలిచి తీరాలి అని పోటీ పడడం వేరే ఈ క్రమంలో పిల్లల్ని తొక్కేయడం వేరే తొక్కిసలాటలు వేరే నీళ్ళల్లో ఆ తొక్కుట్లో పడి అసలు జరగరానికి జరిగే దుర్ఘటనలు వేరే అసలు ఇంకా వీటికి అంతే లేదు.
(04:25) మారుతామని నాకైతే హోప్ లేదు కానీ వాయిస్ అవుట్ చేయాలి కదా అందుకు మాట్లాడుతాను. సరే కాసేపు కృష్ణ కృష్ణ పరమాత్మకి రెస్ట్ ఇద్దాం మనం టీచర్స్ డే దౌర్భాగ్యం ఏంటంటే ఈ వన్ వన్ ఇయర్ లో వన్ టూ ఇయర్స్ లోనే ఎంతమంది ఉపాధ్యాయులు ప్రిన్సిపల్స్ స్టూడెంట్స్ పిల్లల చేతిలో హతమయ్యారు. ఎంతమంది తల్లులు తండ్రులు పిల్లల చేతుల్లో హతమయ్యారు.
(05:02) ఎంతమంది పిల్లలు ఉపాధ్యాయుల చేతుల్లోనే అగాయిత్యాలకి గురయ్యారు. ఏం చెప్తాం ఇంతకన్నా గురువు దైవంతో సమానం గురువు భక్తి గురువు అంటే ఒక నమ్మకం గురువు అంటే ముందుకు నడిపించే శక్తి తల్లి మొదటి గురువు అయితే మన జీవితాన్ని తీర్చిదిద్దేది గురువులు ముందుకు సాగించేది గురువులు స్పిరిచువల్ పాత్ లో చూసుకున్నా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు నీకు దైవం కావాలా గురువు కావాలంటే నేను గురువు కావాలనే కోరుకుంటానుని అంత ఇంపార్టెంట్ గురువులకి మన ధర్మంలోనే ఉంది.
(05:43) కానీ ఇది కూడా మనం నార్మలైజ్ చేసేసాం. టీచర్ల మీద జోకులు టీచర్లతోటి స్టూడెంట్స్ లవ్ లో పడడం లేదా స్టూడెంట్స్ తోటి టీచర్లు లవ్ లో పడటం ఆ తర్వాత పెళ్లిళ్లు టీచర్స్ ని హేళన గా మాట్లాడటం టీచర్స్ కి ఏది రాదు సబ్జెక్ట్స్ఏ రాదు అన్నట్టుగా చూపించడం టీచర్ స్టూడెంట్స్ లవ్ కి హెల్ప్ చేయటం కాలేజ్ లవ్ లేకపోతే ఇమ్మెచూర్డ్ లవ్ ని టీచర్స్ సపోర్ట్ చేస్తున్నట్టుగా చూపించడం అన్ని అన్నిటిని నార్మలైజ్ చేసేసాం.
(06:13) సో ఈరోజు మనకి గురువు అంటే ఇంపార్టెన్స్ తెలియదు ఎందుకు అవసరమో తెలీదు. చాలామంది గురువులు కూడా అలాగే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు గురువులు కాదు అసలు 10 జాబుల్లో ఇది ఒక జాబ్ అంతే ఈ వృత్తిపై ప్రేమ అభిమానం గౌరవం పిల్లల పట్ల ప్రేమ ఆపేక్ష ఏది లేదు. అయితే అబ్యూస్ చేయడం ఇది అసలు నిజంగా నీచం ఇది నీచం నీచం చిన్న చిన్న పసిపిల్లల దగ్గర నుంచి ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లల వరకు అయితే అబ్యూస్ చేయడం ఫిజికల్ గా ఆ ఇంట్లో చెప్తే చంపేస్తానని లేకపోతే మార్కుల కోసం లేకపోతే అబ్యూసివ్ గా మాట్లాడడం వాళ్ళని అన్కంఫర్టబుల్ చేయడం ట్యూషన్ టీచర్స్
(06:59) అట్లాగే ఉన్నారు స్కూల్లోనూ అట్లాగే ఉన్నారు ఎన్ని ఎన్ని దుర్ఘటనలు చూడలేదు మనం ఇవన్నీ లేకపోతే పిల్లల్ని విచక్షణ రహితంగా కొట్టటం వాళ్ళ ప్రాణం పోయేంతవరకు బెదిరించటం విపరీతంగా పనిష్ చేయటం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళు ఎంత స్కోర్ చేయగలరు వాళ్ళ కేపబిలిటీ ఏంటి తెలుసుకోకుండా తల్లిదండ్రులు మీ దగ్గర ఇచ్చారు సరే మీరు మోల్డ్ చేయాల్సింది పోయి ఇంకా హీనంగా మార్కుల కోసమో ఇంకొకటో వాళ్ళని పడేసి రుద్దడం వాళ్ళు చచ్చిపోయేలాగా చేయటం వేరే పిల్లల పట్ల ఫేవరేటిజం చూపించడం కొంతమంది పిల్లల పట్ల హేట్ చూపించటం వీళ్ళు వాళ్ళని బులీ చేస్తున్న ఏమి
(07:39) అనకపోవటం పేరెంట్స్ ని కన్ఫ్యూషన్ లో పడేయడం ఇవన్నీ చేస్తున్నారు టీచర్స్ చేస్తున్నారు. గురువులు అలాగే ఉన్నారు పిల్లలు అట్లాగే ఉన్నారు ఎయిత్ నైన్త్ సెవెన్త్ 10ెన్త్ క్లాస్ పిల్లలు అంటే అసలు స్పోర్ట్స్ టీచర్ దగ్గర నుంచి మథమటిక్స్ టీచర్ వరకు ఎంతమంది వణకుతున్నారు. వాళ్ళ మాటలుఏంటి వాళ్ళ చేష్టలు ఏంటి వాళ్ళ చేతలుఏంటి స్కూల్ ట్యూషన్ టీచర్స్ మీద వాళ్ళ అబ్యూస్ ఏంటి? ఇంకొంతమంది టీచర్స్ మగపిల్లలు లేదు ఆడపిల్లలు లేదు వాళ్ళని లోబరుచుకుంటున్నారు.
(08:21) ఇక్కడ ఎలా అయిందంటే మన ప్రపంచం మొదటి గురువైన తల్లి దగ్గర సేఫ్టీ లేదు. గురువుల దగ్గర సేఫ్టీ లేదు. తండ్రి దగ్గర సేఫ్టీ లేదు. అక్క అసలు ఇంకా ఎందుకు పుడుతున్నామో ఎందుకు చస్తున్నామో కూడా అర్థం కావట్లేదు. మళ్ళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం ఆ ఒక్క రోజు మనం టీచర్స్ గురించి మాట్లాడేస్తారు పిల్లలు స్పీచ్లు బట్టి పట్టేస్తారు చూసి చెప్పేస్తారు ఓ గుడ్ అనిపించుకుంటారు మళ్ళీ తర్వాత రోజు నుంచి షరా మామూలే కాలేజీలు చెత్త టీచర్స్ చెత్త వాళ్ళఏం చెప్పరు మీరు ఫీజులు కట్టి టైం వేస్ట్ చేశారు.
(08:56) దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అని మాట్లాడుతుంది ఇంకొకది నాలికలు తెగగోయాలి ఇట్లాంటి వాళ్ళ గురువుల ప్రాణాలు తీయడం ఏంటి గురువుల్ని కొట్టడం ఏంటి బట్టలు సరిగ్గా వేసుకురా లేకపోతే నడవడిక సరిగ్గా ఉండు అని చెప్పినందుకు గురువుని కొట్టింది ఒకత్తి దాని చేతులకి పక్షవా పక్షవాతం వచ్చి సచ్చిపోను నిజంగా ఇట్లాగే అంటున్నాను నేను నిజంగా ఆ గురువుని అట్లా కొడతారా ఎలా ఉందంటే తిరిగి కొడితే మళ్ళా ఏ కంప్లైంట్ వస్తదో అని పాపం కొంతమంది గురువులు భయపడుతున్నారు ఆ గురువుల చేతులో మేము చచ్చిపోతామేమో అని పాపం కొంతమంది స్టూడెంట్స్ భయపడుతున్నారు.
(09:37) ఇరువైపుల ఈ దరిద్రం ఉంది ఇరువైపుల ఇరువైపుల ఇరువైపుల పైశాచికమైన టీచర్స్ ఉన్నారు పైశాచికమైన స్టూడెంట్స్ ఉన్నారు. అతి చిన్నప్పుడే తల్లిదండ్ర మళ్ళీ ఇది ఎప్పుడు అమ్మ నాన్నల మీద పడిపోతుందని నేడు అంటారు ఆ నాకు పిల్లాడు ఉన్నాడు నేను నా సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అందరికీ ఉంటాయి నేను ఫేస్ చేస్తున్నా నేను చెప్పకుండా చాలా చిన్న వయసులోనే పిల్లలకు ఒకలాంటి కోపం అనేది తెలుస్తది ఒక ఎనిమిది తొమ్మిది ఏళ్ళు అంతకన్నా ముందు తెలిసే వాళ్ళకి కూడా ఉంది.
(10:16) అట్లా కోపంలో వాళ్ళు గురువుల మీద కోపం చూపిస్తున్నా లేకపోతే టీచర్స్ నన్ను పట్టించుకోరు అంటున్నా లేకపోతే ఏదైనా మాట్లాడుతున్నా సముదాయించాలి అదే ఓపిక లేదు మనకి యస్ ఏ పేరెంట్స్ సముదాయించాలి అప్పుడే చెప్పాలి లేదు నాన్న టీచర్స్ అట్లా కాదు టీచర్స్ తో కూడా వెళ్లి మాట్లాడాలి నిజంగానే స్కూల్ కి విజట్ చేయాలి. అసలు నిజంగానే మన పిల్లలు చెప్తోంది ఎంతవరకు అబద్ధం ఎంతవరకు నిజం డే టు డే టీచర్స్ తో కమ్యూనికేట్ చేసి మనం తెలుసుకోవాలి దీనికి ఆబ్లిగేషన్ ఫీల్ అవ్వద్దు మనం మనం కేవలం డబ్బులు మాత్రమే కట్టట్లేదు మన ప్రాణాన్ని మన మన ఆరవ ప్రాణాన్ని మన మన శరీరంలోని సింహ భాగాన్ని
(10:51) ఒక స్కూల్ కంటూ పంపిస్తున్నాం డే టు డే ఇన్పుట్ ఏదైనా మనకి అవకతోకలు అనిపించినప్పుడు తెలుసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. ఇది ఎంతవరకు పేరెంట్స్ ఎఫర్ట్ పెడుతున్నాం. మనలో మనమే కొట్టుకు తస్తున్నాం తల్లి సరిగ్గా చూడట్లేదు దాన్ని తండ్రి తండ్రి సరిగ్గా చూడట్లేదుఅని తల్లి సరే సరిగ్గా చూడట్లేదు తండ్రి సరే చేతగాని వాడు పిల్లల్ని మెచ్చడం నాకు నీకు వచ్చు కదా కంప్లైంట్ చేయడం మాపి యాక్షన్ లోకి దిగు మల్టీ టాస్కింగ్ అంటావుగా మరి అది చేస్తూ పిల్లల్ని పెంచు తప్పదు మరి ఎన్ని రోజులు కొట్లాడతావ్ వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది వెన్ పెయిన్ ఇస్ ఇన్విటబుల్ ఫేస్ ఇట్ నో
(11:26) ఫేస్ ఇట్ విత్ గ్రేస్ రేస్ చెయ్ సొసైటీకి కావలసిన ఒకరోజు ఇద్దరో అద్భుతమైన పిల్లల్ని దానికోసం కష్టపడాలి మరి తల్లి చూడట్లే పట్టించుకోవట్లే సరేనయ్యా దగులు బాచేది అది నువ్వు ఉత్తముడివే కదా నువ్వు చూడు మంచిదో పిచ్చిదో తల్లి అవసరం కదా పోనీ దాన్ని అలా ఎడవని నువ్వు చూడు నో ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ కంప్లైంట్స్ చివరికి అవుట్పుట్ చూడండి ఎట్లా ఘోరించిందో దానికి తోడు సోషల్ మీడియా సినిమాలు ఓటిటీలు సరే సరి దరిద్రాలన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు.
(12:03) నేను యక్టర్నే కావచ్చు గాక కానీ కొన్ని కొన్ని చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. అందుకే నేను బీయింగ్ ఆన్ ఆక్టర్ ఒకటే డిసిషన్ తీసుకున్నాను. ఇకనుంచి ఇప్పటిదాకా అయిపోయింది ఏదో అయిపోయింది నా పాత్ర మాత్రమే కాదు సినిమా మొత్తం కూడా చూడడబుల్ అంటారు అంటే చూసే విధంగా అన్ని వయసుల వాళ్ళు చూసే విధంగా ఉంటేనే చేస్తా లేకపోతే లేదు దీనివల్ల నేను ఎంత నష్టపోతున్నానో నాకు మాత్రమే తెలుసు.
(12:27) అయినా కూడా ఒక బాధ్యత మనకి ఉండాలి ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటదో సొసైటీలో బతికి సస్తున్నప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలని డిసిజన్ తీసుకున్నాను నేను ఈ వీడియో ముఖంగా అందరికీ తెలియజేయాలి అని కూడా అనుకుంటున్నాను నేను పోనీ చెత్తంతా ఉంది పీపుల్ మన పిల్లలు ఏం చూస్తున్నారు ఏ కంటెంట్ చూసి వాళ్ళలో ఎటువంటి ఉన్మాదం రేకెత్తుతోంది వాళ్ళకి ఎందుకు అంత ఫ్రీ టైం ఇవ్వాలి ఎందుకు సిక్స్త్ సిక్స్త్ సెవెన్త్ క్లాస్ పిల్లలకి ఎందుకు ఫోన్ ఇవ్వాలి మనం ఎందుకు చదివి అలిసిపోతున్నారు అనేది చాలా చెత్త మాట చదువే బ్రెయిన్ కి ఫుడ్ ఆ వయసులో పిల్లలకి చదువు తప్పితే వేరే ఏమ
(13:11) ఉంటది ఇంకా యక్టివిటీ ఆవిగేషన్ సరే స్పోర్ట్స్ గేమ్స్ అహ్లాదంగా సరే కొంచంసేపు మంచి కాంటెంట్ ఎందుకు పిల్లల్ని ఆ గంట మీరు వదిలేస్తారు వాళ్ళతో కలిసి ఎందుకు చూడరు వాళ్ళు ఏం చూస్తున్నారు మనకే స్క్రూటినైజ్ చేయడం చాత కాదు ఏదన్నా సినిమా రిలీజ్ అయితే మనమే వెళ్లి థియేటర్స్ లో చూసేసేయాలి. ఆ సినిమాలు ఎంత చెత్తగా ఉన్నా ఎంత టాక్సిక్ గా ఉన్నా పిల్లల్ని వేసుకొని వెళ్ళిపోవాలి.
(13:34) నెలల పిల్లలకి ఏం అర్థంలే అని తీసుకొని వెళ్ళిపోవాలి అంతే మనకే లేదు మనకే లేదు విచక్షణ ఇంక పిల్లలకి ఎక్కడి నుంచి వస్తది పోనీ మనకి ఉండి మనం పెంచుతున్న చుట్టుపక్కల ఉన్న పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ వల్ల వాళ్ళు పొల్యూట్ అయిపోతున్నారు ఎందుకు జరుపుకోవాలి మనం ఒక జన్మాష్టమి ఎందుకు జరుపుకోవాలి ఒక వినాయక చౌతి హ వినాయక చౌతి కూడా సెపరేట్ సెట్ ఆఫ్ వీడియో నేను రిలీజ్ చేస్తా థాంక్యూ సో మచ్ ఒక ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి ఒక బాలాల దినోత్సవం అని ఎందుకు జరుపుకోవాలి ఎవరు ఉంటున్నారు పిల్లల్లాగా పిల్లలు పిల్లల్లా ఎందుకు ఉంటున్నారు ఇంకెక్కడ చైల్డ్హుడ్ అనేది థర్డ్ ఫోర్త్
(14:17) ఫిఫ్త్ ఇయర్ కే పోతుంది. ఎలా మాట్లాడుతున్నారు? మాట్లాడతారు నా పిల్లలు కూడా మాట్లాడతారు నేను కాదని అనట్లే కానీ ఒకటికి 100 200వ సార్లు చెప్పుకుంటూ ఉండాలి మార్పు వస్తుంది. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు వి ఆర్ ఫేసింగ్ ద మోస్ట్ డిఫికల్ట్ జనరేషన్ వి ఆర్ రేసింగ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ జనరేషన్ అని మరి తప్పదు ఒకటికి 100 సార్లు చెప్పాలి కొడితే తిడితేనో లేకపోతే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తేనో మారదు కదా సిచువేషన్ సో నేను చెప్పవచ్చేది ఏంటంటే ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు చేసుకుంటున్నాం ఉపాధ్యాయులని ఎందుకు గౌరవించాలి? అట్ ద సేమ్ టైం ఎవరైనా మిస్ బిహేవ్
(14:57) చేస్తుంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకు పేరెంట్స్ కి తెలియజేయాలి పిల్లలకి చెప్పండి. అలాగే ఉపాధ్యాయులు మీరు చాలా గౌరవనీయమైన గౌరవనీయమైన ఉత్కృష్టమైన ఉత్తమమైన ప్రొఫెషన్ లో ఉన్నారు. ది సేవ ఒక సమాజాన్ని తయారు చేస్తున్నారు. నాకు తెలుసు ఒకరినిద్దరిని పెంచడానికే మాకు అయిపోతుంది. స్కూల్లో 300 400 మందిని మేనేజ్ చేయడం అంటే అసలు అది ఆశామాశి అయిన విషయం కాదు బట్ ఇఫ్ యు హావ్ చోస్ ఇట్ దాన్ని రిపర్కేషన్స్ దయచేసి పిల్లల మీద అయితే చూపించకండి.
(15:32) మీకు స్కూల్తో ప్రాబ్లం ఉంది మీ జీవితంతో ప్రాబ్లం ఉంది ఇంట్లో ప్రాబ్లం ఉంది యాజమాన్యంతో ప్రాబ్లం ఉంది ఇతరితర సమస్యలు ఉన్నాయి సార్ట్ ఇట్ అవుట్ బై యువర్ ఓన్ సెల్ఫ్ ఆ మెచూరిటీ లెవెల్స్ ఉండనియండి బాగా చదివే పిల్లాడిని అంతగా చదవని పాపని అల్లరి పిల్లాడిని కామ్ గోయింగ్ చైల్డ్ ని అందరిని ఒకేలాగా చూసి ఎలా మౌల్డ్ చేయాలి వీళ్ళతో అని ఆలోచించండి టీచర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా పేరెంట్స్ చెప్పేది వాళ్ళ భావోద్వేకం వాళ్ళు ఏం చెప్పాలఅనుకుంటున్నాను వినండిచాలా చాలా మంది టీచర్స్ ని అబ్సర్వ్ చేశారు వినిపించుకోరు అసలు వాళ్ళది వాళ్ళది
(16:05) వాళ్ళది వాళ్ళది ప్రతిది ప్రిన్సిపల్ కి అయితే కంప్లైంట్ చేయలేం కదండీ ప్రతిదీ చేయలేం కదా సో టీచర్స్ కూడా అట్లా హోల్ హార్ట్ తోటి వెల్కమింగ్ హార్ట్ తోటి ఉండండి డోంట్ కేటగరైజ్ ద చిల్డ్రన్ నేర్పించుకున్నప్పుడు అట్లా కేటగరైజ్ చేయలేదు కదా డోంట్ కేటగరైజ్ మదర్స్ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు ఫాదర్స్ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు అర్థం చేసుకోండి ఓపిక ఒకటికి పదింతలు పెంచుకోండి బతికున్న ఉన్నంతవరకు పిల్లలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు.
(16:34) పిల్లల్ని కామంతో చూడకండి పిల్లల మీద అగాయిధ్యాలకి పాలు పడకండి వాళ్ళకి నోరు లేదు ఎక్కడ చెప్పుకోలేరు వీకర్ కాబట్టి వాళ్ళ మీద నేను అజమాయిషి చలాయించి గెట్ ఆన్ అవ్వగల ఇట్లాంటి సురకానందాలు వద్దు వద్దు మన ధర్మానికి మన వృత్తికి మనం మచ్చ తేవద్దు. ప్లీజ్ ఇటు కేర్ సెంటర్ల దగ్గర నుంచి అటు కోచింగ్ సెంటర్ల వరకు టీచర్స్ పిల్లల్ని తమ సొంత పిల్లలుగానే భావించండి.
(17:04) పిల్లలు టీచర్స్ ని తమ తల్లిదండ్రులుగానే భావించండి హవింగ్ సెడ్ దట్ పిల్లలు మీ తల్లిదండ్రులకి మీరు గౌరవం ఇవ్వండి టీచర్స్ కి గౌరవం ఇవ్వండి. మీ చేతుల్లో చావడానికి వాళ్ళు మిమ్మల్ని కనలేదు మీ చేతుల్లో చావడానికి వాళ్ళు మీకు స్కూల్ పెట్టి చదువులు చెప్పట్లేదు. మీ చేతుల్లో చావడానికి వాళ్ళు బతికిలేరు. అర్థం చేసుకోండి ఈ వీడియో ప్రతి పిల్లలు ప్రతి టీచర్స్ జన్మాష్టమి జరుపుకునే ప్రతి ఒక్క వ్యక్తి చూడాలని చేరాలని నేను కోరుకుంటున్నాను.
(17:37) ఒక్కరైనా మారాలా ఒక్కరైనా మారాల

No comments:

Post a Comment