*::::: మనస్సు ప్రభావితం కావడం:::::::*
మన చుట్టూ వుండే మనుషులు, భావాలు, జరిగే సంఘటనలు, సందర్భాలు, ఎదురైన పరిస్థితులు, స్థితి గతులు,మన మనస్సును ప్రభావితం చేస్తాయి.
అందుకు అనుగుణంగానే మనం ప్రవర్తన,జీవన శైలి,ఆలోచనా విధానం మారుతుంది.
అయితే ఈ ప్రభావం తప్పని సరా?,అందరూ ఒకే రకంగా ప్రభావితం అవుతారా,? అన్నీ మనలను ప్రభావితం చేస్తాయా,? ఆ ప్రభావం ఎలా వుంటుంది ?
ఈ ప్రశ్నలకు ఒక్కటే జవాబు. ఏమిటంటే.
మనం ఎలా స్వీకరించాము అనేది. ఎలా స్వీకరిస్తే అలా ప్రభావం అవుతాము.
*ధ్యానం అవసరమైన, సరైన ప్రభావం అయ్యే లాగా చేస్తుంది*
*షణ్ముఖానంద. 98666 99774*
No comments:
Post a Comment