*మాంసాహారం తినటం కచ్చితంగా తప్పే, మాంసాహారం మానివేయడం చాలా మంచిది. కానీ అంతకంటే పెద్ద తప్పు ఆల్కహాల్ తాగటం. మాంసం తినటం వల్ల హత్య చేసినట్లు కానీ, మాంసం తినటం వలన మానభంగం చేసాడని మనం ఎక్కడ కూడా వార్తలు వినలేదు. కానీ ఆల్కహాల్ తాగటం వలన అత్యాచారం చేసినట్లు, హత్యలు జరిగినట్లు, తాగి డ్రైవ్ చేయటం వల్లే accidents జరిగినట్లు, ఆల్కహాల్ అలవాటు ఉన్న వ్యక్తుల కుటుంబాలు అస్తవ్యస్తం అయినట్లు మనం చాలా చూసాం, కనుక ఆల్కహాల్ పూర్తి నిషిద్ధం. మాంసం తినటం వాళ్ళ వచ్చే పరిణామం మెల్లగా ఉండచ్చు, కానీ ఆల్కహాల్ తాగటంవాళ్ళ వచ్చే పరిణామం వెంటనే ఉంటుంది అని నా ఆలోచన. - స్వామి సమర్థ మహారాజ్*
No comments:
Post a Comment