Saturday, September 14, 2024

'' కాళ్ళ గజ్జి కంకాలమ్మ '' అసలు అర్థం ఇదే





 ఇప్పుడు ఎవరున్నారండి ఈ అలోపతి డాక్టర్స్ ఎక్కడి నుంచి వచ్చారు మనకి అందుకని మనకి పాటల రూపంలోనే ప్రతి ఇంటికి ఒక వైద్యాన్ని నేర్పించారు మనకి కాల గజ్జి కంకోలమ్మ వేగు చుక్క వెలగ మొగ్గ తర్వాత మొగ్గ కాదు మోదుగు నీరు కాదు నీరు కాదు నిమ్మల బావి బావి కాదు బావి కాదు బచ్చల కూర కూర కాదు కూర కాదు గుమ్మడి పండు పండు కాదు పాపాయి కాలు పండు కాదు పాపాయి కాలు కాలు తీసి కడగాబెట్టు ఎంత ఆరోగ్యం అండి దీంట్లో కాళ్ళకు గజ్జి వస్తే కాళ్ళకు గనుక గజ్జి ఎగ్జిమా వస్తే గంకోలం ఆకుక అంటే గంగారపాకు అది రాసుకోండి మీ ప్రాంతాల్లో అది కూడా దొరకలేదు అనుకోండి వేకువ జామున వెలగపండు గుజ్జు పూయండి అది కూడా మీ దగ్గర దొరికితే మోదుగు పువ్వు అది కూడా దొరికితే నిమ్మల బావి ఏదో నీరు ఇందాక పాడారు కదా ఏ ప్రాంతంలో ఏది దొరికితే దాన్ని ఉపయోగించి కాలు తీసి కడగా పెట్టి రెండో కాలుకి మళ్ళీ అంటుకోకుండా ఉండడం కోసం పాటల రూపంలోనే చెప్పారు

No comments:

Post a Comment