వాట్సాప్ లో వచ్చిన ఒక కన్నడ సందేశానికి తెలుగు అనువాదము
-------------------------------------
ఒక సాయంత్రము, *సుపర్ణ* మరియు *అబ్దుల్* మధ్య నడచిన సంభాషణ ...!!!
*అబ్దుల్లా*: సుపర్ణా, నీతో ఒకటి చెప్పాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను..
*సుపర్ణ*: చెప్పు మరి.
*అబ్దుల్లా*: నువ్వంటే నాకెంతో ఇష్టము 💕
*సుపర్ణ* : అవునా ... ఎప్పుడూ చెప్పలేదే ⁉️
.
*అబ్దుల్లా* :: అవును. ఎన్నోసార్లు అనుకున్నా చెప్పాలని, కానీ నేను ముస్లిమ్ ని కదా ..❗ నువ్వేమో పాపం హిందువ్వి.
*సుపర్ణ*: అవును కదా ...,
అదే మనకు సమస్య.
*అబ్దుల్లా*: అయితే, ప్రేమలో ఈ ధర్మాలు, మతాలకు అర్థమెక్కడుంది. అది వీటికి అతీతము కదా ...
*సుపర్ణ*: అవును, అదీ కరెక్టే ...👍
*అబ్దుల్లా* :: నువ్వు శూద్రజాతికి చెందినదానివి కదా?
*సుపర్ణ*: మ్... కావచ్చు. అయితే !?
*అబ్దుల్లా* :: నీకు అగ్రకులాల వారు అస్సలు గౌరవము, మర్యాద ఇవ్వరనుకుంటా ..
*సుపర్ణ* :: అవునా, అదే నిజమయితే అది చాలా చెడ్డ విషయము . ఈ విషయంలో నేనూ చాలా బాధపడుతుంటాను 😡😡😡
*అబ్దుల్లా* :: అవును. చాలా ఘోరము. దాన్ని నిరసించాలి. అయితే చూశావా, మా ఇస్లామ్ దృష్టిలో అటువంటి భేదభావాలు లేవు. మేమంతా ఒకటే... 🤝
*సుపర్ణ* :: అవునా, నాది చాలా దయనీయమైన పరిస్థితి అంటావు? మరి ఇప్పుడు నేనేమి చేయవచ్చును ...⁉️
.
*అబ్దుల్లా* :: నువ్వు ముస్లిమ్ గా మారిపో. అప్పుడు ఏ భేదాలు, తేడాలు లేకుండా నీకు సమాన గౌరవము దొరుకుతుంది...
*సుపర్ణ*: అలా అయితే, నేను ముస్లిమ్ అయ్యాక, *అశ్రఫ్* అవుతానా?
లేక *అత్రఫ్* అవుతానా?
.
*అబ్దుల్లా* :: ఆ ......!? అంటే ... ⁉️
*సుపర్ణ* :: నేను *అత్రఫ్* అవుతానేమో...!!! ఎందుకంటే *అశ్రఫ్ లు*, అగ్రకుల ముసల్మానులు కదా ...!
ఎవరిలోనైతే అరబ్బుల రక్తము ప్రవహిస్తుందో వారు *అశ్రఫ్ లు*. వారే అసలయిన , నిఖార్సయిన ముస్లిమ్‌లు. మిగిలినవారు తక్కువ జాతి వారు. మరి నాకు, *అశ్రఫ్ లతో* బీరకాయపీచు సంబంధము కూడా లేదు కదా ...❓❓❓
.
*అబ్దుల్లా*: కానీ, ఇస్లామ్ ’"అందరూ ఒకటే’" అని చెబుతుంది.
*సుపర్ణ*: అవునా? అయితే, నువ్వు, నబీ మహమ్మద్ --మీరిద్దరూ ఒకటేనా ...❓
*అబ్దుల్లా*: యా అల్లా, నువ్వేమి మాట్లాడుతున్నావో తెలుసా ...❓❓❓
*సుపర్ణ*: మీలో *షియా, సున్నీ, అహ్మదియ, పశ్మందా*.. ఇంకా అనేక తెగలున్నాయి కదా. మీరంతా ఒకరితో ఒకరు కొట్లాడుతూనే ఉంటారు కదా. ఒకరిని చూస్తే ఒకరికి పడదు. ఒకరి మసీదులోకి ఇంకోరు కాలు కూడా పెట్టరు.. వీరిలో అగ్ర కులము ఎవరిది ...❓
.
*అబ్దుల్లా*:: వీరిలో *సున్నీ లు* అగ్రకులము అనిపించుకుంటారు, కానీ....,
*సుపర్ణ* : అంతే కాదు, *సున్నీలలో ముఖల్లీద్ లు పై కులము. ముఖల్లీద్ కానివారు నిమ్న జాతి*. మళ్ళా, ముఖల్లీద్ లలో నాలుగు తెగలున్నాయి. వారిలో *హనాఫీ లు* తప్ప మిగతా వారంతా నీచ కులం వారు...
*హనాఫీలలో కూడా, దియోబందీ లు అగ్రకులము. బరేల్వీ లు తక్కువజాతి. దియోబందీ లలో కూడా హయాతీలు ఎక్కువ కులము, మమాతీ వాళ్ళు తక్కువ కులము*... మరల, *హయాతీలలో* ........
ఇలా .....
Official గానే డెబ్బై రెండు కులాలు ( వాటినే *బహత్తర్ ఫిర్కే* అంటారు)
Unofficial గా వందకు పైగానే సుమా... 🙆♀️
ఇంతేకాకుండా,
*అహమ్మదీయులను* ఇస్లాం నుండే వెలి వేసి అంటరాని వాళ్ళకంటే ఘోరంగా అవమానిస్తూ దాడులు చేస్తారు... 😰😰😰
*అబ్దుల్లా* :: యే క్యాహై అల్లా ..🥱
సరేలే, అదంతా వదిలేయి, ఏమో అనుకున్నా, నువ్వు మాత్రము చాలానే తెలుసుకున్నావే ... 🙆♂️🙆♂️🙆♂️
*సుపర్ణ*:
# మహిళలకు సగం దమాక్ ఉంటుందనడం ...?
# ఆస్తి హక్కులోనూ పురుషుడిలో సగమేననడం.
# ఆడవాళ్ళ సాక్ష్యం మగవాళ్ళ సాక్ష్యం లో సగమే అనడం...
*ఇవన్నీ వివక్షలూ అవమానాలూ కాకుంటే ఇంకేంటట* 🫵🫵🫵
*మసీదుల్లోకి మహిళలను రానివ్వక పోవడం ఘోరమైన వివక్షనా కాదా* ⁉️
ఇంకా సమానత్వం ఎక్కడట 🤦♀️🤦♂️🙆♀️
.
*అబ్దుల్లా*: యా అల్లా ...🫡🫡🫡
*సుపర్ణ* :: మగవాడు *నల్గురు బీబీలను* చేసుకోవచ్చని, *భార్యలను కొట్టే హక్కు భర్తలకు ఉంటుందని* ,
ఎప్పుడు కోపమొస్తే అప్పుడు *ట్రిపుల్ తలాక్* చెప్పడం, మళ్ళీ భార్యను బలిపశువును చేసినట్టు *హాలాలా* చేయడం ఇదంతా మీ మతంలో ఉన్నదా లేదా ...🧏🫵🧏
*అబ్దుల్* :: యా ... అల్లా ... ఇదంతా నేనెందుకు చేస్తా ...❓
*సుపర్ణ* :: నువ్వు చేస్తావో చేయవో తర్వాత సంగతి. ముందు మీ ఇస్లాంలో ఉందా లేదా అది చెప్పు 🫵🫵🫵
*అబ్దుల్* :: యా ..... అల్లా ...❗
అది మా మతంలో కొద్దిమందే పాటిస్తరు.
*సుపర్ణ* :: పాటిస్తారో లేదో అనవసరం. ముందుగా ఈ దురాచారాలు ఉన్నాయా లేవా చెప్పు 🫵🫵🫵
# *Sex Slavery ని ప్రోత్సహించడం* ,
# *మహిళలు ఎక్కువగా నరకానికే పోతరనటం*
# *చనిపోయిన తర్వాత ముస్లిం పురుషులే ఎక్కువగా స్వర్గంలోకి వెళ్తారు* ...
# *ఇక్కడ నలుగురు భార్యలే, మళ్ళీ స్వర్గంలో కూడా మీకే 72 మంది కన్యలు* ...🤦♀️🤦♂️🤦♀️
వారెవ్వా వాటే లాజిక్ 🥱🥱🥱
ఇదంతా చూస్తుంటే అసలు ఇస్లాంలో మహిళను కనీసం మనిషిగానైనా చూస్తున్నట్టుందా ... ⁉️
*అబ్దుల్* :: యా అల్లా ... మై కైసా బోలూ ... 🙆♀️🙆♂️🙆♂️
*సుపర్ణ* :: మేరే జైసే లడ్కీ కే సామ్నే ,తూ కుచ్ భీ నహీ బోల్ సక్తే ...
*జో లడ్కీ తుమ్హారా బారేమే కుచ్ భీ నహీ జాన్తా* ...
*వొహీ లడ్కీ కే పాస్ తూ సబ్ కుచ్ బోల్ సక్తే*
( ఏమీ తెల్వని వాళ్ళకు చెప్పు ఇవన్నీ ...,
నాకు కాదు )
🤧🤧🤧
*అబ్దుల్* :: ఇక లాభం లేదు వెళ్తా
*సుపర్ణ* అబ్దుల్....❗
వెళ్ళేముందు బాగా విను 🫨🫨🫨
ఆర్నెల్ల క్రితం వరకూ నేనూ హిందూ మతంలో మాత్రమే ఈ దుర్మార్గమైన కులవివక్ష ఉందని. క్రైస్తవ ముస్లిం మతాల్లో అస్సలు కులవివక్ష లేదని భావించేదాన్ని .
కులవివక్ష చూస్తూ చాలా బాధపడే దాన్ని
😨😨😨
దానికి తగ్గట్టుగానే కొంతమంది Communist ల బోధనలు నన్ను హిందుత్వమంటేనే అసహ్యించుకునేలా చేసాయి ... 🫵🫵🫵
*ఒకరోజు మా కులంలోనే రామాయణ మహాభారతాలపై మంచి పట్టున్న ఒక పెద్దాయన వచ్చి* ...,
*బిడ్డా ...❗*
"ఎవరో వచ్చి ఏదో చెప్పగానే నమ్మడం భావ్యం కాదమ్మా ....
M.A తెలుగు, M.A. Political Science చేసినవు గదా. ఇంత బాగా చదువుకున్న మనిషివి . ఎందుకైనా మంచిది
ఒకసారి....,
*"సనాతన ధర్మ గ్రంథాలతో పాటూ Quran మరియూ Bible... లు కూడా ఒకసారి హేతువాద దృక్పథంతో చదివిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకో తల్లీ అని చెప్పి వెళ్ళిపోయారు"*
అతని సూచనమేరకు చదివిన తర్వాతే తెలిసింది సనాతన ధర్మంలోని ఏ ప్రామాణిక గ్రంథంలోనూ కులవివక్ష ఇసుమంతైనా లేదని...,
ఒకవేళ రాముడే గనుక కులవివక్ష పాటిస్తే ...❗
# *శూద్ర కులంలో పుట్టిన వశిష్ఠుడు రాముడి గురువు ఎట్లైతడు* ...⁉️
# *బోయవాడైన వాల్మీకి రాసిన రామాయణం పవిత్ర గ్రంథమెలా అవుతుంది* ...⁉️
# *భరద్వాజ, యాజ్ఞవల్క్య, విశ్వామిత్ర, వ్యాసుడు*, ... etc etc
వీళ్ళంతా పుట్టుకతో శూద్రులైనా గుణ కర్మలద్వారా బ్రాహ్మణోత్తములు కాలేదా ⁉️
# *యాదవ కులంలో పుట్టిన కృష్ణుడిని భగవంతునిగా ఎలా కొలుస్తారు* ...⁉️
# *బ్రాహ్మణులైన రావణాసురుడు మహిషాసురుడు లాంటి వారిని రాక్షసులుగా ఎలా భావిస్తారు* ...⁉️
ఇటువంటి వందలాది Examples చూసిన తర్వాత...,
హిందూ ధర్మంలో కొంతమంది అజ్ఞానులు, అహంకారులు స్వార్థపరులు మధ్య కాలంలో కులవివక్షను పెంచి పోషించారని అర్థమవుతుంది... 👍👍👍
అంతెందుకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మనే స్వయంగా చెప్పాడు ...
*చాతుర్వర్ణం మయా సృష్టం|*
*గుణ కర్మ విభాగషహ*
అనగా...!
గుణాలను బట్టి కర్మలను బట్టి నాలుగు వర్ణములు నేనే సృష్టించినాను...
( మన ఇష్టాలు మనం చేసే పనులను బట్టే అన్నాడు కానీ, పుట్టుకను బట్టి అని ఎక్కడా ఎవరూ చెప్పలేదు ...
*అది కూడా వర్ణములే సుమా కులములు కాదు* )
🤝👍🙏
ఇంకా అర్థమయేట్టు చెప్పాలంటే ...❗
*"జన్మనా జాయతే శూద్ర*
*కర్మనా జాయతే ద్విజ*
*వేద పండితే విప్రః*
*బ్రహ్మ జ్ఞానే బ్రాహ్మణ"*
అనగా...!
*పుట్టుకతో అందరూ శూద్రులే... కేవలం బ్రహ్మ జ్ఞానం తోనే బ్రాహ్మణులవుతారు*
అని అర్థం 👌🙏🙏🙏
తోటి మానవుల్లోనే కాదు ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడనే విశాలమైన భావన కల్గినదే సనాతనమని తెల్సుకున్న తర్వాత మొదట్లో నేనెంత తొందరపడి హిందుత్వాన్ని ధూషించానో అని చాలా బాధపడ్డాను... 🧏🧏♂️🧏
ఇక BIBLE, QURAN చదవడం మొదలు పెట్టిన నుండి అనేక చోట్ల ....
"మా దేవుళ్ళను నమ్మని వాళ్ళను కొట్టండీ చంపండీ, వాళ్ళ స్త్రీలను ఎత్తుకురండీ... ఆస్తులు పంచుకున్నట్టు పంచుకోండి, ..., .... 🤦♂️🙆♀️🤦♀️
స్వర్గం పక్కా చేసుకోండి ... 😂😂😂
ఎన్ని మంచి పనులు చేసినా మా దేవుళ్ళను నమ్మని వాళ్ళంతా కాఫీర్లు, పాపులు, ..., ... వాళ్ళంతా నరకానికే పోతరు" ...
🤦♀️🙆♀️🙆♂️
*మరి ఇదెక్కడి లాజిక్కో నాకైతే అర్థం కావడం లేదు*
😇😇😇
ఇవన్నీ చూసి పిచ్చెక్కి పోయిందనుకో 🥱🥱🥱
*ఇప్పుడు జెప్పు అబ్దుల్* ...❗
కులతత్వం మా
ముఖ్యమైన గ్రంథాల్లో ఎక్కడా లేకున్నా ...,
*స్వార్థపరులు మధ్యలో కల్పించిన వాటిని బూచిగా చూపి*....,
ఉన్న ఒకటి రెండు ముఖ్య గ్రంథాల్లోనే విచ్చలవిడిగా విద్వేషం నూరిపోసే విదేశీ తెగలవైపు వెళ్తే ...❗
*ఎలుకలు పడ్డాయని ఇల్లు కాలబెట్టుకొని, ఏసయ్య గుడిసెలకు పోయి ఎల్లకిల పడ్డట్టుంటది*
🤕🤕🤕
*అబ్దుల్* :: నిజంగా నీకిన్ని విషయాలు తెల్సనుకోలే సుపర్ణా ...❗
మా మౌలానాలు చెబ్తుంటే వినడమే కానీ, *నేనూ ఎన్నడూ ఆలోచనపెట్టి Quran చదవలే అని బయలుదేరిన అబ్దుల్ లో Real గానే Realisation మొదలైంది*...😇😇😇
*అప్పట్నుంచీ సనాతన సాంప్రదాయమే తనదిగా భావించిన అబ్దుల్, సనాతన ధర్మ ప్రచారము తన భుజస్కంధాలపై వేసుకొని తీరికలేకుండా పనిచేస్తూ Marriage మాటే మర్చిపోయిండంటే నమ్మండీ* .
No comments:
Post a Comment