Wednesday, September 25, 2024

 *తిరుమల చేరాక…*
             

*చాలా మంది తిరుమల చేరాక ఏదో మొక్కుబడిగా ఓ నమస్కారం చేసి వచ్చేస్తారు.* 

*తిరుమల చేరిన తర్వాత మొదటిగా శ్రీ వరాహ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత   శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోండి.*

*ఇక స్వామి వారి ప్రధాన ద్వారం నుండి బయటకు వచ్చే వరకు దేవాలయంలో వీటి నన్నిటిని దర్శించుకొని బయటకు రండి…*

*వరుస క్రమంలో రాశాను…*

*1. మహాద్వార గోపురం*
*2. శంఖనిధి - పద్మనిధి*
*3. కృష్ణరాయ మండపం*
*4. అద్దాల మండపం*
*5. రంగనాయక మండపం*
*6. తిరుమలరాయ మండపం*
*7. తులాభారం(తులా దండం)*
*8. రాజా తోడరమల్లు*
*9. ధ్వజస్తంభ మండపం*
*10. ధ్వజస్తంభం*
*11. బరి పీఠం*
*12. క్షేత్రపాలకశిల(గుండు)*
*13. సంపంగి ప్రదక్షిణం*
*14. నాలుగుకాళ్ల మండపాలు*
*15. శ్రీవేంకటరమణస్వామి*
                 *కల్యాణమండపం*
*16. ఉగ్రాణం*
*17. విరజానది*
*18. పడిపోటు*
*19. పూల అర*
*20. పూలబావి*
*21. వగపడి అర*
*22. వెండివాకిలి*
*23. విమానప్రదక్షిణం*
*24. శ్రీరంగనాథుడు*
*25. శ్రీ వరదరాజస్వామిఆలయం*
*26. ఘంటామండపం*
*27. గరుడమందిరం*
*28. జయ విజయులు*
*29. బంగారువాకిలి*
*30. స్నపన మండపం*
*31. రాములవారి మేడ*
*32. శయన మండపం*
*33. కుల శేఖరపడి*
*34. శ్రీస్వామివారి గర్భాలయం*
*35. శ్రీవేంకటేశ్వరస్వామి* 
                 *(మూలవిరాణ్మూర్తి)*
*36. భోగ శ్రీనివాసమూర్తి*
*37. కొలువు శ్రీనివాసమూర్తి*
*38. ఉగ్ర శ్రీనివాసమూర్తి*
*39. శ్రీ మలయప్పస్వామి*
*40. శ్రీ సుదర్శనచక్రత్తాళ్వారు*
*41. శ్రీ సీతారామ లక్ష్మణుల*
*42. రుక్మిణీశ్రీకృష్ణులు*
*43. సాలగ్రామాలు*
*45. వకుళాదేవ*
*46. బంగారుబావి*
*47. అంకురార్పణ మండపం*
*48. యాగశాల*
*49. నాణేలపరకామణి*
*50. నోట్ల పరకామణి*
*51. చందనపు అర*
*52. ఆనందనిలయ విమానం*
*53. విమాన వేంకటేశ్వరస్వామి*
*54. రికార్డుల గది (సెల్)*
*55. వేదపారాయణలు*
*56. సభ అర*
*57. సంకీర్తన భండారం*
*58. సన్నిధి భాష్యకారులు*
*59. శ్రీవారి డాలర్లు*
*60. శ్రీ యోగనర సింహస్వామి*
*61. శంకుస్థాపన స్తంభం*
*62. పరిమళం అర*
*63. శ్రీవారి హుండీ (కొప్పెర)*
*64. బంగారువరలక్ష్మి*
*65. కటాహతీర్థం*
*66. శ్రీ విష్వక్సేనులవారు*
*67. ముక్కోటి ప్రదక్షిణం*
*68. సాష్టాంగనమస్కారాలు.*

ఓంనమోవేంకటేశాయ నమో నమః
                 …. సేకరణ.
      

No comments:

Post a Comment