🚨హిందూ అమ్మాయిలే టార్గెట్? ₹182 Cr Captagon జిహాదీ డ్రగ్ నెట్‌వర్క్ బట్టబయలు! Operation RagePill ⚠️
Author Name:NEWS AKHANDA
Youtube Channel Url:https://www.youtube.com/@News_Akhanda
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nSk5tbECrtE
Transcript:
(00:00) జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ కాలం యువతకు తెలియకపోవచ్చు కానీ ఒక 70 సంవత్సరాల క్రితం మన తెలుగులో జానపద సినిమాలు విపరీతంగా రిలీజ్ అవుతా ఉన్నాయి అంటే నా చిన్నప్పుడు కూడా ఇన్ని జానపద సినిమాలున్నీ కూడా వస్తా ఉన్నాయి. ఎన్టీఆర్ఈ ఏఎన్ఆర్ఈ కత్తి కాంతారావటి ఇలాంటి సినిమాలన్నీ కూడా దండిగా వచ్చాఉన్నాయి కృష్ణాటి వాళ్ళందరికీ కూడా ఆ సినిమాలను విఠలాచార్య అనే దర్శకుడు చిత్రీకరిస్తా ఉన్నాడు అంటే అన్ని కాదు కొన్ని సినిమాలను ఆయన కూడా ఒక ప్రత్యేకమైన శైలి ఒక ప్రత్యేకమైన డైరెక్షన్
(00:32) ఉంటాదిన్నమాట ఆయనది అందుకే ఏదైనా ఫాంటసీ సినిమా వస్తే విఠలాచార్య సినిమా అని చెప్పేసి పిలుస్తా ఉంటారు. ఆ సినిమాలో ఈ విఠలాచార్య గారు ఎక్కువగా రాజులను రాజకుమార్తెలను వశీకరణం చేసేటటువంటి మత్తుమందును చూపిస్తా ఉంటాడన్నమాట. అంటే ఆ మత్తుమందు ఇవ్వడం ద్వారా ఆయా రాజులను రాణులను ఆ మాంత్రికులు వశీకరణం చేసుకుంటారు.
(00:56) దీనినే మన భారతదేశంలో వశీకరణ విద్య అని చెప్పేసి అంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అబ్బా వీడు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కొంచెం ఓపిక పట్టండి నేను ఎందుకు చెప్తున్నానో మీకు బాగా అర్థం అవుతాది కానీ ఇదంతా సినిమాలలో చూసి ఒట్టి బూటకంలే అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు. వాస్తవానికి కూడా అంతే ఆ ఇది కేవలం సినిమాను నడిపించడానికే సృష్టించబడినటువంటి వాదం అని చెప్పేసి చాలా మంది నమ్ముతా ఉన్నారు.
(01:14) అదేందో చాలా మంది అంటా ఉంటారు కదా మంత్రాల చింతకాయలు రావాల అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతా ఉంటారు. సరే అవన్నీ కూడా పక్కన పెట్టండి. ఇప్పటికీ కూడా మన దేశంలో ఈ వశీకరణ విద్య అనేది ఉండాది అంటే దాదాపుగా ఎవరు కూడా నమ్మరు. కానీ ఈ వశీకరణ విద్య అనేది ఉండాది. నీకేమన్నా మెంటలారా పిచ్చోడా పిచ్చి మొహోడా ఏం మాట్లాడుతున్నావురా వశీకరణ విద్య ఉండేది ఏందిరా సైన్స్ ఎక్కడికో పోతాంది టెక్నాలజీ పెరిగిపోతుంది నువ్వఏంది మాటలన్నీ కూడా మాట్లాడుతావ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మీకు అర్థమైటట్టు చెప్తా కచ్చితంగా మీరు ఒప్పుకొని తీరుతారు ఓకేనా కానీ ఇప్పుడు ఈ
(01:42) వశీకరణ విద్యను జిహాదిద్ గాళ్ళు ఫాలో అవుతున్నారు చూడండి ఆ అమ్మాయిలను వశీకరణం చేసుకునేటటువంటి డ్రగ్ ను ఈ జిహాది గాళ్ళు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మన హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడానికి ఈ వశీకరణ డ్రగ్ ను ఈ జిహాది గాళ్ళు పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. ఈ డ్రగ్ అసలు పేరు చాప్టగాన్ కానీ దీనిని జిహాది డ్రగ్ అని టెర్రర్ డ్రగ్ అని చెప్పేసి పిలుస్తారన్నమాట.
(02:07) ఇది ఒక రకమైనటువంటి యాంఫెటమిన్ ఆధారిత సింతటిక్ డ్రగ్. ఈ యాంఫేటమిన్ అనేది కేంద్రనాడీ వ్యవస్థను ఉత్తేజపరిచేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి మందు. ఇది మెదడులో డోపమైన్ అలాగే నోరెపి నెఫ్రిన్ వంటి రసాయనాల స్థాయిలను పెంచేందుకు పనిచేస్తాది. ఇక ఈ జిహాది డ్రగ్ అనేది మెదడును విపరీతంగా ఉత్తేజపరుస్తాది. దీనిని తీసుకున్న వ్యక్తులలో ఆకలి, నిద్ర అనేటివి ఉండవు.
(02:31) విపరీతమైనటువంటి ధైర్యం వస్తాది. అలాగే శక్తి వచ్చేట్లు ఆ ఫీలింగ్ అయితే కలుగుతా ఉంటాది. అందుకే జిహాది గాళ్ళు ఈ జిహాది డ్రగ్ ను ఎక్కువగా ఉపయోగిస్తా ఉంటారంట. అంటే మన హిందూ అమ్మాయిల ట్రాప్ చేయడానికి ఈ జిహాదీ డ్రగ్ ను ఈ జిహాదీలు ఉపయోగిస్తున్నారన్నమాట. ఈ జిహాది డ్రగ్ హైలీ ఎఫెక్టివ్ గా ఉంటాది. దాదాపుగా ప్రతి జిహాది గాడికి ఈ డ్రగ్ గురించి తెలుసు.
(02:53) లవ్ జిహాద్ కు పాల్పడేటటువంటి ప్రతి జిహాది దగ్గర పదుల సంఖ్యలో ఈ డ్రగ్ కు సంబంధించినటువంటి బిళ్ళలు ఉంటాయి. అర్థమైందా మన హిందూ అమ్మాయిలు సుమారుగా ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులని తోడ పుట్టిన వాళ్ళను ఆ మేనమావలను మేనతలను అంటే వాళ్ళ కుటుంబ సభ్యులను అందరిని కూడా కాదని కేవలం ఒక నెల పరిచయంతోనే ఈ జిహాది గాళ్ళటువంటి ఎవరో ఈ ఆటో తోలుకునేవాళ్ళ పంచర్లు వేసుకునేవాళ్ళ నీలకాయలు మోసుకునేవాళ్ళ బస్ డ్రైవర్లో ఆ ఈ విధంగా ఈ చాప్రి గాళ్ళ మాటలన్నీ కూడా నమ్మేసి వాళ్ళ వెంట ఏ విధంగా పోతున్నారు అనుకుంటున్నారో జస్ట్ ఒకసారి ఆలోచన చేయండి ఆ ఇది నేను
(03:26) చెప్తా ఉండే మాటలు కాదు ఈ డ్రగ్ కు సంబంధించి ఈ లవ్ జిహాద్కి సంబంధించి ఈ కుట్రకు సంబంధించి ఏకంగా అమిషా గారే బయట పెట్టారు. అది కేవలం ఈ మందు వలనే అని ఈ మత్తు మందుకు రంగు రుచి వాసన అనేటివి ఉండవు మంచి నీళ్ళలో కూడా కలపొచ్చు బిర్యానీలో కూడా కలపొచ్చు దేంట్లో అయినా కూడా కలిసిపోతాది ఆ మందుకు అలవాటు పడడం అంటే ఆ జిహాది గాడికి అలవాటు పడడమే అంటే ఆ వాల్లోడు ఏం చెప్పినా కూడా మెదలు ఆ విధంగా ఎక్కిపోతాయి.
(03:52) ఇప్పుడు అర్థం అవుతుందా మన హిందూ అమ్మాయిలు ఈ జిహాది గాళ్ళ ట్రాప్ లో ఏ విధంగా పడతారా అందుకే నేను ప్రతిసారి కూడా గొంతు తించుకొని చెప్తా ఉంటా జిహాది గాళ్ళతో సహవాసం చేయొద్దు వాళ్ళు ఆడోళ్ళైనా సరే మగోళ్ళైనా సరే వాళ్ళ బతుకులంతా కూడా అట్టే ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా రానివ్వద్దు సాధ్యమైనంత వరకు ఈ జిహాదులకు దూరంగా ఉండమని చెప్పేసి నేను పదే పదే చెప్తానే ఉంటా మీ పిల్లలు కూడా ఈ విషయాలు చెప్తా ఉండండి అరే ఏందబ్బా చిన్న పిల్లవాళ్ళలో కూడా ఈ మతాల గిత్తాలు పట్టించుకునేది ఏంది వాళ్ళ చిన్న పిల్లవాళ్ళలో వాళ్ళకి ఏం తెలుసు అయినా అని అనుకుంటారు దయచేసి అలా అనుకోవద్దు
(04:20) ఎందుకంటే ఇప్పుడు మన అమ్మాయి ఉండాది మన అమ్మాయికి కొంతమంది స్నేహితులు ఉంటారు ఎవరు ఈ జిహాది మండలో మన నిదాకా అని చెప్పేసి టిసిఎస్ లో ఏం జరిగింది ఆ వాళ్ళఏమో ఫ్రెండ్లీ గానే పోతా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు తినే దాంట్లోనో తాగే దాంట్లోనో దాంట్లో దాంట్లో ఈ డ్రగ్ కలుపుతారు వాళ్ళ లేని మాయ మాటలన్నీ చెప్తారు వాళ్ళ మతం మారుస్తారు లేకపోతే వాళ్ళు ఉంటారు కదా జిహాది వాళ్ళ మగోళ్ళ వాళ్ళతో కలిసి ఫిజికల్ రిలేషన్ లో ఉండేటట్టు పెడతారు లేకపోతే వాళ్ళ పెళ్లిలు చేసుకునేటట్టు చేస్తారు ఒక్క దారుణం కాదు ఏదైనా కూడా చేస్తారు ఏదైనా కూడా
(04:46) చేయగలుగుతారు కాబట్టి మీ పిల్లలకు కూడా ఈ విషయాలన్నీ కూడా చెబుతా ఉండండి సరే ఇంకా అసలు విషయానికి వస్తే ముఖ్యంగా పశ్చిమాసియాలోని ఉగ్రవాద సంస్థలు తమ ఉగ్రవాదులు యుద్ధక్షేత్రంలో అలసట లేకుండా భయం లేకుండా పోరాడడానికి దీన్ని ఇస్తా ఉంటారని చెప్పేసి రిపోర్ట్లు కూడా చెబుతున్నాయి అంటే హమాసు హిస్బుల్లా హైతీలు వంటి తీవ్రవాద సంస్థలు ఈ జిహాదీ డ్రగ్స్ ను విపరీతంగా ఉపయోగిస్తా ఉంటారంట ఈ డ్రగ్ ను ఉపయోగించడం మూలంగా వాళ్లకు ఎక్కడ లేని ధైర్యం వస్తాది అంటే చావును కూడా లెక్కచేయరు అందుకే ఈ పిచ్చిముడా కొడుకులంతా కూడా చచ్చేదాకా కాల్పులు జరుపుతానే ఉంటారు ఇప్పటివరకు ఈ డ్రగ్
(05:21) వినియోగం పశ్చిమాసియా దేశాలకే పరిమితం అని చెప్పేసి అందరూ కూడా భావిస్తాఉన్నారు. కానీ తాజాగా మన దేశ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దీనిని స్వాధీనం చేసుకోవడంతో ఈ డ్రగ్స్ ను మన దేశంలో కూడా విపరీతంగా ఉపయోగిస్తున్నారన్న విషయం అయితే బయటిక వచ్చింది. ఈ బారి డ్రగ్ నెట్వర్క్ ను చేదించడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేపట్టినటువంటి ప్రత్యేక ఆపరేషన్ పేరు ఆపరేషన్ రేజ్ పెల్.
(05:46) ఈ ఆపరేషన్ ద్వారా అంతర్జాతీయ డ్రగ్ ఇండికేట్ ను అధికారులైతే బట్టబయలు చేశారు. అధికారులు మొత్తం 227.7 కిలోల పాప్టగాన్ టాబ్లెట్లు అలాగే దాని పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ సుమారుగా 182 కోట్లు ఉంటాది అని చెప్పేసి ఒక అంచన. మీరు అనుకోవచ్చు అరే నువ్వు ఏదో చిన్న చిన్న వాళ్ళ పేర్లు చెప్పి ఆటోలు తోలుకుండేవాళ్ళు లేకపోతే మెకానికల్ గా పని చేసేవాళ్ళు వాటర్ క్యాన్ వేసుకునేవాళ్ళు పంచర్లు వేసుకునేవాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నావు ఇదేమో రేట్ ఏదో ఎక్కువగా ఉన్నట్టు ఉండాదే మరి వాళ్ళకి ఇట్లాంటివన్నీ ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి మీరు
(06:13) అనుకోవచ్చు వాళ్ళకి సర్ఫరా చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతే మన మూర్ఖత్వమే అవుతాది. ఇకపోతే మన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు ఢిల్లీలోని ఒక నివాస గృహం పైన దాడి చేసి 31.5 5 కిలోల డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. చపాతీలు కత్తిరించే మిషన్ లో అత్యంత చాకచక్యంగా దాచిపెట్టారంట.
(06:34) ఢిల్లీలో పట్టుబడినటువంటి నిందితుడు ఇచ్చినటువంటి సమాచారంతో ముంద్రపోర్ట్లో ఒక కంటైనర్ని తనికీ చేస్తే అందులో గొర్రె బొచ్చు మధ్య దాచిపెట్టినటువంటి మరొక 196.2 కిలోల డ్రగ్ పౌడర్ అయితే దొరికింది. ఇక ఈ కేసులో సిరియా దేశానికి చెందినటువంటి అలబ్రాస్ అహ్మద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీడు పచ్చి నెత్తురు తాగేటటువంటి జిహాది గాడు.
(06:56) ఆ సరే ఈ జిహాది గాళ్ళంతా కూడా అట్టే ఉంటారు దాంట్లో ఏం పెద్ద తేడా ఏమలే అయితే వీడు టూరిస్ట్ వీసా పైన 2024 నవంబర్ లో మన దేశానికి వచ్చాడు. వీసా ఏంటంటే 2025 జనవరిలోనే అయిపోయింది. అయిపోయినప్పటికీ మన దేశంలో అక్రమంగా ఉంటూ ఈ డ్రగ్ రవాణ నెట్వర్క్ ను నిర్వహిస్తాడంట. అయితే మన కేంద్ర ఏజెన్సీలు మాత్రం ఈసారి అద్భుతంగా పని చేసి వీడియైతే మొత్తాన్ని పట్టుకున్నాయి.
(07:18) ఏది ఏమైనా గాని మన హిందూ అమ్మాయిలు మాత్రం ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాల అయ్యా ఆ అమ్మాయి మంచిది ఆ అమ్మాయి అలాంటిది కాదు ఆ అబ్బాయి అలాంటోడు కాదు లేకపోతే వాళ్ళ కుటుంబం మంచిది గమ్మున ఇవన్నీ సరిపెట్టండి ఆపండి వాటిని కొంచెం ఆపి మనం కావచ్చు మన బిడ్డలు కావచ్చు వాళ్ళతో కూడా దూరంగా ఉండేటట్టు చూడండి అది మనకి మన కుటుంబానికి మన భవిష్యత్తుకి చాలా మంచిది అర్థమైందా ఎందుకంటే ఈ జిహాది డ్రగ్ గురించి ఇప్పుడే అధికారికంగా బయట ప్రపంచానికి అయితే తెలిసింది దీనిని మన హిందూ ఆడబిడ్డల పైన ప్రయోగించడానికి జిహాది గాళ్ళు సిద్ధంగా ఉన్నారు అర్థమవుతుందా కాబట్టి జాగ్రత్త
(07:47) మిత్రులారా ఇలాంటి మరెన్నో కళ్ళు తెరిపించేటటువంటి నిజాలు సంచలన అంతర్జాతీయ వార్తలు అలాగే మన దేశభద్రతకు సంబంధించినటువంటి బ్రేకింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండా ఛానల్ ను ఫాలో అవ్వండి. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ మెసేజ్ ని వెంటనే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.
(08:08) అలాగే మరిన్ని వార్తల కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్ జై హింద్ భారత్ మాతా కి జై
No comments:
Post a Comment