Sunday, May 17, 2026

బుద్దుడు ధ్యానాన్ని ఎలా కనిపెట్టాడు | Teachers Hub | Meditation In Telugu

బుద్దుడు ధ్యానాన్ని ఎలా కనిపెట్టాడు | Teachers Hub | Meditation In Telugu

Author Name:TEACHERS HUB

Youtube Channel Url:https://www.youtube.com/@SpiritualScienceteachers

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uobrMq0u9FA



Transcript:
(00:01) లాస్ట్ వీడియోలో మనం బుద్ధుడు తన రాజకోటను వదిలి ఎందుకు మనిషికి ఇంత దుఃఖం వస్తుందని కనుక్కోవడానికి వెళ్ళాడని తెలుసుకున్నాం. సో అదేవిధంగా ఎంతో మంది గురువులని ఆశ్రయించి ఆ నిర్మలమైన ప్రశాంతమైన ఏది తనకి బాధ పడని ఒక స్థితిని చేరుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాలను కనుక్కోవడానికి ఆరు సంవత్సరాలు ప్రయాణం చేస్తాడు. ఆ ప్రయత్నం మొదలు పెడతాడట.
(00:25) ఆ బాధ ఆ బాధ లేని స్థితిని చేరుకోవడానికి ఏం చేస్తే మనిషి ఆ స్థితిని పొందగలడని ఎంతో మంది గురువులని ఆశ్రయిస్తాడు అయితే వారు ఆ గురువులు చెప్పిన ఏ పనైనా ఏ సాధన అయినా ఎలా ఉందంటే మళ్ళీ ప్రాపంచిక విషయాలు గుర్తు తెచ్చే విధంగా మనము మామూలుగా ఆ సాధన మార్గం ఏదో ఒకటి చెప్తాడు ప్రతి గురువు అయితే ఆ సాధన కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆ సాధన చెయ్యనప్పటికీ కూడా మనం బాగా లేని పరిస్థితికి ప్రశాంతమైన ఎప్పుడు ఏ క్షణం ఒక రోజులో 24 గంటలు కూడా అదే స్థితిలో ఉండాలని కోరుకుంటాం.
(00:57) కానీ ఇతను కలిసిన గురువులు ఎలా ఉన్నారంటే ఆ సాధన చేస్తున్నప్పుడే అదే ఒక బాధాకరంగా లేకుంటే అదే ఈ ప్రాపంచ ఆ సాధన మార్గమే ఈ ప్రాపంచిక విషయాల్లో గుర్తు తెచ్చే విధంగా ఉంది. ఎగ్జాంపుల్ గా మనం ఒక తపస్సు చేస్తున్నాం అనుకుందాం. లేకుంటే ఒక పారాయణం పారాయణం చూద్దాం ఇక్కడ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఏదో ఒక పేరుని నామ జపం అంటుంటారు కదా దీన్నే సో ఈ జపాల్ని పారాయణాల్ని తపస్సుల్ని ఈ మార్గాన్ని చెప్తున్నారు సాధన మార్గంగా ఈ మార్గంలో ఒక జపం చూసుకుంటే ఎలా ఉందంటే మళ్ళీ మళ్ళీ అదే పేరు గుర్తు తెచ్చుకొని అదే పేరుని చదువుతూ ఉండటం వల్ల మైండ్ కి మళ్ళీ ఒక పని
(01:36) అవుతుంది కదా సో ఆ ఇది మాత్రం ఎందుకు గుర్తు తెచ్చుకోవాలి అన్నిటిని మర్చిపోయే ఒక సాధన మార్గం కోసం వెతుకుతున్నారు. కానీ ఆ గురువులు ఎవ్వరైనా గాని ఇలాంటివి ఏదో ఒకటి చెప్తూ ఉన్నారన్నమాట. ఏది కూడా ఏది గుర్తురాని ఒక స్టేట్ గాని మనసుని దాటే ఒక స్థితి గాని పొందే మార్గాన్ని ఆయన ఎక్కడ పొందలేకపోయాడు ఏ గురువు దగ్గర అందుకే విసిగి వేసారి అలా ఒక రోజు తానే స్వయంగా ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నపుడు తన లోపల ఆల్రెడీ జరుగుతున్నా మన ప్రమేయం ఏమీ లేకుండానే మనం ఎటువంటి ఆ అబ్సర్వేషన్ లేకుండానే మన పర్మిషన్ లేకుండానే వస్తూ పోతూ ఉన్న తన శ్వాసని గమనించడం ద్వారా తను
(02:14) ఈ క్షణంలోకి వచ్చాడు అప్పుడు ఆ క్షణంలో లో ఆ శ్వాసనే గమనిస్తూ గమనిస్తూ ఉండడం వల్ల తనకి గతం గాని భవిష్యత్తు గాని రెండు గుర్తురాని ఒక స్టేట్ కి వెళ్ళాడు. అలా కొన్నాళ్ళ తర్వాత తాను జ్ఞానోదయాన్ని పొందాడు. ఎందుకు ఒక శ్వాసని గమనిస్తే ఇంత ఎలా జరుగుతుంది అంత గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళకుండా ఏం జరిగింది అక్కడో ఇప్పుడు చూద్దాం.
(02:37) సో బుద్ధుడు తన శ్వాసని గమనించడం ద్వారా తను గతంలోకి భవిష్యత్తులోకి వెళ్లకుండా ఆ క్షణంలో కొన్ని సంవత్సరాల పాటు ఉండడం ద్వారా తను జ్ఞానోదయాన్ని పొందాడు ఎందుకు ఒక శ్వాసని గమనిస్తే జ్ఞానోదయం పొందుతారా శ్వాసని గమనిస్తే ఈ క్షణంలో ఉంటారా ఎలా ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ గతము భవిష్యత్తు అనేది ఏంటి అంటే మన మనసు మన సమాజం మన స్కూళ్లు మన అమ్మా నాన్నలు మన ఫ్రెండ్స్ ఈ అన్నిటి ద్వారా ఏర్పడిందే మన మనసు అంటే మన జ్ఞాపకాలు మనం నమ్మిన విషయాలు మన విశ్వాసాలు మనం కొన్ని పేర్లను వింటాం కొన్ని వస్తువులు ఇవన్నీ కూడా అన్ని మన ఇప్పుడు మనం ఉన్నాము మనకి అన్ని
(03:17) గుర్తుపెట్టుకున్న ఈ వ్యవస్థ ఉంది కదా దీనినే మనసు అంటారు. ఈ మనసు మనల్ని ఏం చేస్తుంది? మనకి మనల్ని గతంలోకి తీసుకెళ్తుంది. మనం ఎక్కడున్నా మనల్ని గతంలోకి లేదా భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది. ఎలా అంటే దీని ద్వారానే మనిషికి దుఃఖం వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గౌతమ బుద్ధుడు ఏం చూసాడు ఒక రోగిష్టిని చూసాడు కదా ఒక రోగిని ముసలితనాన్ని చావుని వీటిని చూసే కదా తను ఎందుకి ఇలా అని అనుకుంది.
(03:44) ఇవి కూడా మనసుకు సంబంధించినవే ఎలా? ఇప్పుడు ఏమైంది? రోగం వస్తే ఏమైందంటే మనకి భవిష్యత్తు గుర్తొస్తది ఎలా? రోగం వస్తే నెక్స్ట్ ఏం జరగబోతుంది చావు వస్తది చావు అనేది ఎక్కడఉంది ఇప్పుడు లేదు కానీ తర్వాత చావు వస్తుంది అనేది ఏంటి అది ఒక భవిష్యత్తే ఒక ముసలితనం వచ్చింది అది గుర్తు ముసలి వాళ్ళు అవుతున్నారు అంటే ముసలితనానికి సంబంధించిన మాటలు వింటే మనకు భయమేస్తుంది ఎందుకంటే ముసలోళ్ళు అయిన తర్వాత జబ్బులు వస్తాయి ముసలోళ్ళు అయిన తర్వాత ఇంకా రకరకాలు ఇంకా లేవలేరు పనులు చేసుకోలేరు అందరికీ భారం అయిపోతాం ఇవన్నీ ఏంటి భవిష్యత్తుకి సంబంధించి అయన్నీ గుర్తొచ్చి
(04:15) మనకి బాధ అనిపిస్తుంది. ఇక చావు అంటే మనకి ప్రతి ఇన్ని ఏర్పరుచుకోవడానికి కారణమే ఇంత సెక్యూరిటీ మనకి ఎందుకు అవసరం అంటే చచ్చిపోకుండా ఉండడానికి ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు వచ్చినాయి అంటే మనకి ఎక్కడ చావు వస్తుందో అని చెప్పి ముందే వాటిని కట్టుకొని రెడీగా ఉంచుకోండి ఎందుకంటే ఏదైనా అయితే అక్కడికి వెళ్లి చూయించుకోవచ్చు మంచిగా క్యూర్ అవ్వచ్చు అని అంటే భయం భవిష్యత్తు కోసం భయం ఎప్పుడూ మన చుట్టూ భవిష్యత్తుకి సంబంధించిన విషయాలతోనే ప్రోగ్రాం అయి ఉన్నాం మన మనసు అలా ఏర్పడి ఉంది.
(04:42) ఇక గతం ఒక మంచి విషయం దగ్గరికి వెళ్ళాం. ఏదైనా ఒక ఫంక్షన్ దగ్గరికి పెళ్లి దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే ఇంతకుముందు పెళ్లి దగ్గర ఏదో ఒక చిన్న సిచ్యుయేషన్ జరిగి అక్కడ ఏదో మనం అవమానించబడ్డాం. మన ఎవరో ఏదో అన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ సంతోషంగా మన ఫ్రెండ్స్ ఎవరో పెళ్లికి పిలిచారు మనం అక్కడికి వెళ్ళాం. వెళ్ళగానే అరే లాస్ట్ టైం వీడు పెళ్ళికి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా? అని చెప్పి మళ్ళీ ఇంతకుముందు జరిగిన విషయాల్ని గుర్తు తెచ్చి మరి అప్పుడప్పుడు బాధకి గురవ్వాల్సిన అవసరం వస్తుంది.
(05:12) అంటే ఇక్కడ ఏమైంది తన గతమే తనకు బాధ అయింది అలాగే ఇంతకముందు పరీక్షలో ఫెయిల్ అయిన విషయం గుర్తొచ్చి మళ్ళీ బాధపడతారు ఇంతక ముందు ఏదో సాధించాలి అనుకున్నాం కానీ అది అక్కడ ఫెయిల్ అయినాం అంటే మన ఫెయిల్యూర్ అంటే మన గతం ఇలా గతము భవిష్యత్తు గతము భవిష్యత్తు గతం ఈ రెండింటి మధ్యే ఒక పెళ్లిలర్ లాగా అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఇట్లా తిరుగుతూనే ఉంటాం కానీ ఒక నిశ్చల స్థితి అనేది మనకి లేదు ఎప్పుడు కూడా వీలైతే ఇక్కడ ఉంటాం లేకుంటే ఇక్కడ ఉంటాం.
(05:41) కానీ ఈ క్షణంలో ఉండడం అనేది అసలు అదొక అది అసలు జరగనిది అన్నట్టు ఫిక్స్ అయ్యాం కానీ ఈ క్షణంలో ఏముంది ఏముంది మరి ఈ మనసు వలనే ఈ గతంలోకి వెళ్లడం వల్లే ఈ భవిష్యత్తులోకి వెళ్లడం వల్లనే మనకి ఇంత దుఃఖం ఉంది ఇలా గతము భవిష్యత్తు మనల్ని బాధ పెడుతుంది సో ఈ రెండిటిని వదిలేయాలంటే మరి ఎలా మనసే మనకి బాధకి కారణం అవుతుంది అని చెప్పాడు మరి ఈ క్షణంలో ఏముంది అని అబ్సర్వ్ చేస్తే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు ఏ గురువుని ఆశ్రయించాల్సిన అవసరం లేదు ఏదో ఏదో పెద్ద సాధన మార్గాలు కూడా అవసరం లేదు ఎందుకంటే గతంలోకి వెళ్ళకుండా భవిష్యత్తులోకి వెళ్లకుండా ఈ క్షణం మనల్ని
(06:14) ఇక్కడే ఉంచే ఒక ఒక పరిష్కారం మనలోనే దాగి ఉంది అదేంటంటే మన శ్వాస ఒకసారి మనల్ని మనం గమనించుకుంటే మనం తింటూ ఉంటాం మన శ్వాస జరుగుతూనే ఉంటుంది. మన ప్రమేయమే లేదు మనం ఎటువంటి ఇప్పుడు ఈ బోర్డు మీద రాయాలంటే చాక్ పీస్ పట్టుకోవాలి బోర్డు అరేంజ్ చేసుకోవాలి చక్కగా నిల్చోవాలి అనుకూలంగా నిల్చోవాలి ఇవన్నీ నా ప్రమేయంతో మైండ్ ని పెట్టి ఇలా రాస్తేనే ఇగో భవిష్యత్తు అని రాయాలంటే విభ అనే అక్షరం గుర్తు రావాలి ఇది గుర్తు రావాలి ఇది గుర్తు రావాలి ఇక్కడ ఉన్నాయి అన్నీ నాకు గుర్తు రావాలి ఇక్కడ మొత్తం మైండ్ పనిచేస్తుంది కంప్లీట్ గా కానీ ఈ శ్వాసని మనం గమనించాలంటే దాన్ని
(06:49) గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనలో ఉంది మనం ఫుడ్ తింటున్నా జరుగుతుంది నిద్రపోతున్నా జరుగుతుంది ఏం చేస్తున్న మన ప్రమేయం లేకుండా వస్తూ పోతూ ఉంది. అప్పుడు ఆ శ్వాసని గమనిస్తున్నప్పుడు మనం ఏ గతము గుర్తు రాదు ఏ భవిష్యత్తు గుర్తు రాదు. అలా ఈ క్షణంలో ఉన్న ఈ శ్వాసని కొన్నాళ్ళ పాటు అలా ఆ సాధన మార్గాన్ని ఇంకొకటి ప్రత్యేకంగా గమనించాల్సిన అవసరం కూడా లేదు కదా ఎందుకంటే అది మనలోనే ఉంది కాబట్టి దానిని గమనించడం ద్వారా మనము వెంటనే ఈ క్షణంలోకి వస్తాము అప్పుడు ఏ గతము ఉండదు ఏ భవిష్యత్తు ఉండదు ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఆనందంగా ఆహ్లాదంగా ఎటువంటి బాధ లేకుండా ఏ
(07:26) భయము లేకుండా జీవించొచ్చు మనుషులందరికీ ఈ భయమే ఈ బాధే ఈ దుఃఖానికి కారణం అవుతుంది అని చెప్పి అప్పుడు చెప్పాడు బుద్ధుడు దుఃఖానికి కారణం కోరికలు అయితే ఈ చిన్నదేనా అంటే మనిషి చేస్తున్న ప్రతిది కూడా ఈ చావు భయం వల్లే ఈ చావు భయం వల్లనే ఎన్నో కోరికలు మనకి హై సెక్యూరిటీ ఉన్న ఇల్లు కావాలనుకుంటాం ఎందుకు చావు వస్తుందని భయం మనకి బాగా డబ్బు సంపాదించాలనుకుంటాం ఎందుకు ఫ్యూచర్ లో డబ్ అమ్మ దొరకదేమో అని చెప్పి అంటే ఎక్కడ చావు వస్తది అన్న భయం కోసమే ఇవన్నీ ఈ అన్ని ఇంకొకటి ఇంకొకరి ముందు గొప్ప అనిపించుకోవడం కోసం కార్లు కొంటాం బంగారం
(08:02) కొంటాం ఇంకా ఇంకా చాలా ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ గొప్ప అనిపించుకోవడానికి ఒకటి ఇంకోటి చావు నుంచి తప్పించుకోవడానికి సో ఈ రెండు పుడుతుంది మనసు నుంచి ఈ మనసును శూన్యం చేసేది ఈ క్షణంలోకి వచ్చినప్పుడు సో ఇవి లేవు కాబట్టే మనిషి దుఃఖానికి కారణం అవుతున్నాడు అని చెప్పి నాలుగు ఆర్యసూత్రాలు ప్రకటించాడు అవేంటో చూద్దాం.
(08:22) బుద్ధుడు ఆ జ్ఞానోదయం పొందిన తర్వాత ఆ క్షణంలో ఉన్న తర్వాత తను తెలుసుకున్నయే నాలుగు ఆర్యసూత్రాలు ఆ అవే ఆ ఆర్యసూత్రాలు ఇవి ఏంటంటే ఎల్ల యెడల దుఃఖం కలగదు ఎందుకంటే తనకు అర్థమైపోయింది కదా మనిషి మనసు ఏర్పడడం ద్వారా ఆ మనసులోనే ఎప్పుడు ఉండడం ద్వారా గతంలో భవిష్యత్తులో ఉండడం ద్వారా ఎప్పుడు ఒక కనిపించని ఒక దుఃఖంతో మనకే తెలియని మనలో ఆ దుఃఖం ఉందని కూడా మనకే తెలియని ఒక దుఃఖంలో ఉన్నాం ఇలా ఎంతమంది ఉన్నారంటే ప్రతి మనిషి దుఃఖంలోనే ఉన్నాడు కాబట్టి అంటే ఎల్ల యెడల దుఃఖం కలదు. దుఃఖం ఎవ్వరికో ఇద్దరికో కాదు.
(08:55) ఈ ప్రపంచంలో మనం ఎవ్వరిని చూసినా గాని ఎవ్వరిని కదిలించినా ఇందుగలతో అందు లేదు ఎన్నెందుకు వెతికినా అందే ఉంది అన్నట్టుగా ఇది దేవుడు ఎలా ఉన్నాడో దుఃఖం కూడా ఎల్ల యెడల దుఃఖం కలదు అని చెప్పి చెప్పాడు. మరి ఇంతకీ ఎందుకు ఇంత దుఃఖం ఉంది కారణం ఏంటంటే కారణం కోరికలు మనకి ఎప్పటికీ ఒక కాంపిటీషన్ ఓరియెంటెడ్ ఒక గొప్ప కోసం చావు భయం నుంచి సెక్యూరిటీ కోసం వీటి నుంచే మిగిలినవన్నీ ఏర్పడ్డాయి.
(09:20) కాబట్టి ఆ దుఃఖానికి కారణం ఏంటంటే కోరిక. ఎందుకు ఈ కోరిక ఎందుకు వస్తుందంటే అవిద్య. మనకి సరైన విద్య లేదు ఆత్మ విద్య లేదు చావు భయమే కదా ఆత్మ విద్య గనుక మనం ఉంటే మనం ఆత్మలు అని తెలుసుకొని మనం ఎప్పటికీ చనిపోము. మనం చచ్చిన చావం అనే ఆ విద్య మనకి తెలిసుంటే ఎక్స్పీరియన్స్ గా ఆ విద్య మనకి తెలిసి ఉంటే మనకి చావు భయం వల్లే ఇన్ని వస్తున్నాయి అని చెప్పి మనం అనుకుంటాం కదా.
(09:44) మరి అసలు ఆ చావే రాదు అని తెలిసినప్పుడు ఇంకా బాధ ఎందుకు భయం ఎందుకు? ఈయన కోరికలు ఎందుకు? కోరిక లేకుంటే దుఃఖమే రాదు కదా కాబట్టి ఆ కోరిక కారణం ఏందంటే అవిద్య ఆత్మ విద్య లేకపోవడమే ఆత్మను గురించి ఆ శాస్త్రం మనకు తెలియకపోవడమే ఇంత కోరికకి కారణము ఈ కోరికే ఈ దుఃఖానికి కారణం అవుతుంది అని చెప్పాడు మరి దీన్ని తీసేయడం ఎలా నెక్స్ట్ ప్రశ్న అదే కదా మరి ఆ అవిద్య నుంచి బయట పడడం ఎలా మనకి ఒక ప్రాబ్లం వచ్చింది ఏం చేస్తాం ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎదుగుతాం మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే ఆ అది తీసేయాలంటే ఆ అవిద్యని దాటి ముందుకు వెళ్ళాలి అంటే అష్టాంగ మార్గాన్ని ఆశ్రయించాలని చెప్పి
(10:20) బుద్ధుడు చెప్పాడు.

No comments:

Post a Comment