50 ఏళ్లు వచ్చినా మగాడి ఆలోచన మారదు..! 😳 | Affairs అసలు కారణాలు | Dr. Lalitha
Author Name:iDream Motivation
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamMotivation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PRdLm7vQwdQ
Transcript:
(00:01) [సంగీతం] వెల్కమ్ టు ఐడ్రీమ మీడియా సో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఏంటంటే భర్తకి భార్య కొన్నాళ్ళ తర్వాత అసలు నచ్చట్లేదు. సో ఆమెని వదిలించుకోవడానికి రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు చాలా యంగ్ గా ఉన్న వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ మార్పు ఎందుకు వస్తుంది ఎవరిది తప్పుంది దీంట్లో వివరాలు తెలుసుకుందాం.
(00:20) ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ బ్యూటీ కాస్మటాలజిస్ట్ అండ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ లలితా రెడ్డి గారు. మమ్ నమస్తే నమస్తే ఏమనుకోవద్దు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అదే లక్ష్మి చాలా టఫ్ క్వశ్చన్ అడిగావు కాంట్రవర్షియల్ టాపిక్ ఇది అసలు అమ్మా మనకు పెళ్లి అంటే ఏంటి? మన భారతదేశంలో పెళ్లి అంటే లైఫ్ టైం కమిట్మెంట్ ఈయన నా భర్త పర్మనెంట్ గా ఈయనతో ఉండాలి ఈమె నా భార్య ఎలా ఉన్నా కానీ ఈమెతోనే ఉండాలి.
(00:50) అది కమిట్మెంట్ ఒకప్పుడు ఇలానే ఉండేవాళ్ళం లక్ష్మి రాను రాను ఏమైపోయింది పెళ్లి అంటే సరదాగా అయిపోయింది అదేంటో మీరు చెప్పినట్టు ఆ టాపిక్ కి రావాలి అంటే మన మంత్రాలల్లో ప్రామిస్ చేపిస్తారు మగవాళ్ళతో ఎలా ఉన్నా ఈమకు నేను అండగా ఉంటాను రక్షణని ఇస్తాను చూసుకుంటాను అన్నిట్ిలో చేస్తానని అలానే భార్య కూడా నేను సేవ చేస్తాను కుటుంబాన్ని వృద్ధి చేస్తాను ఈయనను వదిలిపెట్టి పోను అని చేయిస్తారు అసలు అర్థాలు ఎవరికీ తెలియడం లేదు పెళ్లి అంటే తమాషాగా చేసేసుకుంటున్నారు ఏదో సరదా అయిపోయింది సరే చేసుకున్నారు అంతా బాగున్నారు.
(01:28) మగవాళ్ళకి 60 సంవత్సరాలు వస్తే కూడా ఏంటి అంటే పరాయి స్త్రీ మీద అట్రాక్షన్ అనేది ఉంటది కొంతమందికి అందరికీ అని చెప్పను మగవాళ్ళలో మంచిగా ఉండే వాళ్ళు లేరా స్టార్స్ ని కూడా చూస్తున్నాం మనం చాలా స్టార్స్ ని కూడా ఎంత చక్కగా ఉంటారు భార్యని ఎంత ముద్దుగా చూసుకుంటారు కొంతమంది అంటే దీనికి చాలా కారణాలు ఉండొచ్చు లక్ష్మి ఇప్పుడు గయ్యాలి భార్యలు ఉన్నారు విసుగు పుట్టి వేరే వాళ్ళతో పెట్టుకుంటారు అది వేరే విషయం ఇది ఫస్ట్ నుంచి కూడా ఉంది కానీ భార్య వది పెట్టరు ఎవరు ఆమెను ఉంచుకొని పక్కన ఏదో సీక్రెట్ గా చేసుకునే వాళ్ళ అన్నమాట అఫైర్ తర్వాత అసలు
(02:07) ఎదుటి వాళ్ళు చాలా అట్రాక్టివ్ గా కనిపించారు అందంగా కనిపించారు. సో అట్రాక్ట్ అయిపోతారు కానీ భార్యను వదిలిపెట్టేవాళ్ళు కాదు ఇప్పుడే ఈ ట్రెండ్ వస్తుంది. 40 45 ఏళ్ళు వచ్చిన తర్వాత లేదా 50 ఏళ్ళ వచ్చిన తర్వాత ఆ భార్యను నువ్వు నాకు నచ్చలేదు అంటే మా 25 లో ఉన్నట్టు 50 ఏళ్లో ఉంటుందా పోనీ మగవాళ్ళు ఉంటారా ఆయన సంపాదిస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గర ఎక్కువ ఆస్తు ఉంది కాబట్టి సమాజంలో ఒక విలువ ఉంది కాబట్టి ఈజీగా వదిలేయొచ్చు అనుకుంటున్నాడు.
(02:38) కానీ మన లా అలా లేదు లక్ష్మి అంత తొందరగా డైవర్స్ ఇవ్వరు ఇలాంటి కారణాలు చెప్తే డైవర్స్ ఇవ్వరు. కానీ ఇంట్లో ఎంత గొడవలు అవుతాయి ఇప్పుడు ఒక భార్య నేను నీకు డైవోర్స్ ఇవ్వను అంటే దాయనకేమో డైవోర్స్ కావాలి. చంపేసిన వాళ్ళు కూడా లేరా లక్ష్మి మనం వినలేదా అవును కానీ ఇప్పటికీ కూడా మన భారతదేశంలో ఆడవాళ్ళు డైవోర్స్ ఇవ్వడానికి చాలా మంది ఒప్పుకోరుమా నాకు హస్బెండ్ కావాలి అంటారు ఎందుకు ఒప్పుకుంటారు అసలు ఆ అంతే ఆయన చేసుకున్నంత ఈజీగా ఈ అమ్మాయి వేరే వాళ్ళని చేసుకుంటుందా చేసుకోదు కదా ప్లస్ మనది ఆ మెంటాలిటీ కాదు లక్ష్మి ఏదో 10 పెళ్ళీళ్లు చేసుకుందాం అనే మెంటాలిటీ కాదు లైఫ్ టైం ఒకళ్ళతోనే ఉండామ
(03:18) అనుకునే మెంటాలిటీ లేదు నిజంగా హారిబుల్ గా ఉంది సిచువేషన్ భర్త చాలా సాడిస్ట్ లేదా భార్య చాలా సాడిస్ట్ లేదా ఆవిడకి పిల్లలు పుట్టడం లేదు అలాంటప్పుడు ఉంది ఒకటి ఏదో ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు కూడా హెల్దీగా విడిపోతారు అప్పుడు హెల్దీగా ఏం విడిపోరు దానికి కూడా ఒప్పుకోరు కదా చాలా మంది ఎట్లానో నాకట్టు విడిపోతారు ఆ లా పాయింట్స్ ఏదో ఉంటాయి వాళ్ళని అడుగుతారు ఆ సెక్షన్లు ఏదో ఉంటాయి దాన్ని బట్టి చేస్తారు ఇప్పుడులాగా మరీ YouTube లో వీడియోలు పెట్టి గొడవలు పెట్టి ఆవిడ అట్లా ఇట్లా అని సో అసలు భార్య నీ భార్య అట్లా అంటే ఏదైనా ఈజీగా తీసుకుంటున్నారు
(03:56) పిల్లలు పెద్దవాళ్ళు ఉండి కూడా పిల్లల ఒపీనియన్ కూడా అవసరం లేదు లక్ష్మి మనకఏంటి పిల్లలు అంటే ప్రాణం పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం అడ్జస్ట్ అయి ఉన్నవాళ్ళు ఒక 40 50% ఉంటారు డైవోర్స్ అనే మాట వాళ్ళ లైఫ్ లో రాదు ఎందుకంటే పిల్లలు పిల్లలు వచ్చేస్తారు మధ్యలోకి ఇప్పుడు పిల్లల్ని కూడా వదిలేస్తున్నారుమా పిల్లలు ఎట్టు పోతే ఏముంది అంటే మీరు ఆలోచించండి మనం మారిపోతున్నాం లక్ష్మి మన పరిస్థితిలో ఇండియాలో కూడా మన భారతదేశంలో కూడా పరిస్థితులు మారిపోయి వెస్టర్న్ కల్చర్ వస్తుంది.
(04:26) సెల్ఫిష్ అయిపోతున్నా అమ్మ నా సంతోషం నాకు ముఖ్యం. ఒక 55 60 ఏళ్ళ ఆయనకి మరి 30 35 ఏళ్ళ ఆవిడ నచ్చుతుంది 50 55 ఏళ్ల ఆడ మనిషి నచ్చదు అట్టనే వదిలేస్తారా ఇప్పుడు 55 ఏళ్ల ఆయనకి 30 ఏళ్ళ ఆవిడ నచ్చింది మరి ఈ 30 ఏళ్ళ ఆవిడ ఎన్నాళ్ళ ఉంటది ఈ 55 ఏళ్ళ వాళ్ళే ఉండరుమా అది అసలు ఫస్ట్ నుంచి ఉన్న ఆవిడతోనే నువ్వు సరిగ్గా లేకపోతే మధ్యలో వచ్చిన ఆవిడ అసలు నీతో ఉంటుందని నమ్మకం ఏంటి కదా అది ఆలోచించారు లక్ష్మి అట్రాక్షన్ మనకు యాక్చువల్ గా ఏమంటారు స్థితప్రజ్ అనేది ఇండియన్స్ కి చాలా ఎక్కువ భారతదేశంలో పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువ అనేవాళ్ళు నిగ్రహం కూడా ఎక్కువ మనకి అవి ఇప్పుడు గాలిలో వెళ్ళిపోయాయి.
(05:08) 15 ఏళ్ల పిల్లలు 12 ఏళ్ల పిల్లలు కూడా వేరేగా ఉంటున్నారు ఒక పాతికేళ్ళ వాళ్ళకి కూడా అమ్మాయిలు అబ్బాయిలు నిగ్రహంతో ఉండలేకపోతున్నారు అమ్మవాళ్ళు పెళ్ళళ్లు చేసేంతవరకు ఉండలేకపోతున్నారు ఇల్లీగల్ రిలేషన్స్ ఒకళ్ళతో కాదు ఇద్దరితో కాదు మనం ఏం మాట్లాడుకోవాలి సరే పెళ్లి ముందు ఎట్లైనా తగలబడని పెళ్లిళ్లు అయిన తర్వాత అన్నా కరెక్ట్ గా ఉండాలి కదా కమిట్మెంట్ తో ఉండాలి కదా పెళ్లి అనేది ఒక పవిత్ర బంధం అనుకుంటాం మనం అది కూడా క్యాజువల్ గా తీసేసుకునేసి ఆ ఈ పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి కొంతమంది పెళ్లి చేసుకునే ముంది అడ్జస్ట్ అవ్వలేకపోతే
(05:40) ఏముంది మేడం ఈ రోజుల్లో అని చెప్తుంటే అసలు నేను వెర్రి మొహం వేసుకొని చూసేదాన్ని నాలుగుైదు సంవత్సరాల క్రితం ఇప్పుడు నాకు కూడా అలవాటు అయిపోయింది. అంటే అమ్మాయిలు కూడా అంత మారిపోతున్నారు లక్ష్మి మనం ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు మా ఇంట్లో నేను నా పిల్లలకి చెప్పుకున్నాను నా కోడలు పద్ధతిగా ఉంటది నా అల్లుడు పద్ధతిగా ఉంటాడు.
(06:00) ప్రపంచాన్ని నేను ఎలా మారుస్తాను అది ప్రతి ఇంట్లో నుంచి రావాలి కదా మన మన ఫ్యామిలీలో మనం ఇలా ఉండాలి ఇలా ఉంటే ఎవరో మెచ్చుకుంటారని కాదు మనకు మనకు గొప్ప మనం నిజాయితీగా ఉన్నాము నిగ్రహంతో ఉన్నాము పెళ్లి చేసుకొని ఒక కుటుంబంగా ఉన్నాము అది దానంత సంతోషం ఇంకొకటి ఉండదు నేను ఈ మధ్య ఒకళని ఇంటర్వ్యూ చేశను మమ్ సో భర్త భార్యకు విడాకులు ఇస్తుంది ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పారు ఏంటంటే ఆ భర్తని పెంచిన తల్లి సరిగ్గా పెంచలేదు విలువలతోనే అందుకు విడాకులు ఇస్తున్నారు అని విలువలు అంటే ఒక్కొక్కలక ఒక్కలాగా ఉంటాయమ్మా అది మరి మీరు అనేది ఏంటో నాకు అర్థం
(06:40) కాలేదు అంటే ఆవిడ చాలా విలువలతో ఉండిఉండొచ్చు ఆయన ఏమన్నా మరి ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకొని అటు ఇటు ఉంటే మరి అది అది ఏ భార్యకి నచ్చదు కదా లక్ష్మి ప్లస్ ఎప్పుడు తిడుతూ ఉండడం కొడుతుండడం కొంచెం అసభ్యంగా మాట్లాడడం ఏ భార్య తట్టుకుంటుంది ఈ రోజులో అవసరం కూడా లేదు కదా ఒకప్పుడు ఉన్నారు కానీ ఇప్పుడు అందరికీ ఇండివిడ్యువాలిటీ ఉంది అందరూ ఏంటంటే మంచిగా బ్రతకాలనుకుంటున్నారు నేను అదే చెప్తాను సిచుయేషన్ అంతా బాగుండి కేవలం నీ ఫిజికల్ అపీయరెన్స్ నచ్చడం లేదని 50 ఏళ్ళ వాళ్ళకి విడాకులు ఇవ్వడం ఏంటి మరి నచ్చరు 50 ఏళ్లకు ఎలా ఉంటారుమా పెద్దవాళ్ళు అయిపోతారు సగం ముసలవాళ్ళు
(07:16) అయిపోయినట్టే కదా అందరూ స్మార్ట్ గా ఎలా కనిపిస్తారు అసలు నచ్చడం అంటే ఏంటి ఒక స్టేజ్ వరకే నచ్చడాలు ఉంటాయి తర్వాత ఫిజికల్ అపీయరెన్స్ మాత్రమే చూస్తారు నిజమే లక్ష్మి పెద్దవాళ్ళం అయ్యే కొద్ది ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంటది కదా దాన్ని ఎలా కట్ చేస్తారమ్మా ఇప్పుడు మగవాళ్ళకి ఈజీ ఏమో ఆ ఎమోషనల్ బాండింగ్ కట్ చేయడం ఆడవాళ్ళకి అంత ఈజీ కాదు అందుకనే రోజుల తరబడి సంవత్సరాల తరబడి ఏడుస్తూనే ఉంటారు డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటారు కానీ కొంతమంది ఆడవాళ్ళు కూడా వేరేగా ఉంటారుమా వాళ్ళందరూ పద్ధతిగా ఉన్నారా లేరు కదా ఇప్పుడు ఇప్పటి రోజుల్లో ఇద్దరినీ
(07:47) అనుకోవాలి కానీ ఎప్పుడు పర్సెంటేజ్ మగవాళ్ళదే ఉంటది హెరాస్ చేసేవాళ్ళు విసిగిచ్చేవాళ్ళు డైవోర్సులు తీసుకునేవాళ్ళు సో ఇది నెవర్ ఎండింగ్ టాపిక్ లక్ష్మి ఇంకా ఎన్నన్ని చూడాల్సి వస్తదో మనం ఫ్యూచర్ లో కదా ఏదేమైనా పెళ్లి అంటే అదిఒక బంధం రెండు కుటుంబాలు కలిసి ఉంటే ఒకళ్ళకఒకళ్ళం ఉన్నాము అని అదిఒక సంతోషం అమ్మా ఇప్పుడు వేరే అనుకోండి రెండు ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతాయి కదా ఆయన అమ్మ నాన్నల కూడా ఇష్టం ఉండదు అది ఎవరికి ఇష్టం ఉంటది లక్ష్మీ భార్యని వదిలిపెట్టి వేరే వాళ్ళతో ఉండమని ఎవరు చెప్తారు పనికి మాలినవాళ్ళు తప్పితే ఎవరు చెప్తారు చెప్పండి. సో ఇంకంతా
(08:22) స్ట్రగుల్ే మా దాంట్లో ఎవరు ప్రశాంతంగా ఉండరు వాళ్లే తెలుసుకోవాలి ఒకప్పుడు 60 65 ఏళ్లకి అంతా తిరిగివచ్చి దగ్గరికి వస్తే రానిచ్చేవాళ్ళు ఆడవాళ్ళు మళ్లా ఇంటికి వస్తే అబ్బా నా భర్త వచ్చేసాడు ఇప్పుడు యక్సెప్ట్ చేస్తారా లక్ష్మి అవసరం కూడా లేదు కదా ఊరంతా తిరిగివచ్చి 60 65 ఏళ్లకి ఇంకా ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత నేనుేం చేసుకోవాలి అనుకున్నప్పుడు భార్యల దగ్గరికి వస్తే ఎవరు యక్సెప్ట్ చేస్తారు నువ్వు వద్దనే వద్దు అంటున్నారు ఇది కూడా మనం ఎన్ని చూస్తున్నాం లక్ష్మి మనం అంటే ఇలా మాట్లాడుకోవాలి గన ప్రపంచం వేరే వేరేగా అయిపోతుందిమా కాకపోతే మన
(08:54) సాంప్రదాయాలు మన సంస్కారాలు మర్చిపోకూడదు కానీ ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు లక్ష్మి మన బిడ్డలక ఏం నేర్పిస్తున్నాం మనము సరే ఈ భార్యా భర్త వీళ్ళు ఎంత తగులాడుకున్నా ఎంత విడిపోయినా గన పిల్లల మీద ప్రభావం ఉండకుండా ఉంటే బాగుంటది అంటే పిల్లల మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటది. అప్ప ఎవరి మాట వింటారు నువ్వే ఇలా చేసావు నీ పాట ఎందుకు వినాలి అంటారు.
(09:17) అంటే నాన్న అంటే కోపం అంటే ఇప్పుడు అమ్మ అంటే కోపం అనుకో అసలు వినరు అమ్మలు అంటే ఎప్పుడైనా గన కొంచెం నాన్నకంటే కొంచెం తక్కువ చూపే కదా ఎంత బాగా చూసినా గానీ నీ సంగతి నువ్వు చూసుకొని నా జోలికి నేను ప్రత్యక్షంగా ఎంతమందిని వింటూనే ఉంటాను లక్ష్మి పెద్దవాళ్ళని గౌరవించని తల్లిద అమ్మ ఉందనుకోండి వాళ్ళ అత్తమాలకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే పిల్లలు ఆమెకు అసలు రెస్పెక్ట్ ఇవ్వరు.
(09:36) అట్లా అంతా మారిపోయింది లక్ష్మి పరిస్థితులు వేరేగా అయిపోయాయి కాకపోతే ఇప్పటికీ పద్ధతిగా ఉండేవాళ్ళు ఉన్నారు పర్సెంటేజ్ తగ్గుతూ ఉంది. టూ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ కి పర్సెంటేజ్ తగ్గుతూ వస్తుంది. మీరేమనుకుంటున్నారు నాకైతే పెళ్లి అంటే పెళ్లే వాళ్ళు ఏం చెప్పారో అమ్మ నాన్న అదే వినాలి భర్తల్ని మార్చడం కాానీ భార్యలని మార్చడం కాానీ ఇలాంటివి అసలు చేయకూడదు చేయకూడదమ్మా నిజమే చేయకూడదు.
(10:00) మనవాళ్ళు కూడా పాపం అమెరికాలో చూసి మనం కూడా రెండు మూడు పెళ్ళీళ్లు చేసుకుందాం లేదా నాలుగైదు పెళ్ళీళ్లు చేసుకుందాం అనుకుంటున్నట్టున్నారు. మనం ఏం చేద్దాం మన వాళ్ళని చెప్పండి మనం ఇలా మాట్లాడుకున్నందువల్ల ఎవరు మారను కూడా మారరు లక్ష్మి కానీ అదే చెప్తున్నాను ఇది కూడా బోరు కొడుతుంది మాకు కొన్ని రోజులకి విచ్చలవిడితనం అనేది ఎవరికీ నచ్చదు ఒక స్టేజ్ వరకే తర్వాత అది చాలా విసుక అనిపిస్తది.
(10:25) అవును కదా ఈ మ్యారేజ్ రిలేషన్షిప్ లో ఉన్నంత బాండింగ్ ఈ విచ్చలవిడితనంలో ఉండదు వెగట పుడుతుంది అది కానీ అదే చెప్తున్నాను తర్వాత మళ్ళీ రావాలంటే వీళ్ళు యక్సెప్ట్ చేయాలి కదా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలి కదా అప్పుడు ఒంటరి వాళ్ళు అయిపోతారు ఎందుకు చేస్తారు ఫ్యామిలీ యక్సెప్ట్ ఒంటరి వాళ్ళు అయిపోతారు అది ఆలోచించడం లేదు చాలా మంది మగవాళ్ళు ఎస్ ఏదైనా గన ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్ భార్యా భర్తల బంధం అంటే అదిఒక మంచి అనుబంధం లాగా ఉండాలి ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగాలు చేసుకుంటూ సరే ఆవిడ నచ్చలేదా దాన్ని ఎలా మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని చూడలేదా వీళ్ళకి ఏ ఆడమనిషి అందంగా ఉంటది లక్ష్మీ
(10:59) భర్త నచ్చలేదా నిజమే నోరు నచ్చలేదు ఇదిగో నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదఅని చెప్పాలి చెప్పుకుంటూ వెళ్ళాలి అంతే దాన్ని తెంపేసుకుంటూ వేరే దాని కోసం వెళ్ళడం అనేది అసలు కరెక్ట్ పద్ధతి కానే కాదు అస్సలు కాదు ఎవరు సపోర్ట్ చేయరు అనుకుంటారు మగవాళ్ళు మనక ఏముంది మగవాళ్ళం కదా అని సొసైటీలో వాళ్ళు కూడా దిగజారిపోయినట్టే కదా నవ్వుకుంటారు వెనకాల మేబీ ముందు అనకపోవచ్చు కానీ వెనకాల చాలా నవ్వుకుంటారు కదా పిల్లలక అసలు ఏం రెస్పెక్ట్ ఉంటది అందులో ఈ రోజుల్లో అసలు అంతా తెలిసిపోతుంది కాబట్టి ఏ మనిషి రెస్పెక్ట్ ఇవ్వరు కదా ఒకప్పుడు ఫేసులు తెలిసేవి కాదు
(11:30) ఇప్పుడు ఉదయం లేస్తే పెట్టేస్తున్నారు కదా వీడియోస్ లో సరే భర్త వేరే ఆవిడ దగ్గర నుంచి భార్య దగ్గర నుంచి వదిలిపోయి వచ్చాడు సో మేము ఉందాము వాళ్ళతో పాటు అనుకునే కొందరు స్త్రీలక అయితే అది అసలు మంచి పద్ధతి కాదనే చెప్పుకోవాలి. నీచ నికృష్టం అసలు అది కదా అవును ఫస్ట్ వాల్యూస్ తో మనం ఉండాలి ఆడవాళ్ళం ఉండాలి అప్పుడు మగవాళ్ళు ఏం చేయలేరు కదా ఒక మగ మనిషితో ఒక ఆడా వెళ్తేనే కదమ్మా ఇల్లీగల్ రిలేషన్ మనమే పద్ధతిగా ఉన్నామ అనుకోండి ఎవరు ఉంటారు కానీ ఇది అప్పటి నుంచో ఉంది అప్పుడు వాళ్ళక ఒక క్యాస్ట్ పెట్టేసారు అట్లా తిరిగేవాళ్ళని వెలేసినట్టు చేసేసారు అప్పుడు వాళ్ళు
(12:08) పబ్లిక్ గా అందరికీ తెలిసే వాళ్ళు కానీ ఇప్పుడు మంచి ఫ్యామిలీస్ నుంచి కూడా అలా ఉన్నారు ఏం చేద్దాం చెప్పండి ండి ఆ సో మనము మన సాంప్రదాయాలు పాటించాలమ్మ అట్లీస్ట్ ఆడవాళ్ళు బాగుంటే కూడా సిస్టం బాగుంటది సొసైటీ బాగుంటది కానీ ఆడవాళ్ళు అంతకంటే విచ్చలవిడితనం అయిపోయారు మగోళ్ళు ఉంటే మేమఎందుకు ఉండడం లేదు అంటున్నారు లక్ష్మి అది చాలా పెద్ద తప్పు కదా అవును కరెక్ట్
No comments:
Post a Comment