Sunday, May 17, 2026

Why do I feel like something is missing even though I have everything?_SpiritualBooksClub

Why do I feel like something is missing even though I have everything?_SpiritualBooksClub

Author Name:Spiritual Books Club

Youtube Channel Url:https://www.youtube.com/@SpiritualBooksClub

Youtube Video URL:https://www.youtube.com/watch?v=O2hFAblHjT8



Transcript:
(00:01) అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఒక వ్యక్తి తన జీవితంలో సక్సెస్ఫుల్ అయ్యాడు అలాగే మంచి హాబీలు ఉన్నాయి మంచి కుటుంబం ఉంది అన్ని ఉన్నాయి కానీ ఏదో ఒక లోటు ఉన్నట్లు ఏదో అన్హ్యాపీగా ఉంటున్నాడు. ఎందుకు దానికి మనకి హాస్టల్ మాస్టర్స్ ఇచ్చిన సమాధానం చూద్దాం. అలాగే ఇక్కడ మనకి స్పిరిట్ అంటారు దానికి సంబంధించిన అర్థం కూడా తెలుసుకుందాము.
(00:28) మొదటగా స్పిరిట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇక్కడ మనకి హాస్టల్ మాస్టర్స్ సమాధానం ఇస్తున్నారు. గాడ్ ఫోర్స్ ను అంటే హిరణ్య గర్భత్వాన్ని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. జెహోవా యావే అల్లాహ్ దేవుళ్ళు విశ్వశక్తి లేదా స్పిరిట్ ఆ దివ్యశక్తి ఏ విధంగానైనా మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. అది ఏంజెల్ లాగా కానీ ఫెయిర్ దేవకన్యలాగా కానీ గ్రహంతర వాసిలాగా కానీ సంరక్షణలాగా కానీ ఎనర్జీ బలంగా గాని లేదా ప్రజ్ఞాత్మగా గాని ఏ విధంగానైనా మీకు కనపడవచ్చు.
(01:04) ఎలా కనపడితే మీ దృష్టిని ఆకర్షించవచ్చో అలా కనబడుతుంది. మీరు ఎలాంటి వారో దానికి తెలుసు. ఎలాంటి దానిని మీరు గమనిస్తారో దానికి తెలుసు. ప్రతి ఒక్కరికి కనీసం ఇద్దరు సంరక్షకులు ఉంటారు. వాళ్ళు ఆ వ్యక్తిని వీలైన చోట నడిపిస్తూ రక్షిస్తూ ఉంటారు. మీరు హీలింగ్ స్పిరిట్ కమ్యూనికేషన్ లాంటి అంశాలను నేర్చుకోవాలంటే మార్గదర్శక గురువులు వచ్చి సహాయం చేస్తారు.
(01:29) సనందుడు అనబడే నాలాంటి మాస్టర్స్ ను మార్గదర్శకత్వం కావాలంటూ పిలిచినట్లయితే వచ్చి సహాయం చేస్తాము బోధిస్తాము. మానవ నైజం ఎలా ఉంటుందంటే మీరు బౌద్ధులైతే బుద్ధుడిని గాని క్వానియన్ గాని వచ్చి సహాయం చేయాలని మీరు ఎదురుచూస్తారు. మీరు వాళ్ళ ఎనర్జీలకు అలవాటు పడిపోయి ఉంటారు కదా మీరు క్రైస్తవ భక్తులయితే సాధారణంగా ఏసుక్రీస్తు ఎనర్జీకి గాని మదర్ మేర్ ఎనర్జీకి గాని అలవాటు పడిపోయి ఉంటారు.
(01:58) హిందువులకు కృష్ణుడి ఎనర్జీ లేదా అర్జునుడి ఎనర్జీ అలవాటయపోయి ఉంటుంది. యూదులకు మైకేల్ లేదా యూరియల్ అనే దేవతలు దేవదూతలు అలవాటయపోయి ఉంటారు. మా ఉనికిని మొదట చల్లని ప్రేమమయమైన ప్రకంపనలు గానో లేక వెచ్చని ప్రేమమయమైన ప్రకంపనలుగానో తరుచు గుర్తిస్తుంటారు. అలా మీరు గుర్తించండి. తర్వాత మీరు మమ్మల్ని చూడవచ్చు మాతో మాట్లాడవచ్చు. కొందరైతే మా వాసనను కూడా సువాసనలుగా గుర్తుపడతారు.
(02:27) మీరు చేయవలసిన పని ఏమిటంటే మమ్మల్ని మీ దగ్గరికి రమ్మని నాజుకుగా ఉన్నతమైన సంకల్పంతో అడగాలి. మమ్మల్ని ఎలా పిలవాలో మీకు తెలియకపోతే మేము యాదృచ్చికాల ద్వారా గాని లేదా మిమ్మల్ని తట్టి సైగలు చేసి నెట్టడం ద్వారా గాని మేము మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తాము. మేము ఏ వర్గానికి గాని మతానికి గాని చెందిన వాళ్ళం కాదు. మీరు మంచి క్రైస్తవులై ఉండి చాలా మంచి హీలర్ అయిన క్వానియన్ తో మాట్లాడడం నేర్చుకోవచ్చు.
(02:56) లేదా బౌద్ధులై ఉండి మదర్ మేరీతోనో ఆర్కెంజెల్ మైకెల్ తోనో మాట్లాడడం నేర్చుకోవచ్చు. ప్రజ్ఞాత్మ మీలోని ప్రత్యేకమైన భాగం అది ఇంకా గాడ్ ఫోర్స్ కు అంటే పరమాత్మకు అటాచ్ అయి ఉన్నది. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ప్రజ్ఞాత్మ ఎరుక మీలో ఏర్పడుతుంది. దాని నుంచి సమాచారాన్ని ఎలా పొందాలో మార్గదర్శకత్వాన్ని ఎలా పొందాలో మీరు నేర్చుకుంటారు.
(03:24) బాగా ఆధ్యాత్మిక సాధన చేస్తే మీరు ప్రజ్ఞాత్మ కాగలుగుతారు. స్పిరిట్ కి మతాలలో ఆసక్తి లేదు. స్పిరిట్ కి కేవలం మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఎదుగుదలలో మాత్రమే ఆసక్తి ఉంటుంది. మీరు దీనిని చదువుతున్నట్లయితే వింటున్నట్లయితే మీ వ్యక్తిత్వంలో ఆధ్యాత్మికత ఉన్నదేమో చూడాలని మీలో కనీసం ఆసక్తి అయినా ఉంటుంది. సాహసించండి. మమ్మల్ని లోతైన స్థాయిలో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించండి.
(03:54) మీకు కలిగే లాభాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే మరి ఒక వ్యక్తి జీవితం బిజీగా విజయవంతంగా సాగుతున్నప్పటికీ అతనికి హాబీలు ఉన్నాయి కుటుంబం ఉన్నది అన్ని ఉన్నా గాని ఏదో లోటు ఉన్నట్లు తనకు అనిపిస్తుంది. దానికి మార్షల్ మాస్టర్స్ ఇచ్చే సమాధానం ఎందుకంటే నిజంగానే లోటు ఉన్నది. నీలో ఆధ్యాత్మిక కనెక్షన్ లేకపోవడమే ఆ లోటు అంటే దీని అర్థం ప్రతివారం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళమని కాదు చాలామంది సద్బుద్ధితో వారానికి ఒకసారో వీలైతే ఇంకా ఎక్కువసార్లో చర్చికి ఆలయానికి ప్రార్థన స్థలాలకి వెళ్లి వస్తుంటారు.
(04:38) అలా వెళ్లి వస్తుంటారే గానీ నిజంగా ఆధ్యాత్మికంగా తాము ఎదిగినట్లు వాళ్ళకు అనిపించదు. ఆధ్యాత్మిక విషయాలన్నింటిని వాళ్ళు అక్కడి పూజారికి వదిలేస్తుంటారు. ఏవో కొన్ని ప్రార్థనలు ధ్యానాలు తప్పిస్తే ఇది వాళ్ళ ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే మతానికి సంబంధం లేకుండా ఆత్మపరంగా ఎత్తుకొని పెంచుకోవడం మనం సాధారణంగా నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు, హోమాలు, యజ్ఞాలు ఇవి క్రమం తప్పకుండా చేస్తున్నామా లేదా అని లెక్క చూసుకుంటాము.
(05:05) అవి క్రమం తప్పక చేస్తే మనం చాలా ఎదిగిపోయినట్లేనని భావిస్తుంటాము. అందుకే మన ఆధ్యాత్మికత మీటరు అక్కడే ఆగిపోయి ఉంటుంది. కోరుకోమంటే మోక్షం కావాలని కోరుకుంటాము. మోక్షం కోరుకునేది ఇక్కడి కష్టాల నుంచి పారిపోవాలన్న ఉద్దేశంతోనే గానీ నిజంగా ఎదగాలన్న ఆలోచనతో కాదు. పారిపోయే దృష్టితో కోరుకునే మోక్షం వల్ల మనకు వీసమెత్తు లాభం కూడా ఉండదు.
(05:30) ఇక్కడ ఈ పరిస్థితుల మధ్య ఉంటూనే మనని నిజత్వాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనం అసలు మోక్షం జోలికే వెళ్ళము. స్వర్గం ఇక్కడే ఉంటుంది మనకు మోక్షం అనగానే నేరుగా వెళ్ళిపోయి పరమాత్మలో కలిసిపోయి హాయిగా ఉండడమని భావిస్తాము. పరమాత్మలో సుఖం ఉన్నది కాబట్టి ఆ పరమాత్మనైనా కోరుకుంటున్నాము. పరమాత్మలో ఆ సుఖం లేదని తెలిస్తే పొరపాటున ఆయనలో లీనం కావాలని కోరుకోము.
(06:01) పరమాత్మ దాకా ఎగబాకన అవసరం లేదు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో ఇక్కడ ఏం చేయాలో తెలుసుకొని దానికి అనుగుణంగా ఆలోచించడం ప్రవర్తించడం నేర్చుకుంటే చాలు. ఇంతకాలం నరకంగా కనపడిన ఈ భూమే మనకు స్వర్గం అయిపోతుంది. స్పిరిట్ అన్నా దేవుడన్నా అదొక దివ్యజ్ఞానపరమైన ఆలోచన కాదు అదిఒక జీవన స్థితి. ఆ స్థితిలో మీరు ఎంత ఎక్కువగా జీవిస్తే అంత ఎక్కువగా మీ జీవితం విస్తరిస్తుంది.
(06:26) అంత సంపూర్ణంగా ఆవుతుంది మీ జీవితం. అంటే దీని అర్థం మీ ఉద్యోగాన్ని మీ కుటుంబాన్ని లేదా హాబీలను వదులుకోమని కాదు వాటిని మీరు కొద్దిగా వేరే దుఃకోణం నుంచి చూడడం మొదలు పెడతారన్నమాట స్పిరిట్ ఉనికిని అనుభవించడానికి మీరు చర్చిలోనో గుడిలోనో కూర్చోవాల్సిన అవసరం లేదు. అంట్లు తోముకుంటూనో లేదా ఆఫీస్ కు డ్రైవ్ చేసుకొని వెళ్తూనో మీరు దానిని అనుభవించవచ్చు.
(06:50) మొదట్లో కొంతసేపు మాత్రమే ఆ స్థితిలో ఉండగలుగుతారు. తర్వాత క్రమమైన మీ సమయంంతా ఆ స్థితిలో ఉండగలుగుతారు. 24 గంటలు ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయి ఉంటారు. మీ జీవితంలో లీలలు మహిమలు జరుగుతాయి. మీ జీవిత ప్రణాళిక మీ జీవిత కార్యము కార్యరూపంలోకి వస్తాయి. మీరు అద్భుతమైన కొత్త సమాచారాన్ని మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకుంటారు.
(07:15) మీలోని అతీంద్రియ శక్తులను సామర్థ్యాలను మీరు తెలుసుకుంటారు. నిజానికి మీరెవరో మీరు గుర్తుపట్టడం మొదలు పెడతారు. మీరు కేవలం ఈ శరీరం మీ వ్యక్తిత్వం మీ మెదడు కాదు దానికన్నా అతీతులు మీరు అంతరిక్షానికి చెందిన ఏంజెల్ ఆధ్యాత్మిక కారణంగా మీ ఉనికిని ఎలా ఉపయోగించుకుంటున్నారు మీరు ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక కారణంగా మీ ఉనికిని ఇలా ఉపయోగించుకుంటున్నారు మీరు అంతే జీవితం పట్ల మీ దృష్టే మారిపోతుంది.
(07:45) మీ జీవితాన్ని మళ్ళీ ఈ విధంగా మీరు ఎన్నడూ చూడరు. దానివల్ల మీ జీవితం క్రమమైన మీరు వచ్చిన పనితోనూ దివ్య ప్రేమతోను నిండిపోతుంది. మీ జీవితంలో ఎలాంటి లోటు ఉన్నట్లు మీకు మళ్ళీ అనిపించదు. మీ జీవితం పరిపూర్ణం అవుతుంది. మీరు స్వేచ్ఛ సంకల్పం ఉన్న గ్రహం మీద జీవిస్తున్నారు. మీ వర్తమానాన్ని మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకుంటారు.
(08:12) ఇప్పుడు ఉన్నట్లే ఉంటూ స్పిరిట్ తో కనెక్షన్ లేకుండా జీవితం సాఫల్యం కాకుండా ఇలాగే ఉండాలనుకుంటే ఉండండి. లేదా అన్వేషించే అద్భుతమైన దాన్ని ఉల్లాసం కలిగించే దాన్ని జీవితాన్ని సాఫల్యం చేసే దానిని సాధించండి ఎంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఇక్కడ ఫైనల్ గా చెప్పేది ఏంంటే ప్రతి ఒక్కరూ కూడా మీలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తులకి అద్భుతమైన ఎనర్జీస్ కి ఆ ఆధ్యాత్మిక కనెక్షన్ చేసుకోండి దీనికి ప్రతిరోజు మీరు ధ్యానం చేయండి మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి.
(08:50) థాంక్యూ మళ్ళీ నెక్స్ట్ సమాచారంతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ థాంక్యూ మీ యొక్క అభిప్రాయాలు మాకు అందించండి. థాంక్యూ ఆల్.

No comments:

Post a Comment