ఒక లాయర్ చెప్పిన అద్భుత విషయం🌹POSTCARD (76) from Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DvCW4vUIu-c
Transcript:
(00:01) సో ఇప్పుడు ఆ మీరు చెప్పిన కాంటెక్స్ట్ ఏదైతే ఉందో అది ఒకసారి నేను చెప్తా రికార్డ్ అయితది ఇది పోస్ట్ కార్డ్ లో పెడతా ఆ అదేంటంటే ఒక జిరాఫీ నీళ్ళలో ఉంటది మెడ వరకు వచ్చిందానికి జిరాఫీ అంటే చాలా పొడుగు ఉంటది దాని మెడ వరకు వచ్చిందంటే నీళ్ళు చాలా లోతు ఉంటది సో ఆ గట్టు మీద ఒక పిల్లి ఒక కుక్క ఒక పులి ఇట్లా ఏవో ఉన్నాయి అప్పుడు జిరాఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుందన్నమాట పెద్ద లోతు లేదు రండి కన్ గైస్ ఫ్రస్ట్ మీ అప్పుడు నిజంగా నమ్మితే చాలామంది చనిపోయారు కుమారులు ఇప్పుడు ఈ సమాజంలో చాలామంది వాళ్ళకి మేనిఫెస్ట్ అయింది వాళ్ళకి సాధ్యమైంది అని చెప్పి మిగతా వాళ్ళని కూడా
(00:45) అట్లా చేయమని చెప్తారు అది చాలా పెద్ద దానివల్ల చాలా పెద్ద సమస్యలు వస్తాయి ఇప్పుడు ఎవడో బంగి జింపు ఆ దుంపుతాడు మిగతా వాళ్ళని హేళన చేస్తున్నాడు అరేయ్ ఏముంది రా చిన్న చూసి తాళ్ళ తాడు కటా పిరికిపోయిందారా నువ్వు అట్లా కొందరు ఏం చేస్తారు మీ ఫ్రెండ్ ఇట్లా అన్నాడు కదా అని టెంప్ట్ అయిపోయి దూమకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు నేను ఒకసారి మన నాంపల్లి ఎగ్జిబిషన్ ఉంటది కదా దాంట్లోకి వెళ్తే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ జాయింట్ వీల్ ఉంది జాయింట్ వీల్ ఎక్కుదామని నాకు చెప్పారు నేను రాను అని చెప్పా ఏం బాగుంటది బాగుంటే మీరు ఎక్కండి నేను రాను
(01:27) అప్పుడు నువ్వు ఆ ఆడిద దాని లాగా భయపడుతున్నా నీకు చాత కాదంటే మీరు ఏమైనా అనుకోండి నేను రాను అదఒక ఫ్రెండ్ నాతో డిబేట్ చేస్తున్నాడు అక్కడ అంటే వాళ్ళ లక్ష్యము నన్ను ఎక్కించాలని ఉంది. నన్ను ఫోర్స్ చేస్తున్నారు. నేను చెప్పాను మీరు ఏం చేసినా రాను నేను ఎందుకు రానంటే భయమని కాదు ఇప్పుడు హటాత్తుగా నేను అంత వేగాన్ని నా బాడీకి పరిచయం చేయలేదు నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది.
(01:53) అట్ట కాకుండా ఇక్కడే ఒక వన్ మంత్ ఉందాం నేను ఈరోజు ఎక్కుతాను రేపు మెల్లగా ఇంకోసారి తిరుగుతాను ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద హైట్ ఇప్పుడు ఈరోజు హైట్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి హటాత్తుగా వేగాన్ని నేను స్వా చేయాలి అది ఉల్టా పల్టా ఎట్లా లోపుతుందో దానిి తెలియదు అప్పుడు నేను పోయాను అనుకో నా వర్క్ అంతా అయిపోతుంది రెండోది జాయింట్ విల్ ఎక్కినా ఎక్కువపోయిన ఏమ ఇవ్వదు సో ఒక ఫ్రెండ్ అసలు అందరి ముందు నన్ను ఎంత ఇన్సల్ట్ చేశడుఅంటే అరే వీడు చాతకాకి ఏదో పిచ్చకుంట కథలు చెప్తాడురా వీడు వీడు వేస్ట్ ఫెలో అది ఇది నేను తెలవాలి ఆ తర్వాత ఆ ఫ్రెండ్ జాయింట్
(02:27) వీల్ ఎక్కి వాడు ఫస్ట్ టైమే నాది ఫస్ట్ నేను భయపడట్లేదు చూడని జాయింట్ వీల్ ఎక్కి ఆ పైన తర్వాత కళ్ళు తిరిగి కక్కుకొని ఆ కక్కుకున్నదంతా జాయింట్ వీల్లో వాళ్ళ మీద పడి దిగిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కొట్టడానికి వచ్చి పోలీసులు వచ్చి తిరిగి వాడిని హాస్పిటల్ కి తీసుకెళ్తే దాదాపు వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ డాడీ వచ్చి ఎందుకు చాతగా ఎందుకు ఎక్కినావు రా అని గొడవపడి అప్పుడంతా నాకు ఫేవర్ గా మాట్లాడుతున్నాడు.
(02:54) అప్పుడు దాదాపు ఒక 20,000 30,000 ఖర్చయి నాకు అనిపించింది ఎంత కాంప్లికేట్ చేసుకుంటున్నారు లైఫ్ ఇప్పుడు జాయింట్ బీదా ఫాస్ట్ గా నడిపితే నువ్వు చెయ్ అరే నీకు సాధ్యమైంది నాకు ఎందుకు సాధ్యమైతదిరా స్వామి నీకు సాధ్యమైంది నువ్వు చెయ్ అడ్వెంచర్స్ చేయడానికి మనం పుట్టలేదు ఇక్కడ ఆయన ఉండటానికి పుట్టాం అడ్వెంచర్ మనిషి ఇన్వెన్షన్ ప్రకృతిలో ఏ ప్రాణి అడ్వెంచర్స్ చేస్తలేదు.
(03:19) ఇట్లా ఎవరెవరైతే వేరేవాళ్ళు వాళ్ళు చేసింది వాళ్ళకు సాధ్యమైంది అని చెప్పి మనకు చేయమని చెప్తారు చేయకూడదు మనకు సాధ్యమైందే మనం చేయాలి అందులో మొహమాటలకు పోదు లింస్వా పుష్ చేయాలి పుష్ చేయాలి కానీ బ్రేక్ చేయకూడదు ఇప్పుడు జిమ్ చేసేవాడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు 100 డంబల్స్ కొట్టాడు బైసెప్స్ అంటారు కదా ఏడు చేయరా 100 చెయ అంటే చేతులు పని చేయవు నువ్వు రెండే చేయాలి.
(03:47) రెండు చేసినాక ఒక వన్ మంత్ కి 15 అయితాయి ఆ తర్వాత కొంచెం ట్రై చేస్తే 16 అయితది ఆ తర్వాత మంచి ఫుడ్ తిని రకరకాలు చేస్తే అప్పుడు ఏదో రోజు ఒక ఎనిమిదఏళ్లకు తొమ్మిదఏళ్లకు 100 చేయగలుగుతాం ఇట్లా చేయాలి కానీ మా ఫ్రెండ్ చేశడు కాబట్టి నేను చేస్తాను మా ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేశడు కాబట్టి నేను ఇన్వెస్ట్ చేస్తాను మా ఫ్రెండ్ విదేశాలకి వెళ్తున్నాడు కాబట్టి నేను వెళ్తాను ఈ ఇన్ఫ్లయన్స్ మెంటాలిటీ చాలా నాశనం చేస్తుంది నా పర్సనల్ అబ్జర్వేషన్ ఇప్పుడు నేనున్న ఎవ్వడు నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎంత కోటీశ్వరులైనా ఇన్న ఎన్ని అద్భుతాలు చేస్తున్నా నేను
(04:17) ఓన్లీ అప్రిషియేట్ చేస్తా మీకు సాధ్యమైంది రా బాబు మీ అదృష్టం అని చెప్తా తప్ప నేను అసలు ఇన్ఫ్లయన్స్ కాదు. ఎందుకంటే ఒక రెండు మూడు సార్లు నేను ఇన్వెన్షన్ సఫర్ అయ్యాను ఒకసారి సంతోష్ నగర్లో ఒక దున్నపోతల పండుగ ఉంటది చూడు దున్నపోతల [గొంతు సవరించుకోవడం] రోడ్డు మీద తిప్పుతారు ఇవాళ తర్వాత ఆ దాన్నఏదో అంటారు దున్నపోతుల పండుగ దానికి ఏదో పేరు ఉండింది అక్కడ మలక్పేటలో చాలా భార్యగా జరుగుతుంది అది మన యాదవులంతా రోడ్డు మీదకి వస్తారు అసలు ఆ రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది అయితే నేను ఎప్పుడో నైట్ 10:30 కి బిగ్ బజార్లో బొమ్మలు వేసి ఆ ఇంటికి వచ్చి పడుకోవాలన్న
(04:53) ఉద్దేశంతో అప్పుడు నాకు ఆర్టీసి బస్ ఎక్కవలసిందే సిటీ బస్ సిటీ బస్ ఎక్కితే అప్పుడే అది స్టార్ట్ అయింది బస్ ఆగిపోయింది. అంటే ముందుకు పోనిక రాదు అప్పుడు ఈ డ్రైవర్ అన్నాడు అరే నీ అమ్మో ఉన్న రోడ్డు ఒకటి బ్లాక్ తీసిరు నువ్వు ఎట్లా పోతాం మేము నైట్ ఏదో నేను కూడా బస్ స్టాండ్ లో బస్సు ఇచ్చి ఇంటికి పోవాలి. మళ్ళ మా అమ్మాయి ఎగ్జామ్ ఉన్నదిని వాడు బస్సులో ఉన్న వాళ్ళంతా అవును సార్ మాకు కూడా పనులు ఉన్నాయి.
(05:21) బాబు ఎంత టైం పడతది అంటే సిక్స్ సెవెన్ అవర్స్ పడతది కాక అని వాడు చెప్పే ఒక యాదవుడు అరేయ్ నీ అమ్మ సిక్స్ సెవెన్ అవర్స్ పడితే అంటే అప్పుడు చూడు ఏం జరిగిందో ఒక భక్తి వచ్చాడు నేను ఉన్నా ఐ వాస్ దేర్ చాలా ఇప్పుడు గనుక మీడియా ఉన్నట్టు ఉంంటే పెద్ద న్యూస్ ఇది ఒక వ్యక్తి వచ్చి ఈ సందులోకి వెళ్ళిపోతే ఇంకో రూట్ ఉంది నేను చూపిస్తా పా అన్నాడు.
(05:46) దేని ఆర్టీసి బస్సుని డ్రైవర్ వాడి మాట నమ్మాడు నేను అన్నాను సార్ మీకు తెలుసా తెలియదా అంటే చెప్తున్నాడు కదా తమ్మి ఆడ బస్ ఆడ నువ్వు ఇంటికి పోయి పండుకోవాలి నేను ఇది అంతా మాకు తెలవదు కదా అని వాడు సార్ నేను నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు నాకు ఒక హాఫ్ పార్టీ ఒక హాఫ కిలోమీటర్ పైన ఉంటుంది సో కరెక్ట్ గా చంచలగూడా జైల్ నుంచి లెఫ్ట్ కి మళ్ళీ రైట్ కి మళలితే టువార్డ్ సంతోష్ నగర్ ఆ లెఫ్ట్ కి మళ్ళీ చూడండి ఒక గీల్ లోకి బస్సు మలిపించాడు.
(06:15) నాకు గల్లి ఉందో లేదో తెలియదు బస్సు బ్యూటిఫుల్ గా పోతుంది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నేరం అయిపోయింది అది రోడ్డు ఎవడైతే అడ్రెస్ చెప్పిండో వాడు బస్సులోకి వెళ్లి దిగి అట స్ట్రేట్ వెళ్ళిపోయి లెఫ్ట్ మళ్ళ కాక వచ్చేస్తది అని వాడు డిసైడ్ అయిపోయిండు వాడు బస్సు ముందుకు పోనికి వస్తలేదు ఎన్నికి పోకి వస్తలేదు బస్సు ఇరికింది. అంత పెద్ద బస్సు స్ట్రేట్ లో ఇరికిందండి.
(06:37) ఇప్పుడు వాడు ఆ డ్రైవర్ సావు ఒక టూ అవర్స్ అయితే అదంతా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయేవాడు నైట్ అంత డ్యూటీ అక్కడే చేశాడు. హి హాస్ టు బి విత్ ద బస్ నేను ఒక్కడినే డ్రైవర్ కి కంపెనీ ఇచ్చిన ఒక వన్ వన్ అండ్ హఫ అవర్ ఆడెవడో మాటిన తమ్మి సంఘనాకపోతది అంటే సార్ మీది స్కూటర్ కాదు లేకపోతే సైకిల్ కాదు గల్లెమడ పోవడానికి మీరు బస్ అయి ఉండి అట్లీస్ట్ క్రాస్ చెక్ చేసుకొని పోవాలి కదా సార్ జస్ట్ వాడు ఎవడో ఇంకోటి వాడు సగం దూరం వచ్చి వాళ్ళ ఇల్లు రాగానే దిగిపోయిండు వాడు వాడు బస్సు వాలంటీ గాడికి తీసుకపోయిండు వాడికి అడ్రెస్ మీ ఆ అంటే మీకు రూట్ చూపించే ఉద్దేశం వాడికి
(07:16) ఉంటే వాడు అట్లీస్ట్ విచారణ చేస్తాడు. వాడు దూడాడు కదా అని బస్సు దూరింది అనుకోవడం తప్పు సేమ్ జిరాఫీ దిగిందని ఆ కుక్క పిల్లి దిగిందని అనుకోవడం తప్పు దేని క్యాపబిలిటీ దానికి ఉంది. మన ఇంట్లో ఉన్న ముగ్గురు ఒక తల్లి ముగ్గురు పిల్లలే ఒకలా ఆలోచించలేరు ఒకలాగా ప్రవర్తించలేరు ఒకలాగా టాస్కులు తీసుకున్నలేరు. ఒకడు 10 టాస్కులు చేయగలడు ఒకడు చిన్న టాస్క్ే అలసిపోతాడు ఎవరెవరు ఏం చేస్తారో అదే చేయాలి.
(07:42) సో వ్యక్తి సాధించే విజయ ఇది నా ఎప్పుడో రాసుకున్న మాట ఈ ప్రపంచం ఎప్పుడు మారుతది అంటే రామరాజ్యం అంటే ఒక వ్యక్తి సాధించే విజయాలు ఒక వ్యక్తి దగ్గర ఉన్న డబ్బును బట్టి గౌరవం ఉండకూడదు. [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు ఒక వ్యక్తి మామూలు మనిషి అయినా ఒక వ్యక్తి కోటేశ్వరు రెస్పెక్ట్ షుడ్ బి గివెన్ ఈక్వలీ ఒక మనిషి యొక్క హోదాని బట్టి రెస్పెక్ట్ ఇచ్చినంత వరకు సమాజంలో ఏ మార్పు రానట్టే అది ఎప్పుడు అట్లే ఉన్నది ఒక వేల సంవత్సరాల క్రితం అట్లేగా ఉంది ఆ రోజు రథం ఉన్నవాడికి రెస్పెక్ట్ ఇచ్చారు ఈరోజు బెదిరికా రెస్పెక్ట్ ఇస్తుంది అట్ట కాకుండా మనిషి గనుక రెస్పెక్టింగ్ మాట ఫండమెంటల్స్ ని అర్థం
(08:16) చేసుకోవాలద్దు తప్ప అందుకని ఎవరైతే వింటున్నారో మీ చుట్టూ జిరాఫీలు చాలా మంది ఉంటారు ఇట్లా ఏమ ఏమ లోతు లేదు బ్రో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టు బ్రో షేర్ మార్కెట్ లో పెట్టు బ్రో చెప్తారు నీకు నిన్న లాగుతారు నాకు ఎవరైతే షేర్ మార్కెట్ చెప్పారో నేను చెప్పిన వాళ్ళకి చెప్తున్నారు నువ్వు చెప్పింది కరెక్టే నేర్పించిన వాళ్ళు నేను చెప్పిన నేర్పించేది నువ్వు కూడా తప్పు చేయకు ఇది ఓన్లీ సబ్జెక్టివ్ గా చూస్తున్నా నాట్ ఎర్న్ మనీ బ్రదర్ ఇప్పుడు నాకు స్ట్రెస్ వచ్చేస్తుంది చెప్పినది తెలుసుకొని చేయకు ఇప్పుడు నువ్వు నన్ను టెంప్ట్ చేసినంత
(08:51) మాత్రం నేను ఏమీ చేయను చాలా మంది చేస్తారు పడిపోతారు మా ఊర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది లాస్ట్ చెప్పి ముగిస్తా కందిపప్పు ధర పెరుగుతుంది. ఆ రోజు ఐ వాస్ స్టడీంగ్ ఎయిత్ క్లాస్ కందిపప్పు ఒక రోజంతా డిస్కషన్ ఎందుకంటే న్యూస్ వచ్చేదే టీవీలో కొంత ఈరోజు కూడా కందిపప్పు ధర ఆటనే పెరిగింది. అమ్మలక్క అంద కూర్చుని ఒకటే చర్చ సో అందులో మాకు తెలిసిన ఒక ఆవిడ అందరినీ ఇన్ఫ్లయన్స్ చేసి ఇలాగ పెరుగుతుంది కాబట్టి మనం ఒక్కొక్కరు 100 కిలోలు కొనుకుందాం అని ఆమెకు ఆమె ఆమె కొనుకొచ్చుకుంది కొనుక్కొచ్చుకున్న తర్వాత కందిపప్పు తెర రూపాయి పెరిగింది చూసిరు కదా
(09:33) ఇప్పుడు చూడండి నాకు కందిపప్పు తెర పెరిగింది నేను మళ్ళీ అమ్మిన నాకు ఎట్లా చేయా పైసలు వస్తాయి అని ఆమె చెప్పిన తర్వాత ఎవరో రూపాయి పెరిగింది కదా నేను 10 కిలోలు ఇస్తా నాకు కొన్ని 75 పైసలు అండ్ షి వాస్ సో బిజీ అట్ దోస్ టోజెస్ అరే ఈమె దగ్గర చాలా తెలివు ఉందని ఆమె మాటలు నమ్మి ఒక్కొక్కడు 100 కిలోలు 50 కిలోలు కొన్నారు.
(09:50) ఆ తర్వాత కందిపప్పు ధర అనుహ్యంగా పడిపోయింది. [నవ్వు] అప్పుడు అందరూ ఆమె వెనక నాకేం తెలుసు పడిపోతుంది నేను కొన్నాను నన్ను చూసి మీరు ఎందుకు కొంటారు అసలు పెద్ద పెద్ద గొడవలు అయినాయి అందుకని జిరాఫీ లాగా పేరు చెప్పిన గన అక్కడ గోల్డ్ అయి ఉండొచ్చు ఏదైనా అయఉండొచ్చు ఏదైనా అయింది నీ ఫ్రెండ్స్ అందరూ ఇల్లు కడుతున్నారు నువ్వు కూడా కట్టు బ్రో లోన్ ఇస్తారు బ్రో ఎట్ల అట కట్టేయొచ్చు బ్రో కట్టలేవు బ్రో నీ వల్ల కాదు ఎట్ల అట్ల అయితే కాదు బ్రదర్ నీ కలలో కూడా ఎట్లో అట కాదు రియాలిటీలో అసలే కాదు అందుకని మీరు చెప్పింది ఎక్స్ట్రార్డినరీ జోక్ అది అంటే విషయం ఎనక్గాడ్ అనొచ్చు
(10:29) ట్రూత్ అనొచ్చు అది ట్రా చేయండి మీరు ఆ తప్పకుండా అది నేను చూస్తాను అంటే జిరాఫీ మెడ వరకు దిగి అది పొడువుగా ఉంది కాబట్టి అది మిగతా వాడికి చెప్పాడు ఆ ఇప్పుడు కొందరు ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ హీరో అయిపోయాడు అందరు హీరోలు అవ్వలేరు బ్రో నువ్వు జిమ్ముకువో కండలు పెంచు నువ్వు హీరో కాలేవు ఎందుకంటే అతను హీరో కాదు అతను ఎంతో పెద్ద క్షేత్రం ఉందది ఆ క్షేత్రం వల్ల అందరూ కలిసి తలావ చేయేస్తే ఆయన హీరో అయ్యాడు అఫ్కోర్స్ టాలెంట్ ఉంది కాబట్టి అది నిలబడ్డది.
(10:58) ఇక టాలెంట్ అది గ్రూమ్ చేశారు. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ సినిమాలో యాక్ట్ చేస్తూ ఒక చిన్న సీన్ సరిగ్గా చేయకపోతే చల్ అంటారు అదే పెద్ద పెద్ద హీరోల కొడుకోలు చేయకపోతే రేపు షూటింగ్ తీసుకుంటారు మంచిగా వచ్చేదాకా దే వేస్ట్ మనీ దే ఇన్వెస్ట్ మనీ అందుకని మూర్ఖపు ఆలోచనలు వదిలేయి బ్రో అది అయ్యే పని కాదు అది సో ఆ కార్టూన్ మీ దగ్గర ఉంటే పంపియండి.
(11:21) ఇంకోటి కూడా ఉంటుంది ఒక చేప నీళ్లలో అటు ఇటు ఇది మిగతా వాటికి కూడా ఇదతరం చాలా ఈజీ లెక్చర్స్ ఇచ్చిందంటే ఆత్మకథ రాసిందంట అది అది చదివి మిగతావన్నీ దుబ్బుతున్నాయంట అది గురించి చెప్తుంటే వీళ్ళందరి చేపలు మాడానికి ట్రై చేస్తున్నారు ఎందరు చేపలు అరే రామ ఎవరి ఆత్మకథ వాళ్ళు రాసుకోండి నువ్వు ఒక పెద్ద సూపర్ స్టార్ కి ఎంత అనుభవం ఉందో తాగి తాగుతూ కూడా 50 ఏళ్ళు 100 ఏళ్ళ బ్రతికిన వాడికి ఒక అనుభవం ఉంటది.
(11:51) ఎటువంటి పచ్చడి నంచుకోవాలంటే వాడు కథ చెప్పగలడు ఓన్లీ అనుభవాలు ఓన్లీ ధనికులకి లేకపోతే సక్సెస్ అయిన వాళ్ళ కాదు కత్తి మానవు అనుకున్నాయి. నేను అప్పట్లో ఒకటి రాసిన ఒక బల్లి ఆత్మకథ ఒకటి ఇంకొకటేమో రికార్డ్ చేసిన అది ఎక్కడఉందో వెతకాలి అదేంది ఒక తాగుబోతు ఆత్మకథ నేను తప్పకుండా తాగుబోతే ఆత్మకథ రాస్తాను.
(12:13) అంటే వాడు ఫార్మోర్ బెటర్ పర్సన్ ఇన్ ద వరల్డ్ వాడి వల్ల వాడికి నష్టం ఉంది వాడి లివర్కి నష్టం ఉంది కానీ వాడు సమాజాన్ని చేటు తీయట్లేదు ఇప్పుడు ఒకడు మంచిగా ఉంటున్నాడు మంచిగా డ్రెస్ వేసుకుంటున్నాడు కానీ వాడు సమాజంలో స్కామ్ చేస్తున్నాడు వాడు ప్రమాద జిరాఫీ నమ్మ [నవ్వు]
No comments:
Post a Comment