Monday, May 18, 2026

 అమ్మవారి అనుగ్రహాన్ని పొందే అత్యంత ప్రీతికరమైన నామాలు............!!
ఇతి శ్రీ లలితోపాఖ్యానమ్ అంతర్గత, శ్రీ హయగ్రీవ ఉవాచ!

అమ్మవారి అతి శక్తివంతం ఐన దివ్య నామాలు..!!

శ్రీ వారాహి ద్వాదశనామాలు..!!
1. పంచమీ 
2. దండనాథా 
3. సంకేతా 
4. సమయేశ్వరీ 
5. సమయసంకేతా 
6. వారాహి 
7. పోత్రిణీ 
8. శివా 
9. వార్తాళీ 
10. మహాసేనా 
11. ఆజ్ఞాచక్రేశ్వరీ 
12. అరిఘ్నీ 
ఈ నామాలు వజ్రపంజరంలా ఒక కవచంలా ఏర్పడి రక్షిస్తుంది.  

శ్రీ శ్యామలా షోడశనామాలు..!!
1. సంగీతయోగినీ 
2. శ్యామా 
3. శ్యామలా 
4. మంత్రి నాయికా 
5. మంత్రిణీ 
6. సచివేశానీ 
7. ప్రధానేశీ  
8. శుకప్రియా 
9. వీణావతీ 
10. వైణికీ   
11. ముద్రిణీ 
12. ప్రియకప్రియా 
13. నీపప్రియా 
14. కదమ్భేశీ 
15. కదంబవనవాసినీ 
16. సదామదా 
ఈ నామాలు బుద్ధిశక్తిని సరిగ్గా పనిచేసేటట్టు చేస్తాయి. 

శ్రీ లలితా పంచవింశతి నామాలు..!!
1. సింహాసనేశ్వరీ 
2. లలితా 
3. మహారాజ్ఞీ 
4. వరాంకుశా 
5. చాపినీ 
6. త్రిపురా 
7. మహాత్రిపురసుందరీ 
8. సుందరీ 
9. చక్రనాథ 
10. సామ్రాజ్ఞీ 
11. చక్రిణీ 
12. చక్రేశ్వరీ 
13. మహాదేవీ 
14. కామేశీ 
15. పరమేశ్వరీ 
16. కామరాజప్రియా 
17. కామకోటికా 
18. చక్రవర్తినీ 
19. మహావిద్యా 
20. శివానంగవల్లభా  
21. సర్వపాటలా 
22. కులానాథా 
23. ఆమ్నాయనాథ 
24. సర్వామ్నాయనివాసినీ 
25. శృంగారనాయికా


No comments:

Post a Comment