Sunday, May 17, 2026

ప్రారబ్ధ కర్మ రహస్యాలు..! | Santosh Budha Guruji About How Destiny Controls Us | BS Talk Show

ప్రారబ్ధ కర్మ రహస్యాలు..! | Santosh Budha Guruji About How Destiny Controls Us | BS Talk Show

Author Name:Koluguri 24 / 7 News TV

Youtube Channel Url:https://www.youtube.com/@Koluguri24by7NewsTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qHbEYGT4r1s



Transcript:
(00:00) సీక్రెట్ తెలుసుకున్నాక స్టార్ట్ చేశాను చేసిన దాని మీద నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన ప్రయోగం చేసిన ఏ కర్మకి ఏ ఫలితం వస్తది అని తెలుసుకున్న తర్వాత నేను మొత్తం దాని మీదనే ఫోకస్ చేసిన చేసి ఓకే ఈ కర్మకి ఇంత ఫలితం వస్తది అని చెప్పి నేను దాని మీద ప్రాక్టికల్ గా చేసిన చేసిన తర్వాత నాకు ఫోర్స్ తెలుసు నాకు అంటే కర్మ ఎట్లా నడిపిస్తది అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు స్కూల్ ఉంటది కదా సార్ మనం అందరిని చదువుకున్నాం కదా అవును ఇప్పుడు స్కూల్ లో ఎవరు నడిపిస్తారు సార్ లేదు ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ అంటే మనకు అనిపించిన ప్రిన్సిపాల్ ఆ
(00:30) ఆ టీచర్లు అని మనం ఒక యంత్రంగం అనుకుంటాం అవును ఇది కనబడేది మాత్రమే కనబడకుండా ఇంకొక ఫోర్స్ ఉంటది ఓకే ఆ ఫోర్స్ గవర్నమెంట్ అది పైన మేనేజ్మెంట్ అది అవును సో కనబడకుండా ఒక ఫోర్స్ ఉంటది ఓకే ఫోర్స్ నిన్ను లాక్ వెళ్తది అచ్చా ఆ సో మన మైండ్ మన కర్మ ఏదైతే అనుభవించానో మన మైండ్ అటు లాక్ వెళ్తా ఉంటది. ఏం ఫోర్స్ అంటే వెనకాల టైం టేబుల్ ఉంటది.
(00:54) ఓ ఓకే ఇప్పుడు టైం టేబుల్ లేకపోతే ఆ స్కూల్ ఎట్లా ఉంటది అసలు ప్రిన్సిపాల్ కు ఏ టీచర్ ను ఏ క్లాస్ పంపనో తెలియదు ఎందుకంటే గైడెన్స్ ఇయ్యాలి కదా ఇప్పుడు నేను ఒక మాథ్స్ టీచర్ ఉన్నాడు ఏ క్లాస్ కి పోంగానే మళ్ళీ నెక్స్ట్ ఏ క్లాస్ కి పోనో తెలియదు ఆయనకు అవును సో ఇక్కడ ఒక ప్రోగ్రాం్ మొత్తం నిర్ణయించబడ్డదా లేదా ఇ ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ అయి ఉన్నది.
(01:16) సో ఆయనను పొద్దున ఉదయం లేవంగానే 9:30 కి స్కూల్ కి రావాలి ఈ ఈ పీరియడ్ లో ఈ క్లాస్ చెప్పాలే ఈ క్లాస్ ఈ పీరియడ్ అయిపోంగానే ఈ 45 మినిట్స్ టైం అయిపోంగానే వెనకాల ఫోర్స్ ఇంకో క్లాస్ కి నెట్టేస్తుంది కదా అవును నన్ను తీసుకెళ్తుంది అర్థమైందా నేను ఇక్కడ చెప్పాలఅనుకుంటున్నా నాకు లోపల ఉన్నా కానీ అక్కడ నెట్ కి వెళ్తుందా లేదా సో మన కర్మఫలం నిన్ను అట్లా నెట్టుక వెళ్తది ఓహో ఆ నెట్టుక వెళ్ళే క్రమంలో నీకు అక్కడ విద్యార్థులు ఎట్లైతే సిద్ధమ ఉన్నారో టీచర్ చెప్పడానికి విద్యార్థులు ఎట్లా సిద్ధమై ఉన్నారో మన కర్మ అనుభవించడానికి ప్రకృతిలో మనకి ఆ కర్మ ఫలాన్ని ఇవ్వడానికి
(01:53) ప్రకృతి ఏం చేస్తది అంటే ఆ ఈ సమకూర్చే గ్రూపును సిద్ధం చేసి పెడతది. సార్ దా అది చెప్పే ముందు అంటే అది తెలుసుకుందాము ఓకే అసలు ప్రశ్న ఏంటంటే ఆ సీక్రెట్ ఏంటి అదే సార్ అది చెప్పండి అది [నవ్వు] అంటే ప్రకృతిని ఎట్లా వాడుకుంటా చెప్తా ఇప్పుడు మీకు రొటీన్ గా చెప్తాను సార్ ఇప్పుడు రామాయణం అంటే అందరికీ తెలుసు ఇప్పుడు సీతమ్మ వారు ప్రారబ్దంలో తన కాస్త నాకుఒక అంటే ఇప్పుడు మనంఏ =ఏప్బి హోల్ స్క్వేర్ అని చెప్తారు కదా అట్లా నాకు మీరు తెలుసుకున్న సీక్రెట్ ఏంటంటే ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తది కర్మలు చేస్తేనే ఫలితం వస్తుంది అన్నారు ఏదో ఒక సీక్రెట్ తెలుసుకున్నా అన్నారు కదా
(02:33) మీరు అది చేయడం మూడున్నర సంవత్సరాలు చేశారు కదా అది ఏంటి అవును సార్ నేను మూగ జంతువులకు ఫుడ్ పెట్టేది ఆ గోశాలలకు వెళ్లి సేవ చేసేది ఓకే ఆ ఈ చిన్న పిల్లలు అనాధ పిల్లల ఆశ్రమాలకు వెళ్లి వాళ్ళకి సమకూర్చేది ఓకే ఆ ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ కాడ నేను పోయి ఫుడ్ పెట్టేది. ఇదా మీరు ఇన్వెస్ట్ చేసింది ఇది అమ్మ ఓకే ఓకే సో ఇప్పుడు నాకు జీతం నాకు డబ్బులు రాంగానే ఏం చేసేది దేవస్థానాలక వెళ్లి అక్కడ ఎవర ఉన్నారో ఆ వాళ్ళ భిక్షాటన చేసుకోవాలని ఉంటారు కదా వాళ్ళు ఒక మాట అంటారు వాళ్ళు మనల్ని ఏ మాట అంటారంటే ధర్మం చేయండి అంటారు అవును వాళ్ళు ఏమంటారు భిక్షాటన చేసుకుంటలేరు
(03:11) ఇప్పుడు నాకు భిక్షమే అంటలేరు సార్ ధర్మం చేయండి అంట అంటున్నారు అంటే దాని అర్థం ఏంది నీ మన బాధ్యతను గుర్తు చేస్తురు వాళ్ళు నీ తలరాతను మార్చడానికి ఆ వ్యక్తి నీ ముంద ముందుకు వచ్చిండు ఓకే ఒక విద్యార్థికి స్కూల్ ఎట్లా ఉపయోగపడుతుందో వాన భవిష్యత్తుకు ఒక రైతుకు భూమి ఎలా ఉపయోగపడుతుందో నా తలరాతను మార్చడానికి వచ్చిన ఒక గొప్ప మనిషి నా ముందుకు ఒక భిక్షాదు అమ్మ నేను ఏమనుకుంటున్నా అంటే నాకు అటుకవచ్చి నేను ఆయనకు బియ్యం ఒక ప్లేట్ భోజనం పెట్టిన అనుకుంటున్నా ఆయన భోజనం పెట్టిన అనేది రాంగ్ ఆయనకు సమకూర్చడానికి నాకు అవకాశం ఇచ్చిండు ఆ కర్మ వల్ల నా తలరాతను మార్చుకున్నా నేను
(03:49) ఓకే ఆ దాని ఫలితం నేను రాసుకున్నా కదా నా తలరాత రాసుకున్నా కదా సర్ మీకు సింపుల్ సృష్టిలో ఒక పదం ఉంటది కదా అహం బ్రహ్మాస్మి అవును అంతే కదా సో అహం బ్రహ్మాస్మి అంటే ఎవరు బ్రహ్మ అంటే ఎవరు సృష్టికర్త ఇప్పుడు నా జీవితాన్ని ఎవరు నిర్మించుకుంటారు సార్ నేనే అహం బ్రహ్మాస్మి అంటే దాని అర్థం అదే కదా సో నా మాటల ద్వారా నా నోటిలోని మాట నుదిటి మీద రాత అంటారు కదా నేను ప్రతిపదే 24 గంటలు ఏ మాటలు మాట్లాడుతున్నా ఏ వాక్కులు వస్తున్నాయి వాక్కులు ఎక్కడి నుంచి వస్తున్నాయి లోపల నుంచి వస్తున్నాయి లోపల శక్తి శక్తి ఉంటేనే వాక్కు వస్తది ప్రతి వాక్కు శక్తితోటి నిర్మించబడ్డది
(04:23) కరెక్ట్ అవును సో మాటే మంత్రం అండి ఆ మాటే మంత్రం ఈవెన్ మాట మంత్రం ఎందుకైతే అంటే మీకు మాట మంత్రం అయితది మీకు ఇది మంచిగా గుర్తు చేశరు సార్ థాంక్స్ మీకు పూర్వము పాము కడితే మంత్రం వేసేసారు పాము కడిచిన తేలు కడిచిన మంత్రం వేస్తారు సో పాము కడితే మంత్రం వేసింది కదా ఇక్కడ ఏం జరిగింది సార్ మాట ఎట్లా పని చేసింది చూడండి మాట మంత్రం అయింది మంత్రం విషాన్ని విరుగుడు చేసింది మనిషి బ్రతికిండా లేదా మంత్ర సో ఇక్కడ మాట ఎంత పవర్ ఉంది అందరు ఏమనుకుంటారంటే మంతాలకు చింతకాలు రాలుతాయి అంటే రాలుతాయి ఓకే చింతకాలు అంటే నిజంగానే చెట్టు కాదు నువ్వు ఏదైతే అనుకున్నావో అది తీసుకొచ్చి
(05:02) పెడతది నీ మంత్రం ఓకే అది ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి పెడతది ప్రత్యక్షమైతది కాకపోతే సమయం పట్టొచ్చు అంటే ఇప్పుడు నాకు అర్థమయంది ఏంటంటే ఫస్ట్ టైం మీరు చెప్పారు నాకు ఫస్ట్ అర్థం కాలేదు కానీ అంటే పరోపకారం ఇతరులకు సహాయం చేయడమే ప్రధానమైన సూత్రం ఇక్కడ ఫలితాన్ని సృష్టించడం సార్ మనిషి ఏమనుకున్నాడఅంటే ఇప్పుడు నా దగ్గర జీతం వచ్చింది సార్ జీతం రాంగానే నేను ప రూపాయలు వేరోళ్ళకి ఇస్తే నాకు డబ్బు పోతుంది అన్నట్టు కనబడుతుంది అవును నేను ఎవరికైనా దానం చేస్తే నా డబ్బు పోతుంది అని కనబడుతుంది నేను ఇవ్వడానికి సంకోషిస్తలేను ఒక 1000 రూపాయలు ఎవరికనా
(05:39) డొనేషన్ చేయాలంటే ఇష్టపడతలేను నా మైండ్ ఒప్పుకుంటలేదు అవును ఎందుకు ఒప్పుకుంటలేదు అంటే ప్రపంచంలో డబ్బు కూడపెట్టుకుంటేనే ధనం అను వాళ్ళ అనుకుంటారు అవును కూడ పెట్టుకుంటే ధనం రాదు. ఓకే అది ఎప్పుడు నీ ప్రారబ్ధంలో ఉంటే వస్తది. ఒకవేళ ఐదేళ్లకో 10 ఏళ్లకో మళ్ళీ నీ ప్రారబ్ధంలో నీ ప్రారబ్ధంలో లేదు. అది అయిపోయింది సార్ అది అయిపోయింది.
(06:02) మనకు ఒక నాన్నడు కూడా ఉంటది సార్ వయసు ఉన్నప్పుడే సంపాదించుకోలే ముసలితనంలో మళ్ళ ఏం సంపాదించలేవు అనేది సో దాని అర్థం ఏందంటే నువ్వు పుణ్యం కూడా పెట్టుకుంటే అప్పుడు సుఖపడదు. ఓకే ఇప్పుడు పుణ్యం కూడా పెట్టుకోలే ఒక 50 ఏళ్ల వరకు నువ్వు అంతా సెట్ అయిపోయినావు సెట్ అయిపోయినక అప్పుడు నీ ప్రారబ్దంలో బ్యాడ్ ఉన్నది అప్పుడు గట్టు పరిస్థితులు ఉన్నాయి లేతే ఈ లైఫ్ లోనే నువ్వు ఎవరికీ దాన ధర్మాలు చేయలే కొత్త పుణ్య కర్మలు ఫలితం లేని కర్మలే ఉన్నాయి.
(06:28) సో ఇప్పుడు నేను కొత్త ఫలితాన్ని సృష్టించినప్పుడు నా జీవితంలోకి ఏమవస్తది సార్ ఏమీ రాదు ఓకే అప్పుడు నేను ఏమ అనుభవిస్తా ఏమి లేనటువంటి ఫలితాన్ని అనుభవిస్తా నాకు ఎవ్వరు సహాయం చేసే వ్యక్తులు నా జీవితంలోకి రారు. నాకు సమకూర్చే వ్యక్తులు నా జీవితంలోకి రారు సో నా చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా నన్ను అసయించుకుంటారు. ఓకే నా కర్మ ఏం చేస్తాదంటే ఎదుటి వ్యక్తి మైండ్ మీద ఇన్ఫ్లయెన్స్ అయి వ్యక్తి దూరమైపోతాడు.
(06:52) రైట్ నాకు ఇచ్చే వ్యక్తి కూడా ఓకే నాకు అర్థం కాలేదు అంటే ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం ఏంటంటే ప్రకృతి కుట్ర చేస్తది అన్న ఒక మాట అంటే మనకు మంచో చెడో ఏదో ఒకటి చేయడానికి ప్రకృతి ప్రకృతి కుట్ర చేసి ఎక్కడో అమలాపురంలో ఉన్న వాళ్ళకి ఆస్ట్రేలియాలో కలిపిస్తది అన్నట్టుగా చెప్పారు కదా ఏంటి ఇదంతా అది ప్రారబ్ధ కర్మ సార్ అది ఓకే ఈ కుట్ర ఏంటి కుట్ర అనే పదాన్ని నన్ను డిఫైన్ చేయండి ఇప్పుడు కుట్ర అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అమెరికాలోకి ఉన్న అమ్మాయి అమలాపురంలో అబ్బాయి అంట సో వీళ్ళ ప్రారబ్ధంలో ఆ ఎక్కడో హాస్టల్ లో కలవాలని ఉంది కలవాలని ఉన్నది
(07:29) అవును సో వీళ్ళఇద్దరు చదువుకునే ఆ రోజులలో ఆ సీటు ఈయనకు అప్పుడు ఎంఎస్ చేయడానికి ఈయన ఆస్ట్రేలియాకి పోతాడు ఆయన ఆ చదువులోకి అక్కడికి పోతాడు అవును వీళ్ళ మైండ్ ని క్యాచ్ చేసేస్తది ఇద్దరికి సేమ్ ఒకటే యూనివర్సిటీలో సీట్ వస్తది అవును వచ్చేసి అక్కడ ఫ్రెండ్స్ అయితాడు ఫ్రెండ్స్ అయ్యి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ పరిచయం అయితది పరిచయం అయి ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటారు.
(07:51) సో ఇది ఎట్లా పని చేస్తేది అంటే వీళ్ళకి ఏమనిపిస్తది అంటే పుట్టక ముందుకే వీళ్ళ ప్రారబ్ధ కర్మ ఉంటది కదా సో నేను ఏ భార్య భార్య పిల్లలు మొత్తం ముందే పుట్టక ముందుకే సోల్ డిజైన్ అయితే అదఒక ప్రణాళిక ఉంటది. దాన్నే మనం ప్రారబ్ధ కర్మ అంటాం. ఈ ప్రారబ్ధ కర్మలో నువ్వు ఎవరినైతే భార్యని తెచ్చుకోవాలనుకున్నావో లేకపోతే భర్తగా పొందాలనుకున్నావో పిల్లల్ని పొందాలనుకున్నావో వాళ్ళు నీ కర్మానుసారమే డిసైడ్ అయి వస్తారు.
(08:17) ఓకే వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడ పుట్టినా ఆ టైం కు నీ దగ్గరికి చేరుతారు. ఉమ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు డీప్ గా అర్థం కావాలంటే రామాయణం తీసుకున్నాం రైట్ సీతమ్మవారు రామనాసు రామనాసురు అక్కడికి వెళ్ళిపోవాలి అవును వెళ్ళిపోవాలంటే ఏంది ఇక్కడ ఈయన ఒకటి చర్య జరగాలి రాముడు లక్ష్మణుడు ఉన్నంతసేపు అది సాధ్యం కాదు అంతే కదా సర్ కదా వాళ్ళద్దరు ఉన్నంతసేపు ఆధీనంలో ఉన్నంతసేపు సాధ్యం కాదు.
(08:43) కానీ ప్రకృతి ఏం చేసింది ఒక జింక్ అని పంపించింది. మ్ ఒక బంగారు లేడీ అంటాం కదా నిజంగా బంగారు లేడీ ఉండది. ప్రకృతి ఒక లేడీని అంటే ఒక ఆ జింకను పంపించి తన చూపును దృష్టి మరల్చింది ఇక్కడ మాయ ఎంత పర్ఫెక్ట్ గా ఉండో చూడండి తన చూపును జింక మీద పడేసింది అప్పుడు ఆ లేడీ మీద ఆ జింక మీద ఉన్న ప్రీతితో సీతమ్మవారు రాముని అడిగింది.
(09:09) భార్య మీద కోరికను కాదనలేక ఆయనే వెళ్ళిపోయాడు. ఇక దీనికంటే శూర్పనకను పంపించిందంటే కరెక్ట్ ఉంటదేమో [నవ్వు] అక్కడే కదా మొదలైంది కథ ఆ కథ అక్కడ శూర్పనక రావడం రాముణని మోహించడం ఆయన రిజెక్ట్ చేయడం లక్ష్మణ ముక్కు చెవులు పోయడంతోనే కథ స్టార్ట్ అది అక్కడికి పోయినక జరుగుతది కదా సార్ అదే కదా దాని తర్వాత నేను మోహించే రాముని వెతుకపోవడం అవునుఅవును అట్లా ఆ అదంతా జరగాలంటే ఇదంతా ప్లాన్ జరుగుతుందా లేదా అది అంతే [బెల్]

No comments:

Post a Comment