Sunday, May 17, 2026

"A wonderful way to know what state we are in during meditation by Ramu Master..

"A wonderful way to know what state we are in during meditation by Ramu Master..

Author Name:Supreme Shivam

Youtube Channel Url:https://www.youtube.com/@supremeshivam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qHyxapZs0tE



Transcript:
(00:00) అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఈవినింగ్ రివ్యూ సమీక్షించుకోవడం అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే ఆధ్యాత్మికంగా మనం ఏ స్థాయిలో ఉన్నామో సాధన మనది కరెక్ట్ గా సాగుతుందా లేదా ఇలాంటి అంశాలని ఎప్పటికప్పుడు మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కూరగాలు అమ్మే వ్యక్తి ఉదయంలో వెళ్ళినప్పుడు సాయంత్రానికి వచ్చేసరికల్లా తను పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి సరిైన లాభం వచ్చిందా లేదా తర్వాత ఒక షాప్ లో పని చేసే బిజినెస్ చేసే వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన అన్ని రకాల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో చివరికి వచ్చి నష్టం ఎంత లాభం ఎంత సరి
(00:45) చూసుకుంటాడు. ఒక బ్యాంకులో డిపాజిట్లు ఎన్ని వచ్చినాయి తర్వాత డబ్బులు బయటికి ఎన్ని పోయినాయి మిగిలినది ఎంత అనేది చూసుకుంటాడు. సో ఇలాగే మనం కూడా ప్రతిరోజు ప్రతి వన్ వీక్ ఒకసారి నెలక ఒకసారి కనీసం మూడు నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా టైం టు టైం మన ఆధ్యాత్మిక ప్రగతి సరిైన మార్గంలో పోతుందా లేదా నేను కావలసినవన్నీ సరిగ్గా చేస్తున్నానా లేదా కరెక్ట్ గా గురువుగారు చెప్పినట్లుగా పుస్తకంలో ఉన్నట్టుగా నాకు ఇచ్చిన అసైన్మెంట్ అన్నీ నేను కంప్లీట్ చేస్తున్నానా లేదా ఇవన్నీ సరి చూసుకోవడమే ఏ రోజుక ఆరోజు రోజు దాన్నే సమీక్షించుకోవడం అంటారు సింహము ఒకరోజు
(01:27) పూర్తిగా ఎంత దూరం నడిచింది వెనక్కి వెళ్లి చూసుకుంటుంది అది సింహావలోకనం అని చెప్తారు అందుకే అంటే మనము ఒకసారి గతంలో చేసిన పనులన్నిటిని ఒకసారిగా అర్థం చేసుకోవడానికి అంటే నేను సరిగ్గా చేస్తున్నానా సరైన మార్గంలో పోతున్నానా నా ధ్యానం నిజ సరియైన ధ్యానమే చేస్తున్నానా లేదంటే నిద్రపోతున్నానా ధ్యానం పేరు చెప్పి ఇంకేదో చేస్తున్నానా లేదంటే ఆ శ్వాస మీద ద్యాస అని చెప్పి కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించుకుంటూ ఉన్నానా ఇవన్నీ మనకు సాయంత్రాని కల్లా మనం చెక్ చేసుకుంటే ఏమవుతుంది అంటే నెక్స్ట్ డే మనం వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి వీలు ఒకవేళ మీరు
(02:05) సమీక్షించుకోలేదు అనుకోండి ఏమవుతుంది ఒక వన్ ఇయర్ పాటు నేను చేస్తున్నది పర్ఫెక్ట్ అని మీరు నమ్మి మీరు సాధన చేసుకుంటూ పోతాం. వన్ ఇయర్ అయిన తర్వాత మీకు అర్థం అవుతది. ఇక్కడ తప్పు ఉంది ఇక్కడ తప్పు ఉంది ఇక్కడ తప్పు ఉంది అప్పుడు మీకు ఏం అర్థం అవుతుంది అంటే సంవత్సరం వేస్ట్ అయిందా అదే ముందే ఫస్ట్ రోజే నేను అర్థం చేసుకోగలిగింటే సమీక్షించుకునింటే రెండో రోజే కరెక్ట్ చేసుకుంటుంటే కదా లేదా వన్ వీక్ అయిన తర్వాత కరెక్ట్ చేసుకుంటుంటే కదా తద్వారా ఫలితం చక్కగా వచ్చేది కదా ఒక సంవత్సరం నా శ్రమ వేస్ట్ అయింది సమయం వేస్ట్ అయింది ఎన్నో కష్టాలు
(02:36) వచ్చినాయి ఇవన్నీ కారణం ఏందంటే సమీక్షించుకోకుండా గుడ్డిగా అంటే బ్లైండ్ గా మనం మనం పని చేసుకుం ంటూ పోవడం సో కాబట్టి గురువులు ఏం చెప్తారంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ ఉండాలి. దీన్నే సమీక్షించుకోవడం అంటాము. రైట్ ఆధ్యాత్మిక మార్గంలో మనం సరైన మార్గంలో ఉన్నా ఉన్నామా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి ఏం సమీక్షించుకోవాలి నెంబర్ వన్ రెగ్యులర్ గా ధ్యానం చేస్తున్నామా లేదా? లేదంటే కుంటి సాకులు ఏమైనా చెప్తున్నామా? మీరు ఎన్ని కారణాలు చెప్పండి.
(03:13) ధ్యానం గనుక మీరు చేయలేదంటే ఆధ్యాత్మికంగా మీకు శ్రద్ధ లేదు అని అర్థం. సో ఇమ్మీడియట్ గా దాన్ని ఏం చేసుకోవాలి మనము నిర్ణయం తీసుకుంటాం. ఇక్కడి నుంచి ఎన్ని కారణాలు ఉన్నా ఏ పనులు ఉన్నా నేను రెగ్యులర్ గా ధ్యానం చేస్తాను ఈ నిర్ణయం తీసుకుంటాం. ఎంబడే ఒకసారి ఒక రోజుకే అర్థమైపోతది ఈరోజు నేను ధ్యానం చేయలేదు. ఎలా చేయాలి పనులన్నీ ఎలా సమీక్షించుకోవాలి అంటే పడుకునే ముందు చక్కగా ఒకతోన కూర్చోవాలి.
(03:39) ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చుకోవాలి. మీకు మీరు అడవుడిగా కాదు ఎక్కడో ఉండి కాదు ఒకచోట ప్రశాంతంగా కూర్చొని ఉదయం నిద్రలకెళ్లి లేచినప్పటి నుండి ఇప్పుడు మీరు కూర్చున్నంతవరకి జరిగిన పనులన్నీ ఇక్కడ మనోనేత్రంలో దర్శించాలి. అంటే దట్ మీన్స్ మానసికంగా మనం చూస్తుంటాం. ఓకే ఉదయం నిద్ర లేచాను తర్వాత టీ తాగాను స్నానం చేశాను అన్నం తిన్నాను ఆఫీస్ కి వెళ్ళాను మధ్యలో గొడవ అయింది బస్ ఎక్కాను అడ వెయిట్ చేశాను అక్కడ చిరాకు వచ్చింది కోపం వచ్చింది ఆ కోపాన్ని తీసుకొచ్చి ఇంటికాడ ఇంకొకరి మీద తీశను తర్వాత వచ్చిన టీ తాగినం పేపర్ చదివినం సినిమా చూసినం తిన్నాం పడుకున్నాం. ఇట్లా
(04:19) ఈ జరిగిన సంఘటనలన్నిటిని మనోనేత్రంలో మనం చూసుకుంటూ రావాలి అంటే మానసికంగా మనం దర్శించుకుంటూ వస్తాం. ఇప్పుడు చూసిన తర్వాత మెల్లగా విశ్లేషించాలి. ఏం చేయాలి ఇక్కడ ధ్యానం ఉందా లేదా ఓకే ధ్యానం ఉంది వెరీ గుడ్ వండర్ఫుల్ పుస్తకం చదవగలిగే టైం ఉంది కానీ పుస్తకం చదవలేదు పోస్ట్పోన్ చేశను నేను ఓకే నా లోపల పోస్ట్పోన్ అనే అంశం ఉంది దీన్ని సరి చేసుకోవాలి నెక్స్ట్ నేను ఇవాళ సమయాన్ని ఎంత వృధా చేశాను ముఖ్యమైన అంశాల మీద దృష్టి పెట్టినా లేదా చెక్ చేసుకోండి నెక్స్ట్ ఎవరి మీద నేను అనవసరంగా అరిచాను ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాను టైం అంతా న్యూస్ చూస్తూ గడిపాను ఫోన్
(05:02) పట్టుకొని టైం వేస్ట్ చేశాను ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ప్రతి అంశాన్ని మనం విశ్లేషించుకుంటూ వస్తాము ఫస్ట్ మనం ఏం చూడాలి స్టెప్ వన్ లో అన్ని ఏమేమి జరిగినాయో మొత్తం చూడాలి రెండో స్టెప్ లో ఏవి అవసరమైనవి చేసినాం ఏవి అనవసరమైనవి చూసినాం మూడోది ఏం చేస్తాం ఇమ్మీడియట్ గా మనం తిట్టుకోవడం మొదలుపెడతాం నేను ఎప్పుడు ఇంతే పోస్ట్పోన్ చేస్తా నాకు ధ్యానం కుదరదు నా జీవితమే ఇంత ఏది అనుకున్నది కాదు లేదా మిమ్మల్ని మీరు తిట్టుకోవడం కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఇంకొకరిని కారణంగా చూపిస్తారు.
(05:38) మా ఆవిడ టైం కి అన్నం పెట్టకపోవడం వల్ల టీ ఇవ్వకపోవడం వల్ల నేను టీ కోసం ఎదురు చూస్తూ ధ్యానం చేయలే. వాడు ఎవడో టైం కి వస్తానని చెప్పాడు రాలేదు కాబట్టి వాడి కోసం ఎదురు చూస్తూ పుస్తకం చదవలే టైం అంతా వేస్ట్ అయింది సార్. అని ఆ నిందను ఇంకొక వ్యక్తి మీదకి కన్నేస్తాం, లేదంటే మనల్ని మనం అన్న తిట్టుకుంటాం.
(05:58) ఈ రెండు పనులు సరైనవి కావు మరి ఏం చేయాలి ఎరుకలోకి రండి ఓకే నేను ఏదో కారణం చెప్పి ఈ పనిని చేయడం నిరాకరించాను. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటాము సాయంత్రమే ఆ టైం కి పడుకునేటప్పుడు ఇక్కడి నుంచి ఎవరు వచ్చినా రాకున్నా ధ్యానం చేస్తాను పుస్తకం చదువుతాను నాకు ఎక్కడో వచ్చిన కోపాన్ని నేను ఇతరుల మీద తీయను అన్న నిర్ణయం తీసుకుంటాం. సో ఈ విధంగా మనము ప్రతిరోజు చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి.
(06:27) రోజు చేయాల్సిన కార్యక్రమాల్లో ధ్యానము స్వాధ్యాయము సజన సాంగత్యము కంపల్సరీ మన పనులు ఉంటాయి ఇంకఎన్నో పనులు అవి కూడా కంపల్సరీ పూర్తి చేస్తున్నామా పోస్ట్పోన్ చేస్తున్నామా ఇవి చక్కగా ఇవి మనం డైలీ చెక్ చేసుకుంటాం. వీక్లీ సమీక్షించుకోవాల్సిన అంశాలు ఉంటాయి అంటే ఈ వన్ వీక్ పాటు ఈ వన్ వీక్ లో ఒకసారి నేను మౌనంగా ఉండాలనుకున్నాను భోజనాన్ని తగ్గించాలనుకున్నాను ఒకరోజు ప్రకృతి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను వీకే వీక్ అయిపోయింది మరి ఈ వన్ వీక్ లో నేను మౌనంగా ఉన్నానా లేదా నేను నిర్ణయం తీసుకున్నాను కదా ఈ జన్మలో యోగిని కావాలని చెక్ చేసుకుంటాం వెళ్ళలేదు ఎందుకు కారణం కుంటి
(07:08) సాకులు చెప్పినామా నిజంగా పనే ఉందా ఉందనుకోండి తప్పిపోయింది అనుకోండి ఏం పర్వాలేదు మళ్ళీ నిర్ణయం తీసుకుందాం. ఈ ఈ వచ్చే వీక్ లో నేను కంపల్సరీ ఒకరోజు మౌనంగా ఉంటాను. కచ్చితంగా ఈ పుస్తకాన్ని ఈ వన్ వీక్ లో కంప్లీట్ చేస్తాను. నేను ప్రకృతిలో ఒక కొంత సమయాన్ని ఒక అడవిలో గాని ఒక చెట్టు దగ్గర గాని ఒక కల దగ్గర గాని టైం స్పెండ్ చేస్తాను.
(07:37) ఈ విధంగా మనం వీక్లీ సరి చేసుకుంటాం. నెక్స్ట్ మంత్ ఉంటది. ప్రతి వారం ఇట్లా అయిపోతూ ఉంటది మంత్లీ ఉంటది. మంత్లీ ఒకసారి నేను పౌర్ణమి ధ్యానం చేస్తాను అని మనం లక్ష్యం పెట్టుకుంటాం కదా మనందరికీ అలవాటు ప్రతి నెల అయిపోయేలోపు పౌర్ణమి ధ్యానం మనం చేస్తాం. మరి మంత్లీ మనం చెక్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఈ నెలలో నేను పౌర్ణమి ధ్యానాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నానా లేదా పక్క ఊర్లో ఒక చక్కటి గ్రూప్ మెడిటేషన్ క్లాస్ జరిగింది దానికి టైం ఉండి కూడా నేను వెళ్ళానా లేదా ఈ నెలలో నేను అనుకున్న రెండు పుస్తకాలు కంప్లీట్ చేశానా లేదా అసైన్మెంట్లు
(08:13) ఇచ్చింరు నా క్లాసులో అవి నేను పూర్తి చేస్తానా లేదా ఈ విధంగా మనము ప్రతి రోజు సాయంత్రము ప్రతి వీక్ కచ్చితంగా ప్రతి మంత్ ఖచ్చితంగా సమీక్షించుకోవాలి నోట్బుక్ మీద రాసుకొని సమీక్షించుకోలి ోవాలి ఎక్కడ పొరపాటు జరిగింది ఎక్కడ సోమరితనం ఉంది ఎక్కడ కోపం ఉంది ఎక్కడ కుంటి సాకులు చెప్తున్నారు ఎక్కడ జడ్జ్మెంట్ ఉంది ఇంకా ఎప్పుడు పాత ఆలోచన విధానంలోనే ఉన్నానా అప్పుడు మీకు ఎన్ని టిక్ మార్కులు వస్తే ఎస్ నేను ఇవన్నీ కరెక్ట్ చేశాను మీరు ఆధ్యాత్మికంగా ప్రతిరోజు ప్రగతిలో ఉన్నారు.
(08:52) ముందుకే సాగుతున్నారు మీ సాధన పర్ఫెక్ట్ ఉందని అర్థము మీ ధ్యానం చక్కగా సాగుతుందని అర్థము లేదు అంటే మీరు ఎక్కడో పొరపాటు చేస్తున్నారు మనం ఇవన్నీ పొరపాట్లు చేస్తాము ఒక ఐదఆరు నెలలు అయిపోయిన తర్వాత నేను సిక్స్ మంత్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను నాకు రిజల్ట్ రావట్లేదు. అప్పుడు మీరే ఒకసారి క్వశ్చన్ వేసుకోండి ఎందుకు రాలేదు చూస్తే మీ బుక్లో ఇంటు మార్కులు ఎక్కువ ఉంటాయి నేను ఇది చేయలేదు నేను ఇది చేయలేదు నేను ఇది చేయలేదు దీనన్నిటికీ కారణం నా నిర్లక్ష్యము నాకు శ్రద్ధ లేకపోవడం అని తెలుస్తుంది.
(09:24) అప్పుడు ఎవరిని నిందిస్తారు సో ఈ సమీక్షించుకోవడం ఈ ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవడం దాన్ని సరిచేసుకోవడము లేదా నాకు తెలియదు అనుకోండి కచ్చితంగా ఒక గురువు దగ్గరికి వెళ్లి నేను ఎలా ఇంకా ముందుకు వెళ్ళాలి అని సలహా తీసుకోవడం బుక్కులో తీసుకున్న జ్ఞానాన్ని అర్థం చేసుకున్న జ్ఞానాన్ని ఆచరిస్తున్నానా లేదా ఈ విషయాలన్నీ మనం తెలుసుకోగలుగుతాం కేవలం సమీక్షించుకోవడం వల్ల ఎప్పటికప్పుడు మనం ఈ సమీక్షించుకుందాం అనే కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం.
(09:56) ప్రతిరోజు పడుకునే ముందు ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలు దీనికి మనం కేటాయిద్దాం. మనం సరి అయిన మార్గంలో సాధన చేస్తున్నామా లేదా ప్రగతి పథంలో ముందుకు వెళ్తున్నామా లేదా ధ్యానం నిజంగా ఆధ్యాత్మికంగా పేరు చెప్పి దాని మీదనే కరెక్ట్ సరిైన పనులు చేస్తున్నామా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకుంటే తప్పులని ఎప్పటికప్పుడుగా సరిచేసుకునే అవకాశం వస్తుంది.
(10:18) ఒకవేళ సరి చేసుకోకపోతే ఒకవేళ మీరు సమీక్షించుకోకపోతే సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కొంతమంది ఎరుకలేని వ్యక్తులకి ఓ 10 సంవత్సరాలు అయినక అర్థమవుతది. అయ్యో 10 సంవత్సరాల క్రితమే నాకు ధ్యానం చెప్పిందరే నేను ఉపయోగించుకోలేకపోయాను 10 ఇయర్స్ వేస్ట్ అయింది. నేను ఎక్కడైనా మూర్ఖంగా నాకు అంతా తెలుసు అనే పట్టింపులో ఉన్నానా నాకు ఎవరో వచ్చి సలా ఇస్తారు నాకు అంతా తెలుసు పోవయ్యా అని చెప్పి మనం మూర్ఖంగా ఉంటాం ఇలాంటివి ఏమనా చేస్తామా ఈరోజు ఏ రోజుక ఆ రోజు సమీక్షించుకోవాలి తద్వారా మనం ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే ఆడంకాలని ఈజీగా తొలగించుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఏ పని
(10:58) చేసిన అది ఆధ్యాత్మికం కావచ్చు భౌతికం కావచ్చు భౌతికతలో ఫైనాన్షియల్ కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఏదైనా కావచ్చు అడ్డంకాలు అనేటివి వస్తూనే ఉంటాయి. ఎవరైతే సరిైన మార్గంలో సమీక్షించుకుంటూ శాస్త్రీయ దుర్కోణంలో దాన్ని చూస్తూ నేర్చుకుంటూ సరిచేసుకుంటూ పోతే ఎవ్వరైనా విజయం సాధించి తీరుతారు. మీరు ఇతరుల మీద నింద లేయడానికి వీలు లేదు కారణం దాన్ని మనమే సృష్టించాలి. సో థాంక్యూ వెరీ మచ్.

No comments:

Post a Comment