Sunday, May 17, 2026

ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం నా మైండ్ లెస్ మైండ్ నుంచి వచ్చినవే. Verses from Ecstasy

ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం నా మైండ్ లెస్ మైండ్ నుంచి వచ్చినవే. Verses from Ecstasy

Author Name:Vissu Ji

Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1UbxSsHp0_k



Transcript:
(00:03) [సంగీతం] విసుకు రాయడం కష్టసాధ్యమైన విషయం కానీ ఆ అమృత నాదాలే ఆ అమృత తాండవాలే ఆ ఉన్మత్త ప్రకంపనలే ఆ హృదయం నుంచి భావమయి భావంలో ఉండేటువంటి అమీతమైనటువంటి శక్తి అది కర్మలు అంటే చేతుల్లోకి ప్రవహించి అది ఈ మునివేళ్ళ వరకు వచ్చి [సంగీతం] అక్కడి నుంచి అసూకావా వాటిలకంత చేతితో మనం ప్రమేయం లేకుండా రాస్తే [సంగీతం] అది ఈ పోయింది.
(00:38) [సంగీతం] [సంగీతం] ఎందుకు ఎందుకనిది ఇది నీకు నచ్చిందనా చదివా [సంగీతం] ఏమనా అర్థమైందా చెప్పు అర్థమైందా [సంగీతం] అర్థం కాలేదా అర్థమైందా మళ్ళీ ఎందుకు ఇచ్చావు మరి నాకు నా భావం తెలుసుకుందాంనా సరే ఇది చూడండి నాలో మేళ తాళాల నృత్యం జరుగుతుంది. నా లోపల ఏంటట మేళ తాళాలతో నృత్యం జరుగుతుందంట ఉన్మత్త తాండవం పొడచూపుతుంది.
(01:20) లోపల ఎలా జరుగుతుందట నా లోపల నేను ఒక దగ్గర ఎక్కడ ఉదాసీనంగా ఉన్నాను అక్కడ ఏం జరుగుతుంది మేళతాళాల నృత్యం జరుగుతుంది. లోపల అంటే లోపల ఆనందం చాలా విస్తృతంగా ఆ లోపల నుంచి ఆనందం ఏంటి విస్తృతంగా అది చాలా అంటే చాలా ఉదృతంగా వచ్చే సహస్రారాలను తాగుతుంది. ఆ దాన్ని చాలా అందరికీ అర్థమయ్యే భాషలో నేను ఏమని చెప్పానంటే నాలో మేళతాళాల నృత్యం జరుగుతుంది.
(01:48) ఉమ్ ఉన్మత్త తాండవం పొడచూపుతుంది. ఆ మేళ తాళాలు అంటే ఆ లోపల నుంచి హృదయం పొంగి మన సహస్రారాన్ని తాకినప్పుడు ఒక ఉన్మత్తత లోపల నుంచి అది పొడచూపుతుంది. లో నుండి నామగానం విజృంభిస్తుంది. దిక్కులు పెక్కటిల్లే లోపల నుంచి నాకు తెలియకుండానే ఏదో ఒక అకారణమైనటువంటి ఏదో ఒక నామం ఏదో రకరకాల అక్షరాలతో కలుపుకున్నటువంటి ఒక నామం అది లోపల నుంచి దిక్కులు పెక్కటిల్లే అది లోపల నుంచి విజృంభిస్తుందట అంతరంగం నుంచి గంధర్వుడు ఎవరో రాగ ప్రభంజనం చేస్తున్నారు ఎందుకంటే అది ఏంటో నాకు తెలియదు అసలు ఆ లోపల నుంచి ఆ మేళ తాళాల నృత్యం జరుగుతుంది కదా ఆ నృత్యం ఆ లోపల నుంచి
(02:32) చాలా ఉదృత తాంగా జరుగుతుంది అది ఏంటో నాకు తెలియదు అసలని అదే నన్ను ఉన్మత్తమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తుంటుంటే లోపల నుంచి ఎవరో ఒక నామగానం విజృంభిస్తుందట లోపల నుంచి దిక్కులు పెక్కటిల్లలా విజ్రంభిస్తుందట అంతరంగం నుంచి ఆ నామగానాన్ని ఎవరు చేస్తున్నారంటే అటువంటి నామాలు గాన అటువంటి ఇది గాని నేను ఇప్పటికి వచ్చి వినలేదు నేను వినలేదు గంధర్వులు ఎవరో రాగ ప్రభంజనం చేస్తున్నారు.
(02:58) ఆ రాగాలు నేను ఇప్పటివరకు ఎప్పుడూ నేను ఎప్పుడూ వినలేదు ఎవరు అటువంటి రాగాలు ఎవరు అలాగ సంకీర్తన చేయలేదు అటువంటి రాగాలను నేను విన్నాను ఆ రోజు వాటిల్ని వాటిని యధాతథంగా పుస్తకంలో రాసుకున్నాను అన్నమాట నేను వింటున్నాను ఎన్నడూ విననని వీణా మృదంగ నాదములను నేను వింటున్నాను ఏంటది ఎన్నడూ వినని వీణా మృదంగ నాదాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని నేను కూడా వింటున్నాను ఏంటి ఆ రాగాలు ఏంటి ఏంటో నాకు తెలియదు అసల నాకంత మ్యూజిక్ సెన్స్ లేదు కానీ నా లోపల నుంచి అన్ని ప్రకటితం అవుతున్నాయి.
(03:33) శబ్దతర శబ్దాంతరాల ఏంటి శబ్దము తలకు అంతరాలు శబ్దాంతరాల నిశశబ్ద గంభీరతలను ఏంటది శబ్దాంతరాల నిశశబ్ద గంభీరతలను కర్ణము కందని మౌన వలయములతో హృదయ కోసం మహదానందం అవుతుంది. ఇది చూడండి అసల శబ్దాంతరాల నిశశబ్ద గంభీరతలను ఒక శబ్దము తలకు శబ్దము అంతరించిపోయిన శబ్దాంతరాలు లోపల లోపల నుంచి నిశశబ్దమైనటువంటి ఒక పెద్ద గంభీరత ఆ అంటే కర్ణాలకు అందనటువంటిది అంటే చెవులకు అందనటువంటి మౌన వలయములతో అది శబ్దాలు ఎంత ఉన్నాయంటే అవి చెవులకు అందట్లేదు అయి అది ఎలా ఉన్నాయట
(04:17) మౌన వలయములతో కూడుకొని ఉన్నాయట ఆ శబ్దాలన్ని ఆ ఒక పెద్ద మౌన వలయంలో తిరుగుతున్నాయి అనే శబ్దాలని అవి ఎలా అవి ఎక్కడి నుంచిట హృదయ కోశము నుండి మహదానందం అవుతుంది అవి వచ్చేసరికి ఆటోమేటిక్ గా ఆ అమృత శృతి అమృత అమృతమైనటువంటి ఒక రాగం అదే శృతి ఒక శృతి అంటే ఒక లయబద్ధంగా ఉండేదాన్ని శృతి అంటారు అమృత శృతి పారవస్యము మూల స్థితిలో నది పరవళ్ళు తక్కుతూనే సేతువు అవుతుంది.
(04:48) చూడండి ఇక్కడ అది పారవస్యం ఎలా ఉందట అది మూలస్థితి మన మూల స్థితిలో అది నది పరవళ్ళు తొక్కుతూ అది సేతువు అంటే సముద్రం అయిపోతుందంట నది ఎలా ఉంటది చాలా లిమిటెడ్ గా ఉంటది. సముద్రం ఎలా ఉంటది అన్లిమిటెడ్ గా ఉంటది కదా ఆ పారవస్యం తలకు మూలస్థితి ఎలా ఉందంటే లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ అయిపోతుందంట హృదయ పరివాహకం అంతా తేదను అనుభవిస్తుంది హృదయంలో ఉండేటువంటి పరివాహకం మనం హృదయం నుంచి మనసుని ఎలా డివైడ్ అవుతూ ఉంటాయి కదా ఆ హృదయం నుంచి ఏదేదైతే డివైడ్ అవుతుంది అంటే హృదయం నుంచి మనసు బయటికి పెళ్లి బుక్కకుండా సేదన అనుభవిస్తుంది.
(05:30) సంకీర్తన అమరత్వంలో జోగుతుంది. ఏదైతే లోపల నుంచి సంకీర్తన ఏదైతే వస్తుందో అదంతా ఎలా ఉందట అది అమరత్వంలో అలా పడి ఉందట శబ్ద బ్రహ్మ తన్వయత్వంలో కదిలినతనం అది శబ్దం అనేటువంటి బ్రహ్మము ఏదైతే ఉన్నదో అది తన్మయత్వంతో తన్మయత్వం తోటి అది ఏమైపోతుందట కదిలిపోతుందంట అది శబ్దం అనేటువంటిది తన్మయత్వంతో కదులుతుందంట అది మూలాధారం సహస్రారం చేరి అనంతం అవుతుంది.
(06:00) ఆ అర్థమవుతుందా ఏదైతే మూలమై ఉందో అది సహస్రమయ్యి అనంతం అయిపోతుంది అది అది శబ్దం బద్దలై అనంతమవుతున్న తరుణం అది ఈ రాగ ప్రభంజనం అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో అది శబ్దం అంతా బద్దలైపోయేటి అది ఏమవుతుంది అది అనంతం అయిపోతుందట శబ్దం అంతా అనంతం అయిపోతుందట అది నిశశబ్దం తన గర్భంలో మరులుతున్న ప్రసన్నత అది నిశశబ్దం ఏమవుతుంది తన లో గర్భంలోకి వెళ్ళిపోతుంది అదంతానే అపౌరుష మౌనం ఆ అంటే ఎవ్వరి దగ్గర అపౌరుషాలు అంటే ఒక మనుషుల ద్వారా గాని ఇంకొకళ ద్వారా గాని వచ్చినయి కాది దానికి ఏదైనా అంటే అపౌరుషాలు వేదాలని ఎప్పుడు కూడా అపౌరుషాలు అంటారు అంటే వాటిల తాలకు ఇది ఎలా ఉంటదిఅంటే ఒకరి చేత
(06:41) ప్రస్తావించబడింది కాదు అది ఒకరి చేత ప్రస్తావించబడింది కాదు అది దానికి ఇది మొదలు అని చెప్పడానికి లేదు ఏదైతే మొదలో అదే అది అంతే దాని నుంచి అన్ని వచ్చాయి తప్ప దేలట్ల నుంచి అది రాలేదు కాబట్టి ఆ మౌనము అపౌరుషం అన్నాడు దాన్ని ఆ అపౌరుష మౌనం సహజమైపోతున్న స్థిరమైన శాంతి అది అటువంటి మౌనం స్థిరమవుతుందంట అక్కడ ఆ అది ప్యూర్ కాన్షస్నెస్ మీరు మీ హృదయము అది సంపూర్ణంగా ఆవిష్కృతమ అయితే మీ హృదయములో నుంచి ఆ పరిపూర్ణమైన శాంతి ఆ వైభవము పొంగి పొర్లుతుంటే అది మీరు ఈమా మానవీకమైనటువంటి లక్షణాలన్నీ
(07:28) కోల్పోతే అక్కడ విజృంబడయేటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో ఆ ఆనందము అది ఏకమై అమరవై అది మీ హృదయ హృదయ నాణాల నుంచి అది పొంగు పొర్లుతా ఉంటది. అమృత ధారలతోటి పొంగు పొర్లుతా ఉంటది. ఈ స్టేట్ ని అసలు అది దాన్ని అసలు అది దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడమే చాలా కష్టం అవుతుంది అక్కడ ఆ స్టేట్ ని అక్కడ మనం సాక్షిత్వంగా ఉండటం కూడా కుదరదు అసలు అక్కడ వాడిన నామం అనే వర్డ్ కూడా ఆ ఆ స్టేట్ కి సంబంధించింది ఆ స్టేట్ కి అంటే అది ఎస్పెషల్ గా కదా నామం అని వాడడానికి వచ్చిన రీజన్ ఏంటంటే అది ఏ నామమో నాకు కూడా తెలియదు.
(08:11) అది రకరకాల పదాలతోటి అంటే క హి హ హు అవేవో ఉన్నాయి అనుకోండి అది పదం అని మనం చెప్తామా కానీ అటువంటివి కూడా అవి ఒక అసలు ఏంటంటే ఒక మహా మహా మంత్రవేత్తలకు కూడా అందనటువంటి ఒక పెద్ద ఒక గొప్ప బేజాక్షరాలు అన్నమాట అవి ఆ బీజాక్షరాలు మళ్ళీ వాటిని వాటిని వాటిని తడుముకుని వాటిని వాటిని కలుపుకొని అవి ఒక రకమైనటువంటి శబ్ద నాదాల కింద హృదయం నుంచి వెలుబడ్డాయి దాన్ని మళ్ళీ అది వెలువడి అది ఆనందంతో మళ్ళీ అవి మెర్జ్ అయ్యి మళ్ళీ ఆ అమృతావేశం అంతా కూడా కంప్లీట్ గా న్యూట్రల్ అయిపోయిన స్టేట్ ని అసలు రాయడం చాలా కష్ట సాధ్యమైన విషయం
(08:55) అర్థమైందా ఎవరికీ నాకు విసుకు రాయడం కష్ట సాధ్యమైన విషయం కానీ ఆ అమృత నాదాలే ఆ అమృత తాండవాలే ఆ ఉన్మత్త ప్రకంపనలే ఆ హృదయం నుంచి భావమయి భావంలో ఉండేటువంటి అమీతమైనటువంటి శక్తి అది కర్ములు అంటే చేతుల్లోకి ప్రవహించి అది ఈ మునివేళ్ళ వరకు వచ్చి అక్కడి నుంచి అసూకా వాటిలకంటే చేతితో మన ప్రమేయం లేకుండా రాస్తే అది పోయం అది అది పోయమది ఆ నిజంగా అద్భుతం చూసాను నేను నేను అలా కొన్ని నిజంగా చాలా అద్భుతాలు చూసాను ఈ పుస్తకం రాసినప్పుడు ఆ అది బ్యూటిఫుల్
(09:41) ఎక్స్పీరియన్స్ అది మనం ఏమనుకుంటాం అంటే మ నేను చాలా సందర్భాల్లో చెప్తాను మనం దేవుడి దాకా వచ్చి ఆగిపోయాం మనం దైవత్వం వరకు పోలేదని మనుషుల వరకు వచ్చి ఆగిపోయాం మానవత్వం వరకు పోలేదని ఆ మనం ఎంతోకంత సంకోచం వరకు వచ్చాం అంతే మనం అవగాహన వరకు పోలే మనం మమ్ ఎందుకంటే మనందరికీ కూడా మనకి ఇదేమి నా ఒక్కడి సొత్తు కాదు ఇది ఇది అందరి సొత్తుని కానీ నీకు అది ఎందుకు ఎక్స్పీరియన్స్ అవ్వడం లేదుఅంటే నీకు నువ్వు ఏదో పై పైకి ఏదో మామూలుగా ఈ దేవుడని లేకపోతే ఏదో నీ గురువని క్షేత్రం అని అనేటువంటి జిజ్ఞాసతో ఏదో బతుకుతున్నట్టుగా
(10:25) భ్రమింప చేస్తున్నావు తప్ప వాస్తవంగా నిజాయితీగా అది నువ్వు నువ్వుగా నువ్వు జీవించట్లే నువ్వు నువ్వు సహజంగా జీవిస్తే ప్రతి ఒక్క ఒక్కరి హృదయంలోనే ఈ ప్రకంపన మొదలవుతుది అంటున్నాను నేను ఇది మనం జీవించడానికి సముఖంగా లేము ప్రస్తావించడానికి లేకపోతే ఇంకొకరిని ఏదో మన మాటల ద్వారాగా చేతల ద్వారా మెప్పించడానికి ఏదో ఒక రకంగా మనం దేవుడనే ఆవరణలోనే ఏదో రకంగా బతుకుతున్నాం అనేటువంటి విషయంతోటి ఉన్నాం తప్ప దానికోసం జీవిద్దాం అనేటువంటి విషయం లేదు ఒకవేళ నిజంగా మీ ఉద్దేశం నిజంగా మీ జీవన క్రమమే అయితే మీ ఉద్దేశం నిజంగా మీ జీవన వైభవం అయితే మీ ఉద్దేశం
(11:09) నిజంగా గనుక మీ జీవన సౌందర్యమే అయితే ప్రతి భక్తుడు లేతే ప్రతి జిజ్ఞాసువు ప్రతి సంపన్నుడు హృదయం నుంచి ఇటువంటి అకారణమైనటువంటి రచనలు ఉద్భవిస్తాయి అంటున్నాను నేను భాష యొక్క సౌందర్యం భావం యొక్క దివ్యత్వం అక్షరాలన్నీ ఒకదానితోటి ఒకటి కూడగలుపుకొని వాటిలంతటి వాటిగానే పదాలకి కింద ఏర్పడి ఆ పదాల యొక్క ప్రయోగాలు ఒకవేళ ఉన్మత్తం అయితే అది ఈ ఉన్మత్త తాండం అంటున్నాను నేను అది ఆ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ అది నిజంగా మనం మనం రాయాలంటే రాయలేను ఇది నేను చేయాలంటే చేయలేను నేను అది నా వల్ల అయితే కాదు ఆ
(11:56) ఎందుకంటే నా స్వభావానికి ఇటువంటి రచన పూర్తి విరుద్ధమైన అంశం ఇది నా స్వభావం ఏంటి ఏదో లిమిటెడ్ గా కొంతమంది ఉంటారు వాళ్ళతో మాట్లాడేస్తాను అయిపోయింది అంతే నేను ఎప్పుడూ ఒక్కడిగా ఉండడానికి ఇష్టపడతాను. అంతే మిగతా దాంతో నాకేం పనిలేదు ఆ ఇది నా జీవనం ఇది నా అంతరంగం ఇది నా హృదయపు మాతృత్వం ఇది నిజంగా చెప్పాలంటే ఇదంతా నా గరుకుతనం అన్ని సమిష్టి ఒక పెద్ద విజృంబణ ఒక అలౌకికమైనటువంటి తాండవం
(12:42) నా అనుభవం అలాగే ఉంది. అతి తీవ్రమైన విస్ఫోటనం విస్ఫోటనంలో ఉందది. మీరు అనుకుంటున్నట్టు అసలు ఆ ప్రేమ అనేటువంటిది కూడా చాలా చిన్నగా ఉంది అక్కడ అంటున్నాను నేను చాలా చిన్నగా ఉంది. అంతటి ఆవేశం నుంచి ఉదయించినవి ఇదంతా థాంక్యూ విసుజి మ్ ఇంకొక్కటి చదువుకుందాం ఇంకొక్కటి చదువుదాం. నీకేమైనా డౌట్ ఉందా విసుజి 64వ పేజీలో ఒకసారి దీన్ని వివరించండి విసుజి
(13:26) నువ్వు చదివా అది చదవలేదు సూజి ఆ అబ్బో ఇది ఇది నా ఫేవరెట్ ఇది నిజంగా నిజంగా నా ఫేవరెట్ ఇది [నవ్వు] ఆ ఇట్ల నేను నిజంగా దీన్ని నేను దీన్ని ఒకసారి ఇక్కడే కూర్చుని ఉన్నప్పుడు రాధ గారికి ఎక్స్ప్లెయిన్ చేశను నేను రీసెంట్లీ పద్మ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను ఆరోజు మనందరం కూర్చున్నాం శ్రీదేవి మనందరం కూర్చున్నప్పుడు బయట కూర్చున్నప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఇది చాలా అద్భుతమైంది నిజంగా నాకు చాలా ఇష్టం
(14:11) ఈ పోయం చాలా ఇష్టం నాకు ఆ అంటే అంటే ఇప్పుడు మన పిల్లలకి మనం 10 ఎట్ల బట్టలు కొన్నాం అనుకోండి 10 మనం కొనవే 10 మనం ఇష్టమే కానీ ఒకటి చాలా మృదువుగా మెత్తగా చాలా హాయిగా ఉంటది అది పిల్లోడికి ఇష్టమనా లేకపోయినా మనక ఇష్టం అవుతది అది ఆ ఇదొక మంచి చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇది నాకు చాలా ఇష్టం ఇది కూర్చుని ఉన్నాను ఓ కఠినమైన రాత్రిలో కారు మేఘముల కరచాలనపు సంభోగంలో ఒక దగ్గర కూర్చుని ఉన్నాడంట ఓ కఠినమైన రాత్రి జనరల్ గా రాత్రి చీకటిగా ఉందని
(14:58) అందరూ రాస్తారు కానీ నేను రాత్రి కఠినంగా ఉందని రాస్తాను. నాకు నలుపు రంగు అంటే చాలా ఇష్టం నాకు ఆ ఎందుకు నలుపు అంటే చాలా ఇష్టం అంటే తెలుపు రంగు ఎందుకు అంత ఇష్టం అంటే తెలుపు మనం వేసుకోవడానికి చాలా బాగుంటది మనం బట్ట తెలుపు బట్ట తెలుపు రంగు మనం చూడగానే తెలుపు చాలా బాగుంటది ఎందుకో నాకు మన బట్ట ఒకటి వేసుకోవడానికి చేయడానికి నలుపు ఎందుకు అంత ఇష్టం అంటే అసలు మనంఅంతా చీకట్లోనే ఉన్నాం తెలుసా మీరు కళ్ళు మూసుకుంటే మీ లోపలంతా చీకటిగా ఉంటది అందుకు నాకు నలుపు అంటే ఇష్టం అంటే నాకు బయట వెలుగు అంటే ఇష్టం తెల్లగా ఉంటది కాబట్టి లోపల చీకటి అన్నా ఇష్టమే ఎందుకంటే
(15:41) నేను సమిష్టిని ప్రేమిస్తాను గౌరవిస్తాను ఆ సమిష్టి కోసమే జీవిస్తాను కాబట్టి కూర్చుని ఉన్నాను ఓ కఠినమైన రాత్రిలో కారు మేఘముల కరచాలనపు సంభోగంలో అంటే కారు మేఘాలు అంటే ఏంటి మబ్బులు కరచాలనపు సంభోగం కరచాలనం అంటే ఏంటి షేక్ హ్యాండ్ కరచాలనపు సంభోగంలో అంటే మీరు ఆ రెండు మబ్బులు వచ్చి ఎలాగంట ఒకదానికి ఒకదానికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నాయంట శ్వేత వర్ణమైన నియంత శ్వేత వర్ణం శ్వేత అంటే ఏంటి తెల్లగా ఉండేటువంటి తెల్లగా తెల్ల రంగులో ఉండేటువంటి నియంత పిళ్ళుమని శబ్దం చేసిందంట కారు మేఘాలు ఒకదానికిఒకటి షేకండ్ ఇచ్చుకున్నాయి ఇచ్చుకోగానే అక్కడ ఏం
(16:27) రాస్తున్నారో చూడు శ్వేత వర్ణమయమైన నియంత పిళ్ళుమని శబ్దం చేసింది అంటే ఏంటి ఒక మెరుపు పుట్టిందంట అక్కడ ఆ ఏం పుట్టింది అక్కడ పెట్టుకో చెప్పు ఏం పుట్టింది మెరుపు పుట్టింది పెద్ద మెరుపు పుట్టిందట అర్థమైందా ఆ పెళ్లి మెని శబ్దం చేస్తుంది అక్కడ ఏమైందంటే ఒక మెరుపు పుట్టిందట తన విస్తరణ చాటుకుంది అది ఆ మెరుపు ఎలా పుట్టిందట విస్తరణ చాటుకుంది మేఘములకు ఆభరణమై ఆ మెరుపు ఎలా ఉందట అది మేఘాలకి ఒక ఆభరణంలో ఉందట ఆ మెరుపు ఆ అనంత శ్వేత వర్ణపు ఛాయలో నా అహంకారపు నీడ గోచరమైంది నేను అక్కడ కూర్చుని ఉన్నాను కదా ఎప్పుడైతే ఆ ఫ్లాష్ వచ్చిందో ఆ ఫ్లాష్
(17:05) నా మీద కూడా పడింది అది మేఘాలకు ఆభరణం అయింది దాంతో పాటు నా మీద కూడా పడింది నా నీడ నాకే కనిపించిందంట అక్కడ నా అహంకారం తాలకు నీడ అది మళ్ళీ నాకు కనిపించిందంట నేను చూస్తుండిపోయాను నీడకు నీడనై నేను చూస్తుండిపోయాను ఎలాగది నీడకు నీడనై రెప్పల పడని తీక్షణతలో అంటే అప్పుడు నేను ఎలా ఉన్నానంటే ఇలా ఉన్నానుంటే ఇలా ప్యూర్ బీయింగ్ రెప్పలు పడటంలే అలా ఉందంతే ఆ ఉండటం అనేటువంటి స్పృహలో ఉన్నాను రెప్పల పడని తీక్షణతలో సూదంటి చూపుల అనంత ప్రయాణంలో ఎలా ఉన్నాయట చూపు ఎలా ఉందట సూదిగా సూటిగా ఉందంట చూపు రెప్పలు పట్టం లేదు అసలు అలా ఉన్నాను అంతే
(17:47) బీస్టి చూపు ఎలా ఉంది సూదిగా ఉందంట అనంత ప్రయాణంలో చీకటి వెలుతురు చీకటి వెలుతురును ఇముడుచుకుంటూ ఆ లోపల చీకటి ఉంది కదా ఆ చీకటి ఏం చేస్తుందంటే సూదంటి చూపుల అనంత ప్రయాణంలో చీకటి వెలుతురును ఇముర్చుకుంటూ సారీ చీల్చుకుంటూ కాదు చీకటి వెలుతురును ఇముడుచుకుంటుంది ఆ చీకటి ఏం చేస్తుందంటే ఈ మొత్తం వెలుతురును అంతటిని ఇముడుచుకుంటుందంట అక్కడ ఆ స్థితిగతులను చీల్చుకుంటూ అది ఎలా ఉందంట అది స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చీలిపోతున్నాయంట దృశ్యమంతా దహనం అయిపోతుందంట శబ్దమంతా చితిలో నిశబ్దం అయిపోతుందంట ప్రజ్ఞ ఉన్నచోటనే అంటే ఉండటం అనేటువంటిది
(18:32) ఉన్నచోటనే ఉంటూ అనంతంలోకి చొరబడింది అక్కడ నేను కేవల సాక్షిత్వం అయ్యా అంటున్నాడు. అది చూడు అక్కడ ఎలా ఉంది అది ప్రజ్ఞ అంటే ఉండటం అంటే అస్తిత్వం ఏదైతే ఉందో అది ఉన్నచోటనే ఉంటూ అనంతంలోకి చొరబడింది ఎలాగది కేవల సాక్షిత్వమై కేవల సాక్షిత్వం తోటి అది చొరబడిందట అనంతంలోకి చొరబడిందట ఇప్పుడే తెలుస్తుంది నీ మాయా ప్రతిభ యొక్క ఆకృతి అమెరికల వైభవము నువ్వు అలా ఉన్నప్పుడే నీకు తెలుస్తుంది ఏంటి నీ మాయా ప్రతిభ యొక్క ఆకృతి అమెరికల వైభవం ఈ మాయ అనేటువంటిది ఏదైతే ఉందో నీకంటే భిన్నమైనది ఏదైతే ఉందో మాయ అంటే మీరు ఏమనుకుంటారంటే వేరే ఏదో సాంప్రదాయికమైన వివరణలు బుర్రలో
(19:15) పెట్టుకుంటారు మాయ అంటే ఏంటంటే నీకంటే భిన్నంగా నువ్వు ఊహించుకుంటున్న ప్రతిదీ మాయే ఆ నువ్వు ఊహించుకుంటున్న ప్రతిదాన్ని మాయే అనొచ్చు దాన్ని అది అది అది ఎలా ఉందట ఆకృతి అమెరికల వైభవం అలా ఉందట అది ఇప్పుడే తెలుస్తుంది ఛాయా భ్రాంతి బిగింపుల బంధనముల నైపుణ్యం ఆ ఛాయ భ్రాంతి ఛాయ అంటే నీడ నీడ యొక్క భ్రాంతి బిగింపుల బంధనాలు ఎలా ఉన్నాయట అలా బిగింపు బిగించేసి ఉన్నాయట ఆ నైపుణ్యం నాకు ఇప్పుడే తెలుస్తుంది నాకు అసల తెలుసుకునే తెలివి ఇప్పుడే వికసిస్తుంది తన తెలివిని తాను అతిక్రమిస్తూ ఆ తెలుసుకునే తెలివి ఏదైతే ఉందో ఆ తెలివి ఇప్పుడే వికసిస్తుంది ఎలా వికసిస్తుంది
(19:58) తన తెలివిని మళ్ళీ తానే అతిక్రమించేసినట్టుగా ఉంది తలలేని తెలివి తతంగమును ఎప్పుడూ అలుముకోదు అది చూడు అసలు అది అంటే తల తలలేని తెలివి ఎప్పుడు కూడా ఏంటి తంగాన్ని అలుముకోదు తెలుసుకోవడమే తెలివి యొక్క చివరాంకం తెలుసుకోవడమే కదా మ్ తెలుసుకోవడమే తెలివి యొక్క చివరాంకం తెలివి లేనితనమును తెలివి ఇప్పుడే అనుభవిస్తుంది.
(20:29) ఏంటది తెలివి లేని తనమును తెలివి ఏంటి ఇప్పుడే అనుభవిస్తుంది అనంతమైన నీ కృపా తుషారపు జడి నన్ను తడిపి వేస్తుంది. ఆ అనంతమైనటువంటి నీ కృప ఎలా ఉందట అది తుషారపు జడి తుషారం అంటే ఏంటంటే ఇప్పుడు చాలా చిన్న చిన్న చిన్న చిన్న అంటే వర్షం స్టార్ట్ అవ్వడానికి పెద్ద చినుకులు పడతాయి కదా చినుకులకు ముందే చిన్న తుంపరలు పడుతుంటాయి చాలా తుంపలు దూలి రేణువుల్లాగా ఉంటాయి అటువంటి దూలి రేణువుల తాలుకు తుంపరలని ఏమంటారు తుషారాలు అంటారు వాటిని ఆ తులి చినుకులు అంటారు కదా అవి చిన్న చిన్న చిన్నవి పడుతుంటాయి తుషారం అన్నమాట అనంతమైన నీ కృపా తుషారపు జడి నన్ను తడిపి వేస్తుంది. నేను కాని నేను కాలేని నేనైన
(21:06) నా అనుభవం నన్ను ఆకృతి ఆకృతి నుండి వికృతి ప్రళయాంతరముల ఆదిమూల స్థానమైన ఉనికిలోనికి జారవిడిచింది ఆ చూడండి ఇందులో మీరు భాషాపరంగా ఎంత సౌందర్యం ఉంటది అంటే ఇందులోని చూడండి మీరు ఒక్కసారి చదువుతాను చూడండి ఇది అనంతమైన నీ కృపా తుషారపు జడి నన్ను తడిపి వేస్తుంది ఎలాగతి నేను కానీ నేను కాలేని నేనైన నా అనుభవము నన్ను ఆకృతి నుంచి వికృతి ప్రళయాంతరముల ఆదిమూలస్థానమైన ఉనికిలోనికి జారవిడిచింది.
(21:43) చూడు వికృతి వికృతి యొక్క ప్రళయం ఏదైతే ఉంటదో ఆ ప్రళయాంతరములు దాంట్ల తాలుకు ఆదిమూలస్థానం ఏదైతే ఉందో ఆ ఉనికిలోనికి నన్ను తీసుకెళ్లి అక్కడ జార విడిచింది అట ఆన ఆ అనంతమైన నిర్మానుష్య సువిశాలత్వంలో ఏంటి ఆ అనంతమైన నిర్మానుష నిర్మానుష్య సువిశాలత్వంలో కర్త లేని కరుణా సాగరంలో కర్త లేనటువంటి కరుణా సాగరంలో కైవల్య స్పృహ లేని తనములో అసలు కైవల్యం అనేటువంటి స్పృహే లేదట అటువంటి తనములో సదా అనుభవపు ఏకత్వంలో ఏంటది సదా అనుభవ అనుభవపు పూర్ణ అనుభవం తలపు ఏకత్వంలో నన్ను నేను తలవను నన్ను నేను అసల తలవను ఎందుకంటే నీవైనదంతా నేనే కదా అక్కడ నేను
(22:29) తలవడానికి అసలు ఏముంది ఆ [గురకలు] ఎంత ఉన్మత్తమో చూడండి ఇక్కడ ఆ అక్కడ ఊరికే కుర్చీలే కూర్చుని ఉన్నాను ఒక కఠినమైన రాత్రిలో అనేటువంటి ఒక నార్మల్ స్టేట్ నుంచి ఎందుకంటే నీవైనదంతా నేనే కదా నీవైనదంతా నేనే కదా అక్కడిదాకా వచ్చిందంటే చాలా అద్భుతంగా ఉంది సార్ ఆ అయ్యో అంటే నేను ఎందుక ఏం చెప్తానఅంటే మీరు ఈ పుస్తకాన్ని ఈ పుస్తకం మీకు అర్థంఅవుతుందా లేదా అనేటువంటి విషయం తీసి పక్కన పెడితే నా సైడ్ నుంచి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ పుస్తకం మీరు దీన్ని ఏమి ఏకల దూరక మీరు ఎలా
(23:14) స్పర్శిస్తే అది మిమ్మల్ని అర్థం చేసుకుంటది అదే అర్థం చేసుకుంటది అదే సవరించుకుంటది దాని ఉన్మత్తాన్ని మీ బుర్ర ఎందుకు వాడాలిఅంటున్నాను నేను మీ బుర్ర వాడారు అనుకోండి మీకు అర్థం కాదు మీ బుర్ర వాడితే ఏది అర్థం కాదు మీకు ఎందుకంటే ఇవన్నీ బుర్రలో నుంచి వచ్చినయి కాదు కదా ఇది ఏది కూడా బుర్రలో నుంచి వచ్చినయి కాదు బుర్రలో నుంచి వస్తే మీరు బుర్ర పెడితే అర్థమవుతది ఈ వర్డ్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు మైండ్ లెస్ మైండ్ ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడి నుంచి వచ్చాయి కాబట్టి అది అది చాలా దయ చాలా చాలా పూర్ణ ప్రేమ అది దానికి
(23:55) అందువల్ల మీరు మీరు దీన్ని అర్థం చేసుకోవాలంటే కాదు మీరు ఊరికే యాదాలాపంగా అలా చదువుతున్నారు అనుకోండి అలాగా మీరు ఊరికే ఏదో పేజీ తీసి అలా చదివారు అనుకోండి అలా పేజీ తీసి చదివితే అది మిమ్మల్ని అర్థం చేసుకుంటది. ఆ అది మీతో ట్రావెల్ చేస్తది ఈ బుక్కు మిమ్మల్ని అలింగన పరుచుకుంటది మిమ్మల్ని అది అర్థం చేసుకుంటది మరి మీరు ప్రేమించక్కర్లే ఇది ప్రేమిస్తది మిమ్మల్ని దీనికి అందుకే నేను చెప్తున్నాను దీనికి జీవం ఉంది అంటున్నాను నేను అందుకే [గొంతు సవరించుకోవడం] జీవం ఉంది అది వదలదు అది అది పట్టుకుంటది నిన్ను అర్థమైందా అది పట్టుకొని నీ భాషను
(24:31) పక్కన పెట్టి దాని భాషని దాని భాషతో నీతో సంభాషిస్తది అది నీతో మమేకం అవుతది అది నీకు ఉన్మత్తాన్ని రే కింతది నీ జీవనాన్ని ప్రశ్నింతది నీ భక్తిలో ఉన్న డొల్లతనాన్ని నీ బంధంలో ఉండేటువంటి ఆ వినమ్రత లేనితనాన్ని అర్థమవుతుందా ఆ అన్నిటిని ప్రశ్నింతది ఇది ప్రతి ప్రతి కోణంలోనే ప్రశ్నింతది ఈ పుస్తకం చాలా సమర్ధవంతంగా ఉంటుంది ఇది ఆ నెక్స్ట్ విసుజీ నాకు దీని గురించి వివరించండి.
(25:04) పద్మ నువ్వు కూడా చదువుతున్నావా [నవ్వు] నువ్వు కూడా చదివా ఏంటిది నా హృదయం నా హృదయము నుంచి ఎగసపడే మహా మౌన సముద్రమా ఏంటి నా హృదయము నుంచి ఎగసపడే మహా మౌన సముద్రమా అంటే నా హృదయము నుంచి ఎగిసిపెడుతుందంట ఏంటది ఒక పెద్ద మహా మౌన సముద్రం ఒకటి ఎగిసి పెడుతుందంట నీ ఉనికిలో నా అహంకారము బీటలు బారినది నీ ఉనికిలో ఏమైంది అది అహంకారం ఏంటి బీటలు బారింది ఆదిపత్యపు కోట నిర్మానుష్యం అయింది.
(25:45) ఆధిపత్యం తోటి ఉండేటువంటి ఆ కోట ఉంది కదా అంటే నేను అన్న ఈగో ఏమైపోయింది అది నిర్మానుష్యం అయిపోయింది. కాంక్షపు కేకలు అంటే కాంక్షలు అంటే కోరికలతో నేను పెట్టే కేకలు నీ ప్రసన్న ఘోషలో అంతర్ధానం అయిపోయాయి. నేను కోరికలతో పెడుతున్నాను కదా కేకలు అవన్నీ ఏంటది అంతర్దాన అందులో ఆ నీ ప్రసన్న ఘోష ఏదైతే ఉందో ఆ ప్రసన్న ఘోషలో ఏమైపోయినాయి అంతర్దానం అయిపోయాయి చూడండి ఇది ఊహల ఉయ్యాలలు తెగిపడ్డాయి ఆ నేను ఏదో ఊహించుకున్నాను ఆ ఊహల ఉయ్యాలన్నీ ఏమైపోయినాయి తెగిపడిపోయాయి ఆశల వలలు వెలవెలబోయాయి ఆశల వలలు ఏమైపోయాయి వెలవెలబోయాయి భయానికే భయం ఆవహించింది ఏదైతే భయం ఉందో ఆ భయానికి ఏంటి మళ్లా భయం ఆవహించింది ఆ
(26:28) నిరంతర రాకపోకలతో మూతపడిన నా మనోమందిరం నిరంతర రాకపోకలతో ఏంటది నిరంతర రాకపోకలతో మూతపడని మూతపడని మూతపడని నా మది మందిరము మూతపడింది మ్ నిరంతరమైన రాకపోకలతోటి ఉంది కదా నా మది మనసు తాలక మందిరం ఎలా ఉంది అది రాకపోకలతోటి ఉంది అది ఏమైనా మూత పడద్దు ఎప్పుడైనా అని కానీ అక్కడ మూతపడిపోయిందట అది ఆ నా రోధన నీ జాడతో తన ఊరి ఊడిన కోరలను చూసుకొని ఏంటి నా రోదన అంటే నా ఏడుపు ఉంటది కదా నా దుఃఖం నీ జాడతో ఊడిన తన ఊడిన కోరలను చూసుకొని గతి లేక
(27:12) అస్తమించింది దుఃఖం ఎప్పుడైతే నువ్వు వచ్చావో నా దుఃఖం అక్కడ అస్తమించిపోయింది అది ఊడిపోయిన కోరలను చూసుకొని గతి లేక అస్తమించింది ఓ సత్య ప్రసూనమ ఆ నిత్య నిత్య సుఖ సుగంధ మాలలతో నిష్క్రమించిన సనాతనమా ఏంటది ఓ సత్య ప్రసూనమా నిత్య సుగంధ మాలలతో నిష్క్రమించని నిష్క్రమించని సనాతనమా నిష్క్రమించని సనాతనమా ఒక్క నిమిషం నాకు స్పెట్స్ పెట్టుకుంటాను స్పెట్స్ ఆ ఇందాక నుంచి ఇబ్బంది పడుతున్నాను ఎందుకు ఇబ్బంది పడుతున్నానో తెలియట్లేదు ఆ కళ్ళద్దం పెట్టుకుంటే కనిపిస్తది బాగా
(27:56) ఇప్పుడు చూడండి చదువుకుందాం ఆ ఇక్కడఏంటి నిత్య సుఖ సుగంధమాలలతో నిష్క్రమించని సనాతనమా నిష్క్రమించని నిష్క్రమించలే నిష్క్రమణం లేదు దానికి ఆ సనాతనమా దయలేని మహా ప్రళయమా అర్థంవుతుందా మీకుఅందరికీ ఒక సత్యం చెప్పనా ఆ మీరందరూ దేవుడు దయ ఉన్నాడు అనుకుంటున్నారా దేవుడికి దయ లేదు తెలుసా ఆ దేవుడికి జాలి దయ కనికరం అలాంటిది ఏమీ లేదు అర్థమవుతుందా అందుకే ఈ మనుషులందరూ ఏం చేస్తారంటే వాళ్ళకు అనుకూలంగా దేవుని సృష్టించుకుంటారు అది వాస్తవం ఎలా ఉంది చాలా కఠినంగా ఉంది.
(28:37) అంత కఠినం మీకు ఇష్టం లేదు ఎందుకంటే మీ లైఫ్ ఎలా ఉందంటే చాలా రఫ్ ఉంది కానీ మీరు లైఫ్ ని ఎలాగ అది చాలా స్మూత్ గా డీల్ చేద్దాం అనుకుంటున్నారు. స్మూత్ గా హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నారు. స్మూత్ గానే నిర్మించుకుందాం అనుకుంటున్నారు. కాబట్టి ఆ గరుకుతనం పైన ఏం చేస్తున్నారంటే పూత పోస్తున్నారన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నారు చూడండి దయలేని మహా ప్రళయమా అసలు దానికి దయ లేదు అసల నీ నీ సత్య ప్రభంజన ప్రకాశంలో ప్రవేశించగానే నా ఎరుక పరిపూర్ణంగా కరిగిపోయింది.
(29:09) ఆ అక్కడికి వెళ్లేసరికి నా ఎరుక ఎరుక అంటే ఏంటి నేను అని ఏదైతే అంటున్నామో దాన్ని ఎరుక అంటాం మనం అర్థమవుతుందా ఆ ఎరుక అది ఉండటాన్ని ఏమంటాం మనం ఉనికి అంటాం నేను అని ప్రస్తావించేదంతా కూడా ఏంటి ఎరుక ఇక్కడ ఏమైపోయింది ఇక్కడ నా ఎరుక పరిపూర్ణంగా కరిగిపోయింది నీ ప్రకాశ ప్రభావంతో నీ ప్రత్యక్ష స్తిమితంలో స్తిమితంలో నేను అన్న భావన లయం అయిపోతుంది చూడండి అక్కడ ఏంటి నీ ప్రకాశ ప్రభావంతో నీ ప్రత్యక్ష స్థిమితములో నేనన్న భావన లయమైపోతుంది దిక్కులు లేని మహా మౌన భాండాగారంలో నా దిక్కు ముక్కలు అవుతుంది ఆ దిక్కులు లేనటువంటి మహామౌన భాండాగారంలో ఏంటి నా దిక్కు
(29:53) ముక్కలు అవుతుంది నాకు నేను లేని ప్రస్తుతం విస్తరిస్తుంది నాకు నేనే లేని ప్రస్తుతం ఏంటి అక్కడ విస్తరిస్తుంది అది ఇది నీవు అని అనలేను ఇది నీవు అనిఅన అనలేను ఎందుకంటే అక్కడ నేను లేను అది ఎందుకంటే ఇది నువ్వే అని నేను అనలేను ఎందుకంటే అక్కడ నేను లేను కాబట్టి అది ఎంత అద్భుతంగా ఉందో [నవ్వు] దీని కంటిన్యూేషన్ చెప్తాను చూడండి దీనికి ఇంకొకటి ఉంది ఇక్కడ దీని పక్కనే ఇంకొకటి ఉంది మీరు ఇది పుస్తకం ఎలాగో తెలుసా ఇలాల చదివిస్క చేయడం కాదు ఈ పుస్తకానికి మీరు కొంత సమయాన్ని కేటాయిస్తే దాని హృదయాన్ని మీకు ఇస్తది అది ఆ
(30:40) దీనికి ఏంటి మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే దాని హృదయాన్ని మీకు ఇస్తది. మీరు మామూలుగా ఇలా చూస్తే మీకు ఇది అర్థం కాదు. అర్థం కాదు మీరు ఎలా చూడాలంటే చూడండి ఇక్కడ ఈ రెండు దీని కంటిన్యూేషన్ లో ఇంకోటి ఇంకో పోయం ఉంది ఇంకొక వచనం ఉంది వచనం చెప్తున్నాను ఈరోజు నా మనసు ముసుగు తొడగనంటుంది ఈరోజు నా మనసు ఏంటి ముసుగు ముసుగు తొడగనంటుంది ఏదో తెలియని మత్తుతో మస్తిష్కం ములిగి తేలుతుంది.
(31:07) ఆ ఏదో తెలియని మత్తుతోటి ఏంటి నా మస్తిష్కం ఏంటి ములిగి తేలుతుంది. శబ్ద నిశ్శబ్దాలు ఆధిపత్యపు ఆటలాడి అలసిపోయాయి. శబ్ద నిశశబ్దాలున్నీ ఎలాగది ఆధిపత్య పాటలాడి అలిసిపోయాయి సూదంటి చూపులతో వెలు శూన్యం ఆహ్వానిస్తుంది. సూదంటి చూపులు తోటి ఏంటి ఆ వెలి శూన్యం ఎలాగది ఆహ్వానిస్తుంది ఇంద్రియాలన్నీ మాసిన గుడ్డ మల్లే మూల మూలుగుతున్నాయి ఇంద్రియాలన్నీ ఎలాగట మార్చిపోయిన గుడ్డ ఎలాగైతే మూల మూలుగుతుందో అలా మూలుగుతుందట నోటి నుంచి మాట రావడానికి నాలుక సర్వసంగ పరిత్యాగం చేసింది అనుకుంటాను నా నోటి నుంచి మాటలు రావట్లేదు ఎందుకంటే నా నాలుక ఏంటి సర్వసంఘ
(31:45) ఆ సర్వసంఘ పరిత్యాగం చేసింది నా నాలుక నా నోటి నుంచి మాటలు రావటం లేదు ఆ [గురకలు] ఉండి లేనితనమును అలవర్చుకుంటుంది అప్రయత్నంతో నాలుక ఉందా అంటే ఉంది లేదంటే లేదు ఆ ఉండి లేనితనాన్ని ఏంటది అలవర్చుకుంటుంది అప్రయత్నంతో మళ్ళీ ప్రయత్నంగా కాదు అది అప్రయత్నంగా అలవర్చుకుంటుంది ఆ నాలుక అంగుడితో సంభోగం ఏర్పరచుకుంది నాలుక ఏమైందంటే అంటే పైనున్న అంగుడితో టచ్ అయిపోయిందంట వెళ్లి ఆ లో నుండి భావ సముద్రం తన ఆటుపోలట్లను తరచు విజృంబణ చుంబనాలని విసిరి మరలా తన భావ సముద్రంలోకి లయం అవుతుందంట అబ్బా లోనుండి భావ సముద్రం తన ఆటుపోట్లు అంటే మనసు తలకు
(32:20) ఆటుపోట్లు ఉంటాయి కదా సంకోచ వ్యాకోచాలను ఆటుపోట్లు అన్నారు అవి తరచు విజృంబణ చుంబనాలు అంటే విజృంబణ చుంబనం అంటే ముద్దులు ఆ విజృంభిస్తుందట ముద్దులతోటి లోపల నుంచి ఆ విసిరి మరలా తన భావ సముద్రంలో లైవ్ అయిపోతుంది బయటకి వస్తుందట అబ్బా అని ఒక ముద్దు విసురుతుందట మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుందంటది నాలో నాకు తెలియని తెలివి నా తెలివిని పెంచుతుంది నాలో నాకు తెలియని తెలివి నా తెలివిని తెంచుతుంది.
(32:51) నా అనుభవం మరుగవుతుంటే చచ్చి పీనుగులాగా చేతగాక తల ఉంచుకుంటే అహంకార ఆర్త నాదం వినుటకు ఎవరున్నారు ఆ ఒకవేళ గనుక నువ్వు అలా పడిపోతే అసలు నిజంగా నీకు ఒకవేళ అహంకారం ఒకవేళ ఉంటే అహంకార నాదం వినడానికి అక్కడ ఎవరున్నారు ఆ నా ఆస్తులు [గొంతు సవరించుకోవడం] అలంకారము కేవల భావమే అని ఎరిగి అరిగిన ఆ లిప్తకు నేనే సాక్షిని ఈ అహంకారం అనేటువంటి ఆస్తి ఉంది కదా ఇదంతా కేవల భావమే అని ఎరిగి అరిగిన ఆ లిప్తకు ఎవరు మళ్ళీ నేనే సాక్ష్యం దాన్ని అవునా ఆ నమ్ముకున్న దైవం అప్పటికే నిష్క్రమించింది.
(33:34) నేను ఇప్పుడుదాకా ఎవరినైతే నమ్ముకున్నానో నమ్ముకున్న దైవం ఏంటి అప్పటికే నిష్క్రమించింది. బంధుగణం భూత గణాలు సైతం అనంత ప్రకాశంలో లయమైపోయాయి బంధు గణాలు భూత గణాలు కూడా అప్పటికే అనంత ప్రకాశంలో లయమైపోయాయి ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నది నేను అనుటకు అసలు అవకాశమే లేదు అసలు మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది ఎందుకని అంటే నేను అని నేను అనడం లేదు ఏమనడానికి తెలివి లేదు అక్కడ ఆ ఏమ అనడానికి కూడా తెలివి లేదు అసలు ఆ చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇవి మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ పుస్తకానికి దీని సమయం దీనికి ఇవ్వాలి దీని సమయాన్ని దీనికి ఇచ్చి ఊరికి ఇలా కూర్చుని కూర్చుని ఉన్నాను ఓక ఒక కఠినమైన
(34:17) రాత్రిలో కారు మేఘముల కరచాలనపు సంభోగంలో మీరు అలాగా కొంచెం తిమితంగా చదువుకుంటూ వెళ్లారు అనుకోండి ఆ అంటే ఇప్పుడు మీకు ఈ పుస్తకం అనే కాదు ఏ పుస్తకం తాలకో హృదయం అయినా సరే మీకు ఎప్పుడు అర్థం అవుతుంది అంటే మీరు ముందు ఆ పుస్తకాన్ని ప్రేమించాలి ఏంటి ఆ పుస్తకాన్ని ఇక ఆ పుస్తకాన్ని ప్రేమించాలి ముందు ఆ పుస్తకాన్ని ప్రేమించాలి ఆ ప్రేమించినప్పుడు దానికి దానికి ఇవ్వల్సిన కంత సమయాన్ని ఇవ్వాలి.
(34:48) దానికి ఇవ్వల్సిన సమయాన్ని దానికి కాస్త ఇవ్వాలి. మీరు ఎప్పుడైతే దాన్ని ప్రేమిస్తారో దానికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దానికి ఎప్పుడైతే ఇస్తారో అర్థంవుతుందా మీరు ఆ పుస్తకంతో కాస్త మమేకతను ఏర్పరచుకుంటారు. మీ ఫిజికల్ స్టేట్ లో మీరు మీ ఫ్రెండ్ తోటో లేకపోతే మీ రిలేటివ్స్ దగ్గరో కొంత టైం స్పెండ్ చేస్తారు కదా మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు కొంత టైం స్పెండ్ చేస్తారు కదా ఇలా కొంత టైం స్పెండ్ చేస్తే మీరేంటో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళఏంటో మీకు తెలుస్తుంది అని తెలుస్తుంటాయి కదా జనరల్ గా కూడా ఆ అలాగే ఈ పుస్తకంతో మీరు కొంత టైం స్పెండ్ చేస్తే అర్థమవుతుందా ఇది
(35:24) ఏంటనేది మీకు తెలుస్తుంది. ఆ మీరు జస్ట్ గా అంటే మీరు మీ భక్తినివాట్ లకి మీ భక్తిని Facebook లకి మీ భక్తిని మీ వేదాంతాన్ని తర్కనకి మీ భక్తిని మీ వేదాంతాన్ని గురువుని ప్రజెంటేషన్ లో పెట్టేదానికి ఆ ఒకవేళ మీ భక్తి గనుక ఇలా ఉంటే గనుక ఈ పుస్తకం మీకు అర్థం కాదు ఈ పుస్తకం మీకు అర్థం కాదు మీ గురువు చాలా గొప్పవాడు అనే భావన మీకు ఉంటే ఈ పుస్తకం మీకు అర్థం కాదు.
(36:03) మీ మతమో మీ కులమో చాలా గొప్పది అంటే మీకు ఈ పుస్తకం అర్థం కాదు మీకు ఎందుకంటే ఇవన్నీ కూడా మీ హృదయాన్ని కప్పి పెట్టేస్తాయి పూర్తిగా మిమ్మల్ని మిమ్మల్నిగా బయటకి వ్యక్తం అవ్వనివ్వవి నువ్వు నువ్వుగా వ్యక్తం అవ్వగలినటువంటి సౌందర్యం నీ దగ్గర ఉన్నప్పుడు ఈ పుస్తకం నీకు నిన్ను ఒక అనంతమైనటువంటి మహాశూన్యంలోకి తీసిస్తది ఈ పుస్తకం నేను ఒకవేళ నీ దగ్గర ఇందాక నేను చెప్పినటువంటి రుగ్మత కల్మషం నీకు ఉన్నా సరే నువ్వు ఈ పుస్తకంతో సాంగత్యం ఏర్పరచుకుంటే అది నిన్ను ప్రశ్నిస్తది.
(36:37) అది నిన్ను సూటిగా ప్రశ్నించి అయితే నువ్వే ఈ పుస్తకాన్ని ఇంకొకటి డొనేట్ చేసేస్తావ్ లేదు కదా ఈ పుస్తకాన్ని హ్యాండ్ బుక్ ంద ఉంచేసుకుంటావ్ ఈ రెండాట్లో ఏదో ఒకటి జరుగుతుంది. [నవ్వు] నిన్ను ఊరికే ఉంచదు అర్థమవుతుందా మొత్తం యావత్తు ఈ ప్రాపంచిక స్థితిగతుల స్థానంలో ఈ పుస్తకం నిలబడతది. లేదు కదా ఇది ఒక్కటే నిలబడతది లేదు కదా మొత్తం యావత్తు ప్రపంచ స్థితిగతుల స్థానాన్ని నీ దగ్గర నుంచి ఈ పుస్తకం సైడ్ అయిపోతుంది.
(37:08) రెండిటిలో ఏదో ఒకటి చేస్తది ఖచ్చితంగా ఆ 100% అందుకే దీనికి అందుకే నేను అంటున్నాను ఈ పుస్తకానికి నేను చెప్తున్నాను దీనికి జీవం ఉంది ఈ పుస్తకానికి దీనికి జీవం ఉందని చెప్తున్నాను అందుకే మ్ అది చాలామంది పుస్తకం గురించి మాకు అర్థం అవుతుందా లేకపోతే ఏంటి అని చాలా మంది ఫోన్లు మెసేజ్లు అన్నీ పెట్టారు. ఇది అర్థం అవ్వకపోవడం అంటే ఏం లేదు ఇది మీరు ఈ పుస్తకమే కాదు అసలు దీని విషయం తీసి పక్కన పెట్టండి.
(37:33) మీరు మీ కంటికి మీ కంటికి కనిపించే దేన్నైనా సరే మీరు చూపు ద్వారాగా చూడడం వేరు మీరు హృదయం ద్వారగా చూడడం వేరు మీరు హృదయం ద్వారాగా చూస్తే ఇదే కాదు ఎందుకు ఒక చిన్న మట్టి ముద్ద కూడా మీరు హృదయం దగ్గరగా చూసినప్పుడు చాలా గొప్ప ప్రసన్నంగా ఉంటది అది. ఆ అర్థమవుతుందా కాబట్టి మీకు ఏమి సందేహం లేదు ఇది మీకు అందరికీ బాగా అర్థం అవుతుంది. మీరు ఆ మీరు ఈ పుస్తకం తల్లి అయి మీరు పసిబిడ్డ అయి అర్థంవుతుందా హాయిగా ఈ లోపల పేజీల్లో నిద్రించండి మీరంతా [నవ్వు] హాయిగా నిద్రించండి.
(38:10) సంతోషం ఈ పుస్తకం గురించి ఒక కంప్లీట్ గా అందరితోటి మాట్లాడతాను అని చెప్పి నిన్న చెప్పాను నేను ఆ అందుకే ఒకసారి అంటే మామూలు రెగ్యులర్ గా సత్సంగ అంటే మనది ఎప్పుడు ఇలాగ ఉండదు ఒకసారి దీని గురించి ఒకసారి పంచుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి దీని గురించి మీ అందరితోటే చెప్పాను కాబట్టి దీన్ని మీకు ఎవరికైనా ఏ పుస్తకం విషయంలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ఏదన్నా ఇంకొకటా ఆ ఆ ఇలా ఇవ్వమ్మా ఇలా ఇలా పేజ్ తీసేది అందరూ రెగ్యులర్ గా పేజ్ నెంబర్ చూడాలంటే అవ్వదు మీరు సాన్స్క్రిట్ నెంబర్ ఖచ్చితంగా నేర్చుకోవాలి అది 40 40వ పేజీ అండి అది అదే అదే అదది [నవ్వు]
(38:57) చదవనాలో రహస్య గదులలో ఆ వెరీ గుడ్ ఆ అది కాదండి దాని ముందుది దాని ముందా మహోపకారం చేశవు కృపా మహిమను కురిపించి అవును అవును అవును ఆ సరే సరే ఆ ఇది చదువుకుందాం ఇది చదువుకుందాం మహోపకారం చేశవు కృపా మహిమను కురిపించి ఆ ఇదేమ అర్థం అవ్వడానికి ఏముంది మృత్యు సమ్మెట పోటు నుంచి విడుదల చేశవు మహోపకారం చేశవు నువ్వు నీ కృపా మహిమను గురిపించి ఆ మృత్యు సమ్మెట పోటు నుంచి విడుదల చేశవు అర్థమైందా కారు మబ్బులు సృష్టిని కమ్మేసినట్లు వర్ణమయమైన మనసుని శుద్ధ శూన్యం వరించి విస్తరించేసింది.
(39:42) ఆ ఆనంద ఆవిర్భావం అమ్మతనంతో నిండి ఉంటుంది. జ్వాల పాటల పారవస్యం స్వర మహిమకు అందకనే అందుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ఏం లేదు ఇది [నవ్వు] సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది. విస్తృతమైన వైభవం భువికి దివికి చెందకనే చెందుతుంది. ఏంటి విస్తృతమైన వైభవం భువికి దివికి చెందకనే చెందుతుంది. స్వచ్ఛమైన స్వేచ్ఛకు అంతా వారసులే స్వచ్ఛమైన స్వేచ్ఛకి ఏంటి అందరూ వారసులే అయినా అమరపుర వాసులకు అమరపుర వాసమునకు బాధ్యులు ఎవరు ఇప్పుడు స్వచ్ఛమైన స్వేచ్ఛక ఏంటి అంతా
(40:28) వారసులే అయినా సరే అమరపుర వాసమునకు బాధ్యులు ఎవరు అమరపుర వాసానికి ఎవరు బాధ్యులు అవుతారు భాగ్యమును కోరుకునే వారు ఎవరు అసలు మీకు నిజంగా ఆనందం కావాల ల ఆ మీరందరూ కోరుకుంటున్నారు కదా అలా జీవింతున్నారా అసలా ఆ ఆ ఎందుకు చదవమన్నావ అమ్మా తిడుతున్నారండి [నవ్వు] ఆ భాగం కోరు అసలు దీన్ని కోరుకునేవాడు ఎవడు అసలుఅని మాటల బాటలన్నీ తడిసి ముద్దయపోయాయి అంటే ఇక్కడ మాటల బాటలన్నీ తడిసి ముద్దయినాయి భావపు బంగిప భావపు భంగిమలన్నీ ఏకమైపోయాయి లో అగాధం విలువైంది లోపల అగాధం ఏంటది అది ఏంటది విలువైంది విశ్వాసాన్ని కి వన్ని తెచ్చే సౌధం అది అబ్బా అబ్బా విశ్వాసానికి
(41:14) వన్ని తెచ్చే సౌధం అది అంతరంగం అంతరించిపోవడం అంటే ఇదేనేమో నిజంగా అంతరంగం అనేటువంటిది ఏదైనా ఉంది అంటే అది పూర్తిగా అంతరించిపోవడం అంటే ఇదేనేమో ఓ ప్రభు ఏది మిగలలేదు తొదకు ఏంటిది ప్రభు ఏది మిగలలేదు తుదకు అనవసరంగా నిన్ను పణంగా పెట్టాను చౌకబారితనంతో ఏం తిడుతున్నారండి [నవ్వు] ఆ అనవసరంగా ఎంత చౌకబడతానం అంటేనే అది ఎంత లేకు బుద్ధి అంటేనే అది నిన్ను పణంగా పెట్టాను అనవసరంగా నేను ఆ ఏంటి సారం లేని చోట సంచరించి చితి పేర్చుకున్నాను.
(41:54) అసలు ఇక్కడ ఎలాంటి సారం లేదు సారాంశం లేదు ఇక్కడ ఎక్కడనే కానీ ఇక్కడ తిరిగాను చూడు ఇక్కడ తిరిగి నేను చితి పేర్చుకున్నాను అనవసరంగానే చేతులారా నాశనం చేసుకున్నాను అంతానే ఆ వాంచల అంచుల వరకు పైనించాను వాంచలు ఏంటి కోరికల కోరికలు అంచుల దాకా పోయాను ఇక్కడ కూర్చుని అయ్యో జీవితంఅంతా పాడైపోయిందే జీవితంఅంతా నాశనం అయిపోయిందే అసల ఏం మిగిలింది తదకు అసల ఎక్కడిదాకా పోయాను సారం లేని చోట సంచరించి అంటే సారం లేకుండా ఉన్నచోట నడిసి ఏం చేసుకున్నాను నేను చితి పేర్చుకున్నాను అంటే బతికుండి నా కొరువు నేను పెట్టుకున్నాను అనవసరంగానే ఇక్కడ ఏమి సారం లేదు అసల నేను ప్రయాణించవలసింది
(42:33) నా గురించి నేను స్మరించుకోవలసింది అదంతా ఇక్కడ ఉంది ఇక్కడ ఏం లేదు అనవసరంగా ఈ దేవుడి పేరుతో బయట తిరిగి తిరిగి తిరిగాను నేనుఅంతానే అచ్చి ఎంత పని చేశను నేను అసలునే ఆ సారం లేని చోట సంచరించి ఏంటిది చితి పేర్చుకున్నాను వాంచల అంచుల వరకు పైనుంచాను అంటే కోరికల తాలకు అదిపాజ్ఞల్లో పెట్టేసాను అందరిననే ఆ నా కోరికలకు బలి చేసేసాను అందరినని ఆ వాంచల అంచుల వరకు పోయాను నేను అక్కదాకా నా కోరికలకు అంతు పంతు లేదు ఇంకా ఆ 24 గంటలు నేను తెల్లా లేసిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నేను ఆడిని కంట్రోల్ చేయా ఈని కమాండ్ చేయా నాకు ఇది కావాలా నాకు ఇది కావాలా
(43:08) ఇలాగే ఉన్నాను ఆ వాంచల అంచుల వరకు ప్రయాణించాను ఏమి మిగిలి ఏమి మిగలలేదు చివరికి జీవితం అంతా పోయింది ఎందుకు పనికి రాకుండా పోయింది ఆ అయిపోయింది చివరికి ఇంక నేను చేయడానికి అంటే ఏమీ లేదు అయ్యో ఎంత పని చేశాను ఏంటి ఎంత పని చేశాను వజ్రాన్ని చిల్లులు సంచిలు వేసుకొని తిరిగానే [నవ్వు] వజ్రాన్ని చిల్లులు సంచిలు వేసుకొని తిరిగానే అయ్యయ్యయ్యో ఎంత పని జరిగిపోయిందిరా [నవ్వు] ఇంత అమూల్యమైన వజ్రమే ఇది దీన్ని చిల్లులు సంచలు వేసుకొని తిరిగానా అనవసరంగానే ఊహించి దేవుని కల్పించుకున్నానా ఎవడో చెప్పిందని ఆధ్యాత్మిక మార్గాలని తపస్సులని ధ్యానాలని తిరిగానా నా దగ్గర
(43:50) ఉన్నదాన్ని నేను చూసుకోలేదా నన్ను నిన్ను నేను అలంకరించుకోలేదా నా జీవన వైభవాన్ని నేను సమృద్ధిగా ఆస్వాదించలేదా అయ్యో సమయం అంతా అయిపోయింది బాబోయ్ అయిపోయింది ఇంక సరిపోతున్నాను అయిపోయింది. ఆ ఏంటది వజ్రాన్ని ఈ చిల్లులు సంచిలు వేసుకొని తిరిగానే వజ్రాన్ని నేను అయ్యో ఎంత పని జరిగింది ఎంత పని చేశను నేను [నవ్వు] ఆ ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఆ మీరందరూ చాలామంది నన్ను ఏమని అడిగారంటే ఏవండీ అసలు ఎలా రాశరండి ఈ పుస్తకాన్ని అని అంటున్నారు అందరూ కదా నాకే నాకేమంతే అసలు నాకేమనిపిస్తుందో తెలుసా ఆ నువ్వు ఎందుకు రాయకూడదు ఇలాగా నువ్వు ఎందుకు రాయకూడదు ఇలాగా నువ్వు
(44:34) ఎందుకు అలా జీవించకూడదు అలాగా స్వచ్ఛందంగా నువ్వు ఎందుకు జీవించకూడదు ఎప్పుడు ఎవడో ఒకడి మీద ఆధారపడే బతుకుతున్నావు స్వచ్ఛందంగా నీకు నువ్వుగా ఎందుకు జీవించకూడదు అసల ఈ ఆనందం నీ సొత్తు కదా ఎవడో నడిచిన దారిలో నువ్వే ఎందుకు నడవాలి ఎవడో జీవనాన్ని నువ్వు ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి నీకంటే భిన్నమైన అంశాల పట్ల నువ్వఎందుకు మోజుతోటి ఉండాలి నువ్వు కూడా రాయొచ్చు నువ్వు కూడా ఆస్వాదించొచ్చు నువ్వు కూడా ఈ ఆనందంలో కేరింతలు కొట్టొచ్చు నువ్వు కూడా ఏమి సందేహం లేదు అద్భుతంగా చేయొచ్చు నువ్వు కూడా ఎలాగ నీకు నువ్వుగా జీవిస్తే ఎలాగ ఇప్పుడు నీకు
(45:13) నువ్వుగా జీవిస్తే నువ్వు ఏదైనా చేయొచ్చు నువ్వు నువ్వుగా జీవించలేనప్పుడు ఏం చేస్తావ్ ఇంకా ఆ నీకు నువ్వుగా జీవించలేనప్పుడు ఏం చేస్తావ్ మనుషుల దగ్గర రెండే రెండు అవలక్షణాలు ఉన్నాయి ఏంటో తెలుసా అది కామం కాదు క్రోధం కాదు లోభం కాదు ఏవి కాదు అసలు రెండే రెండు అవలక్షణాలు ఉన్నాయి ఒకటిది భయం ఒకటోది ఏంటి రెండోది ఆధిపత్యం రెండోది ఏంటి ఆధిపత్యం మనిషి ఎక్కడ పతనం అవుతాడు అంటే భయపడి ఆధిపత్యం ఆధిపత్యం అనేటువంటి పోరులో ఓడిపోయి భయపడి లేదా ఆ ఆధిపత్యం అనేటువంటి అంటే మోజులో పడి మనిషి పాత్రం అయిపోతాడు.
(45:53) ఆ మనిషి పత్రం వస్తాడు నీకు ఏది కావాలో నువ్వు తీసుకునే స్వేచ్ఛ మనకి లేదు అంటున్నాను నేను అది ఆ మీరు ఒక కోడిని చూడండి ఈ నేల మీద ఇలా వదిలేయండి మీరేమి జల్లకండి కానీ ఈ నల్లటి నేలలోనే ఏంటండీ దానికి కావలసిన ఆహారాన్ని ముక్కుతో పొడుసుకొని పొడుచుకొని తింటదండి దాని నేచర్ అది ఏది కావాలో అది తీసుకోవడం అనేటువంటిది మన జీవ పరిణామ క్రమంలో ఉంది ఏది కావాలో అది తీసుకోవడం అనేటువంటిది కానీ మనకు కావలసింది మనం తీసుకోకుండా మనక అవసరం లేని విషయాలన్నీ మనం తీసుకొని మనం ఇబ్బందులు పడతాం మనం ఆ అందుకే అంటున్నారు అయ్యో సమయంంతా అయిపోయింది ఏదో అనుకున్నాను
(46:30) ఏదో ఇదేదో పెద్ద మోక్షం అనుకున్నాను ఆధ్యాత్మికత అనుకున్నాను నేనే గొప్ప అనుకున్నాను నేను సాధించేసాను అనుకున్నాను నేను పొందేసాను అనుకున్నాను నేను తినేసాను అనుకున్నాను నేను అంతా చేసేసాను అనుకున్నాను నాకంతా అర్థమైపోయింది అనుకున్నాను ఏం మిగిలింది చివరికి అయ్యయ్యో సమయంఅంతా అయిపోయిందే ఈ పోటాపోటి తత్వంలోనే సమయం అంతా గడిచిపోయింది ఆ దేవుడి కోసం ఏదో మనం పద్యాలు శ్లోకాలు చదివామ అనుకున్నాం అది కేవలం మానసిక తృప్తి కోసమే చదివాం తప్ప మనసుని దాటి వెళ్ళడానికి చదువుకోలేదే నువ్వు ఎప్పుడైనా మనసుని దాటి వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు
(46:59) మనసుని చదవాలి శ్లోకాలు చదివితే పని ఏముంటది నీకు దాని వల్ల ఏం ప్రయోజనం ఏమ ఉంటది నువ్వు నువ్వు మనసుని దాటి వెళ్ళాలనుకున్నప్పుడు మనసుని చదవాలి నువ్వు మనసుని చదవడం మానేసి మనసుని రంజింపచేసేవన్నీ చదివితే అర్థమవుతుందా నీకు ఎవరు ఉంటారు నీకు ఎవరు ఉండరు చివరికి మీకు ఎవరు ఉండరు చివరికి మీరు ఏదో అనుకుంటారు ఏ గురువులు ఏ దేవుళ్ళు ఏ దేవతలు ఎవ్వరు మీ సహజ జీవనంలో అడుగు పెట్టేటువంటి దమ్ము గాన ధైర్యం గాన హక్కు గాని అధికారం గాన వీళ్ళ ఎవ్వరికీ లేదు అక్కడ నీ ఒక్కడికే చోటు ఉంది.
(47:28) నేను చాలా సందర్భాల్లో చెప్తాను ఇది ఇరుకు మార్గం ఇది ఏంటిది నీవు ఒక్కడికే చోటు ఉంది అక్కడ ఆ అర్థమవుతుందా ఆ దానికి నువ్వు ఇప్పటివరకు దేన్నైతే నువ్వు దీన్ని నువ్వు దేన్నైతే వాస్తవాన్ని నమ్మావో ఆ వాస్తవాన్ని అంతటిని కూడా ఆ పరమ సత్యం కోసం నువ్వు త్యాగం చేయగలిగినప్పుడే నువ్వు లోపలికి వెళ్తావు నీ దగ్గర సూది మనంతో ఏదైనా ఉన్నా సరే నువ్వు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు అది బయటకి లాగేస్తది అది లోపల ఉండనివ్వదు ఆ అర్థమైందా మీరు ఏదో ఒక రోజు బాధపడతారు ఏదో ఒక రోజు దుఖపడతారు అయ్యో వజ్రాన్ని చిల్లు సంచిలో వేసుకొని తిరిగానే ఈ వజ్రాన్ని
(48:02) చిల్లు సంచిలో వేసుకొని తిరిగానే ఆ ఎంత సమయం వృదా అయిపోయింది అనవసరంగా తిరిగానే నేను గురువులని తిరిగాను దేవుళ్ళని తిరిగాను సత్సంగాలని తిరిగాను ఆధ్యాత్మిక ప్రయాణాలు అని చెప్పి ప్రయాణాలు చేశాను ఇది ఏది నాకు ఉపయోగపడలేదు ఎందుకంటే ఇవన్నీ కూడా నా మనసుని రంజింప చేసేటట్టుగానే ఉన్నాయి తప్ప నా మనసుని నేను పరిపూర్ణంగా తెలుసుకుని అసలు మనసు లేని స్థితి అంటే ఏంటి అనే విషయం తెలుసుకోవడానికి నాకుేమ ఉపయోగపడలే అసలు వాస్తవం తెలుసుకోవడానికి ఉపయోగపడలే ఆ నా సహజత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడలే నా పరాయితనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడింది తప్ప నా
(48:36) సహజత్వం మనసు యొక్క సహజత్వం తెలుసుకోవడానికి ఇదేమ ఉపయోగపడలే ఆ మనసు కంప్లీట్ గా నిర్మూలన అయిపోతే అసలు అక్కడ ఏముంది అసల అసలు నేను అనేదే లేదు కదా ఆ నేను లేని నైజాన్ని నేను ఈ మనసు ద్వారా గాన నేను పొందుతాను అనేటువంటి విశ్లేషణ నుంచి మనం బయట బయటికి వచ్చేసాం మనం అంతా ఆ అయ్యో ఏంటి ఎన్నా ఈ వజ్రాన్ని ఈ చిల్లు సొంచులు వేసుకొని తిరిగానే ఆ అయ్యయ్యయ్యో ఎంత పని జరిగింది కనీసం ఇప్పటికైనా తెలిసింది వజ్రం ఒకటి ఉన్నాయని అది ఎవడికే రాసినోడికి మరి మీకు [నవ్వు] ఇది రాసినోడికి తెలిసింది కదా మీకు అది తెలుసుకుని జీవించాలి అది జీవించడమే ప్రధానం జీవించడమే ప్రమాణం ఈ బోధలు ఈ
(49:19) మాటలు ఈ సత్సంగాలు అర్థమవుతుందా ఇవేమీ కాదు మీ సహజ జీవనాన్ని మీరు సమృద్ధిగా జీవించగలిగినప్పుడు మీ అందరి యొక్క జీవనము అందరి యొక్క జీవన వైభవం అంతా కూడా ఇలా ఉన్మత్త తాండవం అవుతుంది అది ఆ ఉన్మత్త తాండవం అవుతుంది అది మీరందరూ కూడా ఈ ఉన్మత్త తాండవ తుంపరలు అది నాతో నాతో సహా మీ మీద కూడా చిలకరింతను ఇప్పుడు అర్థమవుతుందా ఆ తుంపరల్ని మీరు ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను

No comments:

Post a Comment